Це відео не доступне.
Перепрошуємо.

4 నిల్వ పచ్చళ్ళు | 4 Nilava Pachallu

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • 4 నిల్వ పచ్చళ్ళు | 4 Nilava Pachallu | Cauliflower Pickle | Garlic Pickle | Tomato Nilava Pachadi | Mamidikaya Thokku Pachadi ‪@HomeCookingTelugu‬
    కాలీఫ్లవర్ ఆవకాయని వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే స్వర్గమే Cauliflower Pachadi
    కావలసిన పదార్థాలు:
    క్యాలీఫ్లవర్
    ఉప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 2 టీస్పూన్
    మెంతులు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 టీస్పూన్
    నువ్వుల నూనె - 4 టేబుల్స్పూన్లు
    వెల్లుల్లి రెబ్బలు
    పసుపు - 1 టీస్పూన్
    కారం - 4 టేబుల్స్పూన్లు
    ఉప్పు - 2 టీస్పూన్లు
    1 నిమ్మకాయ రసం
    #cauliflowerpachadi #caulifloweravakaya #pickles
    టిఫిన్స్లోకి, అన్నంలోకి అదిరిపోయే వెల్లుల్లి నిల్వ పచ్చడి | Garlic Pickle
    కావలసిన పదార్థాలు:
    వెల్లుల్లిపాయలు - 6
    ఆవాలు - 2 టీస్పూన్లు
    మెంతులు - 1 1 / 2 టీస్పూన్లు
    నువ్వుల నూనె - 1 / 2 కప్పు
    చింతపండు + వేడి నీళ్ళు
    కరివేపాకులు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 2 టీస్పూన్లు
    కారం - 4 టేబుల్స్పూన్లు
    బెల్లం పొడి - 1 టీస్పూన్
    #vellullipachadi #garlicpickleintelugu #telugupickles
    ఎప్పటికప్పుడు వెంటనే చేసుకోగలిగే టొమాటో నిలవపచ్చడి | Instant Tomato Pickle
    పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు
    టొమాటోలు - 1 కిలో
    చింతపండు - 1 కప్పు
    వేడి నీళ్ళు
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    చింతపండు గుజ్జు - 1 / 2 కప్పు
    కల్లుప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 2 టీస్పూన్
    కారం - 4 టేబుల్స్పూన్లు
    తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు:
    మెంతులు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 టీస్పూన్
    నువ్వుల నూనె - 4 టేబుల్స్పూన్లు
    ఆవాలు - 1 టీస్పూన్
    ఎండుమిరపకాయలు
    వెల్లుల్లి రెబ్బలు
    కరివేపాకులు
    ఇంగువ - 1 /2 టీస్పూన్
    బెల్లం
    నువ్వుల నూనె - 1 టేబుల్స్పూన్
    #tomatopickle #tomatopachadi #pickle
    మామిడికాయ తొక్కు పచ్చడి | Mamidikaya Thokku Pachadi | How to Make Mango Pickle
    తయారుచేసే విధానం
    ఒక పాన్లో ఆవాలు, మెంతులు కలిపి నూనె లేకుండా వేయించి, మెంతులు రంగు మారిన తరువాత చల్లార్చి, మిక్సీలో వేసి, మెత్తటి పొడి పట్టుకోవాలి
    ఒక పాన్లో నువ్వుల నూనె వేసి వేడి చేసి, అందులో ఆవాలు వేసి వేయించాలి।
    ఆవాలు చిటపటలాడిన తరువాత, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి పొయ్యి కట్టేసుకోవాలి
    ఇప్పుడు పసుపు, ఇంగువ, కరివేపాకులు వేసి బాగా కలుపుకోవాలి
    తాలింపుని చల్లారనివ్వాలి
    మామిడికాయల తొక్కు తీసేసి, తురుముకోవాలి
    వీటిని ఒక బౌల్లో వేసి, ఎండుకారం, ఉప్పు, ఆవాలు మెంతుల పొడి వేసి, అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి
    చల్లారిన తాలింపుని మామిడికాయ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి
    దీన్ని కనీసం ఒక గంటసేపు పక్కన పెట్టుకున్న తరువాత వాడుకోవచ్చు
    ఈ పచ్చడిని ఒక ఎయిర్-టైట్ డబ్బాలో ఉంచుకోవచ్చు
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 4