Egg Fried Rice | ఎగ్ ఫ్రైడ్ రైస్ | Rice Recipes | Egg Recipes | Restaurant Style Egg Fried Rice

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2021
  • ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉంటుంది కదూ. దీన్ని ఉన్నపళంగానే తినచ్చు. ఈ రెసిపీను చూసి, తప్పకుండా ట్రై చేయండి.
    #eggfriedrice #homecookingtelugu #friedricerecipe #homecooking #homecooking #hemasubramanian
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase www.amazon.in/shop/homecookin...
    Here's the link to this recipe in English: cutt.ly/mRPEpow
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 20 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    నువ్వుల నూనె - 1 1 / 2 టేబుల్స్పూన్లు
    ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది)
    వెల్లుల్లి రెబ్బలు - 5 (చిన్నగా తరిగినవి)
    తరిగిన అల్లం
    కాప్సికం - 1 (చిన్నగా తరిగినది)
    తరిగిన ఉల్లికాడలు - 1 కట్ట
    ఉప్పు - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 టీస్పూన్
    ఉడికించిన బాస్మతి అన్నం
    గుడ్లు - 3
    ఉప్పు
    మిరియాల పొడి
    నూనె
    You can buy our book and classes on www.21frames.in/shop
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in/homecooking
    FACEBOOK: / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 55