Saibaba Chalisa || Shirdi Vasa Sai Prabho || Telugu FullHD

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2020
  • షిరిడీ వాసా సాయి ప్రభో
    జగతికి మూలం నీవె ప్రభో
    దత్త దిగంబర అవతారం
    నీలో సృష్టి వ్యవహారం
    త్రిమూర్తి రూపా ఓ సాయి
    కరుణించి మము కాపాడోయి
    దరిశన మీయగ రావయ్యా
    ముక్తికి మార్గం చూపుమయా ||షిరిడీ||
    కఫినీ వస్త్రము ధరియించి
    భుజముకు జోలి తగిలించి
    నింబ వృక్షపు ఛాయలలో
    ఫకీరు వేషపు ధారణలో
    కలియుగ మందున వెలసితివి
    త్యాగం, సహనం నేర్పితివి
    షిరిడీ గ్రామం నీ వాసం
    భక్తుల మదిలో నీ రూపం ||షిరిడీ||
    చాంద్ పాటిల్ ను కలుసుకొని
    ఆతని బాధను తెలుసుకొని
    గుఱ్ఱము జాడ తెలిపితివి
    పాటిల్ బాధను తీర్చితివి
    వెలిగించావు జ్యోతులను
    నీవుపయోగించీ జలము
    అచ్చెరు వొందెను ఆ గ్రామం
    చూసి వింతైనా దృశ్యం ||షిరిడీ||
    బాయిజా చేసెను నీ సేవ
    ప్రతిఫల మిచ్చావో దేవా
    నీ ఆయువును బదులిచ్చి
    తాత్యాను నీవు బ్రతికించి
    పశుపక్షులను ప్రేమించి
    ప్రేమతో వాటిని లాలించి
    జీవులపైన మమకారం
    చిత్రమయా నీ వ్యవహారం ||షిరిడీ||
    నీ ద్వారములో నిలిచితిమి
    నిన్నే నిత్యము కొలిచితిమి
    అభయము నిచ్చి బ్రోవుమయా
    ఓ షిరిడీశా దయామయా
    ధన్యము ద్వారక ఓ మాయీ
    నీలో నిలిచెను శ్రీసాయి
    నీ ధుని మంటల వేడిమికి
    పాపము పోవును తాకిడికి ||షిరిడీ||
    ప్రళయకాలము ఆపితివి
    భక్తులను నీవు బ్రోచితివి
    చేసి మహమ్మరీ నాశనము
    కాపాడి షిరిడీ గ్రామము
    అగ్ని హోత్రి శాస్త్రికి
    లీలా మహాత్యం చూపించి
    శ్యామాను బ్రతికించితివి
    పాము విషము తొలగించి ||షిరిడీ||
    Sri shirdi Sai Chalisa in telugu with lyrics. This telugu Sai Chalisa is meant to chant daily. Easy to read and chant along with the Sai Chalisa video. Sai charitra parayana is completed every time you listen and watch and hymn along with this Sai Chalisa
    Jai Sri sairam
    He is the divine almighty behind the making of this video #saibaba Chalisa
    This is devoted to the sacred feet of BHAGWAN Sri shirdi Sai baba
    Thanks for watching
    #devotional, #hindu, #FHD, #sai, #baba, #FullHD

КОМЕНТАРІ • 2,2 тис.

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zp 28 днів тому +19

    Tandry baba sai21va bhartaday ee rooju nabiddani aaseervadinhu tandry jai sairam

  • @user-bj5up2ry3d
    @user-bj5up2ry3d 23 дні тому +13

    షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
    దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
    త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
    దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా
    కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించి
    నింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలో
    కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
    షిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం
    చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొని
    గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
    వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము
    అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం
    బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
    నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
    పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
    జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం
    నీ ద్వారములో నిలిచిని నిన్నే నిత్యము కొలిచితిని
    అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
    ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
    నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి
    ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
    చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడి గ్రామం
    అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
    శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి
    భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం
    ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
    కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
    దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం
    కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు
    సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
    ముస్లిమనుకొని నిను మేఘా తెలుసుకుని అతని బాధ
    దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము
    డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా
    నిమోనుకరకు మారుతిగా చిడంబరకు శ్రీగణపతిగా
    మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
    నరసింహస్వామిగా జోషికి దర్శనము మిచ్చిన శ్రీసాయి
    రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
    భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
    పదకొండు నీ వచనాలు బాబా మాకివి వేదాలు
    శరణణి వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి
    అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమాయం
    ఓ సాయి మేఘ మూఢులము ఒసగుమయా నీవు జ్ఞానమును
    సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
    సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము
    భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
    చిత్తముతో సాయీ ధ్యానం చేయండీ ప్రతినిత్యం
    బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
    సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి
    మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
    వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
    సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
    భేద భావమును మానండి సాయి మన సద్గురువండి
    వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా
    మా పాపములా కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
    కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి
    మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం
    శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !!

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 2 місяці тому +11

    ఓం సాయి రామ్ శంకర్ సాయి రెండు నీవే మాకు అండగా సాయిబాబా నిలవాలి నీవే మాకు అండగా ఉండి బంధువు శ్రేయోభిలాషి తండ్రీ నీ వే నీ దయ కరుణ మామీద ఉండాలి నాకు ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ అందరును చల్లగా చూడు అందులో మేము కూడా ఉండాలి నీవు మాకు అన్ని 🙏🚩🥥🍌🌺🌹🌷💐

  • @user-bx1mb7rb6u
    @user-bx1mb7rb6u Місяць тому +7

    సాయి బాబా నేను ఆరోగ్యముగా వుండాలి అని దివించు బాబా

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Місяць тому +10

    ఓం సాయి రామ్ జై సాయి జై శ్రీ సాయి 🚩🙏🙏🚩🙏🚩

  • @sridevisomayyap5818
    @sridevisomayyap5818 Місяць тому +8

    Shraddha saboori om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevik2794
    @ramadevik2794 Місяць тому +2

    ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం

  • @lakshminarayanammak4313
    @lakshminarayanammak4313 27 днів тому +3

    🙏🙏నా కొడుకు గా భావిస్తాను, అందరూ తండ్రి గా భావిస్తారు కానీ నాకు కొడుకు బాబా ఆ స్మరణ ఎంతో తృప్తి గా ఉంటుంది 🙏🙏

  • @ramadevik2794
    @ramadevik2794 27 днів тому +5

    ఓం సాయిరాం ఓం షిరిడీ సాయిరాం ఓం షిరిడీ సాయిరాం ఓం షిరిడీ సాయిరాం ఓం షిరిడీ సాయిరాం ఓం షిరిడీ సాయిరాం ఓం సాయిరాం

  • @navadurga4019
    @navadurga4019 Рік тому +9

    Ome sai sri sai jaya jaya 🙏🙏🙏

  • @user-qj3ge6bo6h
    @user-qj3ge6bo6h 2 місяці тому +2

    షిరిడి ప్రవేశం సర్వదుఃఖ పరిహారము నేమి నిరుపేదలైన నేమి సర్వదుఃఖ పరిహారము నీవే తండ్రి నీవే బాబా 💐💐💐🙏🙏🙏

  • @ananthalakshmi3956
    @ananthalakshmi3956 2 місяці тому +4

    Sradda and saburi Om Sai Ram i love you Sai nanna ♥️♥️♥️

  • @SravanthiBuri
    @SravanthiBuri 3 місяці тому +6

    Om sai ram sri sai jaya jaya sai karuninchumu thandri katakshinchumu thandri ardhika ibbandulu tholiginchumu thandri 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🥭🥭🍒🍒🍒🍌🍌🪔🪔🔥

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 6 місяців тому +8

    ఓం సాయి బాబా ఓం సాయి రామ్ మాకు నీవే దిక్కు అన్ని విధాలా బంధువు శ్రేయోభిలాషి మకుటంభము నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే నీవు అన్ని చూసుకోవాలిపించింది నీ దయ కరుణ మామీద ఉండాలి సాయిరాం ఓం నమః శివాయ మీరు మాకు అండగా నిలవా వాలి🙏🕉️🪔🍌🔱🚩🌺🌹💐🌼🏵️🪷

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 Місяць тому +2

    Sadaa Nimba Vrukshasya Moolaadhivaasaath Sudha Sraavanam Thikthamasya Priyantham Tharum Kalpa Vrukshaadhikam Saadhayantham Namaameeswaram Sadgurum Sainaadham.

  • @msrmurthy1211
    @msrmurthy1211 6 днів тому +1

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సర్వం నీవే సాయి

  • @rathodmanohar297
    @rathodmanohar297 Рік тому +4

    Om sai ram jai jai jai sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏8🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @pachaprasanna7832
    @pachaprasanna7832 2 роки тому +10

    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి మా సాయి జీవనాధారం నీవే బాబా ధన్యవాదాలు బాబా నీకు,🙏🌺🙏🌺🕉️🪔🍇🍇🕉️,🪔

  • @user-vf5wb2bh4u
    @user-vf5wb2bh4u 5 місяців тому +3

    Om sai sri sai jaya jaya sai. Om sri samastha sadghuru sai natha maharajki jai you are very great you are most powerful god yo

  • @veerababukavala9009
    @veerababukavala9009 7 місяців тому +3

    ఓం శ్రీ సాయి రామ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @mullangipraneetha5805
    @mullangipraneetha5805 Рік тому +11

    Om sai ram🙏🏼🙏🏼

  • @venkateshanagondi7102
    @venkateshanagondi7102 Рік тому +6

    Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Місяць тому +2

    Sai baba na.arogyamu kaapadu ni daya karuna ma mida undaali naaku chaalaa Shakti avasaram alage aarogyamu prasaadinchu nice naaku anni thandri thalli bhaduvu sreyobhilaashi aatma bhaduvu sai baba I love you forever and ever 🙏🌹🪔🌺🙏🌺🌹🙏🌼🌺🥥🙏🚩

  • @rapolujanardhanrao9160
    @rapolujanardhanrao9160 Місяць тому +8

    జై సాయి రామ్

  • @klnkln6838
    @klnkln6838 Рік тому +8

    Rajadhi Raja Yogi Raja parahbramha sree sachitanandha Sadhguru sai nath maharaj ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @motamarrichaitanya3529
    @motamarrichaitanya3529 Рік тому +7

    Om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary1156 2 місяці тому +2

    Om sri sainathaya namhaaa
    Omsairam Omsairam omsairam omsairam omsairam charanam sharanam sharanam

  • @boiniravindervijayalaximi2396
    @boiniravindervijayalaximi2396 7 місяців тому +2

    Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam Anantha koti bramnda nayaka raja di raja yogi maharaja parabrahma sri sachidananda sadguru Sainath Maharaj ki Jai

  • @rameshbabukunda3430
    @rameshbabukunda3430 Рік тому +10

    OM SAI RAM🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthikumari7317
    @prasanthikumari7317 Рік тому +8

    Om sai ram🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @mogiliganesh218
    @mogiliganesh218 6 місяців тому +2

    Yama dharma raja thandri surya Narayana Murthy Nagendra swami venkateswara Swamy ohm namaha Shivya na thodu vundeadhi Sai baba

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 4 місяці тому +3

    Guru Brahma Guru Vishnu Gururdevo Mahaeswara Guru Saakshaath Parabrahma Thasmai Sri Guruvae Namaha. Sadaa Nimba Vrukshasya Moolaadhivaasaath Sudha Sraavanam Thikthamasya Priyantham Tharum Kalpa Vrukshaadhikam Saadhayantham Namaameeswaram Sadgurum Sainaadham.

  • @chsantoshgaming6385
    @chsantoshgaming6385 Рік тому +13

    Om sai Ram 🙏🙏🙏

  • @ramamaniannavarapu1502
    @ramamaniannavarapu1502 2 роки тому +16

    Omsai sari sai 🌹🌷🌋

  • @user-hn4ni6qq4v
    @user-hn4ni6qq4v 3 місяці тому +2

    Om Sai Ram Sai Baba Napillalu Durana uvnaru vari pe Dayachupi Karunchu Kapadu Thandri

  • @boiniravindervijayalaximi2396
    @boiniravindervijayalaximi2396 10 місяців тому +4

    Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam Anantha koti bramanda nayaka raja di raja yogi maharaja Parabramha sri sachinanda sadguru sainatha maharaj ki jai

  • @thirupatibommalithirupati6116
    @thirupatibommalithirupati6116 Рік тому +7

    Om sai ram🙏🙏🙏💯💯🥀🌷⭐💐💐

  • @charanmithun8183
    @charanmithun8183 Рік тому +15

    Om sai ram 🌺🙏🙏🙏🌺🙏🙏🙏🌺🌹💐 💐💐💐

    • @poojithalohith
      @poojithalohith 9 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @poojithalohith
      @poojithalohith 9 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @VVijayalakshmi-ff2mh
    @VVijayalakshmi-ff2mh 2 місяці тому +2

    Sri Sai charanam mama dhukha haranam omsai srisai Jai Jai Sai sadhuru samardha srisai nadha Maharaj ki Jai saranu mammalni kapapadu thandri

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 6 місяців тому +5

    Ohm sree Shiridivasa Saiprabho jagathikimulam neeveprabho Saibaba Namosthuthe

  • @dyvachoudarykrothapalli573
    @dyvachoudarykrothapalli573 2 роки тому +6

    Omsairam jaya Sai ram Jaya Jaya Sai ram

  • @kesasujatha6855
    @kesasujatha6855 2 роки тому +10

    Om sai sir sai ja ja sai jai sir sai ram🙏🌹

  • @user-pb1gb9lj3c
    @user-pb1gb9lj3c 2 місяці тому +4

    🎉🎉🎉 ఓమ్ సాయి రామ్

  • @padmavathidiwan9202
    @padmavathidiwan9202 9 днів тому +1

    Sai Baba maa vari aarogyam manchiga avvali Baba
    Ninne nammitini baba karuninchu baba

  • @garelageetha7263
    @garelageetha7263 Рік тому +15

    Om Sai Ram 🙏🙏🎤🎤

  • @gottumukkalagopalakrishna387
    @gottumukkalagopalakrishna387 2 роки тому +16

    Om Sri Sai Ram Sai Baba sai nath maharaj ki jay.

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary1156 2 місяці тому +2

    Om sri sainathaya namhaaa
    Omsairam charanam sharanam sharanam bless me baba. Save my family omsairam.

  • @ksesharatnam3530
    @ksesharatnam3530 6 місяців тому +8

    ఓంసొయిరాం బాబాశరణం సాయీశరణం సాయినాధశరణం మముకాపాడుముతండ్రీ ❤❤❤ 16:03

  • @shobaranidasyam7634
    @shobaranidasyam7634 2 роки тому +10

    Om sai Sri Sai Jaya jaya sai

  • @parvathivalli8625
    @parvathivalli8625 11 місяців тому +3

    🙏🙏🙏 omsai...srisai...Jay...Jay...Sai🙏🙏🙏omsairam🪔🪔🪔🌹🌹🌹🪔🪔🪔🌼🌼🌺🌺💗💗💗🌼🌼🌺🌺💞💞💞❤️❤️❤️🥥🥥🌼🌼🌼🙏🙏🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 2 місяці тому +3

    ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 Місяць тому +2

    Guru Brahma Guru Vishnu Gururdevo Mahaeswara Guru Saakshaath Parabrahma Thasmai Sri Guruvae Namaha.

  • @boddusandhyarani6430
    @boddusandhyarani6430 Рік тому +8

    🙏om sai ram 🙏

  • @ravindraravi1344
    @ravindraravi1344 2 роки тому +9

    Om sai ram

  • @sivadevipatnaik3277
    @sivadevipatnaik3277 2 місяці тому +1

    Om Sai Ram Samartha sadguru Sai nath Maharaj ki Jai 🙏🙏🙏🙏

  • @ksesharatnam3530
    @ksesharatnam3530 5 місяців тому +27

    సాయిబాబా కరోనా మహమ్మారినుండి లోకాన్ని కాపాడుతండ్రీ సర్వేజనా సుఖినోభవంతు ❤
    🙏🙏🙏🙏🙏

  • @chaitanyakrishna1282
    @chaitanyakrishna1282 Рік тому +13

    Om Sai Nathaya Namah🙏🙏💕

  • @ppgoutam2428
    @ppgoutam2428 3 місяці тому +1

    🌹🙏 Om Sri Sai Ram Maharaj ki Jai 🙏🌹

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zp Місяць тому +4

    Anta madhuranga padaaru manasu tnmayatwamto pulakinchi potandi sangeetambaagundi padina vaarikl dhanya vaadamulu om sai ram

  • @bhaskarbanoth731
    @bhaskarbanoth731 Рік тому +12

    OM SAI RAM🙏🙏
    OM SAI RAM 🙏🙏
    OM SAI RAM🙏🙏

  • @t.jayashreeraipur6710
    @t.jayashreeraipur6710 Рік тому +6

    Sachidananda sadguru sai Nath maharaaj ki jai ho 🙏🌹🥭 jai mata di 🌹🌺🌻🙏🙏🙏 jai sai Sri sai jai jai sai 🙏🙏

  • @mallika8a257
    @mallika8a257 21 день тому

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐❤️❤️❤️❤️సాయి అమ్మ ను కాపాడు తండ్రి.....

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 10 місяців тому +1

    Aum Sri Sai Ram. Shirdi Vaasa Sai Prabho. Jagathiki Moolam Neevae Prabho. Bhaktha Digambara Avathaaram. Neelo Srustae Vyavahaaram .

  • @srinivasarao7884
    @srinivasarao7884 Рік тому +12

    Om Sairam om Sairam om sairam

  • @saivarun5281
    @saivarun5281 Рік тому +8

    🙏 Om Sai Ram 🙏

  • @korarevathirani956
    @korarevathirani956 3 місяці тому +2

    jai sairam jai jai sairam.I always keep my mind in u BABA

  • @SuryakumariGelli-tv1zl
    @SuryakumariGelli-tv1zl 4 місяці тому +1

    Om Sri Sri Ram, samardha sadguru sai Nadha Maharaj Jai 🙏🙏🙏🙏🌹🌹💐💐

  • @pavansudhakg2052
    @pavansudhakg2052 Рік тому +9

    Sainaadh maharajki Jai 🙏🙏🙏

  • @bandiramesh8785
    @bandiramesh8785 Рік тому +8

    Om sai ram om sai ram om sai ram

  • @sangalasuresh5697
    @sangalasuresh5697 6 місяців тому +2

    ఓం సాయిరాం సాయిరాం శిరిడి సాయి రామ్ నా కూతురు నా కొడుకు చదువు బాగా రావాలని నిన్ను కోరుకుంటున్నా అను వర్షిత. హర్షవర్ధన్ ఇద్దరు కు మంచి చదువు సంస్కారము కావాలని ఆ సాయిరాం కోటి దండాలు తో వేడుకుంటున్న ఓం

  • @saiishaworld
    @saiishaworld Рік тому +8

    Om sai ram🙏

  • @nveeramani1007
    @nveeramani1007 Рік тому +5

    Omsairam 🙏🙏🙏🦶🙏

  • @user-vf5wb2bh4u
    @user-vf5wb2bh4u 5 місяців тому +2

    You saved my mothers life you are really great nevu chesina sahayam marichipolemu youarethe great i want to say thanks to you very very much i want tosay. Sarvasya saranaghathi. Nevenapappa naku dikkulenivallaku neve dikku i didnot forgot you when i forgot you iwill not behere sarvasya saranaghathi neve thandri you are to me all

  • @ramanagantayada1886
    @ramanagantayada1886 9 місяців тому +3

    Om jai sai baba

  • @rajithasripathi9808
    @rajithasripathi9808 Рік тому +11

    Om sri sai ram🙏🙏0m sri sai ram 🙏🙏om sri sai ram🙏🙏om sri sai ram🙏🙏om sri sai ram🙏🙏🌹🌺

  • @nagendraprasad5088
    @nagendraprasad5088 Рік тому +6

    Om Sai Ram 🙏🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 6 місяців тому +7

    ఓం శ్రీ సాయి బాబా య నమః 🙏🙏🙏

  • @user-up1oe1wp5g
    @user-up1oe1wp5g 3 місяці тому +2

    సాయిబాబా నా బిడ్డ లుకినీ ఆశీర్వాదం కావాలి బా బా

  • @ramakrishnanvaidhyanathan3706
    @ramakrishnanvaidhyanathan3706 2 роки тому +12

    Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai 6

  • @thanishkagudla1295
    @thanishkagudla1295 Рік тому +7

    🙏🏼🙏🏼🙏🏼 Om Sairam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹

  • @roopak3323
    @roopak3323 2 роки тому +14

    Om sai ram🙏🙏🙏🙏🙏

  • @arunakumarimadasu2191
    @arunakumarimadasu2191 Рік тому +6

    Om sai ram 🙏🙏🙏

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 5 місяців тому +1

    Ohm sree Shirdi vasa saiprabho jagathikimulam neeveprabho Dhathadigambara Avatharam Srustiki Devudu neeveprabho

  • @ksesharatnam3530
    @ksesharatnam3530 5 місяців тому +9

    ఓంశ్రీసాయిరాః సమర్ధసద్గురుశ్రీసాయినాద్ మహరాజకీజై ❤ 🙏🙏🙏🙏🙏

  • @yaparugangalatha3294
    @yaparugangalatha3294 Рік тому +12

    Om sairam🙏🙏🙏

  • @modalimurthy716
    @modalimurthy716 6 місяців тому +9

    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి నమోనమః. మాం రక్ష రక్ష తండ్రీ.🙏🙏🙏🙏🙏.

  • @MJanardanaRao
    @MJanardanaRao 5 місяців тому +1

    🕉Om. Shiridi Vasa Sai Prabhu. Namo Namaha. 🎉🎉🎉🎉🎉🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌷🌷🌷🌷🌷🙏🏿. Sai Baba chalisa. Excellent.

  • @pushpakotikalapudi7649
    @pushpakotikalapudi7649 Рік тому +4

    Om sai ram om sai ram om sai ram🙏🙏🙏🙏

  • @satyavathi1587
    @satyavathi1587 Рік тому +4

    Sai Sai Ram Meku 100 koti Namaste 🙏 Lu

  • @kavithakamineedi7008
    @kavithakamineedi7008 2 місяці тому +5

    సాయిబాబా వికాస్ కి మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి

  • @russgrkidschannel4858
    @russgrkidschannel4858 2 місяці тому +2

    Om Sri Sai Ram🙏🌹om Sri Sai Ram 🙏🙏🌹🌹om Sri Sai Ram 🙏🙏🙏🌹🌹🌹

  • @golakondasandhya3540
    @golakondasandhya3540 2 роки тому +11

    Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baburao1001
    @baburao1001 Рік тому +9

    🙏🙏🙏 om sai ram

  • @bukkeroja4695
    @bukkeroja4695 2 місяці тому +1

    Nuve baba nannu kapadu baba ne painee bharam vessanu baba kaapadu tandri

  • @ramakrishnanvaidhyanathan3706
    @ramakrishnanvaidhyanathan3706 2 роки тому +17

    SAI Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai

    • @avenkat489
      @avenkat489 3 місяці тому +2

      సాయి సాయి సాయి సాయి సాయి సాయి సాయి సాయి సాయి సాయి సాయి

  • @anithag2351
    @anithag2351 2 роки тому +9

    Om Sairam🙏🙏🙏🙏🙏

  • @sudhirkomma9999
    @sudhirkomma9999 9 місяців тому +3

    Om sairam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @user-fo3yx1qc4t
    @user-fo3yx1qc4t 3 місяці тому +2

    Saibaba ma family ne challa gachudu thandri

  • @lakshmisureshyerneni832
    @lakshmisureshyerneni832 2 роки тому +6

    Om sai namonamaha

  • @sivarajnaidu3888
    @sivarajnaidu3888 Рік тому +10

    Om saiRam om Sairam om Sairam