అమ్మ తల్లి నీకు నిజంగ నాగ శక్తులువుంటె, ఆ విగ్రహాలను బయటకి తీయడం కాదమ్మా, మనదేశంలో అక్రమంగా ధూర్మార్గంగా నల్ల డబ్బు సంపాదించుకున్న పంది కొక్కుల నుండి నల్లడబ్బు బయటకి తీయమ్మ నీకు పుణ్యముంటుంది. 😊లేదా పౌర్ణమి నాడు నువ్వు పాములాగా మారినప్పుడు వాళ్ళని 🐍కాటు వేసిన పర్వలేదు.యెందుకంటే ఆ డబ్బులతో మనదేశంలో ఉన్న ప్రతివొక్కడికి మూడు పూటలు భోజనం ధోరుకుతది, ఆ సాయం చేయమ్మా, మేమంధరం నిన్ను కలియుగ దేవతగా పూజిస్తాం🙏.
దేవుడు లేడనే కొంత ప్రభువులు ఉన్నారు కదా మన దేశంలో వారిని తీసుకువెళ్లి తెరవమనిచెబితే ,ప్రభుత్వానికి ఖర్చు మిగులుతోందికాదా ?(ఉదాహ-భైరి ,రెంజర్ల ,ఇంకాకొంతమంది)
దైవశక్తి తోడైనవారు ఈ ప్రపంచానికే వేరుగా జీవిస్తారు...మనుషులకు దూరంగా ఉంటారు... కఠోరంగా జీవిస్తారు... ఈ లోఖానికే వేరుగా ఉంటారు... జరగాలి అని ఉంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు... జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధం జరగకూడదు అని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం విఫలమైంది....
Corrupted officers valla kadu Failed politicians valla kadu Talent una reservation valla jobs ranandhuku kadu Kevalam Villa Valle country develop itha ledu kada sir 😢😢
దేవుణ్ణి నమ్ముతాం కానీ మనిషికి దేవుడు శక్తులు ఉన్నాయి అనేది అబద్ధం అలా ఉంటే ప్రధానమంత్రిని రాష్ట్రపతిని అందర్నీ ఆడుకోవచ్చు దయచేసి మీలాంటి వాళ్ళ హిందూ మతం మీద ఉన్న గౌరవం పోతుంది జనాలకి
ఫస్ట్ అడ్డమైన కామెంట్స్ పెట్టడం బంద్ చెయ్యండి . ఆ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం లేదు అని ఎందుకు అనుకుంటున్నారు .. అస్సలు సమాధానాలు ఉండవు కానీ కామెంట్స్ మాత్రం ఫాస్ట్ గా పెడుతరు.. 100% నిజం ఉంది ఆమె చెప్పే దాంట్లో
ఇప్పటివరకు ప్రచారం చేసుకుంది ఇప్పుడిక రంగంలోకి దిగింది అస్సలు ఈ రిపోర్టర్ లే ఈమని ఇక్కడివరకు తీసుకొచ్చారు ఎవరు పట్టింకకోకుండా ఉంటే కాముగా ఇంట్లో నే ఉండేది
కామెంట్ చేసే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ...... వాళ్లూ ఎవరైనా అబద్ధం చెప్పడం వల్ల వారికి ఏమి కలిసి వస్తుంది ...ఎక్కడైనా డబ్బులు అడగటం లేదు కదా వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తున్న మీరు ఏమి అర్హత వుందని కామెంట్ చేస్తున్నారు.....పిచ్చా సంన్సులరా....😮
అవును బ్రో వీడు మరి ఓవర్ చేస్తుండ్.. ముసలోడు జాబ్ చేసా అంటాడు, సినిమా చేశా అంటాడు ప్రపంచములో నేను చెప్పినవి జరుగుతున్నాయి అంటున్నాడు..వ్యాపారం కు రెడీ అయి పోతున్నాడు. ఈ ముసలోడు
నాగ బిడ్డ దేవుడి బిడ్డ అన్నప్పుడు మ్యాచింగ్ చెవులకు మెడలకు చేతులకు మ్యాచింగ్ డిజైనర్ డ్రెస్సులు వేయాల్సిన అవసరం లేదు దేవుడి బిడ్డ అంటే సాదాసీదాగా ఉండాలి అందరూ ఆ మాటలు నమ్మ కండి మీడియా వాళ్ళు మీరు డబ్బులు సంపాదించాలంటే ఎంతో మంచి పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ నిజానికి ప్రజలకు తెలపండి ఇకనైనా ఆపండి ఇవన్నీ
@@ranemmaranemma456 avunu anna ma amma ki teliyatkedu Naku chala badaga undi last 5years lo ilantivi nenu అంతగా చూడలేదు చంపదలు రేపులు చిన్న చిన్న పిల్లలు అన్నా పాపం చి దేవుడు ఆ బిడల యందు ఉంది ఇంకా ఎవరికీ ఇలా జరగకూడదు అసలు దేవ ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో 😭😭
రాజులు కొల్లగొట్టా లేదురా మన దేశ సంపద దోంగిలించ బడుతుంటే ఏవడు ఏత్తుక పోలేనంత పరి జ్ఞాణముతో దాచి పేట్టారు, మన కోసము,ముందు తరాల కోసము, ని దేశ చరత్ర తెలుసుకో ముందు నీవు ముస్లీమ్ అయిన ఓకప్పటి నివూ...హిందువే, రాజులు దాచి పేట్టినది ఐతే రాజ మందీరములో పేడుతారు, ప్రజలకు అక్కరకు వచ్చేది దేవాలయాలలో పేడుతారు
ఓక్కడయిన తమ సానాతన దర్మాని విలువ ఇవ్వడము లేదు అవతలి వాడు మన దర్మాని నిందించినప్పుడు నోర్లు తేరువరు కిందా మిదా ముసుకుంటారు ఇప్పడు కామేంట్లు పేడుతున్నారు నిదర్మాని కించ పరిచినప్పుడు కళ్ళు ముసుకున్నారా? చేతికి గాజులు వేసుకున్నారా? మికూ కావాలి రోట్టలు దోరకని పాకిస్తాన్, వస్తది దగ్గరలోనే ఉంది, మోది జరగనీ మరోక్కా ఐదు వందల ఏండ్లు చిప్పా కూడు తిందురుకాని
Chasina thappulu, Scams anni oppukunta automatic ga Bail vasthade Jagan laga Jivitham kalam bayata vundochu meru MLA or MLC ga galepestharu kadha popam
అయ్య పిచ్చా జియర్ సామి ,, మీకు ఒక మాట చెప్పనా చెప్పితే అవక్ ఔతారు ,, నాకు తెలిసినా ఒక పాప ఈ భూమి మీద పుట్టినప్పుడు నుండి ఒక కాలు కి నగా రాజు ఒక కాలు కి నగా రాణి ,, పొట్ట మీద ఒక పక్క అరిచెయ్యి అంత చెక్రం ఒక పక్క సెంకం ఉన్నవి పాప పెరిగే కొంద్ది అవి పెరుగుతున్నవి కానీ ,, నాకు చెల మంది చెప్పేరు దేవ కన్య విష్ణు అవతారం అని నేను ఇండియా లో అన్ని టెంపుల్స్ కి వెళ్లి అడిగెను అదే చెప్పేరు కానీ ,, భగవంతుడు ఏమి ఎప్పుడు చెయ్యాలో ఆయనకి తెలుసు ,, డబ్బు కోసం ఇలాంటి నాటకాలు చెయ్యొద్దు 🙏🙏🙏🙏
నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వరుడిని. నేను పునర్జన్మ భగవంతుడు శ్రీ కృష్ణుడిని. నేను పునర్జన్మ భగవంతుడు శ్రీరాముడిని. నేను భగవంతుడు శ్రీ సత్యనారాయణ స్వామి పునర్జన్మ ఇచ్చాను. నేను భూమి దేవుడిని.
మనకు తెలియని విషయాలు, అర్ధంకాని విషయాలు ఈ విశ్వంలో కోకొల్లలు. చూస్తూ వుండండి. అంతేకాని పనికిరాని కామెంట్లు పెట్టడం మంచిది కాదు. ఇంతలి స్వామీజీ ఎక్కడ ఉన్నారో cheppaledu
Actual ga nen okati chepdham anukuntuna. Thinu school discontinue chesindi. Childhood lone thinaki ila kanipisthunai ani antundi. May be childhood lo thanaki school ki velladam istam undedhi kadhemo, adhi thappinchukovadaniki may be chinna age lo valla parents ki health issues cheppedi. Ala thanu vontariga undatam valla, alane frnds lekapovadam. Thanu koncham introvert la anipisthundi, ante prathidi chala deep ga think cheyadam ala childhood nundi chesthu undedhemo. Alage valla amma gari kula dhaivatha nageshwarudu, so chinapatnundi aa stories vini peragadam valla, ekkuva vatigurinchi aalochinchadam valla, thana dreams loki ravadam. Inka ala perigi perigi ave aalochanalatho undatam. Ontari ga unde comfort zone ki thanu alavataipoindi thanaki inka. So vati gurinchi ala think chesthu chesthu. Thana sub-conscious mind kuda inka nagula gurinchi aalochinchadam. Inka idhe thana life vere aim em ledu. Thanaki ala kadhalu strutinchukoni, thanani thanu rani la anukoni, ante ipdu unna society lo thanu normal ammai kabatti, ala mundu janma lo rani kindha anukoni. Oka imaginary story thana brain set chesindi. Inka kali undatam tho inko story ala thanaku thane strutinchukoni, ala padhe padhe ave stories aalochinchadam valla thana sub-conscious mind inka thanu oka devatha, ane mental ga nammela aa ammai aipoindi. Ipdu evaru cheppina vinadhu aa ammai. Endhukante since childhood nundi ee behavior undi kabatti, thanani chala sensitive ga deal cheyali. Ee vishayanni. Just thinking N no.of imaginary thoughts by N no.of times makes human like this. Thanaki anni test lu cheyincharu emi disease undadhu bcz just adhi brain ki sambandhinchindi. Alane brain ki amaina problem untundi ante, undadhu bcz just thanu oka imaginary world lo bathikindi. Inka veella mummy endhuku nammuthunnaru ante generation gap valla, alane inka reports lo emi chupinchakapovadam valla. Nen idhantha endhuku chepthuna ante. Thanu antundi kada naga rani, ma amma ila anni naku chepthundi ani. Amma evaraina kuthuru jeevitnam nasanam chesthada. Thana selfish kosam (ante gudiki poojalu cheyinchali ane aasha) bhavutha ni school ki vellakunda chesthunda. Bhavitha ki em future lekunda thana gudi kosam inni yrs thanani badhapedthundha. Ikkade thelusthundi. Idhantha thana full mind ki motham conscious and sub-conscious lo thanu cheppindhe nijam ani anukuntundi. Ila edho emotional and spiritual ga vachi chepthe inthala ela nammuthunnaro nakem ardhmkavatle. Thanaki saraina counselling ivvali. Alane thana life ni thanu happy ga undela chudali. Edho chepthundi, andharu edho aipodhi ane curiously tho chusthunaru. Miru thanani support chesthe inka thanu manalo undadhu, aa trans lone untundi. Thanu oka rani ane thoughts lo bathikesthundi, papam thanu future husband kuda oka naga raju ani kalalu kantondhi. Thina imaginary thoughts ki movies kuda oka karanam. Edhokti nak anipinchindi cheppa. Mire think cheyandi inka
ని దర్మము మిద నికే నమ్మకము లేనప్పుడు నీకు నిదర్మానికి ఏవడు విలువ ఇస్తాడు, ద్వాపర యుగము లో శ్రీ కృష్ణుని గొల్లవాడు ఏర్రి వాడు అనుకున్నారు అందరు. అనుకున్నా వాలంత సంకనాకి పోయినంత వరకు దేవదేవుడని వారికి తేలియదు జ్ఞాణులకు తప్పా....
అమ్మ తల్లి నీకు నిజంగ నాగ శక్తులువుంటె, ఆ విగ్రహాలను బయటకి తీయడం కాదమ్మా, మనదేశంలో అక్రమంగా ధూర్మార్గంగా నల్ల డబ్బు సంపాదించుకున్న పంది కొక్కుల నుండి నల్లడబ్బు బయటకి తీయమ్మ నీకు పుణ్యముంటుంది. 😊లేదా పౌర్ణమి నాడు నువ్వు పాములాగా మారినప్పుడు వాళ్ళని 🐍కాటు వేసిన పర్వలేదు.యెందుకంటే ఆ డబ్బులతో మనదేశంలో ఉన్న ప్రతివొక్కడికి మూడు పూటలు భోజనం ధోరుకుతది, ఆ సాయం చేయమ్మా, మేమంధరం నిన్ను కలియుగ దేవతగా పూజిస్తాం🙏.
అమ్మ బిడ్డ ఇద్దరు నెస్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ 🙏సూపర్ యాక్టింగ్
It is real 😂😂
Super comedy
🙏🙏👏👏👏👏👏.
జై హింద్
దేవుడు లేడనే కొంత ప్రభువులు ఉన్నారు కదా మన దేశంలో వారిని తీసుకువెళ్లి తెరవమనిచెబితే ,ప్రభుత్వానికి ఖర్చు మిగులుతోందికాదా ?(ఉదాహ-భైరి ,రెంజర్ల ,ఇంకాకొంతమంది)
Super
VERY.GOOD.ANSWER
Thanks u
Super anna
Avunu treasury open Cheyadaniki veelu aitbe correct (eg BG, BAIRY, RENZERLA, ETC.....)
దైవశక్తి తోడైనవారు ఈ ప్రపంచానికే వేరుగా జీవిస్తారు...మనుషులకు దూరంగా ఉంటారు... కఠోరంగా జీవిస్తారు... ఈ లోఖానికే వేరుగా ఉంటారు... జరగాలి అని ఉంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు... జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధం జరగకూడదు అని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం విఫలమైంది....
😢😢 ఎలాంటి వాళ్ళు ఉండే ఇండియా ఇంక్క అభివృద్ధి కావట్లే
Corrupted officers valla kadu
Failed politicians valla kadu
Talent una reservation valla jobs ranandhuku kadu
Kevalam Villa Valle country develop itha ledu kada sir 😢😢
ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమ
దేవుణ్ణి నమ్ముతాం కానీ మనిషికి దేవుడు శక్తులు ఉన్నాయి అనేది అబద్ధం అలా ఉంటే ప్రధానమంత్రిని రాష్ట్రపతిని అందర్నీ ఆడుకోవచ్చు దయచేసి మీలాంటి వాళ్ళ హిందూ మతం మీద ఉన్న గౌరవం పోతుంది జనాలకి
@ChandrashekarTallapallyS,Rajinikanth baba movie lo cheppindhi nijame
@ChandrashekarTallapally ☺️S
దయచేసి వీళ్లకు ప్రచారం కల్పించవద్దు
Ha avunu bro nijam
Ok andharu namali antey powrnami roju ame maruthundhiga video petandi
ఈ పిల్ల .... Nageen serials బాగ చూసి.... అలా అంటుంది...
😂😂😂
😂😂
జై గురుదత్త
Jai Nagamma thalli
Bhavitha manchi planning hey famous avadaniki.. Target direct Anantha padmanabha Swamy kaa..
Correct ga chepparu swami 🙏🙏🙏🙏🙏
అమ్మ తల్లి దీవించు 🙏🙏🙏🙌🙌🙌
👌👌👌
Labasati vyaparame bagane yenchukunnavu stylish nagupamu wow
మీ న్యూస్ వాళ్ళు అడగాల్సింది, ముచ్చుమర్రి లో పాప ఎక్కడుందో చెప్పండి అని,,😞
Correct bro
Super msg
@@srayyansrayyan¹
Q
Mam
Yess adhi chepleru endhukate maa Pani adee kadu Ane escape aitharuu broo
Correct gaa chepparanna
Vizayanagaramloo naaga devatha vundaga chinna pillala meedha andhuku dharunnalu jaruthunnay
Brambham garu cheppinattu donga swamulu putukostunnaru chala jagrathaga undali
🙏🙏🙏....
Om Nama sivaiah...
👍....
N.Rauu....
యాక్టింగ్ సూపర్
In India can possible this things?
Gemini lo naagini serial lo chusi chesaremo
Om namashivaya 🙏🙏🙏🙏🙏🙏
Om namah shivay 🙏🏼
ఫస్ట్ అడ్డమైన కామెంట్స్ పెట్టడం బంద్ చెయ్యండి . ఆ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం లేదు అని ఎందుకు అనుకుంటున్నారు .. అస్సలు సమాధానాలు ఉండవు కానీ కామెంట్స్ మాత్రం ఫాస్ట్ గా పెడుతరు.. 100% నిజం ఉంది ఆమె చెప్పే దాంట్లో
Bayya ninu nagaraju ammay fother ni plz bayya kalapandi ma krupaku pathrulukandi
Ne acting super anni chepakudadhu anu
Address to get ur blessings
ఇప్పటివరకు ప్రచారం చేసుకుంది ఇప్పుడిక రంగంలోకి దిగింది అస్సలు ఈ రిపోర్టర్ లే ఈమని ఇక్కడివరకు తీసుకొచ్చారు ఎవరు పట్టింకకోకుండా ఉంటే కాముగా ఇంట్లో నే ఉండేది
Yes ❤
Yes
Correct nenu ide cheppali anukunna, mere rasaru. Now mooda nammakalu namme vaalaki eme inko devatha ani media ne paikekistharu.
Yes
జనాలు ఇలాంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది రోజు కొక స్వామి జి వస్తాడు మధ్య మధ్య లో ఇలాంటి వారు
ఓం నమశ్శివాయ హార హార మహాదేవ్❤❤❤❤❤❤🎉🎉🎉🎉
కామెంట్ చేసే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ......
వాళ్లూ ఎవరైనా అబద్ధం చెప్పడం వల్ల వారికి ఏమి కలిసి వస్తుంది ...ఎక్కడైనా డబ్బులు అడగటం లేదు కదా వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తున్న మీరు ఏమి అర్హత వుందని కామెంట్ చేస్తున్నారు.....పిచ్చా సంన్సులరా....😮
Publicity vastundi
@@MLakshmi-q1i వస్తె...,?
Kament chesevaallaki anumanam thiralante thanu chepthundhi kadha boora sabdham vinte Edhola untundhi ani chepthundhi kadha alaa vinipisthe anumanam vedipothundhi kadha
చెప్పేది ఒక్కటి నిజం అనేలా ఉంది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అన్నావు తర్వాత సినీ ఫీల్డ్ అంటున్నరు
First army tharvatha cinima
అవును బ్రో వీడు మరి ఓవర్ చేస్తుండ్.. ముసలోడు జాబ్ చేసా అంటాడు, సినిమా చేశా అంటాడు ప్రపంచములో నేను చెప్పినవి జరుగుతున్నాయి అంటున్నాడు..వ్యాపారం కు రెడీ అయి పోతున్నాడు. ఈ ముసలోడు
Chala fast ga matladuthundhi ammai
😊ఏది ఏమైనప్పటికీ మంచి ఆలయాల జాబితాను ఎంచుకున్నారు, కానీ చివరకు, కేరళ పద్మనాభస్వామి ఆలయం ఆరవ గదిపై కన్ను పడింది,అంత జగన్నాటకం😂
😂😂
@ChandrashekarTallapally I agree with you 😄
😂😂😂😂
Jai talli
Background dargah endhi
Front emo nagamma temple
Phychological problem amie ki
Nijam ga God Ela bayata vachi interview llu estara ??
😂😂😂😂
నమో వెంకటేశాయ అందరి నువ్వే కాపాడు
నాగ బిడ్డ దేవుడి బిడ్డ అన్నప్పుడు మ్యాచింగ్ చెవులకు మెడలకు చేతులకు మ్యాచింగ్ డిజైనర్ డ్రెస్సులు వేయాల్సిన అవసరం లేదు దేవుడి బిడ్డ అంటే సాదాసీదాగా ఉండాలి అందరూ ఆ మాటలు నమ్మ కండి మీడియా వాళ్ళు మీరు డబ్బులు సంపాదించాలంటే ఎంతో మంచి పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ నిజానికి ప్రజలకు తెలపండి ఇకనైనా ఆపండి ఇవన్నీ
Address please
అష్టాంగ మార్గం గౌతమ్ బుద్ధుడు థాంక్యూ గౌతమ్ బుద్ధ ధ్యానం ఆ నా ప్రాణస్థితి ఇంటర్నేషనల్ హీరో
Ayite tananu anantapadmanamam temple lo 1 St door teesimmani cheppandi
ఫస్ట్ వీరిని సైకాలజిస్ట్ తోటి చూపించాలి
Money and fame kosam chesthunnaru edantha mental kadu
😅😅😅😅@user-vf3je2id1r
Yes
ఇదేం డ్రామా మొదలు పెట్టావు తల్లి ఇప్పుడు కంప్యూటర్ యుగం నీ మాటలు ఇప్పుడు నమ్మే వారెవరు లేరు
mental prblm
కంప్యూటర్ యుగం అనకూడదు
కలి యుగం అనాలి
కల్కి సినిమా చూడలేదా
ఓం నమశ్శివాయ ఓం శ్రీ venkateshya నమః❤❤❤❤❤❤🎉🎉🎉
No words..... Em cheppalo em vinalo em nammalo telitle...vallemo dhevudu antarru... Comments lo emo mental hospital antaru endho emo 😮
Nijamaina sadhuvulu ilantivi chepparu
Sairam❤🎉❤
Mana povan kalyan vachhadu anduke mana aandraki manchi rojulu vachayi❤❤❤❤❤❤❤❤❤❤❤❤జై శ్రీమన్నారాయణ❤❤❤❤❤❤❤❤❤
Repulu cheyinchataaniki,hathyalu cheyinchataaniki
@@ranemmaranemma456 avunu anna ma amma ki teliyatkedu Naku chala badaga undi last 5years lo ilantivi nenu అంతగా చూడలేదు చంపదలు రేపులు చిన్న చిన్న పిల్లలు అన్నా పాపం చి దేవుడు ఆ బిడల యందు ఉంది ఇంకా ఎవరికీ ఇలా జరగకూడదు అసలు దేవ ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో 😭😭
Valluchepedi nijam nanu niku sapot chesta akka nuvu. Chepedi nijamani nenu namutunamu akka 🐍nuvu nagaranuviani akka🐍
Ekkada e place
That is already there in other religious books that things will happen like this...
Do u know how to make chutney for idly, first?
యాక్టింగ్ బాగుంధీ యెల్కేజిలో పడేయండి
Munigipothunavi hani chepparu oka hadhi munigipokutha vudhali hatha am cheyali chepaledha
వీళ్ళకి అడవిలో ఒక హౌస్ కట్టండి అక్కడ నే ఉంటారు
❤❤❤❤❤
హాస్పిటల్ కి తీసుకెళ్ళు జాయిన్ చేయండి
Yess
All the best
విశాఖ పట్టణం దగ్గర విజయనగరం మా
Kotha devudu 😊
, ,, అయితే ముచ్చు మర్రి లో ఆ పాప ఎక్కడ ఉందో చెప్పు చూద్దాం
😅😅
😂😂🤭🤭🤣🤣🤣
అది చంద్ర బంధం కాబట్టి కనబడదు
Baga adigaru
Avunu yadhoku leyni poni chepi devudini Ela chestunar bhagavathuni aradhichali vala matalu vetai manam pichulu aeithar devudu adhariki kanabhadathara miru chepandi
😂😂😂😂super 👌 questions
ఈవిడ మిత్రవింద, కాలభైరవుడు సీన్లో ఇంకా ఎంటర్ అవ్వలేదు......
😂😂😂
🤣🤣🤣
😂😂😂
స్వామి కరెక్ట్ చెబుతున్నట్టు ఉంది
Bavitha navvu bagundi
How to meet this girl ????
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chandramukhi appudappudu vasthundhemo
Caret bro
Anantha padmanabha swamy powerful. We have ancestral carry foward. Puja on ganesh nimmajanam day
భూమెందుకు అంతమవ్వాలి రాజులు కొల్ల గొట్టిన బంగారాన్ని దాచినది తీయడానికి ఎన్ని డ్రామాలురా బాబూ..
రాజులు కొల్లగొట్టా లేదురా మన దేశ సంపద దోంగిలించ బడుతుంటే ఏవడు ఏత్తుక పోలేనంత పరి జ్ఞాణముతో దాచి పేట్టారు, మన కోసము,ముందు తరాల కోసము, ని దేశ చరత్ర తెలుసుకో ముందు నీవు ముస్లీమ్ అయిన ఓకప్పటి నివూ...హిందువే, రాజులు దాచి పేట్టినది ఐతే రాజ మందీరములో పేడుతారు, ప్రజలకు అక్కరకు వచ్చేది దేవాలయాలలో పేడుతారు
పాపాలు ఏక్కువ ఐతే సాదుసంతులు చూడలేక. ప్రపంచము అంతమవ్వాలి సత్య యుగము రావాలి వస్తుంది వాటికోసము జ్ఞాణులు లక్షల సంవత్సారాలు హిమలయాలలో బ్తుకి వున్నారు
ఓక్కడయిన తమ సానాతన దర్మాని విలువ ఇవ్వడము లేదు అవతలి వాడు మన దర్మాని నిందించినప్పుడు నోర్లు తేరువరు కిందా మిదా ముసుకుంటారు ఇప్పడు కామేంట్లు పేడుతున్నారు నిదర్మాని కించ పరిచినప్పుడు కళ్ళు ముసుకున్నారా? చేతికి గాజులు వేసుకున్నారా? మికూ కావాలి రోట్టలు దోరకని పాకిస్తాన్, వస్తది దగ్గరలోనే ఉంది, మోది జరగనీ మరోక్కా ఐదు వందల ఏండ్లు చిప్పా కూడు తిందురుకాని
Sanathana dharmam ante rahasyamaaaa?
సనాతన దర్మం పేరుతొ మోది గాడు వీళ్లు దొంగ బాబాలు రాజకీయాలు బిజినేస్ లు బాగనే చెస్తున్నారు
😮😮😮
Thali chadhuvuko sadhichi propachani ki manchi margani yachokoni michi chepo devudi peyru chepavadhu pls
కవితకు బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పండి చాలు?
😅😅😅😅
Chasina thappulu, Scams anni oppukunta automatic ga Bail vasthade Jagan laga Jivitham kalam bayata vundochu meru MLA or MLC ga galepestharu kadha popam
😂😂😂😂😂
@@siripuramramachandram1253 AaPruvalga Marali ,Kontha Daya Talise Chans Undi.
😂😂
Yakiting superrrrr
Dammi muchata
I love god powerful 🙏 🙌
అయ్య పిచ్చా జియర్ సామి ,, మీకు ఒక మాట చెప్పనా చెప్పితే అవక్ ఔతారు ,, నాకు తెలిసినా ఒక పాప ఈ భూమి మీద పుట్టినప్పుడు నుండి
ఒక కాలు కి నగా రాజు ఒక కాలు కి నగా రాణి ,, పొట్ట మీద ఒక పక్క అరిచెయ్యి అంత చెక్రం ఒక పక్క సెంకం ఉన్నవి పాప పెరిగే కొంద్ది అవి పెరుగుతున్నవి కానీ ,, నాకు చెల మంది చెప్పేరు దేవ కన్య విష్ణు అవతారం అని నేను ఇండియా లో అన్ని టెంపుల్స్ కి వెళ్లి అడిగెను అదే చెప్పేరు కానీ ,, భగవంతుడు ఏమి ఎప్పుడు చెయ్యాలో ఆయనకి తెలుసు ,, డబ్బు కోసం ఇలాంటి నాటకాలు చెయ్యొద్దు 🙏🙏🙏🙏
Machi natna
🙏🙏🙏🙏🙏🙏🙏
A sadhubu ku cheppandi jana me jaya clan varu matrame telustaru ani cheppandi. Sarpa yaga phalam variki matrame.
మీరు ఖాళీగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి. నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని.
Super comment😅😅😅😅
Nomber pettandu swami
నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వరుడిని. నేను పునర్జన్మ భగవంతుడు శ్రీ కృష్ణుడిని. నేను పునర్జన్మ భగవంతుడు శ్రీరాముడిని. నేను భగవంతుడు శ్రీ సత్యనారాయణ స్వామి పునర్జన్మ ఇచ్చాను. నేను భూమి దేవుడిని.
నా భక్తులకు పెద్ద ఎత్తున తెలియజేయండి.
నీకు స్పృహ ఉంది. నేను మిమ్మల్ని కలవాలని ప్లాన్ చేస్తున్నాను. నేను హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాను. మిమ్మల్ని ఎలా కలవాలి.
Om శ్రీ శివ సంకల్ప మస్తు
10x speed answer
మనకు తెలియని విషయాలు, అర్ధంకాని విషయాలు ఈ విశ్వంలో కోకొల్లలు. చూస్తూ వుండండి. అంతేకాని పనికిరాని కామెంట్లు పెట్టడం మంచిది కాదు. ఇంతలి స్వామీజీ ఎక్కడ ఉన్నారో cheppaledu
@ChandrashekarTallapally thank u
Evara mirantha😮😮😮😮😮
A ammavaru Sri Lakshmi nidhanam pati ammavaru
Actual ga nen okati chepdham anukuntuna.
Thinu school discontinue chesindi. Childhood lone thinaki ila kanipisthunai ani antundi. May be childhood lo thanaki school ki velladam istam undedhi kadhemo, adhi thappinchukovadaniki may be chinna age lo valla parents ki health issues cheppedi. Ala thanu vontariga undatam valla, alane frnds lekapovadam. Thanu koncham introvert la anipisthundi, ante prathidi chala deep ga think cheyadam ala childhood nundi chesthu undedhemo.
Alage valla amma gari kula dhaivatha nageshwarudu, so chinapatnundi aa stories vini peragadam valla, ekkuva vatigurinchi aalochinchadam valla, thana dreams loki ravadam. Inka ala perigi perigi ave aalochanalatho undatam. Ontari ga unde comfort zone ki thanu alavataipoindi thanaki inka. So vati gurinchi ala think chesthu chesthu. Thana sub-conscious mind kuda inka nagula gurinchi aalochinchadam. Inka idhe thana life vere aim em ledu. Thanaki ala kadhalu strutinchukoni, thanani thanu rani la anukoni, ante ipdu unna society lo thanu normal ammai kabatti, ala mundu janma lo rani kindha anukoni. Oka imaginary story thana brain set chesindi. Inka kali undatam tho inko story ala thanaku thane strutinchukoni, ala padhe padhe ave stories aalochinchadam valla thana sub-conscious mind inka thanu oka devatha, ane mental ga nammela aa ammai aipoindi. Ipdu evaru cheppina vinadhu aa ammai. Endhukante since childhood nundi ee behavior undi kabatti, thanani chala sensitive ga deal cheyali. Ee vishayanni. Just thinking N no.of imaginary thoughts by N no.of times makes human like this. Thanaki anni test lu cheyincharu emi disease undadhu bcz just adhi brain ki sambandhinchindi. Alane brain ki amaina problem untundi ante, undadhu bcz just thanu oka imaginary world lo bathikindi. Inka veella mummy endhuku nammuthunnaru ante generation gap valla, alane inka reports lo emi chupinchakapovadam valla. Nen idhantha endhuku chepthuna ante. Thanu antundi kada naga rani, ma amma ila anni naku chepthundi ani. Amma evaraina kuthuru jeevitnam nasanam chesthada. Thana selfish kosam (ante gudiki poojalu cheyinchali ane aasha) bhavutha ni school ki vellakunda chesthunda. Bhavitha ki em future lekunda thana gudi kosam inni yrs thanani badhapedthundha. Ikkade thelusthundi. Idhantha thana full mind ki motham conscious and sub-conscious lo thanu cheppindhe nijam ani anukuntundi. Ila edho emotional and spiritual ga vachi chepthe inthala ela nammuthunnaro nakem ardhmkavatle. Thanaki saraina counselling ivvali. Alane thana life ni thanu happy ga undela chudali. Edho chepthundi, andharu edho aipodhi ane curiously tho chusthunaru. Miru thanani support chesthe inka thanu manalo undadhu, aa trans lone untundi. Thanu oka rani ane thoughts lo bathikesthundi, papam thanu future husband kuda oka naga raju ani kalalu kantondhi. Thina imaginary thoughts ki movies kuda oka karanam. Edhokti nak anipinchindi cheppa. Mire think cheyandi inka
Yes absolutely correct.maa husband tammudu kuda .em jarigindo telidu.tananki teliyakunda uri vesukunna antunnadu.psychology doctor kuda ade chepparu vaalu vallaki teliyakunda .vare lokam loki veltaranta
Avuna nijama ayetey poye anathapadmanamam secret door open cheye poye
Nammodhu
అమ్మ పూర్వ జన్మ స్వర్గం నరకం ఇంతవరకు ఆధారాలు లేవు
పాపని మంచి డాక్టర్ గారికి చూపించు
ఈమెకు అంత సీన్ లేదు, పబ్లిసిటీ కోసం
అంత ధైర్యాం ఎలా వస్తాది. నిజమో అబద్దామో తెలిట్లేదు. 😢😢
ని దర్మము మిద నికే నమ్మకము లేనప్పుడు నీకు నిదర్మానికి ఏవడు విలువ ఇస్తాడు, ద్వాపర యుగము లో శ్రీ కృష్ణుని గొల్లవాడు ఏర్రి వాడు అనుకున్నారు అందరు. అనుకున్నా వాలంత సంకనాకి పోయినంత వరకు దేవదేవుడని వారికి తేలియదు జ్ఞాణులకు తప్పా....
This is called social media begging and veellu andulo ari tereru idi vipputundanta enti vippedi 😂😂😂😂😂
Antenna antenna😮😮😮
ఒక దైవ కార్యం గురించి వాళ్ళు చెప్తుంటే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి మీ రోగం బయట పెట్టకండి రా నాయనా....
ఇది 100% నిజం
ఒక ఛాన్స్ ఇచ్చి చూడడం అందరికీ దేవుడిచ్చిన వరం సో అందరూ ఒక ఛాన్స్ ఇచ్చి చూడం
Monnati varaku yerravaram pandu gaadu ippudu ikkada idhi abbo super
Ee temple address cheppara madi narasaraopet andi