బిర్యానీకి ఏమాత్రం తీసిపోని రుచి ఈ అద్భుతమైన జీడిపప్పు రైస్ సొంతం| Cashew Rice

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • బిర్యానీకి ఏమాత్రం తీసిపోని రుచి ఈ అద్భుతమైన జీడిపప్పు రైస్ సొంతం| Cashew Rice @HomeCookingTelugu ​
    పాలు, జీడిపప్పులతో అద్భుతమైన కాజు రైస్ను ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఆకులు తప్ప వేరే ఏ కూరగాయలూ వాడకుండా చేసుకోవచ్చు. అయినా సరే ఇది బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదు. ఈ రెసిపీను ఎలా చేయాలో చూసి తప్పకుండా ట్రై చేయండి.
    #kajupulao #cashewbiryani #jeedipappupulao #kajubiryani #kajurice
    Here's the link to this recipe in English: bit.ly/3zdbmsg
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 30 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    బాస్మతీ బియ్యం - 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
    నీళ్ళు
    ఉప్పు - 3 టీస్పూన్లు
    మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, బిర్యానీ ఆకు)
    జీలకర్ర - 1 టీస్పూన్
    నెయ్యి - 1 టీస్పూన్
    పుదీనా ఆకులు
    కొత్తిమీర
    నూనె
    జీడిపప్పులు
    నెయ్యి - 3 టీస్పూన్లు
    మసాలా పాల మిశ్రమానికి కావలసిన పదార్థాలు:
    పచ్చిమిరపకాయలు - 5 (తరిగినవి)
    వెల్లుల్లి రెబ్బలు
    తరిగిన అల్లం
    నూనె - 2 టీస్పూన్
    కాచి చల్లార్చిన పాలు - 1 / 2 కప్పు
    Hello Viewers,
    Today, we are going to see a wonderful and tasty Cashew Rice recipe. This one is a mildly flavoured dish which can be had as is or with raitha/gravy of your choice. The preparation of Cashew Rice shown in this video is different from the regular pulao recipe because I have used milk to bring extra flavour to the rice. So preparing the rice, other components and combining to cook them together on Dum for a while is going to give a hint of Biryani flavourful. Do try this unique recipe with good quality cashewnuts to enjoy the best out of this dish.
    Our other recipes:
    Mixed Veg Curry: • మిక్స్డ్ వెజ్ కర్రీ | ...
    Methi Chaman: • మేథీ చమన్ | Paneer Met...
    Kadai Mushroom: • చికెన్ కర్రీని తలదన్నే...
    Mutton Masala: • మటన్ మసాలా | Mutton Ma...
    Afghani Chicken: • అఫ్గానీ చికెన్ | Afgha...
    Cashew Pulao: • జీడిపప్పు పులావ్ | Cas...
    Kaju Chicken Pakodi: • బండి మీద దొరికే టేస్టీ...
    Kaju Katli: • కాజు కట్లీ । Kaju Katl...
    Kaju Onion Pakodi: • జీడిపప్పు-ఉల్లిపాయ పకో...
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 29

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  11 місяців тому

    పైన వీడియోలో చూపించిన వస్తువులు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: www.amazon.in/shop/homecookingshow

  • @Sunshine-vo4qr
    @Sunshine-vo4qr 2 роки тому

    Wow delicious😋 nenu try chestanu

  • @arunayakkala3507
    @arunayakkala3507 2 роки тому

    Chala chala lite food recipi chala bagunnadamma thank u amma

  • @maintiRuchuluonlyvegetarin3128
    @maintiRuchuluonlyvegetarin3128 2 роки тому

    Super recipe I will try

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 роки тому

    జీడి పప్పు రైస్ చాలా బాగా చేసారు అండి 👩‍🍳👌

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  2 роки тому +1

      Thanks Venkat, tappakunda try chesi chudandi. It's very easy to make😀👍

  • @bachi1441
    @bachi1441 2 роки тому

    మీరు చెప్పిన జీడిపప్పు రైస్ అద్భుతంగా ఉండండి 👌👌👌👌

  • @vasavikankatala9513
    @vasavikankatala9513 2 роки тому

    Yummy yummy

  • @Dileepvarma2226
    @Dileepvarma2226 2 роки тому

    Mouth watering recipe 🤩

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra 2 роки тому

    Delicious😋😋 👌

  • @padmaprayaga3303
    @padmaprayaga3303 9 місяців тому

    మసాలా పాలల్లో.. కుంకుమపువ్వు వేస్తే కూడా చాలా బాగుంటుంది కదా

  • @thatinavya1819
    @thatinavya1819 2 роки тому

    Nice madam

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 роки тому

    ♥️♥️♥️

  • @anita-.
    @anita-. 2 роки тому

    Yummmmm
    😋😋😋mouthwatering 😊😊😊

  • @abhiramsatya1
    @abhiramsatya1 2 роки тому +1

    Noru oodiputhundi😋

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  2 роки тому

      Chala baguntundi, tappakunda try chesi chudandi😀👍

  • @madhurimadhu2220
    @madhurimadhu2220 2 роки тому

    meku Telugu vacha ayyo inni mnths chudledu eroje chudtam ee channel

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  2 роки тому +1

      Glad you came across this atleast now! Welcome to Home Cooking Telugu😁❤

    • @madhurimadhu2220
      @madhurimadhu2220 2 роки тому

      @@HomeCookingTelugu tq mam I follow all u r vdeos ....ipdu Telugu channel follow avthuna