అన్నా సింహం రెండు అడుగులు వెనక్కి వేసిందంటే అర్థం పంజా విసరడానికి కొద్దిగా ఈమధ్య గ్యబ్ వచ్చిన ఎంతో చక్కని పాటతో ఉవ్వెత్తున వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది అన్న మునుముందు ఇలాంటి పాటలు మాటలు ఈ సమాజానికి చాలా అవసరం అన్న
రాజేష్ అన్న ఇంత అద్భుతమైన పాట టీం సభ్యులందరికీ మరియు రాజేష్ అన్న కు మా తరపున ధన్యవాదాలు మీకు ఇప్పటికైనా ప్రజలారా కళ్ళు తెరవండి అందరం కలిసి ఒక్కటవుదాం రండి జై భీమ్ ✊✊✊🙏🙏🙏
రాజేష్ అన్న మీరు చెప్పిన ప్రతి మాట ఒక తుటలాగా పాట రూపంలో బయటకు వచ్చింది . మీరు ఇలానే ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు సాగిపోవాలి నీ బాటలో మేముసైతం జై భీమ్
జైబీం యాకయ్య✊✊✊ చాల చాల బాగుంధీ పాట👌👌👌👌👌....నినుంచి వచ్చే పాటలు మాటలు ప్రజలను మరింత చెైతన్యవంతుల్ని చేయలని.....ఎలాంటి పాటలు నీ ఛానెల్ ద్వారా మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤ congrats 🫂🫂🫂 👏👏👏
శుభాకాంక్షలు యాకన్న మీ రచన చాలా అద్భుతంగా రాశారు రెంజర్ల రాజేష్ అన్న గానం మహా అద్భుతం మరెన్నో youtube ఛానల్ ద్వారా మునుముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ మీ గడ్డం ఈశ్వర్ రాష్ట్ర కోఆర్డినేటర్ C.H.P.S. తెలంగాణ
80% హిందూ;లంటూ ఓట్లేసీనా జెనానికి మోడీ పాత చిప్ప చేతికే ఇచ్చిరి ఇలా రాసి వుండాలయిచ్చింది ఆ point దగ్గర పాపం అని కాకుండా క్రిమినల్స్ గా మోసం చేసిరి ------------------------------------------------------------------------ 3:00 దగ్గర ఒక్క పదం తో మొత్తం మీరంతా మీకు మీరే పిచ్చి వాళ్ళు అయినారు రాజేష్ అదే మనువాదం అంటే అలంటపుడు ఈ పాటలు మాత్రం ఎందుకు గబ్బు కంపు సాహిత్యాన్ని రాసి ఎర్రి వాళ్ళు కావటం .. g యాకన్న అనే అతను ఏ సోమరసం మత్తులో వుండి రాశాడో చూసుకో మనండి ఒక సారి ... a s k మౌర్య
నీలాగా ప్రశ్నించే మగాడు ప్రతి గ్రామంలో పుట్టాలి, సూపర్ సాంగ్ - జై రెంజర్ల - జై భీమ్ 🙏🌹🙏
వెరీ వెరీ గుడ్ సాంగ్.
రచ్చ రంబోలా....ప్రశ్నించే గొంతుకకు నా మద్దతు....సంపూర్ణం....ప్రభుత్వ ఆస్తులు రాజకీయ రాక్షసులు కాజేస్తున్నారు....ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండాలి...
Anna speechless Anna
@@SUIDDU😊
👍
నీ ధైర్యానికి సలాం రాజేష్ ...బహజన పులి నువ్వు.. జై భీమ్.
జై భీమ్ జై మాల జై భీమ్ రేంజర్ల రాజేశన్న ✊ 💪
Jai Bheem Jai Mala
భారత రాజ్యాంగ ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది జై భీమ్
సూపర్ సాంగ్ అన్న జై భీమ్
💪J.BB.A
మన దేవుడైన అంబెడ్కర్ మనలాంటి పేదవాళ్ల కోసం చనిపోయాడు అలాంటిది ఆయన కోసం చావడానికి అయినా ముందుకు పోదాం జై భీమ్ జై జై భీమ్ 💪💪💪
నాయకుల గుండెలు కాదిలేలా పాడిన రేంజర్ల రాజేష్ అన్న 👌💪✊
చాలాబాగా పడరు అన్న గారు జై భీమ్ అన్న గారు
రాజేష్ అన్న మాటల్లో మరియు పాటల్లో ఉండే గాంబిర్యం అంటే నాకు చాలా ఇష్టం
చాలా బాగుంది అన్న పాట ✊జై భీమ్✊
ఐతే వాడిది పట్టుకుని చి...
Jai bhim
@@SailuDyaakam nadi chi
Jay Bhim 🙏🏻
Nice song 🎵
చాలా బాగా పాడారు అన్నా ఇటివంటి పాటలు మీ నోట వినాలని ఉంది జైబీమ్ .
జై భీమ్... అన్నలు... సూపర్ లిరిక్స్... మీతో పాటు నా అడుగు...
జై భీమ్ అన్న నిన్ను చూస్తూ, నీ పాటలు వింటూ అంబేద్కర్ గురించి తెలుసుకుంటున్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై రాజ్యాంగం
Jaibheem రెంజర్ల రాజేష్, బహుజన పులి, బహుజన సింహం.. కవి గాయకుడు. లీడర్ ❤
సూపర్ అన్న,,, మనుధర్మశాస్త్రన్ని ప్రతి రోజు ప్రశ్నిస్తూనె వుండాలి,, లేకుంటే అధి మల్లి పురుడు పోసుకుంటది,,,
అన్నా సింహం రెండు అడుగులు వెనక్కి వేసిందంటే అర్థం పంజా విసరడానికి కొద్దిగా ఈమధ్య గ్యబ్ వచ్చిన ఎంతో చక్కని పాటతో ఉవ్వెత్తున వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది అన్న మునుముందు ఇలాంటి పాటలు మాటలు ఈ సమాజానికి చాలా అవసరం అన్న
నా ఊపిరి ఉన్నత వరకు నీ వెనుకనే ఉంటా రాజేష్ అన్న జై భీం అన్న మిమ్మలి ఒకసారి అయిన కలవాలి అన్న మాది
Best of luck
మీకు శతకోటి వందనాలు రేజేశ్ అన్నా.... జై భీమ్ జ్ఞానం వర్ధిల్లాలి✊
అన్నా జై భీమ్ అన్నగారు
చాలా బాగుంది సాంగ్. యకన్నా కు . రాజేష్ ఆన్న కు. జై భీమ్ లు. ✊✊✊♥♥♥
Abbba e mi paadev anna e time lo kuda2:40 am rakktam maruguthundi e paata mi voice vintunte...🔥💪💪💪✊.
రాజేష్ అన్న ఇంత అద్భుతమైన పాట టీం సభ్యులందరికీ మరియు రాజేష్ అన్న కు మా తరపున ధన్యవాదాలు మీకు ఇప్పటికైనా ప్రజలారా కళ్ళు తెరవండి అందరం కలిసి ఒక్కటవుదాం రండి జై భీమ్ ✊✊✊🙏🙏🙏
చాలా బాగా పాడారు అన్నగారు జై బీమ్
సూపర్ అన్న.... ఇక నీ యూట్యూబ్ ఛానల్ లో మంచి మంచి సాంగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అన్నా 🎉🎉🎉🎉🎉🎉🎉
Hai Srikanth
నీ నోట మహనీయుడి పెరు వింటే.. గుండే దద్దరిల్లింది అన్న జై భీమ్ 🔥🔥💙💪
అంతే అన్న అందరం ఒకటై అడుగెద్దాం ఓ నా బహుజన సమాజమ రండి
కలుద్దాం🤝
నిలుద్దాం✊
గెలుద్దాం💪
జై బహుజన తెలంగాణా 🐘
ఇలాంటి సబ్జెక్టు ఇప్పుడు ఎంతో అవసరం, ఇదే కోణంలో మరెన్నో పాటలు రావాలి, గొప్ప అలోచన చేసిన మీకు హృదయపూర్వక జై భీమ్ లు✊🫂
రాజేష్ అన్న 🙏🙏🙏ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలి అన్న పాలకులకు గుండెలు పగలాలి 🙏🙏
జై భీమ్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ✊✊✊
Jai bhim anna 🙏🙏💙💙✊️✊️✊️✊️✊️✊️✊️✊️
అన్న మీ వాయిస్ సూపర్ మంచి స్ట్రాంగ్ దమ్మున్నోడివి జై భీమ్ బ్రదర్
Excellent
పాటలు, ఆటల తోనే సరిపెట్టుకుందామా అన్న రాజ్యాధికారం వైపు ఎప్పుడు పోదాం అన్నా
సూపర్ and excellent సాంగ్ జై రాజేష్ బ్రో👌👌👋👋👋👍👍👍🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏
రాజేష్ అన్న మీరు చెప్పిన ప్రతి మాట ఒక తుటలాగా పాట రూపంలో బయటకు వచ్చింది . మీరు ఇలానే ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు సాగిపోవాలి నీ బాటలో మేముసైతం
జై భీమ్
మనుధర్మశాస్త్రాన్ని పూర్తిగా అంతం అయ్యే వరకు మన పోరాటం కొనసాగాలని కోరుకుంటున్నాం
దన్యవాదములు... 🙏🙏🙏🙏🙏
సూపర్ సాంగ్ బ్రదర్ మతోన్మాదుల గుండెలు పగిలేలా నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పే ఎలా ఉన్నది ఈ పాట
అన్న నీవు మనకు
దొరికిన ఆని ముత్యాని వి
Jaibeem
🙏🙏 సూపర్ అన్న మాకు వాడి నావు మీరు ఇలాగే ప్రజలను చైతన్యవంతులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సమాజంలో జరిగే అన్యాయాన్ని కండ్ల ముందు ఉన్నట్టే పాట రూపంలో ప్రాణం పెట్టి పాడుతాడు రాజేష్ అన్న నువ్వు 👌👌 అన్న
Jai Bheem bro
Wish you success.
👍
జై Rajesh అన్న!బడుగు బలహీన వర్గాలమీద me ప్రేమ ఎంత గొప్పదో. నీకు జైభీమ్ అన్న.జయరాజ్.పాల్వంచ
అన్న గొంతుకి పాటకి శక్తి ఉంది రక్తం పరుగులు తీస్తుంది మీ గొంతులోని శబ్దానికి గానానికి
జై భీమ్ జై భారత రాజ్యాంగం
అన్న మీ లాంటి వాళ్ళు సమాజంలో ఇంకా ఇంకా ఉద్భవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
దళిత బహుజన పాటలు ఇంకా మరెన్నో ముందుకు తీసుకవచి,
బహుజనులకు ఆలోచనలు కనువిప్పు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు..
మి....
మీసాల ఎల్లేష్
జైబీం యాకయ్య✊✊✊ చాల చాల బాగుంధీ పాట👌👌👌👌👌....నినుంచి వచ్చే పాటలు మాటలు ప్రజలను మరింత చెైతన్యవంతుల్ని చేయలని.....ఎలాంటి పాటలు నీ ఛానెల్ ద్వారా మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤ congrats 🫂🫂🫂 👏👏👏
Superb Song.. Jai Bheem.. All The Best Yakanna.
జై భీమ్ జై రాజేష్ అన్న
❤
🎉
We will never forget your Ambedkarwaadi energetic song ahead many years.
Jai bhim from Maharashtra
అన్న.ఎంత.చక్కగ.పాట.రూపంలో.ఈ సమాజానికి. వివ రించి. నందుకు. మీకు.జై. భీం.. జై అంబేత్కర్.
Rajesh Anna thank you so much.manchi paata padinvu. Jai bheem.
🌾🙏🐘🙏Excellent anna this song Jai Madiga 💪💪👍🤝
మీ ప్రశ్నించే తత్త్వం సూపర్ sir 💐💐💐
జై భీమ్ అన్న సూపర్ సాంగ్స్ అన్న 🇪🇺🇪🇺 జై భీమ్
ఈపాటతో మనువాదుల మంచాలు నిద్రపోనివ్వవు........ జై భీమ్
Fantastic 🎉🎉🎉🎉
భారతదేశంలో ప్రతి వ్యక్తి మెదడుకి ప్రశ్న ఇది,
చరణం బాధతో ఉన్నట్టు స్వరం సూపర్ అన్న jai bheem ✊
Jai Bheem Annayya
Meeru 💯 బ్రతకాలి అన్నయ్య
అంతే అన్న అందరం ఒకటై అడుగేద్దాం ఓ నా బహుజన సమాజమా రండి
కలుద్దాం
నిలుద్దాం 💪💪💪💪🙏🏻🙏🏻🙏🏻💞💕👌👌👍🏻👍🏻👍🏻
శుభాకాంక్షలు యాకన్న మీ రచన చాలా అద్భుతంగా రాశారు రెంజర్ల రాజేష్ అన్న గానం మహా అద్భుతం మరెన్నో youtube ఛానల్ ద్వారా మునుముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ మీ గడ్డం ఈశ్వర్ రాష్ట్ర కోఆర్డినేటర్ C.H.P.S. తెలంగాణ
రాజేష్ అన్న అన్న మిమ్మల్ని ఒకసారి కలవాలి అన్న
డైపర్ vesuko కోజ్... బ్యాచ్
Excellent song singing ❤ Meeru ee dheshaniki chala avasaram bro 💯🔥💪🙏🙏🙏🙏
Super baiya
Super br
సూపర్ అన్నా.జై భీమ్ ✊.. మీ కలం గళం నుండి మరెన్నో బహుజన పాటలు..మీ ఛానల్ ద్వారా రావాలని కోరుకుంటూ... మి రామ్- లక్ష్మణ్
ఆన్న చాలా బాగుంది సాంగ్. యకన్నా కు . రాజేష్ ఆన్న కు. జై భీమ్ లు. ✊✊✊♥️♥️♥️🙏💐
సూపర్ అన్నా క్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు 🙏🙏🙇🏻♀️🙌💐💐💐💐
అన్నయ్య జైభీమ్.
Chala Chakkati vivarana
Great lyrics Anna... Raajyanga spurti marachi palakulu sonthanike pogesukuntunnaru
చాలా బాగా పాడారు రాజేష్ అన్నా 🙏🙏
✊ జై భీమ్ జై రాజేష్ అన్నా 🔥
DR. VISHARADHAN MAHARAJU SIR, RS PRAVEENKUMAR SIR MANDAKRISHNA MADHIGA GARU, KADIRE KRISHNA GARU, RENJARLA RAJESH ANNA, BAIRY NARESH GARU ANDHARU KALISI OKEY VEDHIKA MIDHA VUNTEY EE MANUVADHA AGRAKULA GUNDULELLO RAILLU PARIGEDATHAY ANNA OKKASARI ALOCHINCHANDI ANDARAM OKATI AVVUDDAM #JAIBHEEM✊ #JAIBHARATAHRAJYANGAM🙏
super anna mi songs rajakiya nayakulaku sigochela
Anna me valla na lallu ento mandini express chestunnaru anna👌🏼✊
Jai Bheem
జై బీమ్ అన్న
Anna super Jai beem Inka enno patalu ravali patathone yuvathalo gnanam vardhillu thundhi
Super song Sir
Super anna piditha prajanalu baag chaithanya parusthunnaru🙏🏻✊🏻
జై భీమ్ ✊జై భారతరాజ్యాంగం 🙏
రాజేష్ అన్న మాటల్లో మరియు పాటల్లో ఉండే ఉత్సహం దైర్యం మాకు చాలా ఇష్టం మీ పాట చాలా బాగుంది అన్న... ✊✊ జై భీమ్ ✊✊🙏🙏
💙జై భీం ✊ జై రాజేష్ అన్న 😎
జై భీమ్.. జై జై భారత రాజ్యాంగం 🔥👍🙏
పాట అంటేనే నిజం
ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పిండ్రు.... ఆల్ ది బెస్ట్ దాదా& టీం 🌹🌹
God bless you brother and all team members all the best very meaningful and inspirational
యాకన్నకు శుభాకాంక్షలు 💐💐💐
Super song Brother jaibheem jai pulay.Annagaru
80% హిందూ;లంటూ ఓట్లేసీనా
జెనానికి మోడీ పాత చిప్ప చేతికే ఇచ్చిరి
ఇలా రాసి వుండాలయిచ్చింది ఆ point దగ్గర
పాపం అని కాకుండా
క్రిమినల్స్ గా మోసం చేసిరి
------------------------------------------------------------------------
3:00 దగ్గర ఒక్క పదం తో మొత్తం మీరంతా మీకు మీరే పిచ్చి వాళ్ళు అయినారు
రాజేష్ అదే మనువాదం అంటే అలంటపుడు
ఈ పాటలు మాత్రం ఎందుకు గబ్బు కంపు సాహిత్యాన్ని రాసి
ఎర్రి వాళ్ళు కావటం ..
g యాకన్న అనే అతను ఏ సోమరసం మత్తులో వుండి రాశాడో
చూసుకో మనండి ఒక సారి ...
a s k మౌర్య
Jai beem rajesh brother super
ఒక వెనుకబడిన కులం వాడిని వెనకబడిన కు లం వా డి కె దిద్దుకో గల శక్తి ఉంటుంది
Jai bheem rajeshanna
Super renjerlla garu చాలా బాగుంది
Jai bhem 👍
సూపర్ అన్న చాలా బాగా పాడావ్ గాడ్ బ్లెస్స్ యు. 🇱🇸🇱🇸🇱🇸🇮🇳🇮🇳🇮🇳✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻💐💐💐💐💐🙏🏻🙏🏻
Super. Anna. Song
Anna Ni paata
Manuvadulla Pai akupeatena thutta
Jay Rajesh anna
Jay bim
Jayaho jaibheem sir🌹🌹
Never can't stop you
We're with you always
JAIBHEEM
Jai Bheem 📘💙