EMI RAYANAMMA AMBEDKAR FULL SONG 2024 | AMBEDKAR SONGS | RENJARLA RAJESH | ASHOK BOGE | AB STUDIOS

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 1,2 тис.

  • @renjarlarajesh8284
    @renjarlarajesh8284 9 місяців тому +928

    ప్రతి తల్లి తండ్రి ఇల అంబేద్కర్ గారి గురించి బోధిస్తే భారతదేశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి 💐💐💐 అందరికి కృతజ్ఞతలు వీలైనంత ఎక్కువగా ప్రజలకు చేరావేయండి

    • @telugumotivationalthoughts7258
      @telugumotivationalthoughts7258 9 місяців тому +7

    • @maratimanideep72
      @maratimanideep72 9 місяців тому +8

      Jai bheem annayya

    • @telugumotivationalthoughts7258
      @telugumotivationalthoughts7258 9 місяців тому +8

      Heart touching song ❤
      Congratulations 🤝💐 to Ashok bava, Renjarla Rajesh bhayya & whole team👍🏻

    • @Praveenyoutubechannel-z7m
      @Praveenyoutubechannel-z7m 9 місяців тому +4

      జై భీమ్ జై జై భీమ్ 🤝🙏✊✊

    • @gademvinodkumar3344
      @gademvinodkumar3344 9 місяців тому +6

      ఇప్పుడు ఉన్న సమాజంలో చాల అవసరం అన్నగారు, ఆ మహానుభావుని గురుంచి పిల్లలకు చెప్పడం🙏 జై భీం అన్న✊

  • @doliparamaiah339
    @doliparamaiah339 9 місяців тому +35

    ఎంత అద్భుతము పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BheemRajdr.x
    @BheemRajdr.x 9 місяців тому +144

    ఎంతగానో ఎదురుచూసిన మహా నాయకుని పాట వచ్చింది.... ❤❤❤❤ జై భీమ్

  • @kothapetkrishna3807
    @kothapetkrishna3807 9 місяців тому +52

    ఏమి జ్ఞానం ఏమి మేధస్సు ఏమి రాగం బ్రదర్ సూపర్ అన్న❤❤

  • @sunithathatikonda9282
    @sunithathatikonda9282 9 місяців тому +154

    గొప్ప పాటలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు అశోక్ అన్న కు మరియు రాజేష్ అన్న కు కృతజ్ఞతలు 🙏🏼🙏🏼 ప్లీజ్ అందరు షేర్ చేయండి 🙏🏼🙏🏼

    • @mokavenkat7290
      @mokavenkat7290 9 місяців тому +3

      Congratulations sister jaii bheem heart touching song

    • @poleravinder6949
      @poleravinder6949 9 місяців тому +5

      పాట చాలా బాగుంది సిస్టర్. జై భీమ్

    • @ViralvibesAknanda
      @ViralvibesAknanda 9 місяців тому +4

      జై భీమ్ అక్క నేను అశోక్. మన పాట ఎక్కడికో వెళ్లిపోతుంది. కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది... అలాగే మీ నటన కూడా అద్బుతం అక్కా. మీకు ఇంకా మంచి అవకాశాలు ఎన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న 🙏

    • @sunithathatikonda9282
      @sunithathatikonda9282 9 місяців тому +3

      Tqq thammudu . niku kuda congratulations 💐

    • @sunithathatikonda9282
      @sunithathatikonda9282 9 місяців тому +2

      @@mokavenkat7290 thank you brother

  • @rakeshgangula3038
    @rakeshgangula3038 9 місяців тому +5

    అన్న సూపర్

  • @BodasingiarjunArjun
    @BodasingiarjunArjun 16 днів тому +3

    అన్న నీ పాట మా గుండు నీ 🙏🙏🙏థాంక్స్

  • @sherollashekarswaero558
    @sherollashekarswaero558 9 місяців тому +96

    2024 లో అంబెడ్కర్ జయంతి సందర్భం లో ఇది బెస్ట్ సాంగ్స్ సూపర్ షాన్ రెంజర్ల అన్న జై భీమ్.

  • @avinashrishi2574
    @avinashrishi2574 2 місяці тому +3

    జ్తె భీమ్ జ్తె అంబేద్కర్ సార్ , రాజేష్ అన్న చాలా అద్భుతంగా పాడారు, రచనా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది
    నటన సూపర్

  • @puthalashekarputhalashekar6654
    @puthalashekarputhalashekar6654 9 місяців тому +15

    పల్లెటూరు వాళ్లకు అరుధం అయివిధంగా ఆ దేవుడి గురించి వివరించారు ❤❤❤❤ ఎక్సలెంట్ అన్న జై భీమ్ 👌👌👌👏👏👍👍💯♥️

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 9 місяців тому +38

    ఒక అయ్య కి పుట్టిన ప్రతీ వాడు కి అవసరం ambedar గారు

  • @vijjuvjcreations1248
    @vijjuvjcreations1248 9 місяців тому +12

    Rajesh anna...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Kani Saripovatledhu...baaga cheppinav okka paatalo intha cheppadam goppa 🙏🙏🙏

  • @YTNPS
    @YTNPS 9 місяців тому +86

    అన్నా జై భీమ్ జై ఇన్సాన్ ఈ పాటను ఇలా చిత్రీకరిస్తారని ఊహించలేదు అన్న ఈ పాటలో నువ్వు జీవించ అన్నయ్య జై రేంజర్ల రాజేష్ అన్న

  • @machukurilaxmi9925
    @machukurilaxmi9925 9 місяців тому +7

    Super song annaya

  • @Sdglifebelowwater
    @Sdglifebelowwater 9 місяців тому +12

    రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అన్నా ఈ పాట వింటే. జై భీమ్ 💙🙏

  • @baswarajg7074
    @baswarajg7074 9 місяців тому +44

    గర్జించే సింహంలా మీ గళం మీ గానం మెలోడీ వైపు అయిన సూపర్ అన్న జై భీమ్

  • @INNOCENTBOY_665
    @INNOCENTBOY_665 9 місяців тому +19

    ఈ పాట విన్నంత సేపు చాలా అద్భుతంగా అనిపించింది జై భీమ్ జై జై భీమ్ భవి తరాలకు చాలా స్పర్తిని ఇస్తుంది .....

  • @prajwalshivaphotography8284
    @prajwalshivaphotography8284 9 місяців тому +17

    ఏమి పాడావు అన్న ప్రాణం పెట్టి గుండెల్లోంచి పాడావు వొళ్ళు గగుర్లు పొడిచాయి నిజంగా చాలా బాగా వివరించావు జై భీం

  • @harishdasaridasari1425
    @harishdasaridasari1425 9 місяців тому +31

    అంబేద్కర్ దేవుడు అని కొలిస్తే తప్ప మన మనుగడ కోల్పోతాం

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 9 місяців тому +18

    అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పాట రూపంలో చెపుతుంటే... అయ్యో అప్పుడే అయిందా అనిపించింది.
    Dr.అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ప్రతి పిల్లలకు తెలియాలి స్కూల్ పాఠ్యoశంలో చేర్చే దమ్మున్న నాయకుడు #కేసీఆర్ గారు నాకు పూర్తిగా విశ్వాసం ఉంది.2028 ఎన్నికల మేనిపిస్టోలో చేర్చుతారు❤జై భీమ్ జై సేవాలాల్

  • @pbhaskar6796
    @pbhaskar6796 9 місяців тому +8

    సూపర్ సాంగ్ జై భీమ్ రిలిక్స్ మాత్రం సూపర్ రాజేష్ అన్న వాయిస్ అద్భుతం జై భీమ్✊✊✊✊✊

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 9 місяців тому +28

    జై భీమ్ రాజేష్ అన్న చాలా చాలా బాగా పడినవు voice చాలా బాగుంది
    నేను నీ... Big ఫ్యాన్

  • @merugunaveen4737
    @merugunaveen4737 9 місяців тому +28

    అంబేద్కర్ ను నా దేవుడని కొలిచే నా అంబేద్కర్ అభిమానులకు, నా జాతి బిడ్డలకు నా యూట్యూబ్ మిత్రులందరికీ ముందుగా వరల్డ్ కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అయినా డా ,,బి ఆర్ అంబేద్కర్ గారి 68 వ జయంతి శుభకాంక్షలు జై భీం✊🏻🙏🏻💙 సూపర్ సాంగ్ బాగుంది అన్న

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 9 місяців тому

      తింగరి పదాలు రాయకండి దేవుడు అంటూ అది పిచ్చి వాళ్ళు కార్యక్రమమం

    • @merugunaveen4737
      @merugunaveen4737 9 місяців тому +1

      జై భీమ్ ఫ్రెండ్స్ క్షమించండి 🙏🏻133 వ జయంతి శుభకాంక్షలు అందరికీ (68)

    • @sridharkommu7940
      @sridharkommu7940 8 місяців тому

      😅​@@merugunaveen4737

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us Місяць тому +1

    ఇంత కళాకరువైన రాజేష్ బ్రో మీకు వేల కోట్ల వందనాలు జై భీం👌👌👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @koteswararaopydi6431
    @koteswararaopydi6431 9 місяців тому +14

    టీం మొత్తానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. KR యాదవ్, Nellore district

  • @narsimhanukala6925
    @narsimhanukala6925 9 місяців тому +5

    Jai BHEEM and NAMO bhudhaya anna garu బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచి పాటను అందించారు 💐🙏✊

  • @SanthoshPatil-x5g
    @SanthoshPatil-x5g 9 місяців тому +3

    ,,,Na dil ka thukda ,,,,Na kalija,,,Na kidni ,,,Na panchaindriyalu ,,,Na Swasa,,,Na maranam ,,,Na jivam. Ee pata Jai bheem ,Namo budhya,jai Bharat Anna❤❤❤❤❤🙏✍️

  • @rlcreations5217
    @rlcreations5217 9 місяців тому +12

    జై భీమ్.. అంబేద్కర్ జయహో.. అంబేద్కర్ గురించి నేను కూడా కొన్ని పాటలు రాసాను....... కానీ ఎక్కడ పాడే అవకాశం రాలేదు...

  • @ashokmallamari5378
    @ashokmallamari5378 8 місяців тому +2

    మీలాంటి మేధావులు ఇలాంటి పాటలు ఇంకాచాలా అద్భుతంగా రాస్తూ బహుజనులు అయినటువంటి Sc, St Bc Minarty లకు అంబేద్కర్ గారి గొప్పతనం గురించి అయన చేసిన త్యాగాల గురించి అట్టడుగు ప్రజలకు అర్థమయ్యేలా పాట రూపంలో వివరిస్తారని కోరుకుంటూ
    మీ తమ్ముడు
    అశోక్ మల్లమారి సిద్దిపేట

  • @thammellaprasad7431
    @thammellaprasad7431 9 місяців тому +14

    అన్న అంబేద్కర్ గురించి మరి ఎన్నో మంచి పాటలు & మాటలు రాయాలని నీ అభిమానిగా కోరుకుంటున్న అన్న...

  • @avstutorial6014
    @avstutorial6014 9 місяців тому +16

    మస్త్ పాడినవ్ అన్న.... కిరాక్ అసలు... ఈ సంవత్సరం లో మన దేవుడు అంబేద్కర్ గారి గురుంచి మంచి మంచి పాటలు ఇస్తున్న ప్రతి కళాకారునికి పాదాభివందనం 🙏🏻జై భీమ్ జై భీమ్ భీమ్

  • @naveenvuppelli199
    @naveenvuppelli199 9 місяців тому +3

    Super Rajesh Anna 🎉🎉🎉
    Anna niku nenu pedda fan Anna. Ni prathi msg ni follow avutha Anna prathi speech vuntu ambedkar midha respect penchukuntunna Anna

  • @maheshj5598
    @maheshj5598 2 місяці тому +1

    నెంబర్ సెండ్ మీ అన్న

  • @Srinu-me8is
    @Srinu-me8is 6 місяців тому +3

    75 ఏళ్లు అయినా మనము పాటల దగ్గరే వున్నాము రాజ్యం మనది ఎప్పుడు రాజేశు మీ శ్రీనివాస్ బాబాయ్

  • @venkateshbm8944
    @venkateshbm8944 9 місяців тому +2

    ಧನ್ಯವಾದಗಳು!

  • @LovachandPragnan
    @LovachandPragnan 9 місяців тому +8

    ఈ పాట ఒక చరిత్ర కావాలి సమాజంలో గొప్ప మార్పుకు నాంది పలకాలి 🙏🏻జై భీమ్ and congratulations entire team 🇪🇺🇪🇺jai bheem 💙

  • @singidi98volgs
    @singidi98volgs 9 місяців тому +11

    సామాన్య ప్రజల అభిప్రాయం చెప్పినట్లు ఉంది .నిజంగా చాలా బాగుంది

  • @Vagebuchamma
    @Vagebuchamma 9 місяців тому +3

    ఎంతగానో ఎదురుచూసిన మన మహా నాయకుని పాట వచ్చింది చాలా బాగుంది పాట.... ❤️❤️జై భీమ్ ✊✊🙏🙏

  • @dappumahender7264
    @dappumahender7264 9 місяців тому +4

    మంచి పాటను అందించిన మీ బృందానికి హృదయ పూర్వక జై భీమ్ లు..💙✊🙏
    రాజేష్ అన్న నిజంగా జీవించి చేశారు ...❤ Love you Rajesh Anna ❤❤

  • @gainithukaram6728
    @gainithukaram6728 9 місяців тому +11

    మంచి పాట అన్న గారు. నేను చచ్చే లోపు దళితులందరు ఏకం అయి రాజ్యాధికారం సాధించాలని నా కళ్లతో చూడాలని కోరుకుంటున్నాను అన్న.అందరూ దొంగలే అన్న ఒక్కసారి మన దళితుల రాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఇదే నా కోరిక..

  • @amaramarender9471
    @amaramarender9471 9 місяців тому +4

    అంబేద్కర్ గారి గురించి చాలా అద్భుతమైన పాటను పాడావు అన్న చాలా గొప్ప మనస్తత్వం ఉన్న మనిషివి అన్నా నువ్వు 🙏🙏🙏

  • @ramukampally6829
    @ramukampally6829 9 місяців тому +9

    రాయలేను అనే పాట ఆ పాట పాడి చాలా అద్భుతంగా పడారు అన్న పురుడు పోసిన పన్నీరు పదం ❤ లిరిక్స్ సూపర్

  • @NaganiSathish
    @NaganiSathish 9 місяців тому +241

    ఈ సాంగ్ విని లైక్ చేసిన వాళ్ళులో ఎంతమంది బీసీలు ఉన్నారో ఒకసారి లైక్ చేయండి

  • @Raghupathi-uh4wu
    @Raghupathi-uh4wu 9 місяців тому +5

    రాజేష్ అన్న మా కోసం ఈత చక్కటి పాటని అందించినందుకు మీకు శతకోటి వందనాలు జై భీమ్ జై అంబేద్కర్✊✊✊✊

  • @Srinu-me8is
    @Srinu-me8is 9 місяців тому +3

    ఎంత మంచిగ చెప్పినవ్ చానా మంచిగ వున్నది నువ్ పాడిన ఈ పదం నీ మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య

  • @varunvirat1804
    @varunvirat1804 9 місяців тому +4

    Nice song thammudu ashok

  • @manojkumarm0708
    @manojkumarm0708 9 місяців тому +8

    అందరికి నీలి వందనాలు 🙏🙏... జై భీములు... సాంగ్ సూపర్ అన్నా 🙏🙏

  • @kumbadigangadhar1919
    @kumbadigangadhar1919 9 місяців тому +3

    రాజేష్ అన్నగారు సూపర్ ఈ పాట వలన అర్థం చేసుకున్నవాళ్ళ తలరాతలు కూడ మారుతాయి చాల అర్థముతో కూడిన పాట థాంక్స్ అన్నగారు జై భీమ్ జై బహుజన

  • @ganjiraviteja3184
    @ganjiraviteja3184 9 місяців тому +1

    Wonderful song

  • @vallamdasanil9877
    @vallamdasanil9877 9 місяців тому +16

    అంబేద్కర్ గారి యొక్క పాట విన్న వారి గురించి స్పీచ్ విన్న automaticga గుస్బామ్స్ వస్తాయి,
    సాంగ్ చాలా అద్భుతంగా రాసారు అంతే అద్భుతంగా పాడారు, జై భీమ్

  • @jadeshankar
    @jadeshankar 9 місяців тому +4

    జైబీమ్

  • @kesiyaavinash7851
    @kesiyaavinash7851 7 місяців тому +3

    Super Rajesh annagaru

  • @someshmadapala6805
    @someshmadapala6805 9 місяців тому +3

    మీ గానంతో మహనీయుని బాటలో నడ్చేలా ఎంతో స్ఫూర్తిని కలిగించింది... జై భీమ్ అన్న

  • @akarapunaresh7246
    @akarapunaresh7246 9 місяців тому +4

    అన్న ఈ పాట వింటుంటే ప్రాణం తిరిగొచ్చినట్లుంది మనసులో చెప్పలేని ఆనందం జై భీమ్ రాజేష్ అన్న 👌👌👌👌👌👌

  • @koteshwarrao5238
    @koteshwarrao5238 2 місяці тому +1

    ప్రతి తల్లి తండ్రి కూడా dr బాబా సాహెబ్ అంబేద్కర్ వారి గురుంచి అనేక గొప్ప గొప్ప సందేశాలు సారితే ఆయన ఆశయాలు నెరవేరుతాయి...జై భీం భీం....

  • @ramudurgam6838
    @ramudurgam6838 9 місяців тому +17

    నూతన ఉత్తేజం, గర్జించే గళం, నటనకే నటరాజు ఇలా ఎన్ని చెప్పినా షాన్ ముందు దిగదుడుపే...మాలో ఒకడిగా వుండే మా అన్నాను ఇలా చూడటం చాలా ఆనందంగా వుంది.ఈ పాట ప్రతి ఇంటిల్లిపాదీ చూడాలి.

  • @Raju2028-q5g
    @Raju2028-q5g 9 місяців тому +8

    💐జన్మంతా జెనముకిచ్చి జెనసూర్యుడైనాడు మన అంబేద్కరుడు.......... 🖋️

  • @UdayKumar-pb8xc
    @UdayKumar-pb8xc 9 місяців тому +6

    జై భీమ్ అన్న సూపర్ అన్న చాలా మంచిగా పడినారు పాట నీ పాట భారతదేశంలో ఎంతోమందికి చాలా ఒక పుస్తకం లాగా బోధించారు అన్న జై భీమ్

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 9 місяців тому +3

    ఇంత అద్భుతమైన పాట చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి అంబేద్కర్ ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకు అంబేద్కర్ గురించి చెప్పాలి అప్పుడే కదా తెలిసేది ✊✊✊👌🙏🙏🙏

  • @bolimellalavakumar5234
    @bolimellalavakumar5234 9 місяців тому +6

    నైస్ అన్నగారు మీకు వందనాలు అంబేద్కర్ అయ్యా మనకు ఇచ్చిన హక్కు స్వేచ్ఛ సమానత్వం స్వతంత్రం గొప్పవి మరువలేని నిజం

  • @BVKCreations444
    @BVKCreations444 9 місяців тому +8

    ఈ పాట చాల బాగుంది... జై భీమ్... జై భారత రాజ్యాంగం...

  • @sureshmulugu1596
    @sureshmulugu1596 9 місяців тому +7

    అన్నగారు బాగా ఆలోచించి మంచి వివరణ ఇచ్చారు i love Jai bheem

  • @donthulamathai1237
    @donthulamathai1237 7 місяців тому +2

    రాజేష్ అన్న జై భీమ్ జై జై భీమ్ చాలా బాగా పాడారు మీరు పాడిన పాటకు అర్థాలు ఉంటాయి నిజమైన అంబేద్కర్ నువ్వే అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VeeraGandamalla66
    @VeeraGandamalla66 9 місяців тому +9

    ఇలాంటి సాంగ్స్ సమాజాన్ని ఎంతో మేలు కలుపుతాయి అన్న❤❤❤

  • @mlmusic
    @mlmusic 9 місяців тому +1

    Congrats 🎉🎉🎉to the entire team
    Nice 👍🏻 Thammudu ashok

  • @thammellaprasad7431
    @thammellaprasad7431 9 місяців тому +7

    రాజేష్ అన్నా మీరు ఒక్క పాటతో కాదు మీ మాటతో కూడా ఎంతో మంది ని మేలుకొలుపు తారు..
    అన్న మీరు అంబేద్కర్ పాట పాడిన మీరు అంబేద్కర్ గురించి మాటలు చెప్పిన socity కి ఒక్క message లా గా ఉంటది. కానీ పాట చాలా బాగున్నది అన్న.......

  • @ChinnapagaMadhu
    @ChinnapagaMadhu 9 місяців тому +2

    ఇలాంటి అద్భుతమైన పాట అందరికీ షేర్ చేయండి

  • @upparivenkatesh8118
    @upparivenkatesh8118 9 місяців тому +6

    రాజేష్ అన్న గారికి అలాగే అందరికీ జై భీమ్. 🙏🙏🙏

  • @sureshdommatisuresh1212
    @sureshdommatisuresh1212 9 місяців тому +70

    ఈ పాటలు బంద్ చేయూర్రి పాట పులకరింపుతో మనసుకు గమ్మత్తు ఉంటది ప్రేరణ రాదు అంబేద్కర్ అంటే ఆట పాట కాదు అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం బీసీ ఎస్సి ఎస్టిలంతా ఒక్కటి అయ్యి రెడ్డి రావు లా డబ్బుల రాజకీయాన్ని ఓడగొట్టి మన రాజ్యం తెచ్చుకోవడమే అంబేద్కర్ గారికి మనమిచ్చే ఘనమైన నివాళి 🙏🏿🙏🏿 జై బీసీ ఎస్సి ఎస్టీ 👑🙏🏿✊🏿

    • @ravikumardevarapalli725
      @ravikumardevarapalli725 9 місяців тому +9

      మీరు ఒక పాట రాసి పాడి చూడండి అప్పుడు చెప్పండి

    • @nagavalli9683
      @nagavalli9683 9 місяців тому +7

      Okkati cheyalante em chedham antav mari patalu bandh chesi

    • @mohammedalishaik7095
      @mohammedalishaik7095 9 місяців тому +5

      Patalu Kuda avasaram Chaitanya paracha danki

    • @sundarraj7271
      @sundarraj7271 9 місяців тому

      నీ లాంటి అఫ్ నాలెడ్జ్ మేధావుల వల్లే BSP రోజు రోజు కి బలహీన పడిపోతుంది? పాట నిత్యం అంబేద్కర్ గారి గురించి తెలియని వారిని కూడా చైతన్య పరుస్తుంది??

  • @NagarajuChelle143
    @NagarajuChelle143 9 місяців тому +2

    Sssssupar sssssupar 👌👌🙏🙏👌🙏🔥🔥🔥 జై భీమ్ జై జై భీమ్ ❤❤❤❤

  • @shivaAmgotha
    @shivaAmgotha 9 місяців тому +9

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్. జై భీమ్ జై అంబేద్కర్ జై చత్రపతి శివాజీ మహారాజ్. జై గురు గోవింద్ సింగ్. జై అల్లూరి సీతారామరాజు. జై భగత్సింగ్. ఇంకా ఎంతో వీరులు పుట్టారు మన దేశం అంబేద్కర్ లాంటి మహానుభావులు కూడా పుట్టా. ఈ మట్టిలో. జై భారత్ మాత కి జై. వందేమాతరం

  • @luckyphotography7507
    @luckyphotography7507 9 місяців тому +7

    అద్భుతమైన నటన మరియు సూపర్ లిరిక్స్ I LOVE YOU రాజేష్ అన్న జై భీమ్ ✊✊✊❤️✊✊✊

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 9 місяців тому +4

    ఈ పాట వింటే ఆ అంబేద్కర్ గారు విన్నా తనను తాను యాది చేసుకొని కుమిలి,
    కంట తడితో గర్వంగా సేద తీరుతాడు మీ లిరిక్స్ కి మీ గానానికి సార్😢😢🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️🙇🏽‍♂️,,

  • @samanarsimha8576
    @samanarsimha8576 8 місяців тому +2

    జై భీం అన్న సూపర్ సాంగ్ మరియు అంబేద్కర్ గారి గురుంచి చాలా సులభంగా వివరించారు జై భీం జై అంబేద్కర్

  • @bhujangambisadi9735
    @bhujangambisadi9735 9 місяців тому +11

    ❤❤అన్ని సమ పాళ్ళలో కుదిరినాయి గూస్ బంప్స్ వచ్చినాయి అశోకన్న మీ డైరక్షన్ లో ఒక మైలు రాయి ఈపాట all the best entire team ❤❤❤❤❤❤❤❤❤

  • @gangaramgoda796
    @gangaramgoda796 9 місяців тому +2

    Excellent song brother. It's directly heart touching ❤❤

  • @vadlakondaravikumar276
    @vadlakondaravikumar276 9 місяців тому +3

    Anna Garu super super song Jai Bhim ✊✊✊✊✊👍👍👍👍

  • @jyothiperkajyothisrinivas7200
    @jyothiperkajyothisrinivas7200 9 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏 entaku menche m cheppanaya

  • @parameshwarmysa2770
    @parameshwarmysa2770 9 місяців тому +4

    చాలా మంచి పాట పాడారు రెంజర్ల రాజేష్ అన్నా గారు ప్రతి ఒక్కరు ఆ మహనీయుని ఆలోచన విధానాన్ని నెరవేర్చాలి ❤❤

  • @srikanthgone3679
    @srikanthgone3679 6 місяців тому +1

    Great సాంగ్ రాజేష్ గారు, Meaningful, సూపర్ Voice - జై భీమ్ 🙏🌹🙏

  • @SrikanthKadire
    @SrikanthKadire 9 місяців тому +4

    సూపర్ అన్న చాలా బాగుంది అంబేద్కర్ గారి గురించి కోత్త కోణం లో చూపించారు అన్న ✊జై భీమ్...💙

  • @edullamuthyam5277
    @edullamuthyam5277 9 місяців тому +1

    Shan RR super brother Jai bheem Jai insane ❤

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 9 місяців тому +10

    దళిత ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం అందరిలో ఉన్నావంటే దాని కారణం అంబేద్కర్ గారు చిరకాలం మా గుండెల్లో ఉంటాడు ఆయన జై భీమ్

    • @surendaryata588
      @surendaryata588 9 місяців тому

      దయచేసి అంబేద్కర్ నీ దళిత నాయకుడు అని చెప్పకండి. అందరి వాడు అంబేద్కర్...... కుల మత లకి అంకితం చేయకండి

  • @MallapuramNarshimhulu
    @MallapuramNarshimhulu 6 місяців тому +1

    సూపర్ సాంగ్ రాజేష్ అన్న. సూపర్ గా ఉంది మీ ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీలు ఉంటే ఇంకేం అక్కర్లేదు

  • @Kattepogucreations2023
    @Kattepogucreations2023 9 місяців тому +2

    నా ప్రియమైన రాజేష్ అన్నకు
    నమస్కారం. మీ పాట ఒక మేలుకొలుపు, ప్రతి మాట ద్వారా భావితరాలకు మన అంబేద్కర్ గారి గొప్పతనాన్ని వివరించారు
    జై భీమ్

  • @laxmangaikwad4314
    @laxmangaikwad4314 9 місяців тому +3

    💯🔥💙 अतिशय सुंदर गीत सादर केले दादा एक नंबर मानाचा जय 💙 भीम 💙🙏🔥✌️

  • @philipm5366
    @philipm5366 9 місяців тому +3

    రాజేష్ అన్న గారు మంచిగా పాడారు తెలియని వాళ్లకు కూడా అర్థమయ్యే విధంగా ఎంతో అద్భుతంగా పాడారు మమ్మల్ని చైతన్య పరుస్తూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 9 місяців тому +2

    🌹👏🏻👏🏻అద్భుతమైన song. Hatsup to great టీం 👑👑💪🏻💪🏻🎁

  • @Meesala_Raju
    @Meesala_Raju 9 місяців тому +24

    ఏమై పోయే వాళ్ళమో అంబేద్కర్ గారు లేకుంటే 😢😢😢😢😢😢😢😢😢😢జై భీం అన్న

  • @jeevanshendge6449
    @jeevanshendge6449 9 місяців тому +1

    Jay bhim ..Great songs congratulations all team making such wonderful song ..one request bottom of my heart please lyrics translate in hindi .. love ❤️ from Maharashtra

  • @varaiakshmi6570
    @varaiakshmi6570 9 місяців тому +10

    సూపర్ సూపర్ అండి.లిరిక్స్ చాలా బాగున్నాయి.సాంగ్ చాలా బాగా పాడారు సింగర్.చరణాలు వింటుంటే గూస్బంస్ వచ్చాయి.

  • @Ramulingala-z4w
    @Ramulingala-z4w Місяць тому

    మంచిగా పాట రాసి మంచిగా పాడిన అన్నారు రాజేష్ అన్న థాంక్స్ అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను

  • @sukkaramulu5223
    @sukkaramulu5223 2 місяці тому +3

    రాజేష్ అన్న గారి మొబైల్ నెంబరు పెట్టండి జై భీమ్

    • @maheshj5598
      @maheshj5598 2 місяці тому

      నెంబర్ సెండ్ మీ అన్న

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 6 місяців тому +2

    *❤Sir Renjarla Rajesh గారు excellent మీ పాటలు అన్నీ బాగుంటాయి .. కానీ ఇది ఒక ఆస్కార్ స్థాయి పాట. ఇది ఖచ్చితంగా ఏదో ఒక అంబేద్కర్ సినిమాలో పెడతారు మీకు ఆస్కార్ తెచ్చిపెడుతుంది. మీరు పాటలు రాయటంలో అంబేద్కర్ గారి కీర్తి పతాకాన్ని పంచటములో Ph.D చేసారు సార్. Hats Off sir అందుకే మిమ్మల్ని సార్ అంటున్నాము👌👌 Super Song sir 😢👌🙏🇮🇳✅💯 PERFECT JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT 🇮🇳☝️🙏*

  • @ajaykanagandla2273
    @ajaykanagandla2273 9 місяців тому +6

    మహనీయూని గాధను మాకు అర్ధం అయేలా నీ కలం నుండి జాలువరిన మహా అద్భుతమైన గీతం మా మదిలో కథలడుతున్నటు గా ఉంది నీ ఈ సందేశం నీ కాలానికీ నీ గాత్రానికి అందుకో మా నీలి వందనాలు 🙏🙏జై భీం ✊✊💙💙

    • @ViralvibesAknanda
      @ViralvibesAknanda 9 місяців тому

      కృతజ్ఞతలు అన్న🙏

  • @satyanarayanan-r7x
    @satyanarayanan-r7x 5 місяців тому +1

    Brother. Exlent song Rajesh Anna . Jai Bheem.

  • @parimalamahesh5555
    @parimalamahesh5555 9 місяців тому +4

    చాలా మంచి పాట బ్రదర్ సూపర్అన్నా అందరూ ఇ సాంగ్ చూడాలీ🙏🙏

  • @prof.srikantipenchalaiah1542
    @prof.srikantipenchalaiah1542 Місяць тому

    Motivational song....రచన, గాత్రం, సంగీతం అందించిన వారికి ధన్యవాదాలు...కృతజ్ఞతలు...

  • @UpenderSadar
    @UpenderSadar 9 місяців тому +47

    అన్న సాంగ్ చాలా బాగుంది అన్న నేను ఒక బీసీ బిడ్డని కానీ జై భీమ్ జై అంబేద్కర్

    • @luckypurushotham1222
      @luckypurushotham1222 9 місяців тому +1

      ʝαι внєєм αииα

    • @chayyanna
      @chayyanna 6 місяців тому

      థాంక్స్ బ్రో

    • @bhaskarm8023
      @bhaskarm8023 4 місяці тому +2

      బ్రదర్ నేను బిసి బిడ్డను అనకు ఎక్కువ సంతోషపడాల్సింది మీరే మీరు ఏదో అనుకుంటుర్రు

    • @KrishnaPalle2627
      @KrishnaPalle2627 2 місяці тому

      Andharu ilaane anukuntee ee kulam matham lalo bedhalu
      Veladhiyyocchanna thanks 🙏
      Jai bheem

    • @KrishnaPalle2627
      @KrishnaPalle2627 2 місяці тому

      Jai bheem

  • @chitramnareshmaharaj4586
    @chitramnareshmaharaj4586 9 місяців тому +2

    ఇంత గొప్ప పాట రాసిన వారికి, పాడిన వారికి, ఈ పాట కోసం కష్ట పడి పని చేసిన ప్రతి ఒక్కరికి పాదాభి వందన జై భీమ్ లు