సాకి.. మీ తెలివి.. మీ సహనం.. మీ త్యాగం.. మీ సాహసంలేకుంటే మేము ఏనాడో.. బుగ్గై పోతుంటిమో.. ఈ భారత భూమిలోనే మసిబొగ్గై పోతుంటిమో .. ఏమిస్తే తీరునయ్యా నీ ఋణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము.. మీ బొమ్మ పెడితే తీరునా మీకు దండలేస్తే తీరున.. మీ జెండా నెగరేస్తే తీరునా.. మీరు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీలో కూర్చుంటే తీరునా పల్లవి.. బాబా అంబేద్కరా మన భారత భాస్కర.. మీరే లేకుంటే మేము ఏమైపోతుమో.. అయ్యా మీరే రాకుంటే మేము ఎట్ల బతుకుతుంటిమో..(2) చరణం:-1. భీమ భాయి కడుపున మీరు పుట్టకపోయుంటే.. మీ తండ్రి రాంజీ నిన్ను బడికి పంపకుంటే.. బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే.. అవమాన భారంతో ఆగిపోయి ఉంటే.. జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగక పోయుంటే.. భారతమాత పుత్రుల బతుకుల మారాలని.. భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే ..బాబా అంబేద్కరా ........ చరణం:-2 సమస్త భారత మానవాళిని బ్రష్టు పట్టించిన.. ఆ మనస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే.. మనువాదపు మకిలి మీరు కడగక పోయుంటే .. కులరక్కసి పై యుద్ధం మొదలు పెట్టకుంటే.. ఆధిపత్య కులాలకు ఎదురు నిలువకుంటే.. సమాణతను కోరి మీరు ముందడుగే వేయకుంటే.. జ్యోతిరావు పూలే అడుగు నడవకుంటే.. వెలివాడలకై మీరు వెలుగై రాకుంటే....బాబా అంబేడ్కరా చరణం..3 భారత ప్రజలకు బ్రతుకుల భవిషత్తు నిచ్చిన మహాశయా మీరు భారత అవనిపై జనించకపోయుంటే .. ఈ దేశానికి మీ బ్రతుకును ధార పోయుంటే ..ఆ..ఆ..చెరువు నీళ్ళు మీరు ముట్టక పోయుంటే .. కులపు అహంకారులకు సవాలు విసరకుంటే.. వజ్రాయుధం వంటి ఓటు హక్కునివ్వకుంటే.. బడి మెట్లకు మము చేరువ చేయక పోతుంటే.. మనుషులంతా ఒక్కటనీ మార్గమేయకుంటే.. బాబా అంబేద్కర్
సాకి.. మీ తెలివి.. మీ సహనం.. మీ త్యాగం.. మీ సాహసంలేకుంటే మేము ఏనాడో.. బుగ్గై పోతుంటిమో.. ఈ భారత భూమిలోనే మసిబొగ్గై పోతుంటిమో .. ఏమిస్తే తీరునయ్యా నీ ఋణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము.. మీ బొమ్మ పెడితే తీరునా మీకు దండలేస్తే తీరున.. మీ జెండా నెగరేస్తే తీరునా.. మీరు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీలో కూర్చుంటే తీరునా పల్లవి.. బాబా అంబేద్కరా మన భారత భాస్కర.. మీరే లేకుంటే మేము ఏమైపోతుమో.. అయ్యా మీరే రాకుంటే మేము ఎట్ల బతుకుతుంటిమో..(2) చరణం:-1. భీమ భాయి కడుపున మీరు పుట్టకపోయుంటే.. మీ తండ్రి రాంజీ నిన్ను బడికి పంపకుంటే.. బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే.. అవమాన భారంతో ఆగిపోయి ఉంటే.. జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగక పోయుంటే.. భారతమాత పుత్రుల బతుకుల మారాలని.. భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే ..బాబా అంబేద్కరా ........ చరణం:-2 సమస్త భారత మానవాళిని బ్రష్టు పట్టించిన.. ఆ మనస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే.. మనువాదపు మకిలి మీరు కడగక పోయుంటే .. కులరక్కసి పై యుద్ధం మొదలు పెట్టకుంటే.. ఆధిపత్య కులాలకు ఎదురు నిలువకుంటే.. సమాణతను కోరి మీరు ముందడుగే వేయకుంటే.. జ్యోతిరావు పూలే అడుగు నడవకుంటే.. వెలివాడలకై మీరు వెలుగై రాకుంటే.... బాబా అంబేడ్కరా చరణం..3 భారత ప్రజలకు బ్రతుకుల భవిషత్తు నిచ్చిన మహాశయా మీరు భారత అవనిపై జనించకపోయుంటే .. ఈ దేశానికి మీ బ్రతుకును ధార పోయుంటే .. ఆ..ఆ..చెరువు నీళ్ళు మీరు ముట్టక పోయుంటే .. కులపు అహంకారులకు సవాలు విసరకుంటే.. వజ్రాయుధం వంటి ఓటు హక్కునివ్వకుంటే.. బడి మెట్లకు మము చేరువ చేయక పోతుంటే.. మనుషులంతా ఒక్కటనీ మార్గమేయకుంటే.. బాబా అంబేద్కర్
నీ పాట ఎప్పటికీ పదిలమే నీ గొంతు ఎన్నటికీ మధురమే నీ దేహం మట్టిలో కలిసిపోయిన నీ పాట ఈ సమాజంలో ఎప్పటికీ ఉంటుంది జోహార్ సాయించంద్ అన్న..... Miss you 😭😭 Jai bheem 🙏🙏✊✊✊🥲🥲🙏🙏✊
అన్నా మీరు పాడిన పాటలు చాలా బాగుంటాయి మామూలుగా స్టేజిపై పాడిన పాటలు రికార్డింగ్ చేసి పూర్తి పాటలను యావత్ తెలుగు ప్రజలకు అందేలా చూడండి అన్న మన దేవుడు పాటలు plz🙏
అయ్యా బాబా అంబెడ్కర్ రా మీ ఆశయాలు నెరవేరుస్తాను మా ఇంటిమీద మీ స్టాటు (విగ్రహం) పెడుతున్న.....❤❤❤❤❤మీరు రిజర్వేషన్ పెట్టకపోతే జమజం నన్ను చులకనగా చూసేది...నాకు జాబ్ వచ్చేది కాదు నేను ప్రస్తుతం పోలీస్ జాబ్ లో వున్నాను అంటే కేవలం మీరే నాకు బిక్ష పెట్టినట్టు...... మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం నా సోదరులకు జై భీమ్ జై జై భీమ్ ❤❤❤❤❤❤
❤❤మిత్రుడా... సాయిచంద్... మీరు వ్రాసి పాడిన ఈ పాట, ఎవ్వడు చెప్పిండురా పాట... ఎన్నెన్ని సార్లు మా కుటుంబం విన్నామో... చూశామో... ఒళ్ళు పులకరిస్తుంది.... ఒళ్ళు గగుర్పొడుస్తుంది... అద్భుతమైన రచన... గళం... పౌరుషం... చైతన్యం... అన్నీ ఉన్నాయి... అభినందన కృతజ్ఞతలు... జైభీములు...
జై భీమ్ అన్న ✊✊.. మీరు రాసిన లిరిక్స్ కి నాకు మాటలు రావట్లేదు.. 👌👌.. అంబేద్కర్ జీవన గమనాన్ని మొత్తం ఈ పాటలో పొందుపరిచారు ##.**.. జై భీమ్..** @జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు@
అన్నగారు అంబేద్కర్ గారి పాటను మీ రచన తో మీ గొంతు తో పాడిన పాట చరిత్రలో గొప్పగా నిలిచిపోతుంది ప్రతి ఒక్కరికి సరళంగా అర్థమయ్యే విధంగా అంబేద్కర్ విధానం అంటే ఏమిటో కళ్ళ ముందర సాక్షాత్కరించింది గ్రేట్ అన్న👌👌🙏🙏🙏🙏🌺🌷💐🌹
భక్తి అనే పదం ఉపయోగం చేయవచ్చో లేదో కాని, అంబేడ్కర్ గారి పట్ల మీకు ఉన్న భక్తి అనిర్వచనీయమైనది అన్న🙏🙏🙏🙏 అది మీ ప్రతి పదంలోను మీ గొంతులోనూ ప్రస్ఫుటం తుంది.
అయ్యా సాయి చందు గారు మీ ఆత్మ అంబేద్కర్ సన్నిధికి చేరి ఉంటుంది మా ప్రగాఢ విశ్వాసం.. అణగారిన బ్రతుకులు దేవుడు డా. అంబేద్కర్ గారి పై పాడిన పాట మాచెవిలో మార్మరోగుతుంది... నీ జన్మ ధన్య్మయ్య. M🙏🏻🙏🏻👍🏻👍🏻.. జైభీమ్.. 🙏🏻🙏🏻
మాకు ఇంత అర్థవంతమైన పాటని అందించిననందుకు చాలా కృతజ్ఞతలు... మీ గళం మేము ఎప్పటికి మరువలేం... మీ ఆకస్మతు మరణాని మేము ఇంకా జిర్ణించుకోలేపోతున్నాం..😔 #wemissyou anna#legendsneverdie💔
జై భీమ్ అన్నా చాలా అద్భుతంగా పాడారు ఈ పాటను నా జన్మలో చాలా మార్గాల్లో నిదర్శనం అని చూస్తున్న ఈ పాటను గొప్పగా పాడినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సాయి చందన గారికి మనస్ఫూర్తిగా జై జై భీముడు తెలియజేస్తున్నాం ✊✊✊✊✊
చాలా మంచి పాట అన్న. ఈ పాట పడినవల్లకు డప్పు కొట్టినొల్లకు రికార్డింగ్ చేసినొల్లకు రిలీజ్ చేసిన వాళ్లకు నా హృదపూర్వక వందనాలు. ముఖ్యంగా సాయిచందు అన్నకు నా వందనాలు
అన్న సింగర్ గా ,నీకు మంచి గాత్రం ఉంది,బాబా అంబెడ్కర్ గారి గురించి చాల గొప్పగా ఆడినవ్,కానీ అంబెడ్కర్ గారి ఆశయాలకు విరుద్ధంగా మీ పనితీరు ఉంది.. ప్రజలకు మేలుగోలుపే నీ పాట KCR కు దాస్యం చేస్తుంది, దొర గారి గడిలకు వంగి దండంపెట్టి అడ్డక్క తింటుంది,ఒక పాటగడిగా నీవు నీ విలువల్ని దిగజార్చుకున్నావ్...అంబెడ్కర్ గారి గుంరించి పడే అర్హత నీకు ఉంది అనుకుంటున్నవా. దొంగ నాయకులు అవినీతిగా కక్కిన కూడు నీకు తింటే వంట పడుతుందా...నా మెస్సేజ్ ని చదివి కమ్ గా వుండకు ,నీకు నీవు ఆత్మ పరిశీలన చేసుకో..ఇకనైనా మారు...
మీ రాకతో మా జీవితాలకు బంగారు పునాదులు పడ్డాయి తండ్రి, 😢 మీరు లేకుంటే మా బతుకులకు అర్థం లేదు తండ్రి , మా జీవితాలు మీకు అంకితం......jai bheem 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
భారత దేశంలో 33 కోట్ల దేవతలు వుండవచ్చు గాక! మాకు మాత్రం డాక్టర్ అంబేద్కర్ గారే దేవుడు! జై భీమ్!
👏
Jai bheem 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
JAI BHEEM 💙💙
😅😊😊@@JangiliLaxminarayana
Jai Bheem Jai Jai Bheem
సాకి..
మీ తెలివి.. మీ సహనం.. మీ త్యాగం.. మీ సాహసంలేకుంటే మేము ఏనాడో.. బుగ్గై పోతుంటిమో.. ఈ భారత భూమిలోనే మసిబొగ్గై పోతుంటిమో .. ఏమిస్తే తీరునయ్యా నీ ఋణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము.. మీ బొమ్మ పెడితే తీరునా మీకు దండలేస్తే తీరున.. మీ జెండా నెగరేస్తే తీరునా.. మీరు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీలో కూర్చుంటే తీరునా
పల్లవి.. బాబా అంబేద్కరా మన భారత భాస్కర.. మీరే లేకుంటే మేము ఏమైపోతుమో.. అయ్యా మీరే రాకుంటే మేము ఎట్ల బతుకుతుంటిమో..(2)
చరణం:-1.
భీమ భాయి కడుపున మీరు పుట్టకపోయుంటే.. మీ తండ్రి రాంజీ నిన్ను బడికి పంపకుంటే.. బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే.. అవమాన భారంతో ఆగిపోయి ఉంటే.. జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగక పోయుంటే.. భారతమాత పుత్రుల బతుకుల మారాలని.. భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే ..బాబా అంబేద్కరా ........
చరణం:-2
సమస్త భారత మానవాళిని బ్రష్టు పట్టించిన.. ఆ మనస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే.. మనువాదపు మకిలి మీరు కడగక పోయుంటే .. కులరక్కసి పై యుద్ధం మొదలు పెట్టకుంటే.. ఆధిపత్య కులాలకు ఎదురు నిలువకుంటే.. సమాణతను కోరి మీరు ముందడుగే వేయకుంటే.. జ్యోతిరావు పూలే అడుగు నడవకుంటే.. వెలివాడలకై మీరు వెలుగై రాకుంటే....బాబా అంబేడ్కరా
చరణం..3
భారత ప్రజలకు బ్రతుకుల భవిషత్తు నిచ్చిన మహాశయా మీరు భారత అవనిపై జనించకపోయుంటే .. ఈ దేశానికి మీ బ్రతుకును ధార పోయుంటే ..ఆ..ఆ..చెరువు నీళ్ళు మీరు ముట్టక పోయుంటే .. కులపు అహంకారులకు సవాలు విసరకుంటే.. వజ్రాయుధం వంటి ఓటు హక్కునివ్వకుంటే.. బడి మెట్లకు మము చేరువ చేయక పోతుంటే.. మనుషులంతా ఒక్కటనీ మార్గమేయకుంటే..
బాబా అంబేద్కర్
సాకి..
మీ తెలివి.. మీ సహనం.. మీ త్యాగం.. మీ సాహసంలేకుంటే మేము ఏనాడో.. బుగ్గై పోతుంటిమో.. ఈ భారత భూమిలోనే మసిబొగ్గై పోతుంటిమో .. ఏమిస్తే తీరునయ్యా నీ ఋణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము.. మీ బొమ్మ పెడితే తీరునా మీకు దండలేస్తే తీరున.. మీ జెండా నెగరేస్తే తీరునా.. మీరు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీలో కూర్చుంటే తీరునా
పల్లవి.. బాబా అంబేద్కరా మన భారత భాస్కర.. మీరే లేకుంటే మేము ఏమైపోతుమో.. అయ్యా మీరే రాకుంటే మేము ఎట్ల బతుకుతుంటిమో..(2)
చరణం:-1.
భీమ భాయి కడుపున మీరు పుట్టకపోయుంటే.. మీ తండ్రి రాంజీ నిన్ను బడికి పంపకుంటే.. బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే.. అవమాన భారంతో ఆగిపోయి ఉంటే.. జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగక పోయుంటే.. భారతమాత పుత్రుల బతుకుల మారాలని.. భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే ..బాబా అంబేద్కరా ........
చరణం:-2
సమస్త భారత మానవాళిని బ్రష్టు పట్టించిన..
ఆ మనస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే..
మనువాదపు మకిలి మీరు కడగక పోయుంటే ..
కులరక్కసి పై యుద్ధం మొదలు పెట్టకుంటే.. ఆధిపత్య కులాలకు ఎదురు నిలువకుంటే.. సమాణతను కోరి మీరు ముందడుగే వేయకుంటే..
జ్యోతిరావు పూలే అడుగు నడవకుంటే.. వెలివాడలకై మీరు వెలుగై రాకుంటే....
బాబా అంబేడ్కరా
చరణం..3
భారత ప్రజలకు బ్రతుకుల భవిషత్తు నిచ్చిన మహాశయా మీరు భారత అవనిపై జనించకపోయుంటే ..
ఈ దేశానికి మీ బ్రతుకును ధార పోయుంటే ..
ఆ..ఆ..చెరువు నీళ్ళు మీరు ముట్టక పోయుంటే ..
కులపు అహంకారులకు సవాలు విసరకుంటే.. వజ్రాయుధం వంటి ఓటు హక్కునివ్వకుంటే..
బడి మెట్లకు మము చేరువ చేయక పోతుంటే.. మనుషులంతా ఒక్కటనీ మార్గమేయకుంటే..
బాబా అంబేద్కర్
సాయిచంద్ గారి గొంతులో పాట ప్రాణం పోసుకోంది... బాబాసాహెబ్ ఆత్మను ఆవిష్కరణ చేసింది
సాయి చందు లాంటి విపి చెప్పే కళాకారుడు దొరకడం కష్టం 🙏
Maiil
Maiil
Yup tokhonoTution din nhi Ambedkar
సాయన్న ఇప్పుడు ఉంటే బాగుండు బాగుంటది అని తెలిసే కాలం కన్నెర్రా చేసి కాల గర్భంలోకి తీస్కులెంది miss u e93
ప్రాణం ఉన్నంత వరకు గౌరవనయులైన Dr Br Ambedkar గారిని మా ఇంటి దేవుడుగా పూజిస్తాము నాకు నిజమయిన దేవుడు అంబేద్కర్ గారు జై భీమ్ జై భీమ్
Verry good anagaru
Jai Bheem
😊😊l@@hlaxman1412
సాయి చంద్ నీకు నా జోహార్లు. జైభీమ్
మనదేశం లో అణగారిన బాగుకోసం కుటుంబాన్ని పోగొట్టుకున్న మహనీయుడు మన దేవుడు.ఏమిచ్చినా తీరని ఋణం మన అంబేడ్కర్ గారి ఋణం
మిత్రమా అంబేద్కర్ త్యాగానికి మంచి అర్ధాన్నిచ్చే పాట ఇది చాలా ఇన్స్పిరేషన్, చాలా బాగుంది మిత్రమా ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలని ఆశిస్తున్నాను
Ll
E PATA NAKU PRANAM Brother Jai Bheem
@@mrakesh9855 0₹fee 🚘ff🤣😙😂🙂😂🥰🐮🐮🐵❤️
నీ పాట ఎప్పటికీ పదిలమే
నీ గొంతు ఎన్నటికీ మధురమే
నీ దేహం మట్టిలో కలిసిపోయిన
నీ పాట ఈ సమాజంలో ఎప్పటికీ ఉంటుంది
జోహార్ సాయించంద్ అన్న.....
Miss you 😭😭 Jai bheem 🙏🙏✊✊✊🥲🥲🙏🙏✊
జై భీమ్ అందరికీ...
వందనాలు సాయిచందు అన్నగారికి ఇంత మంచి పాటని మాకు అందించినందుకు🙏
పాటలు విన్నప్పుడు మాతో బ్రతికే ఉన్నారు అన్న సాయన్న, జోహార్ సాయన్న 🙏
కళ్ల లో నీళ్ళు తిరిగేలా ఇచ్చారు పాటని.💪 Lyrics,music, singing, and editing కి salute 🙏
అన్న గారు 😢😢 మీరెక్కడ ఉన్నా మీ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
జై భీమ్
1😊😊😊~~~~q😊~😊😊😊😊~😊😊~😊~😊~😊~😊😊~~😊😊😊a~A
అన్న మీకు శతకోటి వందనాలు 😂
Jai bheem💙
అన్నా మీరు పాడిన పాటలు చాలా బాగుంటాయి మామూలుగా స్టేజిపై పాడిన పాటలు రికార్డింగ్ చేసి పూర్తి పాటలను యావత్ తెలుగు ప్రజలకు అందేలా చూడండి అన్న మన దేవుడు పాటలు plz🙏
తమ్ముడూ, చెప్పడానికి మాటల్లేవ్. నీ పాటకు, నీకు వేల వేల వందనాలు.
✊✊జై భీమ్ ✊✊ నా దేవుడు" డా" బాబా సాహెబ్ అంబేద్కర్.
చదువుకోనోడు బొడ్రాయి చుట్టూ తిరుగుతాడు చదువుకున్నాడు అసెంబ్లీలో తిరుగుతాడు
జై భీమ్✊✊
Nuv chaduvkunav kada ekada tirugutunav
It's zreu
Treu
Church ki pothe ok na niku
❤
చాలా బాగా పాడాడు అన్నా నీకు నమస్కారం జై భీమ్ 🎉
సాయి చందన్న గొంతు లో ఏదో మహిమ ఉంది
కాదు కాదు....
నిరంతర సాధన పట్టుదల
నీ పాటకు నేను దాసోహం
జై సాయి చంద్
!!!
🙏🙏🙏🙏👌👌👌👌👍🏽👍🏽💯
😊😊
😊😊
జైభీమ్.. జోహార్ సాయి చంద్ అన్నా
అయ్యా బాబా అంబెడ్కర్ రా మీ ఆశయాలు నెరవేరుస్తాను మా ఇంటిమీద మీ స్టాటు (విగ్రహం) పెడుతున్న.....❤❤❤❤❤మీరు రిజర్వేషన్ పెట్టకపోతే జమజం నన్ను చులకనగా చూసేది...నాకు జాబ్ వచ్చేది కాదు నేను ప్రస్తుతం పోలీస్ జాబ్ లో వున్నాను అంటే కేవలం మీరే నాకు బిక్ష పెట్టినట్టు...... మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం నా సోదరులకు జై భీమ్ జై జై భీమ్ ❤❤❤❤❤❤
4:20
జై భీమ్ బ్రో
Jai bheem
Jai bheem jai jai bheem
❤❤మిత్రుడా... సాయిచంద్... మీరు వ్రాసి పాడిన ఈ పాట, ఎవ్వడు చెప్పిండురా పాట... ఎన్నెన్ని సార్లు మా కుటుంబం విన్నామో... చూశామో... ఒళ్ళు పులకరిస్తుంది.... ఒళ్ళు గగుర్పొడుస్తుంది... అద్భుతమైన రచన... గళం... పౌరుషం... చైతన్యం... అన్నీ ఉన్నాయి... అభినందన కృతజ్ఞతలు... జైభీములు...
బాబ అంబేద్కర్ ఒక శక్తి. పేదల బ్రతుకుల కోసము జన్మించాడు.
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే అద్భుతమైన పాట, ప్రతి SC/ST/BC/మైనారిటీస్ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి - జై భీమ్ 🙏🌹Q
జోహార్ సాయి చంద్ - జై భీమ్ 🙏🌹🙏
మహా అద్భుతం...... ఈ పాట విన్నపుడల్లా రోమాలు నిలబడుతున్నాయి ... అంత అద్భుతం గా పాడారు....
కరెక్ట్ అన్న మిస్ యు అన్న
అద్భుతమైన పాటను ఈ సమాజాన్ని కి అందించిన మీ రచనకి మీ స్వరానికి సలాం అన్న గారు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినందుకు మీకు శతకోటి వందనాలు అన్నగారు 👍🏼🙏🏻🙏🏻👏👏
Jai Bhim
అద్భుతమైన గానం ..అద్భుతమైన రచన.. చాలా చాలా బాగుంది అన్నయ్య.. ఈ పాట రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు అన్న
Uuuumy7uu
@@ManojManu-ds6jy 0
జై భీమ్ అన్న ✊✊..
మీరు రాసిన లిరిక్స్ కి నాకు మాటలు రావట్లేదు.. 👌👌.. అంబేద్కర్ జీవన గమనాన్ని మొత్తం ఈ పాటలో పొందుపరిచారు ##.**.. జై భీమ్..**
@జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు@
అన్నగారు అంబేద్కర్ గారి పాటను మీ రచన తో మీ గొంతు తో పాడిన పాట చరిత్రలో గొప్పగా నిలిచిపోతుంది ప్రతి ఒక్కరికి సరళంగా అర్థమయ్యే విధంగా అంబేద్కర్ విధానం అంటే ఏమిటో కళ్ళ ముందర సాక్షాత్కరించింది గ్రేట్ అన్న👌👌🙏🙏🙏🙏🌺🌷💐🌹
నిజమైన జాతిపిత మన అంబేద్కర్ మాత్రమే. జై భీమ్ జై భారత్ 🙏
Super anna
✊✊✊జై భీమ్
@@jyothibabu9539❤❤❤❤❤❤❤❤❤
మీరే లేకుంటే మా బతుకులు ఏమైపోతుండెనో 🙏🙏సచ్చిపోయే వరకు మీ బాటలోనే 🙏 జై భీమ్
Jaibeem
Yes anna
Yes
Jai bheem 💙
👍
భక్తి అనే పదం ఉపయోగం చేయవచ్చో లేదో కాని, అంబేడ్కర్ గారి పట్ల మీకు ఉన్న భక్తి అనిర్వచనీయమైనది అన్న🙏🙏🙏🙏
అది మీ ప్రతి పదంలోను మీ గొంతులోనూ ప్రస్ఫుటం తుంది.
మన బతుకు.. మన సర్వస్వం.. మన ధైర్యం బాబా గారి పాట పాడిన మీరు ధన్యులు.. excellent song అన్న
P
Sai chand trs covert
మాదిగ ఎవడు మాల ఎవడు ఎధవలర అందరూ అంబేద్కర్ బిడ్డలం .జే భీమ్ జై జై భీమ్,
Yas bro గారు మాల మాదిగ లు అంబేద్కర్ గారి వారసులం
Jai bheem
Super song❤
Jai bheemt
ఇది ఎవరు పెట్టారో మన జాతి వాడు కాదు
చాలా అద్బుతంగా ఆలపించారు.
నీళి వందనాలు.... జైభీమ్... జైఅంభేద్కర్.
😭😭😭😭😭 మీ మరణం దళిత బహుజనులకు రాబోయే తరాలకు తీరని లోటు నీ మరణం అబద్దం అయితే బాగుండు ఈ రోజు యావత్ తెలంగాణ బహుజన సమాజం నీకోసం దుక్కిస్తుంది 😭😭😭💐💐💐
Yes bro
ఈ పాట ఒరిజినల్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదములు 🙏
Jai bheem
Sai chand anna gari gaanam super
పాట చాలా అద్భుతంగా
అయ్యా సాయి చందు గారు మీ ఆత్మ అంబేద్కర్ సన్నిధికి చేరి ఉంటుంది మా ప్రగాఢ విశ్వాసం.. అణగారిన బ్రతుకులు దేవుడు డా. అంబేద్కర్ గారి పై పాడిన పాట మాచెవిలో మార్మరోగుతుంది... నీ జన్మ ధన్య్మయ్య. M🙏🏻🙏🏻👍🏻👍🏻.. జైభీమ్.. 🙏🏻🙏🏻
అన్నా నీకు కన్నీటి జోహార్లు జోహార్లు 😭😭😭😭😭😭🙏✊🏻🚩🚩✊🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న మీరు రాసిన పాట ఇటువంటి మరెన్నో రావాలని ఆశిస్తున్నాను జై భీమ్ 👌✊✊✊
సాయి చంద్ గారూ, మీ స్వరానికి శతకోటి వందనాలు.. వాట్ ఎ wonderful meaning ఇన్ సాంగ్..
మీ స్వరానికి శతకోటి వందనాలు.. పాటను 100 టైమ్స్ సాంగ్ వినెలాగ చేశారు...🙏👌జై భీమ్ ✊✊
నిజం గా అంబేద్కర్ గారు లేకుంటే ఏమైపొదుమో తల్చుకుంటేనే భయం వేస్తుంది✊🔯🇮🇳
చాలా బాగా పాడారు అన్నా రాసిన మరియు పాడిన అన్నలకు చాల చాల థాంక్స్ 🙏🙏🙏🙏
జై భీమ్ అన్న గారు ఒక్క పాట కి చాలా బలం ఉంటుంది మన జాతిని మేల్కొలపడానికి జాతికి ఎన్నో ఇటువంటి గొప్ప పాటలు అంకితం చేయాలని కోరుకుంటున్నాం
మీరు ఈ పాట పాడకుంటే ఆయన గొప్పదనం చాలా మందికి తెలిసేదే కాదు
మాకు ఇంత అర్థవంతమైన పాటని అందించిననందుకు చాలా కృతజ్ఞతలు... మీ గళం మేము ఎప్పటికి మరువలేం... మీ ఆకస్మతు మరణాని మేము ఇంకా జిర్ణించుకోలేపోతున్నాం..😔 #wemissyou anna#legendsneverdie💔
మీ కలం .... మీ గళం .,... ఒక అద్బుత మాధుర్యం తో మనసును కదిలిస్తుంది అన్న
జై భీమ్ సాయి చందు అన్న
Jai bheem anna Sai chendhu
nuvvu lekunnna mee paata vuntundhi❤❤❤❤❤❤
తెలంగాణా లో మీ ఆశయాల కోసం పోరాడుతున్న ఏకైక రాజకీయ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ...
అద్భుతమైన అంబేద్కర్ గారి పాట మీరు ఆలాపన చేయడం చాలా ఆనందంగా ఉంది సాయి చంద్ sir
Super song, saichand Anna
E lokani malli miru ravali Ambedkar garu
జై భీమ్ అన్నా ఇంత అద్భుతమైన ఈ పాట మాకు అందించినందుకు కృతజ్ఞతలు అన్న జై భీమ్ 💐💐✊💪🙏
జై భీమ్ అన్నా చాలా అద్భుతంగా పాడారు ఈ పాటను నా జన్మలో చాలా మార్గాల్లో నిదర్శనం అని చూస్తున్న ఈ పాటను గొప్పగా పాడినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సాయి చందన గారికి మనస్ఫూర్తిగా జై జై భీముడు తెలియజేస్తున్నాం ✊✊✊✊✊
చాలా చాలా ధన్యవాదాలు సాయి చంద్ అన్న గారు....
జై భీమ్ ❤ నా దేవుడు అంబేద్కర్ 🙏🙏🙏👊👊👊... జై bsp..... మీ అంబేద్కర్ అభిమాని... పిల్లి వసంత్... ఈ రోజు ఇలా ఉన్నాము అంటే అయన పెట్టిన బిక్ష.... ❤❤❤❤🙏🙏🙏
అంబేడ్కర్ సదా జీవంతో వుండే విజ్ఞాన సర్వస్వం...జై భీమ్ ♥♥
My God Dr Babasaheb Ambedkar Jai bheem jai sanvidhan 🙏🏻🙏🏻💥
జై భీమ్ సాయి చందు అన్నగారు.... ఎక్సలెంట్ సాంగ్ ని మాకందించి బహుజనుల బ్రతుకు మార్పుకు పాటలతో బాటలు వేసే మీకు, మీ రచనలకు హ్యాట్సాఫ్ అన్నా..... 🙏🙏🙏
Dear సాయి chand is ఏ ఒరిజినల్ ఓన్లీ వన్ దళత్ ఆదివాసీ బహుజన భావజాలం విస్తృతమై వ్యాప్తి చెందాలే. జైభీమ్.
అద్భుతమైన సాంగ్ అన్నా జైభీమ్ జై జోహార్లు బాబాసాహెబ్ జి
జై భీమ్
జ్ఞానం వర్ధిల్లాలి
సాయి చందు గారికి మీ స్వరానికి శతకోటి వందనాలు
Jai Bheem Jai Jai Sai Chand Anna💐💐👌👌👍👍❤️
సాయి చంద్ అన్నా నిజంగా మీ పాటలో అంబెడ్కర్ పుట్టక పోతే మన బ్రతుకులు ఎలా ఉండేవో అందరికి అర్ధమయ్యే భాషలో అద్భుతంగా పాడారు.మీకు నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు
గొప్ప సాంగ్.. సాయి చంద్...pls keep write more song for our బహుజన రాజ్యం
Love from maharastra💙💙
' జై భీమ్ , సాయిచంద్ అన్న ' ✊
మీ పాటలకు నేను అభిమానిని కానీ అన్న మీరు (గడిలకు బజన చేయడం) మన జాతికి అవమానం కలిగిస్తుంది
Yes
గొప్ప పాట....సాయిచంద్ గారి పాటలు అన్ని ఉన్నత భావాలు కలిగి ఉంటాయి
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Sai chandhu sir మీరు ఎన్నొ మంచి పాటలు ఇంకా పడాలి
సాయి చంద్ అన్న గారు మీరు భహుజనుల వ్యతిరెక పార్టీలో ఉండడం కరెక్ట్ కదూ మీరు bsp వుంటే బెటర్ జై భీమ్
బాబా అంబేద్కరా బహుజనుల భాస్కరా 10k టైమ్స్ విన్నాను సాంగ్
Saichand Garu meku🙏🙏🎉🎉
చాలా మంచి పాట అన్న. ఈ పాట పడినవల్లకు డప్పు కొట్టినొల్లకు రికార్డింగ్ చేసినొల్లకు రిలీజ్ చేసిన వాళ్లకు నా హృదపూర్వక వందనాలు. ముఖ్యంగా సాయిచందు అన్నకు నా వందనాలు
ఒక్కటే మాటలో చెప్పాలంటే రాసేవి, పాడేవి ఒకటి. ఆచరించెవి,చేసేవి ఒకటి.మాకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారో అర్థం కావడం లేదు.
పాట బాగుంది. ధన్యవాదాలు
Jai Bheem annayya
చక్కగా వర్ణించారు సార్ జై భీమ్ లు....జయహొ అంబేడ్కరా...
Jai bhemm super song
ఇంత చక్కని గొంతు మాకెందుకు ఇంత తొందరగా దూరమైంది దేవుడా 😢
What A Lyrics What A Emotional Voice పాట vintunte నెత్తురంతా maruguthundi Sir 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥,,,
అన్న సింగర్ గా ,నీకు మంచి గాత్రం ఉంది,బాబా అంబెడ్కర్ గారి గురించి చాల గొప్పగా ఆడినవ్,కానీ అంబెడ్కర్ గారి ఆశయాలకు విరుద్ధంగా మీ పనితీరు ఉంది.. ప్రజలకు మేలుగోలుపే నీ పాట KCR కు దాస్యం చేస్తుంది, దొర గారి గడిలకు వంగి దండంపెట్టి అడ్డక్క తింటుంది,ఒక పాటగడిగా నీవు నీ విలువల్ని దిగజార్చుకున్నావ్...అంబెడ్కర్ గారి గుంరించి పడే అర్హత నీకు ఉంది అనుకుంటున్నవా. దొంగ నాయకులు అవినీతిగా కక్కిన కూడు నీకు తింటే వంట పడుతుందా...నా మెస్సేజ్ ని చదివి కమ్ గా వుండకు ,నీకు నీవు ఆత్మ పరిశీలన చేసుకో..ఇకనైనా మారు...
JAI BHEEM ✊ Anna
మీ రాకతో మా జీవితాలకు బంగారు పునాదులు పడ్డాయి తండ్రి, 😢 మీరు లేకుంటే మా బతుకులకు అర్థం లేదు తండ్రి , మా జీవితాలు మీకు అంకితం......jai bheem 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
ఈ పాట కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూసిన అన్న థాంక్స్....
ఒకప్పుడు మన దళిత జాతి బతుకుడే కష్టంగా ఉండేది. ఇప్పుడే సామాజిక, రాజకీయ, ఆర్థికముగా ఎదుగుతున్న మనం కొంత కాలం ఎదురు చూడాలి.
Legendary singer in తెలంగాణ రాష్ట్రం, మీకు వేలాది వందనములు,ur true inspiration for me
ఈ సాంగ్ చల్ల బాగా ఉన్నది ఇల్లాంటి పాటలు ఇంకా పదాలే అని కోలుకుతున్న జై బీమ్
Wow...super Brother..jai beem....👍🏻👍🏻👍💯💯👌👌👌👌👌👍👍👍🍫🍫🍫🍫🤗🤗🤗🤗🤗🤗🤗
ఈ భూమి దేవుడు అనే వాడు ఉంటే అది అంబేద్కర్ గారు మాత్రమే నా దైవం అంబేద్కర్
అద్భుత గానం.... అద్భుత రచన..... జై భీమ్... అన్నయ్య.
అన్నో e song తరతరాలు vinipistune వుంటుంది ✊✊✊👌👌
సూపర్ సాంగ్ సాయి చంద్ అన్న గారు
మానవుల కొరకు మేలు చేసిన దే వుడు అనగా ఈయనే 🙏🏼🙏🏼🙏🏼
INSPIRATIONAL SONG WITH EXCELLENT MEANING- JAI SAI CHAND - JAI BHEEM 🙏🌹🙏
సాయి చందన మహా అద్భుతంగా పాడావ్ అన్న ఒళ్ళు పులకరించేలా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్న పాడాలని కోరిక అంబేద్కర్ గురించి
Jai Bheem Anna ✊💙