తొలి ప్రయత్నంలోనే పాటకు ప్రాణం పోసినట్లుగా వినసొంపుగా "భారతీయ ముద్దు బిడ్డవు" పాటను అందించిన సారంగపూర్ మండల కిశోరాలు..రచయిత రఘు -గానకోకిల సిద్దు( ఈనాడు) అడెల్లి - సంగీతం DJ శేఖర్ ఇచ్చోడ గారలకు జైభీమ్ లు... మీ సక్సెస్ యాత్ర మున్ముందుకు దూసుకుపోతు కొనసాగాలని కోరుతూ.. ✈✈✈💐 💐💐💐💐
సింగర్ సిద్దు అన్నయ్య,రైటర్ రఘు గారికి అభినందనలు. మహానీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆయన జీవిత చరిత్రను చక్కగా పాడారు అద్భు తం. భావితరాలకు ఆయన జీవిత చరిత్ర తెలిసేలా మీ కృషి అభినందనీయం. మరెన్నో రాతలు. పాటలు స్ఫూర్తిదాయకమైన వి సమాజానికి అందించాలని కోరుకుంటున్న మీ మిత్రుడు ఎల్లేష్
జై భీమ్ అనిల్,,,,,,, నేను మీా మిత్రుని k.Chandhu pg friend ని సాంగ్ చాలా అద్బుతంగా స్వరకల్పన చేశారూ,,,,,,,, *మహనీయుల ఆశయాలను( *డా"బి, ఆర్, అంబేద్కర్, మహాత్మా జ్యోతి రావ్, పూలే, కాన్షీరాం, సంత్ రవి దాస్, నారాయణ గురు, పెరియార్*) వారి గురించి అత్యద్భుతంగా స్వర కల్పన చేసి చక్కగా పాడారు,,,,,,,,, జై భీమ్,,,,,,,, జై బహుజన,,,,,,,,,
🎉🎉🎉jaibheem Sir song super ga padaru lyrics chala baga unnayi music super 👌 👍 saralamaina bhashalo andariki chakkaga artam avutundi song adbhutam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా చాలా బాగా పాడారు, బాగా వ్రాశారు మీలాంటి కొత్త కొత్త గాయకులు రచయితలు ఇంకా ముందుకు సాగుతూ డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి ఆశయ సాధనలో ప్రముఖ పాత్ర వహించాలని ఆశిస్తున్నాను. మీ పాటలోని వీడియో చిత్రీకరణలో శేఖర్ స్టూడియో లో నేను అనుకోకుండా వచ్చాను మీ శ్రుతి వినీ అనందమనిపించింది. రికార్డింగ్ చాలా బాగా చేయడం మీకు రచయితకు, మీ తోటి మిత్రులందరికి జయభిమ్ .
అందరికి నమస్కారం ఇంతలా మా పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.... ఈ అమూల్యమైన ఆదరణ మా ఫై ఇలాగే చిరకాలం కొనసాగాలని కోరుకుంటూ... పాటను పూర్తిగా చూసి, విని తప్పకుండ అందరు మన #siddhusongs youtube channel ని subscribe చేసుకోవాలని వేడుకుంటున్నాను. మీకు తెలిసిన మరిన్ని సామాజిక మాద్యమాల్లో మరింత ప్రచారం చేసి మన అంబేద్కర్ పాటను హిట్ చేయాలనీ ఆశిస్తున్నాను.... 💙💙 జై భీం.... 💙
చాలా అద్భుతంగా పాట పాడినారు ధన్యవాదాలు సిద్దు మామ
ఆ మహనీయుడు ను గురించి అద్భుతమైన పాట పాడారు బ్రదర్ జైభీమ్
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రచయిత గా నిమ్మల రఘు,ఈ పాటను చక్కగా పాడిన సిద్ధుకు అభినందనలు జైభీమ్ లతో 🙏 🌹 💐 🌸 🌻 🌺 👌 👍 ✊
TQ anna garu
భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు భూత్పూర్ మండల్ మహబూబ్నగర్ మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ శేరిపల్లి ఏజ్ గ్రామం
Jai beem suppar sang
తొలి ప్రయత్నంలోనే పాటకు ప్రాణం పోసినట్లుగా వినసొంపుగా "భారతీయ ముద్దు బిడ్డవు" పాటను అందించిన సారంగపూర్ మండల కిశోరాలు..రచయిత రఘు -గానకోకిల సిద్దు( ఈనాడు) అడెల్లి - సంగీతం DJ శేఖర్ ఇచ్చోడ గారలకు జైభీమ్ లు... మీ సక్సెస్ యాత్ర మున్ముందుకు దూసుకుపోతు కొనసాగాలని కోరుతూ..
✈✈✈💐 💐💐💐💐
TQ mama
ఈ పాట రాసిన వాళ్ళకి జై భీమ్
👌👌👌 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా సారంగాపూర్ ముద్దుబిడ్డలు నిమ్మల కలం సిద్దు గళం కలిసి భారతీయ ముద్దు బిడ్డవు అనే పాట అద్భుతం🙏🙏🙏
Anna gaaru❤❤
Super sidhu bava 👍👍
First song chala baga padinav.... ❤
Tq
Wonderful song jai bheem
Ma thammudu Raghu Kalam ku. Unna Goppa thanam vaniki unna. Alochaniki. Vadu. Rasina. Pataki
Padina. Sidhu. Anna gariki. Jai Bheem
సింగర్ సిద్దు అన్నయ్య,రైటర్ రఘు గారికి అభినందనలు. మహానీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆయన జీవిత చరిత్రను చక్కగా పాడారు అద్భు తం. భావితరాలకు ఆయన జీవిత చరిత్ర తెలిసేలా మీ కృషి అభినందనీయం. మరెన్నో రాతలు. పాటలు స్ఫూర్తిదాయకమైన వి సమాజానికి అందించాలని కోరుకుంటున్న మీ మిత్రుడు ఎల్లేష్
TQ sir
Excellent... Song... Jai bheem
Super song Raghu excellent lyrics
ఒక్క పాట లో మహనీయుని చరిత్ర , పడ్డ కష్టాని, అందించిన ఫలాలని తెలిపారు సూపర్ అన్నలు ,జై భీం లు 🙏
Tq
1
❤❤❤🎉🙏🙏🙏 wonderful poetry 🙏🙏🙏💐❤️❤️❤️
🎉🎉🎉 సూపర్ గా పాడారు.ఇలాంటి ఇంకా ఎన్నో గోప్ప గోప్ప పాటలు పాడాలని కోరుకుంటున్నాము..జై భీం లు 🎉🎉🎉
Tq
Lyric's చాలా బాగున్నాయి
సింగర్ పడింది మొదటి పాటే
అయినా చాలా expirance గా పాడరు చక్కని వాయిస్
Music చాలా బాగుంది
Over all very good song
JAI BHEEM✊✊
చాల బాగుంది 🙏🙏
చాల అద్భుతమైన లిరిక్స్, సిద్దు చాల బాగా పాడినవు ❤
Nice Song Uncle, Jai Bheem ✊🏻✊🏻✊🏻
చివరి చరణం పాడలేదు గమనించగలరు.❤
Jai Bheem
చాలా బాగుంది.చాలాబాగా పాడారు అన్న జైభీమ్.అన్న.❤
Tq
Heart touch song thanku 😥
సూపర్ సార్ చాలా అద్భుతంగా పాడారు
Super song and wonderfull lyrics, అన్నా మీ వాయిస్ చాలా బాగా అనిపించింది
Tq
Super
అద్భుతం గా పాడారు
Tq
Supar shekar 🎉🎉
Superb Anna, Jaibhim Anna Jaibhim,good song ,bring his life and achievements in this song. Hats off to you and your team.
Proud to be I'm an Dalit bidda💪
Super song bava👍👍💐💐
జై భీమ్ అనిల్,,,,,,, నేను మీా మిత్రుని k.Chandhu pg friend ని సాంగ్ చాలా అద్బుతంగా స్వరకల్పన చేశారూ,,,,,,,,
*మహనీయుల ఆశయాలను( *డా"బి, ఆర్, అంబేద్కర్, మహాత్మా జ్యోతి రావ్, పూలే, కాన్షీరాం, సంత్ రవి దాస్, నారాయణ గురు, పెరియార్*) వారి గురించి అత్యద్భుతంగా స్వర కల్పన చేసి చక్కగా పాడారు,,,,,,,,,
జై భీమ్,,,,,,,, జై బహుజన,,,,,,,,,
Excellent ❤❤❤❤🎉🎉🎉🎉
సూపరో సూపర్ సాంగ్ అదుర్స్ అనిపించింది అన్నా. మీ రాగం బాగుంది జై భీం జై జై భీం
Super song anna garu
Supper brother🎉🎉
Dr BR Ambedkar Janmadhina subhakangashalu 14 04 April super singing Siddhu excellent singing Jai Bheem Jai Ambedkar 👌👌💯💯💎💎🎤🎤🎧🎧👍👍👌👌💯💯🎤🎤🎧🎧
Tq
Super song sir
Jaibheem
కంగ్రాజులేషన్ సిద్దు మామ అద్భుతం మామ సాంగ్ 💐
జై భీమ్ 🇪🇺
Tq
Nice voice siddu anna
Jai bhim
Spur
Super song ❤❤
What a beautiful song Rajesh Anna
Super singer siddu anna super పాట రఘు
TQ bro
జై భీమ్
చాలా బాగా పాడారు సిద్ధన్న గారు🎉🎉🎉🎉
Spr ancul
Super anna Garu 🎉🎉❤❤❤
Super song chala Baga padaru
Dr Ambedkar love my song
Congratulations 🎉🎉🎉 sir your
Song of Ambedkar keep it up
God bless you all team work
Tq
🎉🎉🎉jaibheem Sir song super ga padaru lyrics chala baga unnayi music super 👌 👍 saralamaina bhashalo andariki chakkaga artam avutundi song adbhutam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
TQ madama garu
👌🏻🔥
జై భీమ్ గాళ్ళు చెప్పేది చేసేది ఏవి కూడా నిజం కావు గోబెల్స్ ప్రచారాలు.
Super ra thammudu 👍
Nice song
👌, खुप छान गीत, संगीत व शब्द रचना केली आहे, धन्यवाद. thank you sir make good song.🙏 Jay bhim
చాలా బాగా పాడినావు అన్న 💐💐
Jai bheem anna...super song
జై భీమ్ సిద్దు సూపర్ సూపర్ చాలా బాగా పాడారు 🎉🎉🎉🎉🎉🎉
చాలా చాలా బాగా పాడారు, బాగా వ్రాశారు మీలాంటి కొత్త కొత్త గాయకులు రచయితలు ఇంకా ముందుకు సాగుతూ డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి ఆశయ సాధనలో ప్రముఖ పాత్ర వహించాలని ఆశిస్తున్నాను. మీ పాటలోని వీడియో చిత్రీకరణలో శేఖర్ స్టూడియో లో నేను అనుకోకుండా వచ్చాను మీ శ్రుతి వినీ అనందమనిపించింది. రికార్డింగ్ చాలా బాగా చేయడం మీకు రచయితకు, మీ తోటి మిత్రులందరికి జయభిమ్ .
Tq
Super song great voice ...touches every heart ❤️
Jai Bhim 🎉 NAMO BUDHAYA 🎉 intellectual clarity of thought everyone struggle for the society
Anna super song lyrics kothaga unnayi singing kuda super anna
Tq
Super song
లిరిక్స్ కోసం ragu nimmala ప్రాణం పెడితే, siddhu అన్న వాయిస్ తో pranam పోసాడు. జై భీమ్ 🎉
Tq
Jai Bheem siddu anna chala bhaga vachindi ee songs all the best anna
Super Anna💙
సూపర్ అన్న 👌👌.....
Supar song anna siddu anna chala baga padaru song all the best anna
Super mamaya👌
Simple words to express his life and great voice to raise the hands ✊ Jai bheem 💙 @siddhueenadu & @raghunimmala
Jaibheem 💐 🙏 👌 👍 ✊ Annayya 👌 👍 ✊ 💪 ✊ 🤝 🤝 🤝
అన్న సూపర్ గా వచ్చింది
చాలా గొప్ప లిరిక్స్ అన్న జై భీమ్ ✊💙
Excellent annagaru
అందరికి నమస్కారం ఇంతలా మా పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు....
ఈ అమూల్యమైన ఆదరణ మా ఫై ఇలాగే చిరకాలం కొనసాగాలని కోరుకుంటూ... పాటను పూర్తిగా చూసి, విని తప్పకుండ అందరు మన #siddhusongs youtube channel ని subscribe చేసుకోవాలని వేడుకుంటున్నాను. మీకు తెలిసిన మరిన్ని సామాజిక మాద్యమాల్లో మరింత ప్రచారం చేసి మన అంబేద్కర్ పాటను హిట్ చేయాలనీ ఆశిస్తున్నాను.... 💙💙
జై భీం.... 💙
Super song anna.. Jai bheem
చాలా చాలా బాగా పాడినవు సిద్దూ గుండే కు హత్తుకునేలా ఉంది❤
TQ anna garu
సూపర్ గా పడినావు అన్న ఇంకా ఏనో మంచి పాట పడాలని కూర్చున్నాను
Nice lirics anna
Super song
Jaibheem
Congratulations anna super padinvu jai bheem💪
Super anna sidhu garu lirik super
Tq
Wonderfull lyrics Raghu excellent
Super anna
👌🏼 అద్భుతంగా రాశారన్న బాగుంది సాంగ్ సింగింగ్ సూపర్
Tq
Super radhu anna
Super bava
Super vere level song ❤ jai Bheem 🙏✊
Jai bheem jai bharat jai madiga jai mkm
Excellent, no words, keep it up ra Raghu, you will have a great future. 👍👍
nice song
ఇలాంటి పాటలకు అవార్డ్స్ ఇవ్వాలి
Super song Raghu
Super 😻
Super song anna Jai bheem
Super song sir