Eco friendly and Human centric Earth Construction workshop in Anahad 99890 56642

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణంపై జూన్ 16-18 2 రోజుల సదస్సు
    వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం నారేగూడెంలోని అన్‌హద్‌లో కార్యశాల
    బెంగళూరు గ్రామ విద్యకి చెందిన ఆచార్య యోగానంద, మహిజ, ప్రమోద్‌ ఆధ్వర్యంలో శిక్షణ 99890 56642
    Google Location: ఈ goo.gl/maps/8d...
    వీక్షకులకి వందనం. అనహద్ ప్రతిఒక్కరూ తప్పక చూడాల్సిన కమ్యూనిటీ.
    మీరు అక్కడికి వెళ్లాలనుకుంటే... హైదరాబాద్ నుంచి నేరుగా బస్ లు లేవు. శంకరపల్లి లేదా చేవెళ్ల మీదుగా రెండు బసులు మారి తంగడపల్లి వరకు వెళ్లవచ్చు.
    అనహద్‌ ఎకో కమ్యూనిటీ... వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం నారాయణగూడ గ్రామంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 60 కి.మీటర్లు. శంకరపల్లి లేదా చేవెళ్ల రోడ్ నుంచి అన్‌హద్‌కి చేరుకోవచ్చు. గూగుల్‌ మాప్‌లో Anahad అని టైపు చేస్తే లొకేషన్‌ వస్తుంది.
    ముందస్తుగా ఫోను చేసి వెళితే బాగుంటుంది... ఇందుకోసం తెలుగు వచ్చిన వారు దిలీప్‌గారికి 98488 28808 నంబరులో ఫోను చేయగలరు.
    Anahad is located in Narayanaguda of Vikarabad District. It is 60 KM away from Hyderabad. The Google maps location link is: goo.gl/maps/8d...
    Better to take prior appointment or call before going on 98488 28808

КОМЕНТАРІ • 83

  • @jaibharat1404
    @jaibharat1404  Рік тому +4

    Google Location: ఈ goo.gl/maps/8dzoDLEkuEzrNw729
    వీక్షకులకి వందనం. అనహద్ ప్రతిఒక్కరూ తప్పక చూడాల్సిన కమ్యూనిటీ.
    మీరు అక్కడికి వెళ్లాలనుకుంటే... హైదరాబాద్ నుంచి నేరుగా బస్ లు లేవు. శంకరపల్లి లేదా చేవెళ్ల మీదుగా రెండు బసులు మారి తంగడపల్లి వరకు వెళ్లవచ్చు.
    అనహద్‌ ఎకో కమ్యూనిటీ... వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం నారాయణగూడ గ్రామంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 60 కి.మీటర్లు. శంకరపల్లి లేదా చేవెళ్ల రోడ్ నుంచి అన్‌హద్‌కి చేరుకోవచ్చు. గూగుల్‌ మాప్‌లో Anahad అని టైపు చేస్తే లొకేషన్‌ వస్తుంది.
    ముందస్తుగా ఫోను చేసి వెళితే బాగుంటుంది... ఇందుకోసం తెలుగు వచ్చిన వారు దిలీప్‌గారికి 98488 28808 నంబరులో ఫోను చేయగలరు.
    Anahad is located in Narayanaguda of Vikarabad District. It is 60 KM away from Hyderabad. The Google maps location link is: goo.gl/maps/8dzoDLEkuEzrNw729
    Better to take prior appointment or call before going on 98488 28808

  • @markandeyuluprathivada3773
    @markandeyuluprathivada3773 Рік тому +17

    పేదల గ్రుహ నిర్మాణానికి ప్రభుత్వాలు ఈ టెక్నాలజీని ఉపయోగించాలి.

  • @goodluckys94
    @goodluckys94 Рік тому +1

    Excellent Idea Sir. Natural Beauty Construction ❤

  • @bhushanpolavarapu2086
    @bhushanpolavarapu2086 Рік тому +6

    People are migrating from villages to towns ; metros it is causing pollution ratio increasing year to year. First crest employment in villages that is good for economy & atmosphere

  • @wizjean
    @wizjean Рік тому +2

    Anahad is a place where people live happily and healthy. It is located in peaceful atmosphere and beautiful nature.

  • @vijaya3033
    @vijaya3033 Рік тому

    God bless you🙏👍

  • @jaibharat1404
    @jaibharat1404  Рік тому

    ఎకో ఇళ్ల సహకార గ్రూపు:
    ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం, ధరలు, మెటీరియల్‌, కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి సహకారం అందించాలనే లక్ష్యంతో... అనహద్‌ నిర్మాణ బృందం... “Eco Construction Seekers” పేరుతో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసింది. ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం విషయంలో సమచారం కోరుకునే వారు ఈ గ్రూపులో చేరవచ్చు. మీ సందేహాలని అడగవచ్చు. గ్రూపులో చేరాలనుకునేవారు ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf

  • @sarojaravva9072
    @sarojaravva9072 Рік тому +1

    Vizag lo sikshna taragatulu nirvahiste bavuntundi.

  • @thummalavgms5113
    @thummalavgms5113 Рік тому

    U may be a engineer well educated u got good communication skills and English. But this technology is in ancient technology method.

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому +1

      You are right sir and accepting your feedback. It is our traditional technology

  • @jaibharat1404
    @jaibharat1404  Рік тому +2

    ఎకో ఫ్రెండ్లీ నిర్మాణ సహకారంకోసం... గ్రూపు
    ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం, ధరలు, మెటీరియల్‌, కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి సహకారం అందించాలనే లక్ష్యంతో... అనహద్‌ నిర్మాణ బృందం... “Eco Construction Seekers” పేరుతో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసింది. ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం విషయంలో సమచారం కోరుకునే వారు ఈ గ్రూపులో చేరవచ్చు. మీ సందేహాలని అడగవచ్చు. గ్రూపులో చేరాలనుకునేవారు ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf

  • @vijaya3033
    @vijaya3033 Рік тому

    👌👍

  • @bashaa410
    @bashaa410 Рік тому +1

    Please update next program

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes Рік тому +2

    Please make a video about these houses

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Рік тому

    👍✊🤘🐢🙏

  • @krishnapalanati
    @krishnapalanati Рік тому +1

    Glad to see this video. Do you have presence in and around vizag ? Please share details.

  • @mallenageswaraiah
    @mallenageswaraiah Рік тому +1

    Ji

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 Рік тому

    👌👌👌👌❤️🙏🙏💐💐

  • @Jayabhanu
    @Jayabhanu Рік тому +1

    Vizag lo kattalante ela

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 Рік тому +7

    ప్రయోజనం లేని కబుర్లు ఎందుకు, మన ఆంధ్రా లో చిన్న రేకుల ఇల్లు కట్టడానికి 10 లక్షలు అవుతుంది.

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 Рік тому +17

    మా ఏపీ కి సలహాఇవ్వండి.

  • @maheshshah7570
    @maheshshah7570 Рік тому

    Thanks

  • @palemchandrashekar7144
    @palemchandrashekar7144 10 місяців тому

    Entha karchu avvudhi 1000 sq feet ki

  • @sarahsupriyavelagapalli2430
    @sarahsupriyavelagapalli2430 Рік тому +10

    ఎలాంటి ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ ఎన్నో రావాలని కొరు కుంటున్నాను.నేలకు మంచి చేద్దాం ప్లీజ్

  • @DRM676
    @DRM676 Рік тому +1

    AP CMకి తెలియజేయండి sir.

  • @basaniashokkumarreddy5095
    @basaniashokkumarreddy5095 8 місяців тому

    800 sqf price antaa untadi
    In Bangalore

  • @mvijaykumar9187
    @mvijaykumar9187 Рік тому

    Voice is very low bro

  • @jagadeeshwarvemula8680
    @jagadeeshwarvemula8680 Рік тому

    Iter locking bricks very low cost onstruction life untunda.

  • @harikalaparthihari403
    @harikalaparthihari403 Рік тому

    Please update about next programme

  • @rnbchary4882
    @rnbchary4882 Рік тому

    I am interested please tell me the program date

  • @srinusanthi
    @srinusanthi Рік тому +1

    Can you built this house in kadapa andhra

  • @mahendarthammanaveni9002
    @mahendarthammanaveni9002 Рік тому

    Bgm endura anthaganam

  • @sureshmamidala2574
    @sureshmamidala2574 Рік тому

    Briks cost pls

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 Рік тому +1

    Maku RJY ki kudaa tendi ivi

  • @srinvasa8855
    @srinvasa8855 Рік тому

    Naku kavali

  • @gadekalmuralikrishnareddy5154

    Good. This is highly acceptable. Can you send contact and address?

  • @madhavreddy2658
    @madhavreddy2658 Рік тому

    Anhad means What

  • @4roger4444
    @4roger4444 Рік тому

    veeniki telugu raadaa..?

  • @DRM676
    @DRM676 Рік тому +2

    YSR GRUHA 1.5cent lo plan please

  • @pavanipresents5484
    @pavanipresents5484 2 місяці тому

    Cement vestunaru eco friendly antunaru

  • @kodamanchili72
    @kodamanchili72 Рік тому +1

    Anni chepparu money cheppaledhu

  • @forestlifer289
    @forestlifer289 Рік тому +1

    Is he sumanth akkineni?

  • @prasadvarad1330
    @prasadvarad1330 Рік тому +1

    Location please

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ వర్కు షాపు అనహద్ కమ్యూనిటీలో జరుగుతుంది. అన్ హద్ కమ్యూనిటీ... వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం నారెగూడంలో ఉంది. Mob no: 99890 56642, Location: goo.gl/maps/mvNUChdJgbiE5Ti68

  • @drdakshayani1033
    @drdakshayani1033 Рік тому

    😢aa

  • @vanuradha5114
    @vanuradha5114 Рік тому

    Please ekkada

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ వర్కు షాపు అనహద్ కమ్యూనిటీలో జరుగుతుంది. అన్ హద్ కమ్యూనిటీ... వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం నారెగూడంలో ఉంది. Mob No: 99890 56642, Location: goo.gl/maps/mvNUChdJgbiE5Ti68

  • @godx666
    @godx666 Рік тому +1

    Any one share this video some ap leaders okaru chusina cm gari varaku vellochu....

  • @kvlakshmi9124
    @kvlakshmi9124 Рік тому +2

    What about cost per 2000sftplease answer clearly

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      chat.whatsapp.com/LgnYFHO4L91JjDkDXFlyGf
      To know more details join the group

  • @ramarao2691
    @ramarao2691 Рік тому

    Sir , will you pl= furnish your contact details .

  • @jithendrakatabattula9220
    @jithendrakatabattula9220 Рік тому +3

    తెలుగు రాదా ఏంది

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      వారికి తెలుగు రాదు సోదరా.

  • @adilakshmig4313
    @adilakshmig4313 Рік тому

    అందరూ ఇంగ్లీష్ చదివినవి ఉండాలి కదా తెలుగులో కూడా మాట్లాడొచ్చు కదా మీ ఫ్యాషన్ కాకపోతే

  • @mallenageswaraiah
    @mallenageswaraiah Рік тому

    Hi sir i need training

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      అన్ హద్ షబ్బర్ గారితో మాట్లాడండి. 99890 56642

  • @venkateshkomakula2849
    @venkateshkomakula2849 Рік тому

    Amount please

    • @ysambasivarao3579
      @ysambasivarao3579 Рік тому

      మామూలు డాబా కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది. మన అంద్రా లో ఈ విధంగా ఈ రేట్ లి నిర్మించే వారు గానీ, ఈ మెటీరియల్ గానీ అందుబాటులో లేవు.

  • @sivaprasad.k.sivaprasad.k.3769

    How much built this house exactly?

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Рік тому

    naku oka illu free ga kattivvandi nenu vikalangudanu hai ga vuntanu hyderabad city lo

  • @narendarreddy2019
    @narendarreddy2019 Рік тому

    వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ కోర్సులు

  • @vedantamsrinivas7310
    @vedantamsrinivas7310 Рік тому

    Hydlo unda construction

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ వర్కు షాపు అనహద్ కమ్యూనిటీలో జరుగుతుంది. అన్ హద్ కమ్యూనిటీ... వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం నారెగూడంలో ఉంది. Mob no: 99890 56642, Location: goo.gl/maps/mvNUChdJgbiE5Ti68

  • @vedantamsrinivas7310
    @vedantamsrinivas7310 Рік тому

    Hi Andi place ekkada

    • @jaibharat1404
      @jaibharat1404  Рік тому

      ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ వర్కు షాపు అనహద్ కమ్యూనిటీలో జరుగుతుంది. అన్ హద్ కమ్యూనిటీ... వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం నారెగూడంలో ఉంది. Location: goo.gl/maps/mvNUChdJgbiE5Ti68

  • @nst3266
    @nst3266 Рік тому +1

    నాకు తెలిసి ఇది నిజం కాదు.

    • @wizjean
      @wizjean Рік тому

      మరి ఏది నిజం... కట్టిన ఇంటి ముందు నిలబడే మాట్లాడాడు కదా.