Eco friendly houses in low cost| Laurie Baker architecture| 99125 41241| తక్కువ ఖర్చులో ఎకో ఇళ్లు
Вставка
- Опубліковано 5 лют 2025
- తక్కువ ఖర్చులో ఎకో ఫ్రెండ్లీ ఇల్లు
లారీ బేకర్ బ్రూటలిజం శైలిలో ఇంటి నిర్మాణం
మొదట డిజైన్ ఛాత్ర సంస్థ ఫౌండేషన్ వరకు నిర్మాణం
అనంతరం నిర్మాణ బాధ్యత తీసుకున్న ఆర్కిటెక్టు వంశీ-కైలాష్
ఆర్కిటెక్చర్ చదివి లారీ బేకర్ సంస్థలో ఇంటర్న్ చేసిన వంశీ
తక్కువ బడ్జెట్‌లో ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో కంపెనీ ప్రారంభం
రూరల్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ పేరిట ఎకో ఫ్రెండ్లీ ఇంటి సేవలు
వంశీ మొబైల్ నం: 99125 41241
చిరునామా: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్ద
పర్మాకల్చర్ శిక్షణ కోసం ఎకో ఇంటిని నిర్మిస్తున్న టి. రమేశ్
ట్రైబ్ పర్మాకల్చర్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా సాగు, నీటిపై శిక్షణ
టి. రమేశ్ పర్మాకల్చర్ క్షేత్రం వెబ్‌సైట్: tribepermacultu...
Music attributes:
Music I Use: Bensound.com/royalty-free-music
License code: LGB63NCIVERZZYUZ
Website: www.bensound.com
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
నూతన ఎకో ఆర్కిటెక్టు
ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో ఇల్లు నిర్మించే సంస్థలు-వ్యక్తులు చాలా తక్కువ.
తెలుగు రాష్ట్రాల్లో ఎకో నిర్మాణ రీతులపై అనుభవం ఉన్న ఆర్కిటెక్టులు బహు కొద్దిమంది.
ఆర్కిటెక్చర్ కోర్సు చదవగానే లారీ బేకర్ సంస్థలో పనిచేసి అవగాహన పొందారు వంశీ గారు.
తక్కువ బడ్జెట్‌లో ఎకో ఇళ్లని నిర్మించాలనేది వంశీ గారి సంకల్పం.
చేవెళ్లతోపాటు పలు చోట్లు ప్రాజెక్టులు చేస్తున్నవంశీ గారు...
మున్ముందు క్లైయింట్ల అవసరంమేరకు ఇళ్లు నిర్మిస్తాననంటున్నారు.
మరిన్ని వివరాలకి వంశీ వారి భాగస్వామి కైలాష్ గారిని 99125 41241 నంబర్‌లో సంప్రదించవచ్చు.
ప్రయోక్త గారూ మీరు మాట్లాడే విధానం, విచారణ జరిపిన వరవడి మెచ్చుకోకుండా ఉండలేము. మీ వాక్కు స్వరం గంభీరంగా ఉంది. 👏👏👌👍
I know Vamshi and Kailash personally as we are involved in my house project. For genuine people, they don’t ask money first like all others I faced during this journey. Recommend them without any hesitation for their house construction as they are very reasonable people.
వంశీ గారికి కైలాష్ గారికి మా హృదయపూర్వక అభినందనలు, మీకు గొప్ప ఉజ్వల భవిష్యత్తు ఉందండి
Congratulations on your achievement to Kailash and Vamsi 👏👏👏👏All the best for your future projects ...
Go ahead
It’s very good to see Larry baker’s ecofriendly house,construction cost plays vital for middle class
చాలా మంచి సమాచారం అందిచారు సహోదర ధన్యవాదములు 🙏
Congrats to the architects and owners. Also to The Channel for consistently bring these stories to the masses.
చాలా చాలా బాగుందన్న మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది 👌👌👌👌
❤❤❤❤
🙏🙏🙏🙏
Great sir,vamshi gari structure excellent 👌
I like all your vedeios.
Your are doing very useful videos for people
మంచి ప్రయత్నం
Fentastic cunstruction వంశీ
All the best team RDD👍
Congratulations Kailash and Vamsi ,All the best for your Bright Future🎉
Tq కిశోర్ and team
Good information 🎉
Dongalu easy ga lopaliki ravochhu pynunchi...malli chemma ostundhemo ga😊😊😊but anyway all the best..bros..😊😊😊😊🎉🎉🎉
Great video kishore garu
🌷🌹👌👍🎤📣 VERY QUET & VERY EXCELLENT.HATSOFF .
Excellent
Loved it sir❤
Is it possible to build Water sump with similar bricks?
బెస్ట్ అఫ్ లక్ 👌
Awesome cost please
Good 👍👍👍
నైస్ హౌస్ అండి
On the terrace.
Budget 1.5L.
12x12 and 18ft height . With kitchen space, living room space, double cot bed space with Work table space, one door, two windows, toilet.
Your estimate requested.
Kitchen ground floor and double cot bed first floor workout 2L feenish 54working days
Sir please add english subtitles. Thanks.
Sure
Subtilties added. Thank you
Total cost antha ayyindhi brother
Narasaraopeta daggara ekkada sir address ivvandi visit cheyyali please
👏
4000sq 1800.per squre feet
=7200000
కాస్ట్ ఎంత బ్రోమాకు కూడా కావాలినీ అడ్రస్ మీదిరిక్వెస్ట్ ప్లీజ్
2 Cr maybe 😂
❤❤
స్పిన్ పిల్లర్స్ అన్ని ఒకే పాట్రన్ లో లేవు.
Antha kharchuntundhi bro minimam
I bet you twisted pillars are not good as first view....