Це відео не доступне.
Перепрошуємо.

Ananta Sriram in

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2017
  • భారత్ టుడే అందిస్తున్న ఎన్నో గొప్ప కార్యక్రమాలలో మరో ప్రత్యేక కార్యక్రమం “డియర్ స్వామీజి”...... యూట్యూబ్ లో వైరల్ వీడియోస్ గా మారి హల్ చల్ చేస్తున్నాయ్. trending videos గా నిలుస్తున్నాయి.
    ఇప్పటికే విశేష ఆదరణ పొందుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్స్ సుమ, ఝాన్సీ, సింగర్ ఉష. హీరో నిఖిల్, వంగవీటి లో దేవినేని మురళి పాత్ర పోషించిన హ్యాపీడేస్ ఫేం చాగంటి వంశీ, కమెడియన్ కమ్ హీరో సునీల్, డైలాగ్ writer బుర్రా సాయిమాధవ్, బాహుబలి కధా రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయి స్వామీజీని ఎన్నో ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు స్వామీజీ తమ అమూల్య సమాధానాలు ఇచ్చారు.
    "Dear swamiji" a prestigious program being conducted by bhaarat today. In this program swami paripoornananda interacts with celebrities from various fields and answers their questions regarding DHARMA & HINDU culture.
    Telugu TV anchor suma, jhansi, singer usha, tollywood heroes nikhil, sunli, vangaveeti and happy days fame chaganti vamsi, vijayendra prasad (story writer of bhajarangi bhaijan and bahubali), dialogue writer burra sai madhav, anantha sriram etc., have attended to this program previously and quenched their thirst, and there are many more to come.
    In this episode
    Lyricist Ananta Sriram in #DearSwamiji program | Swami Paripoornananda great answers | Episode No 9 | must watch |
    For More Latest News And Hindu Dharma Based And News Updates
     Subscribe To Our UA-cam Channel : goo.gl/ZbQlLT
     Download Bhaarat Today News App:goo.gl/D2hybc
     Visit Our Website: www.bhaarattoda...
     Like Us in Facebbok: / bhaarattoday
     Follow Us in Twitter : / bhaarattoday
     InGooglePlus:plus.google.co...
    Bhaarat Today,Official UA-cam Bhaarat Today Channel Owned BY Sahasra Television Private Limited.Bhaarath Today,A Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant Indianness Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs.Channel Dedicated To Hinduism News And General News Live Reports,Breaking
    News,Sports,Weather,Entertainments,Business Updates And Exclusive Interviews.
    For More Latest News, Hindu Dharma Based News Updates :
    Subscribe To Bharat Today Official UA-cam Channel : / @bhaarattodaynew
    Visit Our Website: www.bhaarattoda...
    @ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
    Like Us on Facebook: / bharattodaynews
    Follow Us on Twitter: / bharattoday
    Thank You

КОМЕНТАРІ • 653

  • @ramuluthiruveedhi9714
    @ramuluthiruveedhi9714 2 роки тому +7

    హరి ఓమ్,
    స్వామీజీ నమస్కారం
    అద్భుతంగా ప్రవచనం చేశారు🙏🎉🙏

  • @mahihouseplans7217
    @mahihouseplans7217 5 років тому +15

    జై శ్రీరామ్ ఆనాడు స్వామి వివే కానందను చూడలేదు కాని అందరూ చెబుతారు ఎంతో మహానుభావుడు అని మనం ఇప్పుడు అందరం స్వామి పరిపూర్ణానంద స్వామిని మరో వివేకానందం అనుకోవాలి🚩🚩🚩🚩🚩

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 3 місяці тому +1

    పరి పూర్ణ జ్ఞానాన్ని అందించిన పరిపూర్ణ స్వామి జి ధన్యోస్మి
    ధన్యవాదాలు🎉🎉❤🎉🎉

  • @koppadasrinivasu9525
    @koppadasrinivasu9525 3 роки тому +19

    చాలా చక్కగా వివరించారు స్వామీజీ మన ధర్మం కోసం.

  • @bestapps6197
    @bestapps6197 4 роки тому +15

    సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ స్వామీ జిగారు మీలాంటి వాళ్ళు వేదం తెలిసి నవారు మాకు దిక్కు

  • @ramabrahmamp9736
    @ramabrahmamp9736 2 роки тому +15

    గడిచిన కాలం వదిలేసి ఈరోజు ఈ అద్భుతమైన భారతీయత గురించి తెలియ చేసిన స్వామీజీకి నా సాష్టాంగ నమస్కారం

    • @mogantisubbarao7445
      @mogantisubbarao7445 3 місяці тому

      ❤❤❤❤❤❤❤❤❤kjvery good. Lucky to hear moganti subbarao 84 yrs

  • @murlicybercafe
    @murlicybercafe 7 років тому +14

    పరిపూర్ణంనందస్వామివారికి నమస్కారం
    జై భారత్ జై భారతమాత

  • @mallaiaht6665
    @mallaiaht6665 3 роки тому +12

    పరిపూర్ణనా నంద స్వామి గారికి పాదాభి వందనాలు జై హింద్ 🇮🇳

  • @venkatasubrahmanyeswarapra4392
    @venkatasubrahmanyeswarapra4392 4 роки тому +19

    అద్భుతం. ఙ్ఞానమనే సముద్రం నుంచి ఎవరి అర్హత / శక్తి కొద్దీ వారు నీటి ని గ్రహించవచ్చు

  • @eswarreddyvoora1606
    @eswarreddyvoora1606 2 роки тому +9

    అద్వైతం బోధించే వారు ఒకరు పరిపూర్ణానంద స్వామీజీ గారు ఇంకొకరు
    సుందర చైతన్యానంద స్వామీజీ
    గారు మీకు హృదయపూర్వక పాదాభివందనములు!

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 23 дні тому

    Swamiji meku vandanalu .....Sri Ram gariki vandanalu sir

  • @user-if4xf3sb2e
    @user-if4xf3sb2e 3 місяці тому

    Chala Chala
    bagundi swamiji

  • @arunakumari9273
    @arunakumari9273 2 роки тому +3

    జ్ఞానఖని స్వామీ జీ గర్కి శత సహస్ర నమస్కారములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @kiranjoshi159
    @kiranjoshi159 2 роки тому +1

    Chala bagundi🙏🙏🙏

  • @umaakhandam5196
    @umaakhandam5196 2 роки тому +2

    స్వామి జీ మీ సలహా లను మరల మరల విని మనసు చాలా శాంతి కలుగుతోంది
    మీకు నా మనహపూర్వక నమస్సులు మీ ప్రవచనములను అందరూ చది వి అర్థం చేసుకుని మన ధర్మం ని ఆచరించాలని ఆశి
    స్తున్నాను

  • @user-ue1im9ti7f
    @user-ue1im9ti7f 8 місяців тому

    Swamiji meku shatha kote kruthagnathalu 🙏🙏🙏

  • @sadhanasingh7983
    @sadhanasingh7983 2 роки тому +5

    This is one of the best Message from Paripoornaanada Swamiji,
    🙏

  • @kedarnadhteegala211
    @kedarnadhteegala211 3 роки тому +14

    Yes, Paripoornananda Swamiji Channel is really for our "Desam kosam and mana sanatana Dharmamkosam

  • @pavanram6740
    @pavanram6740 4 роки тому +10

    Excellent interview. One of the best I have ever seen.

  • @user-hj8wn8hs7h
    @user-hj8wn8hs7h 8 місяців тому

    Super message guruji

  • @jhansilakshmi4327
    @jhansilakshmi4327 2 роки тому

    Soooopr swamy Adian Anantha sriram gari prasnalu bagunnayi swamy vari samadhanalu bagunnayi 🙏🙏🙏💐🌹😊

  • @muralibapatla6340
    @muralibapatla6340 2 роки тому +4

    పాఠశాలల్లో ఇది ఒక పాఠ్యాంశం గా చేర్చవలసిన ప్రాముఖ్యత కలిగిన విషయం. 🙏

  • @ramanak.v.192
    @ramanak.v.192 2 роки тому +3

    మంచి విషయాలు చర్చించారు మీ ఇద్దరికీ ధన్యవాదాలు.

    • @Yogi-dc4nw
      @Yogi-dc4nw Рік тому

      ఇలాంటి సమాజనికి ఉపాయోగపడే vedio మన friends ku Collques mana పిల్లలకు chupinchaali

  • @ramanavasthavam
    @ramanavasthavam Рік тому +1

    గురువు గారీకి పాదాభివందనం చాలా బాగా చెప్పారు సార్ మీ పాదాలుకు సదా కోటి వందనాలు

  • @Vishwasena369
    @Vishwasena369 7 років тому +44

    స్వామీజీ చెప్పిన మాటలు నిజంగా అద్భుతం....

  • @nunnasureshbabu702
    @nunnasureshbabu702 2 роки тому +1

    ఆత్మ, జీవితం గురించి అద్భుతమైన వివరణ

  • @kbrsankaram992
    @kbrsankaram992 2 роки тому +1

    స్వామి, నమస్కారం, అద్భుతమైన సందేశం. యువతకు మంచి సందేశం. నేను భారతమాత కు ఏ విధంగా సేవ చేసి ఈ జన్మకు సార్ధకత చేకూర్చుకోగలం అని ప్రతీ ఒక్కరూ ఆలోచించ వలసిన అవసరం ను నొక్కి చెప్పారు. 🙏

  • @babavenkat7203
    @babavenkat7203 4 роки тому +2

    ప్రశ్నలు వాటి జవాబులు కూడా చాలా చాలా బాగున్నాయి. స్వామీజి యొక్క సంకల్పం ఆహ్వానించ దగ్గది.... సామాన్య మానవులు గా మేము ఏంచెయ్యాలో ధర్మానికి తెలుపగలరు... ధర్మాచరణ జరుగుతూనేవుంది... ఇంకొంచెం ' పైన' తెలుపగలరు

  • @srinivasarao5310
    @srinivasarao5310 3 роки тому

    Swamy garu meernte naaku pranam mee kosam pranalina icheyadaneki nenu siddamga vunnanu meerante antha gowram asalu mee laanti goppavaalu vunna mana bharatha dhesham chaala goppadi aa bagavanthude mee rupamlo vachademo anipesthundi 👃👃👃👃👃👃👃

  • @swamyarepalli344
    @swamyarepalli344 7 років тому +46

    really I'm proud of my country bharaat....I'm 25 now. I would like to participate to get back our bharaat darma for next 10 years....I strongly believe that it will occur for sure

  • @rajukarri3461
    @rajukarri3461 2 роки тому

    🙏🙏sriramgaru... Guruji🙏🙏🙏

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 2 роки тому +1

    చాలా మంచి సంభాషణ

  • @lalithsagarsagar9081
    @lalithsagarsagar9081 6 років тому +15

    I'm 23 and I will be the first person to stand with you (Swamiji) to promote our Bharat dharmam and culture.

  • @rama-no9qr
    @rama-no9qr 9 місяців тому

    Excellent guruvulu 🌱👍

  • @bongutarakeswarrao5573
    @bongutarakeswarrao5573 2 роки тому +1

    super

  • @gvtuitions700
    @gvtuitions700 3 роки тому

    We are ready sir

  • @girijanirmala9892
    @girijanirmala9892 2 роки тому +6

    It's a invaluable message to all the present and future generations. Swamiji namonnamaha!

  • @user-hv3rk6nc3c
    @user-hv3rk6nc3c 8 місяців тому

    Smt B. L. Sudha ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @nagababuvijjana264
    @nagababuvijjana264 2 роки тому

    Namaskaram guruvugaru chala mandi ki teliyani samskruthi sambamdhichina visayalu chepparu ,meeku sirasu vanchi namaskaristunnanu

  • @ravikumar-co1jl
    @ravikumar-co1jl 6 років тому +1

    Very nice video jai Sriram

  • @venkatassastry
    @venkatassastry 8 місяців тому

    ఈ షోని స్వామి జి గారితో శ్రీ రామ్ గారి తో కంటిoన్యూ చేస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం యెందుకు అంటే మంచి విషయాలు అడిగారు అలా అడిగే వాళ్ళు ఈ షోకి కావాలి

  • @seethannaidumudadlaannamay974
    @seethannaidumudadlaannamay974 6 місяців тому

    Super 💐🙏

  • @pullaiah4015
    @pullaiah4015 3 роки тому

    Swamy paripurnanda Swamy gariki padabi vandanamulu.

    • @pullaiah4015
      @pullaiah4015 3 роки тому

      Naku swamygigari phone no kavalenu

  • @gayamsailaja4293
    @gayamsailaja4293 2 роки тому

    Adbhutham sir

  • @ratneswararao8597
    @ratneswararao8597 2 роки тому +2

    Very much inspired about Sanatana Dharma by Swamiji as well as Ananta Sree Ram. Most of the Hindus wants to change in this situation.

  • @sbdevi9797
    @sbdevi9797 4 роки тому +52

    అనంత శ్రీరామ్ గారి ఎదుగుదల స్థాయి ఆయన ప్రశ్నలే తెలియచేస్తున్నాయి ఇంత చిన్న వయసులో జిజ్ఞాస కలగడం పూర్వ సాధనా ఫలం

  • @prakashgsvp
    @prakashgsvp 2 роки тому +1

    అధ్బుతంగా విశ్లేషణ చేసి సనాతన ధర్మాన్ని వివరించారు. 🙏

  • @psridharreddypsridharreddy6199
    @psridharreddypsridharreddy6199 8 місяців тому

    Sri mathre namaha om namah shivaya Om Sri gurubyo namaha 🙏

  • @padmavathichinthapally4881
    @padmavathichinthapally4881 Рік тому

    Excellant. Swamiji. And. Anantha. Sri. Ram. Gariki. Dhanyavadalu. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @akulakrishna7484
    @akulakrishna7484 3 місяці тому

    Well said swamiji many many thanks

  • @avsr1942
    @avsr1942 2 роки тому

    Excellent

  • @gundamramakrishnareddy6397
    @gundamramakrishnareddy6397 Рік тому

    Sastanga namaskaram Swami G

  • @santanchalla4652
    @santanchalla4652 7 років тому +6

    Excellent explanation for Hinduism.

  • @narasimahanarasimaha3132
    @narasimahanarasimaha3132 5 років тому +4

    Swamy ji is very metured thats why best lecturer of all swamy jees

  • @drchakradhar5817
    @drchakradhar5817 7 років тому +26

    one of the best interviewer anatha sriram in the series

  • @dark_knight___
    @dark_knight___ 2 роки тому

    Exalent

  • @kanthetisatyanarayana1950
    @kanthetisatyanarayana1950 2 роки тому

    చాలా చక్కగా తెలియచేసారు
    మా మనస్సు పుారిత వందనములు

  • @user-lv9lm3vf7d
    @user-lv9lm3vf7d 9 місяців тому

    నేను నా సనాతనధర్మ ప్రచారం కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేయగలను. __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.

  • @tulasimallidi1557
    @tulasimallidi1557 7 років тому +7

    anantha sriram ghaaru you are greatful&hatsoff for your knowledge about our vedams&our dharmam

  • @shivaramakrishnavodnala6910
    @shivaramakrishnavodnala6910 7 років тому +16

    hats off for your vision swamiji

  • @ramprasadseeda7384
    @ramprasadseeda7384 7 років тому +5

    మాత్రుృ దేవోభవ
    Swamiji or director gariki Oka chinna manavi prekshakulaki kuda questions adige chance unte bagutundi ani na abhiprayam adi letter ayina mails ayina ye rupam ayina parledu swamiji gariki inka chala vishayala gurinchi explain chese chance untundi ani na abhiprayam yendukante ipatiki nenu and na lanti konni lakshala mandi prabhaviram ayi undochu kani ivanni acharanalo pettali ante yela anedi kuda swamiji chepte baguntundi
    Dhanyavadamulu.

  • @santosharun100
    @santosharun100 7 років тому +8

    ananta sri ram garu meeru , akharilo adigina vishayam naku sandehamga undedi.ee roju tho sandeham swamiji vari valla teerindi.

  • @srinivasreddyyedla2301
    @srinivasreddyyedla2301 3 роки тому +8

    THE best interview & THE best explanation by Swamy ji.. 🙏🙏🙏🙏🙏

  • @moment_of_BEing...
    @moment_of_BEing... 2 роки тому +1

    This is what India wants greatest spiritual interview/discussion...

  • @RajendraPrasad-tt1bm
    @RajendraPrasad-tt1bm 2 роки тому

    🙏🙏 superb

  • @satyapriyankasingineedi1912
    @satyapriyankasingineedi1912 9 місяців тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @RR-oo2wm
    @RR-oo2wm 7 років тому +1

    Chala manchi vishayalu telusukunnanu, Guruvugariki pranamamulu

  • @sureshpadala6696
    @sureshpadala6696 2 роки тому +1

    జై హింద్ జై పరిపూర్ణానంద

  • @pratapreddyvaka9036
    @pratapreddyvaka9036 4 роки тому +1

    జై శ్రీరామ

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 2 роки тому

    స్వామి మీ యొక్క వివరణకు మీ యొక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 роки тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @saikumarv8792
    @saikumarv8792 5 років тому

    Swamiji Paripoornananda swamula Vaariki Vandhanamulu

  • @madhavarajus5691
    @madhavarajus5691 4 роки тому +1

    Ramaniyam KAMANIYAM most exciting, pranamamulu meeku🙏🙏🙏🙏🙏

  • @nistalamohanarao
    @nistalamohanarao 5 місяців тому

    🙏🌹JAI BHARAT🌹🙏

  • @rajanaidumanivelthi6150
    @rajanaidumanivelthi6150 4 роки тому +3

    మంచి విశ్లేషణ ధన్యవాదాలు

  • @ammammapatalu8365
    @ammammapatalu8365 7 років тому +6

    excellent explanation for Hinduism..

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 5 років тому

    పరి పూర్ణము మీ విజ్ఞానం, అందుకే మీరు పరి పూర్ణానంద స్వామి జీ🙏🙏🙏🌹🌹🙏🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసినటువంటి ఆ కొన్ని విషయాలు వింటాను ఐదు నిమిషాలలో చెప్పగలరు తర్వాత పరమాత్మ తరఫున నిమిత్తము గామా సమాధానం కూడా ఉంటుంది వెరీగుడ్ స్వామీజీ లకు మరియు అనంత శ్రీరామ్ ముందుకు❤️🙏👍 ఓం శాంతి ❤️🙏👍❤️🙏👍

  • @MeMe-mo3oh
    @MeMe-mo3oh 5 років тому +1

    Jai sriram

  • @ramadevigoli5344
    @ramadevigoli5344 9 місяців тому

    స్వామివారికి వందనాలు🙏 🙏
    అనంత శ్రీరామ్ గారి జ్ఞాన పిపాసకు అభినందనలు.
    వేద జ్ఞానానికంత రూపమిస్తే ....! వారే పరిపూర్ణానందగా జన్మించారేమో??అనేంత విజ్ఞాన భాండాగారం వారు. వారి ఏ వ విషయం పై వివరణ విన్నా ... అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది.ధన్యోస్మి🙏🙏

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 2 роки тому

    అనిర్వచనీయమైన ధర్మ సూక్ష్మాలు తెలిపిన ఈ వీడియో చాలా బాగుంది.

  • @pbhaskar9962
    @pbhaskar9962 7 років тому +7

    సత్యమే ఆనందం

  • @sombhotlapadma4459
    @sombhotlapadma4459 5 років тому +4

    🙏🙏Set for each other... Wonderful discussion

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 Рік тому

    Jai sriram 🕉️🚩🙏🙏

  • @ananthalaxmareddygangula7181
    @ananthalaxmareddygangula7181 3 роки тому +5

    Swamiji,meeru cheppthuvunte inka inka vinalani anpistundi

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 роки тому +1

    Superrrrrrrrrrrrrrrrr

  • @bommarillu9879
    @bommarillu9879 4 роки тому +1

    అద్భుతం స్వామి వారు.

  • @chandrasekharpilla5447
    @chandrasekharpilla5447 4 роки тому

    గురుభ్యోనమః మంచి విషయాలు మాకు పంచారు ధన్యవాదాలు

  • @mompapa7308
    @mompapa7308 7 років тому +1

    ఓం నమః good morning swamiji

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 2 роки тому

    🙏🙏🙏వివరణకు. శ తాధిక.నమస్కారములు.

  • @hrbk95
    @hrbk95 4 роки тому

    ನಿಮ್ಮಲ್ಲಿರುವ ಧರ್ಮಾಭಿಮಾನ ಮತ್ತು ಅದನ್ನು ಉಳಿಸಲು,ಬೆಳೆಸಲು ಅದರ ಬಗ್ಗೆ ಬಗ್ಗೆ ನಿಮಗಿರುವ ಕಾಳಜಿಯನ್ನು ನೋಡಿದರೆ ನಮಗೆ ಆತಂಕವಾಗುತ್ತದೆ ಸ್ವಾಮಿ .ಇನ್ನು ಮುಂದೆ ನಿಮ್ಮಂತೆ ನಾವು ಕೂಡ ಧರ್ಮದ ಉಳಿವಿಗೆ ಪ್ರಾಮಾಣಿಕ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡುತ್ತೇವೆ .ಅಹಿಂಸಾ ಮಾರ್ಗದ ಮೂಲಕ ಸಾದಿಸಲು ಪ್ರತ್ನಿಸುತ್ತೇವೆ .ಸದ್ಗುರುಭ್ಯೋ 🙏🙏🙏

  • @srikanthgunji678
    @srikanthgunji678 7 років тому +5

    One of the best Interviews from this channel. Loved it.

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 роки тому +1

    Excellent classes Swaamiji 🙏🏼

  • @aravindshylaja
    @aravindshylaja 5 років тому +14

    Yes, every citizen has to come forward to safe guard our Hindu Dharma...then only our rich culture will again takes up the rebirth and will be there for ever...
    Great explanation by Swamiji and good interview by Ananth

  • @nanda4131
    @nanda4131 6 років тому +4

    fantastic interview....proud to be part of this mother land "BHAARAT"... Bharat mata ki jai...

    • @padmavathikasturi6108
      @padmavathikasturi6108 2 роки тому

      Chala baga chepparu guruvugaru anantha sriram gari ki dhanyavadamulu

  • @chintadav.suryarao2579
    @chintadav.suryarao2579 2 роки тому

    అద్భుతంగా ఉంది స్వామి...

  • @anjireddyca
    @anjireddyca 3 роки тому +4

    Excellent, need more and more videos/interviews on Bharatiyatha (Sanathana Dharma), Thank you so much

  • @jai.srirammurali9510
    @jai.srirammurali9510 5 років тому +1

    Jai.sriram

  • @tulasimallidi1557
    @tulasimallidi1557 7 років тому +3

    iam always with you swaamiji for desam kosam&dharmam kosam

  • @kameshwarraodandibhatla1788
    @kameshwarraodandibhatla1788 2 роки тому

    Adbhutamyna jnananni vini aanandamlo munigi taylamu. Very peaceful , beautifully enjoying the Hindu mythology. Hearty congratulations to Sriram and Namassumanjali to Sri Sri Paripurnanda Swamyji.