స్వామి మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు. వంశీ గారు, మీరు స్వామీజీ నీ చాలా మంచి ప్రశ్నలు వేసి ఎంతో మంది ప్రజల కు కలిగే అనుమానాలు కూడా స్వామీజీ క్లియర్ చేశారు. మీకు ధన్యవాదములు. ఆఖరి ప్రశ్న స్వామీజీ నీ అడిగి మంచి పని చేశారు. ఇటువంటి పనికి రాని ఆలోచనలు చాలా మనిదికి కలుగుతుంటాయి. వాళ్ళ అందరికీ స్వామీజీ మంచి జవాబు చెప్పారు. స్వామీజీ కి ఇంకోక్కసారి ధన్యవాదములు.
✨🇮🇳 భారత్ మాతా కీ జై ✊✊✊ I want to meet u swami ,how it's possible. Oka sari iena medegara ashirivadham tesukovali aneee undhee swami🙏🙏. Edii na korikaa.
mana hindu Sanathana dharmam vicharanni andariki panchutunnanduku danyavadamulu swamiji ... I agree with you. mukyam ga yuvatha ni sanathana dharmam vypu nadichetlu ga Cheyali swamiji.. ani naa vinnapam..👍
Excellent swamiji... that last QN was so realistic .still such type of qns are in my mind eventho I belief god Some qns are makes me think like that like is god really exist ...but this type of conversation are help full to regain rebuilt and inner awareness... *Danyavadmulu*
Dear Swamiji, I am Mahender follower of sree peetam and i would like to request for an appointment with you.I hope that you will consider my request and give me an appointment from your busy schedule. Look forward to get a favorable response from swamili. Jai Bharat jai hind
one clarification we have missed unfortunately during this great explanation, which is "Gharbhavathi ayina Sita Matha ni, Adavi ki pampina Ramudini Devudu ani enduku manamu antunnamu" it's general question from large number of people, but want hear from our Guruji, but unfortunately topic was diverted at that time, hope in coming explanations it will be clarfied.
Sanathana Dharma We are pretty much clear on Agni Pariksha, and agree with ur explanation but after Agni pariksha what is the reason to leave Sitamma, this is killing my brain, couldn't able digest as I pray/like Godess as my Prana !!
మనం తేనెటీగల్లా జీవించాలని నా అభిప్రాయం ఎందుకంటే అది ప్రకృతిలో నుంచి మకరందాన్ని స్వీకరిస్తుంది కానీ ప్రకృతిని పాడు చేయదు తేనెటీగ మకరందాన్ని స్వీకరించడానికి పువ్వుపై వాలుతుంది ఆ పువ్వుకి ఎటువంటి హాని కలుగకుండా అందులోని మకరందాన్ని స్వీకరిస్తుంది అలానే మనిషి అనే తేనెటీగ భారతదేశం లేదా భూమి అనే పువ్వుపై వాలి మకరందాన్ని స్వీకరించేవాడు కానీ తేనెటీగలా కాదు ఎందుకంటే మనిషి వల్ల ప్రకృతి పాడవుతుంది ఎలాగంటే మనిషి దృష్టి కోణం ఏమిటంటే ఈ ప్రకృతి మొత్తం తనకోసమే నిర్మించబడింది అని భావిస్తూ ఉంటాడు అది ఎంత శుద్ధ అబద్ధమో ఈ ప్రపంచాన్ని చూస్తే అర్థమవుతుంది తేనెటీగలు తమ సంతానాన్ని ఎలా పెంచుతాయో తెలుసా వాటిల్లో రకాలు ఉన్నాయి కానీ విభేదాలు లేవు మనుషుల్లో రకాలు లేవు కాని విభేదాలు మాత్రమే ఉన్నాయి ఎలా అంటే రాణి తేనెటీగ శ్రామిక తేనెటీగలు రక్షక తేనెటీగలు అనే మూడు విధాలుగా ఉంటాయి వాటిలో రాణి తేనెటీగ అసలు పనిచేయదు శ్రామిక తేనెటీగలు అసలు విశ్రాంతి తీసుకో వు రక్షక తేనెటీగలు అదే పోతు తేనెటీగలు ఆహారాన్ని సేకరించవు మన మనుషులు ప్రకారం చూస్తే శ్రామిక తేనెటీగలకు చాలా అన్యాయం జరుగుతుంది అనిపిస్తుంది కదా కానీ వాటికి అలా అనిపించదు ఎందుకుంటే వాటి పరిమితులు వాటికి తెలుసు కాబట్టి ఒకసారి మన చట్టాల ప్రకారంగా వాటిలో కూడా సమానత్వపు హక్కు అనేది పెడదాం అప్పుడు ఏమవుతుందో చూద్దాంరాణి తేనేతీగ అంటుంది ఎప్పుడూ నేనేనా గుడ్లని పెట్టేది ఈసారి ఆ పోతుఈగని పెట్టమనండి అంటుంది పోతు ఈగ ఇలా అంటుంది ఎప్పుడు మేమే నా కాపలా కాసేది ఈసారి ఆ శ్రామిక ఈగలను కాపలా కాయమనండి శ్రామిక ఈగలు అంటున్నాయి ఎప్పుడు మేమే నా కష్టపడి ఆహారాన్ని సేకరించేది ఈసారి ఆహారాన్ని సేకరించే పని ఆ రాణీ ఈగనో పోతు ఈగనో చేయమనండి అని అన్ని రకాల తేనెటీగలు తాము ఒకటే జాతికి చెందిన వ్యక్తులం అనే విషయాన్ని మర్చిపోయి ఉద్యమాలు చేశాయి అంతలో మన బాబు గోగినేని గారు ఈ విషయాన్ని గురించి తన అమూల్యమైన అనుభవాన్ని తెలివితేటల్ని ఉపయోగించి ఒక తీర్పిచ్చారు అది ఏమిటంటే మీరు అందరూ అన్ని పనులు చేయవచ్చు మీకిష్టమైన పని చేసుకోండి అని చెప్పారు నిజమే సమానత్వం అంటే ఇలానే ఉండాలి . బాబు గోగినేని గారు తమ తీర్పు చాలా బాగుగా ఇచ్చారని ఆయన్ని దేవుడిలా కొలిచేశాయి ఒక నెల రోజులు గడిచిన తర్వాత బాబు గోగినేని గారు నా తీర్పు వీటిమీద ఎలా ప్రభావం చూపించిందో చూద్దామని వెళ్ళి కనుక్కున్నాడు దాదాపుగా అన్ని తేనెటీగలు చావుబ్రతుకుల్లో ఉన్నాయి ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన తర్వాత అవి కష్టపడడానికి ఎందుకు చూస్తాయి అన్ని రకాల టీగలు అప్పటిదాకా సేకరించిన తేనెని తాగేసి ఆ తరువాత సేకరణ కోసం ఏ జాతి తేనెటీగ బయటకు వెళ్లలేదు ఎందుకంటే మా స్వేచ్చ మాకు ఇచ్చినప్పుడు మేమెందుకు పని చేయాలి అని ఆలోచన కచ్చితంగా వస్తుంది ఇదే విధానాన్ని మన బాబు గోగినేని గారు అలాంటి హేతువాదులు లేదా నాస్తికవాదులు పాషాణ మతాల వాళ్లు ఈ మానవ సమాజం పై ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు మనలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు కానీ మనం అందరం ఒకటే విలువ కలిగిన వ్యక్తులము అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆ తేనెటీగ జాతిలో ఏ ఒక జాతి అయినా తన కర్తవ్యాన్ని వదలి తమ ఇష్టం వచ్చినట్టు చేసివుంటే ఇప్పటికే మన ప్రపంచంలో ఎన్నో జీవరాసులు అంతరించి ఉండే వి ఎందుకంటే తేనెటీగ అనే జాతి అంతరించిపోయిన ఐదు సంవత్సరాలకి మన ప్రపంచంలో కరువు ఏర్పడుతుంది అని ఒక ప్రముఖ వ్యక్తి అన్నాడు ఆయన అలా అనడానికి కారణం ఉంది ఈ సృష్టిలో ఏ ప్రాణి జీవితమైనా మరో ప్రాణి తో ముడిపడి ఉంటుంది అని చెప్పడానికి ఇది పరాకాష్ట ఉదాహరణ తేనెటీగ చేసే పని ఒక మకరందాన్ని సేకరించడం మాత్రమే కాదు ఆ పుష్పాలలో స్వపరాగ, పరపరాగ సంపర్కం జరగడానికి అవిముఖ్య పాత్ర వహిస్తున్నాయి ఇదే జరకకపోతే పుష్పాలు పరిపక్వానికి రావు పుష్పాలలో ఫలదీకరణ జరగని కారణంగా అవి కాయలు కాలేవు కాయలు కాయని కారణంగా ఎన్నో జాతి పక్షులు జంతువులు కీటకాలు నశిస్తాయి అన్ని జాతులు నశించినప్పుడు మనం మాత్రం క్షేమంగా ఉంటా మనుకుంటున్నార మన మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది
FINAL state of the men is Moksha means by keeping the mind peaceful, by conquering all bads evils bad evil thoughts, by self purification, on complete purification eligible to reache the God. Budha added nirvana means eternal complete purification, Budha avtar of God Vishnu, (caste, religion, not eligible to reache the God )
Every body don't have same knowledge but vamshi cleared answers from swamiji behalf of very ordinary people and he said he is studying ramayan so I think he has believe in swamiji thoughts
BhaaratToday channel, Ee program lo Swamijini interview cheyyadaniki Ee episode lo ichinattu evadiki padithae vadiki avakasam ivvakandi, kontha mathramina chitta shuddhi unnavanni empika cheyyandi. Ilanti valla valana Inthakumundu episodes lo vachinavariki kooda cheddaperu vastundi.
"Dharmastu sakshat Bhagavad Praneetham"...Dharma is, what supreme Lord said. Who is supreme Lord? " ete cham sakala pumsa, Krishnastu Bhagavan Swayam" - Krishna is supreme Lord - Srimad Bhagavatam. so from these two important points we can conclude Dharma is what Krishna said. We all know, what Krishna said is in Srimad Bhagavad Gita. Follow the day to day life according to the direction provided in Bhagavad Gita...you will make your life successful.
స్వామి మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు. వంశీ గారు, మీరు స్వామీజీ నీ చాలా మంచి ప్రశ్నలు వేసి ఎంతో మంది ప్రజల కు కలిగే అనుమానాలు కూడా స్వామీజీ క్లియర్ చేశారు. మీకు ధన్యవాదములు. ఆఖరి ప్రశ్న స్వామీజీ నీ అడిగి మంచి పని చేశారు. ఇటువంటి పనికి రాని ఆలోచనలు చాలా మనిదికి కలుగుతుంటాయి. వాళ్ళ అందరికీ స్వామీజీ మంచి జవాబు చెప్పారు. స్వామీజీ కి ఇంకోక్కసారి ధన్యవాదములు.
మీరు ప్రాచీన ఋషిని ప్రత్యక్షంగా దర్శిస్తున్నట్లున్నది గురు.
Avunu sarvaswanga parityagi kadaa!. only bharath today studio, kotla khareeedu chese peetam inka edo koddo goppo kotlakoladi aasthi, pattu peethaambaraalu, ilaa konni maathrame kaligi unnadu! ee kaalamlo ramdev baba mundu digadudupe anuko.
నమస్కారం స్వామిజి వంశీ గారు సమాధానాలుకి మీరు మాకు తెలియని విషయాలు చెప్పారు. అందుకు మీకు వంశీ గారికి ధన్యవాదాలు. జై భారత్
ధన్యవాదాలు స్వామీజీ చాలా మంచి విషయాలు తెలియజేసారు
one of the nice conversations I have ever watched.
congratulations to Bhaarat today team. good job.
స్వామిజీ కు పాదాభివందనం
spontaneous and extraordinary give backs by swami, awestruck
lot of information I got from this Video.....Thank you Swamiji...
✨🇮🇳
భారత్ మాతా కీ జై
✊✊✊
I want to meet u swami ,how it's possible.
Oka sari iena medegara ashirivadham tesukovali aneee undhee swami🙏🙏.
Edii na korikaa.
Super anna
Swami meru Shiva Paramathmuni Prathinidhi, Bharatha Matha Muddu Bidda, Mee Padalaku na Vandanam ayya.......Jai Hind
Swamiji I am very proud be bharat mata's son and I appreciate your speeches
అదిరింది గూరూగారు కమల్ హసన్ గారి ప్రశ్నకి మీ సమాధానం చాలాబావుంది
guruvugaru meeru excellent love u so much roju rojuki nachestunnaru
సూపర్ స్వామీజీమీరు పాదబివందనం జై బారత్ 🌺🌺
రాజోలు djjgరాజోలు
wow super .nice conversation
swamiji ni manchi prashnalu adigadu vamsi
prashnalaku saraina samdhanalu echadu swmiji.
samajam enka bathikindi anta swamiji lanti ualla bagayam
mana hindu Sanathana dharmam vicharanni andariki panchutunnanduku danyavadamulu swamiji ...
I agree with you.
mukyam ga yuvatha ni sanathana dharmam vypu nadichetlu ga Cheyali swamiji.. ani naa vinnapam..👍
super swamygi...e laanti.vishayalu. andaru thelusukovali......jai...bharath...
very nice explanations swamini Garu 👏
Very interesting and useful questions for the society being asked and answered
i cannot stop my laugh at some places swamiji.. ur argument logic is super.. u r unbeatable.. we want you to guide us. plz.. give us directions..
good questions by vamsi and great answers by swamiji
anantha swaroopulaina maa guruvu Sree Krishna Chaithanya Bhaarathi Swami mariyu Sree Paripoornaanandha Swami vaari paadha padhmamulaku satha koti vandhanamulu.
avunu swami, meerannattugaane oka Aathma okkati mana dharmaanni kaapaaduthundhi. adhi meelaanti dhaiva swaroopulanu choosinapudu anipisthundhi. meerey aa Aathma. mana gadda pai putti, mana dharmam kosam poraadey prathi okkarini aa Aathma nadipisthundhi.
"nenu oka vaakku vinnaanu, eppudu vinnano gurthu ledhu kaani, adhi sathyam anipisthundhi swami.
adhentantey "eppudaithy dhesam akramaalu, anyaayaalu, adhrmaalaku guravuthundho appudu dhesam loni sanyaasulu, brahmanulu, yogulu dhesaanni thama chethiloki teesukoni ee dhesaanni dharmaanni rakchisthaaru." Anna maata nenu vinnanu. nijamey. idhi akchaaraala nijamey swami. meelaanti vaallu kaavaali maaku. ee dhesaanni mariyu mammalni saraina dharma maargam lo nadipinchaali.
jai sree raam.
Xlent Swamiji meeku sathakoti pranamamulu
Sri gurubyo namaha
A superb interview.... But the comments about secular India were bit distressing..... But swamy ji it was great listening to you...!!
Jai sri ram jai swamiji
Dear Swamy
I am very very blessed to watch your videos and I would like give a true salute for your responsibility to save intention of bharat dharma
భారత్ మాత కీ జై✊✊✊✊✊
adbhutam speech
వంసీగరి స్వామీజీకి ముఖ ముకి య్యేన్నోలోతైనా చక్కటి విషయాలు ప్రజలంతా విని పునీతులౌతరు.....ssrao guntur.....
Swamiji last question ki answer chala bhaga vivarincharu
jai paripoornanandha swamiji.jai bhaarat today.
Swamigi very great100pr good mes
miru entha vivadaspadam question adigina... ayana lo expression lo smile lo change undadu.... jai guru deva
Excellent swamiji... that last QN was so realistic .still such type of qns are in my mind eventho I belief god Some qns are makes me think like that like is god really exist ...but this type of conversation are help full to regain rebuilt and inner awareness... *Danyavadmulu*
I like it
Om guruvenamah om guruvenamah om guruvenamah om guruvenamah guruvugari ki napadabhi vandanalu
chala goppa prashnalu vesadu vamsi, evvaru veyyadadiniki bayapade prashnalu vesav, good.
Gadgets gurinchi chala baga cheppaaru Swaami garu.
Excellent Excellent Excellent
Swamiji chala baga sandheshamicharu
Very. Excellent. Answers. Given. By. Swamyji. To. All
Very nice conversation 👌
సూపర్ స్వామి జీ
Thanks Swamiji.
Good Program... i learned lot of things ..
wach and lessan and make andarstand .....and thise speech swamiji every word is a tru. ..jai svamiji
chala bagundi
🙏🙏🙏🙏🙏
Jai sree ram
Nice 👐👐👐
Nice questions Vamsi..
Request to bharath today...we want RGV in this program...not for vivvadaalu...for an intellectual discussion between swamiji gaaru n rgv
Swami ji 💐💐💐🙏🙏🙏
Sanathana dharmaki jai jai jai
Very nice swamiji
ur doing gr8 job swamigaru alane vundandi
భారత్ మాతకి జై
Great swami gi
genuine questions from heart
kidds caartoon videos world o
Vamshigaaru meeru dhayachesi ramayanam motham chadhivi quetions veyandi please.
Dear Swamiji,
I am Mahender follower of sree peetam and i would like to request for an appointment with you.I hope that you will consider my request and give me an appointment from your busy schedule.
Look forward to get a favorable response from swamili.
Jai Bharat jai hind
great paripoornanada swamyji. no body can beat him in debates. he is the legend of our country.
Mera Hindusthan Mahan
chala orputo samadhanamichharu swamy jai gurudeva
Swami chala jaga chepparu
super excited
swamiji ee programme peru dear swamiji kaakunda...mana swamiji, pujya swamiji, lantivi pettandi
nice
wonderfell swamiji thank you
Swamyji Gari Pada Padmamulaku Namaskaramulu. Vanshi. Gariki. Nayokka. Abiprayamu. Swamyji. Garu. Annattugane. Modi. Garu Nijangane. Sanyasi. Andukane. Prapanchamu. Antha. Modi Gari. Vaipu. moggu. Chestunnaru. Paripoonananda Swamyji Garu. Nijamaina. paripoornule. Swamyji Gariki. Asale Aveshamu. Ledu. Kani. Naga Sarpamuku. Yevarini. Katu Veyyalani. Undadu. kani Prana. Rakshana. Korake. Bussumantadi. Elage Swamyji. Kooda. Darma. Rakshana. korake. Poradutunnaru.
Jai Hind
one clarification we have missed unfortunately during this great explanation, which is "Gharbhavathi ayina Sita Matha ni, Adavi ki pampina Ramudini Devudu ani enduku manamu antunnamu" it's general question from large number of people, but want hear from our Guruji, but unfortunately topic was diverted at that time, hope in coming explanations it will be clarfied.
Sir, the story is from Uttara Kanda, which is a later insertion. Valmiki Ramayanam ends with Coronation in Yuddha Kanda.
naku telisenanthavaraku sithamma ni aduvulo pampadanike karanam mana manushulamme,
yendhuku ante expel okka ammaye inteke aalasyamga inteke vasthene yekadiki vellav antaru. inka thanu ilantedhi aalantidhianni pracharam chestharu. ramayanam antene ramudi nadavadikalo manam ante bhavishath tharalu nadavalani. aalantedhi sithamm anni rojulu lankalo undhi kadha appudu yenthmandhi amma nu yentha thappuga annoro kadha . aandhuku ammaki aggni pravesham aranyavasm annukuntanu
Devivaraprasad Panda yes even i thought the same. I felt the answer is not convincing..anyway apart from that it was a great conversation..
Sanathana Dharma
We are pretty much clear on Agni Pariksha, and agree with ur explanation but after Agni pariksha what is the reason to leave Sitamma, this is killing my brain, couldn't able digest as I pray/like Godess as my Prana !!
Devivaraprasad Panda yes it's killing question from so many Indians who pray as goddess.
Swamiji u hav so much patience Swamiji🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనం తేనెటీగల్లా జీవించాలని నా అభిప్రాయం ఎందుకంటే అది ప్రకృతిలో నుంచి మకరందాన్ని స్వీకరిస్తుంది కానీ ప్రకృతిని పాడు చేయదు తేనెటీగ మకరందాన్ని స్వీకరించడానికి పువ్వుపై వాలుతుంది ఆ పువ్వుకి ఎటువంటి హాని కలుగకుండా అందులోని మకరందాన్ని స్వీకరిస్తుంది అలానే మనిషి అనే తేనెటీగ భారతదేశం లేదా భూమి అనే పువ్వుపై వాలి మకరందాన్ని స్వీకరించేవాడు కానీ తేనెటీగలా కాదు ఎందుకంటే మనిషి వల్ల ప్రకృతి పాడవుతుంది ఎలాగంటే మనిషి దృష్టి కోణం ఏమిటంటే ఈ ప్రకృతి మొత్తం తనకోసమే నిర్మించబడింది అని భావిస్తూ ఉంటాడు అది ఎంత శుద్ధ అబద్ధమో ఈ ప్రపంచాన్ని చూస్తే అర్థమవుతుంది తేనెటీగలు తమ సంతానాన్ని ఎలా పెంచుతాయో తెలుసా వాటిల్లో రకాలు ఉన్నాయి కానీ విభేదాలు లేవు మనుషుల్లో రకాలు లేవు కాని విభేదాలు మాత్రమే ఉన్నాయి ఎలా అంటే రాణి తేనెటీగ శ్రామిక తేనెటీగలు రక్షక తేనెటీగలు అనే మూడు విధాలుగా ఉంటాయి వాటిలో రాణి తేనెటీగ అసలు పనిచేయదు శ్రామిక తేనెటీగలు అసలు విశ్రాంతి తీసుకో వు రక్షక తేనెటీగలు అదే పోతు తేనెటీగలు ఆహారాన్ని సేకరించవు మన మనుషులు ప్రకారం చూస్తే శ్రామిక తేనెటీగలకు చాలా అన్యాయం జరుగుతుంది అనిపిస్తుంది కదా కానీ వాటికి అలా అనిపించదు ఎందుకుంటే వాటి పరిమితులు వాటికి తెలుసు కాబట్టి ఒకసారి మన చట్టాల ప్రకారంగా వాటిలో కూడా సమానత్వపు హక్కు అనేది పెడదాం అప్పుడు ఏమవుతుందో చూద్దాంరాణి తేనేతీగ అంటుంది ఎప్పుడూ నేనేనా గుడ్లని పెట్టేది ఈసారి ఆ పోతుఈగని పెట్టమనండి అంటుంది పోతు ఈగ ఇలా అంటుంది ఎప్పుడు మేమే నా కాపలా కాసేది ఈసారి ఆ శ్రామిక ఈగలను కాపలా కాయమనండి శ్రామిక ఈగలు అంటున్నాయి ఎప్పుడు మేమే నా కష్టపడి ఆహారాన్ని సేకరించేది ఈసారి ఆహారాన్ని సేకరించే పని ఆ రాణీ ఈగనో పోతు ఈగనో చేయమనండి అని అన్ని రకాల తేనెటీగలు తాము ఒకటే జాతికి చెందిన వ్యక్తులం అనే విషయాన్ని మర్చిపోయి ఉద్యమాలు చేశాయి అంతలో మన బాబు గోగినేని గారు ఈ విషయాన్ని గురించి తన అమూల్యమైన అనుభవాన్ని తెలివితేటల్ని ఉపయోగించి ఒక తీర్పిచ్చారు అది ఏమిటంటే మీరు అందరూ అన్ని పనులు చేయవచ్చు మీకిష్టమైన పని చేసుకోండి అని చెప్పారు నిజమే సమానత్వం అంటే ఇలానే ఉండాలి . బాబు గోగినేని గారు తమ తీర్పు చాలా బాగుగా ఇచ్చారని ఆయన్ని దేవుడిలా కొలిచేశాయి ఒక నెల రోజులు గడిచిన తర్వాత బాబు గోగినేని గారు నా తీర్పు వీటిమీద ఎలా ప్రభావం చూపించిందో చూద్దామని వెళ్ళి కనుక్కున్నాడు దాదాపుగా అన్ని తేనెటీగలు చావుబ్రతుకుల్లో ఉన్నాయి ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన తర్వాత అవి కష్టపడడానికి ఎందుకు చూస్తాయి అన్ని రకాల టీగలు అప్పటిదాకా సేకరించిన తేనెని తాగేసి ఆ తరువాత సేకరణ కోసం ఏ జాతి తేనెటీగ బయటకు వెళ్లలేదు ఎందుకంటే మా స్వేచ్చ మాకు ఇచ్చినప్పుడు మేమెందుకు పని చేయాలి అని ఆలోచన కచ్చితంగా వస్తుంది ఇదే విధానాన్ని మన బాబు గోగినేని గారు అలాంటి హేతువాదులు లేదా నాస్తికవాదులు పాషాణ మతాల వాళ్లు ఈ మానవ సమాజం పై ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు మనలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు కానీ మనం అందరం ఒకటే విలువ కలిగిన వ్యక్తులము అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆ తేనెటీగ జాతిలో ఏ ఒక జాతి అయినా తన కర్తవ్యాన్ని వదలి తమ ఇష్టం వచ్చినట్టు చేసివుంటే ఇప్పటికే మన ప్రపంచంలో ఎన్నో జీవరాసులు అంతరించి ఉండే వి ఎందుకంటే తేనెటీగ అనే జాతి అంతరించిపోయిన ఐదు సంవత్సరాలకి మన ప్రపంచంలో కరువు ఏర్పడుతుంది అని ఒక ప్రముఖ వ్యక్తి అన్నాడు ఆయన అలా అనడానికి కారణం ఉంది ఈ సృష్టిలో ఏ ప్రాణి జీవితమైనా మరో ప్రాణి తో ముడిపడి ఉంటుంది అని చెప్పడానికి ఇది పరాకాష్ట ఉదాహరణ తేనెటీగ చేసే పని ఒక మకరందాన్ని సేకరించడం మాత్రమే కాదు ఆ పుష్పాలలో స్వపరాగ, పరపరాగ సంపర్కం జరగడానికి అవిముఖ్య పాత్ర వహిస్తున్నాయి ఇదే జరకకపోతే పుష్పాలు పరిపక్వానికి రావు పుష్పాలలో ఫలదీకరణ జరగని కారణంగా అవి కాయలు కాలేవు కాయలు కాయని కారణంగా ఎన్నో జాతి పక్షులు జంతువులు కీటకాలు నశిస్తాయి అన్ని జాతులు నశించినప్పుడు మనం మాత్రం క్షేమంగా ఉంటా మనుకుంటున్నార మన మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది
Great swamiji
Your Great Swamiji Garu
Chinna pilladiki icchinatlu clarity iccharu Swamiji
Good
FINAL state of the men is Moksha means by keeping the mind peaceful, by conquering all bads evils bad evil thoughts, by self purification, on complete purification eligible to reache the God. Budha added nirvana means eternal complete purification, Budha avtar of God Vishnu, (caste, religion, not eligible to reache the God )
Jai Barath
Every body don't have same knowledge but vamshi cleared answers from swamiji behalf of very ordinary people and he said he is studying ramayan so I think he has believe in swamiji thoughts
Jai sriram
Jai sriram jaihind
jai sri ram,jai hanuman
Vamshi very gud
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
వంశీ చాలా సూటైన ప్రశ్నలు సంధించారు. మొదటిసారి నేను స్వామీజీ తడమడినట్లుగా నేను అనుభూతి చెందాను. కొంత స్పష్టత లోపించినట్లు అగుపించింది.
Super
BhaaratToday channel, Ee program lo Swamijini interview cheyyadaniki Ee episode lo ichinattu evadiki padithae vadiki avakasam ivvakandi, kontha mathramina chitta shuddhi unnavanni empika cheyyandi. Ilanti valla valana Inthakumundu episodes lo vachinavariki kooda cheddaperu vastundi.
í want Valmiki Ramayanam gadya roopam.where it will available.
Precious...
🙏🙏
Vivekananda malli puttadu
jai Hindu
👍👍👍👍👍
inspiring person
"Dharmastu sakshat Bhagavad Praneetham"...Dharma is, what supreme Lord said. Who is supreme Lord? " ete cham sakala pumsa, Krishnastu Bhagavan Swayam" - Krishna is supreme Lord - Srimad Bhagavatam. so from these two important points we can conclude Dharma is what Krishna said. We all know, what Krishna said is in Srimad Bhagavad Gita. Follow the day to day life according to the direction provided in Bhagavad Gita...you will make your life successful.
🎉❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
Jai.hind
somehoww liked this guys attitude