చాగంటి కోటేశ్వరరావు గారికి పద్మ అవార్డు ..? పరిపూర్ణానందస్వామీజీ

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ఆన్లైన్ ద్వారా మహాశక్తి యాగంలో పాల్గొన్న వారికి మహిమాన్వితమైన శ్రీయంత్ర అక్షయపాత్ర, 100 కోట్ల కుంకుమార్చన చేసిన కుంకుమ మహాప్రసాదం మరియు శ్రీఐశ్వర్యాంబిక అమ్మవారి విశేష జ్ఞాపిక అందుకునే అపూర్వ అవకాశం....
    మీరు చేయవలసిందల్లా....www.gowdurbar.com వెబ్సైట్లో గౌదర్బార్ పూజా కిట్ కొనుగోలు చేయడమే.. పవిత్రమైన పూజ ఉత్పత్తులతో పాటు మహాశక్తి యాగం మహా ప్రసాదాన్ని ఉచితంగా మీ ఇంటికి ఆహ్వానించండి... అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంతో మహాశక్తిని పొందండి.
    మరిన్ని వివరాలకు 9133344325 నెంబర్ సంప్రదించండి.
    ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
    Maha Sakthi Yaagam - Gowdurbar Puja Kit
    Aiswarya deepam oil 700ml 2pc
    Thulasi incense 60rs 1pc
    Woods incense 60rs 1 pc
    Archana incense 80rs 1 pc
    Turmeric powder 50g 1pc
    Kunkum maurun 50g 1 pc
    Chandan powder tin 50g 1 pc
    Camphor tin 50g 1 pc
    Sambrani Cup Dhoop 1 pc
    Total: Rs 896
    gowdurbar.com/...
    ********************************************************************* చాగంటి కోటేశ్వరరావు గారికి పద్మ అవార్డు ..? పరిపూర్ణానందస్వామీజీ @Sreepeetam
    #youtubeshorts #shortvideo #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
    Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
    ----------------------------------------------------------------------------------------------------------------------------------------
    * Official youtube channel of paripoornananda swami *
    Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
    Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
    ---------------------------------------------------------------------------------
    పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
    భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
    ఇంకా చాలా...
    అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
    ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
    / @sreepeetam
    ---------------------
    EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
    MORNING
    5:00 A.M Harathi / Darshan
    5:30 A.M Alamkara Seva
    5:30 A.M Abhishekam
    7:00 A.M Veda vidhyardhula veda parayana
    9:00 A.M Gopooja
    9:30 A.M Sahasra Namarchana with Silver Coins
    11:00 A.M Mahanivedana
    11:30 A.M Harathi
    EVENING
    4:30 P.M Darshanam
    5:30 P.M Kumkumarchana
    7:15 P.M Harathi

КОМЕНТАРІ • 427

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 9 місяців тому +90

    చాగంటిగారు బంగారు నాన్న గారూ వారి మాటలు వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వారు భగవత్ స్వరూపులు వారి భార్య గారూ అమ్మవారు ఇదీ నిజం

  • @chakrineelima4217
    @chakrineelima4217 9 місяців тому +183

    చాగంటి వారికీ ఖచ్చితంగా పద్మశ్రీ ఇవ్వాలి గురుభ్యో నమః 🙏🙏🙏

    • @user-oy8uu4gq9w
      @user-oy8uu4gq9w 9 місяців тому +4

      16:16

    • @1988naresh
      @1988naresh 9 місяців тому

      Waiting from long time to see chaganti garu.

    • @chakrineelima4217
      @chakrineelima4217 9 місяців тому +2

      గురువుగారు చేసేది సమాజానికి సేవ కదా సేవా రంగం లో ఇవ్వవచ్చు 🙏

    • @rohith626
      @rohith626 9 місяців тому +3

      భారత రత్న ఇవ్వాలి

    • @chakrineelima4217
      @chakrineelima4217 9 місяців тому +1

      అన్ని బిరుదుల కన్న ప్రజల హృదయాలు గెలిచారు భారతరత్న కన్న విలువైనది ప్రజలందరి ప్రేమ బిరుదు రికమెండ్ చేస్తే వస్తుంది ప్రేమ రికమెండ్ చేస్తే రాదు 🙏🙏🙏

  • @meenakshigb5067
    @meenakshigb5067 9 місяців тому +14

    నేను బెంగళూరు నుంచి రాస్తున్నాను ఎందుకంటే తెలుగువాళ్ళకే కాదు మాలాంటి అన్య భాషియులకు కూడా చాగంటి కోటేశ్వర రావుగారంటే చాలా ఇష్టం అంతకన్నా మేలైనది ఏమిటంటే వారి ప్రవచనాలు విని మేము మా జీవితంలో చాలా సంతోషాన్ని పొందుతున్నాము. అందువలన మేమందరo కూడా మాకున్న ఆ కల నిజం కావాలని ఆ అమ్మవారిని మనస్సు పూర్తిగా కోరుకుంటాము. కోటేశ్వరరావు గారు మా పాలిట సాక్షాత్తు శివ స్వరూపులే. స్వామీజీ వారిలో మేము అమ్మవారిని చూస్తున్నాము. గురువుగారికి పాదాబి వందనాలు. శ్రీ మాత్రే నమః.

  • @538261
    @538261 9 місяців тому +118

    చాగంటి గారి ప్రవచనాలు జ్ఞానాన్ని మార్గాన్ని మనశ్శాంతిని ప్రసాదించే ప్రవచనా కర్త చాగంటి గారు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jatlavenkataramana7355
    @jatlavenkataramana7355 9 місяців тому +15

    చాగంటి గురువుగారు వల్ల మేము చాలా జ్ఞానం నేర్చుకున్నాం మేము మహా భారతం రామాయణం చదువుకోలేము అతి సులువుగా వాటిగురించి తెలుసుకున్నాం చాలా సంతోషం

  • @lakshmisrinivas8536
    @lakshmisrinivas8536 9 місяців тому +58

    అహ ఏమి మా అదృష్టమ్. మీ సమకాలీకులుగా పుట్టటం మా పూర్వ జన్మ సుకృతం🙏

  • @ravikamal9
    @ravikamal9 9 місяців тому +72

    కలియుగ వ్యాసభగవానుని అవతారం పద్మశ్రీ చాగంటి గురువుగారి పాదాభివందనం🙏🙏🙏

  • @lakshmisrinivas8536
    @lakshmisrinivas8536 9 місяців тому +40

    చాగంటి గా రికి , పరిపూర్ణానంద గారికి శతకోటి వందనాలు. 🙏🙏

  • @gowrisankarp3538
    @gowrisankarp3538 9 місяців тому +14

    నిజానికి చాగంటి వారు 10000% అర్హులు. ఎంతో మంది జీవితాలు మారాయి. ఎంతో మంది జీవితాలు మనశ్శాంతి తో కూడిన ఆనందం అనుభవిస్తున్నారు.
    సాంప్రదాయవాదులు కావడం మూలానే గుర్తింపు ఇవ్వడం లేదు.

  • @yyerriswamy.kammuru5005
    @yyerriswamy.kammuru5005 9 місяців тому +15

    పూజ్యులు పెద్దలు అవకాశం ఉంటే మేము సంతకాలు చేస్తాము చాగంటి సార్ గారికి పద్మభూషణ్ రావాలని.. మంచి ప్రయత్నం స్వామి గారు మీ పాదపద్మములకు నమస్కారములు 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dnvidyajyothi4663
    @dnvidyajyothi4663 9 місяців тому +16

    బ్రహ్మ శ్రీ చాగంటి వారు సాక్షాత్తు ఈశ్వరులు.కాకినాడ ప్రజలు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే అక్కడ పుట్టారు.చాగంటి వారి భక్తులము. ఈశ్వరానుగ్రహం వల్ల జీవితం లో ఒక్కసారైనా వారి పాద పద్మములకి నమస్కరించాలి అని తపన.గురువు గారి ప్రవచనాలు వింటే మనసు యేంటో ఉపశాంతిని పొందుతుంది.శ్రీ గురుభ్యో నమః

    • @renuvvnm
      @renuvvnm 9 місяців тому

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @krishindian...
    @krishindian... 9 місяців тому +39

    దేశం, సంస్కృతి, సనతానం గర్వించదగ్గ వారు గురువులు చాగంటి గారు. వారికి దేశం అత్యున్నత పురస్కారం రావడం జాతి గర్వించదగిన సందర్భం🙏🚩🔱🙇🇮🇳

  • @user-lt3ot6ms2o
    @user-lt3ot6ms2o 9 місяців тому +36

    శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభి వందనములు 🙏🏻కాకినాడ పట్టణం చేసుకున్న అదృష్టం.. ఇంతమంది మహానుభావులు వున్నారు.. చాగంటి గారికి పద్మ భూషణ్ అవార్డు ఇవ్వాలిసిందే 🙏🏻🙏🏻🙏🏻

  • @dayalniranjan5822
    @dayalniranjan5822 9 місяців тому +27

    చాగంటి కోటేశ్వరరావు గారి కి శతకోటి ప్రణామములు🙏🙏🙏
    ఆయనకు పద్మశ్రీ తప్పకుండా అర్హులు ఇవ్వవలసిందగా భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 9 місяців тому +25

    స్వామీ గారూ నేనూ నెల్లూరు నుంచీ సైన్ చేసే్తున్న స్వామిగారు చాగంటి గారికీ ఏంత పెద్ద అవార్డు ఇచ్చినా తక్కువే వారి ఋణం తీర్చుకోలేము మీకు. మంచి ఆలోచన. వచ్చినందుకు మీ పాదాలకి శతకోటి నమసకారాలు

  • @ammajiraopakki6787
    @ammajiraopakki6787 9 місяців тому +7

    పద్మశ్రీ సామాన్యులకి విశిష్టత చేకూర్చడానికి. శ్రీ చాగంటి గారికి ఇస్తే పద్మశ్రీ కి విశిష్టత కలుగుతుంది. సరస్వతీ పుత్రులు. బ్రహ్మశ్రీ బిరుదు ప్రతి ఒక్కరూ వాడేసుకొని పరువు తీస్తున్నారు. ఈయన ఒక్కరికే చెందును.
    జై శ్రీ రామ్.

  • @krr2867
    @krr2867 9 місяців тому +18

    ఇలాంటి యాగము ఇలాంటి కుంకుమార్చన ప్రతి సంవత్సరం జరగాలని అమ్మ కృప అందరి మీద ఉండేలా అనుగ్రహించాలని పరిపూర్ణానంద స్వామి వారికి పాద నమస్కారాలతో కోరుతున్నాను

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 9 місяців тому +27

    చాగంటి గురువు గారి ప్రవచనాలు ప్రతిరోజు యుట్యూబ్ పెట్టుకుని వింటాను🌹🌹🙏🙏💐💐💐 పాదాభివందనం గురువు గారికి🙏🙏💐💐🌹🌹

  • @ARUNACHALAUDAYAGIRI
    @ARUNACHALAUDAYAGIRI 9 місяців тому +19

    ఇది కదా మహాభాగ్యం
    మా గురువుగారికి అంతటి భాగ్యం కల్పించే ఈ మహా యజ్ఞంలో
    మేము సైతం అరుణాచల క్షేత్రం నుండి
    తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులందరి చేత సంతకాలు చేయించే సేవ చేస్తాం
    అవార్డు వచ్చే రోజు మనందరికీ పండుగ

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 9 місяців тому +11

    బ్రహ్మశ్రీ. శ్రీ. చాగంటి. కోటేశ్వర రావు గారికి ముందు గా శుభాకాంక్షలు.

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 9 місяців тому +21

    గురువుగారికి పద్మశ్రీ ఇవ్వవలసిందే. శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏

  • @muralimohan1003
    @muralimohan1003 9 місяців тому +7

    శారదాంబ పుత్రుడు శివుని అనుగ్రహం పొందడానికి అన్ని విధాలా అనుకూలిస్తుంది జై గురువు గారు

  • @vasundrapothapi6177
    @vasundrapothapi6177 9 місяців тому +27

    స్వామివారి ప్రతి మాట సత్యము!! అమ్మవారు స్వామికి ఇంకా శక్తిని ఇవ్వాలి! పరిపూర్ణానంద స్వామికి జై!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 9 місяців тому +21

    స్వామి వారి కి, చాగంటి వారికి శత కోటి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dhanalakshmi9913
    @dhanalakshmi9913 9 місяців тому +88

    కాకినాడలో లేని వాళ్ళం కూడా స్వామి మనసుతో సంతకాలు చేస్తా

    • @padamajv3478
      @padamajv3478 9 місяців тому +1

      PadmajaVasamsetty kkd lenee karanaga chithistunnanu Swamijigaru Liveisthunadulaku Sathakotinamaskaralu🙏🙏🙏🙏🙏

    • @padamajv3478
      @padamajv3478 9 місяців тому +3

      In SArja Dubai.

    • @IndrawathiBattula
      @IndrawathiBattula 9 місяців тому

      ​@@padamajv3478q6

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 9 місяців тому +2

      ఈ మధ్యనే ఎందుకూ పనికిరాని రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఒక నాస్తిక వెధవ, ఒక బెవర్సు గాడు రాజకీయాలు చేసి బీజేపీ కి భజన చేసి దొడ్డిదారి లో పద్మశ్రీ పురస్కారం దొబ్బాడు. అటువంటి వేదవకే పద్మశ్రీ వచ్చినప్పుడు శ్రీ. చాగంటి కోటేశ్వరరావు గారి కి ఇవ్వడంలోయెంత మాత్రం తప్పులేదు. అలాగే ఈయన కంటే ముందు బ్రహ్మశ్రీ. మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారికి కూడా ఇవ్వాలి.

  • @sivakvv4041
    @sivakvv4041 9 місяців тому +17

    ఈ యుగంలో అయోగ్యులే ఉన్నత స్థానంలో ఉంటున్నా రుస్వామి. మీలాంటి మహా స్వాములు వలన కొంత మంచి జరుగుతుంది.

  • @user-op1es9cc1f
    @user-op1es9cc1f 9 місяців тому +22

    స్వామి జీ మీరు చాలా చక్కగా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారి కి పద్మశ్రీ పద్మభూషణ్. ఇస్తే అందరికీ కాకినాడ కి మొత్తం పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు వచ్చిన ట్టు అంత ఆనందం ఆయన వచ్చారు అంటే నే చాలా ఆనందంగా అనిపించింది జై జై శ్రీ మాత్రే నమః

  • @TemplesGuide
    @TemplesGuide 9 місяців тому +23

    మహా శక్తి యాగ వేదికగా చెప్పిన మీ మాట తెలుగు వారికి గౌరవం తెచ్చి పెడుతుంది❤🎉

  • @jayarajudannana6559
    @jayarajudannana6559 9 місяців тому +10

    చాగంటి కోటేశ్వరరావు గారికి పద్మ విభషణ్ ఇవ్వాలి

  • @sreevasu9971
    @sreevasu9971 9 місяців тому +13

    ఇన్ని వేల మంది భక్తుల తో 30 రోజులు పూజా కార్యక్రమాలు జరిపించడం అమ్మవారి రూపంలో మీ ఒక్కరికే సాధ్యం , పరిపూర్ణానంద స్వామి పాదపద్మములకు నా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deepakvarma-xy7wb
    @deepakvarma-xy7wb 9 місяців тому +21

    అది వారికి మరియు మన తెలుగు వారికి గౌరవం తీసుకొస్తుంది

  • @sailaxmi6881
    @sailaxmi6881 9 місяців тому +11

    స్వామీ..మీ మాట సత్యం. చాగంటి కొటేస్వర్రావు గారికి పద్మశ్రీ రావాలని మా కోరిక ఈ రొజు మీ నోట విని ఆనందించా...చాలా సంతోషం...🙏🙏🙏

  • @LaxmiLalitha
    @LaxmiLalitha 9 місяців тому +8

    చాగంటి గురువుగారి ప్రవచనాలు వినడం అలవాటయితే గురువుగారి గొంతు ఒక రోజు కూడా వినకుండా ఉండలేము నాకు అమ్మవారి భక్తి బాగా కలగడానికి కారణం చాగంటి గురువుగారి ప్రవచనాలు గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు నాకు చాగంటి గురువుగారి పాదాలకు నమస్కారం చేయాలని నా కోరిక నా జీవితంలో కలుగుతుందో లేదో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 9 місяців тому +4

    పరిపూర్ణనంద స్వామిగారు నిజం
    హిందూసమాజానికి

  • @doppalapudisrinivasarao1683
    @doppalapudisrinivasarao1683 9 місяців тому +12

    గురుగార్కి మా మనసుల్లో ఎప్పుడు భారతరత్న

  • @vijaysankar4505
    @vijaysankar4505 9 місяців тому +3

    100% koteswara Rao garu deserved this honour. Swamji thanks for taking this kind of initiative

  • @nagasridharkruttiventi3861
    @nagasridharkruttiventi3861 8 місяців тому +2

    మీరు చేసే ప్రయత్నం కు మా పూర్త మద్దత్తు ఉంటుంది మా వంతు సహకారం చేస్తాము. సంతకం చేయటానికి ఏలూరు నుంచి కాకినాడ రావటానికి సిద్ధం గా వున్నాము 🙏🌹

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath 9 місяців тому +9

    చాగంటి కోటేశ్వర రావు గారికి తప్పక పద్మశ్రీ రావాలి🙏

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 8 місяців тому +2

    చాగంటి వారికి జరుగ వలసిన సత్కారాలు యెన్నో వున్నాయి. పద్మ భూషణ్ తో సత్కరించి మన సంస్కారాన్ని చాటు కుందాం. జై చాగంటి జై స్వామీజీ.

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 9 місяців тому +23

    అందరికి ఈ యాగం లో స్థానం కల్పిస్తున్నారు.... బూరెలు అమ్మవారికి స్వయంగా చేసే అవకాశం కల్పిస్తున్నారు స్వామి వారికి నమస్సుమాంజలులు

  • @sarmagodavari2593
    @sarmagodavari2593 8 місяців тому +2

    ఖచ్చితంగా అర్హత కలిగిన వ్యక్తి శ్రీ కోటేశ్వర రావు గారు 🙏🌹

  • @ravipodishetty6296
    @ravipodishetty6296 8 місяців тому +3

    దైవం మానుష రూపేణా. 🙏. మీ వాక్కు నిజం కావాలి. 🌹🌹

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 9 місяців тому +9

    ఒకే వేదిక పై ఇద్దరు ఆధ్యాత్మిక వేత్తలు దర్శనమిచ్చారు...ప్రత్యక్షం గాఁ పరోక్షంగా దర్శిస్తున్న అందరమూ అదృష్టవంతులు..

  • @sivaranivemula70
    @sivaranivemula70 9 місяців тому +18

    అందుకే మీరు పరిపూర్ణులు❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sv2200
    @sv2200 8 місяців тому +2

    ఎంతో చక్కగా వివరించారు పరిపూర్ణ జ్ఞానము తో, స్వామి వారు , మీతో సహా ఎందరో ఎందరో మహా మహా మహానుభావులు అందరికీ వందనములు & ధన్యవాదములు , మీ అందరినీ తలచుకుంటూ ఒక్క నమస్కారము చేసుకున్నను , మా జన్మలు ధన్యము కాగలవు నిస్సందేహంగా అని అందరికీ ఒక భావన, 👌👌👍👍💐💐💐💐🙏🙏🙏🙏

  • @rayachotinarayana2375
    @rayachotinarayana2375 8 місяців тому +3

    🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @hemashridhar2526
    @hemashridhar2526 9 місяців тому +3

    చాగంటి కోటేశ్వర రావు గురువులకు పద్మశ్రీ అవార్డ్ ఇవ్వాలి స్వామీజీ మీరు చక్కగా చెప్పారు😊

  • @suryanarimansarmagorugantu6055
    @suryanarimansarmagorugantu6055 9 місяців тому +13

    స్వామివారికి
    నమస్కారం
    ఈ కార్యక్రమం నిర్వహించడం మా అందరి అదృష్టం

  • @djyothi4158
    @djyothi4158 9 місяців тому +20

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ మాతా శరణం మమ 🙏 ఓం నమః శివాయ 🙏 కార్తీక దామోదరాయ నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏 స్వామి పరోక్షంగా ఉత్తరాఖండ్ లో ఉండి నేను ఈనాడు అమ్మవారి అనుగ్రహంతో ప్రత్యక్షంగా కుంకుమ పూజలు పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం అండి 🙏 అందులోనూ పరిపూర్ణానంద స్వామి వారిని అమ్మవారిని గురువు గారైన చాగంటి కోటేశ్వరరావు గారిని చూడడం ముక్కోటి దేవతలు ఉంటారు అంటారు కదా వారి అందరినీ కూడా ఎర్రని కాంతి శక్తివంతమైన స్త్రీమూర్తులు చూశాక ముక్కోటి దేవతలందరూ ఈ కాకినాడ స్త్రీ పీఠంలో మాకు ప్రత్యక్షమైన టుగా అనిపించిందండి చాలా అంటే చాలా ఆనందం కలిగింది అండి 🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @kotnikanakamahalakshmi4467
    @kotnikanakamahalakshmi4467 9 місяців тому +6

    🙏🙏🙏🙏🙏🙏🕉️పూజ్య గురువుగారు శక్తి యజ్ఞం లో మా అందరికి పెద్దన్నన్నా గారు అని యంత మందో నాలా అనుకుంటారు మిరిచిన్న గౌరవం సనాతన ధర్మం నిఖిచ్చిన మనకు మనం ఇచ్చుకొనే గౌరవం మీరు మేకిచ్చిన మీ అమ్మ గారికి నాన్న గారికి పాదాభిషేకలు 🕉️🙏🙏🙏🙏🙏

  • @mynamesss2188
    @mynamesss2188 9 місяців тому +6

    100%. శాతం ఇవ్వాలి గురువు గారు, నేను కోరుకుంటాను 🙏🙏🙏

  • @muralimohan1003
    @muralimohan1003 9 місяців тому +6

    అమ్మ అనుగ్రహం అమ్మ శక్తీ మిమ్మల్ని నడిపిస్తున్నది లోకా సమస్త సుఖినో భవంతు. గురువు గారి కి నమస్కారములు

  • @shivashruthichannel974
    @shivashruthichannel974 9 місяців тому +16

    చాగంటి గురువుగారికి సాష్టాంగ నమస్కారము🙏🙏🙏

  • @thejaraju768
    @thejaraju768 9 місяців тому +4

    మా గురువు గారికి పద్మశ్రీ అవార్డు రావాలి అని న కోరిక 🙏

  • @putrakalyani9370
    @putrakalyani9370 9 місяців тому +12

    చాగంటి వారి ప్రవచనాలు అద్భుతం

    • @user-yf8cs7kg9y
      @user-yf8cs7kg9y 9 місяців тому

      9553566176❤😂🎉😭🤣☺️🦾🦿🦠🦷🌹🌹🌹🌹🌹🇮🇳🌺🌺🌺🌺🌺🌺👣

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 9 місяців тому +6

    ఆనంద భాష్పాలు తో 🙏🙏🙏🙏

  • @karanamsreedhar8664
    @karanamsreedhar8664 8 місяців тому +2

    చాగంటి. గారికి శతకోటీ వందనాలు. చాగంటి గారి. ప్రవచనాలు చాలా జ్జానాన్ని మనసును. ప్రశాంతత. నిస్తుంది

  • @krr2867
    @krr2867 9 місяців тому +7

    గురువులకు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనం చాగంటి గారికి తప్పనిసరిగా అలాంటి అవార్డు అందించవలసినదే

  • @Travelwithbrothers304
    @Travelwithbrothers304 9 місяців тому +4

    He Deserves it... Shree Mathre Namaha...

  • @annaidu583
    @annaidu583 9 місяців тому +3

    Padma bhushana award raavali maa Gurugaariki🙏🙏🙏

  • @surendarm3011
    @surendarm3011 8 місяців тому +2

    చాగంటి కోటేశ్వరరావు గారు మన దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది అతనికి పద్మశ్రీ మరియు భారతరత్న ఇవవడం సమంజసం

  • @pradeepv760
    @pradeepv760 9 місяців тому +9

    Because of chaganti garu.. many youth worldwide ..even from software industry got connected with spirituality and got releived from their work stress elevating their minds..many travelled thousands of miles without any strain by listening to his audios...much more to say... he brought a revolution which no one else did in this centuary.

  • @mylavarapulakshminarasimha3431
    @mylavarapulakshminarasimha3431 8 місяців тому +2

    శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి అభిప్రాయం అందరికీ ఆమోదయోగ్యమైన విషయం, సనాతన ధర్మాన్ని పునరుద్ధరిస్తున్న మన కోటేశ్వరరావు గారిని "పద్మ" పురస్కారంతో గౌరవించ వలసిన బాధ్యత భారత ప్రభుత్వానికున్నది, తథాస్తు!

  • @satyanarayanarambatla8256
    @satyanarayanarambatla8256 8 місяців тому +2

    స్వామి మీ సంకల్పబలంతో గురువుగారికి పద్మ పురస్కారం వచ్చేవిధంగా ప్రయత్నించండి వారి మామగారి వద్ద సహాయకుడిగా పనిచెయ్యడం నా అదృష్టం.🙏🙏

  • @rushimuka
    @rushimuka 8 місяців тому +2

    మీ చరిత్ర!? నండూరివారి వీడియో లో చాలా చక్కగా వివరించారు. దాంతో మీ పైన గల గౌరవ అభిమానులు ద్విగుణీకృతం అయ్యింది.

  • @ananthavihari6670
    @ananthavihari6670 9 місяців тому +25

    జై గురుదేవ్ 🚩🙏🔱🛕🪔
    ఓం శ్రీ మాత్రే నమః 🚩🔱🙏

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath 9 місяців тому +6

    పరిపూర్ణానంద స్వామీ జీ కి వందనములు🙏

  • @jalajakanchi5867
    @jalajakanchi5867 9 місяців тому +23

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురు దేవాయ నమః

  • @nemanisrinivas4816
    @nemanisrinivas4816 8 місяців тому +2

    స్వామీజీ కి. చాగంటి వారికి నమస్కారం .జై ఈశ్వర పుత్ర చంగాంటి

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 9 місяців тому +7

    😮yes sir! We support this proposal. Sri Chagantigaru deserves it. Along with it You also deserve PADMA BHUSHAN.too for you.

  • @subbareddytateli9205
    @subbareddytateli9205 9 місяців тому +5

    చాగంటి వారికి నమస్కారములు

  • @veni369-us9cl
    @veni369-us9cl 9 місяців тому +6

    అసాద్య సాదక స్వామిన్ అసాద్యం తవకిమ్ వద రామదూత కృపాసింధు 🙏

  • @appuskitchenandhealthtips2697
    @appuskitchenandhealthtips2697 9 місяців тому +7

    గురువు గారికి పాదాభివదనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @onteddubaskharreddy5033
    @onteddubaskharreddy5033 9 місяців тому +9

    చాగంటి వారికీ నమస్కారం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Mad00007
    @Mad00007 9 місяців тому +3

    శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 9 місяців тому +9

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @raviprakashachanta1635
    @raviprakashachanta1635 9 місяців тому +6

    చాగంటి కోటేశ్వరరావు గారికి పద్మ భూషణ్.. సామవేదం షణ్ముఖశర్మ గారికి పద్మ విభూషణ్ ఇవ్వాలి

  • @suryalakshmisrividyapinnam5133
    @suryalakshmisrividyapinnam5133 9 місяців тому +16

    ఓం శ్రీ మాత్రే నమః 💐
    శ్రీ గురుభ్యోనమః 🎉

  • @sridurga3017
    @sridurga3017 8 місяців тому +2

    గురువు గారికి శతధా సహశ్రదా శిరస్సు వంచి పాదాభివందనాలు

  • @pushpakotikalapudi7649
    @pushpakotikalapudi7649 9 місяців тому +3

    గురుదేవాయ నమః 🔔🔱

  • @apparaokotha3148
    @apparaokotha3148 9 місяців тому +10

    Govinda Govinda Govinda Jai Sri Krishna 🙏🙏🙏🌷🌷🙏🙏🌹🌹🙏🙏🙏

  • @kvramananand8160
    @kvramananand8160 9 місяців тому +4

    ఓం శ్రీ మాత్రేనమః

  • @manip5740
    @manip5740 9 місяців тому +3

    చాగంటి గారికి పాదాభివందనాలు

  • @naveensharma3771
    @naveensharma3771 9 місяців тому +6

    🙏🙏👌

  • @satyaprasad37
    @satyaprasad37 8 місяців тому +1

    Really DEVINE IDEA proposed by SWAMIJI about
    Sri.Ch.Koteswara Rao
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 9 місяців тому +7

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 9 місяців тому +6

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏చాలా సంతోషం

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 9 місяців тому +2

    It's amazing articulation especially about Chagantigaru is aptly covered, it's cherishable. Further, organising this mammoth divine event surely transform many more devotees immensely. Confidence with clarity of Swamyji is commendable.Greatful to Swamy ji.

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 9 місяців тому +1

    I am proud to say that I am living and had chance listen to such great people .

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 8 місяців тому

    తప్పకుండా వారికి పద్మశ్రీ అవార్డును ఇవ్వాలి. నేనూ సంతకం చేస్తాను స్వామీ. వారు సరస్వతి పుత్రులు. ఇప్పటి వరకూ ఆయనను గుర్తించక పోవడం దౌర్భాగ్యం. వారి ప్రవచనాలు నాకు చాలా చాలా ఇష్టం. గొప్ప ప్రవచన చక్రవర్తి. వారి పాద పద్మములను నా శిరస్సు వంచి వందనం చేస్తున్నాను. 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 7 місяців тому

    స్వామీజీ మీ ప్రయత్నం చాలా చాల ఆమోదించే తగిన విషయం.

  • @ravineelakantan9873
    @ravineelakantan9873 9 місяців тому +5

    Really consider myself fortunate to listen to Pujya Sri Paripoornanada Swamiji....always energized by his excellent discourses. Chaganti garu's pravachanams are my daily staple diet. Not a day goes without listening to both these amazing scholars of Sanatana Dharma. My Pranaams to all the great Vedic scholars...Har Har Mahadev...Jai Sri Ram...🙏🙏🙏🙏

    • @vepadmavati2241
      @vepadmavati2241 8 місяців тому

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎

  • @prasadaraopasalapudi32
    @prasadaraopasalapudi32 8 місяців тому

    శ్రీ పీథం స్వామీజీ.... మీ కు శతకోటి వందనాలు....మన ప్రధాన మంత్రి వర్యులు...మన చాగంటి కోటేశ్వరరావు గారు...మన కాకినాడ నగరం లో జన్మించడం..మన పూ ర్వ జన్మ సుకృతం....ప్రధాన మంత్రి గారు మోడీ గారు శ్రిపీతం అమ్మ వారి మాటను పాటించి చాగంటి వారికి పద్మ భూషణ్/పద్మ విభూషణ్ తప్పక ఇచ్టి గ్హౌరవిస్తారు....శ్రిపీఠం మహార్సి వారికి వందనములు.

  • @gbssastry6081
    @gbssastry6081 9 місяців тому +3

    Swamyji chaganti gari meeda super speech and padma award compulsory ga ivvali ayanaki

  • @devudeviparavathi5584
    @devudeviparavathi5584 9 місяців тому +9

    ❤❤❤ఒమ్ శ్రీ మాత్రే నమః శ్రీ గురుబ్యో నమో నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chsrkrajuraju1795
    @chsrkrajuraju1795 7 місяців тому +1

    Excellent decision has taken swami, thank you very much

  • @user-yf3wl5yu3q
    @user-yf3wl5yu3q 9 місяців тому +1

    Sree gurubyonamaha, sree matre namaha🌹🌹🙏🙏🙏🙏

  • @NamahSivaaya
    @NamahSivaaya 9 місяців тому +3

    Padma Sri Chaganti Koteswara Rao Garu... kaavali...

  • @jhansilakshmisunkara3222
    @jhansilakshmisunkara3222 9 місяців тому +1

    మేము ఎప్పట్నిచో అంకొంటున్నము మా కోరిక teerabotunnsm దుకు చాలా సంతోషం గా ఉంది
    మీరు చాలా ఉదా ర స్వభావం తో చేసిన ఈ ప్రకటన మీ ఆధ్యాత్మిక చింతన నూ కు ఆదర్శం స్వామీజీ

  • @tirumalachandrasekharmunag7285
    @tirumalachandrasekharmunag7285 8 місяців тому +1

    Swamiji gariki ,Chaganti gariki paadabivandanamulu.....Chaganti koteswararao gariki Padma Vlbhushan raavali ani Ammanu prardhistunnanu....om sri Grubyonamaha...