మహేష్ బాబు పాట వినగానే ఏమన్నాడంటే? - Ananta Sriram || Kalaavathi Song - Sarkaru Vaari Paata

Поділитися
Вставка
  • Опубліковано 14 лют 2022
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here's the exclusive interview of Anantha Sriram and about his latest super hit song Sarkaru Vaari Paata Kalaavathi Song. Sarkaru Vaari Paata’s first song, Kalaavathi is an overnight sensation. Composed by Thaman S, the song has been making waves on the internet. It is crooned by Sid Sriram and it is a blend of classical and western music,. The lyrics are penned by Anantha Sriram.
    #KalaavathiMusicVideo #SarkaruVaariPaata #MaheshBabu #Kalaavathi #SVPOnMay12
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • Розваги

КОМЕНТАРІ • 332

  • @vivekvicky937
    @vivekvicky937 2 роки тому +43

    7:30 Thumbnail starts

  • @DrNVSRK
    @DrNVSRK 2 роки тому +55

    From RGV to Ananta Sriram, The only anchor handling different mindset people in a smooth deterministic way.. Swapna mam,,,,you are simply great.

  • @vandanasaroja6393
    @vandanasaroja6393 2 роки тому +58

    వంద లక్షల మెరుపులు ⚡👌👍
    మీ లిరిక్ ✍️💐💐🎉🎉💐💐
    మీ పాటలో
    ప్రిన్స్ మాత్రం వందేళ్లు మెరుస్తారు
    వెండి తెరకు ఓ గంధపు చెక్క.👍
    ఇక
    సిధ్ శ్రీరామ్
    ఓ వెన్నెల మెరుపు..అదెలా ఉంటుందో
    మీకు ..మీకు తెలుసు❤️
    ఇక
    ముగ్గురు శ్రీరామ్స్🙌
    అనుకున్నది సాధించాలి
    ఆనంతముగా👍
    🎵🎵💐💐🎉💐💐🎵🎵

  • @sitakanuri4586
    @sitakanuri4586 2 роки тому +103

    ఇద్దరు తెలివి ,భాష పరిజ్ఞానం పుష్కలం గా ఉన్న ,వ్యక్తుల మధ్య సంభాషణ .Swapna gari ,Antha Sriram gari తో interview చాలా బావుంది.

    • @srinivassingam5593
      @srinivassingam5593 2 роки тому

      బువ్వ పెట్టి
      బుజ్జ గించి తేనే తెనూగు భాష ను బ్రతికిస్తున్న మీ కవి గానాధులకు
      మా
      🙏వంద నాలు 🙏

    • @rukkamolarsrinivasreddy7994
      @rukkamolarsrinivasreddy7994 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏👍

  • @Mudavathkumar251
    @Mudavathkumar251 2 роки тому +39

    సిరివెన్నెల శాస్రి గారి తరువాత మీరే అనంత శ్రీరామ్ అన్న 🙏

  • @dharmavarapuanjanayulu5211
    @dharmavarapuanjanayulu5211 2 роки тому +2

    ఇద్దరు సంస్కార వంతమైన వ్యక్తుల సంభాషణ ఇది. ఇలాంటివి ఎన్నో జరగాలనీ కోరుకుందాం.

  • @santoshkumar-wr4ir
    @santoshkumar-wr4ir 2 роки тому +195

    సిరివెన్నెల వారి సిరా అనంత శ్రీరామ్ గారి పాటలో ఇలాగే ప్రవహించాలి

  • @indiamixture
    @indiamixture 2 роки тому +66

    చాలా చక్కని తెలుగు సాహిత్యం ఇచ్చారు శ్రీరామ్ గారు..👌👌👌🙏🙏🙏🙏

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 2 роки тому +17

    అనంత శ్రీరామ్ గారు ఎంత స్వచ్ఛ మైన తెలుగు వాడతారు ఎంతో అవసరం అయితే తప్ప ఇంగ్లీషు పదము వాడరు

  • @maheshnaidu6216
    @maheshnaidu6216 2 роки тому +1

    స్వప్నగారు సున్నితమైన ప్రశ్నలతో, విషయాన్ని రాబట్టే విధానం బాగుంటుంది.

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 2 роки тому +13

    ఇంటర్వ్యూ ల కు కూడా అవార్డ్స్ ఇస్తే ఇదే బెస్ట్ ఇంటర్వ్యూ!వీరు మన తెలుగు వారు కావడం మన అదృష్టం!👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 роки тому +10

    తెలుగువారి ప్రియమైన సోదరుడు అనంత
    శ్రీ రామ్ గారికి అభినందనలు.

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i 2 роки тому +11

    అనంత శ్రీరామ్ గారు ఈ జనరేషన్ లో తెలుగు సినీ ఇండస్ట్రీకి పాటల రచయితగా, కవిగా, కల్మషం లేని వ్యక్తిగా, విలువలతో కూడిన మనిషిగా లభించిన అనంత జ్ఞానం కలిగిన మంచి మనిషి అనంత శ్రీరామ్ గారు.
    మీ నుండి మరెన్నో విలువైన సాహిత్యం తో కూడిన పాటలు రావాలని కోరుకుంటున్నాం సార్.

  • @venkatdayalarvapalli8344
    @venkatdayalarvapalli8344 2 роки тому +19

    అనంత శ్రీరామ్ గారి సాహిత్యం🙏🙏🙏🙏🙏

  • @maheshraju5027
    @maheshraju5027 2 роки тому +40

    మీరు సాహిత్యం గురించి చాలా చక్కగా చెప్పారు అనంత్ శ్రీరామ్ గారు మీరు మీ పాటలతో ప్రేక్షకులందరికీ మనసు గెల్చుకునరు మీరు ఇంక రాబోయే కాలంలో మిరుఇంక మంచి మంచి పాటలు అద్భుతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ✍️✍️

    • @ningampallisailajarani814
      @ningampallisailajarani814 2 роки тому

      వోక జ్జర్జ్జర్నల్జ్జర్నలిస్ట్ కి వోక రచయిత కి మద్య ప్రసంగ చాల బాగుంది

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 роки тому +6

    దివంగత సిరి వెన్నెల గారి వద్ద సాహిత్యంపై పలు విషయాలు నేర్చుకున్నాను అని చెప్పడం ప్రశంసనీయం

  • @srinivasrepala6985
    @srinivasrepala6985 2 роки тому +40

    విద్వత్తు+సంస్కారం= అనంత శ్రీరామ్ గారు

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 2 роки тому +4

    శ్రీరామ్ గారూ మీ వివరణ చాలా బాగుంది అద్బుతం అత్యద్భుతం యీ మీ వివరణతో ప్రతీ ఒక్కరు మీ అభిమాని అవ్వాల్సిందేహాట్సాఫ్ సార్ హాట్సాఫ్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @gandhamsatishkumar183
    @gandhamsatishkumar183 2 роки тому +14

    అనంత్ శ్రీ రామ్ గారూ 👍💟👌🙏

  • @anjalir1294
    @anjalir1294 2 роки тому +24

    Its my humble request please bring back Lyricist Mr.Kula Shekar garu to Industry 🙏🙏🙏🙏🙏 (Fan from Karnataka).

  • @pavan608
    @pavan608 2 роки тому +28

    He is so humble 😊
    Pure soul ☺️❣️

  • @sanathraghav5484
    @sanathraghav5484 2 роки тому +12

    He might look soft, but he's Rock solid inside and very tough to understand and deal with. Proud of him 👏💥

  • @sureshbm7136
    @sureshbm7136 2 роки тому +15

    I'm from KARNATAKA... When I start seeing the RAMUISM ,then I learned Telugu from that.
    Swapna is most modesty talented woman,,, i see in these
    Days,
    Thanks for SWAPNA gaaaru.

  • @medicherlarajendhraprasad8279
    @medicherlarajendhraprasad8279 2 роки тому +3

    మీకునంత శ్రీరామ్ పేరుకు తగ్గట్టు గా మిలో అనంత మైన కవితా సగరముంది దేశానికే పత్సిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామానికే
    వన్నెతెచ్చిన సార్ధక నామ ధేయునికి నాధన్య
    వాదములు 🌹❤ఓకే

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 роки тому +13

    చివరగా మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మూవీకి మంచి పాటలు అందించిన శ్రీరాం గారికి ధన్యవాదాలు

  • @tsrbusiness5268
    @tsrbusiness5268 2 роки тому +1

    ఏమో అనుకున్నాను గాని అనంత శ్రీరామ్ గారిలో అనంతమైన జ్ఞానం నన్ను ఒక జ్ఞానభోద చేసింది

  • @cricketkhel9526
    @cricketkhel9526 2 роки тому +24

    Most talented young Telugu lyricist , thanks for your songs 🙏🙏

  • @puspharajugudimetla6997
    @puspharajugudimetla6997 2 роки тому +12

    అనంత శ్రీరామ్ గారు మీరు మూవీ లో కూడా సాంగ్స్ పడాలని కోరుకుంటున్నా

  • @maneeshkumarmuralidhar7713
    @maneeshkumarmuralidhar7713 2 роки тому +13

    WoW, What an intellectual responses from Ananta Srirmgaru!!. This interview should serve an Lesson for all Mediocre journalists,!! His position of NO response to stupid allegations, is right stance. Truly, best lyrcist in present times, a very down to earth. I wish you continued success, and we hope many more best songs.

  • @dasariashok7167
    @dasariashok7167 2 роки тому +3

    మీరు చాలా గొప్ప రచయిత..... మీరు చెప్పిన తెలుగు పదాలు మీ నోట విన్నా చదివినా చాలా బాగుంటుంది. 🙏🙏

  • @mrnobody9762
    @mrnobody9762 2 роки тому +27

    అనంత శ్రీరామ్ 👌👌👏👏

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 роки тому +1

    Excellent Ananth Sreeram, God bless you.

  • @rmhs-xu7lm
    @rmhs-xu7lm 2 роки тому +1

    Amazing talent and very modest person. I love his clean language.

  • @therandomthings6933
    @therandomthings6933 2 роки тому +10

    In Telugu industry, you feel pleasant when ever you listen to trivikram Srinivas and Anant sriram. Best speakers in Telugu 👌👍

    • @gsarvalakshmi723
      @gsarvalakshmi723 2 роки тому

      శ్రీ రామ్ గారు చాలా మీ బాగుంది మీ విశ్లేషణ. .

  • @jawaharmothukuri5780
    @jawaharmothukuri5780 2 роки тому +1

    Swapna garu chalabagundhi sweet ga unnaru Ananthsriram gari voice kuda chala sweet ga undhi.

  • @captaindmkrishna8963
    @captaindmkrishna8963 2 роки тому

    I think it's really Dr Swapna ji she is fabulous human being I personally appreciate her highly knowledgeable and effective inspiring communication skills IAM really die hard fan of Dr Swapna she is a dream girl 🙏🙏🙏🙏i can't describe Any More I wish she must establish her own TV channel My best wishes to her 🙏🙏🙏🙏 God bless you dear Swapna 👍👍👍👍

  • @sforsure
    @sforsure 2 роки тому +9

    39:50 genuineness of Ananth Sriram 👏👏

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 роки тому +1

    Super Sir super
    W. G. Dt super Man
    A. Sri Ram ji svpata super sir
    Superstar Mahesh Babu fan's 🙏👍💪⭐🌟🇮🇳⭐🌟🇮🇳🙏💪🔥💚❤💙🧡🇮🇳

  • @rajarj5039
    @rajarj5039 2 роки тому +3

    31:55 🙏🔥manam Ananth Sriram gari daggara nunchi chala nerchukovali, e madya kalam lo nenu chusina oka manchi interview 🙏

  • @eeshwaraproductions
    @eeshwaraproductions 2 роки тому +5

    Heartly Congratulations Ananth Sriram sir gaaru..💐🙏

  • @srinivasbhogavilli4110
    @srinivasbhogavilli4110 2 роки тому +1

    Anchor garu theluviga మరియు chala padhathiga సమాధానాలు రాబట్టరు she is great abd intelligent

  • @rameshbabu-ew6jw
    @rameshbabu-ew6jw 2 роки тому +9

    Sriram gari interview lo telugu padalu anni grutuvastunai,

  • @arjunvmk
    @arjunvmk 2 роки тому +1

    అద్భుతమైన వివరణ...
    విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి కదా...

  • @princenaru51
    @princenaru51 2 роки тому +2

    ఈ పాట మూవీ రిలీజ్ అయ్యే లోపు ఎక్కడికో వెళ్లి పోవడం ఖాయం యూట్యూబ్ బాక్స్ బద్దలు గ్యారెంటీ

  • @premacharitra1
    @premacharitra1 2 роки тому +10

    Thankyou Brother Ananta garu💖💖💖💖💖💖💖😘your poetic soul is our Telugu Industry ki a huge blessings, like Srivennela Sitaramasastri🙏🙏🙏💖💖it is an honour and A Virtue to be Poet👍🙏

  • @miriyalasrinivas790
    @miriyalasrinivas790 2 роки тому +12

    I think this song derived from Director s childhood memories fabulously picturisedsince it was the most near heart touch song of the people of Guntur district in past days 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatdayalarvapalli8344
    @venkatdayalarvapalli8344 2 роки тому +9

    Most underrated lyrics writter🙏🙏🙏🙏

  • @Formon11-11
    @Formon11-11 2 роки тому +4

    Awesome anantha sree RAM... 🙏🇮🇳 Jai hind

  • @kiranmayij
    @kiranmayij 2 роки тому +17

    Super script Ananth Sriram garu, super composition and super rendering …..👏👏👏

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 роки тому +7

    Thank you *Anantha SriRam* Sir..
    Thank u for giving us All Time Super Record *Kalavathi* song👌👌
    After 2+yrs Finally watching/Listening our SuperStar Song daily👏👏
    Jai Babu Jai Jai Babu🙏🙏

  • @boreddyarogyam5754
    @boreddyarogyam5754 2 роки тому +2

    మీ మాటలకు విలువ కట్టలేము శ్రీరామ్ గారు

  • @ravinarikp
    @ravinarikp 2 роки тому +8

    Pokiri lo deva deva ippudu ee kalaavathi Mahesh babu ki ravatam chala different and beautiful presentation by directors 👍👍👍

  • @jayasri9714
    @jayasri9714 2 роки тому +3

    ఇద్దరి సాహిత్య వేత్తలు , పాటలలో పట్టున్నవారి సంబాష ణ చాలా వినసోంపుగా వుంది. వారు ఇచ్చిన వివరణ ఇంకా బాగుంది!

  • @veeravarapusrinu8089
    @veeravarapusrinu8089 2 роки тому +7

    Exlent sir meeru ....meeku thanu nenu song nunchi meeku fan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @chakravarthiyandava4557
    @chakravarthiyandava4557 2 роки тому

    Ananta Sreeram Garu fantastic block buster song ichharu thank you so much sir

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 2 роки тому +1

    అంత అందగాడైనా ప్రేమించేగదా పెళ్లి చేసుకుంది.ఎంత నేర్చినా .....కీర్తన ఒకసారి వినండి . శ్రీరాం గారు.

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 2 роки тому +7

    Anantha Sriram gari.....emaya chesve single card all time favorite ♥

  • @solletisivareddy2224
    @solletisivareddy2224 2 роки тому +9

    ANTHA SRIRAM LOVE FROM HEART

  • @janardhankoona7848
    @janardhankoona7848 2 роки тому +1

    Fantastic Anantha Sriram garu 👍

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +3

    జై హింద్ జై భారత్ జై బాబు ఫ్యాన్స్

  • @madhubabu6857
    @madhubabu6857 2 роки тому +5

    OMG .. what an analysis on writing

  • @sudheerakula3570
    @sudheerakula3570 2 роки тому +3

    Ananth sriram great lyricist 🙏 very intelligent person

  • @jagannathmalyala6771
    @jagannathmalyala6771 2 роки тому +2

    అనంత శ్రీరామ్ తెలుగు ఎంతో మంది anchor లకు పెద్ద బాలశిక్ష

  • @venky7934
    @venky7934 2 роки тому +2

    Thank you Soo much anatha sriram garu ....... Waiting 🔥🔥🔥#SVP

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 2 роки тому

    sreeram garu chala baaga raastaru
    thanks

  • @Tarak_vlogs
    @Tarak_vlogs 2 роки тому

    He is the person with true pure heart, every single word is golden words.

  • @murthi9825
    @murthi9825 2 роки тому +17

    హిందు అనే పదం మీద వివరణ ఆనంతశ్రీరాం గారు సరిగ్గా చెప్పారు. హిందు అనే పదం జీవన విధానం & ధర్మ విధానం మాత్రమే. హిందు ధర్మం & హిందు జీవన విధానంగా చూడాలి. తరువాత కాలక్రమంలో ఈ దేశాలు, ప్రాంతాలు, మతాలు, కులాలు, భాషలు ఏర్పడ్డాయి.

    • @rajeshpapani
      @rajeshpapani 2 роки тому

      Venkaya naidu parliament lo kuda ide cheppadu

    • @gousebabu5404
      @gousebabu5404 2 роки тому

      కరెక్ట్

  • @prabhodkolluri3357
    @prabhodkolluri3357 2 роки тому +5

    హిందు కి నిర్వచనం చాలా బాగా చెప్పారు. అద్భుతః.

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 2 роки тому +4

    Having sufficient knowledge in all aspects including music mis. Swapna is always successful in interviews. She enters in to views of opposite personalities out of series of appropriate questions . God may bless you ammaa.

  • @venkatsarapu6392
    @venkatsarapu6392 2 роки тому +3

    Super sir nice song 👌👌

  • @jsuniversalmedia4703
    @jsuniversalmedia4703 2 роки тому

    chalamanchi talented lyrisist meeru.meetho work cheyadam great feeling as a music director for two movies

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 2 роки тому

    Great Sriram Garu, Great Swapna Garu. Very good interview. We all like this video. Swapna Garu it appears that your voice is excellent for singing. In between your humming is very nice. We could understand the depth of Sriram Garu.

  • @bangarurajukalyanapu2385
    @bangarurajukalyanapu2385 2 роки тому +5

    Swapna garu nice job to you

  • @malleshk5775
    @malleshk5775 2 роки тому +1

    Super Song, Really Raiter, Meku 👌👌👌👌👌👌👌

  • @satharlababu3700
    @satharlababu3700 2 роки тому

    superb song sir👌👌👌👌

  • @mohangandhi1519
    @mohangandhi1519 2 роки тому +1

    Jai Babu jai anantha sriram pata Baga chesaru

  • @vijayakumari1906
    @vijayakumari1906 2 роки тому

    చాలా వినయ విధేయతలతో సాగింది చర్చంతా.

  • @kushalpatnayak903
    @kushalpatnayak903 2 роки тому +2

    Babulake babu mahesh Babu ❤️🙏

  • @rmhs-xu7lm
    @rmhs-xu7lm 2 роки тому

    Even this lady seems very active and beautiful and nice way of getting things out of him.

  • @SREEDHARNIRVANA
    @SREEDHARNIRVANA Рік тому

    super Ananta Sriram, All Media is Dirty including People, Media is in-mature to Understand Arts

  • @krishnapitta
    @krishnapitta 2 роки тому +1

    Super interview n analysis of Anantha Sreeram

  • @koteswararaomannepalli5515
    @koteswararaomannepalli5515 2 роки тому

    Lyricist Mr Ananth Sriram deservws apprwciatiin from all music lovers due to his melodious tunes.

  • @honeythequeen6199
    @honeythequeen6199 2 роки тому +12

    Nice song

  • @ramanaadr9656
    @ramanaadr9656 2 роки тому

    Wonderful muka Miki.💫🌹💫

  • @rangarao582
    @rangarao582 2 роки тому +4

    superb Ananthu............

  • @chakravarthiyandava4557
    @chakravarthiyandava4557 2 роки тому

    Fantastic melody song

  • @sindurijayasinghe7369
    @sindurijayasinghe7369 2 роки тому

    Great writing a song is very hard , you are very talented , God Bless you 😊.
    Anchor you are beautiful & smarter than a smart 😀 keep it up 👍👏👏

  • @nike3694
    @nike3694 2 роки тому +1

    The way Swapna garu Interviewed this guy is commendable

  • @seshireddyvenna4355
    @seshireddyvenna4355 2 роки тому +1

    i watched best interview in my Life

  • @vidya223
    @vidya223 2 роки тому +1

    Fantastic speech bro.. I am die hard of ur songs sir. . Meeru hinduthatvam gurinchi chala baga varninchi chepparu sir. 👏👏👏

  • @cs5255
    @cs5255 2 роки тому +1

    Señora swapna, usted es una mujer hermosa y inteligente.

  • @bapirajupathapati9045
    @bapirajupathapati9045 2 роки тому

    Good luck ananthsriram

  • @siragamratnakumari5742
    @siragamratnakumari5742 2 роки тому +1

    చాలా ధన్యవాదాలు అనంత్ అన్న

  • @gowthamkandasamy4651
    @gowthamkandasamy4651 2 роки тому +7

    Gud song sir nice and excellent meaning in that lyrics.Great work sir 👍👍👍

  • @malleshk5775
    @malleshk5775 2 роки тому

    Siri vennela Sitha Ram Shshri Garu Great Raite, Sir ku 🙏🙏🙏🙏🙏

  • @lakshminori7602
    @lakshminori7602 2 роки тому

    Super sriram mee patalu

  • @gcsroyal4525
    @gcsroyal4525 2 роки тому

    Sir excellent sir meeru super kavi

  • @bsrikanth6114
    @bsrikanth6114 2 роки тому +7

    Clear Explanation 👌👌👌

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 роки тому +2

    కానీ అనంత్ శ్రీరాం గారి ధాటికి తగ్గారు .ఆయన వద్ద మంచి సాహిత్యం పట్ల పట్టు వుంది. సమకాలీన సమస్యలపై ఆయనకు ఉన్న అవగాహన ఔరా అనిపిస్తుంది

  • @pushpalathadevarakonda9793
    @pushpalathadevarakonda9793 2 роки тому

    Chala baga chepparu manadi sanathana dharmam karma varake migilindi vadileyali 🙏🙏