Writer Chinni Krishna in "Dear Swamiji" | Swami Paripoornananda | Episode No #12 | Bhaarat Today

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • భారత్ టుడే అందిస్తున్న ఎన్నో గొప్ప కార్యక్రమాలలో మరో ప్రత్యేక కార్యక్రమం “డియర్ స్వామీజి”...... యూట్యూబ్ లో వైరల్ వీడియోస్ గా మారి హల్ చల్ చేస్తున్నాయ్. trending videos గా నిలుస్తున్నాయి.
    ఇప్పటికే విశేష ఆదరణ పొందుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్స్ సుమ, ఝాన్సీ, సింగర్ ఉష. హీరో నిఖిల్, వంగవీటి లో దేవినేని మురళి పాత్ర పోషించిన హ్యాపీడేస్ ఫేం చాగంటి వంశీ, కమెడియన్ కమ్ హీరో సునీల్, డైలాగ్ writer బుర్రా సాయిమాధవ్, బాహుబలి కధా రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయి స్వామీజీని ఎన్నో ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో రచయిత చిన్ని కృష్ణ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు స్వామీజీ తమ అమూల్యమయిన సమాధానాలు ఇచ్చారు.
    "Dear swamiji" a prestigious program being conducted by bhaarat today. In this program swami paripoornananda interacts with celebrities from various fields and answers their questions regarding DHARMA & HINDU culture.
    Telugu TV anchor suma, jhansi, singer usha, tollywood heroes nikhil, sunli, vangaveeti and happy days fame chaganti vamsi, vijayendra prasad (story writer of bhajarangi bhaijan and bahubali), dialogue writer burra sai madhav, writer chinni krishna, anantha sriram etc., have attended to this program previously and quenched their thirst, and there are many more to come.
    In this episode
    Writer Chinni Krishna in "Dear Swamiji" | Swami Paripoornananda | Episode No #12 | Bhaarat Today
    For More Latest News And Hindu Dharma Based And News Updates
     Subscribe To Our UA-cam Channel : goo.gl/ZbQlLT
     Download Bhaarat Today News App:goo.gl/D2hybc
     Visit Our Website: www.bhaarattoda...
     Like Us in Facebbok: / bhaarattoday
     Follow Us in Twitter : / bhaarattoday
     InGooglePlus:plus.google.co...
    Bhaarat Today,Official UA-cam Bhaarat Today Channel Owned BY Sahasra Television Private Limited.Bhaarath Today,A Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant Indianness Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs.Channel Dedicated To Hinduism News And General News Live Reports,Breaking
    News,Sports,Weather,Entertainments,Business Updates And Exclusive Interviews.
    For More Latest News, Hindu Dharma Based News Updates :
    Subscribe To Bharat Today Official UA-cam Channel : / @bhaarattodaynew
    Visit Our Website: www.bhaarattoda...
    @ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
    Like Us on Facebook: / bharattodaynews
    Follow Us on Twitter: / bharattoday
    Thank You

КОМЕНТАРІ • 119

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 7 років тому +10

    ధన్యవాదాలు స్వామీజీ ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 8 місяців тому

    I వీడియోలో చిన్నికృష్ణ గారి అనుమానాల ప్రశ్నలకి చెరగని,శాశ్వతంగా.నిలబడే సమాధానాలు ఉన్నాయి .స్వామీజీకి నమస్కారాలు....ssrao

  • @vijayalakshmin3051
    @vijayalakshmin3051 7 років тому +5

    parpoornananda swamiji thank you for enlightening us not only adhyathmikatha but also Dharmikatha in life

  • @rajupb4354
    @rajupb4354 7 років тому +7

    Great knowledgable discussion with Swamiji

  • @viswanadhpeddada3632
    @viswanadhpeddada3632 7 років тому +1

    creator of the nature is great...He is the one who holds everything .. Praise the Lord Jesus Christ

  • @yandapallisatyanarayana9663
    @yandapallisatyanarayana9663 7 років тому +6

    నమస్కారములు
    స్వామిజీ

  • @user-hq9hl1gq8z
    @user-hq9hl1gq8z 7 років тому +19

    శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణనంద స్వామివారికి నమస్కారం జై భారత్ జై శ్రీ రామ్ 🌺🌺

  • @bhumeshwarbhoga6942
    @bhumeshwarbhoga6942 2 роки тому

    Jai shri Ram, daryamugha cheppinaru, salyut to you.

  • @ramsepeni8058
    @ramsepeni8058 7 років тому +5

    Dear swamiji nenu meku chala pedda abhimanini , ee program chusthunte edo theliani jnanam vachesthundi nalo, ee program lo adige prasnalu andariki vunnai, but thelusukune avakasam vundedi kadu, inka manchi rachayathalu vunnaru, varu kuda me show ki ravalani, ilanti manchi program inka inka run avvali, please dont stop swamiji, jai bharath.

  • @narasimharaoboyina6801
    @narasimharaoboyina6801 Місяць тому

    ఈయన అడిగే దాంట్లో సందర్భం కనబడట లేదు సర్

  • @Nizamzoom
    @Nizamzoom 7 років тому +6

    exellent programme

  • @santthoshkumar9821
    @santthoshkumar9821 7 років тому +4

    superb thank you swamiji

  • @kaduritirupatirao1612
    @kaduritirupatirao1612 7 років тому +1

    జై శ్రీమన్నారాయణ
    ---'-----------'-------'---'
    హిందూ ధర్మ పరిరక్షణ కు sri paripoornanda swamiji the great. He is is leader of spiritual way. అనేక నమస్కారము లు -----KTR (K.TIRUPATIRAO )

  • @nageswararaoa3196
    @nageswararaoa3196 7 років тому +4

    super swami ji .

  • @laxmirajapantula9387
    @laxmirajapantula9387 2 роки тому

    Meeru challa baga cheperu swamiji god okkade manavuli ki mata pitchi patindi

  • @nageshkoneti5993
    @nageshkoneti5993 7 років тому +1

    Excellent program and thanks to BHAARAT TODAY channel

  • @venkatnagendra6400
    @venkatnagendra6400 7 років тому +4

    Amulayamu...Guruji...

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому

    Outstanding Practical answers explored by your dear swamy....
    I am very very blessed and lucky by guru dattatreya to watch your composed videos on Hindu dharma, mythology and culture.
    Thanks to writer chinni krishna for participating in this knowledgeable video.
    Your questions are very very needy to know as born in Hindu and Mythology.
    Thanks to media for composing this video.

  • @Maaframe
    @Maaframe 4 роки тому

    Swamy!! When ever I watch your video I learn so much thing which never heard before!! Thanks Swamy for sharing good knowledge!!

  • @bramhavidya4943
    @bramhavidya4943 7 років тому +2

    🙏 ప్రపంచ యోగా దినోత్సవ(Jun21) సుభాకాంక్షలు తో ........
    యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు, యోగ/యోగం అనగా కలయిక అంటే నీవు నీఅంతరాత్మతో కలవడమే యోగ లక్షం,నీవు వేరు నీ అంతరాత్మ వేరు కాదు అని చెప్పడమే యోగ ముఖ్య ఉద్దేశం,యోగహఃచిత్తవృత్తి నిరోధహః,నిన్ను నీవు తెలుసు కోవడం కోసం'జనన మరణ రహస్య'కోసం యోగం(Self realisation),యోగ గొప్పతనం చెప్పాలంటే యోగుల గొప్పతనం తెలుసుకుంటే సరి,
    ఒక క్రిష్టియన్ మహాపండితుడు C.P.Broun యోగి వేమన మీద పరిశోధించి "సామాన్య మానవులకు యోగి గూర్చి పూర్తిగా తెలుసుకోవడానికి ఒక జన్మ సరిపోదు యోగులను అర్థం చేసుకోవాలంటే ఇంకో యోగి సహాయం కావాలి,ప్రపంచ ఙ్ఞానంతో యోగులను అర్థం చేసుకోవడం అసంభవం,వేమన పద్యాన్ని తెలుగులో Phd చేసిన వాడు సైతం ఆశువుగా కనీసం ఒక పద్యం కూడా రాయలేడు".ఒక యోగి గొప్పతనమే ఇలావుంటే ఉత్తమ యోగి(ఉద్+యోగి)గూర్చి చెప్పడం సాధ్యమా? యోగి,ఉద్యోగి గూర్చి చెప్పడం అసాధ్యం అయితే యోగ గూరించి చెప్పడం ఎవరికి సాధ్యం; ఈ పద్నాలుగు లోకాలను సృష్టించడానికి పూర్వం
    సృష్టి కర్త కూడా యోగం చేశాడు,అలాగే లయ కర్త కూడా యోగమే చేశాడు,సృష్టికి ప్రతి సృష్టి (త్రిశంఖు స్వర్గం)చేసి సశరీరంతో స్వర్గానికి పంపిన విశ్వామిత్రుడు కూడా యోగం చేశాడు;
    సాక్షాత్ పరబ్రహ్మ సాకార స్వరూపమైన శ్రీనివాసుడు కూడా భూలోకానికి రాగానే యోగమే చేశాడు ఉత్తమ యోగి(ఉద్యోగి) No -1 గా అయినాడు;
    చూడడానికి ఒకే విధంగా ఉన్నా పురుషులలో పుణ్యపురుషులు వేరుగాఎలా వుంటారో యోగులలో ఉత్తమ యోగులు అలాగే వుంటారు; యోగా దినోత్సవ సందర్భంగా యోగి నంబర్ వన్ గూర్చి,యోగా గూర్చి ' కొంత ' తెలుసుకుందాం.....
    ఏరోజు తను దైవం అని చెప్పని సామాన్య మానవ రాముడు దేవుడు ఎలా అయ్యాడు ?
    అందరిలా కర్మ జన్మ కాకుండా కర్తవ్య జన్మ తీసుకుని సామాన్య మానవుడిగా వుంటూ వశిష్ఠయోగం ద్వారా ఇచ్ఛామరణం(Like స్వామివివేకానంద,బ్రహ్మంగారు,రాఘవేంద్ర స్వామి,తిరుమల వెంకటేశ్వర స్వామి లాగా)పొంది తన శరీరాన్ని గంగలో వదిలి బ్రహ్మరంద్రం ద్వారా బయటకు వచ్చి దేవకీ గర్భం లో ప్రవేశించడం ద్వారా పుట్టినప్పటి నుండి క్రిష్ణుడికి సిద్దులు వుండి తన లీలలు ప్రపంచానికి చాటి చెప్పాడు,అవతార పురుషుడైనా ఊరకే రాముడు దేవుడు కాలేదు యోగ ద్వారానే,భూలోకం(విష్ణు మాయా లోకం)వచ్చి ధర్మం ఆచరించి చూపించి అందరికీ ఆదర్శంగా వుండి మార్గనిర్దేశం చేసి మాయను ఎలా అధిక మించాలో చూపించి వెళ్ళాడు,యోగ శక్తులు క్రిష్ణుడికి ఎలా వచ్చాయంటే రాముడుగా పూర్వ జన్మలో చేసిన వశిష్ఠయోగం వల్లనే అలాగే " వాలి " కర్మ గూడా;
    ప్రపంచ మానవులకు లక్ష్యాన్ని నిర్దేషించి తను యోగి No-1 గా వున్నాడు మనం మాత్రం రోగి No-1/భోగి No -1/అవినీతిNo-1 /Kd No-1/అదర్మంNo-1.
    యోగ వలన గౌతముడు బుద్దుడుగా,రాముడిని దేవునిగా,వేమారెడ్డి యోగి వేమన గా ,ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యోగులే వున్నారు,ఇప్పటి ఈజన్మ మన పూర్వ జన్మ సంష్కారమే పూర్వ జన్మలో యోగం లేక పోతే కనీసం ఈజన్మ లో నైనా మనం కూడా యోగం చేద్దాం యోగులు వీలైతే ఉద్యోగులు అవుదాం ఇఛ్చామరణం ఇచ్చా జన్మ తీసుకుందాం;
    మనకు అందుబాటులో పతంజలి యోగ,క్రియా యోగ,చక్రధ్యానం,కుండలినీ యోగ....Etcఇలా చాలానే వున్నాయి,యోగాలో గురువు ద్వారా వెల్లడం ఉత్తమం,ఏ యోగా సాధనైనా అనితర సాధ్యమైన "నిర్వి కల్ప సమాధి"అంతిమ లక్ష్యం;యోగా ఏ దేవునికీ సంబంధం లేదు నీకు నీ అంతరాత్మకే సంబంధం నిన్ను నీవు ఉద్దరించు కోవడానికి,నీవు మరణానికి ముందే నీవు ఎవరో ఎందుకు పుట్టావో తెలుసుకోవడానికి యోగం;నంబర్ వన్ యోగి కాకున్నా కనీసం యోగిగా నైనా వుందాం.Copy paste చేసి Facebook &Whatsup లో అందరికీ షేర్ చేయగలరు,చెప్పగలరు🗣
    🙏🙏🙏🙏🙏🙏.

  • @acharyakataksham
    @acharyakataksham 7 років тому

    dear swamiji program mana channel ke super program swami variki dasohalu.

  • @maheshroyalpharmacy8085
    @maheshroyalpharmacy8085 7 років тому +2

    chinni krishna gari tho DEAR SWAMIJI chala bagundi.

  • @VenakatponnamgimailComVenkatPo
    @VenakatponnamgimailComVenkatPo 7 років тому +2

    Namaskaram swamiji

  • @Maaframe
    @Maaframe 4 роки тому

    I was curious about your answer for who is better among mother and nature!! But your answer was really touch my hart!!! Really we are all part of nature like white paper and shape drawn by god!! 🙏🏼

  • @yogittasangabatthwala9636
    @yogittasangabatthwala9636 Рік тому

    Super 💕💕💕💕

  • @grkr7842
    @grkr7842 4 роки тому +3

    స్వామీజీ చేస్తున్న ప్రోగ్రామ్ నాకు చాలా ఇష్టం.అందుకే చెప్తున్నా.
    వీడియోలో ...
    ఆ స్వామీజీ ముందు ఓ దగుల్బాజీ.అలాంటి వెథవల్ని ఇలాంటి ప్రోగ్రామ్ లకి పిలవకండి ప్లీజ్.🙏🙏🙏
    ఇలాంటి పదజాలం వాడినందుకు నన్ను మరోలా అనుకోకండి.
    అతను గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను బట్టి నేను ఇలా అన్నానంతే.😎

  • @realityofcardriving4030
    @realityofcardriving4030 6 років тому

    Thanks to bhaarat TV

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому

    Dear Swamy
    You have given a right analysis about her mother Teresa's intention behind the service ..... I also appreciate her service but I won't accept the conversion from Hindu Religion to Christian Religion
    I really appreciate your frankness without fear.
    Thanks to media for composing this video

  • @harishgudla6902
    @harishgudla6902 7 років тому +1

    jai guru dev good program

  • @maheshroyalpharmacy8085
    @maheshroyalpharmacy8085 7 років тому +5

    e video choosi nenu teliyani vishayalu thelusukunnanu.

  • @shanmukh5327
    @shanmukh5327 7 років тому +10

    swami variki every subject lo knowledge undi. kevalam spirtuel lonay kakunda .really he is very great.emi answer istara ani chala aatrutha ga untundi. samanyula ki evariki tattatvu koda. antha baga answer cheputaru.

    • @mallikarjun510
      @mallikarjun510 7 років тому +1

      sri ledalla
      Abbo ahh pappu answers kosam aaturata kuda na.

  • @lovaraju7665
    @lovaraju7665 6 років тому +1

    మనది మతం కాదు అవును మనది ధర్మం

  • @karunasree6319
    @karunasree6319 3 роки тому

    Good meesegi gurugigaru

  • @mahendravarmadhoopati1442
    @mahendravarmadhoopati1442 7 років тому +1

    good answer guruji

  • @saradamadhuri
    @saradamadhuri 2 роки тому

    Ame seva musugulo mathamarpidi chesindannadi nijam. Swamiji baga chepparu

  • @venkateshpothedhari7858
    @venkateshpothedhari7858 5 років тому

    ఆ దైవం మానవ జాతిని స్రృష్టించినది కేవలం ఈ స్రృష్టి వినాషనానికే

  • @mahendravarmadhoopati1442
    @mahendravarmadhoopati1442 7 років тому +1

    good answer everything is nature

  • @karunakarreddy_king
    @karunakarreddy_king 6 років тому

    Excellent program....

  • @tfcspiritual
    @tfcspiritual 7 років тому

    Nice

  • @mallikarjunagoudmallikarju8029
    @mallikarjunagoudmallikarju8029 4 роки тому

    Supper.swamyji

  • @HOWTOWORKNETWORKMARKETING
    @HOWTOWORKNETWORKMARKETING 6 років тому

    SWAMI PARIPOORNANADA GARU BHARAT GARVINCHADHAGA SWAMI

  • @MrAbalaraju
    @MrAbalaraju 7 років тому

    Swamy ki namaskaram.swamy ni darshanam chesukovalani undi.avakasham ivamani devuni prartistunanu. Mee baktudu Balaraju hart.kukatpally.

  • @syamkumar214
    @syamkumar214 7 років тому

    really great swaiji....

  • @HOWTOWORKNETWORKMARKETING
    @HOWTOWORKNETWORKMARKETING 6 років тому

    BHARAT DESHAM KU PATINI DHOURBHAYAM RAJAKIYA NAYAKULU PRAJASWAMYAM BHARATA DESHA SAMSKURTI KANTE VOTENG MUKYAM VELAKI POLUT TO SOSUTI

  • @sprajareddy4170
    @sprajareddy4170 7 років тому

    👍👌

  • @pagadalakamala2518
    @pagadalakamala2518 7 років тому

    jai sreeram jai hind

  • @narsimulugoute83
    @narsimulugoute83 7 років тому

    jai bhaarat

  • @venkatasubrahmanyam6015
    @venkatasubrahmanyam6015 5 років тому

    Judiciary is to be reformed alot. Swamiji told very correctly that judiciary/government taking 15 years to punish the nirbhay criminals. Government could not punish the Afzal guru fans saying judicial killing/jung ladenge kashmiri ki azadi tak/Bharat ka tukda tukda karenge' even after 3 years and criminal kaniah kumar is enjoying our tax money supporting anti-national elements. Judiciary reforms will be done by PM Modiji only if BJP NDA win by 400+ seats.

  • @GBSM8405
    @GBSM8405 7 років тому

    chini krishna garu miru manchi questions chysaru

  • @BujjiJSP
    @BujjiJSP 7 років тому +1

    చిన్నికృష్ణ గారు మంచి కథ ఒకటి మా మెగాస్టార్ కి ఇవ్వండి.

  • @chanduprema
    @chanduprema 7 років тому +1

    దన్యవాదాలు స్వామిజి గారు,నిర్బయ విషయం లో మీరు చెప్పిన సమాదానం ,వెంటనే పరిష్కారం ఇవ్వలేని ఈ ప్రబుత్వం ఎందుకు?

  • @htvkulluru7722
    @htvkulluru7722 7 років тому +2

    రాజారవి brother ఏమీ ఆశించకుండ చేస్తే దాన్ని సేవా అంటారు .ఎదైనా ఆశించి చేస్తే దాన్ని వ్యాపారం అంటారు. మీరు సేవ చేసి మతం మర్చారు.ఇందులో సేవ ఎక్కడుంది భయ్య అంతా వ్యాపారమే గా .ఇలాగైతే ప్రతి వ్యాపారికి భారతరత్న యివ్వవలసిందే గా.

  • @ramadevivuddemarri6245
    @ramadevivuddemarri6245 2 роки тому

    యయయయయయయయయయయయయయయయయయయ

  • @siddukishore9006
    @siddukishore9006 3 роки тому

    Writer chinni krishana movie name saakshyam release ayidhii

  • @mouryanstrat1577
    @mouryanstrat1577 7 років тому

    ee prog lo manam koooda interview ani analenu gaani.. mana sandehalanu swami vari dagga nivrutti cheskovachhha.. sourceevarikaina telusa.. teliste cheppandi plz.. nakanta sthaayi ledu,, kani ayanni kalavalane aasa undi anduke.

  • @MrPhanindravarma
    @MrPhanindravarma 7 років тому +1

    new episode thvaraga upload cheyandi sir

  • @maheshroyalpharmacy8085
    @maheshroyalpharmacy8085 7 років тому +4

    SWAMIJI GARU CHEPPE PRAVACHANALU DEAR SWAMIJI VANTIVI CHUSTHUNTANU PRATHI OKKA VIDEO CHALA VIGNANAMUNU ANDISTHUNDI PRATHI OKKARIKI ..

  • @jothikarnam430
    @jothikarnam430 6 років тому

    Guruji, please give few ideas to the present youth, what exactly has to be done. We r discussing more on the past rather than the future...

  • @niranjininayani7597
    @niranjininayani7597 7 років тому

    Poojyaneeulyna swamiji gariki na vadnamulu mee videos choostuvunnanu naku okasari kalavalani unnadi ela kalavali?

  • @ramanareddynarapureddy5835
    @ramanareddynarapureddy5835 7 років тому

    Bhaarath dharma bhumi

  • @rasamallavenkatesh1582
    @rasamallavenkatesh1582 6 років тому

    Pavitramina swamy garito veshya la gurinchi matladatam nachaledu

  • @durgaramprasad1537
    @durgaramprasad1537 7 років тому

    Ravi garu what swamy says about Mother terisa is correct why because seva means not to expect return here she is converted no people from hinduisam to cristiyanti it means she expecting some for this thing she is satisfied himself then where is the seva

  • @naveenchandra2493
    @naveenchandra2493 7 років тому

    Bible also says a father can marry his daughter. Is this moral?

  • @chandramouliss7311
    @chandramouliss7311 6 років тому

    Chinni Krishna ki tagga questions veesadu

  • @krishkahani7634
    @krishkahani7634 7 років тому

    Chinnikrishna, you yourself told that Prostitution exists from years and respectable profession. then you call them animal. man may be animal because he is in search of her. but she is not. learn to respect them.

  • @kotakondareddaiah1540
    @kotakondareddaiah1540 5 років тому

    Vybicharam Chese vallaku License revvala Abba, Nuvvu Devudu Swamy ,Neeku Badhulu Oka pilladini Kurcho Betti matlada Mani cheppi unte Bagundu

  • @AkhilAkhil-ld1vi
    @AkhilAkhil-ld1vi 6 років тому

    mikem arthamauthundho vedu cheppe sodhi Abba goppollurababu mikem arthamaindho oka rendumoodu correct ga chepandi chustham miku vadimedha theliyani gouravam undhi vadu chepindhi ekkado one point miku touch aintadhi andhuke ala antunnaru devudu manisini animals ni samananga putinchadu ntra no sodhi ala ainapudu manisi kuda animals lage undalikadha Mari ivanni ela vachai manisiki alochinchegunam ichadu devudu nuvvu ni sodhi ninnu namme e half knowledge gallu alochinchandraa babu antha guddiga nammakandraaa chadukunnaru kadha

  • @ncbn8183
    @ncbn8183 7 років тому

    Pelu yela pudatai

  • @rajanani9163
    @rajanani9163 7 років тому +2

    paripurnananda swamiji miku poorthiga aanni vishayalu telidu..... inka chala nerchukovali ''miku teliyani'' vatini matladatam sari kadu...... okkasari nannu interview ki pilavandi miru cheppe chala vishayalu bogus ani nirupistanu

    • @deistdeist8399
      @deistdeist8399 7 років тому

      Raja nani try cheyandi nice

    • @rajanani9163
      @rajanani9163 7 років тому

      +Rajitha Reddy thank u

    • @MrRaju1897
      @MrRaju1897 6 років тому

      భయ్యా ఆయనకే కాదు ఎవరికి పూర్తిగా తెలియదు. ఆయన చెప్పేవి నిజాలు

  • @rajaravi3893
    @rajaravi3893 7 років тому

    యేసు ప్రభువు క్షమించమని ఇచ్చిన ఆజ్ఞ క్రైస్తవేతరులకు కాదు, క్రైస్తవులకే ఎందుకంటే క్రీస్తు ప్రభువు మా పాపాలను క్షమించాడు, గనుక మేం కూడా ఇతరులు మా పట్ల చేసిన పాపాలు అనగా తప్పులు క్షమించాలి. దీనికి భగవద్గీతలో కృష్ణుడు యుద్దం చేయమని చెప్పిన దానికి సంబంధం లేదు, దాని సందర్భం వేరు పరిపూర్ణానంద గారినడిగితే ఆయనేం చెప్తారు. ఆయనకేం తెలుసని చెప్తారు?, దైవం అంటే నిర్వచనమే తెలియని వారు ఎలాచెప్తారు? ఇక్కడ పుట్టిన దేవుడు , ఆదేశంలో పుట్టిన దేవుడు అంటూ దైవానికి ప్రాంతీయతను అంట గట్టే వారిని ఎలా అనుసరిస్తున్నారో అర్ధం గాదు .

    • @saik1588
      @saik1588 7 років тому

      So you are identifying yourself as Christian, by the way, do you know that Jesus Christ himself was never a Christian? his followers are Christians!, on top of that one of his follower deceived him. You are contradicting with your own here, On one side you are saying Christavatara and again questioning for prantiya.

    • @mouryanstrat1577
      @mouryanstrat1577 7 років тому +1

      ఈశ్వరుడిని నిర్వచించేంత ప్రజ్ఞ మనిషికి ఎన్నటికీ రాదు మిత్రమా.. అది ఒక ఆనందానుభూతి.. నిరాకరమైన సాకారాన్ని మనిషి తన భావనసౌఖ్యం కోసం ఒక రూపుతో నిర్వచించుకున్నాడే కానీ ఎవరైనా ..ఏ ధర్మంలోనైనా ఈశ్వరుడిని అనుభవించాల్సిందే .. ఆత్మలో దర్శనం చేయాల్సిందే కానీ.. సరూపంతో పొందలేం.
      భగవంతుడికి ప్రత్యామ్నాయం లేదు .. ఈ సమస్త విశ్వంలో .. ఆఖరుకి క్రీస్తుతో కలుపుకుని ఎవ్వరూ కూడా తానూ దైవం అని ప్రకటించుకోలేదు ఏ ధర్మంలో కూడా.. అది ఒక్క శ్రీకృషుణల వారికే చెల్లింది.. అది సరైనది కూడాను. క్రీస్తు తానూ దైవానికి దూతని.. ఆయన సందేశాన్ని తెచ్చినవాడని అని ప్రకటించుకున్నాడు మాత్రమే. గమనించండి బాగా.. భారతంలో భగవానుడు యుద్ధం వద్దనే చెప్పాడు .. వినలేదు ..వినకపోగా తనలాంటి వాళ్ళని పదిమందిని పోగేసి మరీ వినని చెప్పాడు.. అధర్మం పెట్రేగిపోయినప్పుడు..ధర్మగ్లాని కలిగినప్పుడు భగవానుడు ధర్మ రక్షణ చేస్తాడు. ఇదే పూజ్య గురువులు సెలవిచ్చింది.. పైన.. బాగా పరికించండి. విమర్శనాత్మకంగా చూడటం వేరు.. వ్యతిరేకించడం వేరు.
      మరొకటేంటంటే.. ఈ భారత భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి.. కూడా పక్క ప్రాంతానికో దేశానికో వెళ్లి మా ధర్మం గొప్పది అందులోకి రా అనలేదు.. నీ ధర్మంలోని మంచిని ఆచరించు.. పరధర్మాన్ని గౌరవించు అనే చెప్తుంది.. మన దేశంలోకి 1000 సంవత్సరాల క్రింద లేని ఈ ధర్మాలు.. ఈ నాడు మీరింతలా బాధపడుతూన్న సందర్భాలు ఒకప్పుడు లేవు. ఈనాడు మనం ఎన్నో మాట్లాడుతున్నాం.. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నాం.. మన పూర్వీకులేం తెలివితక్కువవాళ్ళై పరధర్మానికి వెళ్లక ..స్వధర్మాచరణ చేశారంటారా .. లేక వాళ్లకన్నా మనం గొప్ప మేధావులమంటారా.. మనం పుట్టనపుడు జరిగిన సంఘటనలని సాకుగా చూపుతూ నీ సంస్కృతీ వైభవాన్ని గుర్తించలేక.. ఎన్నాళ్లిలా నిజాన్ని పక్కపాడేస్తాం.. ఒక్కసారి ''నా" అన్న స్వార్ధాన్ని వదిలి... "మన"అన్న ధర్మం గూర్చి ఆలోచించండి.. అన్వేషించండి.. మరుగున పరచబడ్డ ఎన్నో సత్యాలు వెలుగులోకొస్తాయి. పూజ్య పరిపూర్ణానంద స్వామిని ఒక మతానికి ప్రతినిధిగా చూడక.. ఒక సంస్కృతికి.. ఒక జాతికి.. ఒక ఆచారానికి.. ఒక ఆచరణకు.. ప్రతినిధిగా.. ప్రయోక్తగా చూడమని నా అభ్యర్ధన..
      చివరగా ఒక్క మాట.. నేనేదో క్రీస్తుకి వ్యతిరేకినని భావించవద్దు ఇదంతా చదివి.. నాకు ఆయన అంటే చాల ఇష్టం.. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన కూడా ఇలా మతవ్యాప్తి చేయమని చెప్పలేదు.. స్వధర్మాచరనే చేయమన్నారు . అది వదిలేసి మనమే ఇలా లేనిపోని భేషజాలకు వెళ్తున్నామని నా బాధ. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ..

    • @rajaravi3893
      @rajaravi3893 7 років тому

      yes I very well know. Christ is not christian himself is Christ. so what? one of his follower deceived him ,that is not david , he was judas iscariot. Better you read bible to criticize me more accurately. christaveatara , explaining; jesus did not want others to excuse christians, jesus told his followers to excuse their debts who owed to them. ,,, prantiya explaining,, If there is really a GOD who ever he may be , he should not be a god of a particular region, or of a particular race, or a particular group. he should be A GOD of all people, all countries, all places and for everything for example, If Rama is GOD he should be the god of all nations and nobody should say that he is indian God, if allah is GOD he is not only an arabian god, if christ is GOD nobody should say he is american GOD. that was my point. now you can give your opinion .

    • @rajaravi3893
      @rajaravi3893 7 років тому

      పరిపూర్ణానంద ని పూజిస్తే మీరు పూజించండి, ఆయనేదో సి ఎం కావాలని జనాన్ని పోగేసుకుంటుంటే, మీ ఇష్టం మీ ఓటు కూడా వెయ్యండి, సి ఎం కావడానికి ఆయన అనుసరించే విధానం నూరు శాతం తప్పు. ఆధ్యాత్మిక వాస్తవాలను దాచిపెడుతున్నారు, అందుకే పరిపూర్ణానందను గౌరవించ లేక పోతున్నాము. వివేకానందులవారిని, స్వామి దయానంద సరస్వతిని గౌరవించగలిగిన మేము వీరిని ఎందుకు గౌరవించమంటే వారి స్వార్ధం కోసం ప్రజల భావోద్రేకాలను రెచ్చగొట్టి విబేధాలు సృష్టిస్తున్నారు.
      మదర్ థెరెసాను విమర్శించి అవమానించారు, అర్ధం ఉందా అసలు.
      పాప కర్మను అనుభవించాల్సిందేనని, నరకం తప్పించుకునే మార్గం లేదనీ బొధిస్తారు. ( ఆర్ కె తో బిగ్ డిబేట్ చూడండి) ఏ దేవుడూ దాన్ని తప్పించ లేక పోతే ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు, ఇన్ని కోట్ల దేవుళ్ళకు మొక్కి ఏం ప్రయోజనం. మా దేవుళ్ళు ఇండియాలో పుట్టిన దేవుళ్ళు , మీ దేవుడు అమెరికానుంచి దిగుమతి అయ్యాడు అంటూ అజ్ఞానంగా మాట్లాడుతారు, దేవుడు ఉంటే అందరికి దేవుడై ఉండాలి కాని గల్లీకొక దేవుడు ఉంటాడా. శాశ్త్రాలన్నీ చదివి గ్రహించినదేం ఉంది? లేక సత్యం తెలిసినా తన స్వార్ధం కోసం దాచిపెడుతున్నారా.?
      పరధర్మం అని మీరనుకుంటున్న ధర్మం నిజానికి మనదే, ఈ స్వాములోర్లు పస లేని వాదన చేస్తారు, మా వేదాలను పాశ్చాత్యులు ఎత్తుకు పోయి విమానాలు కని పెట్టేసుకున్నారని, అణ్వస్త్రాల తయరీ నేర్చెసుకున్నారని టెక్నాలజీ అంతా వేదాల్లో ఉంది దాన్ని వాళ్ళు నేర్చేసుకున్నారని అసత్య ప్రచారాలు చేస్తారు. అలాగే వారు అనుసరించే ధర్మం కూడా ఈ వేదాల్లోనించే నేర్చుకుని మన దగ్గరకు వచ్చిందంటే ఒప్పుకొలేకపోతున్నారు.
      బలవంతపు మతమార్పిడులనే ఒక అతి పెద్ద అసత్యాన్ని ప్రచారం చేసి దాని వల్ల దేశానికి గొప్ప ప్రమాదం అన్నట్ట్లు చెప్తున్నారు. ఇప్పటి వరకూ ఆప్రమాదం నష్టం ఏమిటో ఎవరూ సరిగ్గా వివరించ లేదు. బలవంతపు మత మార్పిడి అసాధ్యం. ఒక మేక పిల్ల వెళ్ళి పెద్ద పులిని బెదిరించి ఇల్లు దోచుకుంది అంటే మీరు నమ్ముతారా? మైనారిటీ వాళ్ళు మెజారిటీ వాళ్ళను బలవంతంగా ఎలా మారుస్తారు, వారికి ప్రచారం చేస్తారు, వారికి ఇష్టం ఉంటే మారుతారు.
      ఎవరికైనా పేద వాళ్ళకు సహాయం చేస్తే డబ్బిచ్చి కొంటున్నారని అంటారు, కుష్టు రోగులకు సేవ చేస్తే అదీ తప్పని అంటున్నారు, నోటితో సువార్త చెపితే హిందూ మతం మీద దాడి అవుతుంది, కర్రలతో దాడి చేసి చర్చి కూల గొట్టి మనుషుల్ని తగల బెడితే అది ధర్మ పరిరక్షణ అవుతుంది . ఇదంతా మీకు న్యాయంగా కనిపిస్తుంది.
      ఈశ్వరుడ్ని నిర్వచించడానికి మన ప్రజ్ఞ సరిపోదు అనేది ఎంత వాస్తవమో ఆ సర్వేశ్వరుని రూప ,గుణ, లక్షణాల వర్ణన మన ప్రాచీన గ్రంధాలలో లిఖించబడి ఉంది, అవే వేదాలు. వీటిని అనుసరిస్తే స్వధర్మమే కదా. వేదాల్లో ఉన్నది టెక్నాలజి కాదు , సృష్టికర్త యైన దేవుని గూర్చి ఉంది. దురదృష్టం వీటిని ఎవరూ చదవరు, చదవనివ్వరు. చదివి గ్రహించిన కొద్ది మందిని వెలి వేసారు.
      సత్యాన్వేషకులైతే వేదం చదవండి, అగ్ని దేవుని పై కొన్ని మంత్రాలున్నాయి. ఇంద్రుడు అని కొన్ని మంత్రాలున్నాయి, సోముడు అని కొన్ని, ప్రజాపతి అనీ, పుత్రుడు అని, అన్నం అని, యజ్ఞ్ పశువు అనీ ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో ఒక్క అగ్ని దేవుడినో లేక ఇంద్రుడినో ఎవరో ఒకర్ని తీసుకుని వారి లక్షణాలను మన అవతారాలలో ఎవరో ఒకరిలో చూపించండి. మీకు సాధ్యం కాక పోతే అన్ని మంత్రాల్లో ఉన్న లక్షణాలను ఒక యేసు ప్రభువులోనే మేం చూపిస్తాం. అయినా సరే నమ్మమని బలవంతం లేదు, ఎవరి ఇష్టం వారిది.

    • @mouryanstrat1577
      @mouryanstrat1577 7 років тому

      వేదాల్లో టెక్నాలజీ లేదు అన్న ఒక్కమాట చాలు.. వేదం పట్ల మీకున్న అవగాహన ఏంటో..
      అలాగే.. వారి ధర్మం కూడా మన వేదాల్లోంచే వచ్చింది అని మీరంటున్నారు (para 3 ending lines).. బహుశా ఈ మాట మీరు మీ ధర్మ ప్రబోధకుల ఎదుట ప్రస్తావించి అంగీకరింపచేస్తే బావుంటుంది.
      మరో విషయం ఏంటంటే.. దైవం ఎప్పుడూ కూడా కర్మకు సాక్షే కానీ.. కారకుడు కాదు. అది మీకు వేదాలు లేదా గీతనో చదివితే చక్కగా అర్ధం అవుతుంది.. పాపాలనుండి విముక్తి కల్పించండం అంటే.. నివృత్తి మార్గాన్ని చూపడమే.. అంతేగాని వాటిని మాయం చేయడం..కడిగేయడం కాదు. ఎందుకంటే మనకేదన్న ఊరికే వస్తే దాని విలువ తెలీదు.. గుర్తించలేము.. గుర్తుంచలేము.. అనుభవ పూర్వకమైన వినిమయం ఎప్పటికీ మరువనివ్వదు.. అందుకే నివృత్తికై స్వయం కార్యార్ధి కావాలని వైదిక ధర్మం చెప్తుంది. అదీ గురువులు తెలిపిన విధానం.. బైబిల్ లో కూడా అంతేగా తానూ చెప్పాడో లేదో ఖచ్చితంగా తెలీదు గాని వద్దన్న పనిని చేసిన ఆదాం మరియు అవ్వల కర్మ (ఆపిల్ తినడం) కు భగవంతుడు సాక్షే.. కర్మ ఫలితం అనుభవించామన్నాడే గాని.. ఆ కర్మ ఫలాన్ని మాపివేయలేదు.. గమనించగలరు.
      చూడండి.. ఏం చూసి .. లేక ఏం తెలిసి.. మనం వేదాల్ని ప్రశ్నించేంత వాళ్లమైపోయామంటారు.. వేల ..లక్షల సంవత్సరాల క్రిందట మన పూర్వీకుల జ్ఞాన ఆర్జన.. అది దాన్ని గౌరవించకపోయిన పర్లేదు కానీ అవమానించకండి.
      మీరు బలవంతంగా మారలేదేమో ..లేక మార్చబడలేదేమో.. కానీ అది సత్యం.. మీరు క్రీస్తు ధర్మాన్ని బాగా ఆచరిస్తూ ఉండొచ్చు గాక.. కానీ అందరూ ఉండరుగా. అలాంటివాళ్ళు అన్నింటిలోనూ ఉన్నారు. స్వతంత్రం రాకమునుపు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకి తెలుసా.. తెలుసు అనకండి దయచేసి.. ఆరోజుల్లో స్వాతంత్ర పోరాటంతో సమాంతరంగా ఈ మత వివక్ష కూడా ఉండింది.. అదృష్టమో దురదృష్టమో అది పైకి రాలేదు. అప్పుడే కాదు మొఘలాయుల పాలనలో కూడా అంతే. భగత్ సింగ్ ని ఉగ్రవాదిగా ముద్రవేసిన జాతి అది. అలాంటివాళ్ళు ఎన్ని బలవంతపు మార్పిళ్లు చేశారో కొన్ని పుస్తకాల్లో తెలుస్తుంది మనకి.
      చివరగా మీకొక విషయం చెప్పలనుకుంటున్నాను. సంస్కృతం చాలా గొప్ప భాష. దానిలో ప్రతి పదానికి అర్ధం అనేకాక.. వ్యుత్పత్తి.. వ్యాకరణం... అలాగే అన్నింటికీ మించి శబ్దము ఉంటాయి. మీరు అవతారం అన్న పదానికి సరైన అర్ధం తెలిసి ఉంటే మనం దాన్ని అంట సులువుగా వాడెయ్యము విమర్శ కోసం. మీరు చెప్తున్నది ఎలా ఉందొ తెలుసా.. మా ఇంట సంస్కారం లేదు ఎదురింట్లో ఆ సంస్కారం మెండుగా ఉంది ..అందుకే నేను వారిని అనుసరిస్తాను అని. మన ఇంటి సంస్కారమంటే మన సంస్కారమే అన్న ఆలోచన దేనికి రాదు.
      సరే.. ఇదేదో వాద.. ప్రతివాద ఫలార్ధం కోసం కాదుగాని.. ఒక వ్యక్తి మీద మీకు ఎటువంటి అభిప్రాయమైన ఉండవచ్చు..అది మీ వ్యక్తిగత విషయం.. కానీ కొందరు గొప్పగా భావించి నమ్ముతున్న ధర్మాన్ని విమర్శించడం అదీ దాని పట్ల అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదు . సనాతన దర్మం యొక్క గొప్పతనం తెలీక మీరు విమర్శలు చేస్తున్నారు. చూస్తున్నాం.. ఈ మధ్య క్రైస్తవ బోధకులు... ఇస్లాం బోధకులు కూడా వేదాలు ప్రస్తావిస్తున్నారు ..బాగుంది కానీ వేదార్ధాన్ని .. వ్యాసార్ధాన్ని వదిలేసి ఎవడికి వాడు వాడికి తోచిన వృత్త వ్యాసార్ధాలు కల్పిస్తున్నారు.. ఒక భారతీయుడిగా .. సనాతన ధర్మ వారసుడిగా మీరు ఖండించాల్సిన విషయం అది. మీ మాటల్లో చాలా ఆవేశం గోచరిస్తుంది.. అది వదిలి ఏ దర్మం అనే కాదు ఏ విషయం గూర్చయినా మాట్లాడాలంటే.. అది తెలిసిఉండాలి .. అదే వాదించాలంటే.. అందులో అనుభవం కావాలి.. ఇదే శంకరులు.. రామకృష్ణులు నేర్పిన ఆచరణ.

  • @hbbabu4791
    @hbbabu4791 7 років тому

    endira ee Gola roju.....edava swami edava peashnalu!! etidi maketidi.......madyalo veda headlines!!

    • @girijapakala7586
      @girijapakala7586 6 років тому

      Chaste chudu lekapote ledu .chusi Malla Vedavalli comments.dont do like that.neku inks koppavishalu Telugu teluste cheppu lekapote norumusukoni Vinu lekapote vinaku.peddavallani gowravinchu koncham

  • @SDINESHPRASAD
    @SDINESHPRASAD 7 років тому +1

    Nice