Students Gets Emotional During Teacher Transfer in Suryapeta | టీచర్‌ బదిలీతో స్టూడెంట్స్‌ ఎమోషనల్‌

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం హేమ్లతండాలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. తమకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్తున్న విషయం తెలిసి విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. గ్రామంలో షేక్ మస్తాన్ తొమ్మిదేళ్లుగా హిందీ బోధిస్తూనే.. ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. వృత్తినే పవిత్రంగా భావించి పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్ది.. జిల్లాలోని అధిక ఎన్ రోల్ మెంట్ ఉన్న పాఠశాలగా చేసి ప్రశంసలు పొందాడు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన మస్తాన్ సోషల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొంది తొగర్రాయి వెళ్తున్న సందర్భంగా.. విద్యార్థులు తమ భావోద్వేగాన్ని ఆపుకోలేక బోరున విలపించారు. ఉపాధ్యాయుడు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 11

  • @jilekhashaik8811
    @jilekhashaik8811 3 місяці тому +5

    EXCELLENT TEACHER

  • @patanhameed1516
    @patanhameed1516 3 місяці тому +3

    E video చూసి మా గురు రాఘవేంద్ర sir శివ ఆలయం పండిట్ కూడా ఎపిడ్ ఉన్న స్కూల్ మత పాటల్ రాజకీయా పార్టీ లు అపుడు ల u
    కర్నూల్ panayam

  • @Bittu_knk
    @Bittu_knk 3 місяці тому +2

    And hindus vote bjp. But bjp closed 6000 govt. Schools in last 10 years

    • @patanhameed1516
      @patanhameed1516 3 місяці тому

      @@Bittu_knk ప్రతి పిల్లవాడు చదువుకుంటే ప్రశ్నించడం మొదలు పెడతాడు అందుకే ప్రభుత్వం పేద వాళ్ళు ఉన్నంత వరకు ప్రభుత్వ మాట వింటూ ఉంటారు
      అత్యధిక ఫీజులు కట్టలేక వాళ్లే చదువు మానేస్తారు అని ఉత్తరప్రదేశ్ నిర్ణయం

    • @Santhrooooo
      @Santhrooooo 3 місяці тому

      Chetha na ko ......

    • @Santhrooooo
      @Santhrooooo 3 місяці тому +1

      Poyi gorrela school lo undu

    • @Santhrooooo
      @Santhrooooo 3 місяці тому +1

      Vote for BJP

    • @Santhrooooo
      @Santhrooooo 3 місяці тому +1

      Madrsalu penchikondi ameed1516