YOUTH in Danger? || 🚨 Alert to Parents || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Buy a Term Plan & Get Online Discounts Up to 10%👇
    tinyurl.com/mu...
    Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
    tinyurl.com/4p...
    Sources:
    1. www.hindustant...
    2. www.bbc.com/ne...
    3. www.newindiane...
    4. theleaflet.in/...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 170

  • @ThulasiChandu
    @ThulasiChandu  5 годин тому +3

    Buy a Term Plan & Get Online Discounts Up to 10%👇
    tinyurl.com/muntwd7f
    Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
    tinyurl.com/4pavayyp

  • @raghuvaran3505
    @raghuvaran3505 2 години тому +24

    థాంక్స్ మేడం.. ఎప్పుడూ సమాజానికి ఉపయోగపడే మంచి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తారు ♥️♥️

  • @nayuduvenkateswararao9435
    @nayuduvenkateswararao9435 3 години тому +45

    నారాయణమూర్తి రోజుకు 14గంటలు పని చేయాలి అన్నప్పుడు మీలాంటి వారు ఎవ్వరు ఒక్క వీడియో కూడా చేయలేదు. ఒక మనిషి రోజుకి 14గంటలు పని చేస్తే బ్రతుకుతారా? మీలాంటి వారు ఎందుకు రెస్పాండ్ కాలేదు. రోజుకు 8గంటల పని విధానం పోరాడి సంపాయించు కున్న చట్టాలు ఒక్కొక్కటి కేంద్ర ప్రభుత్వం తీసివేస్తుంటే ఎవ్వరు మాట్లాడక పోగా నారాయణ మూర్తి లాంటి వాళ్ళను సమర్ధిస్తున్నాం. మన యువతను కార్పొరేట్ కంపెనీలకు బానిసలగా మార్చే విధానలే గొప్పగా చెప్పు కుంటూ పాలన సాగిస్తున్నాయి.

    • @kareemmounika8236
      @kareemmounika8236 3 години тому +3

      Chesindi sir chudandi

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 2 години тому +6

      ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారి వాదన కి వ్యతిరేకంగా... వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు విశ్లేషణతో కూడిన వీడియో చేసారు... మీరు చూడలేదు ఓసారి చెక్ చేసుకోండి .

    • @Odishaabhi-zd2sx
      @Odishaabhi-zd2sx 2 години тому +1

      Chessaru bro..
      చూడండి ఒకసారి

    • @narayanadaspravin
      @narayanadaspravin 2 години тому +1

      Infosys Narayana Murthy waste. Vadu employees tho kukalaga Pani chaiyunkuntadu

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 2 хвилини тому

      As.long as Modi(or any other Gujaraathi for that matter!), is in power, things will worsen only. Let us be very happy, if it doesn't worsen. It need not improve.

  • @Ramankumaraj
    @Ramankumaraj 3 години тому +19

    Okkasari, asalu nen enduku puttanu anipistadi akka.... cognizant company....worst work culture....

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 56 хвилин тому +3

      Please vote for cpm party to get relief from corporate slavery

  • @rameshtimez9084
    @rameshtimez9084 3 години тому +56

    గొడ్డు లాగా పని చేయించు కుంటారు.. ఒకరోజు leave అడిగితే.. ఆస్తి లో వాటా అడిగినట్టు feel అవుతారు... కింది స్థాయి ఉద్యోగి అయిన నాకే ఎంతో ప్రెషర్ ఉంది... తప్పించుకునే అవకాశం అస్సలే ఉండదు... ప్రతి విషయం..CC లో చూస్తూ ఉంటుంది.. లేట్ ఐతే Watsaap లో Sir కి పెట్టేస్తారు..సెక్యూరిటీ వాళ్ళు.... చావులు..పెళ్ళిళ్ళు దేనికి leav ఇవ్వరు.. Health బాగాలేక పోయినా పని చేయాల్సి వస్తోంది...😢

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 59 хвилин тому +1

      Meeru cpm party ki vote veyaruga anubhavinchandi

    • @siwaswap
      @siwaswap 47 хвилин тому +1

      What is the solution?

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 2 години тому +6

    Hi,meeru.work.pressure depth ga .explaimed.Very good.

  • @Reigen1717
    @Reigen1717 Годину тому +6

    అసలు మన విద్యా వ్యవస్థ లోనే తప్పు ఉంది.ముందు ఇది తెలుసుకోవాల్సింది తల్లి తండ్రులే.చిన్న వయసు నుంచే కూర్చోబెట్టి కూర్చోబెట్టి బలహీనం గా తయారు చేస్తున్నాం.ఉష్ణ దేశం లో డి విటమిన్ డెఫిషియన్సీ ఎంత దారుణం.ఏపనీ చెప్పకుండా సుఖం గా సౌకర్యాలు కల్పించి పిల్లలను పెంచుతున్నాం కానీ వాళ్ళ ఆరోగ్యం నాశనమౌతోంది అని గుర్తించడం లేదు.

  • @vamship3730
    @vamship3730 3 години тому +9

    @Thulasichandu garu
    Telangana loo gurukul employee same situation heavy workload please do a video for Gurukul employees

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 44 хвилини тому

      Annitiki samadhanam communist manifesto lo karl marx pondu parichadu, labham vallaki goddu chakiri manaki, cpm party ki vote veyandi India ni banisa bathukulu nunchi kapadandi

  • @SoumyaRaj.b
    @SoumyaRaj.b 3 години тому +8

    Me too. I agree

  • @vaikuntamthatipamula1664
    @vaikuntamthatipamula1664 2 години тому +9

    ఆధునిక వెట్టిచాకిరీ

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 55 хвилин тому +1

      Everything was predicted by Karl Marx 200 years ago, please vote for cpm party to save India from capitalism

  • @mahalaxmisamudrala2249
    @mahalaxmisamudrala2249 Годину тому +7

    Right to disconnect should be added to our constitution.

  • @9ragavendra
    @9ragavendra 2 години тому +6

    My husband used to work in a well established software company in India in 2007, he used to work like 14 to 15 hours per day, I used to think its work he’s learning but it’s slavery than work, it’s straight up torture, that’s India’s work culture 😢

  • @nagasrinu5954
    @nagasrinu5954 Годину тому +4

    తప్పు ఎవరిది అంటారు?
    ఇండియా లో,ఆంధ్ర లో(మన కి కార్పొరేట్ స్కూల్స్ దరిద్రం ఎక్కువ )ఉండే అందరిదీ.
    3వ తరగతి నుండీ ఐఐటీ ఉండే స్కూల్స్ లో లక్షలు కట్టడం,
    వాళ్ళని బలవంతంగా, ఇష్టం లేని చదువులు చదివించడం, ఆ తరువాత ప్యాకేజీ ఎంత అని వాళ్ళని దొబ్బడం? మా కొడుకు, కూతురు కి ఇంత ప్యాకేజీ అని చాటింపు!
    ఎలా ఏదయినా సంఘటన జరిగితే హడావిడి!!!
    రెండు రోజుల్లో వేరే విషయం కి వెళ్ళిపోదాం!!!

  • @raziyaazmath4569
    @raziyaazmath4569 2 години тому +4

    Thulasi, meru ee comment chaduvutharo ledo naku theliyadu. But the great ISRO lo kuda disrespecting the employees anedi jaruguthondi. Ayina yevaru noru medaparu. Nyayam adigithe variki harassment anubhavinchalsinde. India lo nyayanni dabbutho konukkovalsinde.

  • @NiranjanKumar-ls3tq
    @NiranjanKumar-ls3tq 3 години тому +4

    Denamma.Nirmalamma.

  • @Sivaramayya-p4c
    @Sivaramayya-p4c 2 години тому +4

    ఇప్పుడు ఉన్న ఆధునిక వ్యవసాయంలో కూలీలు రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే పని చేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళకి ప్రెషర్ ఎలా ఉంటుంది మేడం అగ్రికల్చర్ లో వర్క్ ప్రెజర్ కూలీలకు మాత్రం లేదు

    • @KM-iv7lj
      @KM-iv7lj 2 години тому +3

      Yes..
      Inka vallaki snacks and drinks provide cheyyali

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 2 години тому +2

    Excellent and effective presentation on a needy content....tulasi garu....Very good job madam...

  • @sophieyyyhh0057
    @sophieyyyhh0057 2 години тому +3

    Ladies start up Business best

  • @pilliyesuraju8896
    @pilliyesuraju8896 2 години тому +2

    S. Madam. We r. Also. facing. same. Lost of issues. Highest target ! Low salary. Toooo worest. Jobs. In present days

  • @chandukolikapogu8674
    @chandukolikapogu8674 3 години тому +3

    Good information Akka 😢

  • @ArohanGoutam
    @ArohanGoutam 3 години тому +2

    Really jobs killing in India
    There both sides issues org and employees

  • @RRR3.O25
    @RRR3.O25 3 години тому +13

    Nenu Chaavaleka just ala bathukuthunnaa...😅

    • @narsingdhanam1903
      @narsingdhanam1903 2 години тому +1

      Alane vundi, andari condition, try to share with peer and friends some what stress relieved

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 54 хвилини тому +1

      Simple solution vote for cpm party to save India from slavery

  • @pilliyesuraju8896
    @pilliyesuraju8896 2 години тому +2

    Present. Days. Every body no peace of life

  • @NAGENDRAVARAPRASADKOLLI
    @NAGENDRAVARAPRASADKOLLI 2 години тому +2

    Trade unions shall be allowed in each and every work place

  • @heyaaban
    @heyaaban 2 години тому +2

    Mam saloon working people's also same issues

  • @NKS1982
    @NKS1982 Годину тому +3

    ఇందులో ఇంకో విషయం కూడా గమనించండి. ఆవిడ చార్టర్ అకౌటంట్. కొద్దిగా కూడా తెలివి లేదా , అంత గుడ్డు లాగ పని చేసే అవసరం ఏమి వుంది? ఎక్కువ అంటే ఉద్యోగం పోతుంది, కానీ ఆవిడ బయట ఎక్కడ పోయినా మంచి ఉద్యోగం వస్తుంది. కొద్దిగా ఆవిడ ఆలోచించాల్సిన అవసరం వుంది.

    • @skumarp5205
      @skumarp5205 3 хвилини тому

      Meeru yem chestuntaaru brother??

    • @NKS1982
      @NKS1982 26 секунд тому

      @@skumarp5205 ఎందుకు బ్రదర్?

  • @HKsReelsReview
    @HKsReelsReview 2 години тому +1

    ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే ,, రెండో వైపు కూడా ఉంటుంది !!

  • @SivaKrishna-lv2rn
    @SivaKrishna-lv2rn 2 години тому +2

    Not only multinational companies
    Private school teachers also struggling these kind of work pressure.

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 2 години тому +1

      Doctors who r doing pg working for 36 hrs continuous ly without any pay..no rest..no sleep ..many heart attack s among them .many suicides too.sunday also duty

  • @ThDaniel
    @ThDaniel Годину тому +1

    On 27 Sept, a senior analyst at HCLTech, Nitin Edwin Michael, died after suffering a cardiac arrest at the company's Nagpur office. its happening everywhere. Employees should speak up about work place harassment.

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 2 години тому +1

    ఓలమ్మో! Aaj kal టీచర్ కి కూడా stress తెచ్చారు జగనన్న, చంద్రన్న

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 58 хвилин тому +1

    CPM party ki vote vesi banisatvam nunchi vimukti podandi, eppudo karl marx communist manifesto pondu parichadu, labham vallaki goddu chakiri manaki

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 2 години тому +1

    సోదరీ మన దేశంలో పల్లెటూర్లలో చాలా మంది సోమరులు ఉన్నారు

  • @seshuseshu2189
    @seshuseshu2189 Годину тому +1

    Vaadu Ina nayam koncham daily 12 hours ala 1 week chestadu.
    daridram anti ante civil field lo Sunday kuda holiday lekunda 12 hours kanna 15 hours chestaru..

  • @pudurulakshmikanth4688
    @pudurulakshmikanth4688 Годину тому +1

    It's all because of the Indian mind set of the manager's... These Indian managers mostly pressurise the employees because of their growth and benefits..
    This kind of a behaviour never happens with the Englishman/ managers.

  • @S3_glitters
    @S3_glitters 2 години тому +1

    Main kindha sthai valani white collar jobs lo Ind una teams lo respect cheyaru, edho anni hakulu unatu matladi, china vatini kuda politics chesi management mundhu bad chese seniors chala mandhi unaru. Main asalu lekka cheyaru rudeness ekuva. Asalu IT vatilo andhuke work kantye e politics, disrespect, insults vala freshers, 10-20 yrs exp una sarye koni sarlu chala ibandhi pedatharu konthamandhi. Adhi marakapothye kastam. Atleast vere US lanti place lo leave ki no anaru maximum. Workers hakulu untai kani Inds una chota ekuva kastame. IT banisalla aipoi asalu life lo vere emi cheyaleka entho mandhi thapaka baristhuntaru.

  • @bhagyalaxmigunda9750
    @bhagyalaxmigunda9750 2 години тому +5

    Ladies ke కోరిక వెక్కువ,money మీద

  • @changriramaraj3628
    @changriramaraj3628 2 години тому +1

    That's why youth is getting stress and unrest, going to adict drugs. One reason is Education system and 2nd is work pressure..Govt should have to think seriously about this issue.

  • @raja969
    @raja969 2 години тому +1

    You should do a video on SBI work culture too...

  • @vsvtr5850
    @vsvtr5850 Годину тому +2

    తులసి గారు, పని ఒత్తిడి ఉంటే రాజీనామా చెయ్యడమే. వేరో కంపెనీ కి ప్రత్నించి వెళ్లడమే. చాలా సులభం. చాలా మంది కంపెనీలు మారుతున్నారు.

    • @aravindb9881
      @aravindb9881 Годину тому +2

      Adhi problem ni solve cheyadhu kadhandi

    • @vsvtr5850
      @vsvtr5850 Годину тому

      @@aravindb9881 ఎందుకు కాదండి. ఇక్కడ సమస్య పని ఒత్తిడి. వేరొక కంపెనీకి వెళ్తే ఎవరు ఆపరు. రాజీనామా చేస్తా అంటే ఎవరు ఆపరు. ప్రైవేట్ కంపెనీ లో నేను 10 కంపెనీలు మారాను. ఇప్పుడు రిటైర్ అయ్యాను.

    • @sarojaravva9072
      @sarojaravva9072 Годину тому

      భతుకడం కన్న అది ప్రోబ్లం కాదు మారండి జాబ్ లేకపోతే ఖర్చులు తగ్గించుకోండి. ఒకటే లైఫ్ సంతోషం వెతకండి. డబ్బే జీవితం కాదు

  • @pilliyesuraju8896
    @pilliyesuraju8896 2 години тому +1

    We are working more than 12 hours.

  • @saikirangaripelli6210
    @saikirangaripelli6210 2 години тому +1

    thanks for taking this up

  • @shivapatil9930
    @shivapatil9930 Годину тому +1

    Infosys chairman Narayana murthy recently open interview statment 70-74 hours per week how it is possible ? Mam ,they want only profit not employees health

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 53 хвилини тому +1

      That's why vote for communist party to save India from corporate slavery

  • @saiprasad1282
    @saiprasad1282 2 години тому +1

    wages of fear

  • @t.m.jayaraju7950
    @t.m.jayaraju7950 50 хвилин тому

    మీ నిష్పక్షపాత వ్యాఖ్యలు చాలా వివరనతో కూడుకున్నవి గా వున్నాయి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bharathkumar19
    @bharathkumar19 25 хвилин тому

    Andhuku madam manaki job,manesthy saripothundi kadha,,free ga tension lekunda barathakacchu,,,

  • @Carpelmango
    @Carpelmango Годину тому

    10:24 దగ్గర భారతదేశం యొక్క మాప్ తప్పుగా చూపించారు వెంటనే దాన్ని సరిచేసుకొండి

  • @valurouthunagaraju6570
    @valurouthunagaraju6570 12 хвилин тому

    Tappu evaridi andi ....kaavalane maname kada ...manchi hikes vasatai ...package baguntundi ...ani kastam ani telisina...pressure ani telisina andaru ...Asa padi vestunnaru...

  • @valurouthunagaraju6570
    @valurouthunagaraju6570 11 хвилин тому

    Software vallaki tappa migatha vallaki pillani kooda ivvatledu ...chivarikibilage jarugutai

  • @mahebvlogs
    @mahebvlogs 34 хвилини тому

    Microfinance lo work valla ఛాలా ibandhiga undhi 24 hours chesutunamu please mamalnikuda gurthinchandi

  • @t.m.jayaraju7950
    @t.m.jayaraju7950 54 хвилини тому

    మేడం మీరు సమాజసేవలో భాగంగా బాగా వర్క్ చేయడాన్ని నేను హర్షిస్తున్నాను థాంక్స్ ఇంతకాలానికి ఒక మంచి జర్నలిస్టు ని చూస్తున్నాను 🎉🎉🎉🎉🎉

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 21 хвилина тому

    హా... నేను హౌలె గాడిని ఏ పనీ చెయ్యను...3 పూటలా తింటా, తొంగుంట 😂😂😂😂
    నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి

  • @IND86114
    @IND86114 Годину тому

    Yes mam this completely true...prathi private sector deeni telusukovali...😢

  • @Pravalika.111
    @Pravalika.111 38 хвилин тому

    Night shifts gurinchi cheppaledu ... Ade main

  • @mahathisystemsindiapvt.ltd2867
    @mahathisystemsindiapvt.ltd2867 49 хвилин тому

    అందరూ సరిగ్గా పని చేస్తే మన దేశం ఇలా ఎందుకు ఉంటుంది ?

  • @varam365
    @varam365 Годину тому

    మేడమ్ oka sari industrial workers gurinchi kuda matladandi మేడమ్ anta mandi chanipotguna ro

  • @aravindb9881
    @aravindb9881 Годину тому

    It ministers fix cheyalsina problems ive kadha

  • @srilekha9059
    @srilekha9059 15 хвилин тому

    Organic farms ani scam chestunaruu.. Dhani meda video cheyandi

  • @krishnapofficial4679
    @krishnapofficial4679 52 хвилини тому

    IT & software company lo cab driver gurinchi kuda mattlandi roju 14Hrs driver cheyasi vasthundi HYD driver di health kada

  • @bhanukiran3482
    @bhanukiran3482 11 хвилин тому

    Job lakapotha value undadhu. Job unta life ki guarantee undadhu that is called life

  • @RamaKumarapu
    @RamaKumarapu Годину тому

    Avunu work pressure thagginchali

  • @sarojaravva9072
    @sarojaravva9072 Годину тому

    ఆమె ఏందుకు రాజీనామా చెయ్యలేదు

  • @saraa16
    @saraa16 47 хвилин тому

    Multinational alaage vunnayi.big 4 anthe toxicity....this is the sad reality

  • @prathapreddy.
    @prathapreddy. 46 хвилин тому

    Madam,Postal Department lo Grameena daksevak paristiti gurinchi kuda oka sari video cheyandi.

  • @raghuram1982
    @raghuram1982 54 хвилини тому

    Yevaro peddavaru annaru roju ki 14hrs work cheyali ani Mari ippudu emantaro

  • @raviperka5697
    @raviperka5697 31 хвилина тому

    Ma civil engineers ni adagandi over time work ante ento thelusthundi... 12 hrs duty antaru malli salary matram sariga evvaru...

  • @ManavalanManavalan-eq9mf
    @ManavalanManavalan-eq9mf 2 хвилини тому

    UR Greatest maa in the world We Love all' Thulasi maa

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 5 хвилин тому

    This is all due to Covishield vaccine by Americans. Though produced by India the owner shifted to US.

  • @krishna-i8g
    @krishna-i8g Годину тому

    అందరు పోతునరు వ్వ్వ్ మత్రం potalle

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 32 хвилини тому

    ఒక్క సారి ఆలోచించండి పురుషుడు ఒక్కడే ఉద్యోగం చేస్తే అప్పుడు నిరుద్యోగం ఉండదు చక్కగ స్త్రీలు భర్తలకు పిల్లలకు చక్కగా వండి పెట్టి వారిని బలంగ చక్కగ టీచ్చింగ్ చేస్తో( ఇక్కడ గమనించ వలసింది వాల్లను చదువుకు దూరం చయ్యమనికాదు ) వాల్లు పిల్లలు ప్రాంతమైన జీవితం గడప గలరు ఉంటే ఒకే ఇంటికి మూడు ఉద్యోగా ఒకో ఇంటికి రెండు నిరుద్యోగులు ఇప్పటికైన పులినిచూసి వాత పెట్టుకోవటం అన్న సంద మానేద్దాం మనంమనంగా జీవిద్దాం

  • @Alluarjunn9293
    @Alluarjunn9293 30 хвилин тому +1

    hydra demolition gurinchi matladanu antavu

  • @pilliyesuraju8896
    @pilliyesuraju8896 2 години тому

    Job maneddamante. New. Job ventene. Dorakadu.

  • @rcrvlogs8349
    @rcrvlogs8349 Годину тому

    Corporate toxic companies loo panee chesthay mental unstable and physical unstable avtharuu Indian loo strict labour laws levuu

  • @jagadeeshchtube
    @jagadeeshchtube 14 хвилин тому

    Thank you Madam for your valuable information regarding stress Management and Health insurance policy 🙏

  • @skumarp5205
    @skumarp5205 4 хвилини тому

    Yentho develop ayyaam animals kante.
    Kaani life ki avasaramaina sleep, peacefulness ni kolpoyaam.
    Edhi yem developmento naaku ardam avvadu

  • @bharathkumar19
    @bharathkumar19 10 хвилин тому

    Gaditha guddu madam,,, corporate company vallu kavalani employee meda pressure pettaru,, business lo compitition ni thattukovali anty thakkuva cost tho akkuva service ivvali,appudy business stand avvuthundi,,so business stand avvali anty employee akkuva work ayyina cheyyali , lekapothy thakkuva salary ki ayyina cheyyali,thakkuva salary mana indians cheyyaru,akkada dabbu akkuva isthy akkadiki jump,so salary lu penchi work theliyakunda penchutharu,
    Ippudu employees side ki vasthy veelu extra ki poyi normal flat konakunda villa kontaru,normal phone konakunda apple phone kontaru ,illa anni appulu chesi emi tho life lead chestharu,job manesthy appulu ,job cheyyali anty akkuva work ,denitho pressure,,kabbati lekka lekka saripoyyindi,,
    India lo business man paristhi challa darunam, industrialist paristhi mari ghoram,,50 years nunchi run avvuthunna business man lu meeru india mottam lo 1000 mandi kuda undaru,adhy job lo retirement theesukunna vallu okka city 10000 mandi dorukutharu,
    Kurralonii kastapadamani cheppandi,karchu thaggunchukondi ani cheppandi,anthy gani week ki 3 days dubaraga thiragandi ani cheppakandi

  • @SalmanKhan-fv6st
    @SalmanKhan-fv6st 50 хвилин тому

    Wow content coping from Hindi UA-cam channels 😂

  • @BogaShrvaya
    @BogaShrvaya 55 хвилин тому

    2-3 members cheyalsina work ki ni okkaritho ne chepisthu ah company karchulu migilinche alochanalo nindu pranalani bali chesukuntunaru

  • @venkataaruna242
    @venkataaruna242 32 хвилини тому

    Mee vedios chala quality ga vuntayi mam AP lo Social welfare department residential schools limit less work tension vuntundi meeru deenipi vedio chestara

  • @sainijamp8010
    @sainijamp8010 Годину тому

    Thulasi,
    you are intellegent & you are amazing person for society

  • @srichandaka4784
    @srichandaka4784 2 години тому

    It's true madam. Company's కి baga telusu India lo un employs ekuva ani okaru chaste మరో 1000 మంది దొరుకుతున్నారు. Political leaders maranatha varaku ilanti chavoo lu yano unnaie. 🫵

  • @RKNAIDU-1
    @RKNAIDU-1 Годину тому

    Civil construction field 12 house working

  • @ahmedsmile143
    @ahmedsmile143 37 хвилин тому

    Idi eppudo jarigina news kada mam? 😂

  • @raveendrababuravuri8442
    @raveendrababuravuri8442 Годину тому

    Medam inko konam vundi agriculture lo 3 to 4h Pani chestunnaru miru makadiki vachi chudandi

  • @varunp9897
    @varunp9897 36 хвилин тому

    Civil engineer 77 hours on weekdays 12×6=72 , Sunday 5 hour's total em 77 hours

  • @lc5555
    @lc5555 23 хвилини тому

    daughter of Narayana murthy who is very poor working 26hours per day

  • @rajeshinterpretations
    @rajeshinterpretations Годину тому

    Asalu ee issue ni deal cheyadam kosam mee organization lo ami chariyalu theskuntunaru okka video pete dammu unda meeku?

  • @vakatishruthi669
    @vakatishruthi669 Годину тому

    Akka please look into corporare hospital/ medical colleges work pressure on doctors.... especially residents

  • @srinivas7343
    @srinivas7343 Годину тому

    Narayana murthy gariki cheppandi

  • @offtherecordjunaidsyed4983
    @offtherecordjunaidsyed4983 Годину тому

    Rahul Gandhi rocks always for youth ❤❤❤

  • @pilliyesuraju8896
    @pilliyesuraju8896 2 години тому

    S. We don't avoid work.. no sleep. In night everyday tention

  • @REVANTHyadav-w6x
    @REVANTHyadav-w6x 13 хвилин тому

    Madem please try to make a facts video on Umar Khalid who was an JNU student

  • @lc5555
    @lc5555 25 хвилин тому

    11:40 sick leave they will take next they will take another employee because india has enough youth this is the fact how Indian corporates are working and government knows everything

  • @pvk0324
    @pvk0324 Годину тому

    working hours also to be monitored by govt system. In some fields people are working more than 12 hrs. a day and even on Sundays they are working. Especially in construction field like Power projects

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt Годину тому

    Then , We Should Not Wanted To Get Heavy Packages ( 10 - 50 Lakhs For One Year ) ..?

  • @gonipatiashokkumar3379
    @gonipatiashokkumar3379 Годину тому

    Gud video madam pls make a video about unnecessary burden in government school education. Actually we are appointed for teaching but our time utilised for other activities.

  • @skmoulali5779
    @skmoulali5779 Годину тому

    Now, corporate company following how to reduce man power if employee say no then start quiet crunch by senior level manager

  • @nnunna99
    @nnunna99 2 години тому

    I know this company. It's MNC company with 3rd party Auditing. Since Indian mentality in india it's a casual of Indian style working and finally damaged both company and employee

  • @srikanthgoud2304
    @srikanthgoud2304 Хвилина тому

    Qualcomm kuda inthe

  • @radhikarudrama7335
    @radhikarudrama7335 5 хвилин тому

    Pl make a vedio on tsps. Gr1 issue

  • @dailywisdomquotes518
    @dailywisdomquotes518 Годину тому

    i guess you could have blurred the pic