నూతన వస్త్ర బహుకరణ మహోత్సవం || Nandu's World || CRAZY Family || Tamada Media

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 2,2 тис.

  • @adilakshmialthi2008
    @adilakshmialthi2008 3 місяці тому +18

    నందు గారు పంచల ఫంక్షన్ చాలా చాలా బాగుంది…ఎక్కడ వున్నా మన సంప్రదాయాలను మర్చిపోగూడదు అని నిరూపించారు…కళ్ల పండుగలా వుంది అంతా…బన్నుకి మా ఆశీస్సులు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటు…మీ కుటుంబ సభ్యులు అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు…🤗😍🤩💐🙏🏻

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 3 місяці тому +81

    సంప్రదాయ, సనాతన వస్త్రధారణ, పచ్చటి పరిసరాలు, నూతన సంప్రదాయ ఈవెంట్, ఫోటో స్టిల్స్ అన్నీఅద్భుతంగా వున్నాయి.

  • @VijayaLakshmi-ig9et
    @VijayaLakshmi-ig9et 3 місяці тому +10

    పిల్లల ఇద్దరికి మా ఆశీస్సులు ముచ్చట యిన కుటుంబం మీ కుటుంబం ఎప్పుడు ఇలానే సంతోషంగ ఆయుర్ ఆరోగ్యాలతో సిరిసంపదలతో కళకళలాడుతూ ఉండాలని మనసార కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సు లు కూడ మీకు ఉండాలని కోరుకుంటూ దిష్టి తీయించుకోండి నందు గారు మీరంటే నాకు చాల ఇష్టం

  • @sujathakvs92
    @sujathakvs92 3 місяці тому +3

    Our best wishes to bannu. I really like your family. కొంత మంది ప్రతి దానికి నెగటివ్ remarks ఇస్తారు. Forget those people. All the best.

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath 3 місяці тому +4

    మన సాంప్రదాయం పట్ల మీకున్న ఇష్టం గౌరవం నాకెంతో నచ్చింది మీ అబ్బాయికి నా శుభాశీస్సులు.వేరే దేశంలో ఉంటూ ఈ రూల్స్ ఏంటి ఇదేంటి అదేంటి అనకుండా ఎంతో ఇష్టంగా చేస్తున్నాడు.అన్నిటికంటే మీరు అన్న మాటకి నేను మీ సబ్స్క్రయిబర్ అయిపోతున్నాను మన సాంప్రదాయం తరతరాలకీ తీసుకెళ్ళాలనుకుంటున్నాం అన్నందుకు 🙏🙏.చాలా బాగా చేసారు ఫంక్షన్

  • @ushasastry1358
    @ushasastry1358 3 місяці тому +224

    బన్ను కి మా ఆశీర్వాదాలు అందచేయండి. చాలా అందంగా ఉన్నాడు. బిట్టు బంగారు తల్లి ఎంత ముద్దుగా చిన్నారి పెళ్లికూతురు లాగా undi❤️❤️

    • @NandusWorld
      @NandusWorld  3 місяці тому +8

      Thank you so much andi 🙏

    • @prabhavathiburagadda7919
      @prabhavathiburagadda7919 2 місяці тому

      Nandu garu me event me decoration attire all are super
      Me necklace details pettandi

  • @aruunareddy1810
    @aruunareddy1810 3 місяці тому +888

    🤗🤗🤗🤗🤗 ఇంకో 15 ఏళ్ళకు ఇట్లా ఇండియా వచ్చి అబ్బాయి పెళ్ళి ఇంతకంటే అంగరంగ వైభవంగ జరిపించాలని , అప్పుడు రెండు తెలుగు రాష్టాల చేనేత పట్టు చీరలు కొనాలని , అబ్బాయి చదువు లో బాగా రాణించి ఉన్నతంగా ఎదగాలని మీ కుంటుంబానికి ఆశీస్సులు .

  • @Sarayeleti1972
    @Sarayeleti1972 3 місяці тому +58

    బన్ను కి తెలుగు బాగా వచ్చింది నందు గారు
    ఇద్దరు చాలా క్యుట్ గా ఉన్నారు god bless you 🎉

  • @bbharathi2054
    @bbharathi2054 3 місяці тому +3

    బన్ను,బిట్టు చాలా బాగున్నారు .బన్ను కి నా శుభాశ్శీస్సులు.వేడుక అంతా కన్నుల పండుగ లాగ ఉంది.మీ కుటుంబ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు .

  • @BajiShaik-lg3nl
    @BajiShaik-lg3nl 3 місяці тому +1

    12.15 meeru cheptunte automatic ga tears vachhayi 😢❤
    God bless you 🎉🎉

  • @seshukumari5024
    @seshukumari5024 3 місяці тому +29

    Super బావుంది ప్లాన్డ్ గా చేశారు ముచ్చటగా వుంది మీ ఫ్యామిలీ god bless you bannu & ఫ్యామిలీ

  • @muthyamveena9994
    @muthyamveena9994 3 місяці тому +130

    ఇద్ధరి పిల్లలకి,
    ఆరోగ్య, అష్టఐశ్వర్య ప్రపిరస్తు🙌🙌🍫🍫
    నందు గారు,
    మీరు మీ భర్త సూపర్😍😍🌹💐🌹
    మంగళస్నానాలు, ఈ పూజ కార్యక్రమం చాలా చాలా బాగున్నాయి, 👌👌😍😍
    మీ పెద్ద ఫంక్షన్ కోసం waiting nandhu
    మీకు మీ కుటుంబానికి all the best 👍👍

  • @userparvin
    @userparvin 3 місяці тому +63

    Mashallah 🥰 నందు, మీరు పాత కాలం హీరోయిన్ లాగ, ముద్దుగా వున్నారు......బిట్టు, కాబోయే హీరో లాగా వున్నాడు

  • @sailajanivas8161
    @sailajanivas8161 3 місяці тому +34

    సూపర్ నందు గారు ఇలానే మన సంప్రదాయాన్ని ఎక్కడ ఉన్నా మర్చిపోకూడదు పిల్లలకి ఇలాంటివి నేర్పించి నందుకు ధన్యవాదాలు

  • @vanitharaju9528
    @vanitharaju9528 3 місяці тому +1

    Meru,me family yeppudu elage navuthu happy ga undali ani korukuntunnanu.nandhu'world UA-cam all ways best

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 3 місяці тому +54

    హలో నందన గారు మీ బన్ను కి ఎన్ని కష్టాలు వచ్చాయి రాని తెలుగు ని బలవంతంగా మంత్రాలు చెప్పించారు మీ ఇష్టాన్ని బన్ను ఇష్టం గా జరిపించుకున్న సంప్రదాయ పంచెల సందడి చాలా బాగుంది చిరంజీవ చిరంజీవ బన్ను ఆల్ ది బెస్ట్ 🎉

  • @hariniakula2272
    @hariniakula2272 3 місяці тому +71

    దిష్టి తీసుకోండి మీ నలుగురు ❤️

  • @bhanusrinu4227
    @bhanusrinu4227 3 місяці тому +50

    మీ అబ్బాయి ధోతి ఫంక్షన్ వీడియో మీ ప్రతి ఒక్క వీడియో ని మేము చూస్తాము సూపర్ గా చేస్తారు మీ అమ్మాయికి ఓణీలు ఫంక్షన్ కూడా ఇండియాలో చేయాలి మీ బాబు ధోతి ఫంక్షన్ వీడియో చాలా బాగుంది

  • @Kay-ic4cd
    @Kay-ic4cd Місяць тому

    So beautifully done. You covered all the aspects. Be blessed. It was kind of emotional when u talked about motherhood. And I never heard ur daughter speak in English. Loved her accent 😍 ❤️ 💕

  • @nadharuna460
    @nadharuna460 3 місяці тому +1

    Bannu babu yuvaraja laa vunnav nanna❤❤ nuvvu eppudu happy gaa healthy gaa vundali🥰 baga chaduvukoni neeku nacchina pani chesthu amma nanna ki manchi peru thesukuraa babu😊😊😊😊bittu thalli bujji mahalakshmi laa vundi🥰🥰 be healthy and happy kanna❤❤

  • @ragahaigarinarsimhareddy192
    @ragahaigarinarsimhareddy192 3 місяці тому +19

    మీ బాబు కి ఆ మహాదేవుని ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలి ఉద్యోగరీత్యా ఏ దేశంలో ఉన్న పుట్టిన దేశం మన సంస్కృతి సంప్రదాయం వదలకూడదు అని మీరు వాటికీ ఇచ్చిన విలువ చాలా గొప్పది మన సంస్కృతి ని మర్చిపోతున్నా వాళ్లకు మీరు మంచి దారి చూపించారు 👏👏👏

    • @NandusWorld
      @NandusWorld  3 місяці тому

      Thank you so much andi 🙏

  • @mounikagade1887
    @mounikagade1887 3 місяці тому +60

    సూపర్ సూపర్👌👌👌👌 బన్ను మంత్రాలు చెపుతు ఉంటే చాలా quite గా ముద్దుగ ఉంది😊😊😊😊❤❤❤❤ బిట్టు Iove U❤❤❤❤నందు అక్క వీడియో సూపర్ ఉంది😊😊😊😊😊

  • @jeevanireddy3948
    @jeevanireddy3948 3 місяці тому +11

    Super akka……❤ Two eyes saripovadam ledu chudaniki …… ❤ super 👌

  • @GhantasMuchatlu
    @GhantasMuchatlu 3 місяці тому +1

    Bittu chala andam ga vunnadu.mee tv5 interview chala practical ga real ga honest ga vundi.Aa link ni nenu abroad lo vunna ma cousins ki kuda share chesanu.Machurity perigekodhi practical ga vuntaru.Ippudu meeru alane vunnaru

  • @LavanyaVakkalanka
    @LavanyaVakkalanka 3 місяці тому

    Chala ante chala baga chesaru andi. Lots of love and blessings to bannu. The importance to out Bharathiya culture and Telugu vari mariyada hats off Nandu garu. And highlighting Gadwal is next level. 🙏 last lo meeru cheppina information and gentle reminder ki hats off.

  • @arunaprameelaranik6121
    @arunaprameelaranik6121 3 місяці тому +15

    evaru em anukunna miru pattinchukonavasaram function chala baga chesaru. pillalu ista paddaru kabatti miru happy ga chesukunnaru good 👍 god bless you bannu ❤❤❤

  • @bhagyalakshmi7925
    @bhagyalakshmi7925 3 місяці тому +9

    God bless you both Bittu and bannu❤❤

  • @ramireddypavani3620
    @ramireddypavani3620 3 місяці тому +27

    చాలా బాగా చేసారండి ఫంక్షన్ మాది గుంటూరు మా వాళ్ళు ఇలాగే చేస్తారు బన్ను బన్ను నువ్వు ఇక్కడ పుట్టకపోయినా నీకు ఇక్కడ ట్రెడిషనల్ అంటే ఎంత ఇష్టమో నీ ఫేస్ లో చూసాను నాన్న నువ్వు బాగా చదువుకొని ముందు స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ నీ పెళ్లి ఇట్లాగే ఇండియాలో మంచి అంగరంగ వైభవంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ❤

  • @vvlns6932
    @vvlns6932 3 місяці тому +2

    Congratulations and best wishes Nandu garu and family.
    Mee saree,blouse colour and design chala bavundi.
    Babu chala bavunnadu. Pantulu garu cheppinattu mantralu kuda baga chadivadu. ❤ Papa kuda baga matladindi. Mee friend son also spoke well. God bless the kids.
    All are looking good, very nice video. Thank you. Stay blessed.🙏🙏

  • @Always_Modi
    @Always_Modi 16 днів тому

    👏Bannu ki maa ashirvadalu cheppandi i really like your family .drusti theeyandi🙏

  • @Shravyaaareddyy
    @Shravyaaareddyy 3 місяці тому +6

    ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఇలానే డ్రీమ్ ఉంటుంది తన పిల్లలకి ఇష్టం అయినా వాటిని చేయాలి అని మీరు పిల్లల ఇష్టాని గౌరవించడం చాల బాగుంది అక్క ...మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది అక్క..next టైం subscribers నీ కూడా పిలవండి అక్క ఫంక్షన్స్ కి 😅

  • @bhanusrinu4227
    @bhanusrinu4227 3 місяці тому +5

    Miru chala Bagunaru madam mi family members super ga support u videos chestaru
    మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మీ గ్లామర్ అండ్ డ్రెస్సెస్ స్ సూపర్

  • @radhikachinna8460
    @radhikachinna8460 3 місяці тому +10

    Mee saree chala baavundi akka.saree ki thaginattu undi makeup.meeku baaga sute indi.very nice.bittu so cute 🥰

  • @saralakumari7860
    @saralakumari7860 3 місяці тому

    చాలా చక్కగా చేసారు, మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి, మీ బాబుకి మా blessings ❤ ..I like your family

  • @ganeshkrishnatanguturi2880
    @ganeshkrishnatanguturi2880 4 дні тому

    Super. Chala baaga chesaru tunction traditional ga❤❤❤

  • @pranitharao-s
    @pranitharao-s 3 місяці тому +3

    నూతన వస్త్రాలంకరణము 👌🏻👌🏻😍నందు గారు

  • @pardhud2482
    @pardhud2482 3 місяці тому +36

    ముందు మీ నలుగురు పెద్ద వారి చేయ డిస్టి తీపించుకోండి నందు అండ్ మధు గారు ❤❤❤

    • @monujasu
      @monujasu 3 місяці тому

      Avunu andi

  • @ramadevi1428
    @ramadevi1428 3 місяці тому +7

    మీరు భగవద్గీత ప్రస్తావన వచ్చింది కాబట్టి చాలా చాలా చాలా చాలా చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ భారత్ మాతా కి జై

  • @visalakshmichuduru6567
    @visalakshmichuduru6567 3 місяці тому +1

    Awesome event with holy atmosphere. Everyone looking great especially Rohan is like Prince in the entire attire and Bittu is like a cute lovely Princess. Thank you for sharing the video.❤

  • @kovurudurga9405
    @kovurudurga9405 3 місяці тому

    End of the vlog your mixed emotions as a parents are clearly shown on your both faces.though from foreign country.u didn't forgot your roota ans culture from managasnanalu and food. Everything was so beautiful ❤️❤️❤️❤️ god bless to your family❤❤❤❤

  • @ammajikandula4095
    @ammajikandula4095 3 місяці тому +13

    పంచె ల ఫంక్షన్ బాగుంది ,మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.

  • @Venkatede
    @Venkatede 3 місяці тому +5

    మీరు ఏ దేశంలో స్థిరపడినా మన ఆచారాన్ని పాటించడానికి మన దేశానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసుకొన్నందుకు మీకు శుభాకాంక్షలు.

  • @nimmarajuphanikiran1275
    @nimmarajuphanikiran1275 2 місяці тому +3

    God bless your family nandu garu.

  • @swapnauday9
    @swapnauday9 3 місяці тому

    Chaala happy ga vundhi e video chusthu vunte…. With happy tears and lots of emotional moments, I remembered from my life. Congratulations Bhannu please spend at least 15 minutes for meditation. Just sit on the mat, close your eyes, and focus on inhalation and exhalation it helps you to be stable and confident.

    • @NandusWorld
      @NandusWorld  3 місяці тому

      Thank you so much andi 🙏

  • @umajagadam5770
    @umajagadam5770 3 місяці тому

    Just loved nandugaru. Lots of luv nd blessings to bannu. Hez really so lovable. Chaala mudduga unnadu. God bless him

    • @NandusWorld
      @NandusWorld  3 місяці тому

      Thank you so much andi 🙏

  • @vardhanReddy-qw3bu
    @vardhanReddy-qw3bu 3 місяці тому +8

    Miku mee kutumbani sakala asta aiswaryalu sakala vaibhogalu kalagalani manaspurthi ga korukunnamandi 😊 bittu and bannu may god bless you 😊may all your dreams come true nana 🥳👐👐🫰🫰

    • @NandusWorld
      @NandusWorld  3 місяці тому +1

      Thank you so much andi 🙏

  • @padmatatini3181
    @padmatatini3181 3 місяці тому +7

    Funcition chala baga chasaru Naodhana garu bannu bittu super ga uaaru Andi మీ Sarry kuda chala bagundhi Andi 👌👌👌👌 me family oka 👍👍👍🎊🎊💐💐🙏😊

  • @hariniakula2272
    @hariniakula2272 3 місяці тому +125

    పాపం బిడ్డని మంత్రాలతో ఇబ్బంది పెట్టారు. But cute గా చెప్పాడు అండి.

    • @corinnedeshule1998
      @corinnedeshule1998 3 місяці тому +3

      Akkada panthulugaru koodaa chaalaa ibbandi padi untaaru babutho paatu, Dakshina ekkuva chellinchaara Nandugaaru ? Panthulugari Opikaki mecchukuni 😂😂just kidding. God Bless your Family Nandu

    • @nehamahanthi687
      @nehamahanthi687 3 місяці тому +3

      సాంప్రదాయాన్ని ఇబ్బంది అంటారేంటి?
      అందుకే ముందు కాస్త చిన్న చిన్న శ్లోకాలు దేముడి దగ్గర చెప్పించాలి...
      Meaning చెప్పాలి...
      Google asst ఉండనే ఉంది...
      పాపం పంతులు గారు ప్రతీది రెండు సార్లు చెప్పారు సహనంగా...

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 3 місяці тому

    చాలా చక్కగా చేసేరండి.
    బన్ను కి మా అందరి best wishes తెలియచేయండి.
    God bless you n family

  • @polamarasettilglavanya
    @polamarasettilglavanya 3 місяці тому

    మీలాగే మన సాంప్రదాయాన్ని అందరు గౌరవించాలిసిందిగా ఆశిస్తున్నాము😊. God bless you bannu 😍💐💐💐

  • @annapurnakrishna4209
    @annapurnakrishna4209 3 місяці тому +4

    పాతకాలం సంప్రదాయం గురించి ఎతబాగా చెప్పారు
    మీరు అంటాడోరంలో వున్న మన సంప్రదాయం కి విలువ ఇచ్చారు సంతోషం నందుగారు i like your famly

  • @ChaithanyaChowdary-fo8ed
    @ChaithanyaChowdary-fo8ed 3 місяці тому +7

    Hii akka bagunaru super family ❤❤❤

  • @venkatraopopuri7119
    @venkatraopopuri7119 3 місяці тому +16

    Excellent akka
    chala Baga chyparu
    God bless u Bañnu

  • @Pandu-eg9px
    @Pandu-eg9px 2 місяці тому +1

    Akka super meru last lo chepina mataalu super traditional ga undhii ❤❤❤ lots of love to your family ❤❤

  • @hareeshbabu1557
    @hareeshbabu1557 Місяць тому

    Nadhu madam garu meeru America lo unna mana telugu sampradayalanu patinchadam chusthe chala sonthosham ga undhi madam. Nice family. Mee family eppudu santhosham ga unadalani manspoorthiga korukuntunna madam .

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 3 місяці тому +12

    హలో నందన గారు మీ అబ్బాయికి ఆయురారోగ్యాభివృద్దిరస్తు 🙏👏👏👍

  • @ranganathgaranganath901
    @ranganathgaranganath901 3 місяці тому +16

    ನಿಮ್ಮ ಮನೆಯ ಕಾರ್ಯಕ್ರಮ ಚೆನ್ನಾಗಿತ್ತು ನಿಮ್ಮ ಮಗನಿಗೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಮತ್ತು ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ❤❤❤❤❤❤ ಕರ್ನಾಟಕದಿಂದ ರಂಗನಾಥ

  • @Lakshmi-d5s
    @Lakshmi-d5s 3 місяці тому +5

    Hi akka Bittu ki Bannu ki Baga set ayyayi outfits both are looking good❤😊

  • @Dazzling_Pecock
    @Dazzling_Pecock 2 місяці тому

    Really it's a great family...I got happy tears 😊 Love you bannu and bittu....❤️ All the best and always be happy....💝I heart' fully wish you a great success in your life...💫✌️

  • @Sandhya26573
    @Sandhya26573 3 місяці тому

    Seriously I was seeing ur videos from many days but ypdu comment chyledu e roju chyli anpichndi the way u are explaining our indian culture I like it alot nandu garu life long miru mi family happy ga healthy ga undali ❤

  • @mounikajampala2722
    @mounikajampala2722 3 місяці тому +6

    అక్కగారు బాబు కి ఎన్ని సంవత్సరాలు వచ్చాక అబ్బాయిలకు ఓనీ ఫంక్షన్ చేయొచ్చు కొంచెం చెప్పండి అక్క నాకు తెలీదు

    • @sreechandra1663
      @sreechandra1663 3 місяці тому +1

      Gents ki panchullu estaruu for year 11 or 15 depending on janma nakshatram

  • @kavithakumar9600
    @kavithakumar9600 3 місяці тому +3

    దేవుడు మీ కుమారునికి ఐశ్వర్యం మరియు సంతోషాన్ని ప్రసాదిస్తాడు

  • @varalakshmi5039
    @varalakshmi5039 3 місяці тому +6

    Akka me son manthralu chadhavataniki chala kashta paduthunadu 😅

  • @CTRAP_TTDGovinda
    @CTRAP_TTDGovinda 3 місяці тому

    Nandu excellent ga chesaru. Very nice collection outfit 👌. Don't worry negative comments, just enjoy our family traditional Pooja. Sri Venkateswara Swami and Sri Padmavathi matha vari blessings eppudu mee babu ki, and mee family ki Nityamu thoduga needaga umdali ani Sri Srinivasuni manasu purthiga korukuntunnanu. Alage today your outfit chala amdamga unnaru. We're trying our best to following our family tradition. Remaining Govinda take care.

  • @saibhargavi9637
    @saibhargavi9637 3 місяці тому +1

    Very happy to see you all enjoying and celebrating with your family and i wish him all success in his life.

  • @crt164jmounika3
    @crt164jmounika3 3 місяці тому +6

    Don't mind negative comments
    Go on with positive comments..😊
    Maku me videos Baga nachutayi...
    Vere country ki vellina paddatulu marchipokunda Baga chestunnaru ....

    • @NandusWorld
      @NandusWorld  3 місяці тому +2

      🙏Thank you so much andi

  • @CRKpalli
    @CRKpalli 3 місяці тому

    Celebrated in traditional way ...very happy God bless you bannu ...""kallatho choosi manasutho aaseervadinchaamu sister ❤

  • @madhurikumpati4844
    @madhurikumpati4844 3 місяці тому

    Perfect family,most lovable family...........very happy to see u people like this and happy tears ❤️ 🧿🧿🧿🧿🧿🧿

  • @naveengadde8852
    @naveengadde8852 3 місяці тому

    చాలా బాగుంది అక్క....చాలా సంప్రదాయం గా చేశారు....బన్ను, బిట్టు చాలా బాగా ఎంజాయ్ చేశారు...panchakattu లో బన్ను పెళ్ళి కొడుకు లాగా కనిపించాడు....❤❤❤❤మీరు n బావగారు చాలా బాగున్నారు....decoration కూడ బాగుంది....❤❤❤

  • @radhasarma8059
    @radhasarma8059 3 місяці тому

    Very beautiful function especially great idea to do it traditionally all the way. Blessings and best wishes to Bannu! ❤❤❤

  • @hymadigital2926
    @hymadigital2926 3 місяці тому

    God bless you bannu really great nadu garu meru teliyana vallaki kuda telisey la chesaru me videos chusina prati sari yedo telyani feeling kalugutundi so happy ❤❤

  • @vasundharayemineni2578
    @vasundharayemineni2578 3 місяці тому +1

    Hi నందు గారు మా ఆశీర్వాదము ఎప్పుడు మీ బాబు కి ఉంటుంది అలాగే మా బిట్టు ఓణీల వేడుక కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను❤❤

  • @snehalatha415
    @snehalatha415 2 місяці тому

    Congratulations to the couple.. who is a role model to your next generation as a great parents and a happy tears in your parents eyes as a matured and successful kids.. in a single event. A very proud movement to show your successful two roles. All the best for your entire life. Great planning and management.

  • @beinghuman4383
    @beinghuman4383 3 місяці тому

    Ayyo ayyo ayyayyo.......
    First time entho cheppalani undi,
    But short ga cheptanu Nandu garu .....
    Ee roju mee family SUPER....
    meeru maatram KEKA....
    function meedi, excitement maadi........
    ❤❤❤

  • @padminigeerlapally3696
    @padminigeerlapally3696 3 місяці тому

    Challa baagundandi . All the very best to bannu . Happy moments to your family.🎉❤

  • @vijayavijji78
    @vijayavijji78 3 місяці тому

    Super Occasion Nandhu Garu Baga chesaru function grand traditional Decorations , happy Family .me andari outfit superb Nandu,God bless you Nanna Bujji bangarani ki😊😊

  • @PavaniBashabattini
    @PavaniBashabattini Місяць тому

    Chakkaga unnaru andaru ... Mee happy life eppudu elage unadaali ... Chaala baga chesaru chuda muchhataga anipinchindi...... 🥰

  • @panusha2212
    @panusha2212 2 місяці тому

    God bless you Bannu.mi family eppudu elaagay happy gaa undalani manaspurthiga korukuntunnaanu 💐💐💐

  • @bhaskermusicbhasker8871
    @bhaskermusicbhasker8871 3 місяці тому +1

    God bless you Bannu 🎉 bannu function india lo cheyadam chala bagundhi nandhu garu😊

  • @HemalathaKandregula-z5m
    @HemalathaKandregula-z5m 3 місяці тому

    Chaala baaga chesaaru traditional ga. So inspirational. God bless you all

  • @yesyeswini_manda
    @yesyeswini_manda 3 місяці тому

    Rohan chala cute cute ga aa matralu cheppadu andi ...
    God bless him with all health and fortune
    Eppatiki thanu navvuthu thana mudhu mudhu words tho andharini navvisthu happy ga undali ...
    Congratulations Rohan from your sister ❤
    Love you ❤❤

    • @NandusWorld
      @NandusWorld  3 місяці тому +1

      Thank you so much andi 🙏

  • @Cpsc111
    @Cpsc111 3 місяці тому

    Chala Chala bagundi! Rohan and Bittu both look lovely! Kudos to Rohan for being patient and keeping the pleasant expression on all through during the ceremony. It’s a blessing to be surrounded with so many loved ones for this occasion. Lots of blessings to Rohan!
    Meedi Paddu di friendship is a beautiful bond to see.

    • @NandusWorld
      @NandusWorld  3 місяці тому

      Thank you so much andi 🙏

  • @padmagarapati4112
    @padmagarapati4112 3 місяці тому

    Function chala traditional ga chala baga chesaru.So cute andi next video kosam eagerly waiting ❤

  • @kothapallykumar663
    @kothapallykumar663 2 дні тому +1

    Meeru mi family eppudu happy ga vundali Nandu garu

  • @padmavathidevi8872
    @padmavathidevi8872 3 місяці тому

    whatever you speaks i feel you are speaking from your inner soul, i appreciate for that and I truely love your frankness and thinking

  • @saralasarath584
    @saralasarath584 3 місяці тому

    సూపర్ అన్నయ్య వదినమ్మ ..ఎప్పుడు నవ్వుతూ ఇలానే అన్ని ఫ్యాంక్షన్స్ చేస్తూ మమ్మలిని అలరిస్తూ..మి మా నందు వదినమ్మ బాగుండాలి..అదేవుని ఆశీస్సులు బన్ను. బిట్టుకి వుండాలి అని కోరుకుంటున్నాము🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @jahnavic7460
    @jahnavic7460 3 місяці тому

    Oka tharaniki gurthuntundhi andi your photographs your commitemnet and nature lo e beautiful event ni plan cheyadam is looking so serene god bless and lots of love🧿🧿🧿

  • @shireeshapusina7343
    @shireeshapusina7343 2 місяці тому

    Even catering people in traditional wear so nice to see all these....❤❤❤❤❤

  • @nareshchittirajula9747
    @nareshchittirajula9747 3 місяці тому

    Bannu ki ma ashirvadam epudu vuntundi ,god bless you nana, bittu chitti talli super ❤

  • @bhavanachowdary3885
    @bhavanachowdary3885 3 місяці тому

    Function chala baga chesaru I loved it mam miru me pilla lu apudu elane hpy ga vundali ani korukuntunanu ❤

  • @user-srinika
    @user-srinika 3 місяці тому

    Me family yeppudu elane hpyga undali...god bless u bittu.. bunnu....inka manchi position ki vellalani manaspurtiga korukuntunnanu...

  • @Manjushree-p2j
    @Manjushree-p2j 3 місяці тому

    మాతృ భాషను ప్రేమించు, పర భాషను గౌరవించు అన్నట్టుగా చాలా చక్కటి ఉదాహరణ గా మీ కుటుంబం కనపడుతోంది. 🙏🏻🙏🏻🙏🏻

  • @ambersultan7865
    @ambersultan7865 2 місяці тому

    Overall family looking so cute....film chuusii nattu undi clarity video every thing superb.....👍👍👌👌👌

  • @kotnihymakumar5619
    @kotnihymakumar5619 3 місяці тому

    Super Vadhina Abbai laku kooda function 👌👏👏👌traditional celebrations very very happy to see this function video 😍🤩🥰

  • @suprajakumari700
    @suprajakumari700 3 місяці тому

    Iddaru pilalu chala bagunaru..God bless u Bhannu.Bhannu chala different ga vunadu traditional wear lo ,it suits him and looking same like his dad.

  • @shivasaicharan5208
    @shivasaicharan5208 2 місяці тому +1

    Impressed by Bannu's Telugu 😊

  • @sglakshmi9067
    @sglakshmi9067 2 місяці тому

    Kanula pandugauga undi.Happy to see you all together.👌👌🥰🥰

  • @anushaanu6078
    @anushaanu6078 3 місяці тому

    Hi..nandhu akka..Traditional ga function, dressing, village concept, food items... Chuttala tho sarada ga me matalu... Anni kannula panduga la undi... Bannu & Bittu iddaru cute ga unnaru... Me family antha eppudu ela ne full happiness tho undali ani devudini korukuntunna akka.... Me family antha super akka.... 🥳😍🎉🎊🤩

  • @SwapnapriyaSanam
    @SwapnapriyaSanam Місяць тому

    Super akka bunnu bittu super ga uanaru vallaki blessings akka❤❤ meru chala bagunaru akka both of you 💐💐👌👌

  • @DrRC25
    @DrRC25 3 місяці тому

    Ur sister in law is damn pretty Nandu gaaru! Like I mean her features are so striking man🫶🏻
    Everyone is looking good 😌
    God bless Rohan🥰