మార్కెట్లో హై డిమాండ్ ఉన్న పంట: Lipstick Seed Business Plan | Jafra Seeds Business | Sakshi Sagubadi

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Lipstick Seed Business Plan | Jafra Seeds Business | Sakshi TV Sagubadi
    #LipstickSeedFarming #JafraSeeds SakshiSagubadi #SakshiTV #SakshiTVLive

КОМЕНТАРІ • 32

  • @chinnareddychedala
    @chinnareddychedala 8 місяців тому +3

    నా దగ్గర కొన్ని వేల kg లు ఉన్నాయి kg 50 నుండి 100 వరకు మాత్రమే రేటు ఉంది.
    మాది మరేడుమిల్లి asr dt.

    • @klkrishnakumar8163
      @klkrishnakumar8163 7 місяців тому

      మీ వద్ద కొనుగోలు చేస్తున్న వారి వివరాలు చెప్పండి.

    • @vijaybhaskar8920
      @vijaybhaskar8920 3 місяці тому

      Your ph no?

    • @vojjlapoornachander9610
      @vojjlapoornachander9610 10 годин тому

      Hi sir annatto seeds wanted 3000 khs

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 7 місяців тому +4

    కొనుగోలు చేసే కంపెనీల వివరాలు తెలియచేయండి.

  • @gayatridevis9553
    @gayatridevis9553 4 місяці тому

    Where to get these Jafna saplings sir.

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 Рік тому +1

    Nijamga market vunda

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 8 місяців тому +1

    If everyone farming rates come down. That is how farmers getting loss

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 Рік тому +3

    Naa dhaggara 1quintaal vunnavi koney vaari adress ivvandi.

    • @m4techmurthy473
      @m4techmurthy473 Рік тому

      I required

    • @m4techmurthy473
      @m4techmurthy473 Рік тому

      Location sir

    • @m4techmurthy473
      @m4techmurthy473 Рік тому

      I required jafara

    • @m4techmurthy473
      @m4techmurthy473 Рік тому

      Send contact

    • @SRMCherukuri
      @SRMCherukuri Рік тому

      డియర్ ఫ్రెండ్స్ ,
      ఈ ఆనోటా (ANNATO) అనబడే పంట గురించి కొన్ని నిజాలు చెప్పాలని ఇక్కడ వ్రాయుటకు సాహసిస్తున్నాను. చాలా మంది చెపుతున్నట్లు దీనికి చాలా మెడికల్ వాల్యూస్ మాత్రము ఉన్నాయి. దీని గురించి మీకు ఏమేమి తెలుసు అనుకుంటున్నారు కదూ. నిజమే, నేనూ 1998 నుంచి 2005 మద్య సమయములో ఒక బ్యాంకు ప్రమోషన్ తో , ఆ బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని 40 ఏకరములలో ఈ పంటను శంషాబాదు సమీపములో పెట్టి ఉన్నాను. షుమారు మూడు సంవస్తరములలో పంట ప్రారంభము అయినది. కానీ ఈ పంటను కొనే వాళ్ళు లేక చాలా
      నష్టపోయినాను. బ్యాంకు నుంచి గాని, బయ్ బ్యాక్ అగ్రిమెంట్ తో మొక్కలు సప్లై చేసి న వాళ్ళు కానీ సమాధానము చెప్పలేకపోయినారు మరియు కనిపించలేదు. షుమారు 7 సంవత్సరములు ఆ విత్తనాలను అతి తక్కువ దరకు అమ్ముకొన్నాను. చివరకు బ్యాంకు వాళ్ళు షుమారు 50 లక్షలు కట్టించుకొని కానీ నా డాకుమెంట్స్ విడుదల చేయలేదు. అలా చాలా ఇబ్బందులు పడి చివరకు నష్టాలతో బయిటపడినాను. ఇది నా స్వంత అనుభవము. అదే సమయములో హైదరాబాద్ చుట్టుపక్కల షుమారు 2౦౦౦ ఏకరములలో ఈ పంటను వేసి చాలామంది నష్టపోయి, చెట్లు తీసివేసినారు. నాకు ఇప్పటికీ ఫోన్ ద్వారా చాలామంది ఈ గింజలను ఎక్కడ అమ్ముకోవాలని అడుగుతారు. సొదరులారా మీరు ఈపంట వేసి లాభాలు పొందితే నాకు ఏమి నష్టము ఉండదు. నాకు తెలిసి ఏ రైతు సోదరుడు నష్ట పోగూడదని ఈ నా అభిప్రాయము ఇక్కడ తెలియచేస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా నాతొ మాట్లాడి మరింత లోతుగా తెలుసుకోవాలంటే నా ఫోన్ నెంబర్ క్రింద ఇస్తున్నాను. నాతో వివరముగా మాట్లాడవచ్చు .
      - - - - - S R M CHERUKURI. - +91 9133691199(presently only WhatsApp) +1 484 888 0022( presently I am in USA) - HYDERABAD

  • @kanneboinavamsimohankrishn160
    @kanneboinavamsimohankrishn160 Рік тому +2

    Marketing ?...

  • @BondlaHaravindh
    @BondlaHaravindh 6 місяців тому

    Mokkalu kavali address evvandi

  • @rameshravula8922
    @rameshravula8922 Рік тому +3

    నాధాగర 50 kg lu వునై kontara

  • @kannekantikrishnamurthy4906
    @kannekantikrishnamurthy4906 Рік тому +2

    No market.

  • @bardmoseby745
    @bardmoseby745 Рік тому

    *PromoSM* ☺️

  • @sathireddygudur2024
    @sathireddygudur2024 Рік тому

    Phone number petandi

    • @Rama-jr7uu
      @Rama-jr7uu 11 місяців тому +1

      Panta vesthe kontaraa