ఇటువంటి పంటల గురించి గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా తెలియజేయడం లేదు పనికిమాలిన పామాయిల్ గురించి చెప్తున్నారు మీరు చాలా గ్రేట్ ఇటువంటి పంటలు కూడా ఉన్నాయి వాటి వల్ల లాభం అందిస్తుంది అని అందరికీ తెలియ చేస్తున్నందుకు
UA-cam lo paniki vachhe channel edaina undi ante adhi ee channel ea anna Nijam ga me videos chala mandi formers ki and up coming formers ki chala help avuthayi anna hats off to you really
కొత్త పంట గురించి విన్నపుడు ఉత్సాహంగా మనం కూడా సాగు చేస్తే అనే అనుకుంటాం కానీ ఏ పంట అయినా మార్కెట్ లో దాని విలువ ఎక్కువ ఉంటే దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి రైతుకు ఎకరాకు సంవత్సరానికి ఒక లక్ష మిగిలే అవకాశం తక్కువ,బొడుప్పల్ లో CIMAP ఆఫీస్ లో మెడిసినల్ auromatic plants గురించి పూర్తి సమాచారం,మొక్కలు కూడా లభిస్తాయి,కుంకుమ పువ్వు,యాలకులు లాంటి ఎక్కువ రేట్ వున్న వాటిని పండించే వారికి కోట్ల లో డబ్బులు రావడం లేదు
Congrats rythu Ramakrishna Reddy. Instead of calling Rythu, we should call him an entrepreneur. This is a good example of small scale industry. Good job Mr RamaKrishna Reddy.
Ramakrishna Reddy garu nijamaina rythu ani prove chesaru. Adigina details Anni edhee dhachakunda chakkaga vivarincharu. Rythu eppudoo thanu,thana family ne kaakunda andharoo bagundaali anukuntadu
congralutions bro ,i saw your videos ,your speech very clean and clear ,all people can understand ,god bless you and family ,sudhanaran reddy @ thondanthulasi village ,tamilnadu ....waiting for you reply ....
Geranium, palmarosa, rosemary, lemon grass are the aromatic plants used for extraction of aromatic oils by distillation process having different types of uses
Intha karchu petti panta chestunnaru adi kuda nammakam meeda nijanga naaku ayithe nidra kuda pattadu appulu theere varaku. God bless you and take care.
Rama Krishna garu thanks for making to his kind of useful vedios. Can we get contact details of the farmer for the farm visit and know more about how we can cultivate this and what kind land is good for this cultivation of Geranium plants.
Geranium ki Temperature important...zaheerabad sangareddy elevation 700 MSL sea level same as Maharastra I belong to Jagitial.. just 50-100 MSL.. idhi veelukaadhu kaabatii vadilesanu..
Very informative video. Please let the other person complete the answer before moving to next question. sometimes opposite person may not be able to explain fully when u interrupt in between. Also, prepare few questions list before starting the interview. Just a small suggestion from my end. Correct me if I’m wrong
Yes, that is a basic requirement which most of us don't follow due to regional language influence. In the highly educated catwgory, it is as good as an offence to cut the other person while talking. In advanced countries like the UK, USA, Canada, NZ, AU. It is nearly offending the speaker.
Really appreciating sir but single buyer is really worrying . If they denying to buy how can a farmer survive. Further Deniki nastam vaste Enduku vastundi kuda konchem explain cheyandi
It is used in making aromatherapy, cosmetics, perfumes, and scented soaps. Medicinal benefits of geranium: Geranium oil is also used as a medicine. Using its oil reduces the problem of Alzheimer's, nervous pathology, and disorders.
Great job sir miru esthunna information raythula gurinchi edhi chalamandhi nirudhyogulaku chala upayogakaram..#raythubadi..#ramkrishnareddy..#supportforyouth
Very nice. మీ వీడియో లన్ని చాలా ఎడ్యుకేటివ్ గా ఉంటాయి. వారి ఫోన్ no మిగతా వివరాలు వీలయితే ఇవ్వండి. ఇకపోతే కొన్ని డౌట్స్.1 వాడేసిన ఆకు దేనికైనా ఉపయోగపడుతుందా.2 ఎండిన ఈ ఆకుని బాయిలర్ కి ఫ్యూయల్ గా వాడవచ్చా.3 మనము పండిస్తే ( కొంత, మా తాహతు కి తగినట్లు ) వారు కొంటారా?
This is paneeru oil will use in temples, we buy at Pooja store that paneer, atthar, perfumes, cosmetics, soaps etc will use it. In Bangalore like this factories are there.
Daily 3liters teesukunela untene cultivation start cheste baguntundi, labour and pikarchulu poga kaneesam 20 velu vochela undali rojuki. Pettubadini drustilopettukunte 1 to 2 years lo anni karchulupoga 3rd year nundi raituki labala pandage, oil kabatti konevaru leru ani bayapadakkarledu, easyga store chesukovochu.
రాజేందరరెడ్డి గారు ఈ పంటను up లో వేలాది ఎకరాలు సాగు చేస్తారు. వందలాది యూనిట్లు ఉంటాయి. వర్షాధారంగా, మామూలు నేలల్లో కూడా సాగు చేస్తారు. దిగుబడి తక్కువ వస్తుంది.
It can relieve anxiety, depression, and insomnia, and is also useful for balancing hormones and improving the complexion. Its scent is particularly pleasant and uplifting, and its anti-inflammatory properties make it an excellent choice for aromatherapy. Geranium essential oil can be applied topically for glowing skin
This is leff yous in Bangalore as a flower market for garlent making we called as a panner leff some time this leff is selling as a 50rps to 80rups par kg retal price some time 10rups kg allso normal 40 to 50 rupees kg in retail
Where this oil will be used I mean is this oil utilised in any pharmaceutical industry, or painting manufacturing industry or utised for edible purpose or actually where is this oil is used
ఇటువంటి పంటల గురించి గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా తెలియజేయడం లేదు పనికిమాలిన పామాయిల్ గురించి చెప్తున్నారు మీరు చాలా గ్రేట్ ఇటువంటి పంటలు కూడా ఉన్నాయి వాటి వల్ల లాభం అందిస్తుంది అని అందరికీ తెలియ చేస్తున్నందుకు
Yes
Rajender Reddy great person
No brother company vadu hand iste nettiki chetulu pettali vastadi
It's very risky project
@@rameshparvathaneni y
అమ్మ తోడు ఈసొంటి పంట వుంది అని ఈ వీడియో చూసే వరకు కూడా తెలువదు....tnq అన్న
ఎవరు కొనకపోతే ఏమి chestau, ప్లాంట్ కి 10లక్షలు ఉన్నాయా
చాలా కొత్త విషయాలు మీ ద్వారా తెలుసు కుంటున్న రాజేందర్ అన్న దాన్యవాదాలు 🙏
కేవలం నమ్మకం మీదే నడుస్తున్నది మీరు నష్టపోకూడని మనస్పూర్తిగా కోరుకుంటున్నా సోదరా
UA-cam lo paniki vachhe channel edaina undi ante adhi ee channel ea anna
Nijam ga me videos chala mandi formers ki and up coming formers ki chala help avuthayi anna hats off to you really
మీరు అసలైన రైతు బిడ్డ గురూజీ...
కొత్త పంట గురించి విన్నపుడు ఉత్సాహంగా మనం కూడా సాగు చేస్తే అనే అనుకుంటాం కానీ ఏ పంట అయినా మార్కెట్ లో దాని విలువ ఎక్కువ ఉంటే దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి రైతుకు ఎకరాకు సంవత్సరానికి ఒక లక్ష మిగిలే అవకాశం తక్కువ,బొడుప్పల్ లో CIMAP ఆఫీస్ లో మెడిసినల్ auromatic plants గురించి పూర్తి సమాచారం,మొక్కలు కూడా లభిస్తాయి,కుంకుమ పువ్వు,యాలకులు లాంటి ఎక్కువ రేట్ వున్న వాటిని పండించే వారికి కోట్ల లో డబ్బులు రావడం లేదు
Congrats rythu Ramakrishna Reddy. Instead of calling Rythu, we should call him an entrepreneur. This is a good example of small scale industry. Good job Mr RamaKrishna Reddy.
చక్కటి వివరణాత్మక మైన విలువైన సమాచారం.
ప్థతి వీడియో కు మీ ప్రశ్నావళి చాలా చక్కగా ఉంటుంది తమ్ముడు.
రిపోర్టర్ అంటే ఆ మాత్రం ఉంటుంది.
❤❤❤❤❤
పంట గురించి పూర్తి వివరాలు చెప్పిన రైతు గారికి మరియూ ఈ సమాచారాన్ని ఇతరులకి పంచినందుకు మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యాదములు.
ఈ కంపెనీ అగ్రిమెంట్లు.. కొంటాము అనటం దానికి ఎవడో మెషినరీ సప్లై చేస్తాం అనటం ఇవన్నీ బోగస్... జాగ్రత్త సోదర
Bhai sh kelkar company oil ko kharide te hai rate 10000 rs kg hai
మీ వివరణ చాలా బాగుంటుంది sir
చాలాబాగా వివరించారు రాజేంద్ర గారు thank you
Content unna videos chestunna rajendra Reddy gariki Danyavadalu
Ramakrishna Reddy garu nijamaina rythu ani prove chesaru. Adigina details Anni edhee dhachakunda chakkaga vivarincharu. Rythu eppudoo thanu,thana family ne kaakunda andharoo bagundaali anukuntadu
నేను కూడ 18 years ముందు నేను
ఈ వర్క్ చేశాను జెరిన్యం మరియు పుదీనా ఆయిల్ తిసము
మీ నంబర్ ఇవ్వండి బ్రదర్
చాలా బాగా ఉంది వీడియో. మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తున్నారు. థాంక్యూ.
Great anna. Rajendhar reddy gaar me inspiration thoni yutube channel start chesi vyavasaya anubandha. Videos cheyyalanukuntunna. Ela untadhi antav.
Thank you Rajender Reddy garu..good information for the people..jai..farmers 🙏🙏
మీరు నిజంగానే చాలా గ్రేట్ నా తెలుగు రైతుబడీ వాళ్ళకి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు
congralutions bro ,i saw your videos ,your speech very clean and clear ,all people can understand ,god bless you and family ,sudhanaran reddy @ thondanthulasi village ,tamilnadu ....waiting for you reply ....
Thank you Anna
Geranium, palmarosa, rosemary, lemon grass are the aromatic plants used for extraction of aromatic oils by distillation process having different types of uses
నిజమైన రైతు బిడ్డ రాజేందర్ రెడ్డి గారు ❤❤❤
చాలా గ్రేట్ బ్రదర్ మీరంతా కనుక్కొని అందరికీ తెలియజేస్తున్నారు ఇది ఈ పంట ఇసుక నాలో పని అవుతుందా ఈ పంటకి ఎలాంటి నేల ఉం డాలి
Thanks anna for your hardwork towards our telugu farmers keep it up keep on going
Intha karchu petti panta chestunnaru adi kuda nammakam meeda nijanga naaku ayithe nidra kuda pattadu appulu theere varaku. God bless you and take care.
Rajender garu I have no words to say anything about YOU just I'm saying YOUR amazing Bro
Rama Krishna garu thanks for making to his kind of useful vedios. Can we get contact details of the farmer for the farm visit and know more about how we can cultivate this and what kind land is good for this cultivation of Geranium plants.
Geranium ki Temperature important...zaheerabad sangareddy elevation 700 MSL sea level same as Maharastra
I belong to Jagitial.. just 50-100 MSL.. idhi veelukaadhu kaabatii vadilesanu..
Very informative video.
Please let the other person complete the answer before moving to next question.
sometimes opposite person may not be able to explain fully when u interrupt in between.
Also, prepare few questions list before starting the interview.
Just a small suggestion from my end.
Correct me if I’m wrong
Yes, that is a basic requirement which most of us don't follow due to regional language influence. In the highly educated catwgory, it is as good as an offence to cut the other person while talking. In advanced countries like the UK, USA, Canada, NZ, AU. It is nearly offending the speaker.
Very good information Rajendra garu 🙏🙏🙏
Jerinium.... Lt 10,000 ok..... Ee oil valla use ento kuda cheppaliga... That is the imp point.
కాస్మోటిక్స్ లో యూజ్ చేస్తారు అని చెప్పిండు. ఓపిక లేనప్పుడు చూడటం ఎందుకు
You can search in google for details of this oil
VERY USEFUL GOOD INFORMATIVE INFORMATION.THANK YOU.
Interesting!! Good video actually Cheers Ramakrishna🙌
Profit em vastadi bro per acre 10Litres vastadi and it will be around 1L Rs/-. Malli 1acres molakalaki around 1L avuthundi
Rajendra Bro Good Information of Latest, Jai Farmer 🙏🙏👍👍
ఈము పక్షులు గురించి కూడా ఇలానే చెప్పారు. ఎలాగో అలాగ పండించిన తరువాత అమ్ముకోడానికి పడే కష్టం పండించడానికి కంటే 100 రెట్లు ఎక్కువ
Really appreciating sir but single buyer is really worrying . If they denying to buy how can a farmer survive. Further Deniki nastam vaste Enduku vastundi kuda konchem explain cheyandi
Edi paneeru plants. We grown in our flat. In Bangalore use everyone for making flower garlands.
If heavy rains and more snow the leaves will damage.
ఇంకేం అందరూ అదే పంట వెయ్యండి దళారులు వచ్చి పంట ఎక్కువ ఉంది మార్కెట్ లో రేట్ లేదని అడ్డి పావు శేరుకు కొని వాడు మాత్రం ఎక్కువని అమ్ముతారు...😢
It is used in making aromatherapy, cosmetics, perfumes, and scented soaps. Medicinal benefits of geranium: Geranium oil is also used as a medicine. Using its oil reduces the problem of Alzheimer's, nervous pathology, and disorders.
ఇక మీరు చూపెట్టారు కదా. మన వాళ్ళు ఎలా నాటాలి.. ఎలా లాభాలు రావాలి.. అని ఇప్పటినుండే ప్రణాళిక వేసుకుంటారు.😅
😂😂😂😂😂
Yes
Thappemundhi bro 😊
అవును కదా @@kickkuuuuu
అవును
Great job sir miru esthunna information raythula gurinchi edhi chalamandhi nirudhyogulaku chala upayogakaram..#raythubadi..#ramkrishnareddy..#supportforyouth
Anna super Vedio question manchinga adugutaw anna
ఇలాంటి కొత్త పంటలు గురించి చెప్తున్నారు thank you anna
Brother Rajendra Reddy garu very nice but okka company ni namatam a doubt. Lemon grass oil details. Maroka sagu gurinchi.telijayagalaru. thanku.
Thanks anna melateevarene chustuntee farmear avale anukune farming lo degena anna memu 6yecra leage tesukunna best option amiayna cheapu anna
Praise God jehova through the jesus christ, May God bless you, super panta
Great channel
Great job 👍
Very nice. మీ వీడియో లన్ని చాలా ఎడ్యుకేటివ్ గా ఉంటాయి. వారి ఫోన్ no మిగతా వివరాలు వీలయితే ఇవ్వండి. ఇకపోతే కొన్ని డౌట్స్.1 వాడేసిన ఆకు దేనికైనా ఉపయోగపడుతుందా.2 ఎండిన ఈ ఆకుని బాయిలర్ కి ఫ్యూయల్ గా వాడవచ్చా.3 మనము పండిస్తే ( కొంత, మా తాహతు కి తగినట్లు ) వారు కొంటారా?
Bro vedio thisena anduku thanks 👍
Thanks to this Channel.
Ayya meeru baagundaali BAAGUNTAARU 🙏🫡
Very informative video.
all the best and good profits
This is paneeru oil will use in temples, we buy at Pooja store that paneer, atthar, perfumes, cosmetics, soaps etc will use it. In Bangalore like this factories are there.
Chala clear ga chayparu sir
Daily 3liters teesukunela untene cultivation start cheste baguntundi, labour and pikarchulu poga kaneesam 20 velu vochela undali rojuki.
Pettubadini drustilopettukunte 1 to 2 years lo anni karchulupoga 3rd year nundi raituki labala pandage, oil kabatti konevaru leru ani bayapadakkarledu, easyga store chesukovochu.
Chaala Baga explain chesaaru iddaru. Dhanyavaadalu
Future lo farming chyali ante nuvvu okkadivi chalu annitiki solutions dorukuthundi
ఆయిల్ దేనికి ఉపయోగము
మెడికల్ వినియోగదారుల
పాదానత
Rajender reddy garu e oil valana use kuda cheppandi....
Tqs anna former gurinchi chala manchi vedio s chesta ru tirumala ku vachinapudu cheppandhi kalustamu
రాజేందరరెడ్డి గారు ఈ పంటను up లో వేలాది ఎకరాలు సాగు చేస్తారు. వందలాది యూనిట్లు ఉంటాయి. వర్షాధారంగా, మామూలు నేలల్లో కూడా సాగు చేస్తారు. దిగుబడి తక్కువ వస్తుంది.
Super Vyavasayam.
Good sir 🙏👍👆
Very very good and valuable information. Thank you so much sir
Most welcome
Can post his contact number@@RythuBadi
Good useful information....❤
Annaya okasari oil farmer daggara enni days store chesukovacho kanukkoni unte bagundedi annaya
Very good.. elanti crops profitable to formers.. Govt has to educate to people...
It can relieve anxiety, depression, and insomnia, and is also useful for balancing hormones and improving the complexion. Its scent is particularly pleasant and uplifting, and its anti-inflammatory properties make it an excellent choice for aromatherapy. Geranium essential oil can be applied topically for glowing skin
సర్ నీళ్ళు , ఎరువులు, వ్యాధులు, మందులు... ఉడికించిన వ్యర్థాలు ఏం చేస్తారు..
Good explain brother
Good video 👏👏👏
Thank you 👍
Etane nijamaina raitu bidda 👏
Anna mushroom cultivation nerchkovalante ela konchem chepthara
17:45 bottle ichey anna.. kinda padithey 10k aduguthadu.. 😂
Same feeling 😂😂😂😂😂
Very nice super 👍
Really new information
అన్న పక్క తెలంగాణా బాషా మాట్లాడతుండు.
1st time చూస్తున్న
ఫుల్ క్లారిటీ brother s
Great bro, ilanti panta okati undani kuda telidhu ippatidhaka....
Nice information Anna gaaru ♥️
Very good sir
Great crop, beneficial to farmers
This is leff yous in Bangalore as a flower market for garlent making we called as a panner leff some time this leff is selling as a 50rps to 80rups par kg retal price some time 10rups kg allso normal 40 to 50 rupees kg in retail
good information
ఎన్నో క్రొత్త విషయాలు చెబుతున్నారు 🙏
Deenini paneer aaku antamu chittoor lo chala varaku poola maalalu kattadaniki use chestaru.
Dear rajendra reddy how are you, way of presentation verry clear. Keep it up
Thank you so much 🙂
ఆయిల్ తీసిన తర్వాత ఈ పిప్పి మళ్లీ బయోస్ గా అయినా పనిచేస్తుందా దాని గురించి కూడా ఉపయోగాలు చెప్పండి
Vijayamohan. Bellamdoddi, అన్న నన్నారు గడ్డల సాగు గురించి చెప్పండి
Super Reddy Garu..
Super 👌👌👌Good
So what is this oil used for? Cooking? Nowhere it is said during this interview? How & what is this oil used for??????
Very good information... Anna❤❤❤❤❤
After extraction of oil, wastage of twigs any utility such as as firewood or pulp in paper industry, or manufacturing of compost or any other.
Where this oil will be used I mean is this oil utilised in any pharmaceutical industry, or painting manufacturing industry or utised for edible purpose or actually where is this oil is used
What kind of sand or land is good for this cultivation. How much water flow is required
Your way of talking is easy to understand uneducated people...
Hi sir i studied bsc agriculture no faculty explained like this
Msg me