రంగుల పంట జాప్రా: 54 ఎకరాల్లో విస్తరించిన యువరైతు | Matti Manishi | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 50

  • @nagakiranmuvva4064
    @nagakiranmuvva4064 4 роки тому +4

    గ్రేట్ సార్ వ్యవసాయం గురించి బాగా కృషి చేస్తున్నారు 👌సాటి రైతులకు కూడా సలహాలు ఇస్తాను అని భరోసాగా చెబుతున్నారు మీ మాటల్లోనే నిండుగా నిజాయితీ 👏కనిపిస్తుంది.. గుడ్ లక్ సార్.. 👍

  • @aruny913
    @aruny913 4 роки тому +3

    Meru Inka Baga success avvalani manaspoorthi ga korukuntunna Andi..

  • @sindhuvenkat7236
    @sindhuvenkat7236 2 роки тому

    సీడ్ ఎక్కడ ఉంటాయి

  • @manjulamalyala1685
    @manjulamalyala1685 2 роки тому

    🙏🙏

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 4 роки тому +1

    Colours of jafra agri business development its

  • @vishnusatyasanthoshmedida1751
    @vishnusatyasanthoshmedida1751 3 роки тому

    🙏

  • @SwathiPusarla
    @SwathiPusarla 4 роки тому +1

    Marketing gurinchi thelupagalara plsss kishore garu

  • @geethadudipala4692
    @geethadudipala4692 4 роки тому +7

    నేను నిన్న నే మరేడుమిల్లి దగ్గర చూసాను ఇవి ఏమి తోట నో అనుకున్నాను (సూపర్)

  • @SRMCherukuri
    @SRMCherukuri 4 роки тому +16

    " రంగుల పంట - లాభాల పంట " చాల ఆశాజనకంగా, బాగుంటుందని అనిపిస్తోంది కదా ? అలాగే ఉంటాది. దిగినతరువాత కానీ ఎంతలోతు దిగిందో తెలియదు. ఈ టీవీ ఛానల్ వాళ్లకు అసలు పని లేదు. పాల్తూ ప్రాజెక్ట్స్ అన్ని ప్రాజెక్ట్ చేసి రైతులను చంక నాకిస్తున్నారు. ఈ రకంగా నే ఆంధ్ర బ్యాంకు ఈ annatto ప్రాజెక్ట్ ను 1998 లో పరిచయం చేసింది. మేము చాల మంది వారిని నమ్మి చంక నాకి పోయినాము. అయ్యా మిత్రులారా ఈ పాల్తూ మాటలు నమ్మి నష్టపోవద్దని నా స్వయం అనుభవంతో చెపుతున్నాను. ఆంధ్ర బ్యాంకు ప్రాజెక్ట్ ప్రమోషన్ నమ్మి వారినుంచి లోన్ తీసుకొని 35 ఎకరములలో గతం లో Annato 35 acars లో హైదరాబాద్ పెంచి చాలా నష్ట పోయినాను. కొత్త రైతులు బాగా ఆలోచించండి. హార్వెస్టింగ్ చాలా సెన్సిటివ్ మరియు కొనే నాధుడు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. వద్దు బాబు వద్దు . . . . మీరు ఎవరు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి నష్ట పోవద్దని నా మనవి. . . . . ఆ తరువాత మీ ఇష్టం, అవసరం అనిపిస్తే మీరు మరిన్ని వివరములు కోసం నన్ను సంప్రతించ వచ్చు . నా పేరు S R M CHERUKURI / హైదరాబాద్ - నా నెంబర్ +917013325215

    • @sirishak1251
      @sirishak1251 4 роки тому

      I agree with you.

    • @sridharlakshman423
      @sridharlakshman423 3 роки тому

      Mr. Cherukuri, your comments are absolutely perfect. The seeds are available @100 per kg in mumbai. Thanks a lot

    • @vijayyadala3962
      @vijayyadala3962 2 роки тому

      Avunu sir tq

  • @maheshgollori4913
    @maheshgollori4913 4 роки тому

    Kishore sir i will follow your good suggestions.plz give me seeds for planting.

  • @kotikasaram8864
    @kotikasaram8864 4 роки тому

    Marketing pls

  • @narsimhareddy5551
    @narsimhareddy5551 4 роки тому

    Kishore garu jafra thota lo Anthar pantala sedhyam viluvuntundha ZBNF methods lo vilu kudhuruthundha please thelupagalaru 💐👏

  • @Rajubc2tg
    @Rajubc2tg 4 роки тому +3

    Raithu contact number ivandi.... I want seeds

  • @rangaswamirangaswami7501
    @rangaswamirangaswami7501 4 роки тому

    అన్న మేము కూడా నాటాలి అనుకుంటున్నాను మీరు మొక్కలు ఇస్తారా మీ ఫోన్ నెంబర్ ఇస్తారా

  • @radhaguntaka8879
    @radhaguntaka8879 4 роки тому

    seeds konni ivagalara

  • @bollinarudra9387
    @bollinarudra9387 4 роки тому

    Maku oka 1000 mokalu kavali andi

  • @mothilal898
    @mothilal898 3 роки тому

    Send u WhatsApp nebar bro

  • @SwathiPusarla
    @SwathiPusarla 4 роки тому +2

    Marketing gurinchi thelupagalara plsss kishore garu