షేడ్ నెట్ లలో మిరియం సాగు ||ఇంటివద్ద కూడా పెంచవచ్చు|| Vietnam Model Pepper Farming || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • #karshakamitra #blackpepper #peppercultivation #pepperfarming #vietnam #vietnampepper #shadenethouse #pepper #farmer #farming #agriculture
    షేడ్ నెట్ లలో మిరియం సాగు ||ఇంటివద్ద కూడా పెంచవచ్చు|| Vietnam Model Pepper Farming || Karshaka Mitra
    మిరియం సాగులో నూతన అధ్యాయానికి నాంది పలికారు తూర్పుగోదావరి జిల్లా, చాగల్లు మండలం, కలవలపల్లి గ్రామ అభ్యుదయ రైతు ముళ్లపూడి మురళీకృష్ణ. కొబ్బరి, పోక తోటల్లో కాకుండా ఏకంగా షేడ్ నెట్ హౌస్ లో పోల్స్ పై మిరియం పాకించి మొదటి సంవత్సరంలోనే దిగుబడి సాధించారు. IISR, కాలికట్ శాస్త్రవేత్తల సహకారంతో 12 మిరియం రకాలను సేకరించి 60 సెంట్ల పాలీ హౌస్ లో సాగుచేసారు.
    ఈ విధానం వియత్నాం దేశంలో ఇప్పటికే అమలులో వుంది. అయితే శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో ప్రయోగాత్మకంగా సాగుచేసిన మురళీకృష్ణ, సాగులో విజయం సాధించారు. పోల్స్ పై మిరియం పాకించే విధానంలో ఎకరాకు 2 టన్నులకు పైగా దిగుబడి సాధించవచ్చని, వియత్నాం రైతులు ఎకరాకు 4 టన్నుల దిగుబడి సాధించే దిశగా ప్రయత్నిస్తున్నారని రైతు చెబుతున్నారు.
    రైతు చిరునామా :
    ముళ్ళపూడి మురళీకృష్ణ
    కలవలపల్లి గ్రామం
    చాగల్లు మండలం
    తూర్పుగోదావరి జిల్లా
    సెల్ నెం: 94405 83725
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    UA-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

КОМЕНТАРІ • 59

  • @sudheernai13579
    @sudheernai13579 Рік тому +12

    Raithu Yentha Gauravam Ga Matladuthunnaroo, Super. Anchor Garu Kuda Super Job.

  • @DCR2301
    @DCR2301 Рік тому +2

    Thank you very much, both of you, Sir's . Good explanation and sharing your knowledge 👏, it seems farmer is giving plant material also at a reasonable rate only

  • @yaseenahmed514
    @yaseenahmed514 Рік тому +2

    Amazing murali krishna gaaru. Your innovations are advanced. We farmers needed your valuable information about black pepper

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 Рік тому +1

    కర్షకా మీత్ర కీ ధాన్యవాదములు🙏 !

  • @narayanaraoamudala825
    @narayanaraoamudala825 Рік тому

    Anchoring well deserve and asking Equation qick and clear and detailed 🙏🏼

  • @munivillagekastalu8252
    @munivillagekastalu8252 3 місяці тому

    Emundi ayana 10L pettadu 400kg antunnadu every year 2.5L vachina 4 yrs ki 10L vastundi intrest ki ichina 10L 2 yrs lo double avutundi

  • @bhaskararao6575
    @bhaskararao6575 Рік тому +1

    Very good explanation by both of you. Keep it up good job 👍

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 Рік тому +2

    Sir,
    మాకు మొక్కల కావాలి.
    Courier లో పంపించ గలరా తెలపండి

  • @Karnasivaraj
    @Karnasivaraj Рік тому

    మిరియాల పంట దిగుబడి ఎలా ఉంటుంది అని వీడియో తీసి అందరికీ తెలుసెల ధన్యవాదములు అన్న.

  • @tirumaltradingtirumalatr-wn2kl

    ఆ రైతు చాలా గొప్పవారు.

  • @surendranathpr5504
    @surendranathpr5504 Рік тому

    You can keep the back groud music little low.

  • @srikrishnapaleru1632
    @srikrishnapaleru1632 Рік тому

    Great innovative farmer

  • @rajicheera2371
    @rajicheera2371 5 місяців тому

    Great 👌

  • @kpchandrika3429
    @kpchandrika3429 4 місяці тому

    నమస్తే sir:
    రైతు sir super gaa చెప్పారు. ఐతే vizag ki courier చేస్తారా.

  • @nageswararaokola2099
    @nageswararaokola2099 Рік тому

    Sure 👍

  • @Aditri599
    @Aditri599 Рік тому

    Super video sir really proud of you

  • @hussain-nf1kj
    @hussain-nf1kj Рік тому +1

    నల్లరేగడి భూమిలో పం డు తుందా

  • @magantisrilekhachowdary8446

    Excellent story

  • @pavanjadi8481
    @pavanjadi8481 Рік тому

    Anna raithu kastam enti, raithu dhenikosam kastapaduthadu ani oka video cheyu anna
    Endhukante software vallaki theliyadam ledhu raithu viluva
    JAI JAWAN JAI KISAN

  • @chvennela5599
    @chvennela5599 Рік тому

    Eelanti vedioslo reitulu, farmers emi daachukokunda anni nijalu cheputaaru ani naaku anipistundi. Ee gunam oka farmer ki maatrame vunnadi ani nenu anukuntaanu. But am not a famer. Jai jawan,jai kisan. Farmer santoshanga vunte desham baguntadi.

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 7 місяців тому

    Hat's of

  • @gaddamsangalappa7179
    @gaddamsangalappa7179 Рік тому

    Anantapur lo vasthundda sir black pepper
    Rayalasima lo

  • @KHVVLOGS2020
    @KHVVLOGS2020 Рік тому

    Super sir

  • @sridhardevata8562
    @sridhardevata8562 Рік тому

    👌

  • @narasimhulumancha6394
    @narasimhulumancha6394 Рік тому

    Ru super sir 🙏🙏🙏🙏🙏

  • @nadimpallikesavaraju7098
    @nadimpallikesavaraju7098 Рік тому

    Verynice

  • @user-ke9ey1dr6g
    @user-ke9ey1dr6g 10 місяців тому

    kakinada or rajamandry anna

  • @ShivaPrathikgamer
    @ShivaPrathikgamer Рік тому

    I want to purchase peppers from farmers.please let me know

  • @ravichakali3826
    @ravichakali3826 Рік тому

    Namaste

  • @prakashraoguda6410
    @prakashraoguda6410 Рік тому +1

    Where plants can purchase sir

  • @sumithrakoduri4782
    @sumithrakoduri4782 Рік тому

    Super Murali garu 🪴🪴

  • @mahammediqbal3263
    @mahammediqbal3263 4 місяці тому

    రైతులలో చాలమంది విద్యేతర వ్యక్తులు ,మరియు నేపథ్య మద్దతు లేని వారు, చాలమంది వున్నారు, విద్య వంతులు,రైతులు ల కి ప్రభుత్వాలు అన్నీ విధాలా సపోర్ట్ చేయ గలిగితే రైతుల ఉత్తమ పారిశ్రామికవేత్త అవుతాడు కానీ భారత ప్రభుత్వం, భారతీయ రైతులు ని అమెరికా ఇజ్రాయెల్ మరియు చైనా లాంటీ దేశాలకు తాకట్టు పెట్టేసి,కావాలని బలహీనులు గా తాయారు చేస్తున్నారు, అధానిలు అంబానీల కోసం70% దిగుమతి చేస్తున్నారు,చెడ్డ ప్రభుత్వం

  • @vaasthu
    @vaasthu Рік тому +1

    కొద్దిగా తెలుగు మాట్లాడితే బాగుండేదేమో! నాబోటోళ్ళకి కూడా అర్థమయ్యేది.

    • @mkballa3861
      @mkballa3861 Рік тому

      Anna neeku ye bhasalo vinipistunde?

    • @4bettersociety511
      @4bettersociety511 Рік тому

      Vereh video ki pettaboi ee video ki pettunntaru comment.

  • @Aditri599
    @Aditri599 Рік тому

    Phone no?

  • @prasadkondiboina1137
    @prasadkondiboina1137 10 місяців тому

    Aanna phone number