మీరు పెట్టిన ఈ వీడియో గవర్నమెంట్ కి చేరి గవర్నమెంట్ స్పందించి బాగు చేయాలని కోరుకుందాం ..... మీరు ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న brother s... god bless you...
మీరు ఇలాంటి vedio లు చేస్తే i tdp అనే syco బ్యాచ్ మిమ్మల్ని target చేస్తారు take care వేసిన road మీద road వేయటం కాదు ఇలాంటి చోట వెయ్యాలి roads Good job broo Bros కచ్చితంగా ఈ comment చదవండి జాగ్రత్త bros
Modata ee vooriki road lenapudu video chesi chupincharu appdu valla kastalni chusi bada anipinchedi epudu aa vooriki road vesi chala manchipani chestundi prabhutvam nice video chuttu nature awesome ga undi Tq raju ramu lakshman ganesh
మొదటిసారిగా మీ వీడియో నాకు నచ్చింది.మారుమూల గిరిజన గ్రామాలు ధీనా పరిస్తితి వివరిస్తున్నారు ..ఇంతకు ముందు మీ వీడియో చూశాను కానీ నాకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది.బ్రదర్ ఆల్ ది బెస్ట్ రాక్ చేస్తూ ఉండండి
Thank you so much andi devudi daya valla road vestunnaru anthaku mundu asalu dhari kuda sarigga ledu chala badha ga anipinchindi but eppudu nadavadaniki elanti ebbandi lekunda vundi I'm so happy 🥰 mee village gurinchi kakunda pakka Village's lo face chese problems kosam Vedio chestunnaru great job andi 🥰 keep it up 😊
E road kosam enni aghachaglu paddaroooo aaa gramasthulu paapam kani mothaniki saadincharu Eroju valaku road vochindi.. Thank God ❤ Alane mana channel valu aa Village ni cover cheyyadam extraordinary Jagrata maa 💝
ఆ ఊరు ప్రజలకు అన్నీ అందుబాటులో రావాలని కోరుకుందాం ఈ విడియో చుసి సహాయము చేయడనికి ముందుకు వస్తారు bat first time అడివి అరిటి పువ్వులు చూడడం and ones again all the best brother's keep your login long long videos cheyalani మనసు కోరుకుంటున్నాను👌👌👌👏👏👏👏👏👏
ఒక విప్లాత్మకమైన సమాచే ను అందరికీ తెలియ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.మరి కొన్ని సమచ్చెలు వీడియో లో చూపేందుకు సిద్ధం గా ఉండడం వల్ల అహ్ ఉరి చాల ఉపయోగం పడుతుంది
Love you so much anna,mee videos vacchayante teleyani santosham vastundhi.meeru konda pai camp vesukunna videos chestharu kadha antha santosham vastundi maaku kuda.anyway thanks for all.❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Nice video friends road aiyaka aa school teacher regular ga velli chadhuvulu cheppalani korukuntuna next generation aina innocent chinna pillalu Baga chavukoni develop avvali aappudu aa village kuda situations kuda baguntai😊😊
Chala happy ga undhi brothers road ravadam , mana remote tribal areas lo road , water , electricity ilanti facilities yemaina vasthundhi antey Inka ah village ki pandaga
మన గిరిజన ప్రాంతం లోని మారుమూల గ్రామాలు ఇప్పటికీ రోడ్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్తున్నరు ప్రభుత్వం వారికి రోడ్, ఇల్లు, స్కూల్ మంచి నీటి సదుపాయం కల్పించాలి లొకేషన్స్ అయితే సూపర్ సూపర్👍👍👍👌👌👌చాలా మంచి వీడియో తీసినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు👌💓💕🙏🙏🙏🙏🙏🙏🙏
Forest lo girijana gudemulu chudaalani chinnapati nundi naaku chaalaa eshtam vundedhi, Mee valla direct ga kaakapoina videos lo chuse chance dorikindi. Tq
Oka girijanuduga puttinanduku aa devudiki runapadiunna...yendukante kalmasam Leni manusulu madya..swachha maina mansulato..amayakatwa aanandalato..mosam Ane padam yerugani na janaalato...adavi talli vodilo..prasantamaina prakruti lo oka girijana biddaga puttinanduku danyudini...🙏..alaage mana girijana prapanchani explore chestunnanduku miku kuda abhinandanalu.. great work bro 🤝
Hi friends Entha pedda work jarugutunda😮 nijamga god Grace anukovalli .thanks the load Jagan sir pallana lo complete kavalani anukuntunna😊 ... Friends madagara kuda eppattiki puriillullu unnai. Chippuru undi challa endapettaru kada...aunu Ram enthaki mundu chupincharu e village ni ,,,challa ante best video chupincharu friends vry nice nd God bless you all
Na chinnapudu madhi matillu vanalu vachinapudu ellu godalu padipoyevi ellu akada padipodho anni antha bayapadevallam endakalam lo aethe road midha nillabadinatlu vundedhi puri godisalo challa vuntundhantaru kani adhi anubhavithene avthene thelisidhi.entimidha boring water kotedhani yandalla ki so bad days, .....
స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరం గడిచినా ఇంకా గిరిజన సంక్షేమo ఒక అందని ద్రాక్ష ......నేను ఎప్పుడూ నా కోసం బాధపడేది తక్కువ నాకూ భగవంతుడు అవకాశం ఇస్తే మీ అభివృద్ధి కి నా ప్రయత్నం చేస్తా..... మీ అభివృద్ధి దేశ భవిష్యత్తు....
Nijamga jagan anna super
ఎన్నో సిటీలు చూసాము కానీ ఇలాంటి గిరిజన గ్రామాలు చూడలేదు చూపించినందుకు మీ అందరికీ థాంక్స్
నిజమే ఇది ప్రతి గిరిజన గ్రామం కల.. We are very happy to be on the road.
Because of our cm, there has been development everywhere, including in tribal places. Jai jagan 🔥
జగన్ అన్న ❤️ అభివృద్ధి అంటే ఇది 💯
మీ ఊరికోసం కాకుండా మిగతా ప్రాంతం వారి సమస్య కోసం వారి బాధ కోసం వారితోనే చేపించాడo చాలా బాగా ఉంది మంచి మనసులు ఉన్న మంచివారు అన్న మీరు
వాళ్లకు రోడ్ వేపిస్తున్న జగన్ గారికి YSRCP గ్రవర్నమెంట్ కి TQ సోముచ్ ❤️❤️
మా గిరిజన జాతిరత్నాలు 😊😊😊 ఆణిముత్యాలు వీళ్ళు 👏👏👏
జగన్ గారి మంచి పాలనలో ఇలాంటి పనులు చేస్తున్నారు కనుక 2024లో తగ్గేదే లే
😂
ఒకప్పుడు మా గ్రామం కూడా ఇలానే ఉండేది కానీ ఇప్పుడు జగన్ అన్న గవ్నమెంట్ లో రోడ్డు వచ్చింది
Jagan Anna ❤
రాళ్లతో పేర్చిన గోడలు బలే అందంగా ఉన్నాయి..ఉసిరి పప్పు గురించి ఒక వీడియో చెయ్యండి..
Sare Anna 👍🏻
ఇలాంటి మార్పులు మనా గిరిజన గ్రామాల్లో మరిన్ని మంచి జరగాలి అని ఆశిస్తున్న ❤
మన వీడియోలను చాలా సూపర్ గా వస్తున్నాయి ఇంకెన్నో మంచి వీడియోలు ముందుకు తీసుకురావాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మీ నరసింహ🎉
మీరు పెట్టిన ఈ వీడియో గవర్నమెంట్ కి చేరి గవర్నమెంట్ స్పందించి బాగు చేయాలని కోరుకుందాం ..... మీరు ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న brother s... god bless you...
Great Jagan garu🎉
మీరు ఇలాంటి vedio లు చేస్తే i tdp అనే syco బ్యాచ్ మిమ్మల్ని target చేస్తారు take care
వేసిన road మీద road వేయటం కాదు ఇలాంటి చోట వెయ్యాలి roads
Good job broo
Bros కచ్చితంగా ఈ comment చదవండి
జాగ్రత్త bros
Janale target chesi 11 echaru le bro
Modata ee vooriki road lenapudu video chesi chupincharu appdu valla kastalni chusi bada anipinchedi epudu aa vooriki road vesi chala manchipani chestundi prabhutvam nice video chuttu nature awesome ga undi Tq raju ramu lakshman ganesh
మొదటిసారిగా మీ వీడియో నాకు నచ్చింది.మారుమూల గిరిజన గ్రామాలు ధీనా పరిస్తితి వివరిస్తున్నారు ..ఇంతకు ముందు మీ వీడియో చూశాను కానీ నాకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది.బ్రదర్ ఆల్ ది బెస్ట్ రాక్ చేస్తూ ఉండండి
Mee videos chusi government respond avtundi tq so much for helping them
Nejam ga government vallu City lo development chayadam kadu. E lante marummula gramamllu lo development chyalli. Manchi study evalli. ❤😊
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలు చూసి వాళ్ళందరూ కూడా ఒక్క చిన్న అన్నవరం మనందరం కూడా ఇలాంటి పల్లెటూర్లకు సహాయం చేద్దాం మీ అభిమాని కృష్ణ
సారీ అక్కడ అన్నవరం అని పడిపోయింది ఏమనుకోవద్దు
సూపర్ వీడియో బాబు
Thank you so much andi devudi daya valla road vestunnaru anthaku mundu asalu dhari kuda sarigga ledu chala badha ga anipinchindi but eppudu nadavadaniki elanti ebbandi lekunda vundi I'm so happy 🥰 mee village gurinchi kakunda pakka Village's lo face chese problems kosam Vedio chestunnaru great job andi 🥰 keep it up 😊
వీడియో చాలా బాగుంది, ఊరు కి రోడ్డు రావడం చాలా సంతోషం
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
E road kosam enni aghachaglu paddaroooo aaa gramasthulu paapam kani mothaniki saadincharu Eroju valaku road vochindi.. Thank God ❤
Alane mana channel valu aa Village ni cover cheyyadam extraordinary
Jagrata maa 💝
Thanks ❤️❤️
మన భవిష్యత్తుకి మార్గం అనేది చాలా ముఖ్యం...
నేను కూడా చాలా హ్యాపీ బ్రదర్...❤
PMGSY.... nidhulatho Roadlu Veyyavachu ... kani ... veyyadam ledu Final gaa....vesthunnaru Good ...
ఆ ఊరు ప్రజలకు అన్నీ అందుబాటులో రావాలని కోరుకుందాం ఈ విడియో చుసి సహాయము చేయడనికి ముందుకు వస్తారు bat first time అడివి అరిటి పువ్వులు చూడడం and ones again all the best brother's keep your login long long videos cheyalani మనసు కోరుకుంటున్నాను👌👌👌👏👏👏👏👏👏
రోజూ కూడా వీడియోస్ చేయండి రాము అన్న pls❤
ఆ గ్రామానికి ఈ రోజు రోడ్డు వచ్చిందంటే మీ కృషి కూడా ఉంది.
వీడియో చాలా బాగుంది మీరు చాలా కష్టపడుతున్నారు వీడియోస్ కోసం మేము చూడని గ్రామాలు కూడా చూపిస్తున్నారు😊
Anna Im from Dubai watching..but mi భాష మి సంసృతి...మి మర్యధ అండ్ బావ అని పిలిచే మి frnd evrthing సూపర్ 🎉🎉🎉🎉🎉
మీరు ఇలాంటి వీడియోస్ చైయ్యడం వళ్ళ ఊరులో వుండే కష్టాలు అలవాట్లు కట్టుబాట్లు తెలుస్తున్నాయి bro
మీ వీడియోస్ చాలా బాగుంటాయి hatsup bro
ఒక విప్లాత్మకమైన సమాచే ను అందరికీ తెలియ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.మరి కొన్ని సమచ్చెలు వీడియో లో చూపేందుకు సిద్ధం గా ఉండడం వల్ల అహ్ ఉరి చాల ఉపయోగం పడుతుంది
వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్న ... చాలా చాలా బాధగా ఉంది బ్రదర్ ఆ కొండల్లో కోనల్లో ఉన్నా ప్రజలను చూస్తుంటే 😭🙏🙏🙏🙏😭
మీ తెలుగు ఉచ్చారణ చాలా బాగుంది రాము
Love you so much anna,mee videos vacchayante teleyani santosham vastundhi.meeru konda pai camp vesukunna videos chestharu kadha antha santosham vastundi maaku kuda.anyway thanks for all.❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super video bro great people vari abhivrudhi a desa abhivrudhi Jai hind Jai shree Ram
Drone shoot ayithe superb Asalu ❤
Best UA-cam channel ante meede brother life style gurinchi allmost anni videos chusaa wait chesta videos kosam ❤❤
Thank you.! 🙏🏻
Nice video friends road aiyaka aa school teacher regular ga velli chadhuvulu cheppalani korukuntuna next generation aina innocent chinna pillalu Baga chavukoni develop avvali aappudu aa village kuda situations kuda baguntai😊😊
Chala happy ga undhi brothers road ravadam , mana remote tribal areas lo road , water , electricity ilanti facilities yemaina vasthundhi antey Inka ah village ki pandaga
Superb video thammudu.
Vallu padda kastanni chuse devudu karuninchadu road vochinde inka manche jaragalani devunni korukuntunna❤ and tq manche video chupincharu ❤❤❤❤
Government own benefits kosam kaakunda people kosam road vesthey happy ney 👌
మన గిరిజన ప్రాంతం లోని మారుమూల గ్రామాలు ఇప్పటికీ రోడ్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్తున్నరు ప్రభుత్వం వారికి రోడ్, ఇల్లు, స్కూల్ మంచి నీటి సదుపాయం కల్పించాలి లొకేషన్స్ అయితే సూపర్ సూపర్👍👍👍👌👌👌చాలా మంచి వీడియో తీసినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు👌💓💕🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you ❤️
Nice to see the best rods very happy...amazing views 👌 drone shots
ప్రభుత్వాలు ఏజెన్సీ గ్రామాలను అభివృద్ధి చేయాలి....
Jai Jagan anna ❤
Wow super raamu road vachinanduku happy
Forest lo girijana gudemulu chudaalani chinnapati nundi naaku chaalaa eshtam vundedhi, Mee valla direct ga kaakapoina videos lo chuse chance dorikindi. Tq
ఎంతో కష్టమైన జీవితాలు
Oka girijanuduga puttinanduku aa devudiki runapadiunna...yendukante kalmasam Leni manusulu madya..swachha maina mansulato..amayakatwa aanandalato..mosam Ane padam yerugani na janaalato...adavi talli vodilo..prasantamaina prakruti lo oka girijana biddaga puttinanduku danyudini...🙏..alaage mana girijana prapanchani explore chestunnanduku miku kuda abhinandanalu.. great work bro 🤝
Ram nuvvu matlade vidhanam chala baguntundhi
Development development antae entoo entha ayyindho theslthundi ,by this video. Didn’t expect such villages still exist
Bro serious ga cheyptunna bro Elanti vallakii help cheyyalanii undii bro kaanii eppudu naaa situation a baaledhu bro job leka ..evaro okaruu chusi manchi cheystaranii asistunna bro ❤❤❤❤❤❤
Good video came let's hope Good road will come very soon
From odisha rayagada
chala great brothers ,chala mandiki teliyani vishayalu ila videos dvara chepthunnaru great
Hi friends
Entha pedda work jarugutunda😮 nijamga god Grace anukovalli .thanks the load Jagan sir pallana lo complete kavalani anukuntunna😊 ...
Friends madagara kuda eppattiki puriillullu unnai. Chippuru undi challa endapettaru kada...aunu Ram enthaki mundu chupincharu e village ni ,,,challa ante best video chupincharu friends vry nice nd God bless you all
Mi dron shats super brothers
Government e videos dwara roads improve chesthe vaalaki chala help avuthundhi. And also Andhra Pradesh tourism improve avuthundhi
Papam 😔 Ala untunnaro chusthene manasuku kastam ga undhi Ani way good video super 👌
Your video reached to USA Newjersey, I just watched whole video
Jagan Anna devudu 💙🤍💚
Hi brothers meeru chala manchi videos tisukunnaru bro e videos valla aa village vallaki manchi jarigutundhi bro 😎 ❤❤
Adavi arati puvvu amazing 👌👌👌
Such a nice video
Jagan ❤
Vallu andharu bagundali
Very nice video & donga rajakeeyanayukulni tarimikottandi. Inka elanti videos tribals villages chala vunnai., vaatipaina videos cheyyandi bro..kaani okka vishyam ee 4years naayakulu endhuku road lu veyyaledhu. Eppudu endhuku vestunnaaru.? Aa kondalni kooda vadhalaru. Gurtunchikondi bro. Ippatike 75%kondalni mingesi paryaavarnanni nasanam chesaasaaru.
Road veste development anukuntam manam kani chetlu narakadam,vehicles enter avadam valla prakruti nashanam
Banana flower beutiful 👌👌
Super thammullu
6:30 చల్లగా ఉన్నాయి రా 👌😂
Bagundi bava nijanga 15 years nati illulu madi gurthu chesaru
చాలా సంతోషం
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్ 🥰💐👌👌👌💐👬👬👬
Are balegaundhi..rood super 🥰🥰 anna
Hii ramu annayya chala Baga chesaru road annaya elanti oorichustunte chala badakaram ga vundhi Annayya enka development ravalani korukuntunnanu nice video ramu annayya 👌👌♥️
Heart Touching video
Nice drone shots
Droneshootayithesuperbasalusupervolga❤👌👌❤
Super vlog brothers valla ni chestunte chala bada anipistundhi
Na chinnapudu madhi matillu vanalu vachinapudu ellu godalu padipoyevi ellu akada padipodho anni antha bayapadevallam endakalam lo aethe road midha nillabadinatlu vundedhi puri godisalo challa vuntundhantaru kani adhi anubhavithene avthene thelisidhi.entimidha boring water kotedhani yandalla ki so bad days, .....
Definitely it will develop brothers good job brothers 👍🏽👍🏽👍🏽👌👌
Hi brother meeru chaala baaga video chestaru naaku chaala istam meeru inka munduku raavalani korukuntam
Hii Ram Raju Ganesh Garu.elanti videos meeru enka cheyali ram garu.A vuriki mnchiga road 🛣️ water hsptl sadupayam.ravalani mi videos dwara Govt ki cheralani korukuntuna.Ram nice video ❤
Your language is very different but real
Bro kotha ga undhi bro thanks video❤
Hi ram annaaya
Chala Baga hard work chesaru anna❤❤
Super video annaya
జగన్ అన్నయ పాలన సుపర్ వాళబాద అరదం చేసుకునాడు
తమ్ముళ్లు 👌🏽🔱🔱🔱🔱🔱🔱🔱
Every video I watching without miss really I like your videos frome Hindupur ❤
స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరం గడిచినా ఇంకా గిరిజన సంక్షేమo ఒక అందని ద్రాక్ష ......నేను ఎప్పుడూ నా కోసం బాధపడేది తక్కువ నాకూ భగవంతుడు అవకాశం ఇస్తే మీ అభివృద్ధి కి నా ప్రయత్నం చేస్తా.....
మీ అభివృద్ధి దేశ భవిష్యత్తు....