హాయ్ రాజు నిర్మల గారు జతిన్ కి పాపకి హాయ్ హాయి అందరు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య కాలంలో తుపాన్ తీవ్రతకు చాల వరి పొలాలు నిట మునిగాయి చాల మంది రైతులు నష్టపోయారు వారికీ ప్రభుత్వం ఆదుకొని నష్ట పరిహారం చెల్లించాలి🙏🙏 ఈ వర్షానికి నిర్మల గారు వేడి వేడి పోకోడి సూపర్ గా చేశారు వారికీ ప్రత్యేక అభినందనలు పిల్లలతో చాల చాలా సరదాగా అందరు కలిసి చాల ఆనందంతో తిన్నారు పాప చాలా హ్యాపీ గా ఉంది సూపర్ రాజు గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤
Bro chala bagunadi location mee papa and babu cute ga unaru mee family life long happy ga undalani korukuntunna Allah ni 😊 Allah blessings life long undalani korukuntunna 😊
God bless you Cute babys brother mee family ante chala cute gaa vundhi... Mee channel growth avvali ani manaspurthigaa korukuntunnam... All best best....
వావ్ అన్న నువ్వు చూపించిన ఫస్ట్ లొకేషన్ సూపర్ ఉంది చూడటానికి పొగ మంచు చాలా బాగుంది ఇంకా నిర్మల వదిన చేసిన పకోడీ సూపర్ మీరు ఉన్న వాతావరణం కి పకోడీ కాంబినేషన్ సూపర్
❤❤ సూపర్ వీడియో రాజు నిర్మలా నవ్వు స్వచ్ఛాంగా అందాం గా ఉంటూందీ పిల్లలు బాగున్నారు రాజు మి పాపలొ పొలికలు అన్నీ నివే బాబు మాత్రం నిర్మలా గా ఉంటాడు సూపర్ ❤❤
హాయ్ రాజు గారు వీడియో చాలా చాలా బాగుంది మీ ఊరిలో లొకేషన్ అంత సూపర్ గా ఉంది రాజుగారు మీ ఫ్యామిలీ క్యూట్ గా ఉంది ఎప్పుడు అలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను 😊
Hi Bro...chakkani climate light ga varsham paiga veddi veddi pokodilu with a lovely family...inkem kavali Bro ah weather enjoy cheyataniki...Video super Raju bro...kids are also enjoying the weather...Love you Guys....God bless your family a lot......❤❤❤
వీడియో చాలా చాలా బాగుంది రాజు, నిర్మల గారు. చల్లటి సాయంత్రం వేళ పకోడి తింటుంటే చాలా బాగుంటుంది బ్రదర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రాజు బ్రదర్( అండ్) నిర్మల గారు❤❤❤
హల్లో రాజు బ్రదర్ ఎలా ఉన్నారు. నిర్మల సిస్టర్ పకోడీ ఐతే చాల బాగా చేసింది బ్రదర్.కాని కర్రలు బద్దలు కొట్టేటప్పుడు జాగ్రత్త బ్రదర్ పైగా అవి తడిసిన కర్రలు కదా బద్దలు కొట్టేటప్పుడు జారే అవకాశం ఉంటాది సో అటువంటి సమయంలో జాగ్రత్త.......
Very nice to see your shopping on meesho. A remarkable development to see online shopping reaching remote interior areas bro. Convey my wishes to your family.
Anna Me Channel Ki mamul Craze Ledu Anna Super undi meru daily cheyandi Anna Support chesse bhadyata nadi❤️🤍💙💛.nadhi okkate chinna request Anna me Vlogs konchem time penchandi.💥💥✌️✌️👏👏
రాజుగారు నిర్మల గారు మంచుతో ప్రకృతి అందాలు చాలా బాగున్నాయండి❤❤❤🌾🌱🌳🌴🌄👌👌👌
Thank you Ganesh gaaru 😊🙏
చుట్టూ అందమైన అడవి , ఆ పచ్చని చెట్లు, చినుకులు, హా చినుకుల నుండి వొచ్చే చల్లటి గాలి కి వేడి వేడి పకోడీలు అది కధ స్వర్గం 👌👌👌👌raju గారు nirmala గారు
Hiiii Anna gaaru Ela unnav 😊🙏
@ArakuTribalVlogs-98 i am always superb raju garu
హాయ్ రాజు నిర్మల గారు జతిన్ కి పాపకి హాయ్ హాయి అందరు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య కాలంలో తుపాన్ తీవ్రతకు చాల వరి పొలాలు నిట మునిగాయి చాల మంది రైతులు నష్టపోయారు వారికీ ప్రభుత్వం ఆదుకొని నష్ట పరిహారం చెల్లించాలి🙏🙏 ఈ వర్షానికి నిర్మల గారు వేడి వేడి పోకోడి సూపర్ గా చేశారు వారికీ ప్రత్యేక అభినందనలు పిల్లలతో చాల చాలా సరదాగా అందరు కలిసి చాల ఆనందంతో తిన్నారు పాప చాలా హ్యాపీ గా ఉంది సూపర్ రాజు గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤
Thank you so much anna garu 🙏💐🫂
Nice 👌👌🥰
Raju niramal super ❤❤❤
మీరు ఎంత అదృష్టవంతులు రాజు మంచి వాతావరణం మంచి మనుషులు కల్లా కపటం లేని ప్రజలు నాకు చాలా ఇష్టం అరకు చిట్టి తల్లి ఎలా ఉంది రాజు
Bagundi Akka Thank you 😊💐
అందమైన ప్రకృతి, అందమైన కుటుంబం ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఎన్నో వీడియోలు చేసుకుంటూ ఆనందంతో ఉండాలని కోరుకుంటూ మీ అక్కయ్య.
Thank you so much akkay ❤️🙏💐
Hi anna and Nirmal vadhina , challa baga chesthunaru videos , enka manchi videos evandi we support u guys #arakutribalvlogs
సూపర్ రాజు గారు మా పిల్లలు కూడా అలాగే బొమ్మలు మీద కూర్చుంటారు మా పిల్లలకి మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం
రాజు అరకు వాతావరణం చాలాబాగుంది చిట్టీ తల్లీ బాగుంది తమ్ముడు ఇలానే మరిన్ని వీడియోస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Thappakunda anna 😊☘️
Thank you so much 🙏😊
@@ArakuTribalVlogs-98mi village name brother??????
@@ArakuTribalVlogs-98madda gude poie
హాయ్ రాజు నిర్మల ప్రకృతి ఒడిలో బాగుంటుంది చాలా బాగా వేశారు పకోడీ 👌👌👍
😊🙏☘️
హయ్ తమ్ముడు చాల బాగుంది మీ ఊరు వాతావరణం మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను May God bless you & your family
Thank you Anna gaaru 😊🙏☘️
మీరు చాలా అదృష్టవంతులు గొప్ప వాతావరణం లో బ్రతుకుతున్నారు
Raju mee children's iddaru cute ga unnaru
సూపర్ అన్న వీడియో వర్షమ్ వస్తున్నపుడు పకోడీలు తిట్టుఉంటే సూపర్ గా ఉంటది అన్న వదిన సూపర్ ❤️❤️❤️❤️💞💞💞🎉🎉god bless you all❤️❤️❤️
Thank you so much 🙏 kusuma gaaru 😊💐
మీ ఊరు చాలా బాగుంటుంది రాజ్
Hai Bava gaaru Ela unnav ☘️
Bagunnav kada ☘️
Thank you Bava gaaru 😊🙏
Bro chala bagunadi location mee papa and babu cute ga unaru mee family life long happy ga undalani korukuntunna Allah ni 😊 Allah blessings life long undalani korukuntunna 😊
🙏☘️
God bless you Cute babys brother mee family ante chala cute gaa vundhi... Mee channel growth avvali ani manaspurthigaa korukuntunnam... All best best....
Thank you so much Hasini gaaru 😊🙏
Mi pillalu bagunaru video 👌👌
Thank you 😊🙏💐
Super bro oka pakana varsham oka pakana pakodi super combination bro❤❤
వావ్ అన్న నువ్వు చూపించిన ఫస్ట్ లొకేషన్ సూపర్ ఉంది చూడటానికి పొగ మంచు చాలా బాగుంది ఇంకా నిర్మల వదిన చేసిన పకోడీ సూపర్ మీరు ఉన్న వాతావరణం కి పకోడీ కాంబినేషన్ సూపర్
Thank you maaaa 😊💐
ప్రకృతితో మమేకమై జీవించడం చాలా బాగుంది.
😊🙏🫂
Super bro ❤❤❤
Video chudaka mundey like estanu antha baguntayi chinna family chinthaleni family ❤❤❤
Thank you so much Deepika gaaru 😊🙏☘️
Naice
Nice video 👌👌👌
❤❤ సూపర్ వీడియో రాజు నిర్మలా నవ్వు స్వచ్ఛాంగా అందాం గా ఉంటూందీ పిల్లలు బాగున్నారు రాజు మి పాపలొ పొలికలు అన్నీ నివే బాబు మాత్రం నిర్మలా గా ఉంటాడు సూపర్ ❤❤
😀 Thank you akka gaaru 😊💐
@ArakuTribalVlogs-98 😍
Papa babu cute ga unnaru
😊☘️
Nice video raju garu👌👍
Thank you Anu gaaru
Raju and nirmal more videos chayalli. Super
Thappakunda andi 😊💐
Raju super
Nice
నైస్ రాజు 👍👍👍
హాయ్ రాజు గారు వీడియో చాలా చాలా బాగుంది మీ ఊరిలో లొకేషన్ అంత సూపర్ గా ఉంది రాజుగారు మీ ఫ్యామిలీ క్యూట్ గా ఉంది ఎప్పుడు అలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను 😊
Thank you so much anna garu 🙏💐
Hi Bro...chakkani climate light ga varsham paiga veddi veddi pokodilu with a lovely family...inkem kavali Bro ah weather enjoy cheyataniki...Video super Raju bro...kids are also enjoying the weather...Love you Guys....God bless your family a lot......❤❤❤
😊🙏☘️
Nice raju bhai ❤️
Supar. Bro
Soo nice Maa Take Care All 👌👌👌💕💕💕🎉🎉
😊☘️
👌Raju👌👌👌 👍
Lucky bro nuvu 😎😎😎
Super videos Raju bro 🎉🎉🎉
Thank you Bro 😊🙏☘️
Super 👌👌👌👌👍👍
Super video bro
❤❤❤❤❤❤❤❤
చాలా బాగుంది రాజు. 👍👍👍👍.
Thank you 🙏 Anna gaaru 😊
Varshakalamlo pakodi chesi tinadam chala bagundhi ❤❤❤❤❤ Anna
😊🙏☘️
Supar.anna
Thank you 😊💐
చల్లని సాయంకాలం సన్నని చిరుజల్లులు పడ్తువుంటే వేడివేడి పకోడీ తింటువుంటే అబ్బా ఆ మజాయే వేరేలెవెల్ నిర్మల చేతి పకోడీ రాజు గారు ఎంజాయ్
😄😄🙏☘️
సూపర్ అన్నయ్య 👍👍👍👍👍
Me vedios chala baguntay raju garu
Thank you 🙏
Super 🎉🎉🥳🎉🎊
బ్రో సూపర్ వీడియో బ్రో...
Thank you so much anna garu 🙏
Super cute..brother..love..you..super video..🎉🎉🎉🎉
Thank you so much 😀 Brother
వీడియో చాలా చాలా బాగుంది రాజు, నిర్మల గారు. చల్లటి సాయంత్రం వేళ పకోడి తింటుంటే చాలా బాగుంటుంది బ్రదర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రాజు బ్రదర్( అండ్) నిర్మల గారు❤❤❤
Thappakunda anna garu 🙏
Manchi manchi videos tho Mee munduku Vasthamu Thank you so much 🙏😊💐
👌👌పకోడి వర్షాకాలంలో చాలా బాగుంటుంది
😊🙏
Nice video raju
Thank you Bro 😊🙏☘️
Super
Chitti chala cute ga undi ☺️☺️
😊🙏
Napal pilla❤❤❤❤❤❤❤❤
Hi babu senary super
Raju super super
Thank you so much 🙏 😊
Nv future lo challa gopa vadivi aitha bro God bless you 🙏
Hii dada odi chala Baga vesindi pakodi 😊 take dada vathavaranam em baguledu
Hi ma chala bagundi me atea ..and nirmala vandina pakodi aa weather ki super
Thank you so much maaa 💐😊
𝙉𝙞𝙘𝙚 𝙫𝙚𝙙𝙞𝙤 𝙗𝙧𝙤 👍👌
వీడియో చాలా బాగుంది రాజు గారు మి పాప చాల cute గా వుంది😊😊😊
Thank you Babu gaaru 😊🙏
Hii raju bava ❤❤
Hi raju ealaunaru me family motham bagundali aane bagavanthuni pradisthunanu me from Nellore
Thank you Devi gaaru 😊🙏
👏👏
Chala chala bagundi super ga chesaru a vathavaranamlo pakodi thintunte wow amazing 👌👌👌
Nice 👍
Love from Adilabad ❤️😍
Super Anna me vedios
Thank you so much 🙏😊
😊 మీలాంటి అదృష్టవంతులు చాలా తక్కువ
raju bro nadhil chintapalli morning antha chali ledhu akkada vammo a manchu enti 😮 antha undhi ❤ chala bayundhi tharuvatha mi papa chala cute ga undhi❤❤
Ohh Thank you Brother 😊🙏
వర్షం లో విలేజ్ చాలా బాగుంది తమ్ముడు జాతిన్ అండ్ చిట్టి వర్షం లో ఎంజాయ్ చేస్తున్నారు
😊🙏☘️
Hiii Raju garu climate chala bagundi maku chali thakkuvagane vundi ippati varaku pillalu jagrata andi vantalu super happy family 🥰🥰🥰🥰
Thank you akka gaaru 😊💐
Super raju brother 🎉🎉Laddu telangana vlogs ❤❤from siddipet ❤❤
Thank you so much LADDU TELANGANA VLOGS 😊☘️
Hi anna mi village meeru chala bagundi
🙏😊
Super brother
Thank you 😊💐
Hi hollo Raju anna ❤❤❤❤❤
హల్లో రాజు బ్రదర్ ఎలా ఉన్నారు. నిర్మల సిస్టర్ పకోడీ ఐతే చాల బాగా చేసింది బ్రదర్.కాని కర్రలు బద్దలు కొట్టేటప్పుడు జాగ్రత్త బ్రదర్ పైగా అవి తడిసిన కర్రలు కదా బద్దలు కొట్టేటప్పుడు జారే అవకాశం ఉంటాది సో అటువంటి సమయంలో జాగ్రత్త.......
Thappakunda anna garu 🙏
Always we support you 💯
Thank you so much Brother 😊
💕💕👍👍
Bagundi raju
🙏☘️
Very nice to see your shopping on meesho. A remarkable development to see online shopping reaching remote interior areas bro. Convey my wishes to your family.
😊Thank you Bro ☘️
❤
Nice cooking
Thank you so much😊☘️
రాజూ మీ వీడియోస్ సూపర్
ఒక విన్నపం
ఐతే ఐతే ఐతే అనడం తగ్గించగలవా
లాస్ట్ వీడియోలో దాదాపూ 1000 మార్లు అన్నావ్ 😂
😀👍 okay Anna gaaru 🙏
Hi nirmala raju garu🤗 nice vedio
Thank you 😊🙏
Raju bhai me pappa chala cute ga unddi❤
Thank you 🙏 anna gaaru
Hiannaya❤🎉
Tammudu Winter spl palak pakodi must vvuntadi. Try cheye. Pakodi lo Ginger garlic paste kasuri methi add cheye pakodi next level. Just now Iam try.
Ohh ouna thappakunda Brother try chestham
Thank you so much 😊🙏
Suppr brother 👌👌👌👌🥰🥰🥰
Thank you 🙏
Take care of yourself and family bro wether bagoldu kdaaa
Gys vaddu bro health karab authundi karrale manchidi
Anna Vadhina ..ala unaru pillalu yala unaru 😊.... Chala jagaratha anna pillanu ..e climate ki ...keep smiling 🙂
Mem andaram bagunnam. Thank you so much 🙏😊
హయ్
❤❤❤
Anna Me Channel Ki mamul Craze Ledu Anna Super undi meru daily cheyandi Anna Support chesse bhadyata nadi❤️🤍💙💛.nadhi okkate chinna request Anna me Vlogs konchem time penchandi.💥💥✌️✌️👏👏
Okay anna garu Thappakunda 🙏
Delivery ochinaka kuda haul chyandi broo