Jonna Rotte : అడవిలో జొన్న రొట్టె | మనం చిన్నప్పుడు తిన్న రుచులు 😛 | Araku Tribal Culture

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 610

  • @ArakuTribalCulture
    @ArakuTribalCulture  4 місяці тому +203

    Dear friends ❤️
    మీలో కొందరు Karri Lakshmi,johny మా వెనకాల రావడం చూసి కొద్దిగా ఇబ్బంది పడ్డారు! దానికి మేము Sorry చెప్తున్నాం 🙏🏻 కాని మీతో చిన్న విషయం మా కుక్కలన్నీ అడవుల్లో అలవాటు పడ్డవి వాటిని బంధించి ఒకదగ్గర పెట్టిన బండ్లపైన ఎక్కించిన అవి నిలవవు వాటికి అలవాటు లేదు ఎంతైనా అవి నేలపైన నడవడానికే ఇష్టపడతాయి.పైగా మీరు గమనించే ఉంటారు రోడ్లు ఎలాఉన్నాయో ఒకవేళ అవి దేన్నైనా చూసి బండ్లనుంచి కిందకి దూకాయంటే ఇక అంతే సంగతి!
    వీడియో చివరివరకు మీరు చేసివుంటే మీరు గమనించి ఉంటారు అవి చివరి వరకు మాతో లేవు దానికి కారణం దారి మద్యలోనుంచే వాటిని ఇంటికి పంపించేసాం ! కానీ ఒక్క విషయం జంతులంటే మాకు అపారమైన ప్రేమ వాటిని మేము పూజిస్తాం 🛐

    • @MBabu-b8j
      @MBabu-b8j 4 місяці тому +5

      మేము అర్తం చేసుకున్నాము మాకు కూడా కుక్కలు అంటే ఇష్టం 😊

    • @sumansiree3079
      @sumansiree3079 4 місяці тому +1

      Thank you

    • @mabuaman1991
      @mabuaman1991 4 місяці тому

      Hai Ramu bro Naa manasu lo maata artham chesukunnaru chaala thank you 🙏🙏🙏🙏🙏

    • @murale3297
      @murale3297 4 місяці тому +4

      Baga chpav bro kani dari madyalo intiki pampincham annaru ala kakunda starting lonea pampinchi vuntea Inka bagundeadhi

    • @Sridhar-rv2se
      @Sridhar-rv2se 4 місяці тому

      Hi Iam Dubai your video super super Raju Anna 🎈

  • @bhumeshdhanthela4597
    @bhumeshdhanthela4597 4 місяці тому +117

    కనీసం కర్రే లక్ష్మి కి జానీ కి కన్నా లైక్ కొట్టండి బ్రో

  • @christopherrobert079
    @christopherrobert079 4 місяці тому +36

    కర్రే లక్ష్మి కి జానీ కి లైక్ కొట్టండి, ఇద్దరూ బైక్ వెనుక చాలా పరిగెత్తారు.......❤

  • @KJeevanKumarR
    @KJeevanKumarR 4 місяці тому +15

    ప్రతి వీడియోలో రాము ఉండాలని కోరుకుంటున్నాం రాము మాట్లాడే విధానం బాగుంటుంది

  • @kanakadurga1785
    @kanakadurga1785 4 місяці тому +164

    రాము వుంటేనే వీడియో చాలా బాగావుంది👌👌

  • @rambabusoyam58
    @rambabusoyam58 4 місяці тому +3

    మీరు అందరూ ఉంటేనే బాగుంటుంది వీడియో ❤❤❤ జై ఆదివాసి,... జై జై పాల్వంచ భద్రాచలం

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 4 місяці тому +27

    Video మాత్రం చాలా అద్భుతంగా ఉంది. డ్రోన్ షాట్స్ మాత్రం మాటల్లో చెప్పలేను. హాలివుడ్ రేంజ్ లో ఉంది. మనసున్న మారాజు బాబి అన్న కు నా తరుపున ధన్యవాదాలు 🙏. మీరు మంచి ఆయువు ఆరోగ్యం తో ఉండి, మాకు మంచి వీడియో లు చూపించగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤.

  • @kalyan20091000
    @kalyan20091000 3 місяці тому +2

    వీడియొా బాగా ఉంది.❤💕💛మొక్క జొన్న అంటాము.చూస్తూ ఉన్నంత సేపు ఆనందంగా ఉంది.

  • @sasisanvitha2483
    @sasisanvitha2483 4 місяці тому +11

    మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా ఇష్టంగా చూస్తారు

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 4 місяці тому +25

    ఏమీ వుంది అబ్బా లొకేషన్....వర్షలు పడుతున్నవి జాగ్రత్త

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 4 місяці тому +25

    లొకేషన్ రోడ్డు కాలవ కొండలు అన్ని కూడా సూపర్ ఉన్నాయి రొట్టెలు చాలా బాగున్నాయి జాగ్రత్త గా ఉన్నడి రామ్ రాజు గారు పులి తిరుగుతుంది అంటున్నారు వర్షాలు పోయే వరకు క్యాంపింగ్ వీడియోస్ ఏమి పెట్టుకోవద్దండీ జాగ్రత్త గా ఉన్నండి ఎనీ వే వీడియో మొత్తం సూపర్ సూపర్

    • @m.bhargavbalu6852
      @m.bhargavbalu6852 4 місяці тому

      మీరు చాలా అందం గా ఉన్నారు అంది

  • @bosu9995
    @bosu9995 4 місяці тому +8

    ATC team video vochinadhi ante chalu edho happy ness, రాము ఉంటే వీడియో కి ఒక్క అందం వొస్తుంది. ❤️❤️❤️

  • @indiramoka6957
    @indiramoka6957 4 місяці тому +25

    డ్రోన్ video super గా ఉంది

  • @HappyHoneyBee-le5ys
    @HappyHoneyBee-le5ys 4 місяці тому +2

    4:30 wow clouds was too good awesome video

  • @bujjammamekala2043
    @bujjammamekala2043 4 місяці тому +4

    హాయ్ తమ్ముళ్లు వీడియో చాలా బాగుంది. ప్రకృతి చాలా బాగుంది. మీరు ఎంత అదృష్టవంతులు తమ్ముళ్లు. మొక్కజొన్నలు కాల్చుకొని తినడం తెలుసు ఇలా రొట్టెలు కాల్చుకోవడం తెలియదు. నేను ప్రయత్నం చేస్తాను

  • @fearlessking-vj1hn
    @fearlessking-vj1hn 3 місяці тому +2

    జానీ మరియు కరలష్మి కి బెస్ట్ ట్రీట్ ఇవండీ గా మా యొక్క ఆశ

  • @srikanthlakshman5542
    @srikanthlakshman5542 2 місяці тому

    In intro , there is a black jacket guy . He made my day with his innocent laugh . Pure soul ❤❤

  • @somelinagendra116
    @somelinagendra116 4 місяці тому +1

    అద్భుతమైన లొకేషన్ తో పాటు గా ఈ సారి సరి కొత్త వీడియోస్ తో మా ముందుకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాము,రాజు,గణేష్ గారు 🌾🌾మొక్క జొన్న తో జొన్న రొట్టె సూపర్ గా ఉంది చిన్న రావు గారు వంటకం సూపర్ అమోఘం సూపర్ ఈ మధ్య వర్షానికి మట్టి రోడ్ లు మొత్తం చాలా బురదగా కొండ చరియలు విరిగిపడి ఉంటుంది కొంచెం జాగ్రత్త వెళ్ళండి మి వెనక కుక్కలు చాలా సరదాగా మి వెంటే రావడం నెస్ట్ లెవెల్లో ఉంది కొండలు మబ్బులు కమ్మి సుందరంగా ఉంది సూపర్ 👌👌🙏🙏🙏 అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤😭

  • @madhukosuri99-nb2lq
    @madhukosuri99-nb2lq 3 місяці тому

    హాయ్ బ్రో మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి చిన్నారావు బావగారు. అని మీరు పిలిచే పిలుపు చాలా బాగుంటుంది చాలా మర్యాదగా పిలుస్తారు దేవుడు నాకు అవకాశం ఇస్తే ఒకసారి మీ ఊరు వచ్చి మీ అందరిని కలవాలని ఉంది మీ విలేజ్ కొండలు చాలా బాగుంటాయి కొన్నిసార్లు అయితే చూసిన మీడియాలో మాల్లమల్ల చూస్తూ ఉంటాను ప్రకృతి అంటే అంత ఇష్టం. జాను ని కర్రి లక్ష్మి నీ. అడిగానని చెప్పండి😊😊 యానిమల్స్ అంటే చాలా ఇష్టం నాకు❤❤

  • @koyyasai1186
    @koyyasai1186 4 місяці тому +5

    మీ video's లో magic ఉంది bro❤ one second కూడా skip చేయకుండా చూడాలి అనిపిస్తుంది❤

  • @rajutyro123
    @rajutyro123 3 місяці тому +1

    Love from USA !! మీ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూస్తాము బ్రో ... మీ వీడియోస్ లో జానీ అండ్ లక్ష్మీ డాగ్స్ నీ మంచిగా చూపించండి .. ఒక 2 minutes ఆలా చూపించగలరు... అవి అంటే మాకు ఇష్టం ...❤

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 3 місяці тому

    ఆడవిలో జొన్న రొట్టెల వీడియో చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. ఇలాంటి వంటకం ఇంతవరకు నేను చూడలేదు. ❤❤❤ 🎉🎉🎉

  • @phanikumarmadicherla5757
    @phanikumarmadicherla5757 4 місяці тому +7

    పాపం కర్రి లక్ష్మి, జానీ చాలా దూరం పరిగెత్తాయి. Super video

  • @upendrakollu635
    @upendrakollu635 4 місяці тому +1

    Mee team lo andharu amayakule . Very innocent. But mekanna innocent chinna rao garu… very positive for you…

  • @bandirajesh4157
    @bandirajesh4157 4 місяці тому +1

    సూపర్ రాము వీడియో చాలా బాగుంది
    అదృష్టం అంటే మీదే
    గణేష్ నీ సూపెన్షదాయ 👍👍👍👍👍👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝🤝

  • @mohandaskillo5393
    @mohandaskillo5393 3 місяці тому +1

    బ్రదర్ నాది arakuvalley.. మీ డ్రోన్ షాట్స్ అదిరింది.... వేరే లెవెల్ వేరే లెవెల్... ❤️

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 4 місяці тому +3

    హాయ్ రాము గారు ఆ ప్లేస్ చాలా బాగుంది అలానే మీరు తినే జొన్న రొట్టి నేనెప్పుడూ చూడలేదు బట్ జొన్నకాయలు ఉడికించిన కాల్చి తిన్న కానీ ఇలా ఎప్పుడూ చూడలేదు తినలేదు కూడా మీరందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి అందరు పులులు ఉంటున్నాయంటున్నారు కదా టేక్ కేర్ జాగ్రత్త గుడ్ నైట్ వీడియో చాలా బాగుంది

  • @anjushabeena4213
    @anjushabeena4213 3 місяці тому +1

    టెట్ పరీక్ష వల్ల మీ వీడియోలు చూడలేక పోతున్నా 😔very sad , comment kuda pettalepotuunna, వామ్మో మా వాళ్ళు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి వంట చేసుకుంటున్నారు అని వాళ్ళు ఇద్దరు (జాన్ క్యారీ లచ్చిమి )వూరికి వస్తున్నారు,మీరు చాలా లక్కీ నేచర్ కి దగ్గరగా ఉన్నారు ,,అచ్చ0 గుడిస వ్యూ పాయింట్ లా ఉంది సూపర్ నేచర్,మా వైపు వాటిని మొక్కజొన్న పొత్తులు అంటారు, mokkajonna rottelu bale unnai 😊

  • @Radhikajs1352
    @Radhikajs1352 3 місяці тому

    రాముతో పాటు , రాజు మాటలుకూడా బావుంటాయి 👌

  • @jaleasharani5706
    @jaleasharani5706 4 місяці тому +2

    Chala bagunndi ei pradasalu super ga vunnadi ei vuru happyga vunnad chustunta thamulu bagunnara god bless u

  • @keerthigopal3444
    @keerthigopal3444 3 місяці тому +2

    థాంక్స్ రామ్...జీ...వీడియోలో ఉన్నందుకు

  • @PraveenG7280
    @PraveenG7280 3 місяці тому

    మొక్కజొన్న రొట్టె గాని,మొక్కజొన్న అంబలి కానీ తినడానికి తాగటానికి అత్బుతం మన గిరిజన ప్రాంతంలో.... జై ఆదివాసీ 🙏🙏🙏🙏🙏

  • @srikanthkuntavlogs
    @srikanthkuntavlogs 4 місяці тому +2

    తెలంగాణలో వాటిని మేము మక్క కంకులు అంటాం.వాటిని కాల్చుకొని తింటే సూపర్ గా ఉంటాయి.
    వాటితో మేము మక్క గ్యారెలు.మిర్చీలు.పకోడీ.రొట్టె.కూడ చేసుకుంటాం.ఉప్పు వేసి ఉడుక పెట్టుకొని తింటే కూడా సూపర్....
    మక్క రొట్టె మటన్ తింటే ఉంటది యమ్మీ..... సూపర్

  • @PrasadPrasad-1234
    @PrasadPrasad-1234 4 місяці тому +3

    Great nature ✅ great video ✅

  • @bhushanakolaka2002
    @bhushanakolaka2002 4 місяці тому

    Locations మాత్రం బుర్రపాడు ❤❤❤

  • @nbalakrishna1383
    @nbalakrishna1383 4 місяці тому +1

    Chinnarao .... smile super asalu.....😊😊😊😊

  • @GANAGANISWAMY6972
    @GANAGANISWAMY6972 3 місяці тому

    చాల అందంగా ఉంది బ్రో.....ప్రదేశం.......❤❤❤❤

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 4 місяці тому

    కొండలు పొగమంచు,వంకర ఉండే రోడ్డు, డ్రోన్ షార్ట్స్ అండ్ జొన్న రొట్టె making process 👌👌 వీడియో చాలా బాగుంది..

  • @khadarbasha8859
    @khadarbasha8859 4 місяці тому +1

    😋😋😋😋 మీరు అద్రుష్టవంతులు......

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 3 місяці тому +1

    అన్న వీడియో సూపర్ ఉంది కొంతమంది కావాలి అనే ఓవర్ యాక్టింగ్ కామెంట్స్ పెడతారు మీ వీడియోస్ డైలీ చూసే వాళ్ళకు మీరు ఏమిటో అర్ధం అవుతుంది

  • @thabelichinnarao5807
    @thabelichinnarao5807 4 місяці тому +1

    మా చిన్ననాటి memories గుర్తు చేశారు bro TQ,and this video is very nice......keep going like this god bless you ...

  • @manishdayaanidhi30
    @manishdayaanidhi30 3 місяці тому

    నా చిన్నప్పుడు....స్పెషల్ ఫుడ్❤❤❤❤

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 4 місяці тому

    Super video God bless you ATC Team👌❤️❤️❤️❤️❤️

  • @nirmalababy3885
    @nirmalababy3885 3 місяці тому

    location superga undi aa prakruti andanni chudatame anandanga untundi kalti leni healthy rottelu Tq ATC team members andariki

  • @archanakitchen2826
    @archanakitchen2826 4 місяці тому +3

    Ramu vunteney baguntundi video.. and Raju vunte full fill avuthundi video.. chinnarao smile kalmasham lekunda vuntundi.

  • @vanjarangiraju14
    @vanjarangiraju14 4 місяці тому +1

    సూపర్ బ్రోస్,, natural గా జొన్నరేట్టెలు చేసేరు,, నైస్

  • @chintadakavyasri7234
    @chintadakavyasri7234 3 місяці тому

    Super ga vundhi vathavaranam Raju ramu❤

  • @roshitha-ix2ft
    @roshitha-ix2ft 4 місяці тому +4

    One word about this channel- puriest glimpse of a life ...

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 4 місяці тому

    రొట్టెలు చాలా బాగా చేశారు తమ్ముళ్లు అద్భుతంగా తీశారు వీడియో చాలా బాగుంది 😍

  • @mohandaskillo5393
    @mohandaskillo5393 3 місяці тому +1

    రాము గారు 3 launguages వచ్చా.... గ్రేట్

  • @kondaiahgowd1372
    @kondaiahgowd1372 2 місяці тому

    మీరుచేసిన రొట్టెలు చాలాబాగున్నాయి మేముకూడాచేసుకుంటాము

  • @DurgaPrasad-cy8sm
    @DurgaPrasad-cy8sm 4 місяці тому +1

    Very beautyful weather bro I miss that places

  • @SanaKowsar-pw1zu
    @SanaKowsar-pw1zu 3 місяці тому

    Wow super village
    Super I want to visit it
    Iam from Dubai sana

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 3 місяці тому

    Nice Ramu new resipi good tast i think so thank you now I will try Raju, pulla rao anna , camera man, chinna thammu thank you so very much to all

  • @rubenreddy9853
    @rubenreddy9853 3 місяці тому +1

    Chinnarao bava smele😂😂😂😂😂 chalaaaa bagundhi andi

  • @ontieswar7985
    @ontieswar7985 4 місяці тому

    Traditional food..... drone shot super

  • @durgakumari1561
    @durgakumari1561 4 місяці тому

    Meeru chupenchina locasations chala bavunnayi milets memu tintunnamu orogyaritcha meeru tinna correctu food memu tinalemu meeru chala happy.

  • @nithyavenky9820
    @nithyavenky9820 4 місяці тому

    Soo nice Maa Take Care All 🙏👌💕

  • @eswargaming8772
    @eswargaming8772 4 місяці тому

    మీరందరూ ఉంటేనే వీడియో చాలా బాగుంటుంది

  • @pinjarirajiya3294
    @pinjarirajiya3294 4 місяці тому

    Green location super and food also super 😍

  • @rubenreddy9853
    @rubenreddy9853 3 місяці тому +1

    Miru chese video chalaaaa bagunnai

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 3 місяці тому +1

    Ram nuv untene vedio andam ga untundi edi pakka, climate and location super ga undi ram,neku health ippudu bane undi anukuntunanu ram, wow rotti chala bagundi baaga kaalcharu, avvnu jonnalu pachi va leka yendipoinava ardam kaledhu, super me vedio inkka miru kudha, Ram prati vedio lo nuv untene baguntundi

  • @umaparvathi3959
    @umaparvathi3959 4 місяці тому

    Erojulo kuda elanti manchi friendship undatam adi nilabetukotam kuda nice thing👏👏👌👌

  • @RakeshPotti-d8v
    @RakeshPotti-d8v 4 місяці тому

    Meru chupenchina location super 👌 Annaya naku chaala chaala nachindi pogamanchu super 😊😊😊😊😊

  • @MBabu-b8j
    @MBabu-b8j 4 місяці тому

    Nice video చలాబాగుంది ఫస్ట్ టైమ్ చూస్తున్నాను సూపర్ 😊😊

  • @tgff-thaman3745
    @tgff-thaman3745 3 місяці тому +1

    Maakukooda mee villagelo vundipovaalanivundi kaneesam meetho one day Anna spend cheyalanivundi antha adrushtam Mari maakuvundo ledo theliyadu kaani meeru bale prakruthini anubhavisthunnaaru mee adrushtam bro super❤❤❤❤

  • @bulusulatha9257
    @bulusulatha9257 4 місяці тому

    super super video. fantastic.. keep going guys.

  • @Sreejasrinivasan10Sreejasriniv
    @Sreejasrinivasan10Sreejasriniv 29 днів тому

    Exlent super bro ❤❤❤❤🎉🎉🎉👌👌👌👌

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 4 місяці тому

    ఏది ఐన చిన్నరావు బావ గారు బాగా కష్టం పడుతారు గ్రేట్

  • @santoshimangipudi7374
    @santoshimangipudi7374 4 місяці тому

    Bros na chinnappudu paderu daggara neredu valasa lo 15 years vunnappudu e jonna rotti tenayvalam tq bro I remember my childhood days

  • @USVTrendyjewellery
    @USVTrendyjewellery 3 місяці тому +1

    I like your channel content bro and god bless you

  • @allurreddyp
    @allurreddyp 4 місяці тому

    బ్రో తార్ రోడ్ కి అన్నకి అన్న మీ రోడ్ ఏ బాగుంది సూపర్ 🙌🙌👏

  • @krishnamurtymandangi3403
    @krishnamurtymandangi3403 4 місяці тому

    Your Drone shots are very very nice... It's amazing

  • @Santoshsalina606
    @Santoshsalina606 4 місяці тому

    తమ్ముడు సూపర్ వీడియో ఎక్సలెంట్ ❤❤❤❤❤🎉🎉

  • @shaikibrahimkhaleelullah3297
    @shaikibrahimkhaleelullah3297 4 місяці тому

    Nice location beautiful 😍

  • @Ramesh-k5r1h
    @Ramesh-k5r1h 4 місяці тому

    Superb bro jonna rottalu chala baga chesaru

  • @SandhyaMadanagula
    @SandhyaMadanagula 4 місяці тому

    Good locations drone shots wonderful good video

  • @chrajitha3125
    @chrajitha3125 3 місяці тому

    Chala bagundi Ramu and Raju brooo

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br 4 місяці тому +1

    సూపర్ bv గారు....❤❤❤

  • @satishjonnada4919
    @satishjonnada4919 4 місяці тому

    First time chustunna bro ilanti vantakam....video chala baagundhi ramu anna....

  • @NageshklHhhs
    @NageshklHhhs 4 місяці тому

    Ramu and Chinari bhava garu unte video llu chala bagundi ❤❤❤

  • @swathikorra7984
    @swathikorra7984 4 місяці тому +1

    Video Chala బాగుంది బ్రో ❤👌👌

  • @mahalakshmiu9479
    @mahalakshmiu9479 4 місяці тому

    Nice very nice, nature అద్భుతంగా ఉంది. Animal Planet, Discovery etc.,Channels లో చూసిన అద్భుతమైన sceneries చూపించారు. Wonderful, keep it up n take care

  • @chevurivenugopal2847
    @chevurivenugopal2847 4 місяці тому

    Super video ATC team ❤

  • @KanakaMounika-wp8ef
    @KanakaMounika-wp8ef 2 місяці тому

    వీడియో చాలా బావుంది

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 4 місяці тому

    God bless you all mouth watering I will try

  • @Urrosi_vikram116
    @Urrosi_vikram116 3 місяці тому

    లొకేషన్ మాత్రం సూపర్ అన్న
    సిద్దార్థ్ from అనంతపూర్ 🥰

  • @sumansiree3079
    @sumansiree3079 4 місяці тому

    Location chala bagundhi brothers.nice video

  • @MEGHA-w2m
    @MEGHA-w2m 4 місяці тому

    Video and locations chala bagundi brother's ❤❤❤

  • @anjalilade7306
    @anjalilade7306 4 місяці тому

    Anta natcharal ga vunnaei me food chuste notilo lalajalam vastundi super meru

  • @shaikibrahimkhaleelullah3297
    @shaikibrahimkhaleelullah3297 4 місяці тому

    Lovely friend
    God bless you

  • @basaraju7898
    @basaraju7898 4 місяці тому

    Thamllu super video thammdu God bless you

  • @srinivasrao-t2v
    @srinivasrao-t2v 4 місяці тому

    Good video, and ur response to negative comments r suggestions from persons r good that is the spirit, keep it up dear

  • @Saikiran9999k
    @Saikiran9999k 4 місяці тому

    Avi ala kakunda garelu cheyandi baguntay allamvelluli mirchi vesi oil vesukinte makka garelu anthe superb untay

  • @LakshmiSri-i5p
    @LakshmiSri-i5p 4 місяці тому

    Super video brothers ❤❤❤❤❤

  • @balugudisaidulu759
    @balugudisaidulu759 3 місяці тому

    Chinnarao bava appudu alaaa navuu thune undali ❤😊

  • @parisapogukoti274
    @parisapogukoti274 4 місяці тому

    Babu anna honest Person ❤

  • @kommushivaji6929
    @kommushivaji6929 4 місяці тому

    Wow wonderful exllent location super abha.......మాటల్లేవ్ abha...but be carefully all of you guys and all the best God bless you all

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 4 місяці тому

    Love from Adilabad ❤️😍

  • @vijayalakshmivijayalakshmi1671
    @vijayalakshmivijayalakshmi1671 4 місяці тому

    Hi friends, location chala chala bagundi, exllent location,