Gora | Goparaju Ramachandra Rao| ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత | గోరా | గోపరాజు రామచంద్రరావు

Поділитися
Вставка
  • Опубліковано 7 сер 2023
  • #gora #atheist #telugu
    GORA (Goparaju Ramachandra Rao ) (15 November 1902 - 26 July 1975) was an Indian social reformer, atheist activist and a participant in the Indian independence movement. He authored many books on atheism and proposed atheism as self-confidence. He propagated positive atheism by his articles, speeches, books and his social work. He is the founder of Atheist Centre along with his wife Saraswathi Gora and a few volunteers. Social reformer Late G. Lavanam, politician Late Chennupati Vidya, and physician G. Samaram are his children.
    KiranPrabha gives a detailed life sketch of GORA in this talk show.
  • Фільми й анімація

КОМЕНТАРІ • 111

  • @MrSainath48
    @MrSainath48 10 місяців тому +10

    చెప్పేదే చేశారు, చేసిందే చెప్పారు..
    తెలుగు సమాజం నుంచి అరుదైన వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..

  • @Prashaquarian
    @Prashaquarian 9 місяців тому +6

    గోరా గారి జీవితం స్ఫూర్తిదాయకం. మీ స్వరం, ఉచ్చారణ , మీరు చెప్పే తీరు అద్భుతం.
    జనాల్లో ఇంత సామాజిక స్పృహ రగిల్చిన ఇంత గొప్ప వ్యక్తి తొమ్మిది మంది పిల్లల్ని కనడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

  • @ysnreddy8349
    @ysnreddy8349 11 місяців тому +13

    మనుషులు, లాజికల్ ఆలోచించడం మరచిపోయారు
    ఈ కాలంలో గోరా గారి గురించి తెలుసుకోవడం చాలా బాగుంది...
    Thank you very much kiranprabha garu

  • @user-zt5uj4jr3h
    @user-zt5uj4jr3h 11 місяців тому +8

    గోరా గారి గురించి చూచాయగా వినడమే తప్ప ఇంత వివరంగా తెలియదు.మరొక్కసారి ధన్యవాదములు సార్...

  • @rajeevb7123
    @rajeevb7123 11 місяців тому +6

    గోరా గారి గురించి ఇప్పటిదాకా తెలుసుకోకపోవడం సిగ్గుగా ఉంది. కిరణ్ గారికి ధన్యవాదములతో 🙏🏽

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 11 місяців тому +11

    గోరా గారి మీద మీరు చేసిన ఈ కార్యక్రమం ద్వారా మాకు చాలా విషయాలు తెలిశాయి వారి మీద మా గౌరవం వంద రెట్లు పెరిగింది మీకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @nvmrao60
    @nvmrao60 11 місяців тому +16

    ధన్యవాదాలు కిరణ్ గారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గొరా గారి గురించి వినే అదృష్టం - ఈ తరం వారికి ఇంతటి మానవతా వాదుల గురించి తెలుసుకునే అవసరం చాలా ఉంది. వారి పరిచయ భాగ్యం నన్ను మంచి మనిషిగా జీవించే దారి చూపింది.

  • @nnrrao9760
    @nnrrao9760 10 місяців тому +3

    గోరా గారి గురించి మాకు వివరంగా తెలిపినందుకు మేసు ధన్యవాదాలు. ఆంధ్ర ప్రాంతం లో ఎందరో మహనీయులు, సంఘసంస్కర్తలు కందుకూరి, గురజాడ, టంగుటూరి, చలం తదితరులు ఎప్పటికీ చిరస్మరనీయులు.

  • @rameshb6805
    @rameshb6805 10 місяців тому +4

    🌹🙏ఒక గొప్ప వ్యక్తి గురించి కాదు కాదు ఒక వ్యవస్థ గురించి గొప్పగా విశ్లేషణ చేశారు 🙏🌹నేటి పరిస్థితిలో గోరా గారు మళ్ళీ రావాలి.

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 11 місяців тому +15

    ఆకట్టుకునే ఆరంభ వాక్యాలతో... చక్కని ఆరంభ పదాలతో పాఠకుల మనసులను సమ్మోహన పరిచారు. మీ స్వరం, కథన విన్యాసం మహాద్భుతం. చాలా ఆసక్తి ఉస్సుకత... గోరా పేరు వినగానే అందరికీ కలుగుతుంది. కిరణ్ ప్రభ గారి గళంలో... చక్కని వివరణతో.. ఆసక్తి కలిగిన... జీవితాన్ని ప్రత్యక్షంగా... ఆసాంతం చూసిన భావన కలగడం మా అదృష్టం గా భావిస్తాము. ఎన్నో తెలియని విషయాలను చాలా ఆసక్తి దాయకంగా చెప్పడం మీకే చెల్లింది అనడం లో అతిశయోక్తి లేదు. మీకు హృదయ పూర్వక అభినందనలు. అందరూ వినాలి. తప్పక వినగలరు కిరణ్ ప్రభ గారికి హృదయపూర్వక అభినందనలు.

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 11 місяців тому +23

    గోరా గారి గురించి వినడమే కానీ ఇంత విపులమైన సమాచారం నాకెప్పుడూ లభ్యం కాలేదు ఈ సమాచారం లో కిరణ్ ప్రభ గారు చెప్పిన కొన్ని వాక్యాలు నాకు చాలా నచ్చాయి . కిరణ్ పరాభ గారికి ధన్య వాదాలు!

  • @gollapallivenugopal715
    @gollapallivenugopal715 8 місяців тому +2

    మహనీయుల చరిత్ర ను వెలికితీసి ఇప్పటి తరానికి అందిస్తున్న మీరు సదా స్మరణీయులు.💐💐💐💐💐

  • @ragisomaraju9428
    @ragisomaraju9428 11 місяців тому +4

    ధన్యవాదాలు కిరణ్ గారు.. చక్కని వినసొంపైన మీ మధుర స్వరం నుండి ఆయా వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసు కావడం ఈ తరం అదృష్టం.. అలానే జాషువా గురించి వినాలని ఉంది.. సోమరాజు.

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 Місяць тому

    గోరా గారికి మా కుటుంబ సభ్యులు అందరం కలసి చెపుతున్నాము జై భీములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏విశ్లేషకులు కు మా ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 11 місяців тому +12

    కిరణ్ ప్రభ గారు మాకు ఇంటర్ మీడియట్ లో :'గోరా"గారి మీదఇంగ్లీషు లో
    నాన్ డిటైయలు ఉండేది ❤
    అప్పుడు ఇంత డటైయిల్ గా వి
    వరించి చెప్పలేదు.మీరు చెప్పిన
    వివరణ చాలా చాలా బాగుంది
    మీకుధన్యవాదాలు❤❤❤❤
    ❤❤❤❤❤❤❤❤

  • @gouthamkondapavuluru1959
    @gouthamkondapavuluru1959 10 місяців тому +3

    మా మావయ్య ఊరు ముదునూరు. చిన్నప్పుడు ఎన్నో సార్లు అక్కడికి వెళ్ళా కానీ అప్పుడు గోరా గారి గురించి తెలియదు. ముదుునూరులో ఆయన గుర్తుగా ఏ స్మృతులు లేకపోవడం కొంచెం బాధాకరం

  • @shaikmahammadrafi3753
    @shaikmahammadrafi3753 11 місяців тому +3

    అద్భుతం
    గద్దర్ గురించి కూడా తెలియజేయండి

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 11 місяців тому +6

    Thank you very much for making this talk show on Sri Gora garu which enabled me to know about his life and contribution to Nastikavadam

  • @ramanavadakattu3971
    @ramanavadakattu3971 11 місяців тому +8

    ధన్యవాదాలు ! 'గోరా' గారి పేరు వినడమే కాని ఆయన గురించి తెలియదు. చాలా విఫులంగా ఆయన జీవిత విశేషాలు తెలియచేసారు. గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోడానికి ఆయా పుస్తకాలు తిరగేయనక్కరలేదు. మీ వీడియోలే గొప్ప గ్రంథాలయాలు, ఎన్సైక్లోపీడియాలు.

  • @shariffgora5809
    @shariffgora5809 11 місяців тому +6

    Very good and detailed video on Gora's life 👏👏🎉

  • @amogh774
    @amogh774 11 місяців тому +6

    Thanks for your efforts in educating many of us.
    The life and times of Sri Gora must be written in english so that they reach wider national and international audience. This is the need of the hour.
    Hope some kind and capable scholar would take up such a task.🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 11 місяців тому +3

    We knew about Gora only a little, but after listening to this talk show -which reveals his ideas, his life-style,his beliefs,his vision of a different kind of society,his family etc., we saw a great hero in him! He sacrificed his life to make his ideas ‘LIVE’ ! His life is an eye opener to many -who live their lives blindly!I like the sentence-“Politicians are elected by the people and they rule spending peoples’ money!They should only serve the people and have no right to spend that money for themselves!” People need leaders like Gora,then , a society with no caste,no sects, no religion, no social inequalities-can be achieved!Sir!Thank you very much for presenting this Talk-Show !👌👌👌👌👌🙏

  • @venkateshwarlusouram8834
    @venkateshwarlusouram8834 Місяць тому

    గొప్ప వ్యక్తి పరిచయం చాలా బాగుంది ధన్యవాదములు

  • @pushparao6922
    @pushparao6922 11 місяців тому +3

    Great narration about the great personality Gora garu. ThanQ.

  • @PurushottamuduR
    @PurushottamuduR 11 місяців тому +6

    Great man!
    Great Talk Show, as always.

  • @chakravarthivm5175
    @chakravarthivm5175 11 місяців тому +3

    శ్రీ గోపరాజు రామచంద్రరావు లేక గోరా గారు చాలా గొప్పవ్యక్తి. వారిని చూసాను వారి ఉపన్యాసం విన్నాను చాలా చాలా బాగా మాట్లాడతారు శ్రీ గుర్రం జాషువా గారితో కుడా బంధుత్వం కలిపారని విన్నాను
    ఇలాంటి వారి గురించి చెప్పటం వలన కొద్దిమందిలో ఐయన మార్పు వస్తుంది
    శ్రీ కిరణ్ ప్రభాగారు డాక్టర్ కోవూరు గారి గురించి ప్రోగ్రాం ఇవ్వవలసినదిగా కోరుకుంటున్నాము

    • @boddumallikarjunababu3842
      @boddumallikarjunababu3842 11 місяців тому

      Gurram Jashua's daughter Hemalatha got married to Lavanam, son of Gora.

    • @chandrareddy9502
      @chandrareddy9502 10 місяців тому

      అవునండీ, జాషువా కుమార్తె హేమలతగారిని గోరా గారి అబ్బాయి లవణం గారికిచ్చి పెళ్ళిచేశారు.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 11 місяців тому +2

    ఇలాటి నిస్వార్ధ వ్యక్తులు సమాజంలో చాలా తక్కువగా కనబడతారు.ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అనిపించే ఈ సమాజంలో సాంప్రదాయ వాదానికి ఎదురు నిలిచి కూడా వారి నిజాయితీ ద్వారా తమను వ్యతిరేకించేవారి నుండి కూడా గౌరవం పొందటం ఇటువంటి అరుదైన వ్యక్తులకే సాధ్యం.ఇటీవలే మరణించిన గద్దర్ గారు ఇందుకు మరో ఉదాహరణ.

  • @Dlv924
    @Dlv924 10 місяців тому +1

    గోరా గారి గురించి చూచాయగా వినడమే గానీ ఈ రోజు ఆయన అధ్భుత చరిత్ర మీ ద్వారా పూర్తిగా తెలుసుకున్నాను. నా జన్మ ధన్యం. మీకు అభనందనలు 🎉

  • @GSS1230
    @GSS1230 Місяць тому

    గోరా గారి గురించి ఇంత విపులంగా సమాచారం ఎక్కడా దొరకలేదు. ధన్యవాదాలు సర్. సమరం గారిని వింటాం. లవణం గారు, హేమలత గారిని 1988లో బెంగళూరులో కలిశాను. అంతే.

    • @kanakacharygee
      @kanakacharygee 20 днів тому

      I had attended some of atheist conferences in atheist centre, vijayawada. Got influenced with rationalism. Read many magazines like 'atheist' and books. Listened to many advocates of atheism. Met Dr. Samara, niyantha, maaru and Lavanam and hemslatha ma'am. They are great social workers..❤❤❤❤❤

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 11 місяців тому +3

    Thank you sir. You gave given an inspirational real story

  • @sraokakani878
    @sraokakani878 11 місяців тому +2

    Gora garu was a great Person . Thanks for this great episode.

  • @shaliviran9071
    @shaliviran9071 10 місяців тому +2

    You are the Telugu voice of living legends

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu 11 місяців тому +4

    Good morning sir my late father was a follower of gora r pratapa Reddy pulivendula. Ysr Kadapa dt I am seventy years old man thank u for ur excellent narration

  • @VenkateswarareddyDaggula-rc4wq
    @VenkateswarareddyDaggula-rc4wq 11 місяців тому +2

    Gora Garu Namaste. Vandemataram Jai hind.

  • @meldon29
    @meldon29 2 місяці тому

    చాల బాగుంది సార్, ఎనో్ విషయాలు నేర్చుకున్నాను

  • @khagesh_el
    @khagesh_el 11 місяців тому +3

    Nice biography which is quite inspiring, empowering and enlightening....
    Thanks🎉

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189 11 місяців тому +3

    Dr, గా, సమరం పై వీడియో చేయండి సార్ 🙏🏿🙏🏿

  • @sankarsingk
    @sankarsingk 11 місяців тому +2

    Thank you Kiran Prabhakar garu

  • @chandrareddy9502
    @chandrareddy9502 10 місяців тому +1

    వంగవీటి రంగాగారి హత్య తరువాత గోరాగారి అబ్బాయి లవణముగారూ తనభార్య హేమలతాలణముగారు మొదలుబెట్టిన మూడునెలల 'ఐక్యతా యాత్ర ' కృష్ణ, గుంటూరు, పశ్చిమ ఉత్తర గోదావరి జిల్లాలలో జరిగింది, విజయవాడ నుండీ కాకినాడ వరకూ, 1600 కిలోమీటర్ల పాదయాత్ర అది. అప్పుడు నేను విజయవాడలో ఉండేవాడిని. నేను ఆపాదయాత్ర మొదలునుండీ ఆఖరి వరకూ ఉన్నాను. నాజీవితములోని మరచిపోలేని అనుభవమది.

  • @prakashch6460
    @prakashch6460 4 місяці тому

    Sir exlent sir vivaranga cheppunandhuku meeku Naa dhanya.vaadhalu

  • @mohanrao9753
    @mohanrao9753 Місяць тому

    Wonderful presentation about great personality...wow !!!

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu 11 місяців тому +3

    Good morning sir excellent narration

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 11 місяців тому +2

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @Moosko_ra
    @Moosko_ra Місяць тому

    అద్భుతంగా చెప్పారు👏👏

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 2 місяці тому

    Very very excellent information, Sir.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 11 місяців тому +2

    Excellent choice

  • @mdraju-kc5si
    @mdraju-kc5si 9 днів тому

    Thank you sir

  • @routhudevender8302
    @routhudevender8302 Місяць тому

    Thanks Sir 🙏

  • @meldon29
    @meldon29 2 місяці тому

    చాలా బాగుంది

  • @ganapathirao5778
    @ganapathirao5778 11 місяців тому +1

    Sree GURUBHYUNNAMAH.....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balakrishnanallamothu8256
    @balakrishnanallamothu8256 11 місяців тому

    Adbhutamga vivarincharu. Danyavadalu

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 11 місяців тому

    Tq tq tq very much Kiran garu

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 11 місяців тому +2

    ప్రజలలో the earth is round anna ఈ నమ్మకం నిరూపణ అయిన తరువాత మన పురాణాల్లో కూడా అర్జెంట్ గా మార్పులు చేర్పులు చేశారు! అంత వరకూ భూమిని చాప చుట్ట లాగ చుట్టి చంక లో పెట్టుకుని పరిగెడుతున్నహిరాణ్యాక్షుడిని గ్లోబ్ ని నెత్తిన పట్టుకుని పారిపోతున్న ట్టుగా మార్చేశారు !

  • @sivaprasadkolisetty
    @sivaprasadkolisetty 11 місяців тому +1

    His ideas & ideologies are against superstitions an eye opener for life reality. Education only real solution.

  • @surendranareddy5325
    @surendranareddy5325 10 місяців тому

    Love the episode. Thanks for this great article. episode.

  • @user-jw5nu4wr5u
    @user-jw5nu4wr5u 11 місяців тому

    Very good program kiranprabha garu.

  • @krishnanukala6369
    @krishnanukala6369 9 місяців тому

    What a life! Although I heard about Gora garu, I never knew anything about him. I am ashamed and I thank you from the bottom of my heart for doing this program. Please let me know how I can repay my debt to you.

  • @pasupuletisrinivas7974
    @pasupuletisrinivas7974 11 місяців тому +1

    Great

  • @rasoolshaik909
    @rasoolshaik909 11 місяців тому +1

    Thank you so much sir

  • @narayananune6759
    @narayananune6759 10 місяців тому

    Very good presentation.thank you veryuch sir

  • @hariom1404
    @hariom1404 5 місяців тому

    Sir, super good narration.

  • @kopanathimohanbabu1748
    @kopanathimohanbabu1748 11 місяців тому

    Enta veluvaina samacharam enta simple ga ela sekaristonaru sir simple your super sir

  • @avkrishnareddy1804
    @avkrishnareddy1804 9 місяців тому

    Exlent sir

  • @gkpearls4443
    @gkpearls4443 10 місяців тому

    Great life Great talk

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 10 місяців тому +1

    Wonderful presentation....sir...

  • @KrinavantuViswamaryam
    @KrinavantuViswamaryam Місяць тому

    పరమాత్మ కి రూపం లేదు 🙏🏾 ఒక వేళ... రూపం
    ఉంటే ఒక ప్రదేశం కి
    ఒక సమూహం కి
    ఒక సమాజాని కి
    ఒక దేశాని కి
    ఓక ప్రాంతాని కి మాత్రమే పరిమితం అవ్వాలి.
    పైన చెప్పినవి... పరమాత్మ తత్త్వం కి విరుద్ధం.
    ఈ విధం గా పరమాత్మ కి దోషములు ఉన్నయెడల
    1. మానవతా విరుద్ధం
    2. సృష్టి నియమ విరుద్ధం
    3. విజ్ఞాన విరుద్ధం
    లాంటి దోషములు వర్తిస్తాయి కావున శరీరంతో ఉన్నవాడు పరమాత్మ కాజలడు. కావున...
    పరమాత్మ కి రూపం లేదు కానీ ఉన్నాడు.
    (పరమాత్మ కి ఇంద్రియాలు ఉండవు, అంటే రూపం ఉండదు అని అర్ధం.. రూపం ఉంటే సర్వ వ్యాపి కాజాలడు.,
    రూపం లేని వాడైతేనే పూర్తి బ్రహ్మాన్డం మరియు భూమి అంతయు వ్యాపించే గుణం, అతనే పరమాత్మ )
    (ఋషి దయానంద్ సరస్వతి ) ఆర్య సమాజం
    1పరమాత్మ
    2జీవాత్మ
    3ప్రకృతి
    దీనికి ప్రారంభం, అంతం లేదు.
    ఉదాహరణ :(1వస్తువు కి కావలిసిన ఉత్పత్తి,
    2అది వినియోగించువాడు,
    3ఆ వస్తువు తయారు చేయువాడు.)
    3 కారణాలు : 1నిమిత్త కారణం
    2 ఉపాదన కారణం
    3సాధారణ కారణం.
    ఉపాసన ఎలా చేయాలి? : ధ్యానం
    Source : SATYARDHA PRAKASH arya samaj 🙏🏾
    Namaste om🙏🏾🙏🏾

  • @nagalakshminagalakshmi8440
    @nagalakshminagalakshmi8440 10 місяців тому

    👌👌

  • @tulasi659
    @tulasi659 11 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @chandudusari4260
    @chandudusari4260 11 місяців тому +1

    ❤❤❤❤

  • @pulanageswararao1851
    @pulanageswararao1851 Місяць тому

    🙏

  • @namburichandranath9146
    @namburichandranath9146 11 місяців тому +2

    "గోరా" గారు తాను నమ్మిన సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరించి దాని వ్యాప్తికై కృషి చేసి నిజంగా "ఔరా" అనిపించుకున్నారు.

  • @balabhadrapatruniramani2251
    @balabhadrapatruniramani2251 11 місяців тому +2

    Gora gaaru kutumba niyantrana paatinchaalsindi appatlo..chaala varaku daridraaniki adhika janaabha kaaranam kada..maargadarsakam ga undedhi

  • @shivashankarreddypalakolan1024
    @shivashankarreddypalakolan1024 11 місяців тому

    ❤🎉🎉❤

  • @dhanunjayabrahmam9421
    @dhanunjayabrahmam9421 11 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkattirunagaru1989
    @venkattirunagaru1989 Місяць тому

    Dear KiranPrabha garu
    Venkat is my name live in Sweden for 37 years
    GORA gari mee UA-cam presentaion chaala avusaramu eenaati samajaniki (mostly for young generation should know the right way of living)
    Meeku veelu ayithe Lavanam gari biografy chesthe baaguntundhi ( i had a good cooperative working time with Sri Lavanam&his wife Smt Hemalatha garitho Sweden lo & India Varini&Vijayawada lo)

  • @dhanunjayabrahmam9421
    @dhanunjayabrahmam9421 11 місяців тому

    🙏🙏🙏🙏నమస్తే 🙏🙏🙏🙏🙏

  • @skdsitaramamma1572
    @skdsitaramamma1572 9 місяців тому

    Chittasuddi kalgina panditudu🙏Real karma yogi🙏

  • @user-zt5uj4jr3h
    @user-zt5uj4jr3h 11 місяців тому +1

    గోరా.గారి శిష్యుడు సత్యానంద్. గారు కూడా ఆ ఉద్యమాన్ని కొనసాగించారు.ఇటీవలే మరణించారు.

  • @chandrareddy9502
    @chandrareddy9502 10 місяців тому

    గోరా, సరస్వతిగోరా, లవణం, హేమలతాలవణం, డా. విజయం....డా. సమరం..................🙏🙏🙏

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 11 місяців тому +1

    12 వ లేక 14 వ శతాబ్దాలలో పశ్చిమ దేశాలలో కాథలిక్ మతం రాజరికం ఏలింది మత గురువులు భగవంతుడి representatives గా వ్యవహరించే వాళ్ళు , భూమి గుండ్రంగా వుంది నలు చదరంగా లేదు అనిcheppina ఎన్నో ఖగోళ సత్యాలు కనుగొన్న కోపేర్నికస్ , గెలీలియో వంటి శాస్త్రజ్ఞులని స్తంభాలకు కట్టి కాల్చి చంపారు, దేవుడి చెప్పిన దానికి వ్యతిరేకం గామాట్లాడడం బ్లాస్ఫెమేblasphemy అంటే దైవ దూషణ గా నేరం మోపి ఇలా ఘోరం గా శిక్షించే వారు . ఇప్పుడు అందరూ భూమి గుండ్రంగా ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు.
    ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే . ఇలా మాధ నమ్మకాలగురించి వితండవాదం చేసే వాళ్లకి భూమి గుండ్రంగా ఉందని అందరూ నమ్మినట్లు అందరినీ నమ్మించు! అప్పుడు నమ్ముతాను అని నోరుమూయిస్తాను నేను , . .

  • @torah245
    @torah245 11 місяців тому +2

    అల్లుడు అర్జునరావు IAS officer కదా, మరి ఆవిషయమ్ చెప్పలేదే!

  • @omakshMs.Krishna
    @omakshMs.Krishna 11 місяців тому +1

    😮‍💨🩸The actions of this Gandhian atheist "Gora" who hosted “beef and pork dinners” at the Atheist Centre in Vijayawada, in order to break through religious taboos and discrimination based on dietary preferences. Gandhian people today who share Gora’s abhorrence of discrimination and who, while being cruel and discriminatory to innocent living creatures/non-human animals.
    "A reading of the theses of Adams and Gopal would point to a prescription for humanity to reduce dependence on fauna for protein and to obtain it directly from flora. But such a movement has to be voluntary. Prohibitions and proscriptions amount to violence against fellow humans, hardly the path to take in preventing cruelty towards non-human fellow-beings. Least logical is it on the part of Indian dairy consumers to rail against those who eat meat, including that of cows."👿❤️‍🔥
    Speakers at Dalit forums defend beef-eating. “leave animals out of this, your quarrel is with upper caste humans, not with non-humans.” The extent of the Hindutva menace, assumes that current consumption of non-human flesh is less of a menace to society than is the genocidal antipathy of some humans for others. Violence is the common factor of both sides. So for all human pleasure or conflicts etc everything else, only animals pay the price, animal torture/cruelty is allowed alternative in so called modern/civilized societies👹🌎✊️

  • @veerabhadraraot4087
    @veerabhadraraot4087 Місяць тому

    Thus Gandhi is nothing before Great Goran sir. the former gas gighjaked freedom movement. Veerabhadra Rao Tangella.

  • @user-ud2pr2jw2r
    @user-ud2pr2jw2r 5 місяців тому

    Books akkada dorukutai iyanavi

  • @omakshMs.Krishna
    @omakshMs.Krishna 11 місяців тому +1

    🔥Go vegan🌱 Religion, caste, creed, atheism etc nothing matters..
    Every life matters💞.

  • @user-yx5pq1ey2u
    @user-yx5pq1ey2u 11 місяців тому +1

    Ilanti vaallu undatam valley Eenadu aa vargam ibbandulu padutomdi

  • @harinadhagupthapasumathy1869
    @harinadhagupthapasumathy1869 11 місяців тому

    Kiranpr Anpf
    Chala bagundhi meerante naku chala isthmus naa age 87

  • @user-ud2pr2jw2r
    @user-ud2pr2jw2r 5 місяців тому

    Books yakada dorakutai

  • @vrattaluri9045
    @vrattaluri9045 10 місяців тому

    Sir,please make it brief with out skipping the facts.

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 10 місяців тому

    👃👃👃

  • @kamalakarposhala
    @kamalakarposhala 2 місяці тому

    Kiran prana gariki na. Urodaya poorvaka namskaramulu mea gonthu nundi vache matala pravaham akalini kuda maimaripisthundhi nenu modati sari Mee talk karal Marx baio graphohy vinnanu. Ayokka talk show chala sarlu vinnanu inka navinnapam entante marx sambandhi chi athanu wrasina pusthakala saramshanni mea talk show dwara prapanchaniki 5helia jeyagalaru , nenu privete company lo work chesth7nnanuu. Bihar Patna negetive place warangal Telangana @ kamalakar revolutionist 🎉🎉🎉 meatho matladali anukuntunnanu mea cell no pampinchagalara nenu mea abimanini

  • @venkateshtalari7124
    @venkateshtalari7124 11 місяців тому

    Kiranprabhagaru.. Gaddar. Gurinchi. Cheppandi.

  • @chukkaprudhvi8636
    @chukkaprudhvi8636 3 місяці тому

    Buddha Lead

  • @geetaganesh2435
    @geetaganesh2435 9 місяців тому +2

    But nowadays Brahmins are Beggars in India. So one more Gora from Backward classes should come and uplift them. This is reality which we saw with eyes. Society changes after 100 yrs. Uplifting Brahmins is now necessary.

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 2 місяці тому

    మీరు నాస్తిక ప్రముఖులకు ఇచ్చే ప్రాధాన్యత ఆధ్యాత్మిక వేత్తలకు ఇవ్వడం లేదని కొంత అనుమానం వస్తోంది సార్* ఒక చాగంటి వారిని, సినిమా నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక వేత్త గా మారిన సామవేదం షణ్ముఖశర్మ గారి గురించి చెప్పడానికి ఏమీ లేదా మీ దృష్టిలో

    • @dandalasuman
      @dandalasuman Місяць тому

      ఎందుకురా ఎప్పుడూ ఏదో ఒక వంక కోసం చూస్తూ వుంటారు, ఆయనకు చేతనైనవి ఆయన చేస్తున్నాడు , నీకు చేతనైనవి నువ్వు చెయ్యి.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 11 місяців тому

    🙏

  • @srinivaskpo
    @srinivaskpo 11 місяців тому

    🙏

  • @sreenivasaraobilla7675
    @sreenivasaraobilla7675 11 місяців тому

    🙏