Maramanishi - Story by Kommuri Venugopala Rao - మరమనిషి - కొమ్మూరి వేణుగోపాలరావుగారు వ్రాసిన కథ

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 64

  • @chandudivi6740
    @chandudivi6740 25 днів тому +1

    Kiran prabhagaariki dhanyavaadhaalu

  • @kirankommuri4813
    @kirankommuri4813 2 роки тому +54

    థాంక్యూ వెరీ మచ్ సార్. మా నాన్న గారి కథ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. కొమ్మూరి రవి కిరణ్

    • @giridharbabu468
      @giridharbabu468 2 роки тому +3

      ఈ విధంగా గానైనా మిమ్మల్ని కలువగలిగాము

    • @HARIPRASAD-xj7qg
      @HARIPRASAD-xj7qg 2 роки тому +3

      Mr. Kiran Kommuri you are so lucky. We are expecting from you some stories

  • @shankarabhavanijogi1957
    @shankarabhavanijogi1957 Місяць тому +1

    కథ చివరికి వచ్చేసరికి నాకు కన్నీళ్ళు ఆగడంలేదు... 😢😢😢

  • @skbachoti
    @skbachoti 4 дні тому

    I read this when I was about 15y old. It left such an impression on me, I NEVER ever forgot the story.

  • @prasadbabu7373
    @prasadbabu7373 2 роки тому +12

    కిరణ్ ప్రభ గారు వేణుగోపాలరావు గారి మర మనిషి చదివినపుడు కలిగిన అనుభూతి కంటే కూడా మీరు చెప్పిన విధానం విన్న తరువాత కలిగిన అనుభూతి చాల గొప్పగా వుంది అందుకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @kondapallinageswararao3606
    @kondapallinageswararao3606 2 роки тому +10

    ఈ కథ విని గుండె చాలా బరువెక్కింది
    మీ వ్యాఖ్యానం ఇంకా అద్భుతంగా ఉంది
    చాలా మంచి కథ తెలియజేశారు
    మీకు ధన్యవాదాలు

  • @akammythili2920
    @akammythili2920 2 роки тому +4

    మీరు చెప్పే బుక్స్ అన్నీ మా అమ్మగారు తెప్పిస్తు ఉండేవారు. ఆవిడ M శేషాచలం & co కి జీవిత చందాదారులు విజయవాడ లో పుట్టి న వారికి చాలా మందికి పబ్లిషర్స్ . తో మరి ముఖ్యం గా పుస్తక ప్రియులకు చాలా చాలా మంచి అనుభందం ఉండేది. నేను 1969 లో పుట్టాను నాకు ఊహా తెలిసే అప్పటికి మా ఇల్లు పుస్తకాల మయం

  • @chandrasekhar1234
    @chandrasekhar1234 2 роки тому

    పురాతన ఆణిముత్యం లాంటి కధ వినిపించిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు.
    1955లో పుట్టిన నేను కొన్ని కారణాల వలన తెలుగు సాహిత్యానికి దూరమయ్యాను.
    నా భాగ్యం వల్ల మీద్వారా ఆ లోటు కొంత తీర్చకోగలుగుతున్నాను.
    అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు.

  • @dsprao5388
    @dsprao5388 Рік тому

    ఎంతగా హృదయాన్ని కదిలించింది చెప్పలేను.మీ గళంతో మరింత అద్భుతంగా వినిపించారు.ధన్యవాదాలండీ!

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 Рік тому

    మలుపులున్న కథకి మంచి విశ్లేషణ తోడయ్యింది.. మర మనిషి లోని మరోమనిషిని చూపించారు..... మీకు ధన్యవాదాలు....

  • @venkatajyothiyama1286
    @venkatajyothiyama1286 2 роки тому +1

    Kiran prabha gaariki pranamamulu,
    Chalam gaaru ante oka shtri vaada rachayitha ani maatrame telusu,,,but aayna
    ramo vigrahavam dharmaha anna reethi gaa
    chalam vigrahavan manavathvam ani cheppatam samuchitham gaa untundi emo,oka 4 days nundi non stop gaa anni episodes vintunna,,thambi ane 11 days babu ni chalam gaaru thisukuni penchatam vini manasu aaardrtha tho nindi poyi ee message chesthunnaanu,,,. Intha goppa manavatha vaadi ni gurinchi .maaku intha vivaram gaa. teliyachesina maa kiran prabha gaariki chaaaaaalaaaa thanks andi,,, chalam gaaru ganaka ippudu jeevinchi vunte nenu velli aayna paadalaki namskarinchi NANNA gaaru ani pilavaalani undi ,,,,,chalam gaaru ee jagamantha kutumbaniki vachina ekaaaki jeevi

  • @vasanthaayyagari9810
    @vasanthaayyagari9810 Рік тому

    Excellent story sir, నాకు చాలా ఇష్టమైన రచయిత శ్రీ కొమ్మూరి వేణు గోపాల రావు గారు. Thank you sir for beautiful narration.

  • @anneparthi8029
    @anneparthi8029 Рік тому

    థాంక్స్ సార్ మంచికదను వినిపించినందుకు.

  • @bravindra9219
    @bravindra9219 2 роки тому +2

    Kiran Prabha garu thank very much for your efforts in introducing us many valuable novels and novelists.

  • @chakravarthivm5175
    @chakravarthivm5175 2 роки тому +3

    ఇదివరకు చదివాను మళ్ళి మీరు చెప్పిన విధానం అమోఘం ధన్యవాదములు

  • @RK-lq1wx
    @RK-lq1wx 2 роки тому

    చాలా అద్భుతంగా చెప్పారు మీరు ఈ కథని. కథ మరిచినా ఎన్నడూ ఈ కథా గమనాన్ని మరవలేడు ఎలాంటి తెలుగు శ్రోత అయినా.

  • @muralidhararya9417
    @muralidhararya9417 Рік тому

    కథ వచ్చిన దాదాపు 15 సంవత్సరాలు తరువాత చదివాను అప్పటికి నాకు డాక్టర్ పట్టా వచ్చింది.కథ చదువుతున్న అంత సేపు మనసు ఘనీభవించిన అనుభూతి కలిగింది. మాట లలో చెప్పడము చాలా కష్టము ఆ కథ బారినుండి మనసు తప్పుకోవడానికి ఇంచు మించు ఒక వారం పట్టింది
    మంచి కథ పరిచయము చేసినందుకు మీకు ధన్యవాదాలు

  • @kondapanaidugottipati5501
    @kondapanaidugottipati5501 2 роки тому +2

    Sir Mee story narration.... Edho teliyani Anubhuti ni pondaanu.👌🙏

  • @siv8143
    @siv8143 2 роки тому +1

    A very touching story introduced in an equally touching manner-BV. Siva Prasad

  • @vijayakumari3179
    @vijayakumari3179 2 роки тому

    Kiranprabha garu venugopalarao garu ma bavagaru.Ma sister's husband. Ayana gurinchi mee vyakyanam adbutam. Thank you very much sir

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 2 роки тому

    అద్భుతంగా సమీక్షించారు. తెలుగులో చక్కని సాహిత్యాన్ని మాకు అందిస్తున్న మీ అభిరుచికి ధన్యవాదాలు.

  • @anasuyavuyyuru
    @anasuyavuyyuru 2 роки тому

    చాల చక్కగా కథను కళ్ళ ముందుంచారు సర్. మీకు ధన్యవాదాలు

  • @gurramarundhati
    @gurramarundhati 2 роки тому

    అద్భుతమైన కథకు , అంతేఅద్భుతమైన కిరణ్ ప్రభ గారి విశ్లేషణ 🙏🙏🙏

  • @nadakuditigopikrishna6587
    @nadakuditigopikrishna6587 2 роки тому

    అమోఘం

  • @mahenderreddy3544
    @mahenderreddy3544 2 роки тому +1

    A good writer. I still remember reading his penkutillu in 1979.

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew Рік тому

    Chala baavundi talk show andi...

  • @gayatrikosuru4741
    @gayatrikosuru4741 2 роки тому

    చక్కగా చెప్పారు.థాంక్స్ అండి కిరణ్ ప్రభ గారు.

  • @shanthaholla3316
    @shanthaholla3316 Рік тому

    Good heart touching story.

  • @paruchurisubbarao8374
    @paruchurisubbarao8374 2 роки тому +1

    Amazing story

  • @pushparao6922
    @pushparao6922 Рік тому

    Great narration/story. God bless you Sir.

  • @godavenkatasubrahmanyam3955
    @godavenkatasubrahmanyam3955 2 роки тому

    మీకు నా కృతజ్ఞతలు. కధ చాలా బావుంది

  • @godavarthimalleswari3816
    @godavarthimalleswari3816 2 роки тому +1

    Chaalaa aardrATha thota koodi vundi

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 роки тому

    చాలా మంచికథ

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 роки тому

    Thank you sir kiran prabha garu. Maramanishini gurinchi vintunnanu sir

  • @drkrishnavenivaddy9833
    @drkrishnavenivaddy9833 2 роки тому

    అద్భుతమైన కథ సార్

  • @chowdarykvvs7628
    @chowdarykvvs7628 2 роки тому +4

    I have read this novel any number of times when I was studying at C R R College, Eluru in 1965. Vamsee, a close friend of mine and I used to discuss about this book quite often then. We do so even now and reminisce about about that novel whenever we meet. I have that book with me even now.
    If time permits, Kiran Prabha garu, can you please do a programme on that wonderful novel. I am a great fan of yours and I am having the time of my life going through your videos.

    • @cvnarasamma3620
      @cvnarasamma3620 2 роки тому

      Please can u read పెంకుటిల్లు, he is also a రేకి గ్రాండ్ master

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 2 роки тому

    అద్బుతం గా చెప్పారు సర్🙏🙏

  • @manjulay5461
    @manjulay5461 10 місяців тому

    Namaskaaram sir.

  • @shanmukhiprathibha1418
    @shanmukhiprathibha1418 2 роки тому

    చాలా విలక్షణం పరిచయం ఇది

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 роки тому +2

    Dear Kiran prabha garu,pl.make an video on KALA SAGAR ,cultural organisation in MADRAS.I used to hear when I was a high school student in Bapatla. Daily there is a programme in Madras. You can only do this video,nobody else. Ifeel so. Thank you.

  • @madhunlrr
    @madhunlrr 2 роки тому +1

    Thank you sir🙏🙏🙏🙏🙏

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 2 роки тому

    Sir, "Excellent" you narration

  • @sanghamitra265
    @sanghamitra265 2 роки тому

    Nice sugar 👌

  • @janakipaturi646
    @janakipaturi646 14 днів тому

    😢😢😢

  • @sankarpotnuru6301
    @sankarpotnuru6301 2 роки тому

    Sir Excellent Please do program about Kannada Rajakumar garu

  • @mahamkalisrinivasarao9810
    @mahamkalisrinivasarao9810 2 роки тому

    🙏👌

  • @shanmukhiprathibha1418
    @shanmukhiprathibha1418 2 роки тому +1

    బరువెక్కిపోయింది....

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 роки тому

    👌

  • @bravindra9219
    @bravindra9219 2 роки тому +1

    సర్, నేను first year degree చదువుతున్నప్పుడు 1968 or 1969 సంవత్సరంలో ఆంధ్ర ప్రభ వార పత్రికలో ఉగాది నవలల పోటీలో శ్రీమతి రాధాబాయి గారు రచించిన "అన్వేషి" అనే నవలకు మొదటి బహుమతి వచ్చి, సీరియల్ గా వచ్చినది.
    ఆ నవల మళ్ళీ చదివాలని ఎంతో కోరికగా వున్నది. దయచేసి ఆ నవల ప్రస్తుతం పుస్తక రూపంలో గాని, e-book గా గాని ఎక్కడయినా దొరికే అవకాశం వుంటే లింక్ తెలపండి.

  • @srinivasmandangi4271
    @srinivasmandangi4271 2 роки тому

    🙏

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 5 місяців тому

    Kodava ganti kutubha rao chaduv naval chapandi

  • @anjiyadav8707
    @anjiyadav8707 2 роки тому +1

    Why iam crying

  • @vaanakka
    @vaanakka 2 роки тому

    Can’t type in telugu.
    So will continue in English.
    Sridhar reminds RGV

  • @padmaputrevu6343
    @padmaputrevu6343 2 роки тому +1

    నా నృషిః కురుతే కావ్యం. అనే సీరియల్ చదవాలి అనుకుంటున్నాను. ఎక్కడ దొరుకుతుంది? దానిని పరిచయం చేయగలరా?

  • @rakeshchikkala6060
    @rakeshchikkala6060 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nlakshmi4225
    @nlakshmi4225 2 роки тому

    కిరణ్ గారు 70. 80 ల మధ్య ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్స్ పచ్చని కలశంలో మేలిమి ముత్యాలు. సీరియల్ జీవితం ఏమిటి సీరియల్స్.ఎలాదొరుకుతాయో చెప్పండీ ప్లీజండీ. దయచేసి జవాబివ్వండీ. నేను.కోటీలో అన్ని షాపుల్లో వెదికాను .చాలామంది ని అడిగాను. దొరకలేదండీ..

  • @chowdarykvvs7628
    @chowdarykvvs7628 2 роки тому

    I have talked about ' jali Leni jabili' novel below.

  • @PrasadCharasala
    @PrasadCharasala 2 роки тому

    భౌతికవాదాన్ని పలుచన చేసే రీతిలో వుందీ కథ. భౌతికవాదంలో మానసిక అనుభూతులకు స్థానం వుండదనడం అబద్దం.
    ఈ కథలోని డాక్టర్ నిజ జీవితంలో వుండడం అసంభవం.
    అదలా వుంచితే నాకు వచ్చిన ఓ అనుమానం.. బిడ్డ చనిపోతే ఆ మృత శరీరాన్ని పూడ్చివేయడం సాధారణ అనుభూతులను, అదే ఆ మృత శరీరాన్ని ఒక జాడీలో వుంచితే అసాధారణ అనుభూతులను కలగడం ఎందువల్ల?

  • @CRAZY_GIRL597
    @CRAZY_GIRL597 5 місяців тому

    Mara manishi ante enti 🤔