NAKOKKA ANNA UNTENAA EMOTIONAL SONG 2022 | PAPPY | LINGALA YADAGIRI | NAGAM PARSHURAM | LAVANYA
Вставка
- Опубліковано 15 вер 2024
- Watch : NAKOKKA ANNA UNTENAA EMOTIONAL SONG 2022 | PAPPY | LINGALA YADAGIRI | NAGAM PARSHURAM | LAVANYA
#NakokkaAnnaUntenaa #rakhisongs #latestfolksongs2022 #Pappy #singerlavanya #lingalayadagiri #ParshuramNagam
Credits :--
Presentation of baby Ananya.
Song Name: NAKOKKA ANNA UNTENAA..!
Concept & Lyric Writer: #LingalaYadagiri,
Music Director : #PraveenKaithoju,
Singers : #Lavanya & Lingala Yadagiri,
Screenplay & Director : #ParshuramNagam
DOP : Nani,
Editor : #HarishVelpula
Casting : Main Lead- #Soujanya & Devender
#Pappi (maaram praveen) &Naveena;
Sravanthi&Mohan;
Nagam Mallava &
Komuraiah;
Ganga Srikanth & Nandhini;
Parshuram Nagam
Ganeshnarayan & Bhavani
Lingala yadagiri;
Rangu Anilgoud&
Palli Parshuram;
Dr Naresh &
Bonala Nagaraju;
Gayathri
Producer : Lingala Yadagiri,
Special thanks to
Marrikinda Channel Rangu Anil goud;
Nagam Parshuram;
kodi srinivas &
Jogapoor villagers.
Watch More Videos :
👉 Gutta Gutta Thagachinde Full Song : • Gutta Gutta Thagachind...
👉 O Naa Gavurala Gangi Full Song : • O Naa Gavurala Gangi F...
👉 Raji Illantha Raa Gunjinave Full Song : • Raji Illantha Raa Gunj...
👉 NI SANGATHENDE RADHAMMA FULL SONG : • NI SANGATHENDE RADHAMM...
👉 NI SANGATHENDE RADHAMMA DJ SONG : • #SHIVANIDJSONGS NI SAN...
👉 BAVAYYO BANGAARU BAVA SONG : • BAVAYYOBANGAARU BAVA N...
-----------------------------------------------------------------------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
________________________________________________
నాకొక్క అన్న ఉంటేనా..NICE SONG👌💐
తోడబుట్టిన తోడు లేకపోయినా... చిన్నబాపు & పెద్దబాపు కొడుకులు.. ఏ విధంగా ఆదుకున్నారో.. చాలా బాగా చూపించారు👌👌😊💐💐
Tq for supporting anna
0ppp
అయ్యే ఏమీ భాద పడకు అన్నయ్య happy
Raksha bandhan annaya,
Naku brothers leru na life lo Naku nachani panduga rakhi pandaga😭😭😭😭😭😭
Aina baiyata చిన్నబాపు పెద్దబాపు కొడుకులు అలాగా ఉండరు హే తప్పు దొరుకుతుందా బయట అందరికి ప్రచారం చేసి పరువు తీస్తారు ఇంకో అబ్బాయితో మాట్లాడితే తప్పుడు మాటలు మాటలు మాట్లాడి తప్పుడుగా ప్రచారం చేస్తారు 😭😭😭😭😭😭😭😭😭😭
😭😭 spr...
అమ్మతోడు అన్నా ఏడిపిస్తున్నావు గానే ఎంత అద్భుతంగా రాసిన పాట నీకు పాదాభివందనం యాదగిరి అన్న
సూపర్ అన్నేయ చాలా బాగున్నది సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
పరశురం అన్న బంధాలు బంధుత్వలు గురించి పాట రూపం ల చుపియలంటే నీ తరువాతే అన్న ఎవ్వరైనా i like u Anna always 💐💐💐🙏🙏🙏
Super anna
Super song Anna
సింగర్ లావణ్య గారు ఉంటే ప్రతి పాట super hit...100%...👍👌
పాట చాలా బాగుంది యాదగిరి అన్న నిజంగా చెల్లెలు లేని వాళ్ళకి క్లైమాక్స్లో కన్నీళ్లు తెప్పించావ్ హ్యాట్సాఫ్ అన్న
Super
Nadhi same life naku brothers leru prathi rakhi pandaki andhari chusthu chala badha padutha 😭 song chala baga rasaru 👌👌💐
Tq sister
పాట చాలా అద్భుతంగా ఉంది తెలియకుండానే కళ్ళల్లో నుండి నీళ్ళు కారుతున్నాయి
All the best to all team members
Nijam anna
@@erradevraj2904 shorts
సూపర్ అన్న
Super song
super
మాకు అన్నయ్య తమ్ముళ్లు ఎవరూ లేరు సాంగ్ చూస్తుంటే ఏడుపు కూడా వస్తుంది
బావగారు నీకు నీ ఆలోచనకు హాండ్స్ అప్ నువ్వు రాసే పాటలను చాలా స్పష్టంగా భాగాలను అనుభవించి వ్రాసినట్టు ఉంటది సూపర్ సాంగ్
O
Chala bagundi song emotional song nakosame rasinatu anipisthundi
Nikosame padindhi gayathri
చాలా బాగుంది అన్నా సాంగ్ నువ్వు ఇలాగే మంచి మంచి సాంగ్స్ రాస్తూ చాలా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను
Anna nv Superrr po exlent song anna naku Aite pichi pichiga nachindi
Tq chelle
Song super
Parsharam anna acting & direction super👏👏👏👏👏
Superga ra Rashav Bava....Song Chusthune Prathiokkaru Emotional aithunnaru 🥰
Super anna nenu kuda Ela Chala badha padatha
My favourite😢😢😢😢
Naku kuda brothera leru ande
Evry rakhi ki cousins ki kadutha
E song daily 5 times atla vinta
I love this song
🤝
పరుశరామ్ అన్న అక్క చెలెళ్లి గురుంచి చాలా చాలా చక్కగా వివరించారు మీ టీమ్ అందరికి ధన్యవాదములు లావణ్య అక్క సూపర్ సాంగ్ ప్రతి సాంగ్ సూపర్
Thank u😊.plz Share
Happy rakhi pournami,e time lo manchi song vidudala chesaru, very heart touching song,everybody performance is awesome,fan pf nanditha sister
ĹL
Super super duper duper
Tq anna
💐💐
Anna super song nijanggaa nak chala Adposthundhi e.. song nak chala baga nachindhi roju oka100sarlu vintaa. Anna avaru rasaroo avaru padaroo kanii chala bagundhi asalu Anna my favourite song Anna nijanggaa 😍😍😭😭😢😢
Mku annalu leru rakhi pandaga oste chlu knchm feel vere untdi
Song keka andi... kannilu theppincharu
Elane sister mida kuda song padandi
Okkti rayandi
My heart touching song
సూపర్ ఎమోషనల్ సాంగ్ గుడ్ లక్ డాక్టర్ సాబ్
చాలా బాగుంది పాట ఈ ఒక్క పాటలో చాలా మంది నిజ జీవితంలో జరిగే సంఘటనలు ఉన్నాయి మీరు ఇలా ఎలాంటి స్వార్థం లేకుండా జనాలలోకి వెళ్లాలని చేస్తున్న ప్రయత్నం కి మీకు మీ టీం సభ్యులందరికి నా హృదయ పూర్వక నమస్కారాలు..కానీ మన జనాలు ఇప్పుడు ఇలాంటి వాటిని మీ ప్రయోగాలను మీరు చేసే మేలుగోలుపు ఎవరికి పట్టించుకునే ఆలోచన లేకుండా పోయింది నా ఒక్క చిన్న విన్నపం అందరికీ ఇలా మన మధ్యలోనే ఎంతో మంది కళాకారులు ఉన్నారు వారిని ప్రోత్సహించండి 🙏🙏💐💐
అన్నా సూపర్ నాకు నా చెల్లీ గుర్తు వచ్చినది
Super song chalaa feel aena btother
Chaala Ante Chaala Edipinchesinav Annaa ...😭😭😭😭😭😭
Naku Anna thammudu unna bagundu nak chala badhaga undhi
Ee pata padina singer voice abbai voice undhi
Tq.Last lyric male voice undhi avnandi.casin brothers chelleliki supproting unnatlu baaguntundhi ani alaa plan cheshamu.
Super songs😢
E video vintunte kannillu vachayye super ga undhi
Suparr rasiruu yadagiri garu mi voice ❣️ mi voice nku full vchindi ❣️❣️❣️❣️❣️❣️❣️
🙏🤝tq
Good solution shown by you.🙏🙏🙏👋👋👋👍👍👍
Yadagiri Anna super lyrics rasav. Chala Bada anipinchindi
Tq godhavari
Tq chelle
Good
Anna lyrics Matram Super Anna
Super song na kosame e song😢
అన్న లాస్ట్ సిన్ని అందరు అర్థం చేసుకుంటే అక్క చెల్లి ఏడుపులు వుండవు అని నా నమ్మకం సాంగ్ సూపర్ ఇలాంటి పాటలు చాలా చేయాలి
🙏🤝
నాకు అన్న తమ్ములు లేరు రాఖీ పండుగ వస్తే అందరు కడుతుంటే ఏడుపు వస్తది మేము చిన్నగా వున్నపుడు మా నాన్న అమ్మ ఒక తమ్ముని తెచ్చి సాధినారు వాడు పెద్ద గా అయినాక వెళ్లిపోయారు, మాతమ్ముడు అయితే మా దగ్గర వుండే వాడు కదా, వాడు తొడ పుట్టాకపోయినా వాడు మాకు చేప్ప కుండ వెళ్లినపుడు మా నాలుగురు అక్కలము ఏడ్చినాము, హాట్ టచింగ్ సాంగ్ సూపర్ 👌 యాదగిరి అన్న నీ పాటలతో బాగా ఏడిపిస్తున్నావు అన్న అసలు మామూలుగా లేదన్న మీ సాంగ్స్అన్ని 🙏మీరు చాలా బాగా రాస్తున్నారు అన్న 🙏🙏🙏
Super emotional Song ra Yadagoud Lyrics Chala bagunnai Song Direction kuda Chala Bagundi All the Best All LY Music Team And Happy Rakshabandhan 🍫💐
Song Chala Bagundhii Anna 🥰 Nijangaane Chaala Edipinchesinav Annaa 😥😢😭😭😭😭😭😭
Pata chala bagundi savujanya neeyacti mastu vuntadi beata andari yacting adbutham totel AtoZ exlant ga vunadi 👍👍👍👍
Nenu kuda naku siblings avvaru lenandhuku chala badhapadathunnanu prathi raksha bandhan ki velli verevallaki rakhi kattali konni sarlu aa chance kuda undadhu parents cheppukolani problems avvi only siblings thone cheppukovali even frnds kuda cheppukolem aa badha share chesukovataniki avvaru undaru even cousins kuda pattinchukoru chala badhaga undhi 😭😭😭😭😭😭😭😭
wow
Super ❤
sir song super ga vundi concept super Sir 🙏🙏👌👌
Everything Fantastic 😍
Everyone Good 😍
Especially
3:10 Entry😍😍
3:55 Voice 😍😍
Superb emotional song annaya all the best annaya entire team💐💐💐💐💐💐 especially all the best annaya for your future projects👍👍👍💐💐
🤝tq brother
Devi bro acting bagundhi bro 🔥
Song enni sarlu vinna kallallo nundi niru agadam ledhu
Nice song heart touching song
Hii archu
నిజమే నేటి సమాజంలో జరుగుతున్న వాటిని ఈ సాంగ్ లో మంచిగా చూపించారు అన్న
Tq bro
నైస్ సూపర్ ఆన్నయ్య 😍👌👌👌
Same feeling 😔😔😔
కానీ పాట చాలా బాగా రాసినందుకు ధన్యావాదాలు సూపర్ సాంగ్
Song and emotional action Naku chala nachini 👌👌
Naku kuda evaru leru akka Anna Chelle thammudu antu evaru leru prati raksha bandan naku yedupithone aipothadi
నాక్కూడా అన్నయ్య లేడు సూపర్ సాంగ్
Full of meaning... Song anna... 💐💐👏🏻👏🏻🤝
సూపర్ సాంగ్. గుడ్ ఆక్టింగ్ అన్న పరుశురాం అన్న అండ్. లింగ యాదగిరి అన్న. 👌🥳🥳
😍😍 Awesome Over All😍❣️
Excellent song 😭😭😭😭😭😭
పాట చాలా బాగుంది ఎంత మంచి పాట రాసినందుకులింగాల యాదగిరి గారికి ధన్యవాదములు🙏 l y musicఛానల్ ను అందరూ ఆదరించండి
Super LAVANYA akka..... 👍😍
Fully emotional song and choreography is excellent and lasagna voice and music excellent
అన్న మాట లెవ్ సూపర్ సాంగ్ అదుర్స్ అద్బుతం
వెరీ నైస్ సాంగ్ అన్నయ్య సూపర్ 👏👏👏👌👌👌👍
సూపర్ (రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు) వీడియో సాంగ్ సూపర్ హిట్స్ బ్రో( మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి తెలంగాణ (మాకు అక్క చెల్లలు లేరు బ్రో)(సూపర్ సింగర్ లావణ్య)( సూపర్ యాక్టర్ ప్రియా సౌజన్య)(మీ టీమ్ కు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ)💯💯💯💯💯👌👌👌👍👍👍🤝మాకు అక్క చెల్లలు లేరు బాధగా వున్నది బ్రో
Super song ♥️❤️
Naku Anna Thammudu evaru leru adaina situation vachinapudu maku oka brother unte bagundu ani chaala badapadathanu.thalachukoni chala edustanu
Naku Annayya ledu unte rakhi pandugaki entiki veldumu Annayya ledu kabatti entiki pampinchari rakhi pandugaki. Bada ga untundi
Maku annadammulu leru chinnapati nunchi baada but ippudu Pelli ayyaka telustundi annadammula viluva maku lerani edavani roju ledu
Super super Anna garu 💐👌💐👌👌👌💐
Superrr song❤😢
Full emotional 👆
ఇలాంటి మీనింగ్ ఉన్న సాంగ్స్ వింటే బాధ అనిపిస్తుంది
Super super akka garu 💐💐💐
Superrr
Nenu rakhi kattadaniki naku anna thammudu evaru leru e song na kosame rasinattu undhi e song motham na life lagey undhi nannu edipincharu bro e pata tho
Tq sister
Nenu ee song vini Chala yedchanu naa paristiti Kuda inte
Superb song anna Lavanya akka superb
Yadi nice song Mama all the best keep it up
Nandhini garu mee acting chala bagundhi
Super emotional songs bro
Good lyrics. Singer voice very nice. Music super
Miru a pata padina excellent 👌
Super ❤️❤️
Chala bagundi Song 👌
Super babai🤩🤩🤩
Chala bagundhi acting super 👌👍