MANDHU PETTINDHO FULL SONG | SINGER LAVANYA | SRINIVAS MELODYS

Поділитися
Вставка
  • Опубліковано 18 кві 2024
  • MANDHU PETTINDHO FULL SONG | SINGER LAVANYA | SRINIVAS MELODYS
    MUSIC : GL NAMDEV
    SINGER : LAVANYA
    DOP ,EDITING ,DI : NARESH VELPULA
    CAST : SOUJANYA , SAHOO THIRU ,SEETHA MAHALAXMI
    LYRICS ,STORY , DIRECTION : CHELUKALA SRINIVAS YADAV
    PUBLICITY : SHIVA JANAGAMA
    SPECIAL THANKS : RED MEDIA {9110736245}
    #folksongs #singerlavanya #folksongs2024 #newfolksongs #2024folksongs #trending #newfolksongstelugu #latestfolksongs2024 #trendingvideos #mandhupettindhosong #soujanyafolksong#maaintimahalaxminenayosong#maaentimalaxminenenayo

КОМЕНТАРІ • 389

  • @mallikarjunagopu3572
    @mallikarjunagopu3572 2 місяці тому +58

    నిజంగా ఇప్పుడు అడ్డదారులు తొక్కుతున్న అమ్మాయి గాని అబ్బాయి గాని ఇది మంచి గుణపాఠం ఈ సాంగ్ అన్న సూపర్ గా రాశారు అన్న సాంగ్ ఈ సాంగ్ విన్నాక కొంతమందైనా మారాలని అన్నుకుటున్న

  • @sathishreddy7296
    @sathishreddy7296 4 дні тому +3

    ఇ సాంగ్ ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చారు

  • @laxmanchary6878
    @laxmanchary6878 2 дні тому +3

    కన్నీళ్ల బ్రతుకో కారం మెతుకో లిరిక్ సూపర్ అన్న....

  • @naguanu2376
    @naguanu2376 Місяць тому +15

    నా లైఫ్ లో జరిగిన సంఘటన లు అన్ని ఈ పాటలో చూస్తున్న... భార్యల మనసు బాధ పెట్టవద్దు వాళ్ళ మనసు విరిగిపోతే చాలా దారుణంగా ఉంటుంది...

  • @rajashekarrajashekar5832
    @rajashekarrajashekar5832 2 місяці тому +28

    ఈ సాంగ్ చాలా అద్భుతంగా రాశారు అడ్డదారిలో తిరిగే వారికి అర్థమయ్యేలా అలాగే లావణ్య అక్క చాలా అద్భుతంగా పాడారు👌👌👌👌👌👌

  • @SKMINSPIRATIONAL
    @SKMINSPIRATIONAL Місяць тому +43

    సూపర్.ఇట్లాంటి సామాజిక చైతన్య జానపదాలు ఇంకా రావాలి..

  • @user-wn8tz7sd7z
    @user-wn8tz7sd7z 2 місяці тому +40

    సౌజన్య యాక్టింగ్ సూపర్ ఆల్ ది బెస్ట్ సౌజన్య🎉🎉🎉

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol Місяць тому +4

    ఇలాంటి బాధ అనుభవించే వారికే అర్థమవుతుంది చాల బాగా రాశారు పాట 👌👌👌

  • @kothurbhaskar8277
    @kothurbhaskar8277 16 днів тому +5

    ఇంత సూపర్ సాంగ్ కు క్లైమాక్స్లో రక్తంకకుడు ఏంది భయ్యా అర్థం కాలే

  • @pullaramesh7833
    @pullaramesh7833 2 місяці тому +100

    ఇది పాట కాదు ఈ రోజు ల్లో చాలా మంది జీవితం

  • @asariganesh8354
    @asariganesh8354 2 місяці тому +183

    ఈ సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూశారు చెప్పండి ఫ్రెండ్స్👌👍

  • @kasinath467
    @kasinath467 2 місяці тому +35

    కన్నీళ్ల బ్రతుకో కారం మెతుకో అంచుకు ప్రేమలు కలిపి తిందాము అనే పదాలు చాలా బాగా వచ్చాయి.

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 2 місяці тому +14

    సూపర్ పాట చిన్న చిన్న మాటలే ఈ పాట అర్ధం మాత్రం 👌👌👌👌ఈరోజు లో ఉన్న భార్య ఉన్న చిన్న చిన్న గొడవలు కు పక్క దరి పట్టే వారికి ఈ పాట అంకితం.....

  • @eedireddy8691
    @eedireddy8691 11 днів тому +1

    Super song

  • @GUKTV295
    @GUKTV295 2 місяці тому +22

    ప్రతి మనిషి జీవితంలో జరిగేసంఘటన ఈ పాట రూపంలో చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు🎉🎉🎉

  • @dobbalirajkumar5056
    @dobbalirajkumar5056 2 місяці тому +14

    పాట రాసిన అన్న చాలా చాలా వందనాలు అన్న ప్రతి అక్షరంలో ఎంతో అర్థము

  • @ChitikelaSrisailam
    @ChitikelaSrisailam 2 місяці тому +27

    ఇలాంటి పాటలు ఇంకా కొత్త వస్తే చాలా బాగుంటుంది వినడానికి

  • @gotlasumalatha707
    @gotlasumalatha707 Місяць тому +3

    నిజ జీవితంలో జరిగే సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా మీరు ఈ పాట రూపంలో చూపించారు🙏

  • @user-gt7mi1ep4w
    @user-gt7mi1ep4w 7 днів тому

    Super

  • @bhumeshbhumesh9094
    @bhumeshbhumesh9094 23 дні тому +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @user-nq1ns7ex5u
    @user-nq1ns7ex5u 6 днів тому

    సూపర్ సాంగ్ 👌👌👌👌👌

  • @user-ud8fn1kx8i
    @user-ud8fn1kx8i 2 місяці тому +16

    E song Instagram lo chusi vachhina vallu antha mandhi😊

    • @user-go9pi4hl8f
      @user-go9pi4hl8f 2 місяці тому +1

      Nen insta lo chusi vacha😅

    • @ravidon1125
      @ravidon1125 2 місяці тому +1

      నేను ఇన్టాలో చూసి వచ్చినా

  • @Sayendher
    @Sayendher 2 місяці тому +7

    నిత్య జీవితంలో జరిగే సంఘటనలు పాట రూపంలో అందించిన మీకు ధన్యవాదాలు

  • @muntajkhaleel3910
    @muntajkhaleel3910 22 дні тому +4

    అడ్డ దారులు తొక్కే మా లాంటి వారికి ఈ పాట పూర్తి జీవితానికి ,,అంకితం ,,,అక్కా,,,

  • @Ramesh-fs2tg
    @Ramesh-fs2tg 2 місяці тому +8

    ఏం రాస్తున్నావ్ అన్న ఈ పాట .... సూపర్

  • @mlamla1988
    @mlamla1988 26 днів тому +1

    Exactly correct 💯🙏🙏🙏

  • @VenkatVenkat-ds1mt
    @VenkatVenkat-ds1mt 8 днів тому

    Super akka nuvu super super

  • @ownthinkscreations18
    @ownthinkscreations18 2 місяці тому +344

    అడ్డదారుల్లో తిరిగేవాళ్ళు ఈ పాట చూసిన తర్వాత మార్పు రావాలని కోరుకుందాం

  • @kothurbhaskar8277
    @kothurbhaskar8277 10 днів тому +4

    కెమెరా &డైరక్షన్ &లిరిక్ రైటర్ కెవ్వు కేక

  • @sattistyle3075
    @sattistyle3075 2 місяці тому +2

    Superrrrro superrrrrrrr Anna song 👌👌👌👌👌👌👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️

  • @KRamakrishna-id1oi
    @KRamakrishna-id1oi 2 місяці тому

    బ్రో ఈ సాంగ్ చాలాబాగుంది
    ఈ సాంగ్ చాలామంది
    ఈ నల్లి
    రాసిన వారికీ దానయావాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻

  • @user-gx6go3vi7e
    @user-gx6go3vi7e 27 днів тому +1

    Super medam and sang

  • @swathiaudiosandvideos9251
    @swathiaudiosandvideos9251 2 місяці тому +4

    సాంగ్స్ ఎక్స్లెంట్ అండ్ సాంగ్ సూపర్ గుడ్ సింగింగ్ నైస్ మ్యూజిక్ 👌👌👌👌

  • @shekarmanuka9335
    @shekarmanuka9335 2 місяці тому +3

    ఈ సాంగ్ చాలా బాగుంది దీనితో ఐనా కొంతమంది మారుతారు అని అనుకుంటున్నా. సాంగ్ ఐతే వేరే లెవల్ ❤❤

  • @chandug3315
    @chandug3315 2 місяці тому +2

    Super lyrics
    Song chala bagundi 👌

  • @puliseenumusic
    @puliseenumusic 2 місяці тому +4

    chala rojulaku ok manchi lyricai with message,,,

  • @user-wn8tz7sd7z
    @user-wn8tz7sd7z 2 місяці тому +45

    Super song ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏👌👌

  • @akulaentertainments9233
    @akulaentertainments9233 Місяць тому

    Nice

  • @sharadha7796
    @sharadha7796 Місяць тому +1

    Super super song

  • @parandhamagaddam9064
    @parandhamagaddam9064 2 місяці тому +1

    Supar song

  • @user-hu9kx2oz2t
    @user-hu9kx2oz2t Місяць тому +1

    Super. Song

  • @KunchamNagaraju-fg8hm
    @KunchamNagaraju-fg8hm 2 місяці тому +2

    Super song lavanya akka 👌👍

  • @gopaluduakkam440
    @gopaluduakkam440 2 місяці тому +2

    ఎక్సలెంట్ సాంగ్!!!!!!.

  • @BiyyaKaveri
    @BiyyaKaveri Місяць тому +2

    నేను అనుభవిస్తున్నా అందుకే తిడుతున్నా😢😢😢

  • @kamunisrinivas8241
    @kamunisrinivas8241 2 місяці тому +3

    ఇది చూసి మహిళలు నేర్చుకోవాల్నా? మగలు నేర్చుకోవాలని 😢

  • @user-pl7yl6mq6c
    @user-pl7yl6mq6c 2 місяці тому +2

    గుడ్ మెసేజ్ తిరుపతి 💐💐

  • @user-zf9zn9wy7f
    @user-zf9zn9wy7f 2 місяці тому +3

    Bhagundi song 🎉😊

  • @hrstelugulive
    @hrstelugulive 19 днів тому

    Pavitra chandu 😄❤️

  • @munindharnerella340
    @munindharnerella340 2 місяці тому +1

    Superb Thirupathi anna Shiva anna

  • @nageshoruganti55
    @nageshoruganti55 2 місяці тому +2

    Saaho Bava acting vere level mohana akka okka mi janta super ga untadi part 2 kosam waiting mi edhari cobnetion supee ga untadi ❤❤

  • @sadhinadigota3231
    @sadhinadigota3231 2 місяці тому +2

    Super song anna

  • @ramagirivishnuvardhan3119
    @ramagirivishnuvardhan3119 2 місяці тому +2

    చాలా చక్కని పాటలతో మైమరపిస్తున్న అటువంటి మా చెలకల శీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు

  • @tanugulatanugulaashok4070
    @tanugulatanugulaashok4070 Місяць тому +1

    నిజమ్ లోకం లోజరిగేవి తెలియచేసారు అన్నా🙏

  • @paadammahesh8395
    @paadammahesh8395 2 місяці тому +3

    ప్రతి అక్షరం ముత్యంలాగ ఉన్నది❤

  • @user-xu9ty8yi6w
    @user-xu9ty8yi6w Місяць тому +3

    పాటలు ఎటువంటి తప్పులేదు ఎందుకంటే కొంతమంది ప్రేమతో ఉంటారు కాబట్టి

  • @siripuramsrinivas1485
    @siripuramsrinivas1485 2 місяці тому +10

    సూపర్ సాంగ్ లావణ్య అక్క

  • @j.kurmaiahkurumurthy
    @j.kurmaiahkurumurthy Місяць тому +1

    ఈ కాలం కుర్రవాళ్ళు పెళ్ళాం ఉన్న వేరే ఆడదాన్ని చూస్తారు ఇదే రోగం అంటే ఇదే

  • @madhavithodangi7433
    @madhavithodangi7433 Місяць тому +1

    super song sis

  • @chekkapalliraju9355
    @chekkapalliraju9355 2 місяці тому +1

    Super song Vantha sarlu winner

  • @07chudusamayam07
    @07chudusamayam07 2 місяці тому +115

    అందరికీ చెప్పుతున్న ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోండి కని చేసుకున్న తరువాత ఎవరిని భాదా పేట్టకండీ 😢 plz 😢😢😢

    • @devivanakalla6234
      @devivanakalla6234 Місяць тому +6

      Avnu chesukoni narakam chupiyakandi

    • @user-sg7bn1uc8s
      @user-sg7bn1uc8s Місяць тому +2

      ​i

    • @user-sg7bn1uc8s
      @user-sg7bn1uc8s Місяць тому

      4:04 4:04

    • @pashanththorlapally8132
      @pashanththorlapally8132 Місяць тому

      ​@@devivanakalla6234😅😅😅😅😮👍😘👍👍😅👍😅😮😮👍t👍😘😘😘😘😅😘😘tt😚tt👍 1:36 😢 1:36 r

    • @kotaravinder
      @kotaravinder Місяць тому +1

      Nenu kuda mosapoyanu 😭😭😭

  • @vaillagelifetelangana8169
    @vaillagelifetelangana8169 2 місяці тому +5

    ఇటువంటి పాటలు వింటారు పాటించారు ఎందుకు అంటే ఇది కలియుగం..

  • @vidhyaravi9945
    @vidhyaravi9945 2 місяці тому +1

    సూపర్ సూపర్ సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 2 місяці тому +2

    హాయ్ సిస్టర్ సూపర్ పాట యాక్టింగ్ సూపర్ సౌజన్య

  • @Prasad9951
    @Prasad9951 2 місяці тому +1

    Super song 👌👌👌

  • @user-tr3qh4xf8g
    @user-tr3qh4xf8g 2 місяці тому +5

    Elanti veshalu vese adavallanu Nadi road lo battalu vippi cheppulu medala vesi ureginchali.90persent ladies life elage undi

  • @rajendar.nyatha8410
    @rajendar.nyatha8410 2 місяці тому +1

    Super sangu 💐💐👌👌👌

  • @rajukammam6
    @rajukammam6 2 місяці тому +3

    Super song anna e song epuudu unna socity ki set anna super acting soujanya garu keep it up and all the best for your next videos super super

    • @bejjuramu
      @bejjuramu 2 місяці тому

      Evaru pellalu evariki nacharu

  • @yellaishvemulamadhiga5493
    @yellaishvemulamadhiga5493 2 місяці тому +1

    సూపర్ సాంగ్ లిరిక్స్ మాత్రం ఎక్సలెంట్

  • @swathivarma7258
    @swathivarma7258 2 місяці тому +19

    మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్లే బరితెగిస్తున్నారు ఒక మగవాడు తన పని తను చేసుకుంటూ పోయిన ఒక ఆడది రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉంటుంది

    • @kotaravinder
      @kotaravinder Місяць тому +2

      Right brother

    • @AnnoyedHibiscus-ou1wd
      @AnnoyedHibiscus-ou1wd Місяць тому +1

      Mama budhi manaku crctga unte adi rechhagottina em chesina dhanni eedchi okati lagithe inkosari rechagitadu kada adevatho darina poiyedi rechagotindiga ani rechhipoi pichi pichi kathalu chesthe last ki mimalne pichodni chesi inkokdtho thirguthu ne beathuku agam chesthadi enduku namutharo ento adamina mundalni intlo me kosam ediru chusthu unde me baryalatho santhoshanga undandi Anthe kani admins darulu thokuthe chivarki adress lekunda potharu rogalu vachi

  • @erraprasad7398
    @erraprasad7398 Місяць тому +1

    Rase Pataki artham.unnadi.ala entho..mandi.tappu .cheyakunda.pata rasena variki.shatha koti vandanalu❤😂😢

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 2 місяці тому +2

    ఈ పాట రాసిన వారికి మరి పాడిన వారికి🙏🙏🙏👌👌👌

  • @SharadaThandu
    @SharadaThandu 2 місяці тому +1

    super song super lirics

  • @dhoragaaru
    @dhoragaaru 2 місяці тому +1

    Baagundi song Thiru 🔥🔥

  • @user-ih7ir7sh6p
    @user-ih7ir7sh6p Місяць тому

    Singar lavanya voice tho.. song chala hit ayyindi....
    Lvu too Singar lavanya ❤❤❤❤

  • @KRamakrishna-id1oi
    @KRamakrishna-id1oi 2 місяці тому +1

    బ్రో సాంగ్ సూపర్
    చాలాబాగుంది

  • @sangemmusic5785
    @sangemmusic5785 2 місяці тому +1

    Super annalu

  • @shekarmusic4992
    @shekarmusic4992 2 місяці тому +1

    Super akka chala bagundi song

  • @mjteluguchannel
    @mjteluguchannel 2 місяці тому +2

    Singer lavanya ❤️

  • @harisama1438
    @harisama1438 2 місяці тому +1

    ఇది పాట కొంత మంది జీవితలు సూపర్ songe 😢 heart tach❤

  • @vidyasagar7712
    @vidyasagar7712 Місяць тому +1

    చాలా సార్లు ఈ పాట చూసేలా ఉంది

  • @prakashtelugustorys4598
    @prakashtelugustorys4598 2 місяці тому +4

    ఇలాంటి పాటలు మరిన్ని రాయాలి అని కోరుకుందాం పాట విని అన్న మారుతారు

  • @anilkommula7480
    @anilkommula7480 2 місяці тому +1

    Super super 👌👌👌👌👌 song chala chala bhagundhi annaya

  • @rasnavenirasnaveni7745
    @rasnavenirasnaveni7745 2 місяці тому +2

    చివరికి కలిసి ఉంటే బాగుండు...

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 2 місяці тому +1

    సూపర్ సాంగ్ ❤❤

  • @AnilKumar-up2dy
    @AnilKumar-up2dy 2 місяці тому +2

    ఈ పాట సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @RamaKrishna-ev9yn
    @RamaKrishna-ev9yn 2 місяці тому +2

    Map chupindhi😮😮😮

  • @nandukodepaka1548
    @nandukodepaka1548 2 місяці тому +1

    Exlent song and life song

  • @santhusangani5831
    @santhusangani5831 2 місяці тому +2

    Super acting soujanya garu😅

  • @SusmithaSamarla
    @SusmithaSamarla 2 місяці тому +1

    Super song e patalo indhi vadthavam nenu snubavasthina narakam

  • @manthenamanjulamanthenaman6474
    @manthenamanjulamanthenaman6474 2 місяці тому +1

    Super bro ❤❤❤

  • @rajeshwarijadala3393
    @rajeshwarijadala3393 2 місяці тому +2

    Super saaho ❤❤❤❤❤❤

  • @user-ih7ir7sh6p
    @user-ih7ir7sh6p 2 місяці тому +1

    లావణ్య నీ వాయిస్ ki....❤❤❤❤❤

  • @dhoragaaru
    @dhoragaaru 2 місяці тому +1

    Amma-Nanna Acting also super 😅🔥🔥

  • @dharshanaarts9131
    @dharshanaarts9131 2 місяці тому +1

    Superb Naresh Anna🔥Dop ❤️

  • @JanagamaRajamma
    @JanagamaRajamma 2 місяці тому +1

    చాలా బాగుంది

  • @maniofficial1429
    @maniofficial1429 2 місяці тому +1

    super concept and super souju akka ❤❤Lyrics matram super emanna rasinara broh super

  • @kondurramesh7393
    @kondurramesh7393 14 днів тому

    Bhogamundani muruste rogamostadi super liricas .......

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 2 місяці тому +2

    SOUJANYA NICE ACTING AMA👍

  • @MalleshamBandamidhi-fd6tf
    @MalleshamBandamidhi-fd6tf Місяць тому

    😂super anna❤

  • @karunakarkar1402
    @karunakarkar1402 2 місяці тому +1

    Super 👌👌👌