ఇలాంటి జీవితం ఇలాగే సాగితే చాలా బాగుంటది నిజ జీవితం లో ఇలాగే జరగాలని కోరుకుంటూ ఈ పాట రాసిన డైరెక్టర్ గారికి మరియు యూత్ మెంబెర్స్ కి న యొక్క ధన్యవాదములు
సాంగ్ చూస్తే తెలుస్తుంది ఎంత ఆనందం గా ఉంది మనసు ఎంతో తృప్తి గా ఉంది నాకూ అయితే చాలా సంతోషంగా ఉంది పాట లో ఉన్నట్లు గా నిజానికి అందరూ అర్థం చేసుకుంటే చాలా సంతోషం
Nice song .. మీ టీమ్ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు చాలా కష్టపడి అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి గొప్పగా చెప్పినారు ఈ కాలంలో యువత తెలుసుకోవాల్సినది చాలా ఉంది మీరు ఈ విధంగా ఫోక్ సాంగ్స్ చేసి చాలా మంచి పని చేశారు నాకు చాలా బాగా నచ్చింది మీ టీమ్ అందరికీ నా యొక్క పాదాభివందనం చేస్తున్నాను అన్నా చెల్లెలు అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన ఈ ఫోక్ సాంగ్ చాలా బాగుంది కృతజ్ఞతలు ఇదేవిధంగా మీరు ఇంకా మరికొన్ని చేయాలని కోరుకుంటున్నాను
తెలంగాణ జానపద చరిత్రలో ఈ పాట ఒక నూతన అధ్యాయం బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు గురించి ఈ పాటలో వర్ణించిన తీరు మహా అద్భుతం ఇలాంటి పాటలు ఎన్నో రావాలని మేమందరం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం...❤👌
Super Lyrics👌 Nice Voice Lavanyaravinder &Anitha ఇంత చక్కని పాటను అందించిన దర్శకుడు Parshuram Anna మరియు నిర్మాత అనిల్ అన్నగార్లకు🙏... పార్ట్ 3 కూడా తీయoడి
అనుమానాలు వద్దే అన్న ఎదురు కట్నం ఇస్తా ఖర్చు కు భయపడవద్దు వదిన అర్రాఏం నేను కొడుతా 👌👌పార్ట్ 3కూడా తీయండి పెద్ద చెల్లి క్యారెక్టర్ బాగుంది ఆమెకి చాలా బాగా సెట్ అయ్యింది... ఇలాంటి బంధాలు ఇప్పుడు చాలా తుక్కువ అయ్యినవి. ఇప్పుడు అన్ని ఆస్తుల కోసం గొడవ లూ పడే బందాలే ఉన్నవి. 🙏🙏
Tholakari Jallu laga chala sweet gaa undi song. This song is like first rain drop that people wait for after facing excess heat and urban pollution... Serene, beautiful and happy feeling
Wow wow buautifull video superooooo supperb👌👌👌👌👌👌awesome lyrics parisharam anna👏👏👏👏amogham adbhutham anirvachaniyam👍👍👍👍e song part 1&part2 padatam chala happy ga vundhi🥰once again tq so much Anil anna🙏🙏🙏🙏🙏 parisharam anna miru e song rasina adhi hitte avuthundi chala baga rastaru keep it up bro👍👍
చాల బాగుంది సాంగ్ బ్రదర్, రజిని చాల అందంగా ఉంది ఆమెను చెల్లిగా కాకుండా పెళ్లికూతురిగా చూపిస్తే ఇంకా బాగుండు. ఆమె అందానికి ఆమె నటనకు మేము ఫిధా. పార్ట్ 3కోసం waiting. రజినీకి ఇంకా కొంచెం ఎక్కువ సేపు చూపించండి ఆమెను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ పాటకు మెయిన్ అట్రాక్షన్ రజిని మందల నే.
తోడ బుట్టిన వాళ్ళ ప్రేమానురాగాలను ఆప్యాయతలను ఈ తరానికి చాలా చక్కగా పాట రూపంలో రాసిన పరశురామ్ అన్నకి మరియు మర్రికింద ఛానెల్ కి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు 🥰💐🎊❤️
IAM GIVNG NADEE AVARAD SWAMY SHARANAM AYYPAPA L.MANINDRATRAVELS
By by theyvhfty vu Dr
The kapi
@@somarajashekar4408 fgjkif n
@@somarajashekar4408 6uu7
9
చాలా అద్భుతంగా తీశారు ప్రతి గుండెకు హత్తుకునెలా.ఇలాగే మంచి పాటలు చేయాలని కోరుకుంటూ....
Thank u.. plz. Share😊👍
మ్యూజిక్ చాలా బాగుంది ఇప్పుడున్న సమాజంలో బందువులను ప్రేమించే వాళ్ళు లేరు
డబ్బును ప్రేమించే వాళ్ళే ఉన్నారు
ఎంత అద్భుతంగా రాసంటే ఈ పాట అన్యోమైన బందల పట్ల ఒక అన్న చెల్లెలా తరం విడిపోకుండా రాసంటే రాసిన వారికి పాట పాడిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏
కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉంటే ఎంత బాగుంటుందో ఈ పాటలో చూస్తే అర్థమవుతుంది చాలా బాగుంది పాట all the best to all team
🙏🙏🙏🙏🙏🙏
కానీ ఈపాట పడింది రాజేశ్వరీ అనే ఆమె కానీ వాళ్ళు ఆమెతో కాకుండా వేరే వాళ్ళతో పాడించారు బాయ్యా.
ఇలాంటి జీవితం ఇలాగే సాగితే చాలా బాగుంటది నిజ జీవితం లో ఇలాగే జరగాలని కోరుకుంటూ ఈ పాట రాసిన డైరెక్టర్ గారికి మరియు యూత్ మెంబెర్స్ కి న యొక్క ధన్యవాదములు
Thank u.. plz. Share😊👍
@@parshuramnagam6597 bh nu nu nu ni ii ha in😅
ప్రస్తుతం ఉన్న కాలంలో బంధాలను మరిచి వ్యవహరిస్తున్నారు ఇలాంటి పాటలు ఇపుడు చాలా అవసరం చాలా రాశారు అందరికి అభినందనలు
Chala bagundhi song అందరు బాగా చేశారు
డైరెక్షన్ సూపర్ పెళ్లి కూతురు రీతూ బాగుంది యాక్షన్ సూపర్ 👍👍👍
లిరిక్స్ చాలా బాగున్నాయి పరశురామ్ అన్న. రాధిక గారు అంటే నాకు చాలా ఇష్టం. పార్ట్ 3 కూడా తీయండి
మీ టీమ్
మీ ఓపిక కీ 🙏🙏🙏🙏
మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది
సాంగ్ మాత్రం 👌👌👌😍👆
పరుశారం అన్న ❤️💙
చాలా అరుదైన పాటలు గుండెకు హత్తుకునేలా ఉంటాయి... అందులో ఒక పాట ఈ పాట. ప్రతి రోజూ ఒక్క సారి అయిన ఈ పాట వింటాను
ఈ పాట విన్నా ప్రతి అత్తకు ప్రతి కోడలకు కోడలు అంటే ఒక కూతుర్ల చూసుకోవాలని అనుకుంటారు ఈ పాట విజయవంతమైవ్వాలని కోరుకుంటున్నాను 👌👌👌👌👌💞💞💞 super 👌👌
Thank you 💕
Happy Diwali
నా తెలంగాణ జానపద పాటలకు పుట్టిన ఇల్లు ఇలాంటి పాటలు ఎన్నో రావాలి కోరుతున్న
జై తెలంగాణ
Hjhhmm I'mnhI'm
Currect 🙏🙏🙏🙏🙏
ఈ పాట మంచి విజయాన్ని సాధించాలని కోరుకునే వారు ఒక్క లైక్ కోట్టండి.....!🎶 🎶
పాట చాలా చాలా అద్భుతం ఈ రెండు పాటలు పాడిన వారి దర్శన భాగ్యం ఫోటో చూపిస్తారని ఆశిస్తున్నాను ఆ గొంతులో ఏదో తెలియని మ్యాజిక్ ఏదో తెలియని కొత్తదనం ఉంది
Mee అమూల్య maina Spandanaku Dhanyavadalu 🙏LR Folks UA-cam channel nu Chudandi . Singer Lavanyaravinder Chanel
Thank U So Mach బ్రో మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు ఈ సాంగ్ పాడినవారు LR Folks UA-cam channel లో ఆమె కనపడుతుంది చూడండి. థాంక్స్ 👍🤝
ఈ పాటకీ కోటి లైక్ లు కొటిన తకువె
సాంగ్ చూస్తే తెలుస్తుంది ఎంత ఆనందం గా ఉంది మనసు ఎంతో తృప్తి గా ఉంది నాకూ అయితే చాలా సంతోషంగా ఉంది పాట లో ఉన్నట్లు గా నిజానికి అందరూ అర్థం చేసుకుంటే చాలా సంతోషం
పార్ట్ 3 కూడా కావలని ఎంత మంది అనుకుంటున్నారు
Bhayya Naku artam kaka adgutunna enni parts kavali niku 2 parts chalava niku malli part 3 kavali antunnav
Direct episode cheyyamantava bro song nundi🤣🤣
We
Part 3 kuda cheyandi
Naku
ఈ పాట కోసం 4 నెలలు నుండి ఎదురుచూస్తున్న 💓ఎన్నిసార్లు చూసిన ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది
Exalent song
super mama telangana
@@rammanoharreddy4934😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
నేను కూడా
పార్ట్ 3 రావాలని కోరుకుంటున్నాను 👍👍
Need parts 3 పెద్ద చెల్లి ప్రేమ..
చిన్న చెల్లి attraction.. అదిరింది 👍👍
Nice song .. మీ టీమ్ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు చాలా కష్టపడి అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి గొప్పగా చెప్పినారు ఈ కాలంలో యువత తెలుసుకోవాల్సినది చాలా ఉంది మీరు ఈ విధంగా ఫోక్ సాంగ్స్ చేసి చాలా మంచి పని చేశారు నాకు చాలా బాగా నచ్చింది మీ టీమ్ అందరికీ నా యొక్క పాదాభివందనం చేస్తున్నాను అన్నా చెల్లెలు అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన ఈ ఫోక్ సాంగ్ చాలా బాగుంది కృతజ్ఞతలు ఇదేవిధంగా మీరు ఇంకా మరికొన్ని చేయాలని కోరుకుంటున్నాను
Ee song part 1 ,2 super song inka part 3 ,4 thiyallani chpputhunannm❤❤❤❤
తెలంగాణ జానపద చరిత్రలో ఈ పాట ఒక నూతన అధ్యాయం బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు గురించి ఈ పాటలో వర్ణించిన తీరు మహా అద్భుతం ఇలాంటి పాటలు ఎన్నో రావాలని మేమందరం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం...❤👌
చక్కని బాంధవ్యాలు ఇలా వుంటాయని తెలిపె మంచి పాట ఇది
సూపర్గా వుంది మరి ఎనో వీడియోలు రావాలి అని కోరుతున్నాను 👌👌👍👍❤❤
చాలా అద్భుతంగా తీశారు.ఇలాంటివి ఇంకా మరిన్ని సాంగ్స్ తీయాలని.కోరుకుంటూ.రాధిక చాలా బాగున్నారు.
Nice song, song lo act chedina prathi okkari expression super, part 3 kuda elaney tiyandi, all the best,.
ఈపాట వింటూ రాత్రిపూట బస్సు నడుపుతూ ఉంటే చాలా చాలా ఆనందంగా గడిచిపోతుంది
ఈ పాట పెళ్లిలో మారుమోగుతుంది.❤
Thank u.. plz. Share😊👍
Ani sarllu vinna enka vinalanipincheee song 👏💐 elantti athamma llu untte challu ♥️
ఈ పాట మళ్ళీ ఇంకో part రావాలి super song 😍
OK.. plz. Share😊👍
అన్న సూపర్ నాగం పరుశురాం గారు చాలా చకగా రచించిన ఇ పాట అన్న చెల్లెల బంధం ఎప్పటికి విడిపోదు 👌👌👌👌🙏🙏🙏🙏🙏
Song lo chala meaning undhiii .. superrrrrrrr👌👌👌👌😍
ఎంత సూపర్ ఉందొ మాటల్లలో చెప్పలేను 🙏🙏👌👌
Super Lyrics👌
Nice Voice Lavanyaravinder &Anitha
ఇంత చక్కని పాటను అందించిన దర్శకుడు Parshuram Anna
మరియు నిర్మాత అనిల్ అన్నగార్లకు🙏...
పార్ట్ 3 కూడా తీయoడి
ఇలాంటి ఎన్ని పాటలు వచ్చిన వినాలనిపిస్తుంది, we are wait for next part.. 👌👌
Xlent Anna song superr ....ma family members andhararu full Fida iyyararu eee song kii
Thank u.. plz. Share😊👍
పాట వింటుంటే ఏదో తెలియని ఒక కొత్త ఆనందం
Screenplay matram verey level..... Inka acting antara chaala natural gaa undhi.... 😍
Super lyrics super 👌 voice and acotinig all the best anil anna
Thank u Anna.. plz. Share😊👍
చాలా బాగుంది మాటలు కూడా రావట్లేదు చూసినంత సేపు ఏదో మైకం లో తేలినట్టుంది సూపర్ సూపర్ సూపర్
చాలా బాగుంది అక్క సూపర్ సూపర్ ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్
Ma intlo same situation Anna , e song ma family kosam a chesinattu undhi ,
Tq anna super super chala baga nachindhi ma family motham niki ❤️❤️❤️
Morning lesi u tube open cheyagane e song a vachindhi super awesome song ❤️🥰
శుభ ఫలితాల శుభాకాంక్షల 💐 Beautiful Enchanting Voice 🎶 music Song Meaningful lyrics Colorful Happy function Super Song 💐
E pata a mathram estam Leni valu enta Mandi unnaru😅😅😅
Nduko e patala chala connect aeindi very good super next part 3 waiting
Thank u.. plz. Share😊👍
అన్నయ chla chla bagunadhi part1, 2 super👍👍👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿🙏🙏🙏family song super sir👌👌👌👌👌👌
Super song🥰.... Aa complete family song....🤩Singing Baga undhii.... Actors kuda manchi chesaru
Wow super anna vala chillelu super yating anna okka sari kuda smile lekunda chesi last ki ok annaka smile echindhi bagundhi song superrrr
రెండు పాటలు లకు మ్యూజిక్ చేసినవారు ఎవరో గాని చాలా చాలా అద్భుతంగా కొట్టారు
అనుమానాలు వద్దే అన్న ఎదురు కట్నం ఇస్తా ఖర్చు కు భయపడవద్దు వదిన అర్రాఏం నేను కొడుతా 👌👌పార్ట్ 3కూడా తీయండి పెద్ద చెల్లి క్యారెక్టర్ బాగుంది ఆమెకి చాలా బాగా సెట్ అయ్యింది... ఇలాంటి బంధాలు ఇప్పుడు చాలా తుక్కువ అయ్యినవి. ఇప్పుడు అన్ని ఆస్తుల కోసం గొడవ లూ పడే బందాలే ఉన్నవి. 🙏🙏
Radekha garu chala bagunde vedeo meeru special good. God bless you ❤❤❤❤❤
Super song really ga vunte bayata vunte bhaguntadi 🥰🥰🥰🥰
ಸೂಪರ್ ಹಾಡು ಲಾವಣ್ಯ ಅಕ್ಕ ಮತ್ತು ಅನೀತ ಅಕ್ಕ super 👌👌👌👌👌😍😍all the best 👍
Tqs ra🙏🙏🥰
సూపర్ అన్న part 3 కూడ chudali ani undi
Tholakari Jallu laga chala sweet gaa undi song. This song is like first rain drop that people wait for after facing excess heat and urban pollution... Serene, beautiful and happy feeling
చాలా బాగుంది పార్ట్ 3 కూడా తీయాలి
Wow wow buautifull video superooooo supperb👌👌👌👌👌👌awesome lyrics parisharam anna👏👏👏👏amogham adbhutham anirvachaniyam👍👍👍👍e song part 1&part2 padatam chala happy ga vundhi🥰once again tq so much Anil anna🙏🙏🙏🙏🙏 parisharam anna miru e song rasina adhi hitte avuthundi chala baga rastaru keep it up bro👍👍
Ela 30 or 40 years back jarigedi ani Vienna ma amma cputey now e song 🎵 lo vinntuna nice 👍 👌 song 🎵 🎶 👌 love 💒 ❤️ 😍 💖
Direction parashuram nagam Annagariki Danyavadamulu
Entha baga theesaru anna song matram music singing totally extraordinary
Always ever green rajini akka gaaru mee valla ee song ki andam vachindi natural acting chala bagunnaru
Mee channel lo oche songs vere level lo untayi
👌song i song chesina andhariki dhanyavadhalu vinnathasepu ma pelli gurthachindi
మీరు ఈ పాట తో పాటు వ్యవసాయం పాటలు పాడితే చాలా పాట పాడాలని కోరుచున్నాను
Ramakrishna. ❤❤. My wife laxmiprasanna . ప్రతిరోజూ ఈ పాట వుంటది. Today nn చూసాను . Full hart touch video. Edupu వస్తుంది. చూస్తే❤❤❤❤
అద్భుతం గ రుపొందిచిరు అన్న సూపర్ బాగుంది పాట
Super song.... Part 3 kuda pettandhi song thondaraga
సాంగ్ సూపర్ ఫర్ఫెక్ట్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ లా ఉంది బాగుంది సూపర్ ఆల్ ది బెస్ట్
Thank u.. plz. Share😊👍
ఇలాంటి సంబంధం చాలా కావాలి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌹
Superb song chala ante chala bagundhi❤️👌👌👌
2 part kuda chala bagundi meaning song 😍😇
స్వచ్ఛమైన పల్లె పాట 😍😍
Superrrrr song thumba chennagide 👌👌👌👌👌all the best
చాలా గొప్పది ఉంది సాంగ్. పరశురాం అన్న 😘 😎😎
ఈ పాట వింటుంటే కన్నుల నుండి నీళ్లు వస్తున్నాయి. అంత అర్థం ఉంది. 🙏.
0
చాల బాగుంది సాంగ్ బ్రదర్, రజిని చాల అందంగా ఉంది ఆమెను చెల్లిగా కాకుండా పెళ్లికూతురిగా చూపిస్తే ఇంకా బాగుండు. ఆమె అందానికి ఆమె నటనకు మేము ఫిధా. పార్ట్ 3కోసం waiting. రజినీకి ఇంకా కొంచెం ఎక్కువ సేపు చూపించండి ఆమెను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ పాటకు మెయిన్ అట్రాక్షన్ రజిని మందల నే.
song mathara mind blowing solar song all dha best song block boste kavalani korukutunna m 👍👍👍
తోడ బుట్టిన వాళ్ళ ప్రేమానురాగాలను ఆప్యాయతలను ఈ తరానికి చాలా చక్కగా పాట రూపంలో రాసిన పరశురామ్ అన్నకి మరియు మర్రికింద ఛానెల్ కి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు 🥰💐🎊❤️
Super video chala bagunadhi ❤️❤️
సూపర్ ఫ్యామిలీ సాంగ్ 👌👌🙏
చాలా అంటే...చాలా బాగుంది....👌👌👌👌
Superb song elanti songs anno thiyali ❤️
Chala baguodee .... super.......
అత్త అమ్మల ఉంటే లైఫ్ సూపర్ గా ఉంటుంది ఈ సాంగ్ సూపర్
కోడలు మన అమ్మకు కూతురుల ఉంటే లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది.....
Chala bhagundhu rashina vallakante padinava vallu super
సూపర్ రాధికా టీం అందరికీ హ్యాట్సాఫ్
సాంగ్ నచ్చింది కానీ పెళ్లి కొడుకు నచలే వేరే వారిని పెడితే వీడియో కూడా చాలా బాగుండు
👌👌 సాంగ్
ఈ రోజు లో ఈ లాంటి ఆడపడుచులు ఎంత మందేకి ఉన్నారు వదినలు చెప్పండి
Part 3 కవల్లని ఎంత మంది అనుకుంటున్నారు
Mettinintiki poye adapillaku ememi cheppi atthagarintiki tholalo adi chalabaga chepparu pratthi okka adapillaku ardhamayye vidanga
Super song chala bagundhi 👌👌👌👌
Super super... Bagundi... Sentiment song..........
3 కావాలి చాలా బాగా తీశారు 👌👌👌👌
🥰🥰🥰🥰 supar ga unndi anna
Super👌🏻👌🏻🔥🔥❤️❤️
చాలా బాగుంది హార్ట్