SITTA SITTENDA KOTTE PART-6 FULL SONG || DHOOM DHAM THIRUPATHI || RITHIKA || PARSHURAM NAGAM
Вставка
- Опубліковано 9 лют 2025
- WATCH : SITTA SITTENDA KOTTE PART-6 FULL SONG || DHOOM DHAM THIRUPATHI || RITHIKA || PARSHURAM NAGAM
పాట నేపథ్యం: ఎంతో అపురూపంగా, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లల్ని బడిలో దింపి వస్తడు నాన్న. కానీ పక్కింటి వాళ్ళు కన్నుకుట్టి.. బడిలో పిల్లల్ని ఆశపెట్టి వేరే ప్రాంతానికి ఎత్తుకెళ్తారు. ఇగ ఆ దొంగలు పిల్లల్ని బిక్షగాళ్లను చేస్తారు. ఎండలకు ఎండుకుంటూ, వానలకు వణుకుతూ.. FootPath మీద పడుకుంటారు. అమ్మానాన్నలు గుండెలు పగిలేలా రోదిస్తారు. కాలం గడిచే కొద్దీ దుఃఖం ఎక్కువ అవుతుంది. మరి పిల్లలు దొరికారా లేదా.. అనేది Full Song లో చూడండి. SHARE చేయండి @ MANAIR MUSIC & MOVIES
ACTORS: DHOOM DHAAM THIRUPATHI & RITHIKA
CO-ACTORS: HARISH VELPULA , JAYAKRISHNA, SHREEJA, PARSHURAM NAGAM - PALLAVI , BABY HONEY , BITTU, SRIKANT SIRI , CHALLA SRINIVAS & FAMILY
LYRICS & DIRECTOR: PARSHURAM NAGAM,
SINGERS: LAVANYA & BODDU DILIP
MUSIC: PRAVEEN KAITHOJU
DOP & EDITING, DI: MOJESH KOLUGURI
POSTERS & PUBLICITY : HARISH VELPULA
TUNE SOURCE: NARRAVULA MALLAVA
SPL THANKS
MOUNIKA BALA SHEKAR
PREM
UPS SCHOOL HM SIR & STAFF, JOGAPOOR VILLAGERS
VEMULAWADA SRR TEMPLE STAFF
#folksongs #telugufolksongs #sittasettendakotte #singerlavanya
#boddudilip #dhoodhamthirupathi #dhoomdham #thirupathi #rithika #parshuramnagam #harishvelpula #jayakrishna #shreeja #singerlavanya #boddudilip
#mojesh #manairmusic
నాగమన్నా నీ రచనా శైలి చాలా బాగుంటదే మూడుగంటల కథను మూడు నీమిషాల్లో చూపిస్తావు ఫోక్ ఇండస్ట్రీ కి దొరికిన గొప్ప ఆణిముత్యం, జాతిరత్ననీవే నువ్వు నీ కలానికి నా సలాము ఈ పాట పెద్ద విజయాన్ని సాధించి పెడుతుందే అన్న నీ కష్టానికితప్పక ఫలితం దక్కుంది. అల్ ది బెస్ట్ అన్న
ఇందులో నటించిన తిరుపతి రితిక మై సూపర్ హీరో జయకృష్ణ శ్రీజ మిగతా నటినటులకు సాంకేతిక నిపుణులకు, అందరికి అభినందనలు 🌹🌹🥰🥰🙏 మీ జి, ఎస్, నందం మయూరి ఫోక్స్
ఎంతో అమూల్యమైన మీ స్పందనకు ధన్యవాదాలు అన్న🙏🙏💖
సూపర్ సాంగ్ గుడ్ నైస్
Superhit songs
తిరుపతీ ఆన్న రితిక ఫ్యాన్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్❤
మన వేములవాడ రాజన్న ఆశీస్సులతో చిన్నప్పుడు పోయిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయినప్పుడు ఆ ఈశ్వరుడు కలిపినాడు చూడు ఆ సందర్భమే వేరు అన్న, కంటిలో నీరు తెపించే సందర్భం....😢❤ Super Song... 🙏🏻💐
ఓం నమ:శివాయ,,🙏🙏💖
అన్న ఈ స్టోరీ నిజామా
❤😂bbbn🪈🫢🪇vvzngzbhhhhs
ఈ పాట ఎంత మందికి ఇష్టమో ఓసారి లైక్ వేసుకోండి.... తిరుపతి అన్న రితిక వాళ్ళ కాంబినేషన్ 👌👌👌👌👌👌 నైస్ లిరిక్స్ పరశురాం anna✍️✍️✍️
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾...
@@bommenamurali1954ggssgtssbbhghzhh
Bbzbgzbhgxnnnnnhnxn❤
Bzbvzbznzsnggsj😂😢nv❤b, nhJh
ఎండి కొండల బంగారు దేవుడు
యములాడ రాజన్న శివుడు
ఆ పరమశివుని ఆశీస్సులతో పాట విజయవంతం కావాలని కోరుకుంటున్నాం
Thank U 🙏💖
@@ashwithvsbola6550 Om Namah Shivaya
ఆ పిల్లలు చిన్నప్పుడు ఎత్తుకెళ్లి మళ్ళీ ఎములాడ రాజన్న సన్నిధిలో మళ్ళీ తల్లిదండ్రులని కలిసిన సన్నివేశంలో నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అన్న .
Thank u☺️☺️
నాకు కూడా
తిరుపతన్న ఈ సాంగు చూస్తున్నంత సేపు నాకు మా పాప గుర్తుకొచ్చింది కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు చాలా బాగా తీశారు అన్న రితికక్క కూడా చాలా బాగా చేశారు సూపర్ అన్న ఇట్లాంటి సాంగ్స్ మరెన్నో చేయాలి మీరు మీ కాంబినేషన్ సూపర్ హిట్ అన్న ✊
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾..,
good song
సూపర్ జోడి తిరుపతన్న ఇది హిట్ కావాలి, నెక్స్ట్ పార్ట్ waiting
కంటిలో నీరు తెప్పించారు.. thanks
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾☺️👍
@@MANAIRMUSICMOVIES ok sir
ఈ సాంగ్ సూపర్ అన్న.చాలా బాగుంది... కంటి లో నుంచి కన్నీళ్లు ఆగడం లేదు
Thank u☺️
వేములవాడ రాజన్న మీద జేశావు సాంగ్ ఆ రాజన్న ఆశీస్సులతో ఏ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది అండ్ అందరూ చాలాబాగా చేశారు
ఓం నమః శివాయ🙏🙏
తిరుపతన్న కోసం లైక్❤
ఇలాంటి పాటలు ఇటుటుంటే కళ్లలో నీళ్లు ఆగుతా లేవు సూపర్
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾,,
పరుశురాం గారు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరిగేలా ఈ సాంగ్ కంపోజ్ చేశారు ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగేలా బాగా తీశారు మీరు డైరెక్షన్ కి హ్యాట్సాఫ్ అండ్ తిరుపతి రుతిక కూడా బాగా నటించారు మీ టీం సభ్యులందరికీ ఆల్ ద బెస్ట్🎉🎉🎉
Thank u.. plz Share☺️
ఈ పాట ఇంకా ఎన్ని పర్ట్ లు వచ్చిన చూడడానికి మేము సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ అల్ టీమ్ మెంబెర్స్
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾..,
కంట్లో నీళ్ళు వచ్చాయి అన్న సూపర్❤
❤ సూపర్ సాంగ్ అండ్ వీడియో❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Thank you 🤗
క్లైమాక్స్ మాత్రం చూస్తే ఏడుపు వచ్చేస్తుంది అన్న నువ్వు గ్రేట్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍😍😍😍😍
@@drajashekhar7050 thank u☺️
మాటలు లేవు అద్భుతమైన లిరిక్స్ మరియు నటన❤️🙏👌🏻👌🏻👌🏻
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾,.
❤❤❤❤
ఈ పాట చాలా బాగుంది కంట్లోంచి నీళ్లు వచ్చాయి సూపర్ హరీష్ అన్న నాకు తెలుసు
Thank u ..కొంచెం share చేయండి
Super bro కంటి లో ఒకటే సారి నీరు తెప్పించారు బ్రో🎉🎉🎉
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾,
రీతికా ఫ్యాన్స్ ఓక ఇష్టం వేసుకోండి❤
ఏ మత్తు మందు కలిపి రాస్తావో అన్న నీ కలం లో వినడానికి హాయిగా ఉంటాయి ❤
Thank u😊👍
అన్న చాలా బాగుంది మీ పిల్లలు నటనా బాగుంది కండ్లకు నీళ్లు వచ్చినవి
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾..
అన్న నీకు చాలా వందనం అన్న ఇలాంటి పాట రాసినందుకు
Plz Share
ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾...,,
@@hemaguniganti hii
బయట జరిగే ఘోరాన్ని కళ్ళకు కట్టినట్టుగా క్లుప్తంగా చూపించారు మంచి సమాచారం అందజేశారు మీకు వందనాలు నేను ఈ వీడియో పది సార్లు చూశాను చాలా ఏడ్చేశాను😢😢😢😢
నిజంగా చాలా బాధాకరం 😩
ఎన్నిసార్లు చూసిన చూడాలనిపిస్తున్న సాంగ్ సూపర్ 10 సరుల చూసాను
@@anurajanuraj4252 thank you
హాట్ టచ్ బ్లాక్ బస్టార్ సాంగ్
Plz Share😊
గ్రేట్ అన్నా
జయకృష్ణ గారు రాఖీ పండుగ ముందే తెచ్చారు... సూపర్ సాంగ్.. 👍
అన్న సమాజానికి ఉపయోగ పడే పాట అన్న సూపర్ 👏👏👏
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾
చాలా బాగుంది. ఈ రోజుల్లో మనం ప్రతీ రోజూ చూస్తున్నాం
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾,.
Thirupathi rithika gaaridhi manchi jodi
తిరుపతి రితిక సూపర్ కాంబినేషన్
సూపర్ పర్శరాములు సూపర్ సాంగ్ 🎉🎉🎉🎉
కళ్ళలో నీళ్ళు తిరిగయి 😢😢😢😢 బెస్ట్ సాంగ్ అండ్ actors ❤❤❤❤
Thank u..plz Share☺️
ప్రస్తుతం జరుగుతున్న సంఘటన ఈ కథ
తల్లిదండ్రుల్లారా! మీ పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి
తెలియని వక్తులని నమ్మి వారితో వెళ్ళకూడదు అని మీ పిల్లలకు చెప్పండి
పరశురాం నాగం అన్న చాలా గొప్ప సందేశం ఇచ్చారు 🙏
Thank you ☺️
👍👍🙏
సూపర్ సాంగ్ మీ సాంగ్స్ అన్నీ బాగున్నాయి హార్ట్ టచింగ్ సాంగ్ తిరుపతి & రితిక 👌
Thank u☺️
డైరెక్టర్ పరుశురాం నాగం గారు మీరంటే మాకు చాలా అభిమానం, పాట చాలా బాగా తీశారు, బాగా నటించారు కూడా, ఈ పాటలోని ప్రతిఒక్కరూ వాళ్ళ వాళ్లా పాత్రలకి న్యాయం చేశారు, చిన్నప్పుడు విడిపోయి పెద్దగయ్యకా కలవడం చాలా బాగుంది.
Thank u... plz Share చేయండి..☺️👍
❤ తిరుపతి అన్న మీ జోడి సూపర్ అన్న మీరు మరిన్ని సాంగ్స్ చేయాలని ❤❤❤ ఈపాట ఎన్ని పార్ట్ లు ఎంత చూడముచ్చ టగా ఉంటది ❤❤❤
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾,,..
mee acting ku super anna and vadhina
Thank u☺️
👌🏻👌🏻👌🏻మంచి కాన్సెప్ట్.
Thank u☺️
నా సాంగ్స్ సూపర్ తిరుపతన్న యాక్టింగ్ బాగుంది గుడ్ నైట్ పరశురామ్ అన్న మనోహర్ అన్న
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾,,
Thirupathi Anna & Rithika natinchadam kadu jeevisthunnaru 💯💯💯💯👌👌👌👌
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾..,
నాగం అన్న సాంగ్ చాలా చాలా బాగుంది పాట చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చాలా బాగుంది నీ పాటలంటే నాకు చాలా ఇష్టం,రంగు సీతమ్మో పార్ట్9 ఎప్పుడు వస్తుంది అన్న..
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾
ఈ నెలాఖరులోగా☺️Part 9
సూపర్ సాంగ్ 👌👌👌 మాటలు లేవు అద్భుతమైన లిరిక్స్ మరియు నటన సూపర్ తిరుపతి అన్న సూపర్ అక్క
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾,,
Final lo twist climax excellent
Daanikante last manchi message ni ardamayyela chesaru
Thank u.. plz Share చేయండి
@@MANAIRMUSICMOVIES katchithanga chesthaanu sodara inkaa ilaanti manchi message videos cheyandi
హరీష్ అన్న మీ విలనిజం చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మరి కోరుకుంటున్నాం❤🎉
ఈ సాంగ్ గురించి కామెంట్ ఏం రాయాలో ఎలా రాయాలో ఎంత రాసినా !ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మాటలే కరువయ్యాయి సూపర్ సూపర్ అల్ ది బెస్ట్ అల్ టీమ్ అందరికీ సేనార్తి Dop Editing Mojesh 👌👌
Thank u Anna☺️
Tirupathi anna fans oka like pzz🎉
సూపర్ anna
Super jaanu.
అన్నా రంగు సీతమ్మ పార్ట్ 9 ఎప్పుడు రిలీజ్ చేస్తావ్ అన్న ఈ పాట కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు
ఈ నెల ఆఖరిలోగా వస్తుంది👍😊
మంచి msg ఇచ్చారు
చాల బాగుంది ❤
ఈ సిరీస్ లో వచ్చిన అన్ని సాంగ్స్ లాగే ఈ సాంగ్ కూడా సూపర్ హిట్. సింగర్ లావణ్య & దిలీప్ వాయిస్ సూపర్
Thank u☺️
Thirupathi Anya part 2thiyandi Nest video kosam entha mandi wait chesevalu oka👍vesukondi
Thank u☺️
Supr song
Mojesh Anna Editing kosam aa chusthunna ee song🥰...chala bagundhi annaiah Nii editing and DOP❤️...
☺️☺️😊
👌🏻సూపర్ 😢👏🏻
Parshuram anna mi papa babu chala baga acting chesaru ❤❤ and mi direction super
Thank you... plz Share cheyyandi ☺️
సూపర్ 👌👌
RITHIKA & THIRUPATI ANA HAPPY TO SEE U BOTH IN THIS SONG 👍,NICE JODI,
Thank u .. Plz Share చేయండి.. సమాజంలో జరుగుతున్న హృదయవిధాకర సంఘటనల ఆధారంగా తీసిన పాట ఇది. Share చేస్తూ మీ వంతుగా awareness ఇవ్వండి plz మీ.. పరశురాం నాగం✍🏾,
తిరుపతి హృతిక ❤❤❤❤ 🌹🌹🌹
తెలుగు అక్షరాలలో ప్రతి ఒక్క పదం ఎలా ఉపయోగించాలో తిరుపతి అన్నకు బాగా తెలుసు 😍😍😍
Thank u☺️
ఈ పాట ఇంటే ఎంతో ఏడుపు వచ్చింది సాంగ్ సూపర్
Thirupathi anna fans assemble 🙋♂️
Thank u. కొంచెం Share చేయండి☺️
Meanings చాలా బాగున్నాయి ఎన్ని సార్లు విన్న బోర్ రావడం లేదు నిజం 👌🏻👌🏻👌🏻
Thank u☺️share చేయండి కొంచెం☺️☺️
@@MANAIRMUSICMOVIES ok
Superb parshuram anna garu adhubathamaina rachana chala chala bagundhi song🎉🎉🎉🎉❤❤❤
Thank you Anna ☺️
సాంగ్ ఎంతమందికి నచ్చింది ఒక లైక్ చేయండి ❤❤❤
సూపర్ సాంగ్ పారశురాం అన్న 👌
Thank u☺️☺️Plz Share చేయండి..
Wow nice., bagundhi broo song ❤️❤️❤️
Thank" u☺️
Inka anni parts tisina e paata ki unna hipe podhu ❤️ parushuram anna direction vere level ❤️📸
Thank u☺️
Super annayya kannillu theppincharu
Thank u
Chala bagundi Tirupati Anna
Plz Share cheyandi
Chala bagundi song❤
Me e song kosam challa rojula nudhi waiting song super
Plz Share..😊☺️
Super performance ❤❤❤
Nice song super alludu
Super song 👌🏻👌🏻👌🏻
Wow thirupathi garu meeru comedy mathrame anukunna but super andi maatalu raavadam ledu nice performance both of you rithika garu superb andi god bless you both of you ❤🎉🎉🎉💐💐💐
Thank u☺️
Patalo bhavam chala super gha vundi anna
Thank u☺️
తిరుపతి అన్నా సూపర్ సాంగ్ ❤️
Rithika akka ku chance ichindadhuku chala thanks 🙏 anna
సూపర్ అన్న ❤❤
Vemulavada nundi❤
🤩🤩 super anna
సూపర్ యాక్టింగ్ తిరుపతి అన్న
వేములవాడ రాజన్న ❤
ఓం నమః శివాయ,🙏🙏🙏
కంటి కన్నీరు తెప్పించారు
Thank u
సూపర్ సాంగ్ అన్న 👍👍👍ఇలాంటి సాంగ్స్ మరిన్ని రావాలని కోరుకుంటున్నానము🥰🥰
☺️👍😊
👌👌👌👌👌👌👌👌👌👌super
Thank you so much
Prathi song ki oka artham ❤❤😊
☺️☺️😊👍
🙏🙏👌👌
Karthik Anna ne Baga set ayyadu e song ki,part2, part 3
Chala Bagundi Anna Song Super
తిరుపతి అన్న రితిక నటనలో జీవిస్తారు వీరితోని పాట కొనసాగింది సూపర్
Super thirupathanna mi videos exalent
Plz Share..😊☺️
E patathoti maa hearts ni lagukunnaru Anna,super song ❤❤