బీఆర్ఎస్.. టీఆర్ఎస్ గా మారే ప్రసక్తే లేదు..! : KCR Exclusive Interview With Rajinikanth - TV9

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2024
  • బీఆర్ఎస్.. టీఆర్ఎస్ గా మారే ప్రసక్తే లేదు..! : KCR Exclusive Interview With Rajinikanth - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #LIVEShowWithKCR #KCR #RajinikanthWithKCR #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #KCRLive #brs #KCRInterviewLive #KCRInterview #LokSabhaElections2024 #telanganapolitics #telanganaelections
    Credits : #srikanthrayancha

КОМЕНТАРІ • 735

  • @RamkiKg
    @RamkiKg 28 днів тому +318

    టీవీ9 ను పది కిలోమీటర్ల లోతుకు బొంద పెట్టిన వాడే... టీవీ9 స్టూడియో కి వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సావధానంగా జవాబులు చెప్తున్నాడు అంటే.... విధి ఎంత బలియమైనదో.... చెరపకు రా చెడేవు అంటే ఇదే

    • @user-ob1sx9jn9s
      @user-ob1sx9jn9s 28 днів тому

      విధి..ఓటుకు నోటు దొంగకు కూడా వర్తిస్తది

    • @sayluk6748
      @sayluk6748 28 днів тому +2

      Oooo😅

    • @shivajibusha3037
      @shivajibusha3037 28 днів тому +1

      😂

    • @shankarjaineni2328
      @shankarjaineni2328 28 днів тому

      100%correct

    • @GK-is4cn
      @GK-is4cn 28 днів тому +11

      అప్పుడు ఇది పచ్చ media ఇప్పుడు kaadu😂గా 🤣🤣🤣

  • @kirankumarr5555
    @kirankumarr5555 28 днів тому +163

    తెలంగాణ ప్రజలు నీకు ఓటు వేసేదే లేదు...

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 28 днів тому +14

      Nenu veyadame kadu naluguritho kuda vepistha brs ki coz nenu telangana bidda ni

    • @GK-is4cn
      @GK-is4cn 28 днів тому

      ఆంధ్ర కుక్కవి నీకు vote ఇక్కడ ఉందా 😊

    • @naresh52
      @naresh52 28 днів тому +10

      @@abhilashkondapuram3682 yes nenu kudaa... kcr father of telangana

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 28 днів тому +6

      @@naresh52 super anna

    • @prashanthmechineni1589
      @prashanthmechineni1589 28 днів тому +8

      Jai brs

  • @onepluslatest
    @onepluslatest 28 днів тому +72

    మారినా పీకేది ఏమి ఉండదు
    గేమ్ ఓవర్
    BRS
    ముగిసిన అధ్యాయం.......

    • @ramprasad8515
      @ramprasad8515 24 дні тому

      Eppudu Congress em piktadi wait and watch

  • @praveenadula523
    @praveenadula523 28 днів тому +79

    తెలంగాణ లో మేమందరం చాలా సంతోషంగా వున్నాము . సంతోషంగా లేనిది నీవు నీ కాచర కుటుంబం

  • @rajanigolusula7732
    @rajanigolusula7732 28 днів тому +170

    బొచ్చు కూడా రాదు brs టిడిపి వచ్చింది కానీ నువ్వు అసలే రావు నీ బలుపు మాటలు అలా ఉంటాయి

    • @user-ob1sx9jn9s
      @user-ob1sx9jn9s 28 днів тому +7

      9 seats pakka.. brs..

    • @user-ob1sx9jn9s
      @user-ob1sx9jn9s 28 днів тому +7

      Revanth Reddy gani kante Balupu matala

    • @Hemalatha-nh8is
      @Hemalatha-nh8is 28 днів тому +5

      Pakka vastadhi nxt cm Ktr sir a..... Pakka... MP election 10seats to 12seats pakka

    • @venkateswararao6100
      @venkateswararao6100 28 днів тому

      నుకూ చంద్రబాబుకీ పోలికా🤔

    • @masasathish
      @masasathish 28 днів тому

      ​@@user-ob1sx9jn9sppl

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59 28 днів тому +173

    అధికారంలో ఉన్నప్పుడు నీ మాటలు, ఇప్పుడు నీ మాటలలో తేడా తెలుస్తుంది. ఇప్పుడు పూర్తి ప్రశ్న అడిగే వరకు తాత వినడం చూస్తునము ఇదే మార్పు అంటే!!

    • @santhoshbabupuli5968
      @santhoshbabupuli5968 28 днів тому +3

      Nuvvu mottam chudalenattunav 😂

    • @user-ob1sx9jn9s
      @user-ob1sx9jn9s 28 днів тому +2

      Meelanti chaduvurani variki..aayana goppatanam teleedu...gaadida arupulu telustai

    • @Raheem40022
      @Raheem40022 28 днів тому

      Eddi nakodukulu, subject leni vallaku kcr viluva telvadi

    • @srilathareviews
      @srilathareviews 27 днів тому

      అసలు జనాలు ఎలా ఆలోచిస్తున్నారు అర్దం కావట్లేదు కెసిఆర్ నీ తిట్టడమే కాంగ్రెస్ లక్ష్యం
      వాళ్ళు ఏం చేయరు పైగా చేసిన వాడిని దుమ్మేతిపోయడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం అంటే ఇదే.

    • @Gauri-009
      @Gauri-009 27 днів тому +1

      Enduku రా మా తెలంగాణ politics మీ ఆంధ్ర వాళ్ళకి

  • @venkatareddygongireddy7911
    @venkatareddygongireddy7911 27 днів тому +26

    నిరుద్యోగుల దెబ్బకు కెసిఆర్ టీవీ లకు వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 26 днів тому +3

    మిమ్ముల్ని గెలిపించే ప్రసక్తే లేదు

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 28 днів тому +98

    వీని దొర అహంకారం పదవి వచ్చేవరకు టీఆర్ ఎస్ కావాలి, ఇపుడు తెలంగాణ పదం అంటేనే సహిస్తలేడు కచరా గాడు ,మీరు బీఆర్ ఎస్ గానే ఉండాలి భూస్థాపితం కావాలి

    • @GK-is4cn
      @GK-is4cn 28 днів тому

      నీ అమ్మ పూకులే

  • @shekarkatari3315
    @shekarkatari3315 28 днів тому +43

    కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలు కాలేదు వచ్చి అది చేయలేదు ఇది చేయలేదు అంటే ఏంటన్నట్టు టిఆర్ఎస్ చెత్త ఆరోపణ కెసిఆర్ garu కాంగ్రెస్ మీద బురదజల్లే మాటలు మాట్లాడుతున్నాడు

  • @prasadkrish6942
    @prasadkrish6942 28 днів тому +63

    కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ కొంత టైమ్ పడుతుంది కెసిఆర్....

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 26 днів тому +29

    నువ్ మార్చిన మార్చక పోయిన మళ్ళీ నీ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు వచ్చే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మద్యే పోటీ నీవి పగటి కలలు కెసిఆర్ నీ పార్టీ ఫినిష్

  • @PropertyAdda-zm9hc
    @PropertyAdda-zm9hc 28 днів тому +38

    కాక నీ బలుపు ఇంకా తగ్గలేదు

    • @dangatlamallesh6398
      @dangatlamallesh6398 27 днів тому +2

      తెగ్గేదే లె

    • @sreekalu
      @sreekalu 26 днів тому +1

      Thammudu.... politician Balupu taggalante vadu odipovali....
      vadini otesi gelipisthe Balupu taggadu

  • @atakarajagopal
    @atakarajagopal 28 днів тому +62

    Time is really powerful....back to debates ...

    • @GK-is4cn
      @GK-is4cn 28 днів тому

      నీకు brain మడ్డలో ఉందా. ఇది interview నా debate నా. ఆంధ్ర లంజోడకు తేడా గాళ్ళు నువ్వు కూడా నా

  • @tvrphysics6120
    @tvrphysics6120 28 днів тому +7

    ఇతనికి విమర్శ కూడా రావట్లేదు, వాళ్ళు గవర్నమెంట్ ఏర్పరిచి 4నెలలు కావట్లేదు అపుడే ప్రజలు అంత అసంతృప్తితో ఉంటారా

  • @AshokKumar-qi7xb
    @AshokKumar-qi7xb 28 днів тому +37

    మీరు ఇంటర్యూ చేసే వ్యక్తులు మాట్లాడేపుడు అడుగడుకు కౌంటర్ వేసే రజనీకాంత్ గారు,,,, ఎందుకో మీ గొంతు పూడకపోయినది

    • @bobby1420
      @bobby1420 26 днів тому

      He is pissing in his pants 😂😂😂

  • @hemanth7119
    @hemanth7119 26 днів тому +6

    ఏ మనిషికైన అహంకారం మంచిది కాదు అహంకారం పతనానికి నాందీ.

  • @jagadeeshbeesabathina6956
    @jagadeeshbeesabathina6956 28 днів тому +80

    కాంగ్రెస్ వచ్చింది పవర్ కట్ స్టార్ట్ అయింది

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 28 днів тому

      10 ఏండ్ల నుంచి కేసిఆర్ గాడు ఆతులు పీకిండా పూక? కరెంట్ బిల్లులు 45 వేల కోట్లు కేసిఆర్ కట్టకుండా ఎం పీకిండు రా పింకీ

    • @sachithanandamv5451
      @sachithanandamv5451 28 днів тому +4

      Akkada,,,,, appulu kuda ainavi,,,

    • @saimohan2337
      @saimohan2337 28 днів тому +2

      Shop lo creadit teskoni ok time varuku istaru taravta money katapota ami avtadi! Motham scam iyndi

    • @pngaming5507
      @pngaming5507 28 днів тому +2

      Brs vachindi appulula Telangana ayindi

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq 27 днів тому +2

      Ekkada cut ayyindi power continues ga undi

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 27 днів тому +5

    Assembly ki raadu studio 🎙️ ki ostadu 😂😂😂😂

  • @Truth5360
    @Truth5360 28 днів тому +3

    ఫోన్ టాపింగ్ చేసిన వాళ్ళు వాళ్లు అప్రూవల్ గా మారి టిఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్తే ఇప్పుడు సంబంధం లేదని చెప్తున్నారు . చెప్పేవాడు పువ్వుఅయితే చెప్పేవాడు వినేవాడు వెర్రి పువ్వు

  • @BujjammaBhukya
    @BujjammaBhukya 26 днів тому +3

    జై బి ఆర్ ఎస్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 జై తెలంగాణ జై కెసిఆర్

  • @prasadivaturi9334
    @prasadivaturi9334 26 днів тому +3

    ఎంతటి వారికైనా విధి బాలీయమైనది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి.

  • @venuaircel7414
    @venuaircel7414 28 днів тому +20

    Ennallu ami pikavu ra Rajanikanth gaaaa

    • @bestofluck6090
      @bestofluck6090 28 днів тому

      KCR గారి కిందివి లెక్క పెట్టి నాడు ఈ రజనీ కాంత గాడు.

  • @chiranjeevimesu603
    @chiranjeevimesu603 28 днів тому +7

    Jai Telangana ✊✊✊✊🔥🔥🔥🔥🔥

  • @rambabud6103
    @rambabud6103 28 днів тому +5

    KCR 🔥

  • @baluchokka6716
    @baluchokka6716 28 днів тому +15

    10 years ekkada e interview evvalee ...eppudu kota pagilipoyendi gaaa so eppudu thappadu

  • @nandrukondalarao8798
    @nandrukondalarao8798 26 днів тому +2

    ప్రీ కరెంట్ బిల్ మాకు వస్తుంది బస్సులో ఆడవాళ్లకు ఫ్రీ ఇస్తున్నారు

  • @demudubabu8143
    @demudubabu8143 28 днів тому +8

    Nothing wrong ...future evariki telusu. May be brs pedda national party kavocchu ,evariki telusu future. Time is so powerful. 2001 lo evvadu expect ceyyaley Telangana state avutundhi , cut cestey 2014 lo state form ayindhi.

  • @ramavathravindarnayak7962
    @ramavathravindarnayak7962 28 днів тому +55

    ఎన్ని నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు చూడండి తర్వాత తెలుస్తుంది

    • @RaHuLOrginals
      @RaHuLOrginals 28 днів тому +11

      40 years exp congress enka 3 years kavalaa waste administration unavalu unadu kuda potai chudu 10 years enka padutundi

    • @saipraneeth6921
      @saipraneeth6921 28 днів тому

      @@RaHuLOrginalsunited andhra veru ippudu veru ra lucha

    • @priyankareddy9878
      @priyankareddy9878 28 днів тому +5

      Unna current water ivvadanike sasthundu vadu 3years chudala vadiki neeku siggu ledhu

    • @anianil4809
      @anianil4809 28 днів тому +4

      అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు కానీ కథలు దెంగమన్లేదు😂😂😂😂

    • @saimohan2337
      @saimohan2337 28 днів тому

      @@priyankareddy9878 motham baga social media follow avtunav anukunata akka ! AKada motam trs employes a unnaru cutt chydaniki main valu inka currrnt credit teskoni Ivladhu a anduku kada AKada regin chasaru

  • @bandarunarendhar366
    @bandarunarendhar366 28 днів тому +7

    ఆర్టీసీ కార్మికుల ఉసురు తగిలింది అందుకే ఓడిపోయింది దరిద్రుడు

    • @GK-is4cn
      @GK-is4cn 28 днів тому

      మరి,39 ఎలా గెలిచారు

  • @NarenHYD
    @NarenHYD 28 днів тому +11

    Seriously KCR(BRS) doesn’t have guts to tell the name of persons involved in phone tapping case.

    • @sreekalu
      @sreekalu 26 днів тому

      Why would he say....?

    • @sreekalu
      @sreekalu 26 днів тому

      He has guts to say that no phone was tapped

  • @m.bhameelamuduvath4992
    @m.bhameelamuduvath4992 27 днів тому +2

    Jai Telangana

  • @rajeshc9237
    @rajeshc9237 26 днів тому +2

    JAI KCR SIR.

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 28 днів тому +12

    BRS ఇప్పటికే ఉనికిని కోల్పోయింది.. ఇక TRS మిగులుతుంది.. లేకుంటే విచ్చిన్న మవుతుంది..

    • @GK-is4cn
      @GK-is4cn 28 днів тому

      నీ మొకం

  • @southindiamasala1990
    @southindiamasala1990 28 днів тому +37

    Brokers Party brs party

  • @karthikd1238
    @karthikd1238 28 днів тому +2

    Kcr should fight as an opposition leader

  • @chiranjeevimesu603
    @chiranjeevimesu603 28 днів тому +2

    Correct Sri✊✊✊✊✊🙏🙏🙏🔥🔥🔥

  • @laxmanmudhiraj3014
    @laxmanmudhiraj3014 28 днів тому +12

    పస లేని ప్రశ్నలు అడిగారు.

  • @anjaiahraghamshetty2151
    @anjaiahraghamshetty2151 25 днів тому +1

    సారు cm పదవి పోయేనక ఎంత మంచి గా మాట్లాడుతున్నాడు అందరినీ మీరు మీరు అని

  • @Gauri-009
    @Gauri-009 28 днів тому +15

    One and only powerful guy after మోడీ and best as well

  • @thoorpuposhaya3378
    @thoorpuposhaya3378 27 днів тому +4

    రజనీకాంత్ గారు నువ్వు కేసీఆర్ ను ఇంటర్వ్యూ చేసినట్టు లేదు నిన్ను కేసీఆర్ ఇంటర్వ్యూ చేసినట్టుంది

  • @user-ee3xx9zk5m
    @user-ee3xx9zk5m 28 днів тому +1

  • @pushpalaesubabu1347
    @pushpalaesubabu1347 28 днів тому +2

    ఎవరైనా నాయకుడు మాట్లాడేటప్పుడు మీరు కౌంటర్లు వేసేస్తారు రజినీకాంత్ గారు ఈ నిమిషంలో ఎందుకు చిన్నపిల్లల్లో ఉన్నారు

  • @pradeepraokulkarni2855
    @pradeepraokulkarni2855 26 днів тому +2

    If you are not coming back to your orginal name you can't win the hearts of Telangana people, it's fact, watch South Indian political party Names.

  • @chiranjeevimesu603
    @chiranjeevimesu603 28 днів тому +2

    Jai BRS Jai Harish Rao ✊✊🔥🔥🙏🙏🙏

  • @snvprasadk6762
    @snvprasadk6762 27 днів тому +1

    టైం ఇవ్వండి వాళ్లకి

  • @buchiramulu3183
    @buchiramulu3183 28 днів тому +2

    Kcr. Intikoudyogam. 3akara. Bumi. Adi. Kcr. Nibatuku. Bastand. Oindhi

  • @poojaandmarriageneedsbhava5381
    @poojaandmarriageneedsbhava5381 28 днів тому +1

    Liquor case gurinchi emaina cheppi edavandi

  • @ss-ms3wj
    @ss-ms3wj 28 днів тому +17

    BJP one seat no seat aa comedy gaa 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 k chee r

  • @prabhustalari4103
    @prabhustalari4103 28 днів тому +9

    Jaikcr

  • @sairammaroju2696
    @sairammaroju2696 28 днів тому +1

    10 year lo okka koju Aina time echhinda interview ki first nayakulani kadu Anna e TV vallani anali

  • @nookaraju8754
    @nookaraju8754 28 днів тому +37

    మూడోసారి చెప్పాడు ఓడిపోతుందని చెప్పాడు ఓడిపోయింది తెలంగాణలో తిక్ లేదు మహారాష్ట్రకు వెళ్లి గెలిచేతడ సిగ్గుండాలి చెప్పడానికి వీడికి ఒక నాలుగు సిలకలు ఇచ్చాడు చిలక జాతకం చెప్పుకుంటాడు

    • @MeekuTelusa-sm8vt
      @MeekuTelusa-sm8vt 28 днів тому +2

      Ni jathakam chusuko brother vaadu chilaka josyam chustado ledo devuderugu gaani😅

    • @nareshb4200
      @nareshb4200 28 днів тому

      @@MeekuTelusa-sm8vtmaa jathakam baga undi brother..

    • @MeekuTelusa-sm8vt
      @MeekuTelusa-sm8vt 28 днів тому +2

      @@nareshb4200 ala aithe mi jathakam kante vaadi jathakam kuda chala better ga undi le brother

    • @user-wc8pp4pq2s
      @user-wc8pp4pq2s 28 днів тому +1

      Neevu enduku yakapotivi udyogalu

    • @narayanav1506
      @narayanav1506 28 днів тому

      అరె బోసిడికే డిల్లి గుజారాత్ ఓడి వచ్చి తెలంగాణలో వాళ్ళ ఉచ్ఛతాగి చెప్పులు మోసే రండా గాళ్లకు టిక్కెట్స్ ఇవ్వొచ్చారా హవులే దేశంలో ఇప్పుడు మోడీ రైతు బంధు ఇంటింటికి నీళ్లు ఇస్తానన్నాడు ఇప్పుడు రైతు బంధు 2 వేలు ఇస్తున్నాడు అవి ఎవడి స్కీములురా ఏ రాష్ట్రంలో నుంచి ఏదేశం లోనుంచి కాపీ కట్టిండురా బోసిడికే తెలంగాణాలో పుట్టి డిల్లి గుజరాతి రండా గాళ్లకు సపోర్టు చేసే నీ లాంటి రండలకు తెలంగాణా వాళ్ళ చరిత్రను కించపరుస్తావారా రండా 👠👞🐖🦓

  • @anilrajwalthati6832
    @anilrajwalthati6832 26 днів тому +1

    Not necessary to change name,as BRS almost closed itself.

  • @signsaipmc
    @signsaipmc 27 днів тому +1

    Siru, Kavitha thakka updates chepandi vintamuuu😅.

  • @anudeeptrsv4971
    @anudeeptrsv4971 28 днів тому +2

    Jai BRS

  • @gulammohd159gulammohd
    @gulammohd159gulammohd 26 днів тому +1

    5years taruwata party peru BRS nu TRS ga maarchandi. Jatiya party kante prantiya pary peru kalgi undatam manchidi.

  • @userextra9665
    @userextra9665 28 днів тому +5

    🙏🙏👍👍👌👌💯

  • @abdullateef3196
    @abdullateef3196 28 днів тому +7

    All revenue generating portfolios inside the house, what democratic party is he talking about?

  • @venkatadurgaraokrovvidi6940
    @venkatadurgaraokrovvidi6940 26 днів тому +1

    పగటి కలల తెలంగాణ తాత

  • @HarithaSampathy
    @HarithaSampathy 25 днів тому

    😢

  • @madasunarender2078
    @madasunarender2078 24 дні тому

    Pubblic phone calls nu kuda live lo ki teesukondi

  • @govindraopendyala8402
    @govindraopendyala8402 28 днів тому +1

    Jai revanthanna jai jai revanthanna

  • @rajabanothu5732
    @rajabanothu5732 24 дні тому

    Super

  • @riokia8595
    @riokia8595 21 день тому

    T.V9is a exlant డి బే ట్ ఎల్ల వేళల 🎉

  • @rajug7021
    @rajug7021 27 днів тому +1

    Nirudyogula usuru thagili , elections tharuvatha BRS kanumargavuthudi edi 100% sure

  • @venkatswamy2853
    @venkatswamy2853 28 днів тому +4

    Inka ni paripalna prajalu evvaru korukoru

  • @dreamboy0074
    @dreamboy0074 26 днів тому +1

    Veedu assembly ki radu Kani news chanel ki vasthadu

  • @BSR.CHANNAL
    @BSR.CHANNAL 25 днів тому

    నువ్వు వద్దురా నాయన తెలంగాణ ప్రజలకు. నీ పాలన ఒక చీకటి మయం,నరక ప్రాయం.

  • @marysheela8776
    @marysheela8776 28 днів тому +1

    ❤❤❤

  • @srikanthg9736
    @srikanthg9736 28 днів тому +5

    boss is back 🙌 😎 💪 👌

  • @shreediv
    @shreediv 28 днів тому +1

    Symbol and the name really not works ....Super sir

  • @shaikdasthageer1960
    @shaikdasthageer1960 28 днів тому +5

    కెసిఆర్ కూడా చాలా వాగ్దానాలు చేశారు ఇంటికో ఉద్యోగం అన్నారు ఇంటింటికి నల్ల ఇంటికో ఇచ్చి ఓటు అడుగుతాం మరి ఇవన్నీ చేశారా కేసీఆర్ గారు మరి పది సంవత్సరాలు ఏం పరిపాలించారు మీరు

    • @bunny5679
      @bunny5679 27 днів тому +1

      Fake..... Intiko udyogam Ane mata social media srusti....bevakufffff

  • @MalyalaSampath-nn2bm
    @MalyalaSampath-nn2bm 28 днів тому +12

    Ipudu media prajalu gurthu vachara 10 yrs tharuvatha

  • @jaganmorigalla2733
    @jaganmorigalla2733 27 днів тому +1

    తెలంగాణ ముసుగు ధరించిన నక్క ఇన్ని రోజులకు మళ్ళీ బయటకు వచ్చింది. వీడు జిత్తుల మారి నక్క కన్నా మహా డేంజర్. వీడు మాట్లాడేదానికి చేసేదానికి మైనస్ వన్ పర్సెంట్ కూడా పొంతన ఉండదు. తెలంగాణ ప్రజలారా వీడు తెలంగాణ ఉద్యమంలో మాటలాడే మాటలను మీరు యూట్యూబ్లో రివిజన్ చేసుకోండి తెలుస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలని బడుగు బలహీన వర్గాలని ఎంత అనిచివేచ్చాడో గుర్తు తెచ్చుకోండి. వయసు మీద పడినక్క మల్లి నన్ను చేది అని అంటుంది ఎందుకంటే అది జిత్తుల మీద జిత్తుల వేసింది కాబట్టి మళ్ళీ మన పైన జిత్తలు వేయడం ప్రారంభించింది. ఇంకోసారి నక్క నమ్మితే మనం నట్టేట మునిగినట్టే గుర్తుంచుకోండి తెలంగాణ ప్రజలారా

  • @johnjohny3836
    @johnjohny3836 25 днів тому

    Kcr garu entha సౌమ్యంగా మాట్లాడుతున్నారా wow..😮

  • @ismartjayam
    @ismartjayam 25 днів тому +1

    Kcr unexpected to unexpected place

  • @orsuanji9238
    @orsuanji9238 28 днів тому +1

    కెసిఆర్ తెలంగాణ చోర్
    కవిత లిక్కర్ రాణి

  • @alampallysateesh5058
    @alampallysateesh5058 24 дні тому

    కెసిఆర్ నువ్వు వచ్చి tv9స్టూడియో లో ఓపికగా కూర్చుని సమాధానం చెప్తున్నావు అంటేనే నీ పార్టీ పని నీ పని ఖతం అయ్యింది.. పడేండ్లు అధికారం లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పనై పోయింది అంటివి కదా.. ఇప్పుడేమో కాంగ్రెస్ పనైపోయిందా అప్పుడు అంటున్నావు.. ప్రజల పక్షాన కాంగ్రెస్ ఉంది.. కాంగ్రెస్ పక్షాన ప్రజలు ఉన్నారు..గుర్తు పెట్టుకో

  • @chiranjeevimesu603
    @chiranjeevimesu603 28 днів тому +1

    Jai BRS Jai KCR ✊✊🔥🔥🙏🙏

  • @ramreddy1980
    @ramreddy1980 26 днів тому

    Your grate sir . Definitely we will be back

  • @Vikramvicky4
    @Vikramvicky4 24 дні тому +1

    మీ ముసుగు తొలిగింది.....ఇక నీ పప్పులు ఉడకవు...

  • @laxman-dw1mq
    @laxman-dw1mq 27 днів тому

    intellectual discussion

  • @vinodchary9629
    @vinodchary9629 27 днів тому +1

    నువ్ ఎం చేసిన వేస్ట్, ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకో తమ్మీ😊

  • @ShaikMoinMoin-xr6fy
    @ShaikMoinMoin-xr6fy 21 день тому

    🎉

  • @BSR.CHANNAL
    @BSR.CHANNAL 25 днів тому

    కచర నువ్వే కదా కాంగ్రెస్ ఖతం అయిపోయింది అన్నావ్ కదా.ఇప్పుడు ప్రజలు గునపం దించారు నీకు

  • @RaghavendraKavali-ye6vu
    @RaghavendraKavali-ye6vu 18 днів тому

    Jai telangana

  • @kshashu3241
    @kshashu3241 21 день тому

    Super Jai Telangana Jai KCR super 🎉❤

  • @sandeep-ph4od
    @sandeep-ph4od 28 днів тому +9

    Kanisam secreteriat ki raani pedda manishi , ippudu studio ki vachhindu

  • @venkat8121
    @venkat8121 28 днів тому +1

    తరువాయి భాగం ఉందని అనుకొన్న ఇప్పుడు లేదా తేలిపోయే

  • @ravinallaganthula2612
    @ravinallaganthula2612 24 дні тому

    బోగస్ ఎవరో తెలుసు సార్ మీరు చెప్తే ఎవరు తెలుసుకునేలా లేరు 10 ఇయర్స్ ఉండి మీరు ఇచ్చిన వాగ్దానలు ఎన్ని అమలు చేసారు సార్ 5 to 6 months కి ఎంతలా అంటున్నారు 10ఇయర్స్ నుండి ఏం చేసారు

  • @ADfilmworks9
    @ADfilmworks9 27 днів тому

    మీదికిపోయేటోడు కింధికత్తడ ఎవ్వడన్న .. TS ఇప్పుడు TG అయింది..టీఆర్‌ఎస్ ఉండదేమో ?

  • @rrrchannel91
    @rrrchannel91 28 днів тому +14

    Mp యెలక్షన్ తరువాత బయట కనబడడు కేసిఆర్

  • @mudavathakishan5094
    @mudavathakishan5094 25 днів тому

    కెసిఆర్ మస్తీ యాక్టింగ్ చేస్తున్నావ్ నిన్ను ఎవరు నమ్మరు దొర

  • @bosuraju692
    @bosuraju692 25 днів тому

    super comdey

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 27 днів тому

    ఎందుకో గానీ రోజు రోజుకూ బీజేపీ గ్రాఫ్ డౌన్ ఫాల్.. మోడీ ఉత్తరాది మీద వున్న ప్రేమ దక్షిణాదిపై చూపకుండా, ఆయన చరిష్మా మసకబారుతుందీ...

  • @KVRRao_02
    @KVRRao_02 28 днів тому +1

    TDP will come but BRS will not come. TDP has powerful grass- roots and Cadre.

  • @Jeelugumill
    @Jeelugumill 27 днів тому

    Super Anna

  • @Patnampatel
    @Patnampatel 26 днів тому

    దసరాకి తెలంగాణ ముఖ్యమంత్రి
    కెసిఆర్ గారు
    పట్నం కమలాకర్

  • @pallatiharinath9102
    @pallatiharinath9102 27 днів тому

    3 సార్లు BRS వస్తుందని అన్నావు మరి 3 వ సారి రాలేదు కదా

  • @sk-no5kp
    @sk-no5kp 25 днів тому +1

    Congress kante brs 1000 times best