ఆంధ్రా రాజకీయాలపై KCR వ్యూహాత్మక మౌనం వెనుక...||Why KCR silent on AP Politics||

Поділитися
Вставка
  • Опубліковано 3 кві 2019
  • ఆంధ్రా రాజకీయాలపై KCR వ్యూహాత్మక మౌనం వెనుక...||Why KCR silent on AP Politics||

КОМЕНТАРІ • 238

  • @suryaprakasarao6646
    @suryaprakasarao6646 5 років тому +64

    KCR is silent because his criticism of CBN will effect YSRCP.

  • @ksaichandrapradeep441
    @ksaichandrapradeep441 5 років тому +17

    Waiting for April 11th evening pressmeet..we want chekkaravaddi

  • @abbireddyp4946
    @abbireddyp4946 5 років тому +30

    Jagan will effect if KCR comment anything

    • @abbireddyp4946
      @abbireddyp4946 5 років тому +5

      Already Babu targeted Jagan for TRS support and it will effect Jagan if KCR speaking on Andhra politics now.

    • @shadowshiva9702
      @shadowshiva9702 5 років тому +2

      Yes true

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 5 років тому +8

    CBN entry into Telengana gave resounding victory to TRS and he does not want same thing to happen in AP so he is careful by being silent

  • @chirravuriramachandrasekha8886
    @chirravuriramachandrasekha8886 5 років тому +4

    కెసీఆర్ విమర్శలు చక్రవడ్డీతో చెప్తారు అని గొప్పగా చెప్పడం, బాబు విమర్శలను చిన్నగా చెప్పడం ప్రొఫెసిర్ గారికి తగదు. వ్యూహాత్మక మౌనానికి కారణం...ఇప్పుడు మాట్లాడితే ఆంధ్ర ఓట్లు పోతాయని కూడా అవ్వవచ్చు. ఇది చెప్పడానికి సర్ ధైర్యం చెయ్యలేదు. Tdp ఓడిపోతే తెలంగాణలోకూడా ఉండదు అనే వ్యాఖ్య అసందర్భం అనుకుంటాను. రాజకీయ నాయకుల చర్యలకు, ప్రతిచర్యలకు ఎదో ఒక స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి సర్. విమర్శ అనేది ముందుగా కెసీఆర్ గారు ఉద్యమ సమయం నుండి మొన్న ఎలక్షన్ వరకు ఆంధ్రులను తిట్టారు. ఇప్పుడు ఆంధ్రులు ప్రతివుమర్శ చేస్తున్నారు. అంతవరకే చూడాలి. ఇది రాజకీయమే. ప్రజలు బాగానే స్నేహంగానే వున్నారు. స్నేహం గానే ఉండాలి. రాష్ట్రాలు కూడా స్నేహాన్ని పెంపొందించాలి.

  • @venkateshanaganti5321
    @venkateshanaganti5321 5 років тому +11

    I think there is no reply from KCR is that effect will increasing BP to CBN:Raktam marigi potundi😁😁😁

  • @entertainment16787
    @entertainment16787 5 років тому +3

    7:01 Dummu dhulputhadu 👌👍

  • @hyd349
    @hyd349 5 років тому +2

    *ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉదయాన్నే జాగింగ్ కు బయలుదేరి దారిలో యాక్సిడెంట్ లో చనిపోయారు. చిత్రగుప్తుని సూచనల మేరకు యమభటులు ఆత్మని తీసుకుని బయలుదేరారు. దారిలో స్వర్గలోకపు సైనికులు ఇదే ఆత్మ కోసం వస్తూ కనిపించారు. అదేమని ప్రశ్నిస్తే ఇతను మరణించిన ఘడియలు మంచివి కనుక మాతో పంపమని వాదించారు. ఇలా తేలడం కష్టమని యముని వద్దకు పంచాయతీకి వెళ్ళారు. యమధర్మరాజు అంతా విని ఆ వ్యాపారవేత్తనే ఎటు వెళ్ళాలో తేల్చుకోమని అందుకుగాను ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ ఉండమని తీర్పు ఇచ్చారు. అదే తడవుగా యమభటులు ముందు మా లోకం చూడమని తీసుకుని వెళ్లారు. లోనికి వెళ్ళగానే తనకంటే ముందు చనిపోయిన పాత మిత్రులు ఎదురొచ్చి ఆహ్వానించారు. సరదా పలకరింపులు, తాను భూలోకంలో ఆడిన ఆటలు అన్నీ సరదాగా సాగుతున్నాయి. ఒకవైపు ఫాస్ట్ బీట్ పాటలతో, బిర్యానీ, మందు పార్టీలతో, ఆటపాటలతో సమయం గడిచింది కూడా తెలియకుండా రోజు పూర్తయింది.*
    *మరుక్షణం స్వర్గలోక భటులు ప్రత్యక్షమై తమలోకానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా పరిచయం ఉన్న కొందరు మిత్రులు సాదరంగా ఆహ్వానించారు. మంద్రమైన సంగీతం హాయిగా ఉంది. భగవంతుని కీర్తనలు, సత్సంగాలు, ఆలోచింపచేసే బోధలతో నిండుగా సాగింది ఆరోజు. సాత్విక ఆహారం, అవసరమైన పోషకాలు నిండిన పానీయాలతో భోజనం పెట్టారు. మనసుకి హాయిగా ఉండగా నిద్ర పట్టేసింది. తెల్లవారుతూనే యమధర్మరాజు ముందు నిలబెట్టారు. నీ నిర్ణయం ఏమిటని అడగగానే కాస్త సందిగ్ధంలో పడి మళ్ళీ తన మిత్రులు అంతా ఉన్నారు, విలాసవంతమైన జీవితం అటే ఉందని యమలోకమని బదులిచ్చాడు. వెంటనే యమభటులు ఆ వ్యాపారవేత్తని తీసుకొని వెళ్ళి పోయారు. నరక ద్వారం లోకి రాగానే అంతా మురికి కూపంలా కనిపించింది. నిన్న తనను ఆహ్వానించిన మిత్రులు మురికి వస్త్రాలతో, వెట్టి చాకిరి చేస్తూ, మధ్యలో భటుల చేతిలో దెబ్బలు తింటూ కనిపించారు. వెంటనే "ఇదేమిటీ? నిన్న ఇలా లేదు కదా నరకం ఈనాడు ఇలా ఉంది" అని భటులను ప్రశ్నించాడు.*
    *"నిన్న మేము ప్రచారంలో భాగంగా నిన్ను ఆకర్షించేలా అన్నీ అలా చూపించాము. నిన్ను మా వైపు తిప్పుకునే ప్రయత్నం అది. నువ్వు అదే నిజమనుకుని మాకే ఓటు వేసావు. ఇక నువ్వు మా బానిసవి పద!" అంటూ చేతిలోని శూలంతో బాధించడం మొదలుపెట్టారు.*
    *"అయ్యో! సాదాగా ఉన్న నిజమైన స్వర్గాన్ని వదిలి ఆర్భాటాలు అద్దిన నరకాన్ని నిజమని నమ్మి చేజేతులా వచ్చిన అవకాశం నాశనం చేసుకున్నా"నని చింతిస్తూ నరకకూపంలోకి చేరిపోయాడు.*
    *మిత్రులారా! ఓటన్నది మన హక్కయితే, ఈ ఆకర్షణలు, ప్రలోభాలు, ధనం ఇవన్నీ మన బలహీనతలను లొంగదీసుకోవాలనుకునే ప్రయత్నాలు. నిజంగా మనకోసం, మనకి ఉపయోగపడే నాయకులు ఎవరో ఆచి తూచి ఎన్నుకోండి. ప్రలోభాలకు లోనయితే మరో అయిదేళ్ళవరకూ వారికి మనం బానిసలమవుతాం!! మేలుకోండి మిత్రులారా మనకి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది, వదులుకోవదు... నిర్ణయిద్దాం!! మన రాష్ట్ర, దేశ ప్రగతికి దిశను నిర్ణయిద్దాం ఓటన్న చిరుదీపంతో!!*

  • @sanjeevrao7531
    @sanjeevrao7531 5 років тому +4

    Good analysis sir. It is true.

  • @upenderreddyannam2330
    @upenderreddyannam2330 5 років тому +6

    We are telangana but nageshwar yellow gang agent

  • @swamenagula1110
    @swamenagula1110 5 років тому +32

    KCR silence is return gift to CBN

  • @kk12181
    @kk12181 5 років тому +4

    Okka sari mata varasaki return gift istha annandhuku gajagaja vaniki chasthunnaru😆

  • @ajayapril9
    @ajayapril9 5 років тому +7

    KCR react aite agiirajesi chali kachukovhanukunnadu CBN. 😜😜😜😜

  • @babucs2578
    @babucs2578 5 років тому +2

    Till know we respect you and your state...

  • @vinaych7777
    @vinaych7777 5 років тому +1

    Super analyses

  • @srinivas12394
    @srinivas12394 5 років тому +6

    Sir, Are you analysing current situation or 2014 election politics

  • @sargalalingadas3285
    @sargalalingadas3285 5 років тому +1

    సర్ తెలంగాణ లోనే కెసిఆర్ నిజామాబాదు, కరీంనగర్ ఎంపీ సీట్లు గెలవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇంకా ఆంధ్రా గురించి ఏమి పట్టించు కుంటారు.

  • @radhika6811
    @radhika6811 2 місяці тому

    After 11th May ghr question of BRS and KCR not arise

  • @kodurumoshe3011
    @kodurumoshe3011 5 років тому +14

    Nuvvvu Oka package Journalist

    • @ajitharaghava14
      @ajitharaghava14 5 років тому

      Evaru Package journalist, Prof. K Nageswar?!
      Fool. First try to some universally accepted facts about a person, before commenting. What the hell you know about his credibility in this region?

    • @kodurumoshe3011
      @kodurumoshe3011 5 років тому

      Rey LafoooT Talk properly,Nuvvvu yevarivi bey.Be careful don’t talk looose words

  • @mandalapuramanaiah4337
    @mandalapuramanaiah4337 5 років тому +9

    కేసీఆర్ గారి నోరు సైలెంట్ అయిందే కానీ చేతులు మాత్రం పని చేస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ లో సినీ నటుల కామెడీ పనులు చూస్తే తెలియటం లేదా?

  • @somamuralikrishna3294
    @somamuralikrishna3294 5 років тому +1

    Kcr so intellegent, cbn bp incresed by 10000000)%

  • @palurenu2792
    @palurenu2792 5 років тому

    Chala..baga...chepparu..sir

  • @nvision3313
    @nvision3313 5 років тому +7

    KCR mounamgaa unna meeku adhe discusson 😂🤣

    • @muthyamkante7142
      @muthyamkante7142 5 років тому +1

      Mounam eppudu alaage unte baavuntundi

    • @bunny5679
      @bunny5679 5 років тому +2

      😅 😅 EE DONGA YELLOW PROFESSOR. ............DUMMY PROFFESSOR. .......NO MATTER ......

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 Рік тому

    Please analys why national TV channels are not showing anything about A.P. What is the strategy behind it.

  • @jaibharath9866
    @jaibharath9866 2 місяці тому

    అవి 2019 ఎలక్షన్లు ఇప్పుడు 2024 ఎలక్షన్

  • @appolitics4676
    @appolitics4676 5 років тому +5

    sir . you read KCR mind perfectly

  • @Kishore1354_
    @Kishore1354_ 5 років тому

    ఎలక్షన్స్ తర్వాత మాట్లడితే అదేమి గొప్ప. అప్పుడు మాట్లడితే ఎంత మాట్లాడకుండా పోతే ఎంత . మొత్తానికి భయపడ్డాడు. మీరు మరీ కెసిఆర్ కి అంత పాజిటివ్ గా చెప్పక్కర్లేదు .చంద్రబాబు ధైర్యంగా వచ్చి ప్రచారం చేశారు. కెసిఆర్ గుంట నక్క వేషాలు వేస్తున్నాడు. ఎలక్షన్స్ ముందు మాట్లాడకుండా చేశాడు చంద్రబాబు అది గ్రేట్.

  • @babucs2578
    @babucs2578 5 років тому

    Sir don't worry...we too ready

  • @yellajis7945
    @yellajis7945 5 років тому +5

    Please remove the entrance music

  • @Janardhan1987
    @Janardhan1987 5 років тому +1

    YOUR ARE RIGHT . I AM ALSO THINKING LIKE YOU. AFTER AP ELECTION KCR MAY KEEP SPECIAL MEDIA MEET FOR CHANDRA BABU.

  • @pinnintigopikrishna6295
    @pinnintigopikrishna6295 5 років тому +1

    Correct sir

  • @sravanreddy6108
    @sravanreddy6108 5 років тому

    Super analysis

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 5 років тому

    Super

  • @adityakp5649
    @adityakp5649 5 років тому +11

    Already damaged took place no medicine to cure self-goal

    • @shadowshiva9702
      @shadowshiva9702 5 років тому +1

      గాల్లో తిప్పే కత్తులు గాయాలు చెయ్యవు సార్.

    • @dk1901
      @dk1901 5 років тому +1

      shadow shiva Geliste tiskelli kcr and modi bhajane ani janaalaki ardham ayindile brother

    • @sdfhmj6462
      @sdfhmj6462 5 років тому +1

      నష్ట నివారణ చర్యలలో భాగమే ఈ మౌనము.సెంటిమెంట్ అందరికి ఉంటుంది,మనకే ఉంటుంది మనమే లాభంపొందచ్చు అనుకోవడం ......

  • @abdulrajakshaik4340
    @abdulrajakshaik4340 5 років тому +2

    Sir, corospandent journalism unda?

  • @rajashekhargopagoni7426
    @rajashekhargopagoni7426 5 років тому

    Yes u r correct sir

  • @radhika6811
    @radhika6811 2 місяці тому

    Mr. Prof Nageswarao after 11th there will be no place in AP to Mr.Jaganmohanteddy and he will be back to Telangana. Don't under estimate him

  • @chkakaneswararao4095
    @chkakaneswararao4095 5 років тому

    అందితే జుట్టు అందకపోతే మరొకటి, కొందరంతే బుద్ది మారదు. తోక వంకరే

  • @kodurumoshe3011
    @kodurumoshe3011 5 років тому +6

    You also Yellow Media Journalist

  • @shadowshiva9702
    @shadowshiva9702 5 років тому

    సార్ మీరు మరీ లేట్ గా గుర్తించి ఇప్పుడు హింట్ ఇస్తున్నారు...... కానీ సమయం లేదు మిత్రమా

  • @akhila6735
    @akhila6735 5 років тому +11

    ఎన్నికల తెల్లారి cbn లోకేష్ పవన్ అందరిని ఓ దమ్ము అరుసుకుంటాడు.. అసలే మా తాగుబోతోనికి నోటి దూల చాలా ఎక్కువగా ఉంటది

  • @nagakrishnachalasani7495
    @nagakrishnachalasani7495 5 років тому +1

    Then why petetion on supreme Court by TG govt? It will be negative on YSRCP? because he is far to KCR?

  • @gowtamnanda5881
    @gowtamnanda5881 5 років тому +12

    After 5years andhra business mans will goes to amaravati,

  • @cmaitreyi4956
    @cmaitreyi4956 5 років тому +1

    గాలి
    మారింది.....నాయుడుగారి విజయం ఖాయమయ్యింది ..... వైసీపీ కి ఇక ఇప్పుడు
    గెలవకపోతే మళ్ళీ 5 ఏళ్ళదాకా దోచుకోడానికి అవకాశముండదని
    అర్ధమయిపోయింది....... అందుకే అరాచకం అంచుల్ని చూపించడానికి
    సిద్ధపడిపోయారు.......ఇక చివరగా చేయగలిగిన ప్రయత్నం
    చేస్తున్నారు......కాకపోతే ఆంధ్రులు వాటిని ఎలా ఎదుర్కుంటారనేదే మనముందున్న
    పెద్ద సవాలు......
    ఏప్రిల్
    9,10 వ తేదీల్లో హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఏరియాల నుంచి మన రాష్ట్రానికి
    వచ్చే బస్సుల్ని రద్దు చేస్తారు..... దానికంటే ముందుగానే వైసీపీ ఓటర్లని
    మనరాష్ట్రానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు......
    కెసిఆర్
    తనకి అనుకూలంగాఉన్న వ్యాపారవేత్తలందరిని మళ్ళీ నిన్న రహస్యంగా ఒక
    పత్రికాప్రముఖుడి ఫార్మ్ హౌస్ లో కలిశాడు.....వైసీపీకి 7 వేలకోట్లరూపాయల
    డబ్బు సమకూర్చండి....వైసీపీ వచ్చాక దొనకొండలో ప్రత్యేక సెజ్ లో వీళ్ళ
    వ్యాపారాలకి, దొనకొండ చుట్టుపక్కల వేలఎకరాల్లో పెద్ద ఎంటర్టైన్మెంట్ సిటీ,
    ఇంకా వాళ్ళు ఇచ్చినదానికి 10 రెట్లు ఎక్కువ ఇప్పించే హామీ నాది అని
    చెప్పాడంట.....
    బంగ్లాదేశ్ లో ఎక్కడో మారుమూల అక్రమంగా తయారవుతున్న ఈవీఎంలు ఇప్పటికే బెంగుళూర్ లోని రహస్య స్థావరానికొచ్చేశాయని తెలుస్తుంది......
    కేంద్రంలోని పెద్దతలకాయల సహాయంతో ఎలక్షన్ కమిషన్ ఆంధ్రాలో కనీసం 8 జిల్లాల S.P లను మార్చే కుట్రజరుగుతుంది.....అధికారంలోఉన్నాకూడా
    నాయుడుగారి చేతుల్ని కట్టేసే ప్రయత్నం జరుగుతుంది......ఎలక్షన్ కమిషన్ ని
    వాళ్ళ చెప్పుచేతుల్లోకి తీసుకొని వాళ్లకి ఇష్టమైన వ్యక్తిని, వాళ్ళు
    చెప్తేవినే వ్యక్తిని నియమించుకుంటున్నారు.....
    ఇక
    చివరిగా శ్రీరామనవమి తరువాత రోజు అంటే ఏప్రిల్ 14 న ఆపద్ధర్మ
    ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడుగారిని పదవిలోనుంచి దించేసి రాష్ట్రపతిపాలన
    విధించాలని ప్రయత్నం జరుగుతుంది.....ఆతరువాత స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న
    ఈవీఎంలని మార్చేసి వాటిస్థానంలో ముందే ప్రోగ్రాం చేసివున్న కెసిఆర్ ఈవీఎంలు
    అమర్చుతారు.....
    ఇవన్నీ
    నాయుడుగారిని ఎన్నికల రణక్షేత్రంలో ఎదుర్కునే సత్తాలేక దొంగచాటుగా
    దెబ్బతీసే ప్రయత్నాలు......వాటిని ఎదుర్కోవడానికి నాయుడుగారు తన శాయశక్తులా
    కృషిచేశారు...ఇక చేయాల్సింది మనమే.....ఎనిమిది రోజులు......మహా అయితే
    రోజుకి 10 గంటలు....ఇదే మనకున్న సమయం......ఎక్కడికో వెళ్ళి ప్రచారం
    చెయ్యనవసరంలేదు......బస్సెక్కి ఏ ఊరికో వెళ్లనవసరంలేదు......మన
    సొంతూర్లో....సొంత నియోజకవర్గంలో ఒక్కొక్కరం కనీసం ఒక్కో 10 మందిని
    మార్చగలిగితే చాలు.....ఆ సర్వే అలా ఉంది......ఈసారి వీడు గ్యారంటీగా
    పోతాడు..... ఇలాంటి ఊసుపోని చర్చలు, ఫోన్లు మానేసి......రణక్షేత్రంలో,
    సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దామా?.......రోజుకి 8 గంటలు
    పనిచెయ్యడానికే విసుగుపడే మనం.....18 గంటలు అలుపుసొలుపూలేకుండా....విసుగనేదే
    లేకుండా ఎలా పనిచేస్తున్నాడో పెద్దాయన .....తుఫాన్లప్పుడు అర్ధరాత్రికూడా
    ఆయన కార్యాలయమే ఇల్లుగా మనకోసం ఇంతలా కష్టపడ్డ మహర్షికోసం మనం ఆమాత్రం
    చేయలేమా?......ఒకరకంగా అదికూడా మనకోసమే......మన భావితరాలకోసమే.....సమయం
    ముంచుకొస్తుంది.....కదులుదాం.....ఎవరిగెలుపుకోసమో కాదు .....ఆంధ్రుడి
    గెలుపుకోసం.....చెడుబారినుంచి మనల్ని కాపాడే పసుపుకోసం......మన గెలుపు
    సునామీని మోడీ, కెసిఆర్, జగన్, ప్రశాంత్ కిశోర్, వీసారెడ్డి లు
    ఆపగలరా?....రండి
    పసుపు జెండా ఎగరేద్దాం!.....విజయీభవ ! దిగ్విజయీభవ !....

    • @skp5658
      @skp5658 5 років тому

      Ivanni meeku ela telsi brother....

  • @srinadhreddy3833
    @srinadhreddy3833 5 років тому

    This is expected response from you. No surprise

  • @babucs2578
    @babucs2578 5 років тому

    Get ready from now onwards... Cheers

  • @rathnam8262
    @rathnam8262 5 років тому

    Super Explan Sir. Hats Of You Sir

  • @rammohan6233
    @rammohan6233 5 років тому

    Challe

  • @chadsekh
    @chadsekh 5 років тому +3

    his silence is because he has got his own head aches to deal with or it will cause a dent to ysrcp party or he will lose votes of hard core andhriates who are living in hyd for decades

  • @raiseyourvoice....8514
    @raiseyourvoice....8514 5 років тому +1

    Ha ha ha after elections(may11th) kcr press meet petti mari cbn ki vaddi, chakra vaddi ,baru vaddi estadu good analysis sir.....

    • @bunny5679
      @bunny5679 5 років тому +1

      😅 😅 CBN.....DIRTIEST POLITICIAN

  • @prawinkumar2282
    @prawinkumar2282 5 років тому

    Analysis lo dammu ledu... Etanu Cheppina pratisari em jaragalduuu

  • @sagarraom7460
    @sagarraom7460 5 років тому

    Nesshabdam antha bhayankaramga untundo April 11 taruvata chustadu kada mr CBN
    Riturn gift will be delivered that time🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @user-vq9uj1nm6j
    @user-vq9uj1nm6j 5 років тому +7

    mari TDP Ippudu thelangana lo potichesthundaa yellow gaaru ????

  • @madanmohan6134
    @madanmohan6134 5 років тому +4

    thanks to kcr ,allready kcr effect in ap tdp will win with 50 percent plus vote sharing

  • @DevotionalWorldFor
    @DevotionalWorldFor 5 років тому

    Nageswara rao garu cbn ki support ga matladutunnatlunadu

  • @rayapureddy5746
    @rayapureddy5746 5 років тому +6

    Kcr downfall starts don't worry TS deficit budget lo undi Ippudu undi Asalu game Dambasaram EMI ladu TS lo Choodandi Anni Welfare schemes Thwaralo athestadu

    • @verelevelanthe200
      @verelevelanthe200 5 років тому

      Correct nenu eppadinundo edhi janalaku chepthuna patinchukole.

    • @ShashikarreddyKurashashikar
      @ShashikarreddyKurashashikar 5 років тому +1

      Knowledge lekunda emi matladaku Babu, state ki monthly 11000 crores vasthayi, daninuche revenue expenditure karchupedutharu.welfare expenditure s are incurred from monthly income there is no question of stopping schemes

    • @verelevelanthe200
      @verelevelanthe200 5 років тому

      @@ShashikarreddyKurashashikar ok liquid schemes agai.mari projects, drinking water, buying electricity from chgard 6 RS per unit and development aquitives evadu isatadu paisal.ippatike kaleshwaram projects ki paisal leka divala thisela undhi.i know because there is no money that.there construction is not problem land aquation is big deal.were u can find still there is no land aquation of single is not at completed.they are constructing only underground and out side of village.u can find every village we're ever u go of that agriculture land and house of the project.ante nuvvu matlade tiru atla unnadhi ante.repo mapo sachipoye tollu.panikirani dowry ki support chesu.somaripothu scemes nadavale future development pandavetale.idhi manam sadivina sadhuvu kodigina common sense lekunnda unnaru janalu.sadukuna adhe alochana lenivadu ante.

  • @kalyanv6119
    @kalyanv6119 5 років тому +2

    He is paid yellow journalist.... He always talks about morals but whatever mistakes CBN do he will support and moreover he says CBN is intelligent

  • @ajitharaghava14
    @ajitharaghava14 5 років тому

    Jagan didn't want to continue in TS politics. That's a good sign!
    All these years, Andhra headed parties have used Telangana and its people. Just used.
    Andhra parties never have emotional attachment to Telangana people, they just wanted seats in this region.

  • @pvkoushik
    @pvkoushik 5 років тому +6

    Journalist analysis chesthunnatlu ledhu ... CBN yellow media matladutunnatlu 😂

  • @srinuallena
    @srinuallena 5 років тому +5

    How can you say that noncongress vote will gp to TRS. They can go to BJP.

  • @rayapureddy5746
    @rayapureddy5746 5 років тому +3

    Professor Nuvvu chala bayapadthunnav

  • @narsingrao2157
    @narsingrao2157 5 років тому

    Already KCR damaged ysrcp, this is jagan self goal,. After elections TDP will become active in Telangana also there is huge cadre to TDP in Telangana state

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 5 років тому +1

    Yellow professor

  • @vikaskommu8106
    @vikaskommu8106 5 років тому

    Ha ha funny explanation

  • @dsrkreddy6591
    @dsrkreddy6591 5 років тому +2

    TRS
    Should look at Telangana
    TDP
    YSRCP
    Should focus on Andhra Pradesh

  • @nagendrababu2470
    @nagendrababu2470 5 років тому

    Ap politics lo EMI chesidi leka silent aipoyadu.vachhinte telisedi emitannedi

  • @kishorevenkata9289
    @kishorevenkata9289 5 років тому +1

    Sir cbn kocham dirayam ga vachi canvasing chesadu,kanisam 2 seats vachayi.kcr ap vaste jagan malli jail ki velalli.edukule sir papam

  • @ananthchowdary8045
    @ananthchowdary8045 5 років тому +1

    TDP 100+

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 5 років тому +2

    You are mistaken

  • @vuyyuruganeshkumar1324
    @vuyyuruganeshkumar1324 5 років тому +8

    TDP 130+

  • @ashwinivinaykumar5670
    @ashwinivinaykumar5670 5 років тому

    ante ippudu unda sir tdp TS lo

  • @vlbapujim6907
    @vlbapujim6907 5 років тому

    కే.సి.ఆర్. అక్కడ నోరు తెరిస్తే....ఇక్కడ జగన్ కి 10 సీట్లు కూడా రావు.అందుకే మూస్కునాడు 😂

  • @nagularajesh2750
    @nagularajesh2750 5 років тому

    2 Dirty politicians

  • @111saibaba
    @111saibaba 5 років тому

    I think the idea of non Congress elimination as analyzed is not correct. TDP is a regional party. TRS is also a regional party. Other than national parties there are only 2 strong regional parties in the region. Specially even when TRS was in the formation stage TDP has a strong cader and Chandrababu's strong hold was Telangana rather than Andhra. Even before elections 2014 TRS was not so organized did not have to massive support from people as it has to day. So after winning the election the first job of KCR was to strengthen his cader . He knew that Congress a national party with long history can never be challenged on permanent basis. Reportedly failed in his mission to make a pact , the only option was to strengthen himself in the region with no one to challenge. So eliminate the only strong regional contender TDP by pin pointing it as Andhra Party. So it was in all out attack on TDP since bifurcation laws provided common capital for 10 years, CBN will be present for 10 more years in his state as a thorn in the bed. Final master stroke was vote for note. CBN fell into the web and had to flee abruptly . KCR as shrewd politician knows that a neighbouring state headed by another strategic leader, can throw some challenges in his water claims and project execution. . He already faced problem with CBN in DISCOMs. His ambitious projects in some way can cause irritation to the neighbouring state either in justifiable or unjustifiable ways. Distribution of assets is another contention. . Hot and cold relations continued for a while. Then came assembly elections 2018. CBN jumped in the election fray in 2018 expecting antiincumbency and Congress factor will work for him to revive his party on Telangana which rather worked against him.Then comes return gift. After making certain effort KCR realizes his mistake and keeps silent waiting for opportunity to strike . Now the question is it it enough for KCR if CBN lost his elections? Where is the guarantee that another successor CM will not rise issues with him? As far as we can see KCR kept safe standby Jagan. Elections and events after decide KCR strategy.

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 5 років тому +3

    KCR know TDP winning party... That is absolutely reason.........

  • @_RajuRathod
    @_RajuRathod 5 років тому

    That is kcr

  • @user-vq9uj1nm6j
    @user-vq9uj1nm6j 5 років тому

    ysrcp 3 mlas 1 MP gelicharu . 2 mlas kaadhu

  • @santoshnamala6014
    @santoshnamala6014 5 років тому +3

    Tdp try to destabilize trs govt .. and tdp first tried to align with trs then Congress it aligned

    • @nagb4336
      @nagb4336 5 років тому

      Nee su...

    • @bunny5679
      @bunny5679 5 років тому

      😅 😅 EE DONGA YELLOW PROFESSOR. .........DUMMY PROFFESSOR. ......WITH HIDDEN AGENDA.....

  • @boiniashok8898
    @boiniashok8898 5 років тому

    11 తర్వాత కేసీఆర్ చంద్రబాబుని చక్రవడ్డీ తో సహా దులిపేస్తాడు అన్న నాగేశ్వర్ గారి మాటల్లోనే చంద్రబాబు ఓడిపోతాడు అని చెప్పేశాడు...

  • @VeNu54
    @VeNu54 5 років тому

    జలగన్నకి నష్టం జరుగుతుందని కేసీఅర్ ప్రెస్ మీట్ పెట్టకపోయిన ఆ లోటును జలగన్న తన సెల్ఫ్ గోల్స్ తో భర్తీ చేసుకుంటాడు, అ విషయంలో కేసీఅర్ గారు బాధపడాల్సినా అవసరం లేదు. అనవసరంగా ఆ సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ ని ప్రమోట్ చేయడం అంటే మనల్ని మనం వెధవ అని నిరూపించుకున్నట్టే....😃😂😃😃😊

  • @mudianjaiah437
    @mudianjaiah437 5 років тому

    Andra business mam must go to ap to establish new business.

    • @ajitharaghava14
      @ajitharaghava14 5 років тому

      Democracy lo adhi possible kaadu Bro. You can't tell someone to quit. It's not good too.
      Rather, it's better you wish Andhrites stay here, being good/friendly to us genuinely.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 місяці тому

    Andhra lo KCR BRS unit pettaru.mari raaboye loksabha ennikallo A.P.lo BRS abhyardula nu potipedathara? Meeku P.M.avvalani aasha leda?

  • @vuyyuruganeshkumar1324
    @vuyyuruganeshkumar1324 5 років тому +1

    Jai TDP jail Jagan 420

  • @nagendrababu2470
    @nagendrababu2470 5 років тому

    11 th taruvata enti matladedi .diryam vunte munde matladali.

  • @djdj1991
    @djdj1991 5 років тому +2

    Mr professor ur survey was wrong Jagan was becoming chief minister

  • @nallodumurkhudu4217
    @nallodumurkhudu4217 5 років тому +1

    Telangana people
    Not dare before Andhra people

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 5 років тому +2

    But one day definitely KCR will realize that CBN is better than any other politicians in AP

  • @anjaneyulusurampally
    @anjaneyulusurampally 5 років тому

    sir meeru 2014 politics chepthunnaru... 2019 ve cheppandi

  • @maheedharreddy1567
    @maheedharreddy1567 5 років тому

    jagan is more dangerous than cbn. e విషయం trs ki late ga ardam avtundi

  • @chanakyakonakandla3705
    @chanakyakonakandla3705 5 років тому

    Andhra brothers. Nijanga Hyd lo untunna vallu gunde meeda cheyi vesukuni cheppandi brothers. Ee 5 years lo meeku Hyd lo eppudanna security problem anipinchinda? Evaranaa mimmalni takkuva chesi maatladadara ? Ivaanni cbn cunning tactics . Meeru cbn ni choose chesukuni malli pedda tappu cheyakandi

  • @chandu684
    @chandu684 5 років тому

    Meru chepedhi ela undhi ante andhra vote laru kcr anti kavalini chepputhunnaru

  • @mahendarpothatla894
    @mahendarpothatla894 5 років тому +4

    Good analysis 👍👍, ycp 127,tdp-39, jsp-9.. Based on credible source

  • @ananthchowdary8045
    @ananthchowdary8045 5 років тому

    CBN WINS THE ELECTION

  • @suman3210
    @suman3210 5 років тому

    Ne analasys tappu. Telangana lo tdp yepudo bandh ayindi

  • @KarthikKarthik-nw6to
    @KarthikKarthik-nw6to 5 років тому

    420 Jagan out

  • @ankammarao2774
    @ankammarao2774 5 років тому

    utthara pragalpalu endhuku anukoni untadu.dhebbakotti TDP ni. anukulamga ycp ni Telangana lo two parties dhukanam badhulu cheyatam.k cr plan success ayyadu. pavan tho problem undadhu.ani kcr plan.

  • @dk1901
    @dk1901 5 років тому +1

    Already chese comments chrsaaru, ycp and kcr are one ani people ki ardham aypoindi inka ipudu ee vyuhaalu no use ipudu , Cbn will win

    • @suman3210
      @suman3210 5 років тому

      Kcr pina yemi Ap vallu anta kopam led. Reasons:
      Kcr ap lo poti cheyadam ledu.
      Kcr ap ni yeppudu rule cheyaledu.
      Kcr tho CBN pothuku prakuladadu.
      Ivanni consider cheste KCR meda ap valla ki kopam ledu

  • @kasarapusomulu6791
    @kasarapusomulu6791 5 років тому +2

    my big brother c b n

  • @pasalaprasad1
    @pasalaprasad1 5 років тому +2

    There are strong undercurrents in Andhra Pradesh opposing KCR. These are not visible, but will sweep off, if KCR campaigns in AP. Realising that KCR, with limited caste appeal Srinivas Yadav decided to keep quiet, inspite of strong provocation/challenge from TDP. Wise man knows when to swallow his own words...

    • @drsatishrajinimadavedi8126
      @drsatishrajinimadavedi8126 5 років тому

      Anduke bro kcr is silent..

    • @shadowshiva9702
      @shadowshiva9702 5 років тому

      బాగా డిసప్పోయిoట్ అయినట్టు ఉంది సారు. అండర్ కరెంట్ లేదు అప్పర్ కరెంట్ లేదు. బాబు గారు గాల్లో ఆయుధాలు తిప్పుతున్నారు. జనాలందరూ wise men war one side.

    • @pasalaprasad1
      @pasalaprasad1 5 років тому

      @@shadowshiva9702 certainly you are thinking about castles in air, that's why you don't understand feelings of people of about bifurcation of AP and consequent loss. let Telangana leaders come and campaign and see the disastrous result, You wont get DISAPPOINTED.!! but Telangana politicians are not that foolish.

    • @dk1901
      @dk1901 5 років тому

      Pasala Prasad And wise people knows who are with whom and who are well wishers of state and whom to vote for

    • @abhiram31
      @abhiram31 5 років тому

      March 2018 KCR said that he Will support AP in getting spcl status
      July 2018 No support from KCR MPs during no confidence motion
      Nov 2018 AP ki spcl status iste TS lo unna industries anni Andhra ki velthai
      Dec 2018 Again he said he will support..mari ipudu vellava industries AP ki

  • @ramunigarirngoud9080
    @ramunigarirngoud9080 5 років тому

    Kcr goorchi evevo goppalu chebutaru kaani ayana nirvakalu teliste ayana Delhilo ,siddipetalo saudiki pampistanani enni mosalu chesado enquiry cheyali.

    • @ajitharaghava14
      @ajitharaghava14 5 років тому

      Poyi enquiry chesi report baita pettu. All the best 👍