Pawan Kalyan VS Vanga Geetha| SVNS Varma | Pithapuram | గ్రామాల వారీగా పార్టీలకు వచ్చే ఓట్లు ఇవే!

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • గ్రామాల వారీగా పార్టీలకు వచ్చే ఓట్లు ఇవే! | Pithapuram Reporters Report | Pawan Kalyan VS Vanga Geetha| SVNS Varma | AP Elections 2024 | ZEE Telugu News
    #pawankalyan #svnsvarma #vangageetha #ysrcp #janasena #pithapuram #jagan #reportersreport #ZeeTeluguNews
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News UA-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Zee Telugu News Whatapps
    whatsapp.com/c...
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india....
    Zee Telugu News Website
    zeenews.india....

КОМЕНТАРІ • 1 тис.

  • @swarnapriyanangireddi6497
    @swarnapriyanangireddi6497 3 місяці тому +70

    గీతమ్మ చాలా బాగా చెప్పారు.తప్పనిసరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు తప్పని సరిగా మీకు మరలా గెలిపిస్తారు.All the best amma.

    • @svsrsarma3223
      @svsrsarma3223 3 місяці тому +10

      Gelavadu

    • @PeddakapuSankar
      @PeddakapuSankar 3 місяці тому +3

      ​❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @BashaShaik-zv9ic
      @BashaShaik-zv9ic 3 місяці тому

      ​@@svsrsarma3223😊😊😊

    • @PangiBheemarao-vj4hi
      @PangiBheemarao-vj4hi 3 місяці тому +2

      Gelavadu.

    • @jayarajujayaraju-pk5hv
      @jayarajujayaraju-pk5hv 3 місяці тому

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 3 місяці тому +170

    చక్కగా స్వీట్ గా కూల్ గా గీతమ్మ చెప్పారు గెలుపు బాక్షుల్లో నిర్లప్తంగా వుంది గెలుపు సిద్దించుగాక

    • @yvenugopalarao485
      @yvenugopalarao485 3 місяці тому +27

      Yes Jsp win pakka

    • @GathadaJagannadharao
      @GathadaJagannadharao 3 місяці тому +24

      గెలుపు సిద్దించుగాకా (కూటమికి ) 😝😝😝😝😝

    • @venkateswarlunaru6078
      @venkateswarlunaru6078 3 місяці тому +8

      S u r right janasena 🔥 win avuthundi

    • @VenkataSubrahmanyam-bn1bm
      @VenkataSubrahmanyam-bn1bm 3 місяці тому

      TV​@@yvenugopalarao485

    • @krishnakvs4598
      @krishnakvs4598 3 місяці тому

      పిఠాపురం లో వంగా గీత ఓడిపోవడం ఖాయం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు లక్ష ఇరవైఐదు వేల మెజారిటీ జనసేనాని తో జనసేనాని గెలుస్తున్నారు..

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 3 місяці тому +93

    గీతగారి వృధయం విశాలం వాక్షుధి మానవతాభావం నిర్మలమనస్తత్వామ్ ధీనికితోడు జగన్ చేధోడు గీత గారిని గెలిపిస్తూ0ధి

  • @prasadn1601
    @prasadn1601 3 місяці тому +32

    ఆయన పిఠాపురంలో కూడా ఎక్కువ తిరుగలేదు సార్. గీత గారిదే విజయం 👍👍👍👍

  • @johnykaki1989
    @johnykaki1989 3 місяці тому +29

    వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత గారు విజేత

    • @user-qi4tv5wh9s
      @user-qi4tv5wh9s 3 місяці тому +2

      45000 votes Kuda padaledhu.. Geetha gariki.. ina parledhu nijame gelustaru andi devudu gelipistadu amen.

  • @sridharasureshkumar6601
    @sridharasureshkumar6601 3 місяці тому +24

    సార్ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి 171MLA లు గెలుపు సార్ MP లు 24 గెలుపు సార్ జూన్ నెలలో కలుద్దాం సార్ ❤❤❤❤

  • @kandregulamaheshnaidu4482
    @kandregulamaheshnaidu4482 3 місяці тому +15

    జై జగనన్న💯💯💯🙏🙏🙏🙏🙏🙏💪💪💪🔥🔥🔥

  • @purnachowdary8100
    @purnachowdary8100 3 місяці тому +16

    jayho jai mam vanga getha mam

  • @jairaayalgururadhasaaradhi5574
    @jairaayalgururadhasaaradhi5574 3 місяці тому +16

    మిత్రమా గమనించు
    వంగా గీత గార్కి పది వేలు మెజారిటీ 👈♥️
    సునీల్ గార్ని యాబై వేలు మెజారిటీ 👈♥️

  • @సమాజం
    @సమాజం 3 місяці тому +62

    గీతగారు, వర్మ గారు మాట్లాడిన మాటలు బట్టి, పిఠాపురం కు గీతగారే కరెక్ట్ అనిపిస్తుంది..ప్రజలు విజ్ఞులు అని భావిస్తున్నాను..👍👍

    • @rraghavendrarao6219
      @rraghavendrarao6219 3 місяці тому +3

      Reddyism *'poor'nam* gaa ardhamayyindi

    • @sree9311
      @sree9311 3 місяці тому

      Boy cott yeddy Ani okkasari bc sc st kapu anukunte 4 percent Galla business govindaa..next ade nilati vallu kulla pichi dhigudi

    • @sree9311
      @sree9311 3 місяці тому

      Boycott yeddy business shops function halls bla bla bla anukunte ni reddism govindaa next ade ...pedda reddys oke...
      Middle class yeddy gaalaa brathukulee?????

    • @thisisme2325
      @thisisme2325 3 місяці тому +2

      Varma kadhu kadha MLA candidate

    • @GosalaSudhakar-kp9is
      @GosalaSudhakar-kp9is 3 місяці тому

      Reddy ism ma ism aa dhegay Naa ko laara

  • @sharingcaringservingminist3953
    @sharingcaringservingminist3953 3 місяці тому +6

    No doubt at all Geethamma win Jai YSRCP 💪💪💪💪💪💪💪

  • @mkh4402
    @mkh4402 3 місяці тому +31

    Pk కి అంత సీన్ వుంటే పేకాట క్లబ్ వర్మ కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు😂

  • @RajendraPrasad-cv5dv
    @RajendraPrasad-cv5dv 3 місяці тому +7

    Madam !!! Welcome 🙏!
    Sure you will win

  • @missiletorso
    @missiletorso 3 місяці тому +6

    Great woman . So balanced

  • @RajendraPrasad-cv5dv
    @RajendraPrasad-cv5dv 3 місяці тому +11

    You are correct madam ! 🙏

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 3 місяці тому +7

    Just Nonsense. Package has no scene.

  • @saikumaramarakanti7340
    @saikumaramarakanti7340 3 місяці тому +5

    Geetha garu will win with small majority.

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 3 місяці тому +18

    వంగా గీత గారు గెలుస్తారు కన్ఫర్మ్

  • @samueljohn4803
    @samueljohn4803 3 місяці тому +3

    Wel sed mom

  • @narasingaraoviyyapu9667
    @narasingaraoviyyapu9667 3 місяці тому +55

    అసలు pk గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి 🤔

  • @narasimhabhogadi669
    @narasimhabhogadi669 3 місяці тому +1

    No doubt Sri Varma garu sacrificed himself and fought for the success of not only for the success of Sri Pawan Kalyan and for record majority. H Hatsoff to our beloved leader s Sri Varma garu.

  • @rajendrakumarpatro6525
    @rajendrakumarpatro6525 3 місяці тому +6

    Geetha Akka Zindabad & Geetha Akka once more 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nabirasool9263
    @nabirasool9263 3 місяці тому +11

    It's sure Edge for vanga geeta @majority 5000 votes

  • @user-uy3od6nh6q
    @user-uy3od6nh6q 3 місяці тому +2

    జై గీతమ్మ 🇱🇸💪🇱🇸

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 3 місяці тому +38

    వంగ గీత గారు ,గెలవాలండి ఇలాంటి ఎత్తిక్స్ వున్న వారు వస్తే ప్రజలు దేవుళ్ళు గా భావించి వారి వారి కష్టాలు ఏ కరువు పెట్టుకొని ఉపశమనం పొందుతారు ,జగన్ కు ఇలాంటి టీం ఉంటే ,రాష్ట్రం మొత్తం సుకంగా వుంటుంది

    • @LuckyLucky-yy3zm
      @LuckyLucky-yy3zm 3 місяці тому +7

      ఏతిక్స్ ప్రకారంగా ఐతే జగన్ కి వక్క ఓటు కూడా వెయ్యకూడదు

    • @yalamanchilinageswararao5584
      @yalamanchilinageswararao5584 3 місяці тому

      👍 yes

  • @sureshkumar-tp9rp
    @sureshkumar-tp9rp 3 місяці тому +111

    వంగా గీత గారు టీడీపీ లో రాజకీయ అరంగేట్రం చేసి prp లో mla ga నెగ్గి అలా ఎదిగారు.తరువాత ysr cp లొ ఎంపీ క్రింద నెగ్గి 4 1/2 ఇయర్స్ నుంచి రాని గీత గారు ఇప్పుడు వచ్చి ఓటు అడుగుతున్నారు

    • @janakiallu3115
      @janakiallu3115 3 місяці тому +6

      అభివృద్ధి పనులు చేపట్టుటలో ఆరి తేరిన మెగా మహిళా శాసన సభ్యులు శ్రీమతి వంగా గీత మేడం గారు.
      రాబోయే జగనన్న ముఖ్యమంత్రి కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా మరింత అభివృద్ధి పనులు చేపట్టి No 1 మంత్రిగా ప్రజల మన్ననలు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఓటర్లు ద్వారా పొందుతారని ఆశిద్దాం.🎉

    • @sureshkumar-tp9rp
      @sureshkumar-tp9rp 3 місяці тому +6

      అస్సలు నిగ్గితే కదా డిప్యూటీ సిఎం ఇవ్వడానికి

    • @user-tb3qk2wd6q
      @user-tb3qk2wd6q 3 місяці тому

      .on​@@janakiallu3115

    • @dollartreeshark6786
      @dollartreeshark6786 3 місяці тому +3

      @@sureshkumar-tp9rpVanga Geeta is a good person.

    • @prasadvutukuri9216
      @prasadvutukuri9216 3 місяці тому +1

      Zee Chanel avagaahana leeni Chanel win pk 100000 lak mezariti Mad fellow

  • @naiduchatti4811
    @naiduchatti4811 3 місяці тому +19

    నాది వైసిపి పార్టీ కానీ పిఠాపురం 50000 మెజ్రిటీ వస్తది

  • @nunnavenkateswarao7662
    @nunnavenkateswarao7662 3 місяці тому +11

    గీత గారు ఎలా మాట్లాడారు వర్మ ఎలా మాట్లాడారు చూడండి దీని బట్టి చూస్తే మీకు తెలుస్తుంది

  • @habibullhamd4976
    @habibullhamd4976 3 місяці тому +9

    పిఠాపురం.లో. వంగగీత గారు గెలిపించ డి. డిప్యూటి సీఎం చేస్తాను అని దమ్మ్ము ఉన్న నాయకుడు జగన్ చెప్పినారు
    కాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ను. గెలిపించండి అనీక్కడ చెప్పలేదు మరి ఎలాగెలుస్తడు.

  • @eechannel7794
    @eechannel7794 3 місяці тому +2

    Geetha mam should win 🎉

  • @zaklak6319
    @zaklak6319 3 місяці тому

    వాళ్ల నాయకుడు 52 రోజులు జైల్లో ఉండి రెండు ఎకరాలతో ఆరు లక్షల కోట్లు నొప్పిస్తే ప్రశ్నించేలా, తిరుపతిలో మోడీ ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు అది ప్రశ్నించేలా, విభజన హామీలు ప్రశ్నించేలా, విశాఖ ఉక్కు విషయంలో ప్రశ్నించేలా, భ్రమరావతి ని సింగపూర్ చేస్తా అన్నాడు ప్రశ్నించడం ఒలంపిక్స్ పెడతా అన్నాడు ప్రశ్నించగా 600 వాగ్దానాలు ఎక్కడున్నాయో ప్రశ్నించాలి, కుప్పం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి టమాటా బంగాళదుంప అమెరికా పంపిస్తా అన్నాడు అది ప్రశ్నించేలా

  • @apelections-ms3kd
    @apelections-ms3kd 3 місяці тому +3

    Madam Geetha gaari answering is so excellent, PK can’t speak at all like her, he is nothing infront of her. If she wins in this election that is very good for pitaapuram.

  • @ponnanarayana9732
    @ponnanarayana9732 3 місяці тому +5

    Jaijanasena jaipowerstar

  • @DwarapureddiSwaroopKumarskdr
    @DwarapureddiSwaroopKumarskdr 3 місяці тому +10

    జగన్ మోసం చేసాడు అబద్దాలు చెప్పాడు అన్నది ఎవడూ నమ్మడు.
    నువ్వు చెప్పేవన్నీ అబద్దాలు అని అందరికీ అర్థం అయ్యింది.

  • @sridharreddy2994
    @sridharreddy2994 3 місяці тому +2

    వంగా గీతా గారు గెలుపు సాధించవచ్చు అని కోరుకుంటున్నాను

  • @ravishankarbadry649
    @ravishankarbadry649 3 місяці тому +8

    Pawan never worried about losing or winning. He is committed, I hope zee news relalise it.

    • @chackodaniel
      @chackodaniel 3 місяці тому +3

      Committed to what ?.....losing 😂

  • @Jagan840
    @Jagan840 3 місяці тому +7

    Super sir correct 💯 Verma Garu Jai janasena party pspk 🎉🎉🎉🎉🎉❤

  • @sureshkumar-tp9rp
    @sureshkumar-tp9rp 3 місяці тому +81

    50 వేలు పై మెజార్టీ తో పవన్ కళ్యాణ్ గారు విజయం తో అసెంబ్లీ కి వెళ్తున్నాను.బటన్ నొక్కేసి, దాని పేరుతో డబ్బులు నొక్కేసే వాళ్ళకి ఓటు మేము వేయము.పక్కా పిఠాపురం వాడిగా చెపుతున్నాను.జై jenasena

  • @RamanaMurthyReddy
    @RamanaMurthyReddy 3 місяці тому +7

    Vanga Geeta garu pitapuram 100% win

  • @sreenivasrao3596
    @sreenivasrao3596 3 місяці тому +87

    Pavan Kalyan 75000 majority pakka

  • @aharonugummalla4776
    @aharonugummalla4776 3 місяці тому

    I wish you that you are the winner and going to be Deputy CM

  • @bunnyreddy745
    @bunnyreddy745 3 місяці тому +23

    ఇది గుర్తుపెట్టుకో జూన్ 4 నా మాట్లాడుకుందాం....

    • @goo1214
      @goo1214 3 місяці тому +1

      ఈ వర్మ గురించి ఎదో అనుకొన్నాను కానీ అతని మాటలు వింటే చాల కథర్నాగ్ల ఉన్నాడు , పవన్ ఓడిపోయినట్టే.

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 3 місяці тому +133

    ఒక కులం వోట్ లతో ఎవడు గెలవడు

    • @sree9311
      @sree9311 3 місяці тому

      Yes pithapuram vallu kullam chudaledu ...
      Only matam adi converted gaale ycp ki vote vesaru

    • @bollavaramprasad6403
      @bollavaramprasad6403 3 місяці тому +1

      Faltu.chanel.garnaliste

    • @ksrinivasasai6950
      @ksrinivasasai6950 3 місяці тому

      KULAM KADURA PUVVA ANNI KULALU VOTE VESARU. GUDDA MUYYI

    • @KrishnamurthiSap
      @KrishnamurthiSap 3 місяці тому +6

      Vanga geetha odipothundhi

    • @krishnakvs4598
      @krishnakvs4598 3 місяці тому +6

      జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అన్నీ కులాల వారు ఓట్లు వేశారు గెలుపు తప్పదు జయహో జనసేనాని జై జనసేన.

  • @purnachowdary8100
    @purnachowdary8100 3 місяці тому +3

    jayho jai. vanga getha mam 🙏🏿👍🏿🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾💐💐💐💐💐💐💐🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @srinivaskishore8590
    @srinivaskishore8590 3 місяці тому +1

    U r desiding everything very good

  • @RambabuMachineni
    @RambabuMachineni 3 місяці тому +17

    గీత గారు! జగన్ గారు మీకు ఎంత భరోసా ఇచ్చారంటే ప్రజలకు ఒక అద్భుతమైన సూచన చేశారు. వంగా గీతను గెలిపించుకుంటే మీ పీఠాపురానికి అభివృద్గి చేసుకోడానికి DY CM పదవిని ఇస్తానని హామీ ఇస్తే దానిని తృణప్రాయంగా తీసివేయడం బాగా లేదు. అంతటి అభయమిచ్చిన తరువాత ప్రజలు ఉవ్వెత్తున హర్షధ్వానాలు చేస్తుంటే మీకు ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెంచుతామని ప్రజలు కేరింతలతో చెప్తుంటే ఆ విషయాన్ని హైలైట్ చేసి చెప్పవలసింది బోయి, నిస్తేజంగా చెప్పడం బాగాలేదు. ముఖ్యమంత్రి జగన్ అంతటివాడు మీకు ధైర్యాన్ని మీ గుండెల నిండా నింపడమే కాకుండా ప్రజలకు కూడా మనో నిబ్బరాన్ని నింపిన జగన్ గురించి గొప్పగా చెప్పకపోవడం శోచనీయం.

  • @prashanth2098
    @prashanth2098 3 місяці тому +84

    ఆత్మ సాక్షి సర్వే అంటే నే వైసీపీ సర్వే రా నయన 😂😂😂,,
    పోయి పోయి వాణ్ణే అడిగారా

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 3 місяці тому

      Atma sakshi kadu adi YS Jagan Sakshi.. Danni namme vadevadaina AP lo unnara YCP paytm gallu thappa

    • @sivajyothibhupana7413
      @sivajyothibhupana7413 3 місяці тому +2

      Correct nayana nijalaku prathieupalu

    • @user-db5zr6nt7e
      @user-db5zr6nt7e 3 місяці тому +2

      ఆత్మ సాక్షి బీజేపీ కలవక ముందు టీడీపీ కే చెప్పింది

    • @laxmansras8884
      @laxmansras8884 3 місяці тому +3

      Ore prasasanth athma ante allin one వచ్చేది వైసిపి

    • @swarajram4876
      @swarajram4876 3 місяці тому +2

      Meeku anukulanga cheppakapote ycp ya... Emi bhrrallura swami

  • @mohanrao7641
    @mohanrao7641 3 місяці тому +29

    పవన్ ఫాన్ మాట్లాడుతూ , పవన్ గెలిస్తే రాష్ట్రానికి మాత్రమే గాకుండా ప్రపంచానికి దిశా నిర్దేశనం చేస్తానన్నాడు.స్పేస్ షటిల్ లో ప్రయాణం చేస్తూ ప్రపంచ ప్రజలతో సంభాషిస్తూ ఆయా దేశాల్లో ప్రజల్ని చైతన్య వంతులను చేసి ఆదేశం ప్రభుత్వాలను శాసిస్తాడేమో.. అద్భుతమైన ప్రణాళికతో పవన్ ఉండటం అభినందనీయం..ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్..

    • @srinivasaraopathi6555
      @srinivasaraopathi6555 3 місяці тому +3

      అవును చేస్తాడు దిశ నిర్దేశం.ప్రతి ఒక్కరూ మూడుకి మించి పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెబుతాడు.పూనకల స్వామిలా వూగుతూ దేశమే కాక ప్రపంచం మొత్తం తిరుగుతాడు.

    • @harshalathachiranjeevi2720
      @harshalathachiranjeevi2720 3 місяці тому

      Pk asalu ikkada contest cheyyatame thappu.

  • @vvenkateswarao94
    @vvenkateswarao94 3 місяці тому +1

    Pavan dhatiki aame thattu ko ledu.
    Pavan is going to win.
    Pavan a national hero.
    Eeme vantinti kundelu
    Mogudiki thappa aame
    mukhamuevariki telusu
    Bahusa diposite kuda radu.
    🙋

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 3 місяці тому +22

    Pspk gaaru 50thousend+ mejartytho Gelustharu edhi pakka 🎉🎉🎉 Raasi Pettukondi💯

  • @tigutisekhar707
    @tigutisekhar707 3 місяці тому +2

    పిఠాపురం మెగా ఫాన్స్ అడ్డా😀

  • @sikaramramprasad1910
    @sikaramramprasad1910 3 місяці тому +16

    Pawan The real leader

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 3 місяці тому

    Geeta madam god bless you 🇸🇱🙏❤

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 3 місяці тому +8

    వర్మ గారు ఎవరినో ఒకరిని మిస్ అవుతున్నారు

  • @edukondaluchavvakula4226
    @edukondaluchavvakula4226 3 місяці тому +2

    జై జనసేన❤

  • @bsrao425
    @bsrao425 3 місяці тому +5

    పవన్కళ్యాణ్ గారు 80,000 above మెజారిటీ తో పక్కా గెలుపు ఖాయం 👍✌️✌️✌️💪💪💪

  • @SUBBIAH-dn4lw
    @SUBBIAH-dn4lw 3 місяці тому +2

    Jai. Ysr, cp. Jai. Ys. Jaganaiah. Jai. V. Githa, garu. Dy. Cm. Ap. Sure, sure. Thank. God.

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 3 місяці тому

    Super good 💯💯💯

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 3 місяці тому +3

    రోడ్లే కాదు మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్న 5సం.లలోపూర్తిగాతీరిపోవుజగన్ గారి కి మరొక్క అవకాశం ఇస్తే చాలా సమశ్య లనుఅధికమించే అవకాశం ఉంది

  • @zaklak6319
    @zaklak6319 3 місяці тому +1

    మరి ప్యాకేజీ వచ్చిన డబ్బులు ఏమైంది, పార్టీ ఫండ్ గా వచ్చిన డబ్బులు ఏమైనా వి,

  • @user-sr3sv6wz4z
    @user-sr3sv6wz4z 3 місяці тому +10

    మా కాకులు ఎక్కువ ఉన్నాము అని పిఠాపురం లో పోటీ చేశాడుపావలా గాడు.
    కానీ ఇక్కడ శివంగి శ్రీ వంగా గీత గారు డిప్యూటీ ముఖ్య మంత్రి గారు. ఉన్నారు.

  • @syedimranDR
    @syedimranDR 3 місяці тому +3

    Ycp will win vanga be deputy cm

  • @satyamaheswararaoinumarthi2399
    @satyamaheswararaoinumarthi2399 3 місяці тому +4

    వర్మ గారు చెప్పిన మాటలు అన్నీ అక్షర సత్యాలు...
    జై వర్మ
    జై జై జనసేన ❤❤❤

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 3 місяці тому +61

    ఓకే గీత మేడం ఎన్ని పదవులు తీసుకున్నారు కదా మీరు రాష్ట్రానికి కానీ పిఠాపురానికి గాని ఏం చేశారు

    • @ahmadvali2401
      @ahmadvali2401 3 місяці тому +7

      Pawan aneagadida pithapuram ku em cheasinadu

    • @sumanthvas9
      @sumanthvas9 3 місяці тому +9

      @@ahmadvali2401 power lo lekunda emi chestaru sir .. alochinche matladutunara ?

    • @sandeepjupudi3011
      @sandeepjupudi3011 3 місяці тому +5

      @@ahmadvali2401he has did with his own money to so many villages like water problems and uddanams kidney problems and so many old age people. Lots of Patriotism is there at Pawan Kalyan. What about your vanga geeta.

    • @honorplay4631
      @honorplay4631 3 місяці тому

      😊😊😊

    • @honorplay4631
      @honorplay4631 3 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @narasarajuayinaparthy9512
    @narasarajuayinaparthy9512 3 місяці тому +4

    గతం లో JSP కి 100 గారంటీ అన్నారు. ఏమయింది 1 వచింది. ఇపుడు అంతే

  • @guranasrinivasarao6872
    @guranasrinivasarao6872 3 місяці тому +17

    This is Last Election for వంగా గీత

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 3 місяці тому

    Complete politician చాలా చాలా బాగా చెప్పారు. అది ప్రజా నాయకుల యొక్క లక్షణం. ఇంకొకటి మీరు chepoaru నా రెస్పాన్స్బిలిటీ నాకు ఇచ్చిన భాద్యత కు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేస్తాను అని చెప్పారు. అది నరేంద్ర మోడీ గారు చేస్తారు

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 3 місяці тому +20

    2లక్షల ఓట్లకు 3000 నుంచి 5వేల రూపాయలు పంచగా దాదాపు 100 కోట్లు ఖర్చు అయ్యాయి, అందుకనే మేమే గెలుస్తున్నాం అని చెప్పండి గీత గారు

    • @lakshmanarao5815
      @lakshmanarao5815 3 місяці тому

      ఇద్దరూ పంచారుగా

    • @Rajusinger
      @Rajusinger 3 місяці тому

      Sollapara

    • @Rajusinger
      @Rajusinger 3 місяці тому

      Tdp jsp panchaleda

    • @ArunkumarThute-ly4hc
      @ArunkumarThute-ly4hc 3 місяці тому

      @@Rajusinger వైసిపి వాళ్లు 3000 నుంచి 5000 వరకు పంచారు ఆ తరువాత జనసేన వాళ్లు పంచాలని పంచారు 1500 తప్పనిసరి పరిస్థితిలో

  • @archan2121
    @archan2121 3 місяці тому +17

    Geeta garu manchi comedy chestunaru

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676 3 місяці тому +2

    గీత గారి మాటల్లో అస్సలు కాన్ఫిడెన్స్ లేదు

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 3 місяці тому +10

    Pavan win no doubt at all

  • @v9news407
    @v9news407 3 місяці тому +2

    వర్మా పధజాలం సద్ద దండగ అబద్దం.
    డబ్బులు పంచలేదుఅనడం అబద్దం

  • @DwarapureddiSwaroopKumarskdr
    @DwarapureddiSwaroopKumarskdr 3 місяці тому +14

    వర్మ నీ పాత ఓట్లన్నీ నీతోనే ఉంటాయి అని నువ్వనుకుంటే నీ అమాయకత్వం. అలా అయితే ఒకసారి గెలిచి రెండవసారి ఎందుకు ఓడిపోయావు?

    • @kirankumar465
      @kirankumar465 3 місяці тому

      nuvvu inka marava

    • @kakarkakar2198
      @kakarkakar2198 3 місяці тому

      Right

    • @krishnabiddika724
      @krishnabiddika724 3 місяці тому

      2014lo jagan enduku odipoyadu

    • @goo1214
      @goo1214 3 місяці тому +1

      ఈ వర్మ గురించి ఎదో అనుకొన్నాను కానీ అతని మాటలు వింటే చాల కథర్నాగ్ల ఉన్నాడు , పవన్ ఓడిపోయినట్టే.

  • @jagadishbabu9477
    @jagadishbabu9477 3 місяці тому

    VGeeth Winner God Bless U❤❤❤❤

  • @nirmal293
    @nirmal293 3 місяці тому +6

    గీత గారు విజయం 100%

  • @user-tc5xe3lc3w
    @user-tc5xe3lc3w 3 місяці тому +2

    Poina 5 years a develop chestaru adi cheppandi madam

  • @naveeninje1027
    @naveeninje1027 3 місяці тому +9

    అభివృద్ధి చెయ్యాలి అంటే గవర్నమెంట్ టిడిపి ఉండాలి కదా మరి పవన్ గారికి ఏ హోదాలో అభివృద్ధి చేస్తారు

    • @SreeVani-cw7rm
      @SreeVani-cw7rm 3 місяці тому

      Eppudu e padavi undi kotlu karchu pettaru odinaa gelichinaa pspk gaariki okkate Jai janasena 🙏🙏🙏

    • @zaklak6319
      @zaklak6319 3 місяці тому

      ప్యాకేజీ స్టార్ హోదాలో,

    • @sunilpagadal3779
      @sunilpagadal3779 3 місяці тому

      Cpk గాడు 3rd class actor

  • @PasupulavishnuPg
    @PasupulavishnuPg 3 місяці тому

    Yes
    Yes

  • @ramanujamtirumalapeddinti5881
    @ramanujamtirumalapeddinti5881 3 місяці тому +4

    We all wish you the best to Smt Vanga Geetha. We wait for your victory.

  • @prasadsvp7726
    @prasadsvp7726 3 місяці тому +4

    Jai jagan

  • @kollaparthiRambabu-gz9ci
    @kollaparthiRambabu-gz9ci 3 місяці тому

    జై జనసేన

  • @satyanarayanamantipally8142
    @satyanarayanamantipally8142 3 місяці тому +3

    పవన్కళ్యాణ్ గారికి డెబ్భై వేల మెజారిటీ కన్ఫర్మ్

  • @user-yo4vy5vx7j
    @user-yo4vy5vx7j 3 місяці тому

    JAI PSPK JAI JANASENA

  • @VENUGOPAL-wm4jy
    @VENUGOPAL-wm4jy 3 місяці тому +3

    ALL THE BEST GEETA AKKA GARU.

  • @rakada7
    @rakada7 3 місяці тому +1

    150000 పైనే అక్కా మీ మెజారిటీ

  • @VinodKoyya
    @VinodKoyya 3 місяці тому +18

    పిఠాపురంలో వంగా గీత గారు గెలుస్తున్నారు

  • @gurunadhareddy3416
    @gurunadhareddy3416 3 місяці тому

    రాజకీయానికి పూర్తిగా పనికి రాని వ్యక్తి పవన్ కల్యాణ్ గారు , రాజకీయం తన సేవ గా భావించే , వొంగా గితా గారు ప్రజల మనిషి.

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 місяці тому +17

    ఓడిపోతున్నాడు పవన్ ఇది నిజం...

  • @sivajiphotography7633
    @sivajiphotography7633 3 місяці тому +1

    pawan kalyan garu 80 to 100000 votes mejority tho geluthunnaru

  • @dharmareddy1740
    @dharmareddy1740 3 місяці тому +12

    PK గెలిస్తే. పొరపాటున CBN CM ఐతే. ప్రభుత్వం లో PK స్థానం ఏవిటో

    • @VsP_04
      @VsP_04 3 місяці тому +1

      Dyputy cm

    • @nageshwarraokadimisetty603
      @nageshwarraokadimisetty603 3 місяці тому +1

      Depyuty cm

    • @alwayschaitu7001
      @alwayschaitu7001 3 місяці тому +4

      Doctor pakkana componder position

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN 3 місяці тому +2

      @@alwayschaitu7001correct ga cheppaaru sir 🤝

    • @rakada7
      @rakada7 3 місяці тому +1

      మరి 2014 లో ఎందుకు ఇవ్వలేదు?

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 3 місяці тому +1

    వంగా గీత win

  • @naiduchatti4811
    @naiduchatti4811 3 місяці тому +9

    నాది వైసిపి పార్టీ కానీ పిఠాపురం లో జానసేన 50000 మెజ్జరిటి గెలిస్తరు పక్క

  • @sridharasureshkumar6601
    @sridharasureshkumar6601 3 місяці тому

    సార్ పిఠాపురం లొ పవన్కళ్యాణ్ ఓటు లేదు కాని వర్మ చాలా బాగానే చేపడుతున్నారు ఇంత దరిద్రమాసార్

  • @laxmannewsongs7537
    @laxmannewsongs7537 3 місяці тому +4

    Varma garu super sir ❤

    • @kakarkakar2198
      @kakarkakar2198 3 місяці тому

      No వర్మ వెస్ట్

  • @suraganisureshh7936
    @suraganisureshh7936 3 місяці тому

    Well interview

  • @sikaramramprasad1910
    @sikaramramprasad1910 3 місяці тому +6

    Pspk win

  • @prasadn1601
    @prasadn1601 3 місяці тому

    అవి అన్ని కోపంలో వచ్చిన మాటలు తప్ప వేరే యేమి కాదు సార్, అలా అనుకుంటే పవన్ గారు కూడా ఆవేశం లో నా పేరు, పార్టీ పేరు మార్చు కుంటానని అన్నారు. అలా ఐతే అది జరుగుద్దా, కేవలం ముద్రగడ గాని పవన్ గాని పేర్లు మారిపోవ్ కదా పార్టీ ల క్యాడర్ కూడా అలోచించి మాట్లాడాలి తప్ప నాయకుల ఆవేసంలో వచ్చిన మాటలు పట్టించు కోవద్దని కోరుతున్నాం 👍👍

  • @user-db5zr6nt7e
    @user-db5zr6nt7e 3 місяці тому +17

    గెలవడు ... కాపులలో turupu kapulu పవన్కళ్యాణ్ కు వెయ్యలేదు

    • @kinglucifer454
      @kinglucifer454 3 місяці тому

      Pithapuram lo thoorpu kapulu endhuku untaaru ra erri puvva

    • @anjaneyaswami9284
      @anjaneyaswami9284 3 місяці тому +1

      అందరు వేశారు

    • @thisisme2325
      @thisisme2325 3 місяці тому

      Mem enduku veyaledhu ra puka... 90% andaram vesam

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 місяці тому +1

    Jai Sri ram

  • @user-hd9dn5ky2x
    @user-hd9dn5ky2x 3 місяці тому +10

    V geeta wins with 10000 major ity

    • @sainaidu3270
      @sainaidu3270 3 місяці тому

      Ne brathuku pukulo na suli 10k ki 20k estha gudhalo dhammu untey katuko