KCR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Live Show - TV9

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #LIVEShowWithKCR #KCR #RajinikanthWithKCR #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #KCRLive #brs #KCRInterviewLive #KCRInterview #LokSabhaElections2024 #telanganapolitics #telanganaelections

КОМЕНТАРІ • 2,7 тис.

  • @neelalasaikumar3501
    @neelalasaikumar3501 12 днів тому +304

    నాది సూర్యాపేట జిల్లా భక్తలాపురం గ్రామం సార్ నాకు ఇప్పుడు 27 ఏళ్ల నా జీవితంలో మా ఊరు కి నీరు వచ్చినట్టు చూడలేదు సార్ కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చాయ్ సార్ ఈది మాత్రం నిజం సార్

    • @Zirithoughts
      @Zirithoughts 12 днів тому +9

      మాది అదే జిల్లా... కానీ నాకు 41, ఇంతవరకు ఉద్యోగాలు ఇస్తా అని.. ఇవ్వలేక పాయే?? లీక్ లు సృష్టించి.. అన్నీ, కొన్ని, కొసరు అమ్ముకునే... అమ్మ, బిడ్డ, కొడుకు, కోడలు, అల్లుడు కి మాత్రమ్ ఉద్యోగాలు ఇచ్చే.. ఇప్పుడూ ఏమాయే??
      నిండా మునిగే!?? Kcr,ktr..???

    • @sampathpatel9729
      @sampathpatel9729 11 днів тому +26

      ​@@Zirithoughtsnuvvu epudu collector ayithavu babu ayithavu

    • @omnamashivaya1573
      @omnamashivaya1573 10 днів тому +4

      Me suryapet valaku brain ledu kabati jagadish warreddy ni gelipincharu
      Nagaram am development ayindi
      Arvapally
      Tirumalagiri

    • @Pandu-zd9iy
      @Pandu-zd9iy 10 днів тому +1

      @@sampathpatel9729😂

    • @srinaveendjsoundsnzb8684
      @srinaveendjsoundsnzb8684 8 днів тому +2

      Tammudu nv 19 kid antha mundu congrs apadu em levu badha chepukolem kani kcr kaka vachinakaaa masthu updated aiendhi mana telangana ❤❤ jai telangana jai kcr

  • @lazarassanjay1083
    @lazarassanjay1083 11 днів тому +77

    Watching from past 3hr.. it's 4am in the morning... Pure class intelligent and great knowledge about of Telangana!! KCR❤

  • @SuryaAutoLPG-gh8wr
    @SuryaAutoLPG-gh8wr 10 днів тому +46

    This man KCR is equivalent to 100 Technocrats and 100 Beaurocrats. His intelligence and knowledge is just like a text book to all agriculture and engineering students out there . hats off to this man. Telangana is really lucky to have this man.

  • @kirang98
    @kirang98 12 днів тому +183

    అద్భుతమైన ఇంటర్వ్యూ కెసిఆర్ సార్ ఒక రాష్ట్రము మీద పట్టు CM ఉండే లక్షణాలు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @shaikmahaboob209
    @shaikmahaboob209 12 днів тому +358

    అన్నా మాది ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్వ్యూచాలా ఓపిగ్గా వింటున్నాం ఇంత ఓపిగ్గా సమాధానం చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇయనె గ్రేట్ కేసీఆర్ సార్❤❤

    • @ravi4frndz
      @ravi4frndz 12 днів тому +16

      మన పనికిమాలిన ముఖ్యమంత్రి కి, నా బొచ్చు కూడా తెలియదు. ఏడ దొరికాడో మన దరిద్రానికి!

    • @GK-is4cn
      @GK-is4cn 11 днів тому +4

      ​@@ravi4frndzCBN paid media interview ఎవరు చూస్తారు

    • @raghuomc
      @raghuomc 11 днів тому +11

      ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. తను ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఒక్క మీడియాకు కూడా interview ఇవ్వలేదు. ఓడి పోయినాక తత్వం బోధ పడింది.

    • @GK-is4cn
      @GK-is4cn 11 днів тому

      @@raghuomc అరే ఎర్రిపూకా బోధపడింది జనాలకి ఎందుకు ఓడించామా అని. నీ లాంటి ఆంధ్ర గుంట నక్కలకు తెలియదు ground reality

    • @bellampallisampath6199
      @bellampallisampath6199 11 днів тому

      నీ బొంద రా
      నీ బొంద

  • @sajeshrao
    @sajeshrao 12 днів тому +60

    1.3 million views in just one day. 😍❤❤😍
    Telangana Baapu
    ❤️🙏KCR🙏❤️

  • @86udayam
    @86udayam 10 днів тому +67

    కేసీఆర్ గారికి ఉన్న తెలంగాణా ప్రాంతం గురించిన అవగాహన గత 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టింది.

  • @ksp1306
    @ksp1306 12 днів тому +52

    Without KCR Telangana ne ledu... Opposition Parties aa levu ..... every Telangana people salute to him 🙏

  • @premalinivolgs4071
    @premalinivolgs4071 13 днів тому +776

    అన్నా మీరు అధికారుములో వున్నపుడు... ఇలా ఇంటర్వ్యూ ఇచ్చి క్లారిటీగా చెప్పుంటే మిరే గెలిచే వాళ్ళు..... ఆంధ్ర నుఁడి ప్రేమ్

    • @Simbha212
      @Simbha212 13 днів тому +24

      Interview ki 14 yrs pattindi...... Geliste inka 14 yrs pattevi..... Yentha thopu ayina prajala ku badyathatho, bayam tho undali.... King laga cheste naduvadi..... Telangana vallaki self-respect first.... Adi yetha vadu ayina sare

    • @azx914
      @azx914 13 днів тому

      న్యూస్ ఛానల్ లో కాళీ కూసోని సొల్లు చెప్పడానికి కేసీఆర్ అంత ఫ్రీగా లేడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయనకున్న సవాళ్లు ఎన్ని ....ఒకపక్క ఆంధ్ర లీడర్స్ మరోపక్క తెలంగాణ వాళ్లు ఇంకోపక్క తెలంగాణ అభివృద్ధి నీళ్లు కరెంటు ఇవన్నీ కలుపుకొని తెలంగాణ డెవలప్ చేసింది నీలాంటి పని పాట లేని వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చేటోళ్లు బాగా మందున్నారు చూసుకో

    • @OneplusNord3-kr8oy
      @OneplusNord3-kr8oy 13 днів тому +8

      Yes u r right

    • @ravipasupula896
      @ravipasupula896 13 днів тому

      ​@@Simbha212😅😅 ll pool
      lin nblk ki lp nave😅 bh j mm

    • @Mahesh-fv2mp
      @Mahesh-fv2mp 13 днів тому +5

      Bongu

  • @abhilashkota7816
    @abhilashkota7816 13 днів тому +464

    When KCR speaks everyone listens 👏
    Em knowledge sirrrrrr🔥🙏

  • @vamshikrishna6410
    @vamshikrishna6410 10 днів тому +15

    KCR seriously has high level of knowledge on each and every inch of Telangana in all aspects 😮

  • @veerababu6145
    @veerababu6145 12 днів тому +48

    First time in the history of Telangana politics we have seen. Later next we can't expect someone else to continue... Evergreen KCR SIR.

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i 13 днів тому +629

    సార్ మీ mla లు వాళ్ళ చేసిన దౌర్జన్యాలు, బుకబ్జాలు, అక్రమ పాలన వల్ల మీ mla లను తిరస్కరించారు ప్రజలు కానీ.. నిన్ను వదులుకోవాలనుకోలేరు కేసిఆర్ గారు

  • @sasikanthrvn
    @sasikanthrvn 13 днів тому +71

    Rajnikanth is doing real journalism now a days. We need more people like you in media.

  • @kurreramesh8637
    @kurreramesh8637 9 днів тому +14

    This is the only one interview which made me not miss the one second of it seriously

  • @KurmaManohar
    @KurmaManohar 11 днів тому +25

    I think he stored Data in his mind more than Google drive 🤯

  • @rahulreddy2065
    @rahulreddy2065 13 днів тому +395

    KCR should have given this interview before elections. Too late he did this. But KCR was not available to media nor to any other media to explain what he did for these 10 years.. he did good things too but failed to promote this..give a like who agrees with me on this.❤

    • @satishsiripuram5842
      @satishsiripuram5842 13 днів тому +30

      It wouldn’t have matter because people were in the “Maya” of 6 guarantees

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 13 днів тому +18

      Yes I agree reddy sab.....KCR garu dabba kotukovadam estam undadhu edhey KCR ki chedu ayendhi....

    • @spraveen
      @spraveen 13 днів тому +13

      Kcr had given more pressmeets than any cm in Telangana last 10 years

    • @MAHESH_msp
      @MAHESH_msp 13 днів тому +11

      We are missing KCR sir to watch him in News channels
      KCR gariki enni sarlu vote vesina thakkuve
      Again I vote to car only because I love 🚗 party and their developments👊👊👊

    • @SriGundapaneni
      @SriGundapaneni 13 днів тому +3

      Same happened with cbn as well

  • @Baab098
    @Baab098 13 днів тому +129

    4 hours full knowledge thoni matladinadu . Really great . Telangana public is missing you sir .

  • @navileveerababu7159
    @navileveerababu7159 10 днів тому +61

    సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మలపల్లి గ్రామంమా చెరువులోకి నీళ్లు వస్తాయి అని నా జీవితంలో అనుకోలేదు ఇప్పుడు కాలేశ్వరం నీళ్లు వస్తున్నాయి అది కేసీఆర్ గారి వలన సాధ్యమైంది జై కేసీఆర్

    • @GK-is4cn
      @GK-is4cn 7 днів тому +4

      మునగాల మండలం, నెలమర్రి, పోయిన ఎండాకాలం ఈ ఎండాకాలం clear గా అర్ధం అయ్యింది

    • @indiatrends2456
      @indiatrends2456 3 дні тому

      KaChaRa batch😂

    • @GK-is4cn
      @GK-is4cn 3 дні тому

      @@indiatrends2456 నీ అమ్మ pooku దెంగిన batch రా లంజాకొడకా

    • @GK-is4cn
      @GK-is4cn 3 дні тому

      @@indiatrends2456 ఎంత మంది దెంగితే పుట్టావు

  • @jacobjack8714
    @jacobjack8714 11 днів тому +24

    Father of Telangana for a reason.. that's how a visionary speaks. He knows it better when it comes to any subject of Telangana. Hats off sir. We need you as long as you're alive.

  • @vishnukumar6028
    @vishnukumar6028 13 днів тому +80

    Leader is always a leader. 2 Hrs schedule vs 4 Hrs interview . Hats off KCR 🎉

  • @dhachanaprashanthreddy6584
    @dhachanaprashanthreddy6584 13 днів тому +585

    తెలంగాణ అభివృద్ధి గురించి మీకు అణువణువు పరిజ్ఞానం ఉంది సర్.. జై కేసీఆర్...

  • @venkatsrkyt
    @venkatsrkyt 11 днів тому +12

    Only one thing is missing in the speech/interview, I'll say that on behalf of KCR Garu - Jai Telangana!! Jai Hind!!

  • @shivakumarimmadishetti3111
    @shivakumarimmadishetti3111 12 днів тому +35

    కేసీఆర్ గారు మా దగ్గర గోదావరి లో ఫుల్ గా నీళ్ళు నిండు గా ఉండేది ఇప్పుడు ఎడారి లా అయిపోయింది.ఈ కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు ఎడారి అయింది.మళ్ళీ మీరే రావాలి సర్...ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది మునపటి తెలంగాణ కావాలి అనుకుంటే వాళ్ళకి ఓటు వేసి తెలంగాణ నీ బతికించండి ప్రజలారా...🙏🙏🙏

  • @user-uk9ou5fd8i
    @user-uk9ou5fd8i 12 днів тому +182

    ఎమ్మెల్యేలు ఓడిపోతే అనుకున్నాను కానీ సార్ మీరు ఓడిపోతారని😢😢 అయినా మా సీఎం నువ్వే సార్ జై కేసీఆర్ 💪💪💪💪

  • @eadesambasiva9782
    @eadesambasiva9782 13 днів тому +123

    Age 70 interview non stop for 4 hrs ......great leader

  • @vikassreepathi6788
    @vikassreepathi6788 12 днів тому +15

    Kcr sir is lecturer Of Telangana...

  • @naveengopalkandi
    @naveengopalkandi 11 днів тому +15

    Salute to ur patience kcr sir for every single answer and detailing 👏👏👏

  • @WitcherAdarsh
    @WitcherAdarsh 13 днів тому +180

    Almost 1 million views in 6 hours . Wow 😱🔥🔥

  • @smilysingh1994
    @smilysingh1994 13 днів тому +169

    This was needed before State elections

  • @Rishiamshu_04
    @Rishiamshu_04 12 днів тому +52

    ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటే ఇంత knowledge ఎక్కడిది. ఎంత అనుభవం ఉంటే అల మాట్లాడతారో ఆలోచించండి. బట్టకాల్చి మీదేసే ప్రయత్నాలు మానుకోండి. ఊరికే మైకు దొరికితే చాలు అరవడం కాదు.knowledge సంపాదించుకోవడం చాలా అవసరం.

    • @raghuomc
      @raghuomc 10 днів тому +4

      Kcr కి అద్భుతమైన తెలివి ఉంది.... మాటల మరాఠి... మాటలతొ తిమ్మిని బమ్మిని చేయగల సమర్ధుడు... ఇవన్నీ ముందు పంపిన ప్రశ్నలు... ప్రిపేర్ అయి జవాబులు ఇస్తుండు .... అతి అహంకారం, అవినీతి కుటుంబ పాలన వల్ల ఒడిపోయిండు ....

    • @ammollathirupathi
      @ammollathirupathi 10 днів тому

      🤔

    • @GK-is4cn
      @GK-is4cn 7 днів тому

      ​@@raghuomcఎవడ్రా నువ్వు, Narayana school బచ్చా లా ఉన్నావు. Present past diff తెలవని దద్దమ్మ

  • @nazeerahmed1320
    @nazeerahmed1320 11 днів тому +10

    Hero of Telangana..
    Visionary leader..

  • @umeshsmiley1341
    @umeshsmiley1341 13 днів тому +209

    2 సినిమాలు చూసినట్టు వుంది 😅 సూపర్ ఎక్సప్లేనేషన్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @premalinivolgs4071
    @premalinivolgs4071 13 днів тому +176

    అన్నా.... ఆంధ్రా నుండి చూస్తున్నాం.....

  • @rajaperfectarts..officialc1099
    @rajaperfectarts..officialc1099 11 днів тому +8

    ఒక రాష్ట్రం కోసం ప్రజలకోసం ఇంత మెధషు తో ఆలోచించే cm ని మిస్ చెసుకునధుకు నిజం గ తెలంగాణా సమాజం థలదించుకొవలి

  • @shaikmahaboob209
    @shaikmahaboob209 12 днів тому +24

    ఎవరు తెలంగాణను పరిపాలించిన కెసిఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కెసిఆర్ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించి చేయాలి కెసిఆర్ లేకుంటే ఈరోజు తెలంగాణ లేదు కెసిఆర్ కు తెలంగాణ మీద చాలా అవగాహన ఉంది

  • @SK-nt3nn
    @SK-nt3nn 13 днів тому +228

    ఎప్పుడూ ఫాంహౌస్ లోనే ఉంటే ఇంతటి విషయ పరిజ్ఞానం ఎలా వస్తుంది? ప్రతీ సమస్య గురించి పూర్తి అవగాహన ఉంటేనే సాధ్యం అవుతుంది. మాట్లాడే ప్రతి మాట ఎలాంటి అంతరాయం లేకుండా ఏ అధికారి సహాయం లేకుండా మాట్లాడం చూస్తేనే అర్ధం చేసుకోవచ్చు...తెలంగాణ రాష్ట్రం కోసం ఈ పది సంత్సరాలపాటు ఎంత కష్టపడి ఉంటారో...ఇది అర్ధం చేసుకోకుండా ఫ్రీ స్కీమ్స్ కి ఆశపడిన ప్రజలు తెలంగాణ అభివృద్ధిని మళ్ళీ 10 సంవత్సరాల వెన్నక్కి తీసుకెళ్ళారు

    • @vicky1130
      @vicky1130 12 днів тому

      Telangana lo lenollu KCR gurinchi mataladakandi. KCR oka dictator. Youth ki recruitments leka sachi poyaru. Veedu em pedha sudha poosa kadu. Ahamkaram dinchali anukunnam dinchi chupinam. KCR ni dinchinam Congress medalu vanchi panlu cheinchukuntunnam kuda.

    • @nayinilenin3713
      @nayinilenin3713 12 днів тому

      Janalu pichollem kadu, kcr yedava kabatte odagottadu

  • @ashokmaragani5768
    @ashokmaragani5768 13 днів тому +55

    12laks people chusaru 1 day complete kuda kaledu great kcr garu from Ap

  • @sreenivaschalla5732
    @sreenivaschalla5732 11 днів тому +14

    సెకండ్ మిస్ కాకుండా వీడియో మొత్తం చూశాను నేను

  • @v1tv_creator
    @v1tv_creator 11 днів тому +9

    జై కేసీఆర్ గారు జై తెలంగాణ ❤ వింటున్న కొద్ది వినాలి అనిపిస్తుంది సర్ మిరెన్ని గంటలు మాట్లాడిన వినాలి అనిపిస్తుంది love you sir❤ JAI KCR JAI BRS ❤

  • @kumarura8647
    @kumarura8647 12 днів тому +25

    మల్లీ కేసీర్ రావాలి అన్న వారు లేయిక్ చేయండి 🚩

  • @muralikrishna2782
    @muralikrishna2782 13 днів тому +88

    100% correct

  • @karunasatkuri1206
    @karunasatkuri1206 7 днів тому +4

    ❤❤ telangana అంటేనే kcr❤❤ thanu ఎంత దూరంగా వుంటే telangana Antha arphen avuthundi 😢

  • @srilathakelleti4103
    @srilathakelleti4103 12 днів тому +9

    Sir mee knowledge wow
    Jai Telangana

  • @raiseyourinnervoice
    @raiseyourinnervoice 13 днів тому +188

    Em feel undi mama KCR matladutuntey.

  • @whydoucare354
    @whydoucare354 13 днів тому +119

    4 hrs marathon, no one I repeat no one in this world can do such an interview with such patience and passion towards a state ❤️‍🔥🫶

  • @hanand8524
    @hanand8524 12 днів тому +11

    తెలంగాణ యాస జిద్దు చాలా రోజులకు వింటున్నాం sir... Simple ga అనిపించొచ్చు but aa word ki unna power only telnagana యాస తెలిసిన వాళ్ళకే. తెలుస్తుంది

  • @prabhakarreddyseggari8093
    @prabhakarreddyseggari8093 10 днів тому +8

    Really beautiful explanation …great leader 👏👏

  • @vamshirathod9873
    @vamshirathod9873 13 днів тому +229

    తెలంగాణ పై మీకు ఉన్న విజన్ లో కాంగ్రేస్ వాళ్లకు 5శాతం కూడా లేదు అని తెలిసింది😂 ఇది కూడా మంచికే అనుకోవాలి పాలు ఏవో నీళ్లు ఏవో తెలవడానికి❤

    • @syedlatheef9791
      @syedlatheef9791 13 днів тому +6

      Yes brother oka pustakam laa prati anuvu telusu kcr gariki

    • @niranjanreddy555
      @niranjanreddy555 12 днів тому +4

      Kani mana dustiti entante ee congress voters mararu.

  • @kanakarajuthadepu2304
    @kanakarajuthadepu2304 13 днів тому +167

    1 million views in 7 hours. Wow...The Leader, The Speaker, The Telangana Visionary. Google engine of Telangana. The knowledge.The K.C.R. We miss your monitering, caring. A big Salute to you. All the best for BRS.🎉 Kcr is not loss, public only loss the great leadership.

  • @sidvlogs7677
    @sidvlogs7677 12 днів тому +9

    See kcr sir he knows everything about Telangana surely we missing ur sarvice for next 5 years 😢😢😢 kcr bsbu ❤❤😢

  • @stalinzephaniah5766
    @stalinzephaniah5766 11 днів тому +9

    KCR has Good Knowledge about Telangana Geography among all the Politicians ..

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 13 днів тому +265

    ఎంతమంచి సంభాషణ, విలువైన సమాచారంతో కూడిన భరోసా, మళ్ళీ (పాత) మంచి రోజులోచ్ఛే కాలం ఎంతోదురంలో లేవనిపిస్తుంది, ప్రజలు ఈ వ్యత్యసాన్ని గమనిస్తరు, అర్థం చేసుకుంటారు, మంచి నిర్ణయం తీసుకొని, పాలేవో నీళ్ళేవో గమనించి రాబోవు ఎన్నికల్లో మంచి ఫలితాలను ఇస్తారని ప్రఘడంగా భావిస్తూ, నమ్ముతూ..!
    జై తెలంగాణ.!జై కెసిఆర్..🙏
    8 గంటలు (11పీఎం వరకు) పనిచేసిన అలసటంతా ఈ రెండు గంటల ఇంటర్వ్యూ తో పోయింది, చెవులల్లో తేనెపోసినంత ఆనందం కలిగింది, నిరాశ నిస్పృహలతో వున్న నాలాంటి తెలంగాణా వాదులకు రాష్ట్ర భవిషత్తు పై ఎంతో ఆశలను కలిగించింది మన సారు కెసిఆర్ భరోసా..!😊

    • @dsrinivas5231
      @dsrinivas5231 13 днів тому +7

      సూపర్

    • @meranaamjoker
      @meranaamjoker 13 днів тому +6

      vaammo vaayyo...పాత రోజులంటే ఏంటి నాయనా?

    • @balarajubaswaraju9343
      @balarajubaswaraju9343 13 днів тому

      😂😂😂

    • @EM-uh7tk
      @EM-uh7tk 13 днів тому +5

      @@meranaamjoker joker gaanivaa kaada nuvu neeketla ardham aithadhi? Ravvaa gaadi deggaraki po.. KcR gaari laagu tho paatu .. batti kaadi vankaayi , aa komatoni kobbari chippa isthaadu neeku.. neeku avee gold and golden days

    • @dhachanaprashanthreddy6584
      @dhachanaprashanthreddy6584 13 днів тому +5

      Jai KCR...

  • @saiganesh.kanchi
    @saiganesh.kanchi 13 днів тому +422

    Close to 1 Million views within 6 hrs power of kcr

  • @kkvishwanath3221
    @kkvishwanath3221 12 днів тому +12

    Extraordinary knowledge salute sir....CM gelichivunte Hyderabad Telangana TOP world vundedhi

  • @nagarjunag7474
    @nagarjunag7474 10 днів тому +5

    కేసీఆర్ సర్ మీరు గొప్ప రాజకీయ నైపుణ్యం కలిగిన వారు. I am big fan of you sir..

  • @laxminarayana791
    @laxminarayana791 12 днів тому +117

    కేసీఆర్ గారు ఎంత కీకారణ్యంలో ఉండి ఇంటర్వ్యూ ఇచ్చినా చూడక తప్పదు వారి మేధస్సు బుద్ధి అవన్నీ దేశం మీద రాష్ట్రం మీద వారు తీసుకున్న ప్రతీ అంశం మీద ఏదైనా మూలల నుండి చెప్పగల సమర్థులు మరియు నాకు ఊహ తెలిసిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర
    ముఖ్య మంత్రి మరియు పాలన దక్షత కలిగిన ఏకైక నాయకులు వారు వారికి ఇప్పుడు 70 సంవత్సరాల వయసు ఏది ఏమైనప్పటికీ దేవుడు వారికి మంచి ఆశీస్సులు ఆయుష్షు ఆరోగ్యం ఇచ్చి తెలంగాణ ప్రజలకి ఒక దిక్సూచి గా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం

  • @surendarkoppula3183
    @surendarkoppula3183 13 днів тому +133

    మాది సూర్యాపేట మాఊర్లో ఒకపుడు ఉప్పు నీళ్లు తాగాము మిషన్ భగీరదా ద్వారా మంచినీళ్లు తాగుతున్నమ్ ఆది kcr

  • @kantorinarisingarao4243
    @kantorinarisingarao4243 12 днів тому +28

    అత్యంత ధనిక దేశం ఆమెరికా అత్యంత అప్పులు వున్నా దేశం ఆమెరికా tv9రజినీకాంత్ గానికి సూపర్ పంచ్ ఇచ్చిండు కెసిఆర్

  • @prashanthkumar5739
    @prashanthkumar5739 11 днів тому +8

    ఆంధ్ర లో ఇప్పుడు ఉన్న cm రేపు వచ్చే cm ఇంత క్లియర్ కట్ గా మాట్లాడే cm ఉంటే చెప్పండి

  • @prabhasnayak
    @prabhasnayak 13 днів тому +107

    4 గంటల ఇంటర్వ్యూ కుడా 30 నిమిషాల ఇంటర్వ్యూ లా ఉందీ అధీ పవర్ ఆఫ్ కేసీఆర్ లవ్ యూ కేసీఆర్ సార్ ❤❤

  • @bodakobi7374
    @bodakobi7374 13 днів тому +23

    Omg this man is full encyclopaedia,the knowledge on every department and aspect in government and governance,never seen politician being a professor of knowledge,Great sir ,have a healthy and long life ..

  • @lekhasree6139
    @lekhasree6139 8 днів тому +7

    Maa nirmal chaala chenge aiendhi miru cm ayyaka anthaku mundhu chaala venakabadi abivrudhiki nochukoledhu tq sir

    • @Baab098
      @Baab098 8 днів тому +2

      Nirmal lo two govt hospitals super okati Divya garden deggara

  • @crazyteluguvideos
    @crazyteluguvideos 11 днів тому +7

    Jai KCR jai Telangana 🥳💪💪💪👌👌👌🙏🙏🙏🙏❤️❤️❤️

  • @ravikiran8858
    @ravikiran8858 13 днів тому +133

    ఇంత క్లారిటీ ఇన్ని లెక్కలతో సహా చెప్పే నాయకుడు కాంగ్రెస్ లో ఒక్కడు లేడు

  • @jayanthireddy8795
    @jayanthireddy8795 13 днів тому +67

    Wat a knowledge Wat a confidence awesome interview

  • @srinivassam5542
    @srinivassam5542 11 днів тому +6

    One interview cleared all doubts of the bogus allegations of the bogus party’s and media!

  • @Sainath1989
    @Sainath1989 10 днів тому +3

    Each and every minute i got tears in my eyes !!! Gr8 leader !!!
    Jai KCR !!!

    • @podevokka
      @podevokka 3 дні тому

      Baada padhaku Anna.. mundu mundu chupinchali

  • @sunilkethavath2550
    @sunilkethavath2550 13 днів тому +21

    One of the most intellectual interview I have ever seen. To the point, so transparent no bakwaas at all.

  • @VenkatadriSriramula-tt3vt
    @VenkatadriSriramula-tt3vt 13 днів тому +133

    Ur great sir hatsup to u excellent explanation fantastic sir

  • @Viratiejdhf
    @Viratiejdhf 8 днів тому +2

    What a clarity of thought. What a leader. Jai KCR.

  • @sriniwaaskistapuram4333
    @sriniwaaskistapuram4333 12 днів тому +22

    ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమైన అనుకుంటుంది ఈ ప్రభుత్వం ఇలాంటి తెలివైన నాయకుడు ఎవరు ఉన్నారన్న అన్న ఈ ప్రభుత్వంలో జై కెసిఆర్

  • @kirandesai6189
    @kirandesai6189 13 днів тому +122

    Sir u are a crusader for the Telangana state having a immense knowledge about the situations of the state
    Love you kcr sir 😎❤️

  • @siva.greddy2341
    @siva.greddy2341 13 днів тому +56

    KCR Sir Don't worry Nest Time your CM And good speech

    • @baddamgouthamireddy5991
      @baddamgouthamireddy5991 13 днів тому +4

      Appandra babu kcr dappu

    • @gopidunna8407
      @gopidunna8407 12 днів тому +6

      ​@@baddamgouthamireddy5991nuvvu kuda appu raaaa potti potti revanth gadi dappu

    • @indiatrends2456
      @indiatrends2456 3 дні тому

      9 year's okati ration-card evvaledu kaan నీరుపేద sannakaru raithu iMazi manthraithubadhu sahayam 2kotla 60lakshalu😂😂ri mallareddi ki ,

  • @boiniramulu4952
    @boiniramulu4952 11 днів тому +7

    Torch bearer of Telangana... ప్రతి మనిషి జీవితంలో ఓటమి తప్పనిసరి, ఆ ఓటమి మనిషిని మహనీయున్ని చేస్తుంది. నీ దక్షతకు, పరిజ్ఞానానికి, పట్టుదలకు 🙏 proud of you sir

  • @bommagallaashok5116
    @bommagallaashok5116 7 днів тому +1

    సార్ మాది రంగారెడ్డి (ఉమ్మడి మహబూబ్ నగర్ )జిల్లా, లక్ష్మిదేవిపల్లి గ్రామం, నా 33 ఏళ్ళ జీవితంలో మా ఇంటికి నల్ల లేదు, కెసిఆర్ గారి వల్ల మా ఇంటికి నల్లా వచ్చింది. ప్రాజెక్టుకూడా తొందరగా పూర్తి చేయగలరని కోరుకుంటూ మీ వీరాభిమాని. జై కెసిఆర్

  • @thirujadhav2286
    @thirujadhav2286 13 днів тому +60

    Person with immense knowledge

  • @irfandhhd
    @irfandhhd 13 днів тому +38

    "This man is an emotional and true leader in every sense. 😌 He took away the basic problems TG people were facing (electricity, water ). At the end of the day, he is just a normal human being, like you and me, and I don't expect him to be 100% perfect. 🤗 Hopefully, BRS will be back in power. 🤞 Jai Telangana! 🎉"

  • @roopastudiogifts5580
    @roopastudiogifts5580 10 днів тому +5

    ఎప్పటికైనా జనాలకు పోయింది ఏమీలేదు మార్పు మంచిదే నిజా నిజాలు ప్రజలు తెలుసుకునే సమయం ఇది.

  • @rajenderreddygangasani5529
    @rajenderreddygangasani5529 12 днів тому +12

    Within 7 hours millions of viewers he is the leader best best best cm good interview rajani garu thanks

  • @Sandeep-iv1qe
    @Sandeep-iv1qe 13 днів тому +136

    KCR is wise and a real leader!!

  • @suddapellimallesh8315
    @suddapellimallesh8315 13 днів тому +137

    నేను ముందే అనుకున్న ప్రతీ పక్షం లో ఉన్న kcr గారే డేంజర్ అని.అది రియల్

    • @guggillasrinivasachary2748
      @guggillasrinivasachary2748 13 днів тому

      ఏమి చెయ్యగలరు....?...
      చూదాం.....
      ఇందిరా ex..... సరిగ్గా సరిపోతుంది

  • @jalandharbollam12
    @jalandharbollam12 12 днів тому +4

    That Knowledge, that vision,that confidence.

  • @karnekantiniranjanachary7542
    @karnekantiniranjanachary7542 11 днів тому +5

    Super explanation technical ex CM

  • @MohammadfayazMohammad-xs6uy
    @MohammadfayazMohammad-xs6uy 12 днів тому +37

    నా వయసు 38 గత 20 సంవత్సరాలుగా నేను lmd డ్యామ్ చూస్తున్నా ఇంత దారుణ పరిస్థితి ఏ రోజు రాలేదు మరియు కరీంనగర్ లో ఐదు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నాయి ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం లేదు మళ్లీ k c r సారీ కావాలి

  • @Ksr_Ksr1
    @Ksr_Ksr1 13 днів тому +269

    2014 ముందు తెలంగాణ గోస, వలసలు , సంసారం ఆస్తి పాస్తులు అన్నీ వదిలి కనీస విద్యా వైద్యం లేక, ఉద్యోగాలు కంపెనీలు మూతపడి, ఉద్యోగాలు తగ్గి, కొత్త ఉద్యోగాలు లేక పొట్ట చేత పట్టుకొని, దేశాలు తిరిగి కనీసం బ్రతికితే చాలు అనుకున్న వాళ్ళు, ఆ తర్వాత పచ్చ బడిన బ్రతుకులు, పల్లెలు , పట్టణాలు చూసిన ఎవ్వరు కూడా తప్పుడు కామెంట్స్ పెట్టరు.. నిజమైన తెలంగాణ సోయి, విశ్వాసం ఉన్న వాళ్ళకు తెలుసు ఆ గోస.. జై తెలంగాణ జై కేసిఆర్

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 9 днів тому +3

    16 లక్షల వ్యూస్ ఆ❤❤❤

  • @POTHEMSUDHAKAR
    @POTHEMSUDHAKAR 11 днів тому +5

    జై తెలంగాణ జై కేసిఆర్ జై కేటిఆర్ జై హరిష్ అన్నా

  • @ajaykumargadam4817
    @ajaykumargadam4817 13 днів тому +360

    Only kcr he is the creator of Telangana.

    • @maseehkhan6440
      @maseehkhan6440 13 днів тому +7

      Congress and sonia gandhi giver of telangana.

    • @RinPudi-ql6ns
      @RinPudi-ql6ns 13 днів тому +3

      he is dictater

    • @nagr6856
      @nagr6856 13 днів тому

      Bochu em kadhu​@@maseehkhan6440

    • @gvk9102
      @gvk9102 13 днів тому

      Anduke mulaku padeshnam ra, Amarula praanaalu, vidyarthulu, sakala janula poratam, tyaagala phalitham Telangana, anthe kaani eedu bathroom la idli lu thinte raale Telangana.

    • @alliswell9128
      @alliswell9128 13 днів тому

      🎉​@@maseehkhan6440

  • @user-nh1vn1tf4u
    @user-nh1vn1tf4u 13 днів тому +169

    చెరువులో నిండుగా నీరు ఉంటే ఎంత. అందంగ ఉంటుంది. అలాగే కేసీఆర్. సార్ తెలంగాణ కే సి ఎం వుంటే అంత. అందంగ వుంటుంది.బెస్ట్ సి ఎం థాంక్యూ సార్.

    • @nayinilenin3713
      @nayinilenin3713 13 днів тому +3

      😂😂 అందుకే ఓడిపోయాడు

    • @sravankumartungani6883
      @sravankumartungani6883 12 днів тому +1

      yes kcr is soul of telangana....he is the real LEADER with heart

  • @Gparameshwar8509
    @Gparameshwar8509 10 днів тому +5

    తెలంగాణ ప్రజానీకానికి నాయొక్క విన్నపం ఒక్కసారి ఆలోచించండి ఇంతవరకు మీరు చూసిన ప్రేస్ మీట్ అన్నింటిలో ఇంత ఓపిగ్గా అడిగిన ప్రతి క్యూషన్ కి వివరించి చెప్పిన వాళ్ళలో kcr నo1 తను చెప్పిన దాంట్లో ఏమన్నా అర్థం కాకుండా ఉందా ప్రతి పౌరుడు ఆలోచన చేసుకోవాలి

  • @user-jp5oo2xo9u
    @user-jp5oo2xo9u 11 днів тому +6

    1.4 million views in one day 😳😳

  • @prasadketham5189
    @prasadketham5189 13 днів тому +25

    Groups exams ki e interview enough for the knowledge .. ❤️kcr 🙏🙏

    • @hellcat_challenger
      @hellcat_challenger 13 днів тому +9

      It happened to me bro, for 2016 Group2 I watched KCR gari PowerPoint presentation in Assembly on godavari irrigation projects. When i was reading, it was a bit difficult for me to grasp about those projects from books, I searched in youtube, instead of some coaching institute's content i found KCR gari videos very helpful. There were 2 videos of 3 hours total where he fully explained about every project on LED display showing the satellite images and maps. Initially i liked him as a political leader, from then I am eager to learn from him if is some professor in any university i would defiantly joined his class irrespective of the subject he teaches, once he starts his lecture on any subject you just start liking that subject. I am not talking about political speeches here, I am talking about his subject knowledge. I still have complete knowledge on kaleshwaram and every irrigation project in Telangana.

    • @Vikramvicky4
      @Vikramvicky4 12 днів тому

      తెలంగాణ లో గ్రూప్స్ కి ఇంటర్వ్యూ లు లెవ్వు నాయన....

    • @Radhakannayya108
      @Radhakannayya108 10 днів тому

      ​@@Vikramvicky4నీ ప్రశ్న అర్ధం లేనిది సార్. ఆయన అన్నది ఈ ఇంటర్వ్యూ వల్ల ఆయన ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ ఉద్యోగాలకి ఉపయోగ పడుతుంది అని....

  • @maheshsmartshortfilms1246
    @maheshsmartshortfilms1246 13 днів тому +58

    Wow me Knowledge ki Take A Bow sir..
    మీకు తెలంగాణ గురించి అణువణువనా తెలుసు సర్ గ్రేట్ సర్ 🙏🙏

  • @ImranKhan-bu9mv
    @ImranKhan-bu9mv 11 днів тому +4

    KCR 🔥🔥🔥

  • @begarishekar8437
    @begarishekar8437 11 днів тому +3

    కెసిఆర్ ఇస్ లెజెండ్ always in telangana

  • @chantibhushanrao8545
    @chantibhushanrao8545 13 днів тому +142

    🧐🎤✍️తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, నైసర్గిక, అక్షాంశ రేఖాంశ , ఆత్మ , తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ, పోరాట,👊 ఉద్యమ💪 నాయకుడు తెలంగాణ పిత, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ రూపశిల్పి తెలంగాణ రాష్ట్ర సాధనను కేవలం రాజకీయ పార్టీతోనే సాదించగలమని గులాబీ పార్టీని పెట్టి ఎంతోమంది నాయకులకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించిన కేసీఆర్ అనే పేరు దేశానికే ఒక సంచలనం 10సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసిన పునర్నిర్మాణం తెలంగాణ నేల గడ్డ ఉన్నంత కాలం మీపేరును ఏ పుండాకోర్లు తుడిచేయలేరూ తెలంగాణ అంటే కేసీఆర్ అదే కేసీఆర్ అంటే తెలంగాణ ఇదీ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవడితరం కాదూ పల్లిపాడు మేజర్ ఇనాందారు కొచ్చర్ల భూషణ్ రావుs/oమురళీకృష్ణ🤝👏

    • @nayinilenin3713
      @nayinilenin3713 13 днів тому

      Andukunna appulapalu chesindu, yedava gadu

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 13 днів тому +121

    కేసీఆర్ టైమ్ కి రుణమాఫీ చెయ్యలేదు పేపర్లు లీక్ వల్లా రైతులు యువత ఓటు వెయ్యలేదు కేసీఆర్ విధానాలు నచ్చక ఒడించం కేసీఆర్ అంటే నచ్చక కాదు ఎప్పటికైనా తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ మల్లి తెలంగాణ లో గులాబీ జెండా ఎగరడం కాయం
    Jai KCR Jai Telangana ♥️🥵

    • @guru7151984
      @guru7151984 13 днів тому

      Nee modda gudu kcr dee

    • @Fhdhd-mx4kb
      @Fhdhd-mx4kb 13 днів тому +1

      Aa Congress yemo anni chesthunnattu....5 years antha development agipothundi.. kondariki adi manchidi..

    • @user-cj9ku9nv2t
      @user-cj9ku9nv2t 12 днів тому

      ​@@Fhdhd-mx4kb రండగాడు పంటలు కోతకు వచ్చినా కూడా పెట్టుబడి సాయం అయినా రైతు బంధు వేయలేకపోయినాడు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది.
      మూర్ఖులు తప్పా ఎవడు రండ రెడ్డి గాన్ని ఎవడు సపోర్ట్ చేయరు

  • @akshaykreations
    @akshaykreations 11 днів тому +3

    Well said, Jai KCR,

  • @sasuki479
    @sasuki479 9 днів тому +2

    Jai KCR. Jai Telangana. Jai Hind 🙏