బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెడుతున్నారు..! : KCR Interview With Rajinikanth - TV9

Поділитися
Вставка
  • Опубліковано 23 кві 2024
  • బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెడుతున్నారు..! : KCR Interview With Rajinikanth - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #LIVEShowWithKCR #KCR #RajinikanthWithKCR #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #KCRLive #brs #KCRInterviewLive #KCRInterview #LokSabhaElections2024 #telanganapolitics #telanganaelections #vguard
    Uploaded By : #satishcheva

КОМЕНТАРІ • 1 тис.

  • @rajuhyd7674
    @rajuhyd7674 Місяць тому +203

    అసెంబ్లీకి వెళ్లే దమ్ము ధైర్యం మొహం లేక, 4hrs tv show కి టైం ఉంటదా? తెలంగాణను సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి, నిరుద్యోగుల బతుకులతో ఆటాడిన నీకు జైలు శిక్ష తప్పదు.....

    • @krishnarajula5876
      @krishnarajula5876 Місяць тому +2

      EMI cheyali bro asembly ki velli mike evaru vallaku bajana cheyala

    • @shivakiran7203
      @shivakiran7203 Місяць тому

      Meeku harishrao ki mike iyyanike dammu ledu meeku kcr varaku enduku

    • @user-es4bu4rn5y
      @user-es4bu4rn5y Місяць тому

      Kcr నూ జైల్లో పెట్టే దా మ్ము ఏ లాం జా. కొడుకు కూంది

    • @jaibarath664
      @jaibarath664 Місяць тому +3

      ​@@shivakiran7203abbboooo mari BRS unapud congress olla Mike ndk off chesaruu.. adentiii uccha na congress ante..

    • @neelavenichintala6772
      @neelavenichintala6772 Місяць тому +3

      Why she broke all the phones, and if Kavitha is correct and Modi govt is wrong ,then why the supreme court is not giving the verdict in favour of Kavitha and kejriwal ,
      Oh my god politicians think that people are innocent and don't know anything which is going around

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Місяць тому +28

    తెలంగాణా ఏమైనా నీ అబ్బా జాగీరా..కె.సి.ఆర్

  • @rajendargajjelli2947
    @rajendargajjelli2947 Місяць тому +203

    పెద్ద జోక్ ఇది లిక్కర్ లో కడిగినా ముత్యాల బయటికి వస్తుంది

    • @KolaShobha-rg2jk
      @KolaShobha-rg2jk Місяць тому

      😅😅😅

    • @S.Anand28
      @S.Anand28 Місяць тому +2

      లిక్కర్ లో కడిగిన ముత్యం లా కాదు బ్రో, లిక్కర్ తో మునిగిన గాజు గ్లాసు లా...🤣

    • @vidyacreations8895
      @vidyacreations8895 25 днів тому

      Curret ga chepav anna

  • @balukasula4376
    @balukasula4376 Місяць тому +213

    కడిగిన ముత్యం గురించి ఇన్నాళ్ళు మాట్లాడకుండా కామ్ గా ఉన్నావు ఎందుకు సామి ?

  • @satyanarayana5636
    @satyanarayana5636 Місяць тому +39

    నీబిడ్డ తప్పు చేసింది కాబట్టే జైల్లో వేశారు. నీబిడ్డ ఎతప్పు చేయకపొతే. నివ్వు ఉకుండేవాడివా కెసిఆర్. ఒక ఆడది లిక్కర్ దందా చేసింది అంటే. షేమ్ షేమ్.

  • @kasyapachannel6298
    @kasyapachannel6298 Місяць тому +243

    CBN జైల్లో పెట్టినప్పుడు ఈ THEORY ఎందుకో గుర్తులేదు కేసీఆర్ గారికి

    • @telanganastarofaustralia-h925
      @telanganastarofaustralia-h925 Місяць тому +5

      CBN arrest ki kcr ki relation enti?

    • @IRISHI-lj3lv
      @IRISHI-lj3lv Місяць тому +3

      ​@@telanganastarofaustralia-h925kcr andhra lo endhuku contest chepisthundu

    • @pathlavathgopal6414
      @pathlavathgopal6414 Місяць тому +5

      Delhi Cm ki veediki m sambandam mari

    • @sravankumar-so8ry
      @sravankumar-so8ry Місяць тому

      Arey lafoot brain less ga. Andralo CBN ni bjp vallu arrest cheyinchale. Mee cm ye cheyinchindu poi Mee cm ni niladiye dammunte. Bjp strategy idhi pranthiya partys ni anichiveyyadaniki. TDP vodipodaniki kooda bjp ye kaaranm .

    • @tellaramakrishna7886
      @tellaramakrishna7886 Місяць тому +2

      Veedi muddi kindhaku vachindhi bro ipudu!😂

  • @Riseres779
    @Riseres779 Місяць тому +298

    అబ్బో నీ బిడ్డ కడిగిన ముత్యమా... నీ కొడుకు స్వాతి ముత్యం.. నువ్వు ఆణిముత్యం..
    మేము నమ్మాలి

  • @Tpcp1702
    @Tpcp1702 Місяць тому +72

    రేవంత్ రెడ్డి , కోదండరాం , తీన్మార్ మల్లన్న లను ఎందుకు ఎవరు ఎలా అరెస్ట్ చేశారు ?
    ఎన్ని రోజు లకు బెయిల్ వచ్చింది ?
    జనం మర్చిపోరు .

    • @tejak-ku8so
      @tejak-ku8so Місяць тому +1

      Avnu

    • @kamalakarrao7609
      @kamalakarrao7609 Місяць тому

      కేసీఆర్‌కు వేరువేరు నిబంధనలు, ఇతరులకు కుటుంబానికి భిన్నమైన పాలన .
      కేసీఆర్ కూతురు కనీసం రెండేళ్లు జైల్లో ఉంటుంది

  • @tendulkar-4182
    @tendulkar-4182 Місяць тому +304

    KCR - కింగ్ ఆఫ్ చీటింగ్ అండ్ రాబరీ

    • @nageshgoud98
      @nageshgoud98 Місяць тому +10

      No 1 corrupted regional party is BRS TRS 😂😂

    • @user-ly4dw6du5k
      @user-ly4dw6du5k Місяць тому +2

      Ninnu dengindara ....kcr

    • @veerlakumar1613
      @veerlakumar1613 Місяць тому

      MODI. Antha kante ekkuva. Meeru sadhuvu kunte telusthun de. Jai Telangana jai hind Bharat matha ki jai

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 Місяць тому +3

      ​@@veerlakumar1613niku telusars proof 🧾 chupi KCR dochukundani proof lu unnayi Revanth Reddy Swetha pathram kuda vidudala chesindu

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 Місяць тому +1

      ​@@user-ly4dw6du5kninnu dengaleda ani badhana

  • @ptspptsp7918
    @ptspptsp7918 Місяць тому +248

    పారిపోతారని బెయిల్ రిజెక్ట్ చేయలేదు sir. Case ను effect చేయగలరు అని బెయిల్ రిజెక్ట్ చేశారు

    • @veerlakumar1613
      @veerlakumar1613 Місяць тому +1

      Modi gadi ki telivedhu annata. Influence chestaru antunnav. Jai Telangana jai hind Bharat matha ki jai

    • @twin_rowdies6038
      @twin_rowdies6038 Місяць тому

      Madda Gudu

    • @konjerlamadhavarao9450
      @konjerlamadhavarao9450 Місяць тому

      కెసిఆర్ గారు మీరు అబద్దాలు బాగా చెపుతారు. మీరు journlist6లకు ఇల్లాస్థలాలు ఇస్తానని మోసం చేయలేదా?

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 Місяць тому

      ​@@veerlakumar1613KCR gadu enno dochukunnadu kondalu Pindi chesi bhoomulu ammukunnodu vidni kuda bokkalo eyyali

    • @krishnachaitanya8853
      @krishnachaitanya8853 Місяць тому

      @ptspptsp7918 Sir, So, BJP and team will arrest you as well, and they will not give you bail so that you will influence the case 😂😂😂 Do you agree and sit in jail 😂
      This is democracy and everyone one has the right to raise their voice
      This is pure dictatorship by Modi for ur kind knowledge

  • @Yuvaanreddy
    @Yuvaanreddy Місяць тому +208

    మురికి కాల్వల కడిగిన ముత్యం 😂

  • @sudhanallan3124
    @sudhanallan3124 Місяць тому +170

    ఏమి తెలియకపోతే ఆమె ఫోన్స్ ఎందుకు format చేసి ఇచ్చింది. అంత ఆస్తి ఎక్కడినుంచి వచ్చింది

    • @venu940
      @venu940 Місяць тому +4

      True

    • @Praveen-jy7bs
      @Praveen-jy7bs Місяць тому +1

      Crom history chustharani amo

    • @bharathrangu9018
      @bharathrangu9018 Місяць тому +1

      @@Praveen-jy7bsblue films em ayina chusi untadha bro 😂

    • @moremvenu3583
      @moremvenu3583 Місяць тому

      prajalaku memu adhichestam edhi chestham ane kante rajakiyanayakulu ela sampadhinchutare telapandi

    • @amishettisampath5624
      @amishettisampath5624 29 днів тому

      సారు ఉద్దేశం సంవత్సరా కాలం పాటు జైల్లో నే ఉండనీ అంటావా

  • @23srinivas
    @23srinivas Місяць тому +17

    రజినీ కాంత్ గారు..మీ మీడియా తెలివితేటలకు జోహార్లు. ఇంత పకడ్బందీ గా స్క్రిప్ట్ ఎలా తయారు చేసుకుంటారు. మీరు దీన్ని రెండువైపులా వాడుకోవచ్చు. ఈ ముత్యాల ఫేమిలీకి ఎలాగు సపోర్ట్ చేస్తున్నారు, బహిరంగంగా...కాబట్టి ఎన్ని అబద్దాల్నైనా చెప్పించేస్తున్నారు. ప్రజలు వింటున్నారు గాని మీరు అనుకున్నంత ఎర్రి పప్పలు కాదు. రెండో కోణం..ఒక వేళ ఈ ముత్యాలు డూప్లికేటు అని తేల్టే...ఆ రోజు ఎన్ని అబద్దాలు చెప్పారో చూహేరా అని మరలా ఈ వీడియోని వదిలి మరలా దీని మీద యూట్యూబ్ నుండి డబ్బులు దండుకుంటారు. నడుస్తుంది మీది. యేం చేస్తాం...కానీ ఒక రోజొస్తాది మరీ...అలా ఇలా ఉండదు...మీలాంటి కొద్ది మంది దగుల్బాజీ మీడియా వాళ్ళ దూల తీరిపోద్ది. ప్రజలమైన మేము ఆ రోజు కోసం ఎదురుచూస్తాం... ఒకప్పటి నిరంతర నిజమైన వార్తా స్రవంతిని చూస్తాం.

  • @Tpcp1702
    @Tpcp1702 Місяць тому +46

    కొంచం మన్నా సిగ్గుండాలె దొరవారూ . ప్లీజ్ దోచుకున్నది ప్రభుత్వానికి ఇవ్వండి , ప్రజలకు క్షమాపణ చెప్పండి .

  • @abhiramabhi2488
    @abhiramabhi2488 Місяць тому +11

    😂😂😂😂 కెసిఆర్ మాటలు వింటూ ఉంటే నవ్వొస్తుంది 😂😂😂 నవ్వొస్తుంది

  • @milkym4577
    @milkym4577 Місяць тому +13

    నీ బిడ్డ సుద్ద పూస అని చెప్తున్నవా.సిగ్గు లేదా sir మీకు. ఆ మాట చెప్పడానికి.

  • @user-xg4zr4hg9s
    @user-xg4zr4hg9s Місяць тому +176

    అరవింద్ కేజీరి్వాల్ గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు

    • @shivakiran7203
      @shivakiran7203 Місяць тому

      Ichadu poi chudu aroju news paper

    • @rajapabbati9229
      @rajapabbati9229 Місяць тому +1

      Cbn arrest ayyinappudu kooda...

    • @TR._.181
      @TR._.181 Місяць тому

      Veendi kuda bokkalo estaru kabatti

    • @scnyoganand9861
      @scnyoganand9861 Місяць тому +1

      Veedoka political joker come broker

    • @user-xg4zr4hg9s
      @user-xg4zr4hg9s 29 днів тому

      ఆరోజు నల్గొండ సభ పెట్టినాడు ఏమి మాట్లాడలేదు తమ్ముడు

  • @nsangamesh9236
    @nsangamesh9236 Місяць тому +26

    నువ్వు కాంగ్రెస్ వాళ్ళని కొన్నప్పుడు నిన్ను ఏ చెప్పు తో కొట్టేడుండే.. నీ యాక్టింగ్ సూపర్

  • @Rsrocks35
    @Rsrocks35 Місяць тому +32

    కెసిఆర్ గారు మీరు చేస్తే సంసారం మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే కదా మీరు అనేది. ఎదవ పనులు చేసి కూడా సమర్పించుకోవాలి అంటే మీకు మీరే సాటి మీరు నెక్స్ట్ లెవెల్ సార్.

  • @vamshistudio6128
    @vamshistudio6128 Місяць тому +46

    కడిగిన మత్యంలా కాదు....కాకి పిల్ల కాకి కే ముద్దు అన్నట్టు ఉంది మీ 90ఎంఎల్ స్టేట్మెంట్....ఇంకా మీ బుద్ధి. మారనందుకు మేము చాలా సిగ్గు పడుతున్నము ....

  • @dasarisaibabu389
    @dasarisaibabu389 Місяць тому +59

    గట్టిగా ఉంది సాక్ష్యం హనీ జైల్లో పెట్టారు

  • @sivasidda1853
    @sivasidda1853 Місяць тому +8

    ఈ తాతకి పవర్ పోయాక మైండ్ పనిచెయ్యట్లేదు అనుకుంట

  • @ramavathsrinu8259
    @ramavathsrinu8259 Місяць тому +6

    టైగర్ రాజసింగ్ గారిని అక్రమంగా.77 రోజులు జైల్లో పెట్టినారు. అప్పుడు కూడా వల్ల కుటుంభం ఎంత నరకం అనుభ వించరో అంతకంటే ఎక్కువ మి కుటుంభం నరకం అనుభ వించలి . జై రాజశింగ్ 🚩🐯

  • @simplyspuper
    @simplyspuper Місяць тому +56

    హలో... నమస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ బిడ్డ తప్ప చేసింది కానుకే చట్టం ప్రకారం శిక్ష విధించబడుతుంది, నువ్వు ముఖ్య మంత్రి గా ఉన్న సమయంలో ఒక జర్నలిస్టు తీన్మార్ మల్లన్న ని తప్పులను ఎత్తి చూపిన సమయంలో ఎ విదంగా మి సొంత ప్రయోజనలకు అడ్డు చెబుతుండు అని మల్లన్న నీ అక్రమంగా, అన్యాయం గా జైలు పాలు చేసింది మరచినవా.ని బిడ్డ కు ఒక నాయ్యం ఇతరులకు ఓక న్యాయమా...

  • @seshagiriraopusuluri2426
    @seshagiriraopusuluri2426 Місяць тому +36

    వీడికి ఈ జన్మ కి బుద్ధి రాదు, ఇదంతా తెలంగాణ ఖర్మ😢

  • @govindraoravipati3697
    @govindraoravipati3697 Місяць тому +7

    ఈముక్కోడికి ఇంకా బుద్ది రాలా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 7,8 సీట్లన్నా గెలవకపోతే ఈడూ ఉండడు ఈడి పార్టీ ఉండదూ.

  • @maheshkumar5835
    @maheshkumar5835 Місяць тому +4

    వీడి మీద ఎంతో కొంత గౌరవం ఉండే..... తప్పు చేస్తె నా కొడుకు అయిన సరే ఉరి తీయాలని చెప్తాను అన్న మొగూడు.... ఇప్పుడు ఏమో బిడ్డను వెనుకేసుకొస్తున్నాడు😅😅

  • @sunithapujari5624
    @sunithapujari5624 Місяць тому +55

    KCR గారు మీకు డప్పు కొట్టే చానల్ లో డిబేట్ ఇవ్వడం కాదు, దమ్మున్న చానల్కి వచ్చి డిబేట్ ఇవ్వు . అప్పుడు తెలుస్తుంది నీకు

  • @sambasiva8880
    @sambasiva8880 Місяць тому +71

    అబ్బో........😂😂😂😂😂😂ముక్కోడో

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 Місяць тому +23

    ఒక్కరన్న నిన్ను మంచోడు అనేలా లేరు కచర... నీ అహంకారం తగ్గలేదు..చిల్లర కట్టుకథలు ఫోన్ ట్యాపింగ్ తో mla ల ఫామ్ హౌస్ కట్టు కథ అల్లి...దేశం కోసం ఆస్తులు వదులు కొని పనిచేస్తున్న B L SANTOSH ను అరెస్ట్ చేయమని దొంగ కేసులు పెడతావా.. సిగ్గుండాలి కడిగిన ముత్యాలు మేము మా కుటుంబం అని చెప్పడానికి..ఇంకా నీ అబద్ధాలు, తప్పుడు మాటలు, అహంకారం తగ్గలేదు..తెలంగాణ ఫైటర్స్ అమరులు అయ్యారు...మీరు తెలంగాణ సంపద లూటీ చేశారు...సెక్యూరిటీ లేకుండా తిరుగు దమ్ముంటే

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 Місяць тому +66

    శ్రీ నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి విలేకరులు అడిగినప్పుడు ఇదేవిధంగా ఇలాగే చెప్పు ఉండాల్సింది ఇంకా కొన్ని సీట్లు ఎక్కువ వచ్చేవి

  • @gourishankar105
    @gourishankar105 Місяць тому +62

    Am తెల్వక పోతే జైల్ లో ఎట్లా వేస్తారు కాక అక్క ని

    • @charana3693
      @charana3693 Місяць тому

      AMIT SHAH NU ENDHUKU JAILO pettaru MARI ?

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc Місяць тому +13

    నీ ఖర్మ ఫలం అనుభవించాలి నీ పిల్లల చేష్టలు మీకు శాపం

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Місяць тому +5

    రాబోయే ఎన్నికల కుడా మరో రిటర్న్ గిఫ్ట్ వస్తుంది నీకు

  • @DhruvaNaturelover
    @DhruvaNaturelover Місяць тому +15

    నిన్ను చూస్తుంటే బ్రహ్మి జోక్.. కొడుతున్నారు అమ్మ... అంటాడు కదా.. అది గుర్తుకు వస్తుంది

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 Місяць тому +18

    అంతా అబద్దమే చెబుతా..నిజం చెప్పను అన్నట్లు ఉంది 😂😅😊

  • @buddesudershan8580
    @buddesudershan8580 Місяць тому +19

    కవితక్క ది స్కాం కాదట. అది స్కీమ్ అట.
    మన దొర అంటాండు 😮

  • @srihariadurugatla7822
    @srihariadurugatla7822 Місяць тому +49

    KCR closed in telangana ofter MP elections

  • @pulimamidisrikanth203
    @pulimamidisrikanth203 Місяць тому +12

    ఒక్క మెల్సి ఐన్న ఒక్క సిఎం ఐన కూడ చటం ముందు అందరూ సమానమే అంతే కానీ సిఎం ఏమీ పైన నుండి ఉడిపడలే ఎమ్మెల్సీ ఏమి భూమి నుండి పుట్టకరలే

  • @ravindervanam9935
    @ravindervanam9935 Місяць тому +20

    నికు సరా తాగుడు అలవాటు అయితే కూతురూ సరా దందా చేసిందీ కాబట్టే జైల్ కు పోయింది ...

  • @RaveendraMedepalli
    @RaveendraMedepalli Місяць тому +32

    ఈయనా అంత మాటల మాయల మరాఠి ప్రపంచం లో ఎవరు లేరు. తగిన శాస్తి అయింది అని 100% తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఈడొ పెద్ద శుద్ధ పూస.

  • @danaveniramesh6058
    @danaveniramesh6058 Місяць тому +21

    పది ఎకరాలు పండ్చిన రైతుకు 500రూ watch ledu nee బిడ్డకు 20 లక్షల ఎక్కడి నుండి వచ్చింది దానికి సమాధానం చెప్పు

  • @manideepyadav4566
    @manideepyadav4566 Місяць тому +43

    Scripted discussion between Rajinikanth and KCR

    • @venkatesh6260
      @venkatesh6260 Місяць тому +3

      Correct.. Rajanikanth interview lo genuinity kanapadatledu gaa😊

    • @manerivijaykumar9452
      @manerivijaykumar9452 Місяць тому +3

      No doubt about it..
      Well planned debate..

  • @user-hr3ls5dz9s
    @user-hr3ls5dz9s Місяць тому +11

    కెసిఆర్ గారు నువ్వు ఒక సుద్దపూస సత్య హరిచంద్రుడు ఏం తప్పు చేయలేదు సిగ్గుండాలి కొంచెం అన్న మీరు మీ కుటుంబం పక్క దొంగలు పక్క దొంగ విను రాష్ట్ర సంపదని సర్వనాశనం లేపిన మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఆరేడు లక్షల కోట్ల అప్పు చేశావు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు ఎలా చేయాలని రేవంతన్న ప్రయత్నం చేస్తున్నాడు నీలాంటి బుడబుడకల మాటలు ఎవడు నమ్మడు ఉండు ఉండు ఆఫ్టర్ ఎలక్షన్స్ నీవు నీ పార్టీ వాళ్లు నీ కుటుంబం తీహార్ జైల్లో ఉంటారు నీవు నీ పార్టీ సర్వ నాశనం అయిపోతుంది జైశ్రీరామ్ జై భారత్ మాత

  • @TeluguTrader08
    @TeluguTrader08 Місяць тому +7

    KCR chapter close after MP elections

  • @homecooking1526
    @homecooking1526 Місяць тому +5

    మోడీ చేసింది తప్పే
    ఎందుకంటే క్రెజీవాల్ ని అరెస్ట్ చెయ్యడం తప్పే.
    కానీ ని కూతురు ని అరెస్ట్ చెయ్యడం కరెక్ట్.
    లిక్కర్ రాణి చేతికి 70 లక్షల వాచ్ ఎలా వొచింది పిట్టల దొర.
    అధికారం లో కి రాకముందు నీ కూతురు బ్యూటీ పార్లర్ లో మొహాలు కడిగేది అద్దె ఇంట్లో ఉండేది.
    ఇప్పుడు 10 మంది ఇల్లులు కట్టుకునే సొమ్ము నీ బిడ్డ వాచ్ పెట్టుకుంది పిట్టల దొర

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 Місяць тому +2

    అసలు కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఏమిటి? మీకు పదవులు దేశ డబ్బు కావాలా? Don't talk nonsense about our PM. పేరు ఉచ్ఛరించే అర్హతకూడా లేదు Mr కేసీఆర్ మీకు

  • @gaddamidimallesham4037
    @gaddamidimallesham4037 Місяць тому +3

    ఆ ముత్యం నీ నువ్వే కడుగు ఎవ్వడు కడగడు.

  • @ravikumarpalla5503
    @ravikumarpalla5503 Місяць тому +5

    సాంప్రదాయని..... సుప్పినీ....సుద్ద పూసనీ😂

  • @sathishkumar9249
    @sathishkumar9249 Місяць тому +23

    సారా దందా చేస్తున్నారు అని ఓపుకున్నారు, మీకు సారా దందా చేయాల్సిన అవసరం ఏముంది

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 Місяць тому +22

    అసలు ఎందుకు లిక్కర్ బిజినెస్ చేస్తుంది

  • @sathishkumar9249
    @sathishkumar9249 Місяць тому +19

    10 లక్షల కోట్లు సపాడించర్రు, ఆడపిల అయి సారా దందా చేస్తుంది

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Місяць тому +3

    అయ్యా నా తెలంగాణ అమాయక ప్రజలారా ఇంకా మన కేసీఆర్ గారి మాటలు నమ్మకండి ఇతని మాయదారి మాటలు నమ్మీ 2014 నుండి 2023 వరకు నమ్మి తెలంగాణ ను అప్పుల పాలు చేసిండు కాళేశ్వరం పిల్లర్లు విరిగి పోయి తెలంగాణ లో నీళ్లు లేక అల్లాడి పోతుంది అతని తప్ప వాళ్ళ పిల్లర్లు విరిగి పోతే నిందే మాత్రం కాంగ్రెస్ వేస్తుండు ఇక లిక్కర్ దండ కు కవితక్కకు సంబంధం లేదు అంటున్నాడు లేనిదే బెల్ దొరకడంలేదా లేకుంటే ఇప్పటికే బెల్ దొరికేది అన్ని ఆదారాలు వున్నాయ్ గనుకే దొరకడం లేదు తెలంగాణ ప్రజలారా జెర అలోచించి ఓటు వెయ్యండి

  • @SayaT.Rashid
    @SayaT.Rashid Місяць тому +8

    Rajani is so quiet,and Rajani listens to the nonsense of KCR so silently.

  • @nagunashanku9380
    @nagunashanku9380 Місяць тому +9

    రాజకీయం చేస్తే ప్రజలు చూడరా అంట రాజకీయ నాయకులు డ్రామాలు

  • @lakshminarayana82971
    @lakshminarayana82971 Місяць тому +5

    Supreme court to KCR:- im erripuk ti You 😂

  • @ramchanderpathakala742
    @ramchanderpathakala742 Місяць тому +24

    Liqear,Scam,lo,Kavitha,Unnadi,,Nee,Bondara,

  • @sasanka7474
    @sasanka7474 Місяць тому +6

    😂😂 avnaa ayyo ala anukunnava

  • @Gameweplaynow
    @Gameweplaynow Місяць тому +13

    Matalu nerchina chiluka.. Rara ante po bey andi anta 😂😂ala undi meru chepedi

  • @narsireshma3031
    @narsireshma3031 Місяць тому +4

    Nuvvu neethulu cheppamakura babu

  • @psr2807
    @psr2807 Місяць тому +1

    మీరు ఏది చెప్పితే అది నమ్మే రోజు లు పోయాయి కేసీఆర్ గారు జనాలు కూడా ఆలోచిస్తున్నారు

  • @GSS1230
    @GSS1230 Місяць тому +8

    అసలు CM లు, MLC ల మీద ఏ నేరం చేసినా కేసులు పెట్టకూడదని రాజ్యాంగం మార్చాలి

    • @ICONICINFRAGROUP555
      @ICONICINFRAGROUP555 Місяць тому +1

      Miru god Swamy,em matladuthunaru naralu cut avuthunavi

    • @GSS1230
      @GSS1230 Місяць тому

      @@ICONICINFRAGROUP555 అదేగా KCR ఉద్దేశం బ్రదర్. 😄😄

  • @NaveenKumar-vm7yb
    @NaveenKumar-vm7yb Місяць тому +6

    Kcr out of the Stion

  • @koushyap
    @koushyap 28 днів тому +1

    మరి రాజేందర్ విషయంలో చేసింది కవిత విషయంలో ఎందుకు జరుగుట లేదు

  • @Chinna-rr9zj
    @Chinna-rr9zj Місяць тому +17

    మనకి వస్తే గానీ తెలయద

  • @PashaYakub-of9tp
    @PashaYakub-of9tp Місяць тому +13

    Nee kuthuru mlc ayithe beil ivvala, samanyudaithenemo jaillo undala kcr garu😆😆😆😆😆

  • @narsimharajurangu3645
    @narsimharajurangu3645 Місяць тому +1

    Rajanikanth acting chala Bagundi . Eligible for Oscar .

  • @bhaskarbaachi445
    @bhaskarbaachi445 Місяць тому +1

    Sir liqour policy ni influence chesindi mana thaithakka siru...
    Mana votamiki Karanam thaithakka

  • @kprakashprakash2643
    @kprakashprakash2643 Місяць тому +17

    Next going to jail ktr and kcr

  • @advaithsivam6054
    @advaithsivam6054 Місяць тому +4

    Delhi streets lo adukko.....

  • @RamuKanumarlapudi
    @RamuKanumarlapudi 28 днів тому +1

    ఈ డి cbi కెసిఆర్ ఇంటర్వ్యూను చూసి సుమోటోగా తీసుకొని కెసిఆర్ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కేసే తప్పు అంటూ ఉన్నారు అంటే మీరు తప్పు చేసినట్టే కదా

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 29 днів тому +1

    ఫోన్ ట్యపింగ్ వలన తెలిసింది దానివలన కవితలను అరెస్ట్ చేశారు కేసీఆర్ గారు బాధపడుతున్నారు ఆలాంటి భాధలొ ఎక్కువ ఫోన్ లు మార్చి నారు మేము ఏ తప్పు చేయలేదు.సియమ్.mlc.అరస్ట్ చేయండం.తప్పు.కాని మాజీ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం ముమ్మాటికీ కరెక్ట్

  • @saireddyega2314
    @saireddyega2314 Місяць тому +4

    నెయ్యి లో కడిగిన ముత్యం లాగా బయటికోస్తది అక్క 😂

  • @muralis4508
    @muralis4508 Місяць тому +8

    public, please dont vote single vote for BRS.. veeniki madham thaggaledu

  • @doddavenkatramarao8080
    @doddavenkatramarao8080 27 днів тому +1

    This man frightened to ask questions.

  • @gopigopi2830
    @gopigopi2830 Місяць тому +1

    రజనీకాంత్ గారు!మీరు కెసిఆర్ ను ప్రశ్నించడానికి 1000 కోణాలు ఉన్నవి, అవన్నీ,, అతి సామాన్యుడికి తెలుసు, కెసిఆర్ చేప్పిందల్ల వినుకుంటు. ఉమ్ ---కొడుతున్నారెందుకు, మీరెందుకు ఎందుకు cross examine చెయ్యట్లేదు, A matter of great sarrow

  • @srinivasballa9364
    @srinivasballa9364 Місяць тому +7

    Next KCR, KTR cherlapali jail chepakudu pakka

  • @bigb737
    @bigb737 Місяць тому +5

    Kavita akka did not doned services to poor people she did one of the most worst thing liquor scam

  • @jagannathamaluka2813
    @jagannathamaluka2813 Місяць тому

    😂 Good morning sir.,Emmmo sir . Nakenduko miku kuda lopala pedtarani telustundi.... Phone tapping case lo..
    😂

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 Місяць тому +5

    Rajanikanth adiginattu acting expressions

  • @user-sv2dn1pr3i
    @user-sv2dn1pr3i Місяць тому +8

    Dabbulu dobbiate. Jail lo pettadam tappu kadu. Mla, mlc , mp lu. Yemanna kommulochhayaa ?

  • @kumarkota1210
    @kumarkota1210 Місяць тому

    Trying to hold smile everytime.Rajini kanth garu

  • @KranthiKumar-nb7kw
    @KranthiKumar-nb7kw 27 днів тому

    దెంతోని కడిగిన ముత్యంలా బయటకు వస్తది లిక్కర్ తోన 🤔

  • @shaikshavali9348
    @shaikshavali9348 Місяць тому +9

    నువ్వు నిజాయితీ పరుడివా?

  • @lovarajupugaku6488
    @lovarajupugaku6488 Місяць тому +7

    Neko nayam common man ki ho nayama

  • @anandrao5184
    @anandrao5184 Місяць тому +1

    K C R you are too talkative Jai Congress

  • @anilpanjwani2348
    @anilpanjwani2348 Місяць тому +2

    Nevu enni mla koni prabutvam form cheyaledu

  • @sudhakarramancha2967
    @sudhakarramancha2967 Місяць тому +4

    Are akka sara dhandha chala bagundi😂😂😂😂😂😂

  • @sreenurudra3162
    @sreenurudra3162 Місяць тому +7

    Anni asthulu ela vachai

  • @user-ux9ej2rt5z
    @user-ux9ej2rt5z Місяць тому

    Family dialogue aypoindi velaki kadigina muthyam andam

  • @laxmann7024
    @laxmann7024 Місяць тому +1

    Y Kavitha format the phones

  • @durga7744
    @durga7744 Місяць тому +4

    Pam house lo thongo povi

  • @Kirankiran-wp3wo
    @Kirankiran-wp3wo Місяць тому +8

    Nee chavu ma Telangana ki vimukti 🎉🎉

    • @shivakiran7203
      @shivakiran7203 Місяць тому

      Okadu chavuni korukune bathuku em bathuku raaaa

  • @karnakarchinthakayala3979
    @karnakarchinthakayala3979 Місяць тому +1

    Super sir Jai k c r 🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘

  • @santhoshrathod6846
    @santhoshrathod6846 Місяць тому

    This is the first time kcr given the interview to media, kcr dont lose your ego and attitude....

  • @rajibachu6651
    @rajibachu6651 Місяць тому +6

    Anduku sir enni abadalu

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios1174 Місяць тому +4

    దుద్దపూస నీతులు మాట్లాడుతుంది బాబోయ్

  • @bangaramladdu7703
    @bangaramladdu7703 29 днів тому

    పదవుల కోసం బిడ్డ అరెస్టును కూడా వదుకుంటుండు. నీ పాలన నచ్చకనే కదా.. ప్రజలు గద్దె దింపింది.

  • @nnrpt8992
    @nnrpt8992 Місяць тому

    న్యాయం గెలవాలి అది ఎవరైనా సరే

  • @user-oz2lb1wg7j
    @user-oz2lb1wg7j Місяць тому +5

    E muthyam ando madyam ndo