SV Ranga Rao Dialogues And Best Scenes In Telugu - SVR Birthday Special Video

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 6 місяців тому +13

    కారణజన్ములు ఎస్ వి రంగారావు గారికి
    పాదనమస్కారములు, ఈ మహానుభావునికి
    మన దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం
    చేసివుండాల్సింది

    • @saiganeshkishore6300
      @saiganeshkishore6300 27 днів тому +1

      ENDUKU ISTHARU SIR S.V.R GARIKI A GOVERNMENT SAPORT CHESTHARU SIR KULA GAJJI GOVERNMENT UNNATHAVARAKU CHEIYARU

  • @mudigondamuralidhar9289
    @mudigondamuralidhar9289 7 місяців тому +7

    svr మళ్ళీ జన్మి్చియే ఉంటాడు

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 4 роки тому +159

    మహానటుడు SVరంగారావు గారి అద్భుతమైన నటనకు పద్మ అవార్డులు రాకపోవడం చారిత్రక తప్పిదమే💐🙏

    • @srinivasarao3637
      @srinivasarao3637 2 роки тому +10

      First national &international awards winner S.V.Ranga Rao garu matrame ntr , anr kadu

    • @psalmen5303
      @psalmen5303 2 роки тому +4

      @@srinivasarao3637 ,ux

    • @Raamvideos
      @Raamvideos Рік тому +11

      SVR gari natanaku saripoye award ledemo brother..
      Anduke ayanaku eyaledemo...

    • @sreenivas9880
      @sreenivas9880 Рік тому

      Kula pichi gallu valla valla

    • @ramuluravipati-gn6fv
      @ramuluravipati-gn6fv Рік тому +1

      @@srinivasarao3637 And

  • @adinarayananarayana9907
    @adinarayananarayana9907 2 роки тому +22

    ఈ మహా నటుని కి నా సహస్ర వంద నాలు . అద్భుతమైన గాత్రము అద్భుతమైన నటన జోహర్లు.

  • @mahendranathvankeswaram9177
    @mahendranathvankeswaram9177 3 роки тому +19

    మంచి సన్నివేశం.. మంచి నటుడు.. యస్వీ రంగా రావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...

  • @anireddymurali8831
    @anireddymurali8831 3 роки тому +87

    ప్రపంచం మన భారత జాతి గర్వించదగిన ఉత్తమోత్తమ నటుడు

  • @gopalarao9847
    @gopalarao9847 3 роки тому +53

    తండ్రి సామానులు అయినా శ్రీ శ్రీ శ్రీ S V రంగారావు గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడు నుంచి ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులు కి రంగారావు గారి జన్మదిన శుభాకాంక్షలు

  • @srilakshmivilas4589
    @srilakshmivilas4589 5 років тому +17

    దీన్నిబట్టి అందరి అర్థం కానున్నది ఏమిటంటే, ప్రతిభకు ఎప్పుడైనా గుర్తింపు వస్తుంది అని.

  • @kkotireddy2237
    @kkotireddy2237 2 роки тому +5

    ఏమైనా మన svr గారి నవ్వే నవ్వు చూస్తూనే ఉండాలనిపిస్తుంది

  • @ytube2885
    @ytube2885 5 років тому +42

    ఇలాంటి మహానుభావుడు ఆయనతదుపరి ఇంతవరకూ జన్మించలేదు. ఆయన ఆయనకే సాటి. వారి నటన దీటైనది.

    • @ytube2885
      @ytube2885 5 років тому +4

      బహుశా ఎస్ వి ఆర్ గా రు పరలోకములో సార్వభౌమాధిపత్యం వహించు చున్నారేమో!!!! అందుచేతనేవారు తిరిగిరాలేదు.

    • @vijayreddy1234
      @vijayreddy1234 6 місяців тому

      😊​@@ytube2885

    • @NageswaraRaoVellanki-xq1jk
      @NageswaraRaoVellanki-xq1jk 6 місяців тому

      ​@ytube28😊😊ఆఅఆఆఅ😊@అ😊85

    • @NageswaraRaoVellanki-xq1jk
      @NageswaraRaoVellanki-xq1jk 6 місяців тому

      😊0😊😊😅😅😅😢6😮😅😅😊

  • @vennapuveerabhadrarao870
    @vennapuveerabhadrarao870 3 роки тому +41

    నట శిఖరం మన సామర్ల వెంకట రంగారావు గారు. ప్రపంచంలోని నటులలో అగ్రగణ్యులు.

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 2 роки тому +45

    SVR లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు. అయన తరువాతే ఏ మహానటుదైనా.
    అయన నటనకి ఎన్ని అవార్డు లైన తక్కువే. అందుకే అయన మహానటులకే మహానటుడు. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 5 років тому +37

    మీ వంటి నటన ఆహార్యము గంభీరమైన కంఠ స్వరము నాటి నుండి నేటి వరకు మీకు సాటి ఎవరు సాటిరారు మీకు బిరుదములు సాటి రావు.

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 4 роки тому +6

    ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే చక్కని సంభాషణలతో సంగీతం తొ పి సుశీల గారి పద్యాలు. యస్ వి రంగారావు గారి నటన గొప్ప సినిమా

  • @venkateswararao4456
    @venkateswararao4456 3 роки тому +136

    భారతీయ అవార్డుల మలినం
    అంటని ఆణిముత్యం మా
    యస్.వి.ఆర్ ఈభూమి ఉన్నంత
    కాలం ఆయన జీవించి యే ఉంటాడు

  • @gopiraju2621
    @gopiraju2621 3 роки тому +136

    SVR గారు అంటే ఎంత మందికి ఇష్టం

  • @honethonest5259
    @honethonest5259 5 років тому +48

    What a powerful action and dialogue delivery by S V Ranga Rao. Unforgettable this power full allrounder actor S V Ranga Rao forever. but we are regretting that we had missed him.

  • @venkateshguptapaladi9428
    @venkateshguptapaladi9428 Рік тому +9

    ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఈ రోజుల్లో రావు మనకు అవకాశం ఉన్నప్పుడల్లా మరలా మరలా చూసుకోవాలి ఈ సినిమాలో ఇప్పుడొచ్చే సినిమాలని బహిష్కరించండి హిందుత్వం కన్నా అవహేళనే ఉంటుంది ఒకటి సినిమాల్లో

  • @user-zw7bk3qn5q
    @user-zw7bk3qn5q 6 років тому +143

    In my childhood i was fan of NTR. But now at the AGE of 35, after seeing Telugu, Tamil, Hindi, Malayalam Art Movies and I feel that SVR is the greatest actor ever born in INDIA. Not just Andhra. In Entire INDIA. He won 4 National Awards. Kamal Hassan, Mammutty, MohanL and all great actors combined wont equal him. Hats-off to u SVR.

    • @parthuh1
      @parthuh1 5 років тому +7

      Super gaa cheppaaru

    • @MaheshTraveller
      @MaheshTraveller 5 років тому +10

      yeS, SVR Sentational and Victory Ruler..Jai SVR
      If he born in western country he is the best hollywood hero for ever..

    • @doddipatlaaparna7961
      @doddipatlaaparna7961 5 років тому +2

      Well said

    • @venkataramaraomedicherla9950
      @venkataramaraomedicherla9950 4 роки тому +9

      Me too was NTR fan during childhood, upto 14 years. After watching narthanasala I became SVR admirer

    • @chandraconstructions6964
      @chandraconstructions6964 4 роки тому +3

      Character artist ni herolatho polchadam currect kadu svr,surya kantham goppa character artistlu no doubt

  • @venkateswarlunaik4354
    @venkateswarlunaik4354 5 років тому +166

    వింటే మహాభారతం మే వినాలి తింటే గారెలు తినాలి చూస్తే యస్వీ రంగారావు గారి నాటనే చూడాలి

  • @venkatnarayana1224
    @venkatnarayana1224 5 років тому +53

    SVR is emperor in acting. And Savitri is Queen. Their combination is a treat for ears, eyes and heart!!

    • @mahakalidhana3826
      @mahakalidhana3826 3 роки тому +1

      S

    • @raghunathpatil1221
      @raghunathpatil1221 3 роки тому +5

      అసమాన ప్రతిభా పాటవాలు కలిగిన ఎస్ వ రంగారావు తెలుగు నటుడు కావడం మన అదృష్టము.పండంటి కాపురం,తాత మనవడు చిత్రాలలో ఆయన నటన అద్భుతం.

    • @kumaraswamybommaraju3343
      @kumaraswamybommaraju3343 2 роки тому

      @@mahakalidhana3826 z

    • @subbaraomacha86
      @subbaraomacha86 2 роки тому

      @@raghunathpatil1221 “_©© 7 QC p

    • @hemmanurravindra7707
      @hemmanurravindra7707 2 роки тому +3

      You said it Sir.
      Sree RangaRao a Towering Personality. His stentorian tone unique in any language. The Dialogue Writer deserves a very Special Mention. And the Director.
      Great.
      Thank you Sir for uploading.

  • @speakitright7600
    @speakitright7600 6 років тому +15

    What an action .SVR garu meeku saati
    e mullokamula leru. Na butho na bhavishat . Hats off to Direction also.
    Thanks for uploading.
    Suseelaamma voice so sweet .

  • @kasulasimhan2269
    @kasulasimhan2269 6 років тому +44

    S.V. Ranga Rao Garu is the Greatest actor among all the great actors in south India. Who ever they will next will come next only to him. Let us celebrate his 100th Birthday by remembering him.

  • @obulareddy3784
    @obulareddy3784 9 місяців тому +2

    S V R గారి నటనా చాతుర్యం చాలా ప్రసిద్ధి గాంచినది నేటికిని సరియైన కానరాడు.

  • @ramkrishna-ox4cf
    @ramkrishna-ox4cf 5 років тому +66

    నట విశ్వరూపి ఈయన యొక్క డైలాగ్ డిలవరీ మరే ఇతర నటులకు అంత ఈజీ కాదు. సార్ మీరు చాలా గొప్ప పాత్రలు పాత్రలు పోషించారు. మీరు మా తెలుగు ఇండస్ట్రీలో నటించడ‌ం మా గొప్పతన‌ం.

    • @chandraoseelam5482
      @chandraoseelam5482 2 роки тому

      Welcome to Gboard clipboard, any text that you copy will become a saved here.

  • @santhoshkumarmangali226
    @santhoshkumarmangali226 5 років тому +23

    విశ్వ విక్యాత నటుడు మన svr గారు

  • @cschari3310
    @cschari3310 6 років тому +114

    పండంటికాపురం,తాతమనవడు,ఎప్పటికి మరచిపోలేము,వీరి రాజటీవీ,హావభావముతెలుగు చిత్రసీమలో ఎవరూలేరు

    • @murthydvs1645
      @murthydvs1645 3 роки тому +1

      Pandava Ana Adam, Martha Asa also

  • @anandaraomp4876
    @anandaraomp4876 5 років тому +7

    ఆ నటశిఖామణి మరలా జన్మించట జరుగదు

  • @srinivasaraobonam4956
    @srinivasaraobonam4956 5 років тому +38

    అందరికీ పద్మశ్రీ బిరుదు లిచ్చినా,, మన యస్.వీ.ఆర్. గారు బిరుదుకే అతీతులు.

  • @palleboinakomuraiah313
    @palleboinakomuraiah313 3 роки тому +26

    SVR is great Actor.
    May God rest his soul in heavenly peace.

    • @meharbaba2412
      @meharbaba2412 2 роки тому

      Very good actor and great actor

    • @XCRPQW
      @XCRPQW 2 роки тому

      @@meharbaba2412 yes

  • @dkr277
    @dkr277 2 роки тому +16

    విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నట రాజు శ్రీ SVR ఇక పుట్టరేమో... ఒకరినిమించి మరోకరు హీరో లు వచ్చారు కానీ రానిది ఒక్క శ్రీ SVR గారు మాత్రమే...🙏

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 Місяць тому +2

    ప్రజల మనసులు చోటు సంపాదించుకున్న నటునకు అవార్డులు రివార్డులతో పని ఏమి ఈనాటికి ఏనాటికి ఎస్విఆర్ చిరస్మరణీయుడు 👏

  • @suryaprakashpendyala143
    @suryaprakashpendyala143 4 роки тому +8

    Indeed there are no words to Parise Sri S.V. Ranga Rao. He is great talanted actor in our Telugu mythology, social and general cine field. Regret to say due to very low profile political environment the great 🌟 like SVR was ignored. It's a shame.
    He deserves for the highest honour in cultural activities.

  • @mohanite
    @mohanite 6 років тому +81

    SV రంగారావు గారిపై అందరు ప్రేక్షకులు చూపిస్తున్న అవ్యాజానురాగాలకు ఆయన పూర్తిగా అర్హుడే నిస్సందేహముగా ! ఆయన నాయకుడు కాదు, ప్రతి నాయకుడు. నాయకులకే నాయకుడు. ఆయన ప్రతి చిత్రం, ఆయన ధరించిన ప్రతీ పాత్రా అజారామరం. తెలుగు వారి అదృష్టం వలన తెలుగు వారిగా పుట్టి అటువంటి పాత్రలకు జీవం పోసారు. రావణుడైన, దుర్యోధనుడైనా, కీచకుడైనా, నేపాళ మాంత్రికుడైనా, ఘటోత్కచుడైనా, దక్షుడైనా, తాండ్ర పాపా రాయుడైనా, విక్రమార్క చిత్రములో మాంత్రికుడైనా, బాల నాగమ్మ లోని మాయల పకీరైనా (ఆయన ప్రతి పాత్రా విలక్షణమే) ఆయనకు ఆయనే సాటి ! సాంఘీక చిత్రాలలో మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు, గుండమ్మ కథ ఆయన పాత్రలు కనుల ముందు కదిలాడు తాయి. ఆయనకు ఏ నాయకుడూ, ఏ దేశస్థుడూ - నటనలో, విగ్రహములో, హావభావాలలో, వాగ్ధాటిలో, కంఠస్వరము లో పోటీ రాలేరు. మన తెలుగు నాయకులూ, ఇతర భారత దేశ నటులూ సూర్యుని ముందు దివిటీల వంటి వారు SV రంగారావు గారి ముందు.

  • @arm8074
    @arm8074 4 роки тому +8

    ఇప్పటి వరకు వచ్చిన సీనీమాలలో పాత ఆర్టీస్టు కల ఎవరో ఓక్కరిలో కనబడుతుంది. కానీ .యస్వీర్. రూపు కల నటన అభినయం ఇంతవరకు ఎవ్వరు కూడా పూరించలేకపోయారు. ఈయన నట చిరజీంవీ

  • @sivav7403
    @sivav7403 Рік тому +9

    అబ్బ ఇంక పుట్టడు ఇలాంటి నట సార్వ బౌముడు 🙏🙏🙏🙏🙏

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 2 роки тому +16

    నా దృష్టిలో మహానటులంటే ఒక SVR గారు ఒక హరనాధ్ గారు ఒక నాగయ్య గారు వీళ్ళ ముగ్గురి తర్వాతే ఎంత మహానటులైన.

  • @kakumanubhulakshmi2144
    @kakumanubhulakshmi2144 3 роки тому +9

    మహా నటుడు .శ్రీ యస్వీ రంగారావు గారికి
    శ్రద్ధాంజలి.

  • @charanramchukka6978
    @charanramchukka6978 5 років тому +16

    విశ్వ విఖ్యాత నటచక్రవర్తి ,ఆ మహానుభావుడు

  • @jettyjairam6619
    @jettyjairam6619 8 місяців тому +2

    సెల్లఫోన్ల పుణ్యమా అని ఇంట్లో కూర్చొని ఎస్ వి ఆర్ నటవిశ్వరూపం అద్భుతమైన డైలాగ్ డెలివరీ చూసాను జెట్టి జైరామ్

  • @praveenkumarkerelly
    @praveenkumarkerelly 4 роки тому +13

    జోహార్ svr... సూపర్ నటన

  • @alliswellindia8219
    @alliswellindia8219 3 роки тому +2

    Yenta baga cinemalu Teese Varu...? Nijam ga aa kadhalanu Kalla ku choopinchi nattu ga ...kalpitha kadhalu puranallo vunna kadhalaku pranam posaru...great directors and great actor's and writers music directors...I salute them.

  • @sankaryalala6295
    @sankaryalala6295 5 років тому +10

    Rangasthala ra raju, telugu kalamma thalli mudhu bidda
    One and only SVR

  • @maniroyal9848
    @maniroyal9848 6 років тому +251

    మళ్ళీ మీరు మా మధ్యన జన్మించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 4 роки тому +6

    Great Viseo clip. My all time favorite Telugu Actor SVR

  • @-padyaprabha9337
    @-padyaprabha9337 11 місяців тому

    SVR గారి అత్యద్భుత నటనాకౌశలము అనన్యసామాన్యము. ఇందులో మహాకవి పోతనగారి మహాభాగవతపద్యాలు ఉన్నవి ఉన్నట్లుగా ఉపయోగించుకొన్న director గారి ప్రతిభ కూడా అభినందనీయము. 🙏

  • @kishoredevarasetty9544
    @kishoredevarasetty9544 5 років тому +147

    మీ కు పద్మశ్రీ అవార్డు కూడా చాలా చిన్నదే
    ప్రేక్షకుల మనసు గెలిచిన మీకు ఏ అవా ర్డ
    అక్కర్లేదు

  • @sivaprasadpinninti5514
    @sivaprasadpinninti5514 2 роки тому +2

    Super SV. R is ever lasting artist. He is a gift artist for Telugu audience.

  • @rameshvulli8993
    @rameshvulli8993 3 роки тому +18

    I'm proud to be an indian especially being Andhra Pradesh telugu...old is gold...

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di Рік тому +1

    రోజారమణిగారు సూపర్ యాక్టింగ్. అలా ఇంకెవ్వరూ చెయ్యలేరు.

  • @g.v.venkateswarareddy6283
    @g.v.venkateswarareddy6283 4 роки тому +17

    The Great Artist of Indian Culture, whom we never forget.

  • @vijaybaskarreddy7031
    @vijaybaskarreddy7031 2 місяці тому +1

    తెలుగు సిని చరిత్రలో ‌ఇంత భయంకర నటుడు మరెవరు లెరు ఇక వంద సంవత్సరాలు‌ తరువతకుడ రారు లెరు ఒక్క S,V రంగరావు మాత్రం నటుడు

  • @g.v.venkateswarareddy6283
    @g.v.venkateswarareddy6283 4 роки тому +42

    The Great Actor of all times, his dialogue delivery will never be forgotten. A great actor.

  • @RaghavaDV-s1o
    @RaghavaDV-s1o Місяць тому

    The best actor of India, may be in the world. Personality, Flow in Expression, Ease & Grace are his rich strengths. The Telugu are fortunate to enjoy his performance

  • @Ram_Kris
    @Ram_Kris 5 років тому +32

    మహానటుడు... నటనకి జీవం పొసే మహా నటుడు...

    • @prasadmani
      @prasadmani Рік тому +1

      మహా నటుడు .

  • @maddishankararao8262
    @maddishankararao8262 8 місяців тому

    ఆ నటన అనన్నయమైనది అవార్డులు వచ్చినా రాకున్న అనటన జీవంతో మనుషుల గుండెల్లో పదిలమై వుంటుంది

  • @sudhakarreddy1420
    @sudhakarreddy1420 6 років тому +58

    HE WILL BE REMEMBERED EVEN AFTER 1000 YRS THE BEST ACTOR IN THE FILM INDUSTRY

    • @reddyaswamy7990
      @reddyaswamy7990 Рік тому +1

      He has a wonderful accent in telugu language

  • @RrRr-vx3vl
    @RrRr-vx3vl 4 роки тому +13

    SVR రావు గారు మికు వందనాలు అండి

  • @Ravikumar-ut2xg
    @Ravikumar-ut2xg 5 років тому +33

    no industry can refill this actor.

  • @explorewithpraveen4128
    @explorewithpraveen4128 4 роки тому +9

    Happy Birthday sir
    I think Now you are in Haven,but you are always in the heart of telugu people. You are the actor of Heritage.

    • @chapavenkat360
      @chapavenkat360 2 роки тому

      Allways,indian,great,actor,and,greathumanperson,wonderful,

  • @nadimintyganapathisastry771
    @nadimintyganapathisastry771 5 років тому +25

    Wonderful action . He deserves 10 Padma awards. Great movie

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 9 місяців тому

    SVR మరియు NTR లు తెలుగు సినిమా చరిత్రలో అనన్య సామాన్య ప్రతిభావంతులైన నటదిగ్గజాలు. వారి కీర్తి అజరామరం..🙏

  • @srinivasaraochigurupati8623
    @srinivasaraochigurupati8623 2 роки тому +10

    SVR గారు ఆయనకు ఆయనే సాటి SVR గారి సాటిరారు మరెవ్వరూ👍

  • @veera489
    @veera489 5 років тому +7

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకెన్నడు దొరకని అపూర్వ నటుడు SVR గారు

  • @indiancitizen9
    @indiancitizen9 6 років тому +135

    ఆరడుగుల ఆజానుబావుడు, మహనుభావుడు.
    ఇంకో పదితరాల వరకు SVR,NTR,ANR savithri. వీరి స్తానాలలో మరేవరు సాటిరారు.

    • @tekumatlasathyam1623
      @tekumatlasathyam1623 5 років тому +2

      సూపర్

    • @srinivasmaddipati6777
      @srinivasmaddipati6777 5 років тому +1

      India'n Citizen itq.
      I'm
      me
      I'm

    • @VenkateshVenky-pd6tc
      @VenkateshVenky-pd6tc 4 роки тому +1

      Really

    • @sriyantra1939
      @sriyantra1939 4 роки тому +2

      SVR కి సావిత్రి కూతురు లేక కోడలు గా చూసిందే ఎక్కువ. ఒకే ఒక్క పాత్రలో మాత్రం. సావిత్రి కొంగును లాగి అవమానించిన సినిమా చెప్పండి చూద్దాం

    • @venkataramaraomedicherla9950
      @venkataramaraomedicherla9950 4 роки тому +3

      NTR and ANR do not stand to SVR and Savitri

  • @SreedharHonnalli
    @SreedharHonnalli 8 місяців тому

    P Susheea cannot be forgotten forever for her singing of songs n paddyas which added to the success of this film... !

  • @legendnaveen1866
    @legendnaveen1866 6 років тому +19

    Telugu movie Legends లో మీరు ఓకరు S v రంగరావుగారు

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Рік тому +1

    An extraordinary action, dialogue delivery and no alternative full-pledged character, Om Shanti

  • @sivag2399
    @sivag2399 6 років тому +4

    First south Indian star who got international award

  • @teluguvaryramesh8534
    @teluguvaryramesh8534 Рік тому +1

    విశ్వ నటచక్రవర్తి శ్రీ రంగారావు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatvedula793
    @venkatvedula793 5 років тому +25

    నటన రాకపోయినా పలు కుబడితొ సిఫార్సు లతో పొందిన బిరుదులకంటే ప్రజలమనసులలో చెరగని ఆదరణ అభిమానం ఆచందృతారారకంపొందుటఘనం

  • @yajulutvs1762
    @yajulutvs1762 Рік тому +1

    విశ్వ నట చక్రవర్తి నటనలోశిఖరసమానులు నటశిఖామణి. ఏన్ని చెప్పినా. ఎంత చెప్పినా. శ్రీ. S. V. రంగారావు గారి. హావభావములలో వాచకములలో. నటనకు సంపూర్ణమైన. స్వరూపం. శ్రీ. S. V. రంగారావు గారు వారు. మన. తెలుగు వారిగా పుట్టడం మన తెలుగువారు చేసుకున్న పూర్వ జన్మ సుకృతం శ్రీ. S. V. రంగారావు. కారణజన్మలు పూర్వ జన్మలో. మహా విధ్వంసుడు మహాంపండితుడు అయి ఉంటారు. అందుకే. ఆ. ఆహార్యం. వాచకం. హావభావాలు. శ్రీ. S. V. రంగారావు. గారి. పూర్వజన్మ రాహిత్యం అయి ఉంటుంది. అందుకే. నటనలో. అద్భుతమైన. నటన. వాచకం ఆహార్యం. హావభావాలు. అంతా పూర్వ జన్మ సుకృతం
    అది మన తెలుగువారు చేసుకున్న మహద్ భాగ్యం ప్రతీ తెలుగు వారు హృదయాలలో. శ్రీ. S. V. రంగారావు చిరస్తాయిగా ఉండును శ్రీ. S. V. రంగారావు గారి. కీర్తి యశస్సు. ఆ చంద్ర తారార్కం విరాజిల్లును
    ఇట్లు
    శ్రీ. S. V. రంగారావు. గారి. వీర. అభిమాని
    సోమయాజులు. V. తంగిరాల
    భోపాల్

  • @bathinaps6225
    @bathinaps6225 6 років тому +20

    MAN OF SUBSTANCE,TALENT AND CHARACTER.MAY THE SOUL OF THIS LEGEND REST IN PEACE.

  • @gbr9615
    @gbr9615 Рік тому

    SVR గారూ... మీరు మళ్ళీ జన్మించాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @iiigraghu
    @iiigraghu 6 років тому +11

    Samarla Venkata Ranga Rao popularly known as legendary SVR , a versatile method actor par excellence, made his imprint for ever in a career spanning over two decades. Remembering him on his hundredth birth anniversary is a great thrill while watching the movies over UA-cam.

    • @umamaheshwararao3795
      @umamaheshwararao3795 2 роки тому +1

      Sri SVRanga rao, was a greatest actor par excellence never born with beautiful and marvelous & deep sweetest ❤voice. Such actor will be born one in crores. We really miss him. Iam glad in my childhood my father will take me mythological films like Baktha prahladha , :Narthana shala, Maya Bazar in which SVRanga rao lived ihose characters of Hiranya Kashipa, Keechaka and Gatothogaja. He an excellent and marvelous good human being. He will lives of Telugu,tamil and kannada film spectators. On the eve of his centenary birthday I pray the Almighty to grant his soul a beautiful hevan and RIP.

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 2 роки тому +2

    శ్రీ రంగారావు గారు గంభీరంగా ఉంటాడు మధురం ఇంటి గారెలే తినాలి వింటే భారతం వినాలి అంత అద్భుతంగా ఉంటుంది🙏🙏🙏24.12. 2021 వారి కుటుంబ సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు

  • @srilakshmivilas4589
    @srilakshmivilas4589 5 років тому +4

    మహా నటుడు. జై స్. వి. రంగారావు

  • @kalyanrao5973
    @kalyanrao5973 Рік тому +4

    The best and natural film actor in the world S .V. RANGARAO

  • @guruprasadn1039
    @guruprasadn1039 7 місяців тому

    అవార్డులకు అందనంత గొప్ప నటనను ప్రదర్శించి తన విశ్వరూపాన్ని ప్రతిపాత్రలో చూపిన నటరాజు' నిండైన గంభీరమైన విగ్రహం, మనసున్న మారాజు కళామతల్లి ముద్దుబిడ్డ' ఆయన పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను

  • @mangasuresh6510
    @mangasuresh6510 6 років тому +14

    ఎస్వీఆర్ గారు . మహా నటుడు . ఆయన నటనకి దాసోహం కానీ, తెలుగు వారు వుండరు !!! ఆయన నటనకి నేను దాసోహం

  • @ffwarrior4416
    @ffwarrior4416 2 роки тому

    ఏం డైలాగ్స్ రా బాబు...సాధారణ మానవులకు సాధ్యమా అనిపించేలా చెప్పగల ఓకేఒక్కడు...one and only.. S.V. R. R గారు...మీరు మల్లిపుట్టి ఇప్పటి నటులకు మాది ఒక నటనేన అనుకునేల చేసి మాతరానికి మీ నటన రుచిచూపించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న🙏🙏🙏

  • @Rajubabuv909
    @Rajubabuv909 6 років тому +3

    Great artist in our entire Telugu film industry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....................

  • @somasekharsurabhi2492
    @somasekharsurabhi2492 Рік тому

    SV రంగారావు (నటన) మరియు మాధవపెద్ది సత్యం (పద్యాలు) super combination

  • @jkdiys3457
    @jkdiys3457 3 роки тому +6

    PADAM SHRI and PADAM BHUSHAN Awards are very Small for this Legend

  • @murthujapattan5381
    @murthujapattan5381 5 місяців тому

    SVR IS BEST ACTOR IN TELUGU SCREEN. HE IS VERY POWERFUL AND DIALOGUE MASTER. NO ONE KNOW HIS VAST KNOWLEDGE IN CINE FIELD. BEST ACTOR.❤❤❤❤❤❤❤❤❤.

  • @MsSsuvarna
    @MsSsuvarna 5 років тому +5

    Very Great SV Ranga Rao, Sir. Thanks for the video.

  • @kkotireddy2237
    @kkotireddy2237 2 роки тому

    Svr తరువాత మన ఇండస్ట్రీ ఎవరు లేరు

  • @uddavareddy7728
    @uddavareddy7728 6 років тому +158

    మరువలేనిగొప్పనటుడు.నటచిరంజీవి.

  • @narsingaraojv3647
    @narsingaraojv3647 2 роки тому

    జయహో....ఎస్.వి. రంగా రావు గారు

  • @SivaKumar-zo2tb
    @SivaKumar-zo2tb 6 років тому +17

    Hero characters kante sv rangarao gari character highlight in every films..he is a legend

  • @kishoremarri9471
    @kishoremarri9471 3 роки тому

    S. v ranga rao గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ...కానీ ఆ చిన్న పిల్లాడి నటన డైలాగ్ డీలవరి ఆహ్వభావాలు ఆమోగం

  • @bn7204
    @bn7204 5 років тому +5

    happy birthday Indian legend S.V.R Garu

  • @darshankworld
    @darshankworld 3 роки тому +2

    I am not South Indian . But I liked this movie . Superb Art direction and superb costumer design .

  • @ramakrishna2352
    @ramakrishna2352 5 років тому +4

    SVR garu..నట సార్వభౌమునకు నీరాజనం...

  • @sreetar
    @sreetar 4 роки тому +4

    Na bhootho na bhavishyath SVR acting. He lives forever in the hearts of telugu people..Forefather of telugu cinema.

  • @kancharapusanthoshkumar7653
    @kancharapusanthoshkumar7653 6 місяців тому

    ఎన్నిసార్లు చూసినా ఇలాంటి సన్నివేశాలు కానీ ఎస్వీ రంగారావు లాంటి నటన విశ్వరూపం గాని మరి ఎన్నడూ చూడము.

  • @srinivassatti8884
    @srinivassatti8884 5 років тому +15

    S.v.r లాంటి acter మళ్ళీ పుట్టాడు..great acter

    • @mprathap7232
      @mprathap7232 3 роки тому

      పుట్టడు. అని రాయాలి

    • @prakashm1905
      @prakashm1905 3 роки тому

      @@mprathap7232 and a punk WWE Monday October o

    • @mprathap7232
      @mprathap7232 3 роки тому

      @@prakashm1905 ఏంటి మీరు రాసింది

  • @SM-gm2pu
    @SM-gm2pu 3 роки тому +1

    ఏ బిరుదును మీకు సరిరావు మీకు మీరే సాటి మహా నటేశ్వరా svr గారు

  • @thinkbetter8980
    @thinkbetter8980 3 роки тому +12

    What a great actor...♥️

  • @masthanshaik9328
    @masthanshaik9328 3 роки тому +5

    One and only best actor in Telugu industry.