మనస్సుకు ప్రశాంతనిచ్చే ఇలాంటి సినిమాలు, సన్నివేశాలు ఆ సంగీతం, మధురమైన పాటలు ఘంటసాల గారి గాత్రం, ఒక రకంగా చెప్పాలంటే 55 సంవత్సరాల వయస్సు దాటిన వారు చాలా అదృష్టవంతులు. తెలుగుమీద మమకారం అలాంటిది.
ఆ నాటి తెనాలి రామకృష్ణయ్య గారిని మనం స్వయంగా గాంచినట్లు తీర్చి దిద్దిన ఆనాటి కళాకారులు ను మనం నిజంగా ఒక పర్యాయం స్మరించి తీరాలని నా భావన! కనకారావు కోరాడ!!!
ధూర్జటి మహాకవి పాత్రధారి పద్యం పాడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదూ, కానీ రామారావు కోసం అని శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రధారి పద్యం పాడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందీ.....
A patralonaina avaleelaga odigipoyi natinchi okke okka Indian one of the legendry superstar Dr.ANR garu sarileru mikevvaru Natasamrat Akkineni sir meetho poti padi natinche natudu ledu raledu that is Akkineni garu Johar anr garu
ఈ చిత్రంలో తారల ఎంపిక చాలా గౌరవంగా వుందని భావించవచ్చు,మరి ముఖ్యంగా రామకృష్ణ పాత్రకు మా గుడివాడ అక్కినేని నాగేశ్వర రావు గారిని నిమించడమహద్భాగ్యమని చెప్పవచ్చు.
తెనాలి ఒక బఫూన్ కవి రామరాజభూషనుని పనివాని మీద నెపంతౌ తిట్టడమేమిటి . అష్టధిగ్గజ కవులలో మేటి భట్టుమూర్తి . వెకిలి నాకొడుకుల కుయిక్తి ఇటువంటటి చిత్రాలు , కథలు .
మనస్సుకు ప్రశాంతనిచ్చే ఇలాంటి సినిమాలు, సన్నివేశాలు ఆ సంగీతం, మధురమైన పాటలు ఘంటసాల గారి గాత్రం, ఒక రకంగా చెప్పాలంటే 55 సంవత్సరాల వయస్సు దాటిన వారు చాలా అదృష్టవంతులు. తెలుగుమీద మమకారం అలాంటిది.
మామలు గా నేను పెద్దాయనకు అభిమాని ఈ చిత్రం లో అక్కినేని వారి నటన అద్భుతం మహాద్భుతం
ఈ సినిమా లో హీరో అక్కినేని గారు ...ఎన్టీఆర్ గారు కేవలం ఆర్టిస్ట్ మాత్రమే
ఆ నాటి తెనాలి రామకృష్ణయ్య గారిని మనం స్వయంగా గాంచినట్లు తీర్చి దిద్దిన ఆనాటి కళాకారులు ను మనం నిజంగా ఒక పర్యాయం స్మరించి తీరాలని నా భావన! కనకారావు కోరాడ!!!
@1.20 దగ్గర అచ్చు అన్నగారు గళం లాగా, @1.26 దగ్గర అచ్చు అక్కినేని గారిలా మాష్టారి స్వర వైవిధ్యం..అద్భుతము
Aunu muthy garu.. ganamunaku, gaatraaniki unna pramukyatha visistatha alantidi. Ee kaalam lo ilantivi ekkada unnay 😢😢😢
అవును ఇలాగే భూ కైలాస్ చిత్రం లో " దేవ దేవ ధవళాచలమందిర గంగాధరా" ఈ సాంగ్ లో కూడా ఇద్దరికీ స్వర వైవిధ్యం గమనించగలం. వారు వికటకవి లాంటి మహా గాయకులు. 🙏🙏🙏
నయాయశాస్త్రంలో ని@@raghuvignesh2722
Qq1 sel 9:46 😊 uu vy XD🎉i 9:46 @@callmerevo
@@callmerevo000
ఆనాడు మనుషులు మంచిగా మారటానికి 🌹🙏🌹🙏🌹ప్రయత్నలు చేసేవారు 🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🌹
అవును మరి కదా ❤
సినిమా కి పోదామా! టికెట్ నీది, టీ నాది సరెనా
కరెక్టేనా చెప్పు
ఏఎన్ఆర్..is Ramakrishnudu..and acted wonderfully
కృష్ణుడి ముఖం లో దేశం భక్తి కనిపిస్తూవున్నది/
ధూర్జటి మహాకవి పాత్రధారి పద్యం పాడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదూ,
కానీ రామారావు కోసం అని శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రధారి పద్యం పాడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందీ.....
ఈ పిక్చర్ లో అక్కినేని గారి నటన సూపర్
ANR, Ntr gaarla nata vyvidyam chusi aanandhinchina generation chaalaa goppadhi.... Mukyam gaa ANR garu, panditha, paamarulanu sytham meppinchina natana anithara saadyam.....
అన్ని సినిమా ల్లోనూ అదే చూపు !
Jay sheri ram jai gantasala venkateswararao garu very greate singar
వాట్ అరుణకుమార్ గారు ఐస్ correct🌹
బెస్ట్ సీన్/
ఆనాటి హాస్యం ఇప్పుడు ఎక్కడ ఉంది
Adbhuthamayina scene
అయ్యా మహానుభావులు ఎవరైనా ****లంజల కొడకా**** అనే పదానికి పూర్తిగా విడదీసి అర్థం చెప్పగలరని నాదొక మనవి..💐🙏💐🙏
Natasamtrat,super
A patralonaina avaleelaga odigipoyi natinchi okke okka Indian one of the legendry superstar Dr.ANR garu sarileru mikevvaru Natasamrat Akkineni sir meetho poti padi natinche natudu ledu raledu that is Akkineni garu Johar anr garu
My faveret movie ❤
కోపంగా ఏంటి బాబు ఇప్పుడున్న జనం ఎవరూ ఆయన్ని అసలు మామూలుగా కూడా చూడనేలేదు 😅
ఆనాటి చిత్రరాజాలు మేటైనవి రెండు సింహాలు పోటీపడి నటించిన చిత్రం
Gantasala gariki bharata ratna ivvali.❤❤❤
రాయల వారు ❤🎉🙏
Can any one explain the meaning of Kunjarayudhambu doma kothuka jochhan..
Like the elephants' group going into the mosquito's throat
That means elephants group entered into the throat of mosquito.
కుంజారము అంటే ఏనుగు. కుంజార యూధము అంటే ఏనుగుల సమూహము.
ఏనుగుల గుంపు దోమ గొంతులోకి ప్రవేశించాయి. అని అర్థం.
కరెక్ట్ తేనాలి రామకృష్ణుడు/అని సవరించు కొండి/
మాటలు ఎలా వ్రాశారో గమనించాలి ప్రజలు పండితులు/
ఈ చిత్రంలో తారల ఎంపిక చాలా గౌరవంగా వుందని భావించవచ్చు,మరి ముఖ్యంగా రామకృష్ణ పాత్రకు మా గుడివాడ అక్కినేని నాగేశ్వర రావు గారిని నిమించడమహద్భాగ్యమని చెప్పవచ్చు.
This movie shows Sri Krishnadevaraya as a Pandit too and has great understanding of Telugu literature and Poetry. Is it fiction or real.
వాస్తవమే
Nija
Appati natulu mahanubhabavulu
2:48 who are watching after watching NTB roast video 😂😂😂
P ramireddy telangana
Hmm..... nagarjuna.....😂😂
I chitram lo అక్కినేని natana na bhoot nabhavishyati
Pandithulaku pravachanaalaku yee movie maarghsdharshi/
Ntr/anrlu yevarraa yidiyat/
మహానటులు
Vinaali aalochinchaali/vokkamanishiki anni vishayaalu thelisi vundadam thappu/ashtadhiggajaalu ante yevaru vaaritho gelavacchanu moodudu vocchhaadu/vindhaam/
ఉత్తుత్తి బ్రాహ్మణులు/
vallu edaite manakenduku, manaki message and entertainment kavali, padyam matuku keko keka
Kandaledhey yeyenaar/
2:48 emi annaru
😂
Yenthakaalam chusinaa miku brain loki yekkinchukoleru/
it is unfortunate he used bad words and showed disrespect for fellow human beings!!!
bad words shud be used sometimes, or else humans dont change
సైన్ని నటులు హద్దుమీరిన పనులుచేస్తే నేను.ఊరుకంటానని అనుకున్నారు/
పాత న్ తి ఆర్ను చూపారు వాడు బాలకృష్ణకు పిచ్చ్చి నశాలానికి అంటింది/
😂😂😂
యివి అసలు పద్యం మాటలు/
తెనాలి ఒక బఫూన్ కవి రామరాజభూషనుని పనివాని మీద నెపంతౌ తిట్టడమేమిటి . అష్టధిగ్గజ కవులలో మేటి భట్టుమూర్తి . వెకిలి నాకొడుకుల కుయిక్తి ఇటువంటటి చిత్రాలు , కథలు .
Appati kaalam lo em jarigindo meeku teliyadu naaku teliyadu vallu Edo choopincharu meeru tenali ni antunnaru
మీకు అంత కోపం ఎందుకో?
వారెవ్వా ! అక్కినేని నటవిన్యాసం చూసి తరించాల్సిందే …
Hat's off
@bsykanya: neeku burraledhu....ayana thittindhi rajabatunni kaadhu...aa padyam cheppina vallani....Kani rajabatudu thappu chesadu .....thana pani thanu chusukovali...etharapanullo velupettakudadhu
హో ఎస్????