ETV Events - Yugapurushudu NTR - Part 2

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 764

  • @bsreeram6092
    @bsreeram6092 9 місяців тому +21

    రామారావు గారి కూతురు దగ్గుబాటి పురందేశ్వరి గారు..!💐👌 వేదిక మీద తన తండ్రి అయిన ఎన్టీఆర్ గురించి చాలా చక్కగా, అద్భుతంగా, మాట్లాడుతూ, చెబుతుంటే..!! అక్కడ వీక్షిస్తున్న, వింటున్న, అతిరథ మహా రతులు, మరియు ఇతరులు తమ కరతాళ ధ్వనులతో అభినందించారు. వాళ్ల నాన్నగారి లాగే అద్భుతమైన వాక్చాతుర్యం పురందేశ్వరి గారి సొంతం. 💐👌💐🙏 జై శ్రీమన్నారాయణ 💐🙏

  • @ytube2885
    @ytube2885 5 років тому +76

    నాగేశ్వరరావు గారి మాటలు ఆణిముత్యాలు . సాలోచనతో కూడిన మాటలు. నటనకు నైపుణ్యం నేర్పిన మహాను భావులు. నిజాయితీ పరుడు.. ఇలాంటి మహాను భావునందించన ఆంధృమాతకు శతకోటి వందనాలు. మేమిద్దరం ఓ చిత్రం గూర్చి వ్రాసుకున్నఉత్తరప్రత్యుత్తరాలున్నాయి నాదగ్గరున్నాయని గర్వంగా వ్రాస్తున్నాయి.
    చలసాని భాస్కరరావు ...16-1-2020

  • @nageswararaosilla
    @nageswararaosilla Рік тому +6

    Jayaho NTR! ఎన్టీఆర్ లాంటి మహానటుడు ఈ సృష్టిలో ఎవరు లేరు

  • @bsreeram6092
    @bsreeram6092 9 місяців тому +5

    అందగాడు, అద్భుతమైన, వాక్చాతుర్యం గలవాడు, ఏ వేషం వేసిన ఆ.. వేషానికి.. సూట్ అయ్యి..! ఆయా పాత్రలలో నటించడం కాదు జీవించాడు.అటువంటి ఎన్టీఆర్ కి ఎదురు నిలిచి, పోటీపడి, నేను కూడా మీ అంతటి నటుడిని , సమ ఉజ్జీ అని నిరూపించుకున్న గొప్ప నటుడు ఏఎన్నార్. నిజంగానే ఎన్టీఆర్ , ఏఎన్నార్ సినీ కళామతల్లికి రెండు కళ్ళ లాంటి వాళ్లు. 💐🙏 జై శ్రీమన్నారాయణ 💐🙏

  • @babavenkat7203
    @babavenkat7203 5 років тому +15

    ఎ ఎన్ ఆర్ గారి భాషణ ఎంతో విలువైన వజ్రకచత ఆభరణాల మూట. అవి చదువుకుని వచ్చి చెప్పే నీతి సూత్రాలు కావు... స్వచ్చంగా మనస్సులోతుల్లోనుండి వచ్చిన వన్నలాంటి పాలనురుగు. ఎంతో అనుభవంతో కూడిన ప్రసంగం.... ఇలాంటి నీతివంతమైన ప్రసంగం .... తప్పొప్పులు ఎవరివని కాదు ... తప్పులను తప్పులుగా ఒప్పులను ఒప్ప్లులుగా ... నిజాయితీగా దొర్లిన పద పంజరాలు... ఆకాశం నుండి దిగిన వడగళ్ళు ... కరిగిపోయే లోపల మన భాంఢాగారంలో నింపేసుకోవాలి ... అంతే...

    • @paichayathanikonda
      @paichayathanikonda Рік тому

      Ff f RR RR RR RR RR gr RR RR RR r RR RR r f4frg RR gr ff gg RR gg g gg RR grr RR RR trgggrrg RR r grr rg RR grr gr grr grr g RR gr rrrRR RR RR RR RR r RR rr4rr grr RR ttrr gr RR RR r grr rrrrrr gr RRr RR rrgr RR ttrrtrrtrrtrtfrttrrrttfrttt rrrftrftrtr RR r rtrrtttrrttrtrtrrtrrtrrrtrrrrttrrrr rtrgttrttttrrttrr RR rrrrttttbrtgrrtrtr rrt tr rrtrtrtrrtrrrttrtrrrrrrrrtttgrttttrgtgrrtrrrtrttttrtrtgrhrttrttttttrttr RR❤❤❤❤

  • @lalasareddy9480
    @lalasareddy9480 7 місяців тому +2

    ANR GarU you’re HUMBLE SO LEARNED GOOD SPORTSMAN HATS. OFF TO YOU SIR. PRANAAM

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 роки тому +10

    అక్కినేని నాగేశ్వరరావు గారు మీరు చాలా బాగా చెప్పారు మీరు ప్రేమికుడు గా అమాయకుడు గా భక్తుడిగా ఆయన లాగా ఎవరు చేయలేరు అదే తారక రామారావు గారు లాగా ఎవరు చేయలేరు రాముడు గా కృష్ణుడు గా రావణాసురుడు గా దుర్యోధనుడి గా అన్ని రకాల పాత్రలు చెయ్యాల్సిందే ఏకైక నటుడు ఆయనే సినీ పరిశ్రమకు వాళ్ళు రెండు కళ్ళు

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 21 день тому

    ఎన్టీఆర్ (యుగపురుషుడు ) గారి సమకాలియుని గా జీవిస్తూ , ఆ మహానుభావుని అభిమానిగా ఉండంటం నా పూర్వ జన్మ సుకృతం.... 🙏🏾
    ..... ఈ కార్యక్రమం లో అందరు చాలా చక్కగా ఎన్టీఆర్ గురించి వివరించారు. ఈటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏🏾

  • @nuthigattuvishnu3996
    @nuthigattuvishnu3996 2 роки тому +9

    Great Purandeswari gar speech

  • @nagarajaachari6041
    @nagarajaachari6041 3 роки тому +19

    నాగేశ్వరరావు గారు థాంక్యూ అండి మీరు ఏ లోకాన ఉన్నా గొప్ప వారు అండి

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 2 роки тому +12

    అన్నగారు గురించి ఎంత చెప్పిన ఎవరు చెప్పిన ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. Jai ntr jai ntr jai ntr

  • @YesaiahIkkurthi
    @YesaiahIkkurthi 4 місяці тому +4

    అన్నగారి పేరు నిలబెడతారు మన జూనియర్ ఎన్టీఆర్

  • @samratashok2679
    @samratashok2679 6 років тому +17

    Anr garu matladuthunte naa manasu uppongindhi... Super.. Goosebumps vachay.. Valla ammagari gurinchi matladuthunte

  • @choudary6157
    @choudary6157 3 роки тому +7

    Mee iddaru heroens baga use chasaru ippudu next generation return gift🚩🚩🚩🙏

  • @YesaiahIkkurthi
    @YesaiahIkkurthi 4 місяці тому +3

    ANR గారి ప్రసంగం అత్యంత ప్రతిష్టాత్మకం

  • @satyaraokarri5506
    @satyaraokarri5506 2 роки тому +2

    Well God spach nageshwar ao. Garu

  • @lasyaponnam6826
    @lasyaponnam6826 3 роки тому +14

    చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఒక్క తరుణం ఒక్క అడుగు NTR ఏ....జై తెలుగు దేశం

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 2 роки тому +9

    శ్రీమతి పురందేశ్వరి గారి ప్రంసగము అత్యద్భుతమ.ఆమె లోని విదుషీమణి ఈ ప్రసంగము ద్వార చక్కగ ఆవిష్కృతమైంది.అభివందనములు.👏👏👏🙏🙏🙏

  • @hemalatau
    @hemalatau 2 роки тому +53

    అన్నగారిగొప్పతనం,నటనాచాతుర్యంగూర్చిఎంతచెప్పినామాటలు చీలవు.ఆడపడుచులకు 1986లో తండ్రి ఆస్తిలో వాటా హక్కు చట్టంచేసినందుకు మహిళలు ఆజన్మాంతం రుణపడిఉండటం వశేషణంగా ఎన్నతగింది. ఎనిమిది.టి.ఆర్ అమర్ రహే

    • @peddamasthanvalishaik
      @peddamasthanvalishaik 2 роки тому +6

      9o

    • @JamlaShaik
      @JamlaShaik 4 місяці тому

      ​@@peddamasthanvalishaikkzk,zo.o,o,kzoo

    • @VanajaB-ym6oh
      @VanajaB-ym6oh 3 місяці тому +1

      ​@@peddamasthanvalishaik²😂 36:42 😅 37:28

    • @BuddhaMuthyalanaidu
      @BuddhaMuthyalanaidu 7 днів тому

      ​@@peddamasthanvalishaik😢😢😢😢😢ge😢 y 😢😢 😢😢 😢

  • @amaravati3123
    @amaravati3123 4 роки тому +8

    etv variki dhanyavadamulu. e karyakrmao dwara ntr gari smurutulu gurtu chesinanduku.

  • @gururajshetty2713
    @gururajshetty2713 3 роки тому +1

    Etv varigi dhanyavadagalu

  • @bharathmadala5713
    @bharathmadala5713 8 місяців тому +4

    Jai NTR guru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @cbnversion-2.0cbn23
    @cbnversion-2.0cbn23 3 роки тому +13

    Purendesawari garu speech exalent

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 4 місяці тому +3

    ఈరోజు.రాజకీయాల్లో.అన్న.ఎన్టీఆర్.గారు లేక. పొడం మన. దురదృష్టం
    జై ఎన్టీఆర్ జై టీడీపీ

  • @srinivasd5617
    @srinivasd5617 5 років тому +19

    Legendary NTR anna gaaru! Thanks to ETV for hosting this great program

    • @savitridevi9298
      @savitridevi9298 Рік тому

      SCvdvdvdvwvdvdvdvwdvdvSCvdvdvdvwdvqdvdvdvdvdvfewdvvSCqdvdvvwdweebvdvqdvdvvwdvqdvvdvdvqdvwdvdvwdvdvwdvdvwe'dvdvwvvwdvdvdvwdvdvqvSC VegasvwevvdvdvdvdvwvwwvdvdbwdvdvddvdvfewvdvdvwwvvdvwdvdvdvwdvdvqfewvvdvdvdvwdvwdvdvdvwdvdvdvwvdvwwvvdvfewvwfdvdvfewvdvdvwdvrvvqdbedvdvdvdvdvSCvvvqdvdvwevSCwvdvdvdvwdvwvSCdvqfvdvqfdvSCdvdvdvdvdvdvdvSCvfewervdvdvfewwvvqdvdvwwvvwvdvdvdvSC wevSCqSCvwvdweeb webvfewvwdvwdvvqdvwdvdvfewvdvdvwevwdvwdbwdvqdvqdvwdvdvdvwdvwdvwevdvqdvdvwevdvwwvvwvqevvdvvSCvvdvvwdvwvvqfeevwdvdvqfewvvvdvwevdvqdvdvwdvdvdvwdvwdvdvfewvwevvSCvvvvSCfqvveggsvevvveggvfewdvdvdvwdvdvdvdveggvwdvfewdbevvvevwettervevwevqfwvvfewvwvwvvvqfeevwdvdvdvwdvdvSCqvdvdvwfqvvqdvfewvqfvdvdvdvfewvvqdvwvvSCqvvdvwdvwvwwvwvvdvdvwevwvvqfewvwevqewevwwvvdvdvwwvvvwfqvvdvdvwwvvvdvdvewevdvevdvdvqdvwdvwvwfwvdvwevwvwvqwbwvwvvvfewdvSCqvqdvdvwebdvSCvSCwwvvqdvwvdvdvdvdbedvwebevwevwvdvdvdvwwvvqvebevvvqdvdvfewdvdvwdvdvdvwdvdvdvdvqfewvvqfewvvdvvqbedvvqfewvvSCvqfvwvshe'svwdvqvvqdvdvdvdvfewdvdvdbwdvdbwevfew eggvdvevdvdvdvdvwdvfewdvwdvdvwevdvwvwwbvvwvvwdvevwwbevwfeevdvwwvvwfewvdvwdvwdvwebvwdvwdvfewrvbebwevwebevevevSCvevdvdvwfbwvvvqfdvwdvdewdvdvfew bedvdvfewvwebvwevdvdvwdvdvdvwdvdvwvwevwwvvwwvvfeevwvEdwardvdvqbe wevdvvdvdvdvdvqdvvwdvdvwvwdvvfewvdvwwvvfewvrefervdvqwvvfewdvwvvwevqfvvdbqvvdveggwvvwevdvqvvdvfewwvwvvvfvvdvfewwvvvvdvfewvwdqvvwfvdvfewvwevwebvdvwerevwvwGEvrvwevevweqvvwevvvwebevevwvEdwardvdveggvfewervdewvvwvvdvfewdvfewwvvwwvvwdvdvqdvdvdvevwdbqvvrefwrefervrdvevwvfewvwebvvwebevfewveevwrvrgwevwvwdewvvvwebwdwvvwdbwvwevwGEvfewwvfqvvdvwfqvvwvwvfeevwwvvvbwfvdvwfvvwebwdqvvvvfbvwwvwevwevwvgvvwevfewvwwvbvTV werevwwveqvvdvbdvdvdvfewervwvwdbedvqwvvfewvfewvwwvwbwvvdvfewervSCvevwe'dvrvdqvwebvwwvfewvdweeb wevevwdqvfwvevb vvvvwe'dvwvwwvwvvvwwvdvwvwevdvwvvdvdvvwdvdvdqvwvvfvwevwvdwvvSCvwrvrvwveveggebwrvvwervwbervwvwrcvfewvwdvwfew bevdvfewevwe'dvwvwwvwwvvwwvvdgwveharassedvdbwvvqbevevveggveggvevwevegggwwvvqgvwwevwfewvvqevrvwdwe bfewvvvfewbwqvvwvvvevwvewewvqwvd vfewdvwvwwvwvbeevwdweebvevevwwvvwwvwBBC GEvdvwdpoasno TV

  • @chandramowlimullapudi4634
    @chandramowlimullapudi4634 4 роки тому +16

    కార్యక్రమ చిత్రీకరణ చాలాబాగుంది.. అందరికీ వందనాలు. 🌹🎉🌹🎂🎂🎂🌹🎉🌹ముళ్లపూడి చంద్రమౌళి.

  • @rameshprasadtg7567
    @rameshprasadtg7567 4 роки тому +5

    Thanks ETV Super programme

  • @tamballajayaraju7775
    @tamballajayaraju7775 4 роки тому +17

    Good speaker Mrs purendeswari

  • @tirumalaraojonnadabhattaru7134
    @tirumalaraojonnadabhattaru7134 7 місяців тому +3

    Anr is given speech nice gentle

  • @swamychukkala9523
    @swamychukkala9523 3 роки тому +12

    గొప్ప వాళ్ళు ఊరికినే అవ్వరు...
    మహానుభావుల 🙏🙏🙏🙏🙏

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj 10 місяців тому +3

    na anni enjoy chesukoni devudu bhayown lekanta akrama sommu akrama padavi anni vatilivi

  • @lingeshbabu17hinn17
    @lingeshbabu17hinn17 3 роки тому +1

    బాలయ్య బాబు గారు! మీ ఏకాగ్రతకు హ్యాట్సాఫ్!!

  • @Delhi28
    @Delhi28 2 роки тому +2

    Mohanbabu uncle undi unta nenu set aietha antadu amo.... Program ki raledhu ayanaki thaleyadhu amo..

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 4 місяці тому +3

    Adbhuta maina vishleshana,,. ssrao85yrs guntur....

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 6 років тому +9

    Anr Sir very good speech. Chelapathi rav garu chala baga matladadu

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 6 років тому +22

    Hats of anr sir...ur words are from ur heart...without hypocrisy u explained the greatness of such a legendary personality...being a competitor u expressed such a useful and meaningful words...respect towards u increased 100 times with this speech...'sweeyalopambulu eruguta pedda vidya'great quotation which I often remember. Thanks for sharing ur valuable experiences...

  • @narayanapuramsurendra2509
    @narayanapuramsurendra2509 3 роки тому +4

    జై ఎన్టీఆర్ జై ANR జై ఎన్టీఆర్ 🐅🐅🐅🐅

  • @yamiar9717
    @yamiar9717 Рік тому +12

    Purndeshwari speech is excellent.. she is the only one person who speaks sensibly in NTR family

  • @kalasamudramnagesam3335
    @kalasamudramnagesam3335 4 роки тому +12

    Thank you E TV,thank you ramojirao garu 🤝🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraovasanasetti2723
    @srinivasaraovasanasetti2723 2 роки тому +3

    Apuroopamaina Maha manishi NTR garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 2 роки тому +3

    నటసమ్రాట్ a.n.r.ప్రసంగము అద్భుతము.

  • @ladivenky6660
    @ladivenky6660 7 місяців тому +2

    జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై ఎన్టీఆర్🙏🙏🙏🙏🙏

  • @kalasamudramnagesam3335
    @kalasamudramnagesam3335 4 роки тому +10

    చలపతిరావు గారు మీరు
    నిజంగా నందమూరి తారక రామారావు గారికి స్వచ్చమైన అభిమాని 🙏🙏🙏🙏🙏ఙోహర్ N T R.

  • @gsivasankar4748
    @gsivasankar4748 2 роки тому +1

    Veri gowd thankq

  • @nageshwarraor3044
    @nageshwarraor3044 Місяць тому

    😲😲 a great speech

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 4 роки тому +10

    అద్భుతమైన కార్యక్రమం.ధన్యవాదాలు

  • @r.v.rajitha.varakalaranga.7712
    @r.v.rajitha.varakalaranga.7712 7 місяців тому +2

    🙏🙏From Reddy brothers house.

  • @lakshminarayana.vudumula3461
    @lakshminarayana.vudumula3461 3 роки тому +1

    రాజకీయాలు అనుకుంటే అందరు సిగ్గు పడాలి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎊

  • @hanumantharayarai2939
    @hanumantharayarai2939 3 роки тому +4

    Jai NTR SIR YUGAPURUSHUDU Really great in telugu industry

  • @kalasamudramnagesam3335
    @kalasamudramnagesam3335 4 роки тому +51

    A N R గారు మీరు నిజంగా ఎంత గొప్ప మనసున్న మనిషి....జై N T R, జోహర్ నందమూరి తారక రామారావు గారు....👏👏👏👏👏👏👌👌👌👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 3 роки тому +1

    Madam, you are also one of the yuga sthri in the life of NTR sir. How wonderful daughter of the great NTR sir.

  • @danieljames9662
    @danieljames9662 2 роки тому +3

    పుర౦ధరెశ్వరిగారు ,ఏ ౦ట మ్మ,ఎప్పుడు యుగపురుషుడు ,యుగపురుషు డని కలవరిస్తూ వున్నారు ?వృ ద్ధా ప్య ౦ లో అ౦త పెద్ద మనిషిని ,జన్మనిచ్చి న కన్న త౦డ్రి ని ఒక దిక్కు లేని వాడిగా మీఅ౦దరు వదిలేశ్సారు ,చెప్పులెఇ౦చారు ,అ౦దరి ఎదుట అవమానం చేశారు .మీకుటు ౦బస్తులకు ఆయనమీద శ్రద్దా గౌరము లేదని తెలిసికొని చె౦ద్ర బా బు ఆయన మర ణా నికి కారణ మయ్యా డు . మీత౦డ్రి మర్యాదను కాపాడ లేకపోయారు.ఇ ప్పుడో చ్చి ,యుగ పురుషుడు ,యుగ పురుషుడు ,అని గోలగోల చేస్తున్నావు .నిజ౦గా అదెభావ౦ నీమనస్సులొ వు౦టే ,ఈ సారి ఎప్పుడైనా ఎక్కడైనా ,యుగపురుషుడు ,యుగపురుషుడు అ౦టు ఆయనను అవమావనపర్చ వద్దు .ఆయన మీద పరులమైన మాకు వున్నగౌరవ ము ,ఆయన పిల్లలైన మికు లేదు .ఆయనగుణ గతాలు మిలో ఎవ్వ రికి రాలేదు .

  • @ashokkumarpoonati4513
    @ashokkumarpoonati4513 4 роки тому +17

    appudu Sr.ntr garu ippudu Jr. ntr garu.................... love you both.....

  • @pratapgajula107
    @pratapgajula107 4 роки тому +14

    Please Yugapurushudu NTR - Part 3 ni cheyandi

  • @chinnakrishna6294
    @chinnakrishna6294 4 роки тому +3

    Anr garu baga matladaru ayina matalu naku baga nachayi Thanks sir johar ntr garu

  • @deadlysomuvsk9492
    @deadlysomuvsk9492 4 роки тому +10

    Suprb hero ramarao...humanity person ..♥️♥️

  • @maddelanarsimulu1538
    @maddelanarsimulu1538 5 років тому +11

    Thanks so much for.

  • @sujathabezawada4381
    @sujathabezawada4381 10 років тому +71

    Thanks to ETV this type of valueble videos.

  • @enviroengineer596
    @enviroengineer596 2 роки тому +4

    తెలుగు వారి ఆత్మ గౌరవం
    తెలుగు ప్రజల ఇష్ట దైవం
    తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేదల ఇంట అన్నం ముద్ద ఉడికిన రోజు యుగపురుషుడు గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి కి జోహార్లు

  • @prameelasamarla9430
    @prameelasamarla9430 4 роки тому +7

    Super balayya garu👌👌👌👏👏👏

  • @vejayprakash8234
    @vejayprakash8234 3 роки тому +1

    Super program
    Thanks

  • @nagaravikrishnasamudram9663
    @nagaravikrishnasamudram9663 4 роки тому +1

    Thank you

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 роки тому +1

    SUPER DUPER AANKAER.

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 4 роки тому +15

    Really very great Sri Nageswara rrao garu, a universal legends Amarahe ANR & NTR. We have to learn so many. It is not a easy to accept greatness of opposite. That is ANR.

  • @shankerharishanker2210
    @shankerharishanker2210 5 років тому +3

    Jai ntr. Chala. Happy. Ga. Vunndhi. E. Program. Chusinandhuku. Naku kadupunindina

  • @dadarao9732
    @dadarao9732 2 роки тому +2

    Anr ಹೇಳಿದ ಮಾತು ನಿಜ

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 2 роки тому +2

    Krishnudu loni chipitannai annagaru matrame cheyyali never before never after

  • @cbnversion-2.0cbn23
    @cbnversion-2.0cbn23 3 роки тому +9

    Jai ntr jai jai ntr

  • @reddyda
    @reddyda 2 роки тому +2

    Shame on NTR grandsons for not giving any performance on stage on this occasion. Also why didn't they invite Lakshmi Parvathi for this event?

  • @kodandapanigunji25
    @kodandapanigunji25 3 роки тому +3

    NTR ..Nabhutho Na Bhavishath.

  • @sathyayougakalalu.ishwariy7915
    @sathyayougakalalu.ishwariy7915 3 роки тому +3

    Wonderful words Nageswarao garu

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 4 роки тому +13

    యుగపురుషుడు,కారణజన్ముడు,మన నందమూరి నందమూరి తారక రామారావు గారు.తెలుగుజాతి ముద్దుబిడ్డ కు జోహార్లు...

  • @jegadeesh5244
    @jegadeesh5244 2 роки тому +4

    Congratulatio worldfamous
    Actor NTR Sir
    Congratulatio worldfamous
    Actor Nagesvara Rao sir
    Congratulatio worldfamous
    Telugu Channel Etv
    Historical Film Program

  • @anjiakkenapally1416
    @anjiakkenapally1416 6 років тому +3

    Good speach from purandeshvari garu

  • @venkatavr1239
    @venkatavr1239 4 роки тому +12

    చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఈ పాటని దయచేసి ఎవరు స్టేజి మీద ప్రజెంట్ చేయకండి ఎందుకంటే ఒరిజినల్ గా ఎన్టీఆర్ గారిని ఆ పాటలో మరొకసారి ఇ ఆయన నట విశ్వరూపం చూడండి నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ ఆయన కూడా మరొక సారి అలా చేశారేమో అన్నట్లుగా ఉంటుంది పాట సన్నివేశం హ్యాట్సాఫ్ టు కే రాఘవేంద్ర రావు గారు డోంట్ ప్రజెంట్ ఎనీ బడి థిస్ సాంగ్

    • @vharikrishna4498
      @vharikrishna4498 2 роки тому

      Continue youtube running

    • @SriramuluRnp
      @SriramuluRnp 11 місяців тому

      ​@@vharikrishna4498nu €€€€€©™€€™™. V v. Avvaaaaa

  • @satishguttula4818
    @satishguttula4818 4 роки тому +3

    Super sir

  • @jogindersingh-os3bd
    @jogindersingh-os3bd 3 роки тому +2

    Both are great Actor,s

  • @swarajyalakshmi7747
    @swarajyalakshmi7747 3 роки тому +1

    Parasality respansibality super sir

  • @chandrasekhar8586
    @chandrasekhar8586 4 місяці тому +1

    Ma dyvam anntiki NTR NTR and only one NTR

  • @nihalvedulla940
    @nihalvedulla940 4 роки тому +9

    Bala Krishna Talking Super

  • @konathalagopi
    @konathalagopi 3 роки тому +28

    Two great legendary actors NTR & ANR GAARU. Look at how they treat each other. Old is gold. Now every fight each other .

  • @syedumar6369
    @syedumar6369 5 років тому +5

    NTR voka maha natudu andagadu antawarake Devudu yenta matram kaadu voka manchi manishini manchi manishe anali gaani manishini pattukoni Devudu antam na waraku sari kaadu asalina devudi ki kopam Ravachu thanks

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 3 роки тому +3

    Great Anr sir

  • @rameshpn2364
    @rameshpn2364 3 роки тому +5

    Super NTRFilems

  • @laxmaiahchowdary7277
    @laxmaiahchowdary7277 3 роки тому

    Mee edhharu yugaporusulu

  • @vejayprakash8234
    @vejayprakash8234 3 роки тому +2

    Malachi maha nature
    A.n.r ntr

  • @buddaharajuganapathi6845
    @buddaharajuganapathi6845 4 роки тому +1

    Sv Ranga Rao garu no1 kantarao garu super super super Hero enka antomandi unnaru mi gurinchi meeru kottukovadamkadu

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 роки тому +2

    నందమూరి. తారక రామారావు.
    అక్కినేని. నాగేశ్వరరావు.
    ఘట్టమనేని. కృష్ణ.
    సచిన్. టెండూల్కర్.
    మహేంద్ర సింగ్. ధోని.
    విరాట్ కోహ్లీ.
    జూనియర్. ఎన్టీఆర్.
    మహేష్ బాబు.
    Pawan kalyan.

  • @venkataramanavegulla3979
    @venkataramanavegulla3979 6 років тому +16

    Good speech ANR garu

  • @annapurnab3376
    @annapurnab3376 3 роки тому +1

    మాకు కృష్ణుడు అంటే న్.టీ.రామారావు గారు

  • @kameswararao8977
    @kameswararao8977 3 роки тому +20

    Dont say NTR is famous for Rama,Krishna roles.
    He can do any roles in Sociological,
    historic and other type movies

  • @టాలీవుడ్బాద్షా

    జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

  • @arunsarisaforever2u
    @arunsarisaforever2u Рік тому +32

    Once again watching in 2023

    • @tajbaba9557
      @tajbaba9557 6 місяців тому

      😢😮😮🎉😂😅🎉😅😅😊 9:46 🎉🎉😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @cbnversion-2.0cbn23
    @cbnversion-2.0cbn23 3 роки тому +5

    Jai tark ramarow garu and jr ntr and cbn

  • @pedagogyindia2985
    @pedagogyindia2985 4 роки тому +3

    NTR - ANR ------king of Tollywood

  • @RaviKumar-fs5ds
    @RaviKumar-fs5ds 5 років тому +14

    Hello etv best all the best NTR ANR

  • @salimmalik5772
    @salimmalik5772 3 роки тому

    Song

  • @charanchocoletboy2506
    @charanchocoletboy2506 4 роки тому +17

    Great words ANR Sir ,Jai NTR

  • @lalithamallela5494
    @lalithamallela5494 5 років тому +3

    Manchi pravakatha ANR garu

  • @chbhagyalakshmi2679
    @chbhagyalakshmi2679 7 років тому +4

    Super