నెల్లూరు జిల్లాలో మతోన్మాదులు రచ్చరచ్చ చేశారు || అయిన దేవుడు సువార్తను అధ్బుతంగా ప్రజలకి వినిపించారు
Вставка
- Опубліковано 30 гру 2024
- PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com
Praise the lord
God's Way Mission
🇮🇳భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండేఅన్ని జిల్లాలు మరియు మండలాలు ప్రతి గ్రామంలో ఇంచు మించు (28000) వేల ప్రాంతాలలో యేసు క్రీస్తు సువార్త ప్రకటించి ఆకలితో ఉన్నవారికి కడుపు🍱 నింపుతూ,చెడు అలవాట్లకి బానిసలుగా🚭🍷😍మారి నశించిపోతున్న మనుషులను అగ్నిలో🔥 నుండి లాగినట్టు కొందరిని రక్షించడానికి యేసు క్రీస్తు మార్గంలో✝️ నడిపించిదేవుని ఎదుట సాక్షిగా నిలబెట్టడమే మా లక్ష్యం.✝️🙏👫👍
God's way mission
In every district and zone in Andhra Pradesh and Telangana in India🇮🇳.our goal is to preach the gospel of Jesus Christ in every village to every inch (28,000 thousand areas), to fill the stomachs of the hungry🍱, to save the perishing and 🚭🍷😍 enslaved from the fire🔥, to lead them in the path of Jesus Christ✝️ and to stand before God as a witness.✝️🙏👫👍
#Godswaymission
#Telugugospel
#Christiangospel
#Streetgospel
#Churchgospel
#Telugu Christiangospel
#JesusGospel
#Godswaymission
#Godswaymission
#Jesus
#Telugujesusprayers
#Jesusprayers
#Jesusteluguprayers
#Godswaymissionofficial
#india
#andhrapradesh
#telangana
#hyderabad
PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com #GODWAYMISSION #mallikarjunRao #TeluguChristianMessage #TeluguChristianSongs #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #live #livestreaming #stream #telugu #livenews #live #biblelive #jesus #telugu #christian #messages #livegaming #youtube #liveindia #liveandhrapradesh #live #wirally #viral #teluguchristiansong #pjstephenpaul #livepastorpraveen #rajprakashpaullive #holyspirit #landscape #holyland #modilive #churchlive #broadcast #marriagelive #birthdaylive #kids #kidsstories #telugu #hyderabad #hosannaministries #ministries #vijaywada #online #onlineservice #comment #like #teluguchristiansongs #teluguchristianmessages #telugunews #online #pastorpraveen #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #drpsatishkumar #calvary #pjstephenpaul #drjayapaul #johnwesly #hosanna #pastorpraveen #teluguchristianmessages #teluguchristiansongs #todaypromise #rajprakashpaul #jessypaul #jacobcharles #hosannaministries #onlineservice #calvarytemplelive #sunday #gospel #Live #Latest #calvaryprarthanatv #pastor #telangana #andhrapradesh #online #live #dailybread #online #live #dailybread #Monday #EveningService #thandrisannidhiministries #calvary #hosannaministries #asherandrew #calvaryprarthanatv #fridayfastingprayers #friday #prayer #music #entertainment #telugu #jyothiraju #johnweslyministries #nissypaulsongs #LIVE #saturday #friday #sunday #subscribe #sundayservice #tuesday #fridayfastingprayers #viral #viralvideo #viralshorts #jesus #america #london #india #canada #newzealand #ukraine #harshasai #vizag #hyderabad #pastor #pastorpraveen #pjstephenpaul #teluguchristiansongs #online #calvary #KRTV #Interviews #testimony #Testimonies #mywitnessstv #lampministries #LampMinistries #brojossi #church #johnjebbaraj #jesussongs #SHORTS #shorts #trending #viral #comedy #shortfilms #godwaymission #christiansfights #HINDUISM #hindu #india #shivashakthi #pastor #bjp #gospel #tour #facts #bible #music
PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com
Sir phone number petara sir deuune Pani nimitham emonte vistanu sir deuune namamuu ganatha koraku matrame sir please phone pay nambar petandhe sir
Meetho mataladalli anna Naa Peru daniel
@@Handle_with_care_సిగ్గెందుకు నీకు ఉండాలి సిగ్గు జీవం కలిగిన దేవుడు ప్రకటిస్తున్నాము
@@Handle_with_care_ matham marithe caste yemi change avadhu... First adi thelusukondi.. Poorvam vruthini batti caste ... Mathanni batti kaadu adi thelusukondi
Amen brother
దేవుడి మీకు గొప్ప సహాయం కొరకు చేస్తున్నాడని దేవుని నామానికి మహిమ కలుగును గాక మీకు సహాయం ప్రతి క్షణం అందుకు అందును గాక
దేవుని కృప నిత్యం మీకు తోడుగా ఉండును గాక 👏🏻ఆమేన్
Praise tha lord brother 🙏
అన్న మీ కొరకు మీ పరిచర్య కొరకు మేము రోజు తప్పక ప్రార్ధన చేస్తున్నాము దేవుడు తన రెక్కల నీడను నిన్ను కాపాడును గాక.
దేవాది దేవుడు మీకు మీ కుటుంబానికి తోడై ఉండును గాక ఆమెన్
యుద్ధం యెహోవా మేము సిగ్గు పడుతున్నాను ఎందుకంటే మల్లికార్జున అన్నగారు మీరు చాలా ధైర్యంగా సువార్త మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్
సాతాను భయపడుతూ నిన్ను అడ్డుకుంటున్నాడు అంటే, నీ సువార్త పనిచేస్తుంది. పరిశుదాత్మ అభిషేకం నీ మీద వుంది. ❤❤❤❤❤
🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️ emi ra balaraju emi nee valla upayogamu
అతను చాలా తొరలోనే యేసు క్రీస్తును అంగీకరిస్తాడు దేవుడు వారి అత్మలను రక్షించును గాక ఆమెన్
ఆమెన్ ఆమెన్ బ్రదర్
Praise the lord brother
మేము కూడా సువార్త సేవలో వాడబడాలని ఆశగా వుంది అన్నయ్య నేను నాకుటుంబం అయన పనిలో మా ప్రాణత్మ దేహములతో మహిమ కరముగా వాడబడాలని వుంది అన్నయ్య మా కొరకు ప్రేయర్ చేయండి అన్నయ్య 🙏🏻
మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును. అని ప్రభువు వాక్యం చెబుతుంది అన్న. దేవుడు మీ భారాన్ని,మీ ప్రయాసము చూస్తున్నారు.ఎల్లవేళలా ఆయన మీకు తోడుగా ఉంటారు.మీరు సువార్తను ఎన్ని శోధనలు వచ్చిన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చిన ఆపకుండా ముందుకు కొనసాగండి బ్రదర్. దేవుడు మీకు తోడైయుండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్...
అన్న మీరు చేయుచున్న పరిచర్య చాలా గొప్పది
దేవుడి మీకు సహాయం చేయను గాక
దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చిన కాక
మీ ద్వారా ప్రతి ఒక్కరు మారు మనసు పొందును గాక
ధైర్యంగా సువార్త ప్రకటించారు దేవుడు మీకు తోడు నడిపించును గాక మీ కొరకు ప్రార్థన చేస్తాం
దేవుని కొరకు రోషం కలిగిన సేవకునికి వందనములు...🙏🙏🙏. Super Super Super AMEN Hallelujah 🙏
anna దేవుడు మీపక్షముగా వున్నారు అనడానికి ఇది గొప్ప నిదర్శనం
ప్రభువా ని సేవకునికి అన్ని విధాలుగా సహాయం చేయండి... 🙏❤️👌🌹
Yes brother 🙏🙏🙏 praise the lord brother మీ పరిచర్య చూస్తున్నా మేము కూడా మీలా నశించే వారి పట్ల మాకు బారం రావాలి పరిశుద్దాత్మ మమ్మల్ని నడిపించును గాక ఆమేన్
Devudu ke mahima kalugunu gaka amen amen 🙏🙏. Ela క్రైస్తవులు అందరూ కలసి పోరాడాలి.
ఇది సువార్త అంటే...
దేవునికి స్తోత్రం...
అన్నయ్య చాలా మంచిగా సేవ చేస్తున్నారు దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని దీవించును గాక ఇంకా ఇలానే అనేక మందిని రక్షించాలని ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య మనకు యేసయ్య తోడుగా ఉన్నారు
అన్న, దేవుడు మీకు 1000 మంది, బలము, ధైర్యము, ఆరోగ్యము ఇవ్వాలి, దేవునికి స్తోత్రం🙇🙏
అన్న ఈ సువార్త అద్భుతంగా ఉంది మిమ్మల్ని దేవుడు దీవించును గాక
ఇంతగా ఓర్పూ,సహనము దేవుడు నీకు ఇచ్చినందుకు దేవునికి మరొకసారి వందనాలు
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుడు మీకు తోడుగా ఉన్నాడ తండ్రి సేవలో వాడ పడాలని అనేక ఆత్మలు అగ్నిలో నుంచి తీసి పరలోక వారసులుగా చేయాలని ఆ దేవాది దేవుడు మీకు సహాయం చేయాలి ఆమెన్
🙇✝️AMEN💞🙇🙏✋👍
యుద్ధము యెహోవాదే
మిమ్ములను చూసి , నాకు కూడా వీధి సువార్త చేయాలని ఆశ .. దేవుడు , మార్గం చూపాలని ప్రార్ధించవలసింధిగా కోరుతున్నా.
మల్లికార్జున రావు గారు ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా దీవించును గాక ఆమెన్
Athani peru *mallikaarjuna*
Ante shivudu
ఒకని ప్రవర్తన యెహోవా కు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును .
సామెతలు 16:7
మీ విషయములో ఇదే జరిగింది అన్నయ్య. 🙏👏
ఇంతమంది పోరాటాలు దేవునికే మహిమ కలుగుగాక ఆమెన్
పట్టణ ప్రాంతాల్లో ప్రజలు చాలా మంది దేవుని సువార్త ను తెలుసుకోలేక పోతున్నారు.. మంచి సువాసన కలిగిన సువార్త అందించారు... దేవుని నామమునకు మహిమను కలిగిస్తూనే ఉన్నారు..సర్.. దేవుని నామమునకు స్తోత్రం...హలేలూయ... ఆమెన్...
హల్లెలూయా దేవుని కి వందనములు ఆదేవునిమహకృపను బాటి దేవుని నామానికే మహిమ ఘనత ప్రభువములు కలుగునుగాక తమ్ముడు మీ వీడియో లు నీ ను చేస్తువుంటాను మీరు చేసే పరిచర్య సువార్త చాలా ఇష్టం మీరు చెప్పేమాటలు డవుడు వీంటూనే ఉంటాడు ఆదేవుని తోడు మీకు అప్పుడు వంటుంది ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏😭
అన్నా నీవు చేసే పని చాలా ప్రమాదకరమైనది చాలా గొప్పది నిజంగా యేసయ్యా చెప్పిన పని ఇదే దేవుడు నీకు తోడై యుండును గాక ఎంత చెప్పినా తక్కవే అన్నా దేవునికే మహిమ కలుగు గాక ఆమెన్
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబాలకు నా హృదయపూర్వకమైన వందనాలు అన్నయ్య
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్న పెద, ధనిక తేడా లేకుండా దేవుని సువార్త అందరికీ ప్రకటించి దేవుని దప్పిక తీరుస్తున్నారు amen . గాడ్ bless you Anna
బోలో యేసు మహారాజు కి జై❤❤❤
🚩🚩jai shreeraam
Praise the lord Anna.
దేవుని సువార్త పరిచర్యలో మీరు ఇంత బలముగా వాడబడుచున్నందుకు, ఇంత ఆశీర్వాదకరంగా ధైర్యముతో సువార్త పరిచర్యకొరకై అడుగులు ముందుకు వేస్తున్నందుకు నేను మిమ్మునుబట్టి దేవునికి కృతజ్ఞుడను.
మీ తమ్మునిగా నేను మిమ్మును ప్రేమిస్తూ, మీ కొరకు ప్రార్ధన చేస్తు మిమ్మును నా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను.
సర్వశక్తి గల దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక అన్న ఆమెన్. ఆమెన్.
- మీ ఆత్మీయ తమ్ముడు
(జెర్మీయా హోసన్నా మందిరము)
Love you Anna
Praise the lord brother God bless you
సమస్త మహిమా నా యేసయ్యకే చెందును గాక ఆమెన్
నిజమైన యూదా గోత్రపు సింహం అన్నయ్య వందనాలు
జెండా వేసుకున్న బ్రదర్ సూపర్ మాట్లాడుతున్నారు. Yes brother మీకు మారుమనస్సు కలుగును గాక
Praise the lord Jesus... glory to God
మీరు చేస్తున్న పని నిజంగా అభినందనీయం👏🙏. మరియు మీకు వ్యతిరేకంగా పోరాడిన వారు పూర్తిగా సాతాను స్వభావం కలిగి ఉన్నారు, వారి మాటలలో ప్రేమ స్పష్టంగా లేదు. అయితే, మీ మాటలలో, ఇతరుల పట్ల ప్రేమ మరియు శ్రద్ధను మేము గుర్తించగలము. నీకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కోసం నేను ప్రార్థిస్తాను.వారు భగవంతుని ఆశ్రయించి ఆయన ప్రేమను గ్రహించగలరు.
చాలా మంది క్రైస్తవ మతాన్ని కేవలం ఒక మతంగా తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ అది కాదు. ఇది భగవంతుని పట్ల ఉన్న ప్రేమ మరియు దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ. భారతదేశంలోని ప్రతి ఒక్కరూ దీనిని గ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే మతపరమైన సమస్యల కారణంగా ఈ పోరాటాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆ ఉచ్చు నుండి తప్పించుకోవాలని ప్రార్థిస్తున్నాను.😢
అన్నా వందనాలు అన్న మీరు చేసే పరిచర్యలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు ధైర్యంగా ఉండండి మీ పరిచర్య కోసం మేమందరం ప్రార్థన చేస్తాం 🙏🙏
మనము పోరాడుతున్నది రక్త మాంసములతో సరిరులుతో కాదు వాయుమండలం అధిపతి వాడు అనుచరులతో పోరాడుతున్నారు....God Bless you My Dear Brother 💐
దేవుడు గొప్పవాడు. గొప్ప సువార్త ప్రకటించబడింది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సోదరా
అన్నా యుద్ధం యెహోవాదే... దేవుడు మీ పక్షాన ఉన్నాడన్న..
దేవుని నామానికి మహిమ కలుగును గాక
నిజంగ నిజమైన దేవుని గొప్ప సేవకుడివన్న నీవు 🙏🙏🙏
PRAISE THE LORD అన్న గారు మా అనుదిన ప్రార్థన లో మీ కోసం & మీ సువార్త కోసం ప్రార్థన చేస్తాము ధేవుడు మిమ్ములను నిండారుగా ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్ హల్లెలూయ
మల్లికార్జున్ అన్న కి ఆ దేవుడి అంdగా ఉన్నాడు అలాగే ఆ ప్రాంత ప్రజలు కూడా అంdగా ఉన్నారు మీ అందరికి యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు🙏🙏🙏
వందనాలు బ్రదర్ మీకు ఇదే నిజమైన సువార్త 🙏
Praise the lord. God bless you anna. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా సువార్త మహిమ కరముగా జరుగును గాక.
Prise the lord God's with you ధైర్యంగా ముందుకేలండి
దేవుడు నీతోనే కూడా ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
సువార్త కి వెళితే ఇలానే మైకు పెట్టుకొని వేలాలి,, ఎందుకంటే మనం చెప్పే సత్యం అందరికి అర్ధం అయేలా బికరగా వినబడాలి,
దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 🙏🙏🙏
దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం హల్లెలూయ మల్లికార్జున అన్న మీరు దేవునికి మహిమ కరంగా జీవిస్తున్నారు ప్రైస్ ది లార్డ్ 🙏🏻
అన్నయ్య మన దేవుని యందు మీ ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు అన్నయ్య. మీ ద్వారా దేవునికి మహిమ ✝️🛐🎉👏💐
బహిరంగ పబ్లిక్ స్పీచ్, ప్రతి క్రైస్తవురు ఇలాగే చేయాలి . దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord brother, గోమాత పాలు తాగితే జ్ఞానం వస్తె స్కూల్స్, టీచర్లు ఎందుకయ్యా గోమాత నుండి వచ్చే... అన్ని తాగుతారు గానీ పక్కన ఉన్న వాడికి భోజనం పెట్టరు,సహాయం చెయ్యలేరు,అబద్ధాలు అడవచ్చు, మనిషిని గౌరవించలేరు,ఇలాంటి మూర్ఖులు వున్నంతవరకూ భారతీయులు బాగుపడరు..... తప్పకుండా అతను మనసు మారుతుంది ఎందుకంటే అతని బుద్దిహీనత దేవునికి తెలిసేవూన్నది....కీర్తన 69:5 according to bible yes it's true way❤
దేవుని రాకడ వరకు మీరు నిలిచివుండాలి అని నా ప్రార్ధన
ఇంత మంది పోరాటం దేవుడు కే మహిమ కలుగును గాక
అన్న దెవుడు మిమ్మల్ని దీవించి తొడైవుండినడిపించుగాక అన్న మీమ్మ లి దెవుడు బాగా వాడు కున్నాడు దెవునికీ మహిమా కలుగునుగాక
గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య దేవుడు మిమ్ములను దీవించును గాక మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని దీవించును గాక మీ సువార్తను దేవుడు దీవించును మతం నాదు లకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కగా సమాధానం చెప్పారు బ్రదర్ 🙏🙏🙏🙏👏👏👏👏🙌
Praise the lord brother. 🙏🏻Welldone brother. సాత్వికముతోను , ఓర్పుతోను, నేర్పుతోను, మానవత్వంతోను చేస్తున్న పరిచర్యను దేవుడు బహుగా దీవించును గాక. ఆయన రాకడ వరకు కాపుదల, కృప ఎల్లప్పుడు తోడై ఉండునుగాక. 🙏🏻
దేవునికి మహిమ బ్రదర్ చాలా బాగా పరిచర్య చేస్తున్నారు.. మిమ్మప్ని మీరు చేసే పరిచర్యని దేవుడు ఆశీర్వదించును గాక..
Devunike mahima...anna meeku yesayya ఎల్లప్పుడూ తోడై ఉండును గాక amen
దేవుడు మీకు తోడై వుండును గాక
అన్నా మీ గురించి ప్రార్ధన చేస్తున్నాం అన్నా
🙏🏻🙏🏻🙏🏻 దేవుని యొక్క జీవపు మాటలు విని అనుసరించి నడుచుకున్నవాడు వాడు జ్ఞాని వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష ఆరని అగ్నిగుండం👍🙏🏻🙏🏻 దయచేసి గమనించగలరు దేవుని పేరిట మీకు శుభములు 🙏🏻🙏🏻
అన్నా ఎంత చక్కగా సువార్త చెప్పారు..
అన్నా... ప్రైజ్ ధ లార్డ్🙌🙌 మహా పరిశుద్ధ దేవుని నామము మహిమ పొందును గాక 🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏 దేవుడు మీకు తోడుగా ఉండి నశించిపోతున్న ఆత్మలను రక్షించును గాక ఆమెన్ మిమ్ములను ఆయన నోటి బోరుగా వాడుకొని అనేక ఆత్మలకి మారు మనసు ఇచ్చిన గాక ఆమెన్ మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
అయ్యగారు మీకు వందనాలు ఎంతో ఓపికగా సహనముతో సువార్త చాలా బాగా అందించారు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా బలంగా వాడుకుని గాక
ఎవరైతే దేవుని యొక్క సువార్తను ఆ వివిధ ప్రయత్నాలు చేసిన వారి హృదయాలు మరును గాక వాళ్లు చెడు అలవాట్లను విడిచిపెట్టి ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వాళ్లు నవ్విన స్వభావం కలిగి ఉండును గాక ఆమెన్.
బ్రదర్ ప్రభువైన ఏసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు ఇలాంటి ఎన్నో సమస్యలు రేగినప్పటికిని, అవి లెక్క చేయక మీ యందు దేవుని యొక్క ఆత్మ ఉన్నదని వివేచించి ముందుకు కొనసాగించు. గాడ్ బ్లెస్స్ యు.
Praise the Lord 🙏. Good work brother. God bless you.
ఏసు క్రీస్తు ప్రభువు నీకు ఇంత గొప్ప పని అప్పగించాడు నమ్మకంతో నీ గురి ఆపకు దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటుంది
ఎదుటివారికి ఎక్కువసేపు సమాధానం చెప్పే క్రమంలో ఓర్పు కోల్పోయి కోపానికి దారితీసే అవకాశం వుంది జాగ్రతన్న
Praise the lord, amen. అన్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు.go ahead. దేవుని కీ మహిమ కలుగును గాక. ఆమెన్
అన్నా సైన్యములకు అధిపతిఐన దేవుడు మీకు తోడుగా ఉన్నారు.. మిమ్మల్నీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్నా ❤
Amen
దేవునికే మహిమ కలుగుగాక god bless you అన్నయ్య 🙏🙏🙏🎂💐
"బ్రతుకు బాటలో.... నీ గమ్యమేమిటో.... తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును" గొప్పగా వివరించి చెబుతున్నారు మల్లికార్జున రావు గారు. హృదయాన్ని కదిలిస్తుంది పేదలకు మీరు చేస్తున్న మేలు, సేవాతత్పరత 🙏👌👏🙏💐
నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు... పరలోకరాజ్యం వారిది ... అన్న ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది ముందుకు నడిపిస్తుంది...
Aithe paralola rajamu nedha
Anna దేవుడు నీకు తోడై వున్నాడు భయం లేదు ధన్యవాదములు దైర్యంగా బోదుంచు 🙌🙌🙌🙏👌👌👌ఆమెన్ 👍
మీ పరిచర్య అనేకులకు ఆదర్శం అన్న దేవుడు మీ పరిచర్యను దీవించి అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చి అనేకులను మార్చును గాక
దేవుడు వీరందరి హృదయములను మార్చాగలవాడు.. Amen
వందనాలు అన్నయ్య 🙏🙏🙏
సువార్త అపేదానికి అతను అలా అరుస్తుండు అంటే ఏన్ని దయ్యాలు పట్టినవి? కాని చివరికి పరిశుద్దాత్మ సత్యం వినేదానికి తోడుకొని వచ్చాడు
అన్నా మీలాగా ప్రతి క్రైస్తవుడు ఉండాలి అన్న
నాకు ఏం చెప్పాలో మాటలు రావడం లేదు అన్న
చాలా ధన్యవాదాలు అన్నా
PRICE THE LORD anna
Praise the lord🙏
ఇన్ని రోజులు ప్రపంచవ్యాప్తంగా విశ్వాసుల మీద జరుగుతున్న దాడులకు ప్రతిగా
ఈ 2024 year లో"ప్రవక్తల కాలము" ఖచ్చితముగా రాబోతుంది.
నేను 7-8years నుండి దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పే Prophetic ని follow అవుతున్నాను,దేవుడు ఈ 2024 year లో అనేక మంది ప్రవక్తల ద్వారా 👉దావీదు,యెహోషువ లాంటి రాజులను,Elijah,Elisha లాంటి ప్రవక్తలను లేవనెత్తబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు,
👉Jesus Christ కాలంలో వచ్చిన ఉజ్జీవము ఈ 2024సంవత్సరంలో రాబోతుంది.👈
దేవుడు నాకు కలల ద్వారా కూడా confirm చేస్తున్నాడు.
విశ్వాసుల మీద దాడులు జరుగుతుంటే దేవుని బిడ్డలు ఇష్టము లేకున్నా ఎలా భాద పడ్డారో...
👍యెహోవా దేవుడు చెప్తున్న ఈ అద్బుతాలు పొందుకోవడం విశ్వాసులకు ఇష్టం లేకున్నా సరే...పరిశుద్దాత్మ దేవుడు ఈ 2024లో నేను చెప్పిన ఈ అద్బుతాలు ఖచ్చితముగా చేసి తీరుతాడు 👍
🙏my request-ఈ ప్రార్దన విశ్వాసులందరూ కనీసం 3 times అయిన ప్రవచించండి ఇక్కడ మీరు ప్రవచిస్తే...యెహోవా దేవుడే యుద్ధానికి దిగుతాడు ఒక నిమిషం ప్రార్దన కూడా ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది🙏
పరలోక రాజ్యానికి వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి శత్రు రాజ్యాలను,ప్రతి చీకటి శక్తులను కూల గొట్టడానికి నేను యెహోవా దేవుని చేత నియమింపబడిన వాడినైతే...
పరలోక రాజ్యానికి విరుద్ధముగా పని చేస్తున్న ప్రతి శత్రు రాజ్యాలు,ప్రతి చీకటి శక్తులు వేర్లతో...సహా నశించిపోవును గాక.ఆమెన్
Aamen
Praise the lord brother anyulu ga unnavallu devunikoraku sampoorthiga samarpinchukoni aayana iche bahumathi pondalani aaratapaduthunte manamu elaunnamo prathi okkaru aathma pariseelana chesukovali oka aathm anu rakshinche bharam lekapoina aalanti niza christhavuniki man ooru vachinapudu mana chuttuprakkala unnapudu kaneesam supportga nilabadi andaga undamu mathapichigallku buddi cheppi yessayya daggara chinna gift pondukundamu than q brother praise the lord
దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దైర్యముగా మీ సేవ సువార్తలో కొనసాగిపోండి మేము క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ సాగిపోదుము ఈ లోకము వదిలి వెళ్ళేలేపు అనేకులకు క్రీస్తు నిజమైన దేవుడు అని ప్రకటిస్తూ అనేకులను దేవుని అడుగుజాడలలో నడిపిద్దాం
amen ✝️🛐
అద్భుతమైన సువార్త....
యేసయ్య నా మనకి మహిమ కలుగును గాక అన్న మీ ప్రియ వ్యర్థం కాదు ఆశిస్తున్న ఆత్మల పట్ల నీ భారం నీ ప్రయాసం ప్రభువు నందు వర్షం కాదు దేవుడే మీతో మాట్లాడుతున్నాడు ఎందుకు తెలుసా మీ సహనం మీ ఓర్పు సాక్షాత్తు దేవుడే మాట్లాడినట్టుగా ఉంది ఇంకా మరి అన్ని ప్రాంతాలు సువార్త చక్కగా జరగాలని యేసు నామములో కోరుకుంటున్న ఆమెన్
చాలా బాగా చెప్పారు ఆతను కు గహీంపు కలగా లేదు దేవుడు మాటలాడను గాక ఆమెన్
Praise the lord దేవుని పనికి ఆటంకం కలుగచేయాలనీ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు క్రీయకు ప్రతి క్రియా చూస్తాడు ఆమెన్
దేవుని పనికి అడ్డు పడుతున్న సాతాను కుతాంత్రాలనీ యేసు నామములో లయమై పోవునుగక, దేవుని కృప మీకు తోడై యుండును గాక.
Amen Amen Amen
Amen Amen
Amen
Amen
Amen❤
నేను తెలంగాణా ముస్లింని నువ్వు సూపర్ మల్లికార్జున్ అన్న 👏🙏👌🌹💐♥️ i love u jisses
అన్నా వందనాలు సువార్తను అడ్డుకునే వారి మధ్య... నీకు ప్రకటించుటకు మన ప్రభువైన రక్షకుడు బహు ధైర్యమును అనుగ్రహించును గాక.. ప్రతిదినము ప్రార్థనలో నిన్ను గూర్చి ప్రార్థన చేస్తున్నాము..🙏
మల్లికార్జున్ అన్న గాడ్ బ్లెస్స్ యు ఇంకా నిన్ను దేవుడు సువార్తకు మంచిగా వాడు కొనును గాక ఆమెన్
Annayya athaniki goppaga cheppavu super neevu badapadaku annayya🙏🙏🙏✝️✝️✝️❤️❤️❤️👍👌
అయ్యగారు మీ ప్రయాసకు వందనాలు అయ్యగారు 🙏🙏🙏 హల్లెలూయా అయ్యగారూ
మీ పరిచర్య అనేకులకు ఆదర్శం దేవుడు మీ పరిచర్యను దీవించును గాక మీరు అడుగుపెట్టే ప్రతి స్థలములో అనేక ఆత్మలు రక్షించబడు
లాగున నా వంతుగా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక
దేవుడు మీకు తోడుయండును గాక ఆమెన్
E video lo Mana christians brother ki support ga vachinattunnaru chala santhosham.. brother we are praying for you
బ్రదర్ మీకోసం ప్రేయర్ చేస్తాను మీరు బలముగా వాడబడాలని నాకొరకు కూడా చేయండి 🙏🏻చాలా సంతోషం అన్న 🙏🏻
మీరు చెప్పిన దేవుని మాటలు అతని హృదయములో ఫలించి రక్షణ పొందును గాక ఆమెన్. చాలా ఓపికగా మాట్లాడారు అన్న 🫡🙌🏻🙏🏻