విజయ్ ప్రసాద్ రెడ్డి గారితో KR TV జర్నలిస్ట్ క్రాంతి గారి సంచలన ఇంటర్యూ | హిందుత్వమా? సెక్యులరిజమా?
Вставка
- Опубліковано 12 січ 2025
- VIJAYA PRASAD FOUNDATION
Account no: 193411010000013
Union Bank Of India
Balabhadrapuram branch
IFSC CODE : UBIN0819344
phone pay google pay 8500006339
దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
#vijay_prasad_reddy #Inspirational_Messages
I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
/ @vijayprasadreddyiforgod
ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
/ @iforgodvijayprasadreddy
మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
1. / vijay.prasadreddybalab...
2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
3. / i-for-god-ministries-1...
మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
(for join click this link )
t.me/+GKQcIf5l...
Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
/ iforgodlivehdvideos
ఆదివారం ఆరాధన సందేశములు:
• SUNDAY CHURCH WORSHIP ...
I For God Songs Promos link:
• VIJAY PRASAD REDDY ALL...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
• ¶¶ Yuddhaniki Siddhamy...
2. సర్వలోక_న్యాయాధిపతి
• ¶¶ Sarvaloka Nyayadhip...
3. ముల్లోక_మహాయోధుడు
• ముల్లోక మహాయోధుడు JUKE...
Debates :
1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
• లోకరక్షకుడు ఎవరు? | Sh...
2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
• ORIGINAL SIN | DEBATE ...
3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
• ORIGINAL SIN | DEBATE ...
#Messages Links
1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
• యోగా క్రైస్తవులు చేయకూ...
2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
• ఎప్పుడైనా మద్యం తాగినా...
3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
• మనుషులు పాపం చేసి చెడి...
4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
• విశ్వాసి అన్యుడైన తండ్...
5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
• ఈజిప్ట్ నాగరికతకు మూలం...
6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
• ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
• నీగురించి ఇతరులు ఏమనుక...
8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
• ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
• ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
• మోషే గారి జీవితంలో జరి...
11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
• దేవునియందు నిజమైన భయభక...
12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
• యవ్వనేచ్చ | AN EYE OPE...
13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
• శిలువమీద పరీక్షింపబడిన...
14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
• #క్రైస్తవుడు ఎరుగవలసిన...
15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
• నోవాహు కు కాకి ద్రోహం ...
16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
• మగ్దలేనే మరియను యేసుక్...
17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
• Video
18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
• వలసకూలీ Short Film Tea...
19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
• ప్రేమ పెళ్ళి పాపమా? సం...
20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
• ఇదే నీ అసలు ఫోటో అంటోన...
21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
• నాకే ఇన్ని బాధలు అనుకు...
Our WEBSITE : www.iforgod.com
FOR Cds & books please contact: 85 0000 6339
More details call & WhatsApp : 85 0000 6339
1కోరింథీయులకు 10:25
మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.
1కోరింథీయులకు 10:26
భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.
1కోరింథీయులకు 10:27
అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. 1:09:12sec
Amen
విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని మతం ముచ్చులో కులం కంపులో హిందువుల విశ్వాసాల మధ్యలో తలకిందులు చేయాలి అనుకున్న క్రాంతికి ఒక పాయింట్ లో కూడా దొరకకుండా చాలా తెలివిగా మాట్లాడిన విజయ ప్రసాద్ రెడ్డి అన్నగారికి కృతజ్ఞతలు దేవుడు మీకు చాలా జ్ఞానం ఇచ్చాడు.....
Reddy gudda naku , ne Amma ni pandapettu , nenu ma Amma Mari ammani penda pettanu mastu denginadu Reddy sab
జర్నలిస్టులు ఎన్ని వివాదాస్పద ప్రశ్నలు అడిగిన చాలా ఓపికతో సమన్వయంతో జవాబు ఇవ్వడం లో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మరియు బ్రదర్ షఫీ గారు ఆదర్శప్రాయులు. మన మతాన్ని పాటిద్దాం పర మతాన్ని గౌరవిద్దాం, మతాల కంటే కూడా మానవత్వం గొప్పది మంచి ఎక్కడున్నా స్వీకరించాలి అని చాలా స్పష్టంగా ఓపికతో చెప్పారు సార్ ధన్యవాదాలు మీకు 🙏
Praise the lord 🙏 brother chala chakkati answers chepparu.... devunike mahima kalugunu gaka Amen....
నేను ఒక హిందువును..కానీ,విజయ్ ప్రసాద్ రెడ్డి క్రిస్టియన్ అయినప్పటికీ ఆయన అన్ని మతాలను గౌరవించడం.. జై శ్రీ రామ్ అనడం రియల్లీ గ్రేట్. 18:46 18:48 ❤
తప్పు ఎంది అన్న. గౌరవించాలి❤
@@lightoftruthministries7173మీరు క్రైస్తవులను గౌరవిస్తున్నారా
Delivi takkuva donga, telivi ayna dongaki difference yenti. .donga donge
అదే కదా బ్రో కావలసింది పరమత సహనం చిన్నప్పుడు బడిలో నేర్పింది నేర్చుకున్నది అదే!ఈ మధ్య మత ద్వేషాలు రెచ్చగొట్టి మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు
హిందువు గా ఉండి ప్రైస్ the లార్డ్
క్రీస్తును నమ్ముకొని జై శ్రీరామ్ ఒకరిని ఒకరు
గౌరవిచ్చుకోవడానికి మంచి పద్ధతి
నేడున్న సమాజంలో ఉన్నది ఉన్నట్టుగా వివరించి నిజాన్ని నిర్భయంగా వివరించారు విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి అభినందనలు
విజయ్ ప్రసాద్ రెడ్డి గార్కి ముందుగా వందనాలు మరియు బలంగా పరిచార్యలో అన్నగారిని వాడుకుంటున్న దేవునికి స్తోత్రము.
పాస్టర్ గారు. మీ ఇంటర్వ్యూ చాలా మంచిగా సమాధానం ఇచ్చారు. నా మనసుకు నచ్చింది 👍👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏👏👏👏👏💓💓💓💓💓🤝🤝🤝🤝🤝
అన్న దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను దేవుడు మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
మంచి ఇంటర్వూ చేశారు క్రాంతి గారు.... brother Vijay Prasad Reddy God bless you... మంచి వివరణ ఇచ్చారు VPR.. దేవునికి మహిమ కలుగును గాక..
ఈ ఇంటర్వ్యూ తో ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క సహనం , సమాధానం, ప్రేమభావం, లౌకికవాదం, బయటపడ్డాయి😊
విజయ్ అన్నయ్య గారు సమాధానం ఇచ్చే విధానం చాలా బావుంది,
😂😂😂😂 secularism (laukika vaadham)
Ante non religious ani artha ante veedu Christian kaadhaa
Vpr kudaa adhe antunnadu nenu secular bhavajaalam ani
Vaadiki knowledge ledhu
And amthonmadhini kaadhu antunnadu
Mari idhenti
Exodus 23:13 ►
Audio Crossref Comm Hebrew
Verse (Click for Chapter)
New International Version
“Be careful to do everything I have said to you. Do not invoke the names of other gods; do not let them be heard on your lips.
Mari Mee Bible lo unna dheeni em antaaru
Dheenne mathonmadham antaaru
Vpr mathonmadhi kaakapothe Bible ni follow avvadane gaaaa
Mari elaa athanu jai shree ram ani annadu
విజయ్ ప్రసాద్ అన్న ఇంటర్వ్యూకి ,క్రైస్తవుల అన్ని✝️☪️🕉️మతాల గురించి చక్కగా వివరించి చెప్పారు అన్న... మీ మాటతో ✝️క్రైస్తవుల గౌరవం పెరిగింది అన్న 🎉కంగ్రాట్యులేషన్ విజయ ప్రసాద్ అన్న ...💐💐💐💐 మీరు చెప్పే ఒక్కొక్క మాట ఈ వీడియో చూసి అందరికీ మీ మాటలు 🏹బాణం వంటి లాగే కుచ్చు కు పోయాయి అన్న...❤❤❤❤
ఓ క్రైస్తవుడుగా నిజమైన మాటలతో సమాధానం కరంగా విజయ ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎంతో గొప్పగా ఏసు గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు
నేను నాస్తికున్ని కానీ విజయ్ ప్రసాదరెడ్డి గారి మాటలు చాలా బాగా నచ్చాయి.సమాజానికి ఇలాంటి మాటలు చాలా అవసరం.
SO you don't believe God is exist ?
100% fake knowledge vadidi
I have a lot questions to VP his answer is not logical
అన్న always available and public గానే ఉంటారు కలవాలంటే కలవు అడగాలంటే అడుగు కామెంట్స్ లో మెసేజ్ లు దేనికి పెట్టడం ,భయమా.@@ramakrishnagunji7304
@@vkvlogs6896 call me on 9440267421
@@vkvlogs6896👏👏👏👏
క్రాంతి గారు విజయ ప్రసాద్ రెడ్డి గారు చెప్పుచున్న మాటలు మళ్లీ మీరు చూడండి దేవుని జ్ఞానం వస్తుంది
Jai Shriram, praise the lord,insha Allah.
I have never seen a interview like this.the way ur answered is excellent.vijay prasad reddy garu hatsoff to u.im a kattar Hindu.india need intellectuals like u.kranthi garu good questions.
పూర్తిగా పరిణితి చెందిన విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని చూస్తున్నాము. చాలా సంతోషం చాలా విషయాలకు మంచి వివరణ ఇచ్చారు.
నేను ఒక హిందూ నైనా గానీ మీరు చెప్పిన మాటలను బట్టి మీరు చెప్పిన విధానాన్ని బట్టి ఏసుప్రభు గురించి చెప్పిన విధానం గురించి కూడా ఆలోచించి చెప్తున్నాను అందరు సమానమే అన్నారు కరెక్టే మీలాంటి వారికి సరి పద్మశ్రీయులు భారతరత్నాలు ఇవ్వాలి🙏
నిజముగా ఈ రెండు గంటలు ఈ డిబేట్ రెండు నిమిషాలు చూసినట్టు ఉంది విజయ్ అన్న క్రాంతి అన్న మీ ఎద్దరికి తేంక్స్ ❤❤
Vijayapradad Reddy garu bagavantudu neeti,nyayam,darmam, explain chesaru pristelord
🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ డిబేట్ ద్వారా ప్రజలకుఒక మంచి వార్తను అందించారువిజయ్ ప్రసాద్ అన్న మికు వందనాలు
@@pethre amen
క్రాంతి గారు అడిగిన ప్రతి ప్రశ్నకు అసలైన సమాధానం మంచి మంచి ఉదాహరణలతో చాలా బాగా చెప్పారు అన్న ..❤
🙏విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య దేవున్ని ఘనపరిచాడు దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి మంచివి ఇంటర్వ్యూలు జరగలి తప్ప ఎలాంటి చెత్తవి జరగకూడదు ఎన్ని రోజులకైనా ఎన్ని సంవత్సరాల కైనా సత్యమే బయటకు వస్తుంది ఇదే నిజం సూపర్ అన్నయ్య మీరు👏🤝🤝
Chalaa bhaga vivarana yicharu Prasad brother you are correct glory to God God bless you 🙌🙌🙌😍👍
విజయ్ ప్రసాద్ రెడ్డి దేవుని జ్ఞానం తో మాట్లాడుతున్నాడు... నా జీవితంలో నిజమైన క్రైస్తవ సేవకుడిని చూసాను అన్నా దేవునికి స్తోత్రం ప్రసాద్ అన్నా వందనాలు...
విజయ్ ప్రసాద్ రెడ్డి ఎంత మంచిగా మాట్లాడిన బైబిల్ లో ఉన్న వేస్ట్ వచనాలను కవర్ చేసుకోలేడు😂😂(Nahummu 3:5)
దమ్ముంటే మీ 👩ల చేత చదివించీ చూపియండి😂😂
@@venugopal_VNమత్స్య పురాణం 3వ అధ్యాయం 31నుండి 38 శ్లోకాల వరకు చదువుతూ ఉండు మద్యలో *ళ్ళి బాగా లేస్తుంది వెంటనే బాత్రూం కి వెళ్లి hp కొట్టుకో తథాస్తు ✋😊
@@venugopal_VNమత్స్య పురాణం 3వ అధ్యాయం 31నుండి 38 శ్లోకాల వరకు చదువుతూ ఉండు మద్యలో 52:15 *ళ్ళి బాగా లేస్తుంది వెంటనే బాత్రూం కి వెళ్లి hp కొట్టుకో తథాస్తు ✋😊
@@venugopal_VN adhi Israels ni oka woman tho polusthu God cheptunnaru meeru nannu vadilipettadam manchidhi kadhu meeru siggupadavalsi vastundhi enemies pattukuntaru antunnadu meeku aa karunakar Edo chepthadu adhi nammithe ela brother 😢
@@క్రిష్ణకుమార్-చ9దbrother please tell me the meaning of the verses please 🙏🙏🙏 I want to know because I am also Hindus
డిబేట్ అయినా, పబ్లిక్ ఇంటర్వూ అయినా, సాధారణ టైమ్ లో అయినా
ఏక రీతిలో సహజసిద్ధంగా ఉన్నవారే మన విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గారే
Thank you 🙏
Mi matalaku Christians matastulu undey vedom ku chala teda undi .meru chepay vi mi matastulu patincharu
Oka Hindu ga me interview choosanu sir, very nice explanation, me lanti vallu vundali sir, Tq sir@@vijayprasadreddyiforgod
@@srinivasaraodasari4312 🙏🙏🙏🙏🙏
❤❤❤@@vijayprasadreddyiforgod
యాకోబు 5:15
విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణనొందును. 1:14:34sec
Iam ahmed good debate in Kranthi garu and vijay pradad reddy garu really appreciate. Vijay Prasad garu hadsap excellent speech pridesloard thanks vijay garu iam ur response
సొంత యూట్యూబ్ చానెల్స్ పెట్టుకొని డబ్బా కొట్టుకునే పాస్టర్స్ కన్నా, ఇలాంటి ఇంటర్వూస్ లోనే అసలైన దేవుని జ్ఞానం బైట పడుతుంది. సువర్ విజప్రసాద్ గారు.
సువార్ కాదు బ్రో సుప్పర్ edit cheyi comments
Super pastor garu
విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న సూపర్.. మీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను మీరు ఇంకా అనేక ఆత్మ రక్షణ కొరకే దేవుడు వాడుకోవాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.
అన్యులను పోలి ఉండరాదని యెహోవా దేవుడు ఆజ్ఞాపించాడు ఆయన పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ముందు మీ క్రైస్తవులు పేరు మార్చుకొని బతకండి🎉😂😂😂😂
చెత్త నాయాల అన్యులను పోలి నడచుకో వద్దు అంటే పేరు మార్చు కోవడం కాదురా..... వారు చేసే చెత్త పనులు చేయవద్దు అని.. ఈ మాత్రం కూడా తెలియ లేదు నీకు@@venugopal_VN
దేవుడిని వాడుకోవాల ???
@@VEETHREE1999gorre biddala paid batch😂😂😂🐑🐑🐑
Ggs BB szzgs ll, Get ZZ BB k🎉🎉s all JJA BB cc I'll@@venugopal_VN
Naaku unna అపోహలు అండ్ doughts నీ సున్నితంగా నాకు అండ్ నా లాంటి చాలా మందికి అర్దం అయ్యేవిధంగా క్రీస్తు కి మన మీద ఉన్న ప్రేమ మనకి అర్దం అయ్యే విధంగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని ఒక ఆయుధంగా వాడుకొని దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది ఘనత మొత్తం దేవుడికే ఇచ్చిన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఇలాగే ముందుకి వెళ్ళాలని ఆశిస్తున్న
Interview chesina kranthi gariki kuda దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని ఆయన జీవితం కూడా హ్యాపీ గ ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్న
Eee interview chusi entho mandhi manchidarilo naduchukuntaru ani manuspoorthiga korukuntunna All Glory to God.... God bless you all Praise the lord 🙏
🙏🙏🙏🙏🙏🙏
క్రాంతి గారి మోహంలో కాంతి లేకుండా చేసిన విజయ ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదములు...
విజయ ప్రసాద్ రెడ్డి గారు చెబుతున్న సమాధానాలకు తెల్ల ముఖం వేస్తున్న క్రాంతి... స్పష్టంగా కనిపిస్తోంది
😄😄😄
@@lavanyanotla7422 hahhaha
😂😂 Sweat coming debbaki
Superb Anna దేవుని జ్ఞానం కలిగి మాట్లాడారు ఈ దేశ భవిష్యత్ కి చాలా అవసరం. అందరం కలిసి ఉండాలి.
ఇంటర్వ్యూ వేదికను కాస్త సువార్త వేదికగా మార్చివేసిన విజయ్ అన్నయ్య కు మా యొక్క హృదయ పూర్వక వందనములు ❤❤❤❤ God bless you.
విజయ్ ప్రసాద్ రెడ్డి ఎంత మంచిగా మాట్లాడిన బైబిల్ లో ఉన్న వేస్ట్ వచనాలను కవర్ చేసుకోలేడు😂😂(Nahummu 3:5)
దమ్ముంటే మీ 👩ల చేత చదివించీ చూపియండి😂😂
@@venugopal_VNమత్స్య పురాణం 3వ అధ్యాయం 31నుండి 38 శ్లోకాల వరకు చదువుతూ ఉండు మద్యలో *ళ్ళి బాగా లేస్తుంది వెంటనే బాత్రూం కి వెళ్లి hp కొట్టుకో తథాస్తు ✋😊
@@క్రిష్ణకుమార్-చ9ద matsya puranam pramanikam kaadu, bhagavatgeeeta, ramayanam, mahabharatam matrame. kaani mee bible meeda nammakam leni meeru prathi daaniki hindu puranala meeda padtaru, question ki question samadanam kaadu, mundu mee danilo unnadi thappa kaada ani alochinchandi, tharuvatha mammalni adagandi cheptam
@@venugopal_VNనెహెమ్యా 3:5
వారిని ఆనుకొని తెకోవీయులును బాగుచేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనక పోయిరి.
And next unto them the Tekoites repaired; but their nobles put not their necks to the work of their LORD.
@@JKyadav111mari meeru maa bible gurinchi thappuga matladadam kinchaparachadam mee puranalu mee grandhalu cheppaya haaa modhalttedhe meeru anedhe meeru malli thippi thippi mammalni antaru entra ayya maarandi first pakka matham meedha padi edvakandi maa andi first adhi
Elanti MSG prathi Mathala varu patistey Andharam khalisi melisi vundochu Al May Friends love you All God Bless you 🙏🙏🙏
విజయ ప్రసాద్ రెడ్డి అన్న మీరు సూపర్.. దేవుడు ఎంత జ్ఞానము ఇచ్చారు.. దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🏻
విజయప్రసాద్ గారి మాటలకూ కి, రాధా మనోహర్ దాస్ గారి మాటలకూ చాలా డిఫరెన్స్ ఉంది.... విజయప్రసాద్ గారు ఎంతో నెమ్మదిగా,సాత్వికంగా మాట్లాడుతున్నారు....
Arey gorrae...memu kuda mee matham padi yedistae meeku alanti maatalae vastai...pakkodi mathala meedha padi..matha marpidilu cheyadam kaadhu....
Yadhardha vaadhi loka virodhi . Radhamanohar gari matalu vunnaru kanuka veellu ilage natistharu. Mana dhesham lo puttani matham manku endhukandi. Mana sampradhayalu mana dharma marchukovaddhu
@@chaithracreations1754మరి మన దేశం కాని UA-cam మనకెందుకు మీకు తెలుసో లేదో మనం వాడే 99% మెడిసిన్స్ మనవి కాదు వాడటం మానేదమా మరి దేశం లో అని సోషల్ మీడియా ప్లాట్ఫారం మనవి కాదు వాడటం ఆపెదమా..అని హాస్పిటల్స్ లొ వాడే ఈక్విప్మెంట్స్ మనవి కాదు ఆపేదమా మరీ మనం వాడే మొబైల్స్ మనవి కాదు ఆపెదమ మరి బయ్య దీనివల్ల మనకు వచ్చేది ఏముంది అని మతాలను గౌరవ మిదం అండ్ దేశాన్ని ప్రేమిదం.
@@chaithracreations1754sarey ikkada puttina Matham kadu correct andharni champesthava evar istam valladhi bro
Correct 💯
మీలాంటి సేవకుడు ఉన్నంత వరకు దేవుని నమానికి మహిమ కలుగును గాక
యేసయ్యే రక్షకుడు, యెహోవాయే
అందరికీ తండ్రి సందేహంలేనే లేదూ💯👍💙💚
పరిశుద్ధాత్ముడే అందరికీ ఉపకారి. ❤
పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారికీ మరియు లలిత్/కరుణాకర్/క్రాంతి/మొదలైన వారికీ మద్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది!!!
Modda telusu niku
విజయ్ ప్రసాద్ అన్న సూపర్.... చాలా చక్కగా చెప్పారు... మంచి వ్వక్తి.
As a Muslim, I really appreciate and respect to Vijay Prasad Reddy Garu and Entire Video Excellent, really you are super Sir... Excellent from 48:55 about AHIMSO PARAMODHRMAM.. Hatoff to you Sir... Jai Bharath and Love you Jesus ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤
Praise the Lord brother, chala chakkagaa chepparu, the way of explanation is so nice, God bless you and your ministry, and uses for the expansion of his kingdom, in Jesus precious name we pray, Amen😊🎉
స్పీచ్ అదిరింది. అన్న విజయ్ అన్న థాంక్స్ మీకు అభిమానించే వ్యక్తిగా జనసేన పార్టీ పవన్ అన్నకు వీర అభిమాని అల్లూరి జిల్లా పాడేరు మీ కమల్ ❤❤❤ థాంక్స్
Thanks అన్నయ్య గారు
"మన మతాన్ని పూజిద్దాం,
పర - మతాన్ని గౌరవిద్దాం "
ఇలా ప్రతి ఒక్కరూ పాటిస్తే
ఈ మత కలహాలు లేకుండా
భారతీయులు అందరు కలిసికట్టుగా ఉండవచ్చు.
"విజయ్ ప్రసాద్ సార్🙏 "
నేను కూడా మీకు ఒక అభిమానిని.
కనీ ఈ ఇంటర్వ్యూ తరువాత చాలా పెద్ద అభిమానిని.
ఇలా , మీలా
ప్రతీ మతంలో కొందరు ముందుకువచ్చి
"మన మతాన్ని పూజిద్దాం,
పర - మతాన్ని గౌరవిద్దాం "
ఈ నినాదాన్ని ముందుకు తీసుకువెల్లాలి అనీ కోరుకుంటున్నాను.🙏
మీలా అందరూ ఆలోచిస్తే బాగున్ను
మతం కంటే మనిషి కంటే ఇ సృష్టి కంటే దేవుడు ఒక్కడే గొప్పవాడు
Yes sir thank you 🙏
@@vijayprasadreddyiforgodendhi ra thank you. Nuvvu pedda scam gaanvi. Asal christianity anede ledu foriegn la. Nenu Australia la unta Melbourne la. Kaani ikkada asal ah yesu ganki value eh ledu. Jesus ఫకింగ్ christ ani thirtaru evarnana thittalante. Vadni meeru devudu antaru. Asal idantha bogus ani meeku kuda telsu ra. Nee intiki evadana british odu osthe nuv puttinava endi antha bible bible ani sastav. Pedda gorre vi nuv
@@BhukyaBhadruduani okka hindu matham eh cheppagaladu. Andhuke manam adukkomu gorrellaga ma matham lo ki randi ani
విజయ ప్రసాద్ రెడ్డి గారూ! చక్కని సమాధానాలు చెప్పారు. GOD and LORD JEEUS CYRIST Bless You. AMEN
విజయ్ ప్రసాద్ రెడ్డి ఎంత మంచిగా మాట్లాడిన బైబిల్ లో ఉన్న వేస్ట్ వచనాలను కవర్ చేసుకోలేడు😂😂(Nahummu 3:5)
దమ్ముంటే మీ 👩ల చేత చదివించీ చూపియండి😂😂
@@venugopal_VNమత్స్య పురాణం 3వ అధ్యాయం 31నుండి 38 శ్లోకాల వరకు చదువుతూ ఉండు మద్యలో *ళ్ళి బాగా లేస్తుంది వెంటనే బాత్రూం కి వెళ్లి hp కొట్టుకో తథాస్తు ✋😊
Praise The Lord Vijay Sir Super Chepparu Jesus Blessing You
క్రాంతి గారు మంచి ఇంటర్వ్యూ చేశారు మీకు ధన్యవాదాలు అన్నా నేను దళితుడిని ఈ దేశంలో మా ఊరిలో నేను చాలా అస్పృశ్యతను అనుభవించిన ఏ దేవుడు నన్ను మనిషని చెప్పలేదు కానీ నేను బైబిల్ చదివినప్పుడు దేవుడు నా కొరకు వచ్చినట్టు నన్ను తన రూపంలో నిర్మించినట్టు నేను చదివానూ నేను కూడా ఏసుక్రీస్తు నమ్ముకున్నాను కానీ చాలామంది మతం మారావు మతం మారితే తల్లిని మార్చినట్టు అంటున్నారు మా వాళ్లు దళితులు ఇంకా ఏసుక్రీస్తు దేవుని నమ్మని వారున్నారు ఇంకా మావాళ్లు హిందూ మతంలోనే ఉన్నారు దళితులు హిందువు కదా బాపనోళ్ళ రెడ్డిలు బీసీల వాళ్ల పిల్లల్ని వీళ్ళకి దళితులకు ఎందుకు ఇవ్వరు క్రాంతి గారు చదువుకున్న వారు మీరు ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు ఈ వివక్ష హిందువులం బంధువులం అంటారు కదా బంధుత్వం కలుపుకోవాలి
కనీసం హిందూమతంలో మాకు సమానత్వం కూడా మాకు దొరకడం లేదు
హిందూమతంలో ఉంటేనే దేశ భక్తుడు అంటున్నా వారు హిందూ మతంలో ఉంటేనే దేశభక్తి ఉన్నట్టు ఏ కోలం మనం ప్రకారం గుర్తిస్తారు అన్న
మరి ఊరి చివరన మేము ఉన్నప్పుడు ఏ బ్రాహ్మణుడు మా ఇంటి వద్దకు రాలేదు ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు మమ్మల్ని దేవుని స్వరూపం అన్నారు నువ్వు దేవుని బిడ్డవు అన్నారు నీ కొరకు పరలోక రాజ్యం ఇవ్వడానికి ఏసుప్రభువు వచ్చాడు ఈ భూమి మీదకి అన్నారు మమ్మల్ని బలపరిచారు మాకు బ్రతుకు విధానం నేర్పారు బైబిల్ ఇవ్వల్ల అస్తిత్వం అయింది మా బ్రతుకులు మార్చింది తాగుడు నుండి వ్యభిచారం నుండి పనిచేయలేని సోమరితనం నుండి విడిపించింది ఇవాళ పని చేసుకుంటున్నాం కుటుంబాన్ని పోషిస్తున్నాను కుటుంబానికి మంచి వ్యక్తిగా నేను మారాను పాస్టర్ల బైబిల్ యొక్క ఏసుక్రీస్తు మాటలు వినడం వలన నా బ్రతుకు మారింది విజయ్ ప్రసాద్ రెడ్డి చెప్పింది అక్షరసత్యం
అప్పుడేమో అంటరాని వారన్నారు ఇప్పుడేమో మతం మారిన వాడు దేశద్రోహి అంటున్నారు అన్నా ఈ దేశంలో నాకు స్వేచ్ఛ లేదా నాకు నచ్చిన మతాన్ని స్వీకరించి హక్కు లేదా నా గురించి తప్పుగా వ్రాయించిన గ్రంథాలను ఎందుకు మోయాలి అన్న
బ్రాహ్మణులే దేవుళ్ళు బ్రాహ్మణులే పూజారుల
అక్కడ ఇక్కడ దళితులను బీసీలను ఒకరి ఇద్దరిని దేవుళ్ళుగా పూజారిగా చూపిస్తారు ఈ బ్రాహ్మణులు దేశం మొత్తంలో
నా గురించి ఆ గ్రంథాలలో ఉంటే నిజంగా ఈ వివక్ష వేల సంవత్సరాలుగా మేము ఎందుకు అనుభవించం దళితులుగా క్రాంతి గారు
మేము హిందూ మతాన్ని విడవడానికి లక్ష కారణాలు ఉన్నాయి
❤🫂💯
హిందూ గ్రంధాలలో ఎక్కడ అస్పృశ్యత లేదు కులాలు లేవు మనుషులే అన్యాయాలు చేస్తున్నారు ఇలాంటి మనుషులు క్రైస్తవ్యంలో చాలామంది కళ్ళ ఎదురుగా కనబడుతున్నారు దీనికి మీరు ఏమంటారు మరి ఆ మతంలోకి ఎలా మార గలిగారు ....మీరు రాసినవి ఏవి హిందూ ధర్మంలో లేవు దయచేసి హిందూ గ్రంథాలను చదివి తెలుసుకోండి చెప్పిన విని మోసపోకండి దాన్ని అడ్డుపెట్టుకుని మనుషులు చేస్తున్నవి చేస్తున్న మనుషులని వ్యతిరేకించండి హిందూ ధర్మాన్ని కాదు ఇదే ఇంటర్వ్యూలో క్రైస్తవ్యంలో అస్పృశ్యత ఉందని విజయ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు మరి దీనికి ఏమంటారు మీరు క్రైస్తవ్యంలో భక్తులను మోసం చేస్తున్న పాస్టర్లు ఉన్నారని ఇదే ఇంటర్వ్యూలో విజయ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు మోసం చేసిన మనుషులు అన్ని మతాలలో ఉన్నారు అందుకని మతం మారడం కరెక్ట్ కాదు ఆ మనుషుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి మతం మారిన దానికి కారణాలు చూపించు తున్నారు అది చాలా తప్పు అన్ని మతాలలో ఇలాంటివి ఉన్నాయి
Exactly correct br
విజయ ప్రసాద్ గారు మీ ఈ ఇంటర్వూ వల్ల క్రైస్తవుల గౌరవం పెరిగింది🎉
విజయ్ ప్రసాద్ రెడ్డి ఎంత మంచిగా మాట్లాడిన బైబిల్ లో ఉన్న వేస్ట్ వచనాలను కవర్ చేసుకోలేడు😂😂(Nahummu 3:5)
దమ్ముంటే మీ 👩ల చేత చదివించీ చూపియండి😂😂
@@venugopal_VNమత్స్య పురాణం 3వ అధ్యాయం 31నుండి 38 శ్లోకాల వరకు చదువుతూ ఉండు మద్యలో *ళ్ళి బాగా లేస్తుంది వెంటనే బాత్రూం కి వెళ్లి hp కొట్టుకో తథాస్తు ✋😊
ఒరెయ్ ఎంటి రా ఎద@@క్రిష్ణకుమార్-చ9ద
@@venugopal_VN (పరిశుద్ధ గ్రంథము-నహూము 3:5) బ్రదర్ అక్కడ దేవుడు శపిస్తుంది మనిషిని గురించి కాదు❌ నీనెవె పట్టణము ను...నా మాట అబధ్ధమయితే ఒకసారి బైబిల్ తీసి చదవండి📖 అంతే కానీ మీకు ఏది నోటికి వస్తే అది అనడం తప్పు❌...!
అపరిశుద్ద ప్రేతాత్మ ఏసు గాడు మరియమ్మ అనే లంజా కి పుట్టిండు
Thanks to kranti for arranging this interview...and appreciate Vijay prasad garu.. చాలా చక్కగా సువార్తను ప్రకటించారు... యేసు ప్రభు గొప్పతనం, క్రైస్తవ యొక్క ప్రాముఖ్యతను చక్కగా వివరించారు.
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మహమ్మద్ షఫీ గారు ఎక్కడ మాట్లాడినా అన్ని మతాల వారికి నచ్చుతుంది దేవుడు మీకు ఇంకా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ జ్ఞానంతో అన్ని మతాలవారు మంచిని నేర్చుకోవాలని క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను
అసలైన సింహంతో మాటలు
సూపర్ విజయ్ ప్రసాద్ అన్న❤
విజయ్ గారు సూపర్ అండీ.... మూర్ఖులు కు కనువిప్పు కాదు.. మీరు బాగా సమాధానం చెప్పారు!!!!
2 థెస్సలొనీకయులకు 2:13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.
Superb
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీరు సూపర్ సార్
Praise the lord sir
మీరు చాల శాంతంగా సమాధానాలు ఇచ్చారు తండ్రి ప్రేమ శాంతి ని వివరించారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤❤❤❤❤❤❤❤
నా జీవితంలో నిజమైన క్రైస్తవ సేవకుడిని చూసాను అన్నా దేవునికి స్తోత్రం
💯💥💥💥💥
ఇ వీడియో చూసి చాలా గర్వం గా ఉంది Christian అంటే ఏంటి ఎలా ఉండాలి అని వక explain గా మీరూ ఉండటం చాలా మంచిది
మిల అందరు ఉండాలి అలీ అని మసపూర్తి గా కోరుకుంటున్నా❤❤❤
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
Just watched this amazing video. God has given you the knowledge as like Solomon. Chala vishayalu clear chesaru even Christians and Hindus ki. God bless you. Samajaniki avasaram mi lanti vallu.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిజాన్ని ముక్కుసూటిగా చెప్పగలిగే ఒకే ఒక్కరు...!అది విజయ ప్రసాద్ రెడ్డి గారు ఒక్కరే మాత్రమే...!I 😘 love Sir...!❤
Thank u vijay సార్..
క్రాంతి కి లలిత్ కి బైబిల్ లో ఉన్న జ్ఞానం బోధించినందుకు 🙏🙏
Bible lo jyanam 😂😂
రేయ్ bewakuf.... క్రాంతి గాడికి నీ బొక్కలో జ్ఞానం నేర్పించవేమో.... లలిత్ అన్న కి నేర్పించాలంటే మీ తాత ముత్తాత లు రావాలి. లలిత్ అన్న మీ గొర్రెలకు అందరికీ వరుస పెట్టి దింపుతాడు... గునపం.
Praise the lord 🙏🏻అన్న సమాజంలో ఒక క్రైస్తవుడు ఎలా నడవాలో దేవుని ప్రేమను ఏ విధంగా వ్యక్తపరచాలో చాలా చక్కగా వివరించినందుకు వందనములు అన్న గాడ్ బ్లెస్స్ యు ✝️🙌🏻you 👍🏻
Qwwŵ
ఇంటర్వ్యూ చాల బాగుంది బ్రదర్😊. చాల బాగ ఆన్సర్ చేశారు🤝దేవునికే మహిమ❤️🙏.
ఒకసారి ఈ విషయం ఆలోచించండి, మీ ధ్యాస మీ మనసు "అందరూ బాగుండాలి" అని అంటూ, హిందువుల మెప్పు కోసం & వారిని పోగొట్టు కుంటానేమో అని అంత జాగ్రత్త పడుతూ వారి మనోభావాలు దెబ్బ తీయకుండా మాట్లాడారు. అయితే అదే ఆలోచన సొంత సహోదరులైన తోటి పాస్టర్ల పట్ల కూడా చూపిస్తే బాగుంటుంది.
ఇది ఎలా ఉందంటే తోటి సహోదరుడిని వదిలి అన్యుడిని హత్తుకున్నట్టు ఉంది. తప్పు అని అనట్లేదు అందరి పట్ల అదే భావం కలిగి ఉండాలి కదా అంటున్నాను.
వీలైతే తోటి సహోదరులైన పాస్టర్లను ప్రేమతో సరిచేయడానికి ప్రయత్నించండి. అది చేయలేనప్పుడు వాళ్ళలో బ్యాడ్ యాంగిల్ ఉందని దానిని జనాలలో చూపించడం తప్పు. మన ఇంట్లో మన తమ్ముడో/అన్నో తప్పుగా నడుచుకుంటే సీక్రెట్ గా కౌన్సెలింగ్ ఇస్తాం కానీ పబ్లిక్ గా వీధిలో వారి తప్పును బయట పెడతామా? ఒకసారి ఆలోచిస్తారని ఆశిస్తున్న 🙏.
అట్టి మనసు దేవుడు అనుగ్రహించును గాక!❤️
మీకు చెప్పే అంతటి వాడను కాను కానీ నా మనసులో మాట చెప్పాలి అనిపించింది బ్రదర్ 🙂🤝.
వారు పబ్లిక్ లో చేస్తున్న తప్పును అన్నగారు పబ్లిక్ లో ఖండించారు వారు బహిరంగంగానే ప్రజలను మోసం చేస్తున్నారు కదా 🙏
వీలైతే తోటి పాస్టర్ లను ప్రేమతో సరిజెయమంటున్నారు మీరు అన్నది బాగానేవుంది కానీ వారు ఒక సంగనికి కాపరిగా ఉన్నవారు కొన్ని కుటుంబాలకు ఆదర్శంగా నిలబడి వారిని దేవుని వైపుకు నడిపించే వారు గా ఉన్న
దూర్ భోధకులు గా ఉండకూడదు అనేగా ఆయన కండించేది అది తప్పు కాదే
విజయ్ ప్రసాద్ రెడ్డి దేవుని జ్ఞానం తో మాట్లాడుతున్నాడు...
క్రాంతి గారు ఎంత కాంట్రవర్సీ questions అడిగినా విజయ్ ప్రసాద్ అన్న మాత్రం ప్రశాంతం గా సమాధానం చెప్తున్నారు 🎉🎉❤❤❤
ప్రశాంతం గా మాట్లాడినట్లు నట్టిస్తునాడు వాడి ముఖం చూస్తేనే తెలుస్తుంది
It's wrong ఆయన నీటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
Yes
Idi సత్యం
దేవుని ప్రేమ నడిపించింది అక్కడ
ప్రైస్ the lord 🙏
@@sandeepobbisetty5883 ఉదాహరణకు ఒక దొంగ దొంగతనం చేసి దొరికిపోయిన తరువాత ఎంత నీటిగా వివరించిన కానీ దొంగని దొంగే అంటారు
Yes 👌
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య❤ విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చు అనే విషయంలో తప్ప ఇంటర్వ్యూ అంతటి లో దేవాది దేవుడు మహోన్నతుడు లోక నాథుడు లోక రక్షకుడు సృష్టికర్త అయిన మనుషులకు అందరికీ రక్షకుడైన ఏకైక దేవుడు యేసయ్యకే ఘనత మహిమ వచ్చింది అన్నయ్య నీ పరిచర్య దేవునికి ఒక పాత్రగా ఉపయోగపడింది మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఫలితంగా ఒక ఆత్మ యేసయ్య నిజ దేవుడు అని ఒప్పుకున్నారు కంగ్రాజులేషన్ అన్నయ్య🎉🎉🎉🎉🎉❤
చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు అన్నగారు👍♥️♥️ దేవుని సేవలో ఎక్కువగా మిమల్ని వాడుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అన్నగారు🙌
🙏🙏🙏🙏🙏🙏🙏
😊😊😊😊😊😊❤
క్రాంతి అన్న గారికి మరియు విజయప్రసాద్ అన్న గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు ❤🙏🙏🙏
విజయ ప్రసాద్ రెడ్డి అన్నయ్య వందనాలు మీరు చెపుతుంటే జాన్సన్ విక్టర్ అన్న చెప్పినట్టు ఉంది ప్రేమతో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక
ఈ విషయం లో ప్రసాద్ అన్న కరెక్ట్ అన్ని మతాల వాళ్ళని గౌరవించాలి అందరూ సోదరా భావంతో ఉండాలి అపుడు మన కేరక్టర్ ద్వారా క్రీస్తుని చూపించి సువార్త చేయగలం
నిజమే...ఎందుకంటే ఆయన అన్ని మతాల వాళ్ళని గౌరవించారు. మత గొడవలు దేనివల్ల వస్తాయి అనే దాన్ని గురించి కూడా చెప్పారు.Great pastor గారు ఆయన
అన్ని మతాలవారిని గౌరవిస్తునట్టు నట్టిస్తున్నాడు నేను ఈయన కొన్ని వీడియో లో గమనించాను కాబట్టి నేను VP రెడ్డి గారిని నమ్మను
@@CG.GOSPELTVofficial మన మతాన్ని పాటిద్దాం పర మతాన్ని గౌరవిద్దాం
@@AdithyaElley yes brother
@@palleturilosaradaga7598 ప్రతి మనిషికి తను మాత్రమే కరెక్ట్ మిగతావాళ్ళు కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది ఆ ఆలోచన పక్కన పెడితేనే ఎదుటివాడు చెప్పేది మనం వినగలం నమ్మగలం...
Vijay Prasad Anna garu ur Really super good 💯 currect answers 👍🙏🌹
క్రాంతికుమార్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్లు లేదు.విజయ్ అన్నే క్రాంతి గారిని ఇంటర్వ్యూ చేసినట్టు ఉంది.మంచి జ్ఞానం దేవుడు మీకు ఇచ్చినందుకు ఎన్నో వందనాలు
ఎర్రి పూకా
Exactly
😂😂
😂😂😂
Yes
ప్రైస్ గాడ్. క్రాంతి గారి అంచనాలు మించి చక్కని జ్ఞానంతో, దేవునికి అవమానం కలగకుండా దేవుని పక్షంగా విజయ్ గారు మాట్లా డటం అద్భుతం. లవ్ యు బ్రదర్, వెల్డన్. గో ఎహెడ్. గాడ్ బి విత్ యు.
అన్నా మీ పరిచర్య లో దేవుడు తోడు ఉంటాడు..🙏
ఒక హిందువుగా..
విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నగారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాను 🙏
చేలా మంచి ఇంటర్వ్యూ అన్న మీకు ప్రేమ వందనాలు ఇది హింది, తమిళ్ భాష లోకి ట్రాన్స్లేట్ చేస్త్ చేలా మందికి ఉపయోగ పడుతుంది అన్న 👍👍👍
S
అన్నయ్య కళ్ళలో ఎక్కడ కొంచెం కూడా వణుకు తొనుకు లేకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నాడు.. ఇప్పటి రోజులలో ఇలాంటి సత్య బోధకులు కావాలి మనకు.లవ్ యూ అన్నా....❤❤❤❤🎉💐
విజయ్ ప్రసాద్ రెడ్డి ఎంత మంచిగా మాట్లాడిన బైబిల్ లో ఉన్న వేస్ట్ వచనాలను కవర్ చేసుకోలేడు😂😂(Nahummu 3:5)
దమ్ముంటే మీ 👩ల చేత చదివించీ చూపియండి😂😂
@@venugopal_VNమత్స్య పురాణం 3వ అధ్యాయం 31నుండి 38 శ్లోకాల వరకు చదువుతూ ఉండు మద్యలో *ళ్ళి బాగా లేస్తుంది వెంటనే బాత్రూం కి వెళ్లి hp కొట్టుకో తథాస్తు ✋😊
అన్నయ్య god bless you
prathi question ki agitate avtunnadu, vanaka ledu antunnav.
@@JKyadav111 ఎవరు చదివి వినిపిస్తే లేరా అందుకు
నీతిని అనుసరించే వాళ్లకు చక్కటి మార్గాన్ని చూపించేందుకు విజయ ప్రసాద్ రెడ్డి అన్నగారు..ఎగ్జాంపుల్ ❤❤❤
🙏బ్రదర్ దేవుడు మీకు ఇచ్చిన తెలివి ని బట్టి దేవుని కి వందనాలు God bless you brother Vijaya ప్రసాద్ garu 🙏🙏
ఇలాంటి డిబేట్ లకు విజయ్ అన్న తోపు
God bless you
అన్యులను పోలి ఉండరాదని యెహోవా దేవుడు ఆజ్ఞాపించాడు ఆయన పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ముందు మీ క్రైస్తవులు పేరు మార్చుకొని బతకండి😂😂
@@venugopal_VN ఇప్పటి వరకు నువ్వు ఇంటర్వ్యూ చూడలేదు అని అర్ధమైంది 😂 చూసిఉంటే ఈ కామెంట్ రాసేవాడివే కాదు.......... పేరులో ఏముందిరా స్వామి? గుణం చూడు...... దేవుడు కోరుకున్నది కూడా ఇదే......... అన్యులు ఆచారాలు అంటే పేరు అన్నావు చూడూ ఇక జ్ఞానం ఎంతో అర్ధమవుతుంది....... పక్కకు పోయి ఆడుకోరా అమాయకుడా 😂😂😂😂
veli vadi modagudu
Super bro @@keepcalmloveurself5506
కొన్ని ప్రశ్నలు కోపాన్ని రగలించాలని వక్రీకరిస్తు. ఎంతగానో ప్రయత్నించిన అన్న చాలా మంచిగా సమాధానం చెప్పారు ❤❤ అది దేవుడిచ్చిన నిజమైన జ్ఞానం 🙏 ఆమెన్
👌
విజయ్ ప్రసాద్ రెడ్డి ఎంత మంచిగా మాట్లాడిన బైబిల్ లో ఉన్న వేస్ట్ వచనాలను కవర్ చేసుకోలేడు😂😂(Nahummu 3:5)
దమ్ముంటే మీ 👩ల చేత చదివించీ చూపియండి😂😂
Puranalu lo yemundhi boothulu leva
@@bobbalavenkatesh692 ముందు అడిగిన వాక్యానికి అర్థం చెప్పి అప్పుడు ప్రశ్నించండి చెప్తా
@@venugopal_VNమత్స్య పురాణం 3వ అధ్యాయం 31నుండి 38 శ్లోకాల వరకు చదువుతూ ఉండు మద్యలో *ళ్ళి బాగా లేస్తుంది వెంటనే బాత్రూం కి వెళ్లి hp కొట్టుకో తథాస్తు ✋😊
Anna నీలాంటి వారిని చూసి క్రిస్టియన్ అనే వారు గర్వ పడతారు. థాంక్స్ అన్న దేవుడే మిమ్మల్ని పంపారు అన్న❤❤❤
Answers correct ga vunnay ,,,kani questions a sariga levu 😂😂..... Super brother 🙏🙏🙏
1st time 2 hrs interview skip cheyyakunda chusa. Chala goppaga chepparu. Ye devudu ina sare cheppedi okate Manam manushulam , neethi, darma margam lo nadavandi ani... Praise the lord and Jai sree Ram
చాలా సంవత్సరాలుగా మీ వాక్యాలు వింటున్నాను బైబిల్ గురించి చాలా విషయాలు నేను తెలుసుకున్నాను
ఈ ఇంటర్వ్యూలో మీ క్లారిటీ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది
మీకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాను😊
విజయ్ ప్రసాద్ అన్నా మీరు చాలా గ్రేట్ ప్రతీ ప్రశ్న కి చాలా తెలివిగా సమాధానం చెప్పారు గాడ్ బ్లెస్స్ యు 🙏🙏
Super interview Vijay Prasad garu chala doubts clear ayye vuntayee god yechina wisdom
🙏🙏🙏🙏🙏
Vijay Prasad Reddy garu ఎవ్వరి మనోభావాలు హర్ట్ కాకుండా చాలా చక్కగా మాట్లాడారు great knowledge👍
Thank you sir 🙏
Shiggu sheram unnade neeku lanja munda. Vaadu vaadi gang mana dheshanni docheddam ani chusthunnaru. Okka sari mana gudiki ah gorrelni ochi bhajana cheyamanu chuddam ?? Anthenduke kaneesam oka pandu ni prasadam ani ichi chudu thintaremo. Chaala chakkaga matladaru anta poi vandi petko notla. Falthu munda.
@@vijayprasadreddyiforgodarey oo laude sir kaadu bey adi aadadi ra. Bible ekkithe itlane untadi gorre na kodka
నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి దయచేసి ఎవరైనా సమాధానం చెప్పండి.
1. సాధారణంగా మనము జీవితంలో రకరకాల తప్పులు, పాపాలు చేస్తూ ఉంటాము. దానికి మన తల్లిదండ్రులు మనల్ని ఎన్నో సార్లు క్షమిస్తారు అని విజయప్రసాద్ గారు చెప్పారు. నేను నా జీవితంలో కొన్ని పాపాలు చేసి నరకానికి చేరిన తర్వాత ఆ పాపాలకి నిజంగా పశ్చాతాపం చెంది మారుమనస్సు పొంది ఏసుప్రభువుని నాపైన కరుణ చూపించమని వేడుకుంటే దయగల ఆ తండ్రి నా పైన కరుణ చూపించగలడా?
ఎందుకంటే సాధారణ మానవులైన తల్లిదండ్రులే వారి హృదయం పెద్దగా చేసుకొని నేను మారడానికి నాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. అలాంటిది కరుణామయుడైన ఆ ఏసుప్రభువు నరకంలో పడిన నాకు పశ్చాతాపం చెంది మారుమనసు పొందితే మరొక అవకాశాన్ని ఇవ్వగలడా?
నరకంలో మారుమనసు పొంది బాధలు పడుతున్న నాకు నా బాధలు చూస్తూ కూడా ఏసుప్రభువు కరుణ చూపించలేడా?@@vijayprasadreddyiforgod
Salvation army గురించి మాట్లాడండి వారు బాప్తిస్మము అవసరం లేదు అంటున్నారు
Wowww!!! Brother Proud of you as a Christian, as a secular you gave a very. Wonderful answers to anytime of questions.
Imthavaraki appudu kuda A interview chusinappudu intha proud ga intha happy ga feel avvaledu
సొలోమోను జ్ఞానాన్ని చరిత్రలో విన్నాము
సహోదరులు విజయ ప్రసాద్ రెడ్డి గారిలో చూస్తున్నాము దేవునికి
మహిమ కలుగును గాక
హృదయపూర్వక ధన్యవాదములు
❤❤❤❤❤❤❤❤❤❤
@@SathishKumar-y7f👍
ఇలాంటి ఎచ్చులకి వెళ్లి అతిగా పొగడి ఆయన్ని చెడ్డ చేయకండి
Solomon tho polvaku
Bro
Manaku antha seen ledu
@@MandapalliRajanBabu2621 amen
Konchem ekkuva ayyindi
పాస్టర్ లో నువ్వే సూపర్ అనుకుంట నాకు తెలిసి జై విజయ్ ప్రసాద్ రెడ్డి 💐💐💐 im allu arjun fans
విజయ్ అన్న సూపర్ గా దేవుడిచ్చిన జ్ఞానం తో చక్కగా జర్నలిస్ట్ క్రాంతి అడిగిన ప్రతి ప్రశ్న కు ఒక చక్కని వివరణ ఇచ్చినారు 🙏
1:24:02
🙏🌹
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీరు తోపు తురుము నాకైతే తెలియదు గాని మనిషి మనిషిలా బతకాలి మతం అనే ముసుగులో కాదని మీరు క్లియర్ కట్ గా చెప్పారు హ్యాట్సాఫ్ టు యు 👍
అన్నా మన తండ్రి సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానం మీకు అత్యధికముగా ఇచ్చును గాక.....❤
ఓం అరుణా చలా శివ
ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరా ❤❤❤❤❤❤
నేను హిందూ . కానీ ఇ రోజూ ఒక గొప్ప జ్ఞానం కలిగిన క్రైస్తవుడీ మాటలు శ్రద్ధతో విన్న. 100/కరెక్ట్ గా చెప్పారు ❤
@@TennetilokeshTennetilokesh ఈ vp రెడ్డి ఇలానే మాయ చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదం మోసపోకు
@@palleturilosaradaga7598andaru née laga 100% correct ga unaru kada bhaya
@@TennetilokeshTennetilokesh హిందువులంతా స్వచ్ఛమైన వాళ్ళు ఎవరూలేరు లేరు ఈ సమాజంలో మోసపోకు మిత్రమా మా హిందువులను మనమే కాపాడుకోవాలి జై శ్రీరామ్ ❤️
మనం హిందువులం. అని చెప్పుకు తిరిగే ట్యాగ్ తీసేసి . మతోన్మాదులమ్ అనీ చెప్పుకుంటే మంచిది ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలీ అలా విజయ్ ప్రసాద్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నాలాంటి చాలామంది హిందువులు.క్రైస్తవ్యం వైపు అడుగులు వేస్తున్నారు@@palleturilosaradaga7598
ఒక వస్తువు కొనుక్కునే ముందు పది సార్లు చెక్ చేసుకుని తీసుకుంటాము. కానీ పవిత్రమైన దేవుని మాత్రం ఎందుకు వెదకి తీసుకోము తెలుసా. మన కులం మన మతం . మనకు అడ్డు వచ్చి పవిత్రుడు అయినటువంటి దేవుని దూరం చేసుకుంటున్నాము . నా ఈ అన్వేషణలోల ఏసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని నేను అంగీకరిస్తున్నాను . నాకు ఈ జ్ఞానమును తెలియజేసినందుకు విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదములు. తొందర్లో విజయప్రసాద్ రెడ్డి గారిని కలిసి బాప్తిసం తీసుకుని మారుమనసు పొందాలని నా హృదయమును ఆ రక్షకుడు కి అర్పించాలని నిరీక్షించు చున్నాను@@Win13241
క్రాంతి అన్నవి చాలా ఇంటర్వ్యూ చూసా ... కానీ మొదటి సారి తక్కువ మాట్లాడి ఎదుటి మనిషి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు... సూపర్ మంచిగా చెప్పారు V.P.R bro
Aa avakasam mana vijayaprasd anna ivvaledu kada cheppe answers chusi emi matladalekapoyadu Kranti 😂😅
విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గారు మీరు అన్ని మతాల ను గౌరవించి మాట్లాడుతారు 👌
అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య అందరూ ను ఓక లాగా చూస్తవు అందరు దేవుడు లను ఒకే లాగా చూస్తాఉ ❤