GRAHAM STAINS ఆస్ట్రేలియా మిషనరీ & ఇద్దరు కుమారులను ఒరిస్సా లో చంపిన ప్రాంతం/ గొప్ప సేవా

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 353

  • @ullamparthianilkumar6360
    @ullamparthianilkumar6360 10 місяців тому +16

    సువార్త ప్రకటించు వారి పాదములు అతి సుందరములు

  • @mosesmulaka
    @mosesmulaka 10 місяців тому +11

    Praise The Lord Anna 🙏
    కుక్క లాగా 100 సంవత్సరాలు బ్రతకడం కంటే, సింహం లాగా ఒక్క రోజు బ్రతినా చాలు అన్నా
    మనకొరకు రిక్తునిగా మార్చబడిన యేసు క్రీస్తు కొరకు రోషము కలిగి ఒక్క రోజు బ్రతినా చాలు అన్నా.
    (ఈ నాటీ ఏలీయావు అన్ననీవు)
    శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది.
    (1 రాజులు 19:7)
    దేవుడు నీకు తోడై యుండును గాక.

  • @KIRANKUMAR-mt7ee
    @KIRANKUMAR-mt7ee 9 місяців тому +13

    😢 దేవునికి మహిమ కలుగును చక్కని దైవ సేవకుని ప్రాంతాన్ని గృహాన్ని దర్శించి మాకు కూడా చూపించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ 😊⛪

  • @kishorekumar74
    @kishorekumar74 6 місяців тому +13

    యోహాను 12:24
    గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల
    విస్తారముగా ఫలించును.
    Let the people of this state receive the Grace of our Lord and savior Jesus Christ.

  • @user-ys1qe1xx4f
    @user-ys1qe1xx4f 6 місяців тому +12

    గొప్ప వ్యక్తి గొప్ప సేవ గ్రాహం గారు

  • @tcvnrambabutcvn3207
    @tcvnrambabutcvn3207 6 місяців тому +16

    మై డియర్ లవింగ్ బ్రదర్ వందనాలు గ్రహం సేం గారిని చంపిన వ్యక్తితో ఒకసారి మాట్లాడి చూడండి వీలైతే ఆ వ్యక్తికి కూడా సువార్త అందించండి సోదరా మన ప్రభువు కోరుకునేది ఇదే కదా దుర్మార్గుడు వాని దుర్మార్గంలో నశించి పోవడం యెహోవా ఇష్టపడటం లేదు ప్రభువు మీ హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి ప్రభువు ఎంతగానో స్తుతిస్తున్నాము మీకు మా హృదయపూర్వక ప్రేమ వందనాలు ప్రభువు తన కృపలో మీ ప్రతి అవసరాన్ని తీర్చి మీ ప్రయాణ అవసరాలు కూడా తీర్చాలని మేం ప్రార్థిస్తాం

  • @user-ui6ty8ij9x
    @user-ui6ty8ij9x 3 місяці тому +5

    ప్రైస్ ది లార్డ్ అన్న వాక్యానుసారం అయిన పరిచర్య చేస్తున్నారు అనేకులకు మీరు మాదిరి దేవునికి స్తోత్రం

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 9 місяців тому +9

    ఆయన మంచి సమరయుడు 🫡🫡🫡 పందెపు రంగమందు ఒపీకతో పరుగెత్తిన సేవకుడు.my ❤️ heartful condolences to him.🙏🙏🙏

  • @ashokashokkumar7577
    @ashokashokkumar7577 10 місяців тому +11

    మీరు చూపించిన అంతసేపు ఏడుపు వస్తూనే ఉంది బ్రదర్ అంత మంచి సిటీని వదిలిపెట్టి మనకోసం వచ్చి ఆస్తులన్నీ వదిలిపెట్టి ఎక్కడో మాలిమూరు గ్రామానికి వచ్చి దేవుని సేవ చేసి ఉన్నారు మనల్ని రక్షించడానికి వచ్చిన వాళ్ళనే చంపేశారు బ్రదర్ మీరు జరిగినవన్నీ చూపిస్తుంటే మా హృదయంలో దుఃఖం ఆగటం లేదు మనుషుల్ని ప్రేమించడం అంటే అలాగా మనం అందరం ప్రేమించాలి బ్రదర్ మీరు చేస్తున్న సేవ ఎంతో గొప్పది దేవుడు మీ అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక ఆమెన్ ❤️

  • @ABCJesuscross
    @ABCJesuscross 6 місяців тому +8

    దేవుడు ఉగ్రత నుండి ఎవ్వరు తప్పించు కో లేరు, praise The Lord 🙏

  • @StevenKumar-888
    @StevenKumar-888 7 місяців тому +9

    దేవునికే మహిమ కలుగును 🙏

  • @kishorepanthagani-ns9zp
    @kishorepanthagani-ns9zp 10 місяців тому +7

    ఒరిషా రాష్ట్రం యేసుక్రీస్తుకి అంకితం అవునుగాక అమెన్

  • @pastorrameshpaul1518
    @pastorrameshpaul1518 10 місяців тому +18

    మేము చూడలేని ప్రాంతాలన్నీ అన్ని మీ ద్వారా చూస్తున్నాం చాలా సంతోషం అద్భుతంగా వివరించి చెప్పారు ఆ మిషనరీ భారతదేశం మీద ఎంత భారం కలిగి సేవ చేశారు మీరు కూడా అలానే భారం కలిగి సువార్త చేస్తున్నారు అన్న అదే విధముగా క్రైస్తవులకు రోషం కలిగించే మాటలు చెప్పారు చాలా సంతోషం ఇది చూసిన తరువాత అయిన భారం కలిగి సువార్త చెయ్యాలి వందనాలు అన్న🙏🙏🙏

  • @chprakash2040
    @chprakash2040 4 місяці тому +4

    Sir very very good service నేను చుడలెను మీరు ఒరిస్సాలో అంతటి సేవ చెసిన వారిని చుపించినందుకు చాలా చాలా వందనలు

  • @telugubookworld8368
    @telugubookworld8368 10 місяців тому +12

    బయ్య ఇది క్షమిచిరని నేరము. బాయ్యా చాలా బాధ గా ఉంది.😢 అలా జరగకుండా ఉండాలిసింది. నేనూ హిందువు గా పుట్టినందుకు సిగ్గు పడుతూన

  • @THOMASGS637
    @THOMASGS637 10 місяців тому +9

    👏అన్న కన్నీళ్లు ఆగడం లేదు బాధ వేదన గా ఉంది అన్న, గ్రహం స్టైన్ గారి కుటుంబ త్యాగం ఎంతో గొప్పది 😥😥😥😥😥😥😥😥😥😥💐💐💐💐💐💐💐అన్న మీరు చెప్పేది వాస్తవం అన్న 👏👏👏👏👏👏👏

  • @savarillisimhachalam6788
    @savarillisimhachalam6788 6 місяців тому +11

    గ్రహం స్టోన్స్ గారికి సలాం అలాంటి సేవకుల ఉండాలి అందరూ ఆయన సాహసం గొప్పది 🙏🙏🙏✝️✝️ మీకును మీ పరిచర్యకు ను. అక్కడున్న వారందరును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్

  • @arunkumaryerrolla6339
    @arunkumaryerrolla6339 10 місяців тому +6

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మా అనుదిన ప్రార్థనలో నేను మిమ్మల్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవునికి మహిమ కలుగును గాక Amen

  • @user-py4im5sr6w
    @user-py4im5sr6w 10 місяців тому +107

    దేవుని సేవకుల రక్తం తాగే మతోన్మాద లుసిఫిర్ పుత్రులు ఉన్న అతి దారిద్రపు లోకంలో ఉన్నం బ్రదర్ ..please take care. May God bless you

    • @Kiranspeaks87
      @Kiranspeaks87 10 місяців тому +3

      Mari ikada em piku thunav go Israel

    • @user-sw8fm5ew2n
      @user-sw8fm5ew2n 10 місяців тому +1

      ​@@Kiranspeaks87missionarys vacchina battin nuvvu bathike unnav

    • @user-py4im5sr6w
      @user-py4im5sr6w 10 місяців тому +7

      @@Kiranspeaks87 భారత దేశానికి ఇజ్రాయెల్ అత్యంత నమ్మకమైన మిత్ర దేశం అది తెలుసుకో ... మత పిచ్చి తో మిత్రులను ద్వేషించకు . నీకు ఏమైనా పీకా లని ఉంటే ఫస్ట్ పాకిస్థాన్ వి పీకు.

    • @Tejasridevang
      @Tejasridevang 10 місяців тому

      @@Kiranspeaks87 adi maatram valla valla kaadu
      Ikkade vundi matam maarchali kada

    • @jasminemeena6582
      @jasminemeena6582 10 місяців тому +2

      Nice parichary God bless you babu amen amen 🙏

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 10 місяців тому +6

    మతోన్మాదం అంటేనే మూర్ఖత్వం

  • @rajesh4775
    @rajesh4775 7 місяців тому +9

    Grahams గారి హౌజ్ చూస్తుంటే నా మనసులో ఏదో తెలియని బాధగా ఉంది. And goosebumps వస్తున్నాయి. దేవుని కృప చేత నేను కూడా ఆ విలేజ్ అండ్ హౌజ్ ని visit చేయాలా నుకుంటున్న .

  • @rajaa1361
    @rajaa1361 10 місяців тому +5

    దేవుని కృప వారికి దొరికింది

  • @rajesheada8289
    @rajesheada8289 7 місяців тому +7

    Jesus Christ is the only one God who can save us from the sin.

  • @manikantapasupuleti6698
    @manikantapasupuleti6698 10 місяців тому +5

    ఈ వీడియో ద్వారా సాక్ష్యం ద్వారా అనేకమంది ఆత్మలు రక్షించబడాలని హృదయపూర్వక అనీ వేడుకుంటున్నాం పరమ తండ్రి😔😔

  • @user-ph2kw4yv9m
    @user-ph2kw4yv9m 4 місяці тому +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Akashmusical2000
    @Akashmusical2000 10 місяців тому +6

    దేవునికి మహిమ ఘనత కలుగును గాక

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 10 місяців тому +5

    యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ యేసయ్యా కి మహిమ ఘనత సోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 10 місяців тому +5

    చాలా మంచిది బ్రదర్ మీరు చూపించిన ఈ వీడియో మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది, అదేవిధంగా బాధను కూడా కలిగించింది, అలాంటి వారుతప్పకుండా పరలోకం చేరతారు దేవుడు ఇస్తాడు అంతే.

  • @jogirushisailaja
    @jogirushisailaja 10 місяців тому +4

    బ్రదర్ praise tha Lord 👏
    దేవుడు మిమ్మల్ని దీవించు గాక !
    వీడియో ప్రంభంలోనే కన్నీళ్లు వస్తున్నాయి.

  • @Josephprakash-
    @Josephprakash- 10 місяців тому +3

    నా ప్రియ సహోదరుడా మీకు నా వందనాలు🙏, నిజంగా ఇన్ని గొప్ప సంగతులు విషయాలు మాకు నాకు తెలియజేసిన మీకు హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను బ్రదర్ 🙏, నిజమే Gram Strain గారి అనుభవాలు శరీరము లోని వెంట్రుకలు నిక్కపొడుచుకొనే విదంగా ఉన్నాయి 🙏, ఇవి ఎందరికో ఎన్నో ఆత్మలకు ఈ మెసేజ్ అవసరం వున్నది🙏, నిజంగా మేము వెళ్లి చూడలేము అలాంటిది, మేము అక్కడకు వెళ్లి చూసి వచ్చాము అనే అనుభవం పొందాము 🙏, నామాట్టుకైతే యేసయ్య కొరకు సువార్త ప్రకటించాలి అని కుత్త నిశ్చయము కలిగి ఉన్నాను, ఆయన నన్ను ఎప్పుడు పిలుస్తాడో అని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాను, యేసయ్య కొరకు సువార్త ప్రకటిస్తూ హతసాక్షి మిగలాలి అని ఎదురు చూస్తున్నాను, ఇద్దరు పిల్లలు భార్య ఉన్నది, నేను ఎలా బయటకు రావాలి అని దేవుని దగ్గర మొరపెట్టుకొని ఉంటున్నాను, బ్రదర్ దయచేసి యేసయ్య తో నేను చేసుకున్న తీర్మానం దేవుడు అంగీకరించు లాగున మీరు కూడా ప్రార్ధన చెయ్యమని నా మనవి. ఓకే బ్రదర్ దేవుని చిత్తమైతే పరలోకం లో కలుసు కుందాం వందనాలుతో🙏 జోసఫ్ కర్రే,గుంటూరు,

  • @jaideep1246
    @jaideep1246 10 місяців тому +6

    అన్న నీవు చేయు పనులు అన్నిటిలో దేవుడు తోడై యుండును గాక ఆమెన్ ✝️🙏

  • @zionministries1398
    @zionministries1398 7 місяців тому +8

    Thank you Brother
    Praise the lord 🙏
    దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెను

  • @bharaninanepalli2369
    @bharaninanepalli2369 6 місяців тому +10

    దేవుని సేవ చేయటము... అంత ఈజీ కాదు...చాలా మంది దైవ సేవకులు ప్రాణాలు..చాలా దారుణంగా... కోల్పోయారు...చంపబడినారు...
    కానీ ఇటువంటి...వారు మూడవ ఆకాశం లో .. ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటారు..
    ప్రపంచంలో... చాలా చోట్ల దైవ సేవకులు చాలా దారుణంగా దేవుని సేవ కోసం చంపబడిన వారు ఉన్నారు....
    మూర్ఖులు మతోన్మాదులు....ఎప్పటికీ మారారు...😢😢😢

  • @sunilgona8005
    @sunilgona8005 10 місяців тому +7

    Shalom sir ....mi prayanam lo mi seva lo dhevudu miku thoduga undunu......amen 🙏

  • @arunabanu2263
    @arunabanu2263 4 місяці тому +3

    Anna vandanalu...meru chestunna krusiki tqs anna...maku devuni pani cheyalani undi..mimmalni chestunte inka aasha ga undi...devudu mimmalni devinchalani korutunna anna .me koraku prair chestune unna anna..

  • @apparaomulagada8251
    @apparaomulagada8251 10 місяців тому +6

    Praise the God🙌🙌

  • @user-py4im5sr6w
    @user-py4im5sr6w 10 місяців тому +5

    Praise the Lord

  • @nirmalakumari4826
    @nirmalakumari4826 10 місяців тому +7

    Graham stains garu leprocy patient ki seva chesaru.. luxurious life vadili mana desham vachi seva chesaru

  • @korragasanna4225
    @korragasanna4225 10 місяців тому +4

    దేవుని కృప నిత్యం నిరంతరంగా నికు తోడై ఉండాలని ప్రాదిస్తున్నాం బ్రదర్

  • @sjaba342
    @sjaba342 10 місяців тому +4

    Elanti hathasakulu mana desamlo chanipoyaru ante adhi Krupa varu devuni sandhilo devnitho chala santhoshamga untaru 😢😢😢😢😢😢😢😊😊😊😊

  • @m.c.babureddy4735
    @m.c.babureddy4735 10 місяців тому +3

    Praise the Lord 🙏
    సోదరుడా గ్లాడిసమ్మగారు మన భారతదేశంలోనేఉన్నారని విన్నాను వారిగురించి తేలిపెఉంటే బాగుండేది. దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏

  • @manjetiramana3356
    @manjetiramana3356 10 місяців тому +4

    మల్లికార్జున్ గారు సూపర్ సార్ ఎల్లప్పుడూ ఆ దేవుడు మీకు తోడైయుండును గాక ఆమెన్

  • @mvenkatesh3815
    @mvenkatesh3815 10 місяців тому +4

    Devudu goppa vadu mi paricheryalo todundunu gaka amen

  • @tanniruvenkatesh7747
    @tanniruvenkatesh7747 10 місяців тому +6

    Shlom brother 🙏🙏🏼🙋‍♀️💐💐

  • @madigachinnaraju688
    @madigachinnaraju688 10 місяців тому +3

    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

  • @kiranKUMAR-bi9js
    @kiranKUMAR-bi9js 10 місяців тому +3

    ప్రభువ నీకే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @uppalapatirahelu1587
    @uppalapatirahelu1587 10 місяців тому +5

    ఎంత మంచి వీడియో present చేశారు brother మీకు చాలా thanks brother ఎంతో దుఖం వస్తుంది brother చాలా inspiration al vidio🙏🙏🙏🙏🙏🙏🙏🎂

  • @kirankumar7036
    @kirankumar7036 7 місяців тому +5

    దేవునికి వందనాలు ఆ పాత జ్ఞాపకాలు చూస్తుంటే 😢😢😢 మనసు చలిస్తుంది అన్న.... దేవునికి స్తోత్రం 😢😢😢

  • @masipogukishor8780
    @masipogukishor8780 10 місяців тому +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏

  • @veeraiahjagannadham8077
    @veeraiahjagannadham8077 10 місяців тому +5

    Deva neeku vandhanalu true missionary gods love Anna thank you

  • @jkraghubabu3035
    @jkraghubabu3035 10 місяців тому +4

    Graham Stein and his two sons are in heaven now his wife and his daughter, relatives may be blessed by almighty

  • @wayofchrist9276
    @wayofchrist9276 10 місяців тому +3

    the blood of the martyrs the seed of the Church.
    హతసాక్షుల యొక్క రక్తం... సంఘం యొక్క విత్తనం.
    God bless you Anna

  • @Nmariamma
    @Nmariamma 3 місяці тому +3

    God bless you Anna.

  • @RajaOngoleGittalu225
    @RajaOngoleGittalu225 10 місяців тому +3

    Praise the lord Anna Garu

  • @rajuphilip6141
    @rajuphilip6141 8 місяців тому +4

    Graham stain paricharya adhbutam great 😢😢

  • @satishkumar-rr5we
    @satishkumar-rr5we 10 місяців тому +4

    Praise my ....

  • @Nmariamma
    @Nmariamma 3 місяці тому +5

    God bless you Anna Chala Manchi video chupincharu. Naku Graham stains ante Chaka Istam. Thank you so much for your service. Devudu mimmulanu devinchunu gaka amen. Praise the Lord Jesus Christ and accepted him as he

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 10 місяців тому +6

    దేవా మీరు గొప్ప దేవుడు యేసయ్యా

    • @iamsanthakumari7264
      @iamsanthakumari7264 10 місяців тому

      Godbless you brother meela andaru chesete yenta baguntundi nenu manaka prardana chestunnamu

  • @devadanamgone7829
    @devadanamgone7829 10 місяців тому +6

    మేము వెళ్లలేని ప్రాంతాలు చూపించారు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @pramana1079
    @pramana1079 10 місяців тому +3

    Praise the lord brother.
    దేవుని తోడు,దేవుని దయ,ఆయన కపుదల మీమీద వుండాలని ప్రార్థిస్తున్నాను.

  • @vijaykumardasari6448
    @vijaykumardasari6448 10 місяців тому +4

    Praise the lord brothers 🙏🙏🙏

  • @shreemurthy.s
    @shreemurthy.s 10 місяців тому +5

    Superb job sir! HATSUP sir..... GOD be with you all always

  • @ysubbarayudu9155
    @ysubbarayudu9155 6 місяців тому +5

    Mathonadam nasinchali

  • @bujji241
    @bujji241 10 місяців тому +3

    Thank you brothers towards showed the visual of Graham man of God.👍🙏

  • @marychinthamanim6137
    @marychinthamanim6137 3 місяці тому +3

    Praise the lord Babu. God bless you. Praise JESUS.

  • @prabhupdv5797
    @prabhupdv5797 6 місяців тому +5

    Sarpa Santhanam ,😢😮 Dusta Charyalu ,Desham Siggupadalee 😭😭😭

  • @yesayaasherwadhakrupasanni8368
    @yesayaasherwadhakrupasanni8368 10 місяців тому +3

    Praise the lord 🙏 Prabuvayana yesukristhu Krupa manadariki thodyivundunugaka

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 6 місяців тому +4

    Praise the lord devunike mahima kalugunu gaka amen

  • @timotynayudu6876
    @timotynayudu6876 7 місяців тому +3

    చాలా బాధేస్తుందన్న సూపర్ చూపిస్తున్నారు

  • @eprakesh1973
    @eprakesh1973 7 місяців тому +4

    ప్రైజ్ థ లార్డ్ 🙏

  • @jessynissyleoofficial1880
    @jessynissyleoofficial1880 10 місяців тому +5

    Very heart touching video brother.thank u so much. God bless you sir. Love u Jesus for wonderful love❤

  • @indiranair7557
    @indiranair7557 10 місяців тому +3

    Brother praise the Lord.
    I cryed when started watching this vedio. Graham stain gari incident broke our hearts.
    We never forget great Graham n hs family.
    When I watched his church n his members of church iam happy. Becaz we cant go.
    Great Man of God. God used him n saved many souls.
    Thanx brother. Becaz of U I came to know still church is there n many r saved.
    U are traveling with great zeal for souls. One brother also is with U now a days he is also coming along with U. Iam happy to see u both.
    God bless both of U brother.
    Iam old aged lady. I will pray for U all. Specially Orissa Graham brother church people.

  • @Buelah478
    @Buelah478 10 місяців тому +3

    Praise the lord 🙏🙏🙏

  • @nixonthomaspapdam
    @nixonthomaspapdam 10 місяців тому +3

    🎉🎉🎉🎉 Praise God Brother 🙌🙌🙌🙌🙏

  • @mosesministries_541
    @mosesministries_541 10 місяців тому +3

    The Last question Answer Goosebumps.Baptism Hogayaa,.,He Said YES.

  • @venkateshwararao2189
    @venkateshwararao2189 10 місяців тому +3

    Amen amen amen

  • @veeraiahjagannadham8077
    @veeraiahjagannadham8077 10 місяців тому +3

    Glory to god praise the lord

  • @VishistPrakash-sh3ut
    @VishistPrakash-sh3ut 10 місяців тому +4

    Thank 🙏🙏🙏🙏 sir

  • @udhaykumar6165
    @udhaykumar6165 10 місяців тому +5

    Great job anna 🙏 yes it's really true anna 🙏

  • @keziasunkesula7349
    @keziasunkesula7349 10 місяців тому +3

    Praise the LORD Anna🙏🙏🙏🙏

  • @Sakshiitv
    @Sakshiitv 10 місяців тому +3

    Work and die for christ❤🎉

  • @sujatharamakuri2064
    @sujatharamakuri2064 10 місяців тому +4

    ఇలాంటి మతోన్మాదముర్ఖలువలనప్రక్రృతివిలయతాండవంభూకంపాలుప్రచండనిప్పులుదేశంగామారిందిదేవునివేడుకొండిఇపుడైనా

  • @mosesbabuvd2944
    @mosesbabuvd2944 10 місяців тому +3

    Praise. The lord brother meeru chesthunna seva chala goppadi mee. Yatra nalu mulalu god's blessings prjala madhylo seva chesaru meeku vandanalu amen

  • @marnenisleevaraju138
    @marnenisleevaraju138 10 місяців тому +3

    Praise the lord brother

  • @bayyalingamurthy6798
    @bayyalingamurthy6798 10 місяців тому +5

    God Bless You Brother.

  • @jayakumarepuri946
    @jayakumarepuri946 10 місяців тому +4

    Praise the Lord brother,thanks for this episode,call back memories of News,heard those days and seen the areas also church through your UA-cam channel.

  • @parusharamdandu3192
    @parusharamdandu3192 10 місяців тому +4

    Paster garu manchi video chesaru chala vandanalu cheste seva ante eelaga cheialni prati okkariki target lanti hechharika vundi praise the Lord paster garu

  • @madanmanipati4242
    @madanmanipati4242 10 місяців тому +3

    Praise the LORD!

  • @dr.p.beaulahsucharitha7633
    @dr.p.beaulahsucharitha7633 10 місяців тому +4

    Chala happy ga vundi e video chusthunte. Thank you brother

  • @sudhakarmore4225
    @sudhakarmore4225 10 місяців тому +3

    Amen. 🙏🙏🙏🙏

  • @drmerypravallika9670
    @drmerypravallika9670 6 місяців тому +4

    Praise the lord Sir. You've done such a wonderful thing. I couldn't control my tears throughout the video. They worked very well and their house is well organized with books, bibles, testimonies. Excellent.
    Very good inspirative. Thank you god bless you abundantly

  • @kuvichristiangospelsongs9504
    @kuvichristiangospelsongs9504 5 місяців тому +2

    Praise the lord, halleluya.

  • @srinuuba8819
    @srinuuba8819 3 місяці тому +3

    😭😭😭🙌🙌🙏🙏🙇🙇🙇

  • @RKINFO-gp9zr
    @RKINFO-gp9zr 10 місяців тому +4

    Praise the Lord..... Good job

  • @mrajendrakumar427
    @mrajendrakumar427 10 місяців тому +3

    Graham strains was real Christian hero

  • @j.anandswamidas1115
    @j.anandswamidas1115 6 місяців тому +4

    Bro.we appreciate for showing live Kandhamal(Manoharpur) incident about Martyr Dr.Graham Steins two sons Timothy and Philip burnt alive, the whole world will never forget on 22nd January 1999... The seed given fruits 5 families have became 85 families Praise God... Its a challenge to every christians to reach the unreached places. Mrs.Gladys Steins given real meaning of Forgiveness ..we assure our prayers for your God Way Mission... Amen

  • @parimisivaiah5619
    @parimisivaiah5619 10 місяців тому +4

    Praise the lord anna

  • @Nandham-11
    @Nandham-11 10 місяців тому +3

    Amen

  • @user-cp1sj1kr3k
    @user-cp1sj1kr3k 10 місяців тому +3

    Jesus God only good messages brother

  • @purushothambabuburadagunta7681
    @purushothambabuburadagunta7681 10 місяців тому +2

    Glory to God hallelujah hallelujah hallelujah Amen