మా గురువు ఎందుకు వీడియోలు ఆపేశారు?ఇక వీడియోలు చేయరా? మీకు తెలిస్తే చెప్పండి....

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 260

  • @vennelakapalavoi6708
    @vennelakapalavoi6708 Місяць тому +88

    ప్రతి దానికి respond అవాలని rule లేదు. Understand chesukune capacity andariki undadu. Nanduri గారి వళ్ల ఎవరికి నష్టం లేదు. ప్రతి ఒక్కరు లాభ పడిన వాళ్లే.

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Місяць тому +47

    Nanduri Srinivas gaaru is Great Person .Nanduri Gaari devotional videos chudadam Mana Purva janma Shukrutham ,,,, Nanduri Gaari video lu 4days gaa Raavadam ledu .Manasuku Chala Baadaga undi ,,,,, Please Nanduri Gaari video lu Thondaralo vasthundani Aasithunaamu ... Thank you 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

    • @smkjyothijyothy4850
      @smkjyothijyothy4850 Місяць тому +1

      Roju pettaru videos ok ,,,but every Friday thapakonda video chesthaaru kadaa ,,mare Last Friday video cheyaledu Kanuka Manasuku Baada Ani Message petadam,,,, please don't miss under stand,,,,,, thank you 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏 0:23

    • @Harika-e6q
      @Harika-e6q Місяць тому

      Poojalu gurinchi chepthe chala, mana Hondhus ni Christians, Muslims Ela Badithe ala thidatharu, vallani assalu kandincharu, enkendhuku manam

    • @smkjyothijyothy4850
      @smkjyothijyothy4850 Місяць тому

      Vaalu thiduthaarane ,,,Manamu pujalu Maanesi ,thiduthu unte Manasuku Prasanthatha ,untudaa chepandi .Pujala valana manaku anthate manchi Gyanamu ,,Manchi pravathana ,,,Manam korena korikalu there Manasuku ,Manavaalaku santhosam tho undaalane Manakuteliyani Pujala Gurinchi Nanduri Srinivas gaaru cheputhunaaru ,,,thathdwara manaku benefit untundi ,,,Avedamga Vaalani Thetadam Nerpichaalana Mee opinion. Message petadam kaadu ,,Aa message valanana ,Manku .Avathalavaareki Upayogamga undaali 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Місяць тому

      నిజం గురువు గారు. మనం కృష్ణా రామ అనీ కూర్చుంటే గొర్రెలు మనల్ని బ్రతకనివ్వరు మన దేశాన్ని కూడా మరో ఇజ్రాయెల్ ఇరాన్ చేస్తారు... జై సనాతన ధర్మ.. జై భారత్

  • @bhaskervm99
    @bhaskervm99 Місяць тому +73

    మీరు చెప్పింది చాలా నిజం గురువు గారు. మనం పోరాడాలి లేకపోతే మన సనాతన ధర్మం నశించి పోతుంది.

  • @sravanthikodari6593
    @sravanthikodari6593 Місяць тому +13

    అన్నయ్య గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా మీరు నిజంగా జనశక్తి వారు చేసిన వీడియో చూశారా వారు అందులో నండూరి వారి గురించి వ్యంగ్యంగా పదజాలం వాడారు మీరేమో ఈ వీడియోలో సున్నితంగా చెప్పారు అంటున్నారు వారు చేసిన వీడియో చూస్తుంటే నండూరి వారిని ఇమిటేట్ చేసినందుకు కళ్ల నుండి నీళ్లు వచ్చాయి చాలా బాధనిపించింది వారు కూడా సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్నారు అన్య మతాల లోకి మన వాళ్లు వెళ్లకుండా మన శాస్త్రాలను సాంప్రదాయాలను తెలుపుతున్నారు ఇంకా ఏం చేయమంటారు మీ ఛానల్ లకు సపోర్ట్ చేస్తేనే వారు సనాతన ధర్మం గురించి పోరాటం చేసినట్టు వారికి నచ్చిన విధానంలో వారు పోరాటం చేస్తున్నారు వారికి ఎవరు చెప్పనవసరం లేదు దయచేసి సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి అంటే మనలో మనం ఇలాంటి విమర్శలు చేసుకోకుండా ఉంటే బాగుంటుంది జనశక్తి ఛానల్ విషయంలో ఏదైనా స్పందించాల్సి వస్తే వారే స్వయంగా స్పందిస్తారు మనందరం జోక్యం చేసుకొని విషయం పెద్దది చేసి పక్క మతాల వారి వద్ద చులక నవ్వడం మంచిది కాదు మనలో మనమే విమర్శించు కుంటే మన ధర్మం ఎప్పుడు ముందుకు వెళ్తుంది దయచేసి మీరు ఎవరి తరపున వకాల్తా తీసుకోకండి నీ వీడియోస్ మీకు తెలిసిన శాస్త్రాన్ని మాకు అందించండి ఎవరికి తెలిసిన శాస్త్రాన్ని వారు శాస్త్రాల ఆధారంగా తెలియజేయగలరు అనవసరమైన విషయాల గురించి చర్చ అవసరం లేదు ఇక దీనిని పొడిగించడం దయచేసి ఆయా చానళ్ళ వారు మరియు మీరు కూడా దీనిని ఇంతటితో ఆపేయండి శ్రీ మాత్రే నమః

    • @hemalathamodekurthy9507
      @hemalathamodekurthy9507 Місяць тому +2

      ఆధ్యాత్మిక విషయాలు సరే నండి, ప్రొడక్ట్స్ నిన్స్పాన్సర్డ్ చెయ్యటం, చలం సమాధి, టోపీ అమ్మ అవధూత అని ఇలాంటి మూఢత్వం కరెక్ట్ కాదు కదా...నేను కూడా నండూరి గారిని చాలా గౌరవిస్తాను, గౌరవం వేరు, గుడ్డిగా ఫాలో అవ్వడం వేరు. ఇది మీరు గమనించగలరు.

    • @srinivaskonda2562
      @srinivaskonda2562 29 днів тому

      ​@@hemalathamodekurthy9507
      Yes

  • @Jayanthi2062
    @Jayanthi2062 Місяць тому +101

    నిజం గురువు గారు. మనం కృష్ణా రామ అనీ కూర్చుంటే గొర్రెలు మనల్ని బ్రతకనివ్వరు మన దేశాన్ని కూడా మరో ఇజ్రాయెల్ ఇరాన్ చేస్తారు... జై సనాతన ధర్మ.. జై భారత్

  • @user-dk5ds5vu3f
    @user-dk5ds5vu3f Місяць тому +53

    Nanduri gaari videos kavali 😭😭🙏🙏

  • @santos45849
    @santos45849 Місяць тому +21

    ఇప్పుడు వున్న పరిస్థితికి మీరు చెప్పిన విధానం కరెక్ట్ గురువు గారు నాకు కూడా నండూరి గారు గురువు గారు కానీ ఇప్పుడు వున్న పరిస్థితుల్లో కుక్క కాటుకు చెప్పు దెబ్బ కరెక్ట్ లేకపోతే మన తాతలు అనుభవించిన పరిస్థితి మనకి వస్తుంది అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తథైవ చ

  • @jayaprakash-dw5dd
    @jayaprakash-dw5dd Місяць тому +12

    నండూరి గారు చెప్పింది
    లలితకుమారు గారిని కానీ భరతవరష chanel varini ఉద్ధేశించి అనలేదు
    ఆయన వుద్దేశ్యం రామాయనం ఇంకా భాగవతం లోఉండే జ్ఞానాన్ని అరిటిపండు తోలు ఉలిచి నోట్లోపెట్టినా అర్థంచేసుకోలేని బైరి నరేష్ లాంటి వాళ్ళ తో debet పెట్టుకోవడం అనవసరం అన్నాడు ఎందుకంటే మూర్కులతో వాదించుకోవడం మనకు అనవసరం వాళ్ళు జీవితాంతం మారరు కాబట్టి అంతే కానీ మన ధర్మం నుండి పక్క మతంలోకి మార్చేవారిని చూస్తువుండమనలేదు templs పైన జరిగే అక్రమాలను పట్టించుకోకండి అనలేదు కానీ మీరే ఆయన్ని అపార్థం చేసుకుంటున్నారు
    lalithakumaar ఇంకా bharathavarshaa chanal varu మరీ నీచం గా నండూరి గారిని బస్టాండ్ లో దొరికే books తెచ్చుకొని చదువుకునేవాళ్ళకి ఎమ్ తెలుస్తుంది అని మరీ నీచంగా మాట్లాడారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు

    • @veenags4109
      @veenags4109 Місяць тому +2

      Bus stand books e words return back thisukovali
      True Hindu never speaks like this

    • @raviphanindra9454
      @raviphanindra9454 28 днів тому

      Avunu I support nanduri garru

  • @user-ko3pq3eg6g
    @user-ko3pq3eg6g Місяць тому +20

    నిజం గురువుగారు మీరు చెప్పిన విషయాలు సాక్షాత్తు నిజం మాట్లాడుతున్నారు కనుక మనం చేతికి గాజులు వేసుకుని లేము మన ధర్మానికి మనమే బాధ్యులం దీన్ని గుర్తించిన లే గొప్ప మనుషులు లేకపోతే సోమరిపోతులు అన్నట్టే లెక్క గురువుగారు చాలా గొప్పగా చెప్పారు ధన్యవాదాలు🙏🙏🙏

    • @ssri1675
      @ssri1675 Місяць тому

      Annapurna movie teesaru kada em chesaru

  • @vijayakadali9786
    @vijayakadali9786 Місяць тому +20

    మంచి సమాచారం ఇచ్చారండి వెంకటేశ్వర స్వామి నండూరి వారి వీడియో గురించి మేము కూడా చూస్తా ఉన్నాం నేను కూడా మెసేజ్ పెట్టాను సార్ వాళ్లకి నండూరి గారిని అంటే బాధ అనిపించింది పాపం ఎవరి జోలికి వెళ్లారు కదా అందుకని బాధనిపించింది అంటే మన హిందువులు మన హిందువులే కొట్టుకుంటే వాళ్లకి ఇంకా లోపు కదండి మనం మనం కలిసి పట్టుకుంటే ఆ రోజుల్లో ఓడించొచ్చు దేనికైనా

  • @anusha9512
    @anusha9512 Місяць тому +26

    Anthabaga cheputhunnaru nandurigaru maku chala use avuthunnayi. Chala badhaga vundi.maku srinivas gari videos kavali.

  • @soujanya623
    @soujanya623 Місяць тому +10

    Nanduri gari channel యొక్క theme prathi intlo nitya puja, sthotraalu tho dhevudiki dhaggara avuthu mana samasyalani 1 ₹ karchu lekunda , dabbulu pogottukokonda parishkarinchukovalanedhe aim ga pettukunnaaru. Adhe follo avuthu vasthundhuli aa channel,
    Matha maarpidi mutaalani antharinchadaniki nanduri garu buddhi cheppaalani meeru annaaruga, aaya na okate eppudu chepthaaru "amma alaanti dhurmaagulani nuvvu manchi vaalluga maarchu thali ani . Aa jaganmaathake chepthunnaadu adhi chaaladha,

  • @shanmukh5327
    @shanmukh5327 Місяць тому +12

    లలిత్ కుమార్ గారు చెప్పింది కరక్ట్. మన ధర్మాన్ని కి గ్లాని కలుగుతుంటే తిరగ బడటం తప్పూ లేదు. వీరు కోడా హిందూ సమాజాన్ని కాపాడుతున్నారు కదా.

  • @srinuradhika4742
    @srinuradhika4742 Місяць тому +41

    నిజ0 చెప్పరు గురువుగారు. మీ పై ఇంకా గౌరవం పెరిగింది. 🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇

  • @ganeshd480
    @ganeshd480 Місяць тому +62

    ఈ కలికాలం లో నండూరి గారి లా సౌమ్యంగా ఉంటూ దుష్ట శక్తుల మీద మనం అందరూ యుద్ధం చేయాలి కూడా

  • @vs-di5fz
    @vs-di5fz Місяць тому +14

    మీరు చెప్పింది ముమ్మాటికీ నిజమండీ.
    హిందూ ధర్మాన్ని రక్షించేవారు అందరూ ఒకే లాగున ఉండరుకదా.
    ఎవరి ధర్మాన్ని వారు నిర్వహిస్తున్నారు. ఐతే ఒక్కొక్కరిది ఒక్కో మార్గం, అలాగే లలిత్ కుమార్, కరుణాకర్ వీరికి హిందూ ధర్మాన్ని రక్షించే విధానాన్ని వీరు అనుసరిస్తున్నారు. అలాగే నండూరి గారు హిందూ భక్తి మార్గం లో ముక్తి పొందడం ఎలానో వారు వివరిస్తున్నారు. ఈ రెండు మార్గాలు మనకు ఇప్పుడు చాలా అవసరం. ఐతే ఒకరు చేసేది తప్పు అని ఇంకొకరు అనడం సబబు కాదు అని నా అభిప్రాయం. ఐతే మీలాంటి వారు ఇప్పుడున్న సమాజం కు చాలా అవసరం.
    మీ అందరికీ నా యొక్క ధన్య వాదములు.

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 Місяць тому +7

    Apandi babu andharu. We supp wat nanduri garu is dng. Pls ayinni mamalni brathakanivandi.
    Didn't expect this frm vinay prasad garu. Meru kooda vaalatho kalisi. Antha enduku chagani garini, samavedham garini ilane anandi meeru andharu kalisi

  • @ashokrajala3958
    @ashokrajala3958 Місяць тому +8

    Nanduri Srinivas Rao Garu e Sama Janaki chala avasaram ayana valla entho Mandi Dharma margam loki vachcharu aaina maku kavali

    • @Harika-e6q
      @Harika-e6q Місяць тому

      Mari Hindhus ni Christians, Muslims thidithunte em spandinchari endhuku, em athaniki Sanathana Darmam kapadalsina badyatya manaki ledha, Shiva Sakthi Jana Sakthi vallu Ela poraduthunnaru..only Poojalu gurinchi chepthe saripodha, athaniki views mukyam, Sanathana Darmam emaipoy8na parledhu

  • @manojmanu7429
    @manojmanu7429 Місяць тому +35

    ఈ రోజు నా పుట్టిన రోజు నన్ను దీవించండి స్వామి 🙏

    • @srinuakula9678
      @srinuakula9678 Місяць тому +5

      Happy birthday 🎉🎉🎉

    • @lakshmilavanya2320
      @lakshmilavanya2320 Місяць тому +3

      Happy birthday wish you many more happy returns of the day 🥳💐🥳

    • @movies-qq6mc
      @movies-qq6mc Місяць тому +2

      Happy birthday to you god bless you❤😊😊😊

    • @manojmanu7429
      @manojmanu7429 Місяць тому

      @@srinuakula9678 thanks andi

    • @manojmanu7429
      @manojmanu7429 Місяць тому

      @@lakshmilavanya2320 thanks andi

  • @revathireddykota7170
    @revathireddykota7170 Місяць тому +8

    చాలా సున్నితంగా చక్కగా వివరించారు ఈ విషయాన్ని... నమస్తే గురువుగారు 🙏🙏

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 Місяць тому +4

    ఈ విషయాన్ని తెలియజేసినందుకు మీకు పాదాభివందనాలు గురువుగారు
    చాలా బాగా వివరించారు

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 Місяць тому +11

    నమస్తే గురువు గారు తిరుపతి వచ్చాము అండి ఈ రోజు తిరుగు ప్రయాణం. అండి.2 డేస్ నుండి వీడియోలు చూడాలి

  • @roopashree.n548
    @roopashree.n548 Місяць тому +13

    Nanduri garu godavalaki,charchalaku dooramga untaaru, etomandi bhakti perita diabetes petti matladutunnaru vallato matladamanandi lekappote Naduru gaariki personal ga cheppalitappa counter vedios cheyadam baledu and Hinduvulu hinduvulani tittadam bagoledu Lalit Kumar gaaru natlade words koncham hurting ga kooda anipistayi ,Lalit gaari sevabagundi but Hinduvulagurinchi kooda ala anatam baledu, finally Hinduvulu unity to undali😊

  • @BhavathidurgaShakthi
    @BhavathidurgaShakthi Місяць тому +8

    Kavalane nanduri gaarini target chesthunnaru🔱🙏🏻🙏🏻🙏🏻ayana vallane Anno kutumbaalu manchiga untunnai, ilanti ayanani target chesina vallaki ammavare buddhi cheptharu🔱🙏🏻

  • @rhamasree2383
    @rhamasree2383 Місяць тому +9

    Nanduri gaari name use cheyakunda own content tho videos cheyandi dammunte 😂😂

  • @chandrashekar7553
    @chandrashekar7553 Місяць тому +10

    ఓం నమో వెంకటేషయ గురువుగారు గార్కి నమస్కారం

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 Місяць тому +7

    Maaku nanduri vaarante entha gouravamo lalith kumar anna ante kuda anthe gouravam... Konthamandhi target cheyadam okavaipu aythe veellu vimarshinchadam konchem badhaga anipinchindhi. Okaru edhuru nilabadi poradithe inkokaru hinduvulalo nidhranamai unna bhakthi jagrutham chesthunnaru. Manalo bhakti modhalainapude kadha edhaina sadhyam. Iddharu correct ga ne poraduthunnaru.💐🙏

  • @hariprasadjuluru5636
    @hariprasadjuluru5636 Місяць тому +3

    Namaskaram guruvugaru మన హిందువులు ఐక్యమత్యం లేకపోవటం వలనే మనలని అంటున్నారు

  • @asrinivas1585
    @asrinivas1585 Місяць тому +3

    Ayya guruvu garu nanduri garu cheppina matalu dream media video eppatidi kaadu , a video ni 2 years back chusanu . A video ni eppudu tisukoni enduku cheptunnaru vere matham vallu entala pichipanulu chesina memu vallaku support cheyamu . Karuna kar garu ,lalith kumar garu videos nenu fallow avvuanu naku garvam untadi . kani nanduri gaari videos pi chala chepperu , vaarahi devi puja kosam, baba gari puja kosam ela cheal chepparu enduku maku anupistundi kada evvari maata nammali ani .

  • @radhan8668
    @radhan8668 Місяць тому +4

    Nanduri garuvatiki bhaya padaru tanu busiga vundadam valana videos cheyaledu. Ante.

  • @Virat59288
    @Virat59288 Місяць тому +2

    నమస్కారం గురువు గారు.. సాలాగ్రామం వీడియో చూసాను.. నాకు సాలాగ్రామం ఇంట్లో పెట్టుకువాలి అని ఉంది మరి నేను మైలలో ఉన్నపుడు మా ayana పూజ చేయడు ఎందుకంటె మా ఇంట్లో వంటచేసేవాళ్లు లేరు అన్ని నేనే చేయాలి అందుకే పూజ చేయడు.. మరి నెలసరి ఉన్నపుడు సాలాగ్రామని నిలల్లో పెట్టి 5 రోజులు అయ్యాక నేను పూజ చేయొచ్చా న మనసంతా సాలాగ్రామని ఏపుడు తెచ్చుకోవాలి అని తహతాహ లాడుతుంది.. గురువు గారు అందుకే అడిగాను..మా ఇంట్లో పూజ మందిరం కబోర్డు లో ఉంది తలుపులు లేవు ఓక కటన్ వేసాను దీపాలు కొండేక్కాక కటన్ వేసేస్తాను.. నేను నెలసరి అయిపోయేవరకు పూజ మందిరం దగ్గరకి ఎవరు వెళ్లారు గురువు గారు నేను పూజ చేసేది.. కొంచెం చెప్పండి plz 🙏🙏🙏🙏🙏

  • @padmavatik9683
    @padmavatik9683 Місяць тому +4

    Nanduri gaari videos chala avasaram ❤

  • @paramavaishnava108
    @paramavaishnava108 Місяць тому +1

    Jai Sri Ram 🕉 ❤
    Correct ga chepparu sir.Nanduri srinivas garu should change his sudo secular ideology.
    Jai Sri Ram ❤

  • @maheswararaokoyyana5025
    @maheswararaokoyyana5025 Місяць тому +2

    Andaru fight cheyaleru nanduri garu chesina tappu amiti samanyulaku kuda Anni pujalu cheppi Vela koddi mantralu chepparu miru ardham chesukolera jai sri ram

    • @Userhindhu
      @Userhindhu Місяць тому +2

      Nanduri garu master EK gari follower andi, mana way lo manam manchi chesukuntu povadam tappa vere bad vallatho vagvaduluki digoddu ani ayana chepparu.
      Fight cheste opposite vallu inka ekkuva chestaru.

    • @Userhindhu
      @Userhindhu Місяць тому +1

      Asalu ee batch youtube loki raaka mundu hindhu dharam bagundi naku telisi.(lalith, vinay, govinda seva etc).

    • @Sai_2498
      @Sai_2498 Місяць тому

      ​@@UserhindhuMeeru cheppindi 100% right.

  • @mahalakshmi1682
    @mahalakshmi1682 Місяць тому +1

    హిందువులు ఊరుకుంటే అందరూ క్రిస్టియన్వాళ్ళు ఎక్కుపోతారు హిందూ ధర్మం మంట కలసి పోతుంది భారత దేశం లో హిదువులే వుండరు లలిత్ కుమార్ గారే కరెక్ట్
    జై శ్రీరామ్ జై భారత్

  • @varaprasadgudavalli7429
    @varaprasadgudavalli7429 Місяць тому +7

    మీరు ఇంతకీ అసలు Nanduru వారు వీడియోస్ ఎందుకు ఆపేశారు అనీ చెప్పలేదు.

    • @momslitl.princess4569
      @momslitl.princess4569 Місяць тому

      Exactly ini comments lo miru okru crct ga chpru nanduri garu pordina poradakapoyna manalni manushuluga marustunru bhakti nimputunru idi chalada? Views kosam overaction kosam velu ini chstunru​@@padma6728

    • @hareeshbabu2220
      @hareeshbabu2220 26 днів тому

      Naduri garu sri rangam vellaru research cheyyadaniki

  • @anuteddy354
    @anuteddy354 Місяць тому +3

    Vinay Prasad gaaruu meeru kudaa sanaathana dharmaanni rakshinchaalani manchi nirnayam teesukunnandhuku chalaa santhoshamgaa vundandee dhanyavadalu😊😊

  • @ramkumar8692
    @ramkumar8692 Місяць тому +1

    Chaganti vari taruvatha nenu antaga abimaninchay person nanduru garu

  • @asksages3582
    @asksages3582 15 днів тому

    Very good that he stopped videos. Let him learn first

  • @lucky_lakshya
    @lucky_lakshya Місяць тому +1

    Nanduri garu kuda monna srivari suprabhatham gurinchi chedu ga matladina vari meda sunnithanga spandinchi video chesaru guruvugaru...eka meda kuda cheyalani korukuntunnamu...tq guruvugaru nijanijalu teliya jesinanduku...

  • @swapnayadav1851
    @swapnayadav1851 Місяць тому +20

    జై హింద్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    నండూరి గారు తానోయ్యక, నొప్పింపక తప్పించుకు తిరుగుతున్నారు.నండూరి గారు తల్చుకుంటే తన వీడియోస్ ద్వారా హిందూ మతాన్ని, కాపాడవచ్చు కానీ చెయ్యడు.ఇదే నండూరి శ్రీనివాస్ గారిలో నాకు నచ్చడం లేదు

    • @hemanthps5558
      @hemanthps5558 Місяць тому +5

      milaga chillara batch anukunaru endhira Nayana ayanni ayana anthala seva chesina vallu evaru leru valla sthayi endhi me chillara batch meeru

    • @svk904
      @svk904 Місяць тому

      Nachaka pothe meeru rangam Loki digi cheyandi.. ayane cheyali ani rule em ledu

    • @nagarjunareddy1495
      @nagarjunareddy1495 Місяць тому

      ​@@hemanthps5558nee antha chillargadu evaru leru lera, nuv gorre biddavi anukuntaa

  • @AmmathoVikramaditya
    @AmmathoVikramaditya Місяць тому +1

    Meeru cheppindi 100% correct vinay prasad garu. I'm ur new subscriber 👍

  • @krishkothapalli145
    @krishkothapalli145 Місяць тому +2

    We support nanduri garu ,,,

  • @parshibathula3015
    @parshibathula3015 Місяць тому +1

    Nindha povalante m cheyali pariharam chepandi swamy chala badhaga undhi. Nen a papam cheyaled

  • @user-pq2us9xs8k
    @user-pq2us9xs8k Місяць тому +1

    Namastey guruvugaru 🙏 🙏🙏 నిజముగా అందరు అలాగే చేస్తున్నారు

  • @TulasiCh-ke5ic
    @TulasiCh-ke5ic Місяць тому +2

    స్వామి నా పుట్టినరోజు అండి మీ ఆశీసులు కావాలి 🌹🙏🙏🙏🌹🌹

    • @maavaishnaviagency4065
      @maavaishnaviagency4065 Місяць тому

      Many more happy retuns of the day🎉

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Місяць тому +1

      మీరు జీవితాంతం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను🎉 పుట్టినరోజు శుభాకాంక్షలు😊

  • @anjalikondati5754
    @anjalikondati5754 Місяць тому +1

    Naduri garu bagavantudu vunnadani mana hinduvulaki chala baga chala chakkaga cheptaru

  • @radhikagourishetty6715
    @radhikagourishetty6715 Місяць тому +1

    చాలా చక్కగా వివరించారు గురువు గారు 🙏

  • @anjalikondati5754
    @anjalikondati5754 Місяць тому +3

    Maku nanduri srinivas guruvugari video lu kavali swami

  • @sujiram47
    @sujiram47 Місяць тому +5

    గురువు గారు , లలిత్ కుమార్ గారూ భారత్వర్షా గారూ చేసే మంచి పనులు మీరు చెప్పినవన్ని కరెక్టే కానీ లలిత్ కుమార్ గారు నండూరి గారి ని దుర్భాష లాడలేదు అంటున్నారు మీరు ఒకసారి ఆ వీడియో చూడండి స్వామి మీకే తెలుస్ధది. వాళ్ల ఉద్దేశ్యం మాకు అర్థం అయిన వాళ్లు చెప్పే తీరు, వాడిన పదాలు, ఇమిటేట్ చేయడం అన్నిబాదకలిగించాయి. సనాతన ధర్నం పేరుతో ఒక మనిషిని టార్గెట్ చేసినట్లు అనిపించింది మరియు వల్ల ప్రయత్నం కూడా అర్థం అయింది .
    మాకు ఆ వీడియో చూశాక వేటిని ఏమంటారో కూడా తెలియాలా దుర్భాషకాకపోవచ్చు ఏమో కానీ బాధ వేసింది .
    1. ఆయన్ని (నండూరి గారిని ) కలవడానికి ఆయన పెట్టుకున్న నిబంధలని కించ పరుస్తూ మాట్లాడారు. చెప్పాలనుకుంటే ఇలా ప్రయత్నించాం ఆయన దొరకలేదు . లేద ధిక్కరించారు కలవడానికి మమ్మల్ని . ఇలా మంచి గా అర్థం అయ్యే ల చెప్తే బాగుండేది ఏమో .
    2. ఆయన్ని నండూరి అని సంభోధించారు .
    3. ఆయన ఎంతో పవిత్రం గా తలచే నామాన్ని ఎలా అంటారు అని ఇమిటేట్ చేయడం (ఒప్పుకుంట వాళ్లు నామాన్ని కించపరచకపోవచ్చు) ,
    4. వస్త్రధారణని వ్యాగ్యంగా మాట్లాడటం
    5. వయసులో పెద్ద వాళ్లు తప్పు చేసరే అనుకుందాం కడుపు మండుతుంది అందుకే ఇలా అంటున్నాం అంటూ లలిత్ కుమార్ గారు వెక్కిరింపు అని వాళ్ళకి తెలిసి కూడ అలానె వెక్కిరిస్థ అని వక్కానిస్తూ ధర్మం కోసం కష్టపడుతుంది మనం కాబట్టి ఆ నొప్పి మనకే కాబట్టి వెక్కిరిస్తా అంతున్నారూ . ఇది ఏ సనాతన ధర్మంలో ఉంది చెప్పండి ? అలా హేళన చేయొచ్చా నందూరి గారిని .
    6. నండూరికి పది ఇస్తే మాకు కోటి ఇస్తారు అంటున్నారు - ఇక్కడ నండూరి అనే సంబోధన బాదాకరం

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o Місяць тому +1

    నమో వెంకటేశాయ
    శుభోదయం గురువుగారు మీరు చెప్పేది నిజమే

  • @yasaswini1819
    @yasaswini1819 Місяць тому +1

    Baga chepparu guruvu garu dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏

  • @kavithareddy3771
    @kavithareddy3771 Місяць тому +3

    Evaru cheyalsina pani varu cheyandi okare medha okaru thappu patakandi maku nanduri garu lalith garu karunaakar garu barth garu meru andaru impotent maku🙏

  • @nareddykanni762
    @nareddykanni762 Місяць тому +2

    గురువుగారు nenu 1st time varalaxmi vratham chesukovalankunttnnanu kachithamga బ్రాహ్మణుని piliche chesukovaala లేదా మొబైల్ లో పెట్టుకొని చేసుకోవచ్చా chepaandi plzz🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  Місяць тому +1

      బ్రాహ్మణుడి ఆధ్వర్యంలో చేసుకోండి

  • @deviukkurthi1438
    @deviukkurthi1438 28 днів тому

    So happy about last word's 🙏🙏🙏🙏

  • @kumaraswamy9556
    @kumaraswamy9556 Місяць тому +1

    చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @poshgirl_Anu_vlogs
    @poshgirl_Anu_vlogs Місяць тому +1

    Nanduri garu kuda mana sanathana dharmam ni kapadutunnaru andi, elaa antaraa vere kulalu kuda pujalu chesukuntunnaru mana god meeda bhakthi ni pemchuthunnaru bhakthi perigithe vere matham loki mararu kadaa

  • @awcodagudem4747
    @awcodagudem4747 Місяць тому +1

    Nijam గురువు గారు బాగ చెప్పారు స్వామీ ధన్యవాదాలు స్వామీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @YATRA936
    @YATRA936 Місяць тому +1

    చాలా బాగా వివరించారు గురువుగారు🙏

  • @manasasri2880
    @manasasri2880 Місяць тому +1

    Very good guruvu garu chalaa baga chepparu

  • @Moligebros
    @Moligebros Місяць тому +6

    తెలివి గల వ్యక్తి అయితే ఇలా ఆలోచిస్తాడు ముందు మన సనాతన ధర్మం అంటే నే కదా మనం మన దేవిదేవతలక్ పూజలు చెయ్యగలం ఎవడో మంచి చెప్పాడు గాంధీ లాగా ఒక చేప మిద కొడితే ఇంకో చెంప చూయించు అంటే చివరికి నువ్వే మిగలవు దెబ్బకు దెబ్బ వెయ్యాల్సిన రోజులు ఇవి లేదంటే మన మతస్థులకు గ్రద్ద వలే తన్నుకుపోతారు

  • @geethavadi49
    @geethavadi49 Місяць тому +2

    Suprabatham medha comment Chesina variki nandurigaru counter echaruga

  • @KrishnaSrinu-w4e
    @KrishnaSrinu-w4e Місяць тому +3

    Nanduri garu tappaka video s chestaru

  • @nagamanit6863
    @nagamanit6863 Місяць тому +1

    Namaskaram guruvu garu chala chakka cheppaaru 🙏🙏🙏

  • @sairajsingh2299
    @sairajsingh2299 Місяць тому +2

    Nanduri garu videos kavali

  • @ushasreepuppala2964
    @ushasreepuppala2964 Місяць тому

    Namaskaram Guruvu garu ,meeru cheppindhi 100% correct.Guruvu garu nakoka sandheham maaku sravanam modhatlone purudu vachindhi,memu ye niyamalu patinchali confuse ga undhi dayachesi nivruthi cheyagalaru

  • @kirankapalavoi6485
    @kirankapalavoi6485 Місяць тому +2

    బాగా చెప్పారు. ఒకోల్లది ఒకో స్టైల్.. ఇప్పుడు నండూరి గారూ బ్యాలెన్సింగ్‌గా గేర్‌ మార్చాలి.. అదే సమయంలో మనం బలవంతం చేయకూడదు.. అది మనలో మనకి వివాదాలకు దారి తీస్తుంది మరియు ఇతరులకి లోకువ అవుతాము. దేన్ని తెగే ఢాకా లాగ కూడదు అందరు అధి గ్రహిస్తే మంచిది. ఓం నమో నారాయణాయ..

  • @SONGSCOM-vo7dp
    @SONGSCOM-vo7dp 20 днів тому

    Meeru enthaku mundu nanduri gariki nenu unnanu thamudini annaru..eppudu ela.

  • @kavyagedela9162
    @kavyagedela9162 Місяць тому

    Nanduri srinivas garini evaru em cheiyaleru rasi petukondi ... Because Lalitha devi ayina family ki raksha ... Varahi Devi kavacham ga untaru valaki apudu ... I m feeling very bad about others who is making nanduri family Target... They will get soon by God just wait n see... We r very proud to say nanduri srinivas have changed a lot of people's life ... In that I m d one ... Who need proof come to me i will show ... How my life as turn

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Місяць тому

      నిజం గురువు గారు. మనం కృష్ణా రామ అనీ కూర్చుంటే గొర్రెలు మనల్ని బ్రతకనివ్వరు మన దేశాన్ని కూడా మరో ఇజ్రాయెల్ ఇరాన్ చేస్తారు... జై సనాతన ధర్మ.. జై భారత్

  • @swarankaritanuja8359
    @swarankaritanuja8359 Місяць тому +2

    Miru cheyyalsina videos miru cheskondi madhyalo Nanduri srinivas gari joliki vellakandi

  • @sireeshasireesha235
    @sireeshasireesha235 Місяць тому

    Thank u sir nanduri garu videos pedtharu Ani information ichhi nanduku,

  • @Amanujayan01
    @Amanujayan01 Місяць тому +1

    Guruvugaru chala Baga chepparu guruvugaru

  • @user-dk5ds5vu3f
    @user-dk5ds5vu3f Місяць тому +1

    Nanduri gaari interview poorti ga chudaley Swami poorti chushte ardamouthundi ma Hinduvulandaram oka kutumba sabyulam manalo manam godavalu padothu unte Ela Swami ayana video petti mari blem chesthunatlu undi ayana daggariki kurchoni cheppi matladandi Swami plz mee maatalu maaku entho gouravam swami nanduri gaari valana matho paatu chala kutumbalu bagu paddayi iam requesting 🙏🙏🙏🙏🙏🙏

  • @chaitanyakothuri
    @chaitanyakothuri Місяць тому

    Society లో ఎవరి పని వారు చేయాలి సైనికులు పని సైనికులు చేయాలి ఋషులు పని ఋషులు చేయాలి అంతే గాని అందరూ ఋషులు అవుతే సొసైటీ మనుగడ కష్టం, మనుగడ అంటూ ఉండదు ....

  • @kurakulasrivishnu7143
    @kurakulasrivishnu7143 Місяць тому +1

    రామాయణం భోజనం చేసే చదవడం చేయవచ గురు గారూ

  • @lalithaa2557
    @lalithaa2557 Місяць тому

    Chala correctga chepparandi, Lalitha kumar lantivallu lekapotae chala kastam hinduvulaki, undali atlantivallu awareness ivvali

  • @govindarajuluk7086
    @govindarajuluk7086 28 днів тому

    We want devotion vedios from nanduri srinivas gari

  • @kasalashobharani7769
    @kasalashobharani7769 Місяць тому +1

    ఓం నమః శివాయ ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @syamasri07
    @syamasri07 Місяць тому +5

    గురువుగారు అండి నమస్కారమండి ఫెస్టివల్ టైం లో మనుషుల మీద అమ్మవారి వస్తారు కదండీ వాళ్ళు కొన్ని విషయాలు చెపతరు అది నిజంగా చెప్తున్నునర లేదంటే ఊహ తో ఏమియన చెపుతున్నారు

  • @P.P.P_7974
    @P.P.P_7974 Місяць тому

    చాలా బాగా చెప్పారు ❤❤ జై శ్రీరామ్ ❤ సనాతన ధర్మం వర్ధిల్లాలి ❤

  • @niharika12111
    @niharika12111 Місяць тому +3

    Monnatidaka bottu kuda pettukoni valla hindu dharmanni kapadadi? Eppudaina premato bhati peragali kani kopamto, dveshamto bayatiki vacchina valladi bhakti kadu. Vallaki gnanam ledu, leka poto andariki bhakti ni gnananni bodhinche varimida burada challutara.

  • @Lathareddy568
    @Lathareddy568 Місяць тому +2

    My wife pregnant e time lo business start cheyocha guruvugaru

  • @surekhadoulaghar8723
    @surekhadoulaghar8723 Місяць тому +2

    Chala Baga chepparu

  • @raamupoojari1367
    @raamupoojari1367 Місяць тому +2

    నమస్కారం గురువుగారు

  • @jbraghuraamm6204
    @jbraghuraamm6204 23 дні тому

    kadhu sir meeru ayanaki personal ga em teliyadhunkada sir asalu ee topic enduku tesukosthunaru

  • @jyotsnarani5084
    @jyotsnarani5084 Місяць тому +1

    Chala baga chepparu guruvugar

  • @shaikkhirun3334
    @shaikkhirun3334 Місяць тому +3

    Mikenduku

  • @MamathaVemula-wv2fi
    @MamathaVemula-wv2fi Місяць тому +2

    నమస్తే గురువు గారు నాకు ప్రెగ్నెన్సీ 8వ నెల శ్రావణ మాసంలో నిత్య దీపారాధన పూజ చేయవచ్చు గురువు గారు చెప్పడి గురువు గారు 🙏🙏🙏🙏🙏

    • @srilaxmi5990
      @srilaxmi5990 Місяць тому

      7th month tharvatha .... poojalu vrathaalu cheyyaru andi. Naku thelisindhi cheppanu. 🙏

    • @shirisha259
      @shirisha259 Місяць тому

      డెలివరీ వరకు కూడా నిత్య దీపారాధన చేస్కోవచ్చు అండి. వ్రతాలు, నోములు చేయకూడదు.

    • @nagarjunareddy1495
      @nagarjunareddy1495 Місяць тому

      Amma meeru ilaantivi think cheyakandi. Manchigaa thini nd kanti ninda nidrapondi, daily walking cheyandi,

  • @varalakshmipeeka2064
    @varalakshmipeeka2064 Місяць тому +1

    Nunduri gari video kosam edhuru chusthunnanu

  • @KrishnaSrinu-w4e
    @KrishnaSrinu-w4e Місяць тому +1

    🙏🏻🙏🏻 machi vishyalu chepparu

  • @SuryaKarthik-qc6fc
    @SuryaKarthik-qc6fc Місяць тому

    Great sir you explanation

  • @veenags4109
    @veenags4109 Місяць тому

    The way of his communication shows his attitude and cst

  • @sudhac3044
    @sudhac3044 Місяць тому

    Thank you గురువు గారు

  • @poshgirl_Anu_vlogs
    @poshgirl_Anu_vlogs Місяць тому

    Education leni vallani laguthunnaru andi vere matham loki😢

  • @korladevi2583
    @korladevi2583 Місяць тому +1

    Guruvu garu sravanamasam lo onion thinvacha swamy ....

  • @babuag98
    @babuag98 Місяць тому

    Thanks ur review for nanduri srinivas garu gurunci chepinanduki

  • @kuruvaramakrishna4144
    @kuruvaramakrishna4144 Місяць тому +1

    గురువూ గారు నా భార్య గర్భవతి ఉంది మంత్రం జపం చేయొచ్చా గురువూ గారు

  • @sharadn3485
    @sharadn3485 Місяць тому

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @s.s377
    @s.s377 Місяць тому

    CHALA CHALA CHALA DHANYAVADHAMULU GURUVU GARU

  • @kommusravya6941
    @kommusravya6941 Місяць тому

    Nanduri garu plz vedio cheyandi plz plzplz