పూజ చేయడానికి పూలు లేకపోతే ఎలా పూజ చేయాలి? గన్నేరు పూలతో పూజ చేయవచ్చా?

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 230

  • @talapalasiva1206
    @talapalasiva1206 4 місяці тому +10

    గురు గారు చాలా సంతోషం నాకూ doubt అన్ని పూర్తిగా తిరిపోయాయి 🙏🙏🙏

  • @sudhakancharana4412
    @sudhakancharana4412 4 місяці тому +6

    నమస్కారం గురువుగారు నాకు తెలియని విషయాలు చాలా చక్కగా వివరిస్తున్నారు

  • @kandipillithrinadhrao7840
    @kandipillithrinadhrao7840 3 місяці тому +3

    🙏🙏🙏 Guruvugaru chala manchi vishayalu chepparu Dhanyavadhalu

  • @varabobbili4188
    @varabobbili4188 4 місяці тому +4

    గురువుగారికి పాదాభివందనాలు.చాలా మంచి విషయాలు తెలియజేసారు🙏

  • @GaddamSammaraju
    @GaddamSammaraju 4 місяці тому +3

    గురువు గారికి నమస్కారాలు అయ్యా ఈరోజు పుష్పం గురించి చాలా వివరించడం జరిగింది చాలా సూపర్ వివరించారు గురువుగారు ధన్యవాదాలు🙏🙏🙏

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 4 місяці тому +15

    నమస్తే గురువు గారు.చాలా చక్కటి విషయాలు చెప్పారు.స్వామి దేవునికి అలంకారం చెయ్యడానికి పూజల్లో బంతి పూలు రేకలు తో చేస్తాము దీపావళి కి దీపాలు కింద కూడా. పూల రేకలు తో అలంకారం చేస్తాము.అలా చేయవచ్చా అండి. దయచేసి సందేహాన్ని తీర్చండి.గురువు గారు.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      చేయవచ్చు కానీ విడదీసిన పూలతో భగవంతుని పూజించకూడదు

    • @UshaMahesh-p8i
      @UshaMahesh-p8i 3 місяці тому

      ​@@vinayreddyharikathalu6658
      S

  • @pavaniyadave
    @pavaniyadave 4 місяці тому +4

    Thank you so much 👍 guruvugaru video chesi clarity echaru🙏🙏🙏

  • @AnuradhaE-of5mm
    @AnuradhaE-of5mm 4 місяці тому +5

    చాలా బాగా చెప్పారు.
    గురువు గారు.

  • @SatyavathiMadaka
    @SatyavathiMadaka 18 днів тому

    గురువు గారు పువ్వులు పైనా చాలా అనుమానం ఉండేది చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @poketalk7575
    @poketalk7575 4 місяці тому +4

    Gurugariku shubhodayam.
    Manchi sandheham theercharu
    🙏dhanyavadhalu🙏🙏🙏🙏🙏

  • @smileyjayavlogs2663
    @smileyjayavlogs2663 4 місяці тому +39

    నమస్కారం గురువుగారు 🙏 నేను మొన్న రెండు రోజులు పువ్వులు ఏమి ఇంట్లో లేకపోతే తులసి దళాలు అలాగే జిల్లేడు పువ్వులు దొరికితే వాటితో పూజ చేసుకున్నాను స్వామి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఒక రెండు జిల్లేడు పూలను పెట్టాను. నాకు ఈ విషయం ముందు తెలియదు స్వామి తెలియక చేసిన పొరపాటు తెలిస్తే చేయను కదా దీనివల్ల మాకు ఏమైనా సమస్యలు ఎదురవుతాయ దయచేసి తెలియజేయండి గురువుగారు

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +7

      తెలియక చేసిన తప్పు కాబట్టి దోషం లేదు. మళ్లీ ఇటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త తీసుకోండి

    • @DRRao-vl1cb
      @DRRao-vl1cb 4 місяці тому +2

      Rajasthan lo puvvula to gulati rekkalu koda untaru mari rekkalu demuduki pettavachha.

    • @DRRao-vl1cb
      @DRRao-vl1cb 4 місяці тому +2

      Gulaabi rekkalu

    • @subbammam2332
      @subbammam2332 4 місяці тому +1

      3:57 12:20 to

  • @nareshjampala7140
    @nareshjampala7140 4 місяці тому +9

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏

  • @KumariElluri
    @KumariElluri 3 місяці тому

    చాలా బాగా చెప్పారు గురువుగారు🙏🙏💞💐💐

  • @bharathichintalapati3775
    @bharathichintalapati3775 3 місяці тому +1

    నమస్కారం స్వామి ఓన్లీ పుప్పడ వున్న పూలు మాత్రం మే ఏ దేవుడు కైన వాడ.వచ్చు అన్నారు పెద్దలు నిజం మే నా స్వామి

  • @rajeswarim139
    @rajeswarim139 4 місяці тому +2

    Chala baga chepparu guruvugaru

  • @kasalashobharani7769
    @kasalashobharani7769 4 місяці тому +2

    Om Namah shivaya Dhanyavadalu Guruvu Garu 🙏🙏

  • @vaishnavi381
    @vaishnavi381 4 місяці тому +2

    Na prasnaku samadanam dorikindi guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @syamaladevi2303
    @syamaladevi2303 4 місяці тому +14

    నమస్కారం స్వామి గారు నేను కాశీ వెళ్ళినపుడు అక్కడ అన్నీ బంతి పూలు వాడుతున్నారు మన దగ్గర వాడరు కదండీ గురువుగారు తెలియజేయండి

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +4

      మన సాంప్రదాయం వేరు ఇక్కడ వాడరు

    • @MamathaPalti
      @MamathaPalti 4 місяці тому +1

      Nenu kuda Kashi lo chusanu, sakshi vinayak daggira adiganu, vallu annaru vinayakudiki chala istam banthi puvvulu .
      Mana daggira temple lo vinayakudiki banti puvvulu theesikethe archakudu pakkana pettesaru

    • @shobarani3653
      @shobarani3653 4 місяці тому

      ​@@vinayreddyharikathalu6658😂😂 9:14

  • @preethichepyala3871
    @preethichepyala3871 4 місяці тому +3

    గురువుగారు నాదొక విన్నపం, నాకు వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతుంది, నేను యే వంట చేసినా కుడా రుచిగా కుదరట్లేదు, ఎందుకిలా జరుగుతుందో అర్ధం కావట్లేదు, గత జన్మ పాపం ఏమైనా ఉంటుందా దయచేసి తెలుపగలరు, ఇలా అడుగుతున్నందుకు మన్నించండి

  • @nagamalli7197
    @nagamalli7197 4 місяці тому +7

    గురువు గారు వినాయకునికి గరిక దొరక్కపోతే నవదన్యలు నాటితే వచ్చే గరిక గడ్డి నీ దేవుని పూజ కి వాడవచ్చునా plz చెప్పండి .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +2

      వాడవచ్చు

    • @nagamalli7197
      @nagamalli7197 4 місяці тому

      @@vinayreddyharikathalu6658 ohh ssss hey miku padhabhi వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @ksivasonu3403
    @ksivasonu3403 8 днів тому +1

    అయ్యప్ప పడి భజనలో బుట్టలు నిండా పూలు చించిన రెక్కలు ఉన్నాయి వాటితో పూజ చేస్తున్నారు చాల సార్లు చూసాను చేయవచ్చా గురువు గారు

  • @mamathakiran7520
    @mamathakiran7520 4 місяці тому +3

    Guruvugaru gomatha pooja and abisekam ela cheyalo okka video thisi pettandi pls 🙏

  • @venkynhitya1168
    @venkynhitya1168 4 місяці тому +7

    నమస్కారం గురువు గారు ఆడవారికి నెలసరి సమయంలో ఇంటిగుమమ్ కడిగి పసుపు కుంకుమ పెట్టవచ్చు ముగ్గువేయవచ్చా అలాగే పూలచేటు వేరే వాళ్లఇంటిదాగారా ఉంటే తెచ్చి చేయవచ్చు గురుగారు చెప్పండి 🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      స్త్రీలు రజస్వల గా ఉన్నప్పుడు పసుపు కుంకుమలు గడపకు పెట్టకూడదు అసలు తాకకూడదు. అవి మంగళ ద్రవ్యాలు కాబట్టి పూల చెట్టు కూడా అంతే

  • @ksahithi739
    @ksahithi739 4 місяці тому +3

    స్వామి🙏🙏🙏🙏... వరహి అమ్మవారు పూజ సింపుల్ గా ఎలా చేయాలి వీడియో చేసి పెట్టాంది స్వామి

  • @Jayshreeram11014
    @Jayshreeram11014 4 місяці тому

    Meeru venkayyane poojisthatu great meedi tirupathi Swami

  • @myjunnu2022
    @myjunnu2022 4 місяці тому +1

    Guruvu garu varahi devi navaratrulu Ela cheyali a dikkulo chesukobali video pettandi guruvu garu

  • @Virat59288
    @Virat59288 4 місяці тому +3

    గురువు గారు నిన్నటి వీడియోలో కొన్ని కామెంట్స్ కి rpl eavaledu.... కొంచెం ఇవండీ....

  • @BharathiMarri-v5r
    @BharathiMarri-v5r 4 дні тому

    Thanks swamee.

  • @sithamahalaxmi9366
    @sithamahalaxmi9366 4 місяці тому

    Namaskaram Guruvugaaru..🙏 maaku unna sadhehalanu theerchaaru guruvu gaaru.🙏🙏🙏Dannyavadhalu guruvu gaaru

  • @ganeshkota6783
    @ganeshkota6783 4 місяці тому +1

    Guruvu Gari Ki Shatha Koti Padhabhi
    Vandhanalu

  • @nagarathna1538
    @nagarathna1538 4 місяці тому +2

    Good morning guruvugaru 🙏💐

  • @kondaiahthota6028
    @kondaiahthota6028 4 місяці тому +1

    Thanks guruvu garu

  • @AvulaSureshReddy-fh9yu
    @AvulaSureshReddy-fh9yu 6 днів тому

    Meeku entha opika swami.sandehalu teerchadamekaka comments ki kooda reply isthunnaru 👏

  • @raamupoojari1367
    @raamupoojari1367 4 місяці тому +5

    నమస్కారం గురువుగారు వెండి పూలతో అర్చన ఈరోజు ఒక దేవుడికి మరుసటి రోజు మరో దేవుడికి చేయవచ్చా గురువుగారు🙏

  • @RamKumar-Nizamabad
    @RamKumar-Nizamabad 4 місяці тому +8

    గురువు గారికి వందనాలు..... వారహి నవరాత్రులు ఈ రోజు ఒక్క రోజు చేసిన చాలా..... లేకపోతే తొమ్మిది రోజులు చేయాలా..... కొన్ని వీడియో లో చెప్పరు.... ఈ ఒక్కరోజు పూజ చేసిన చాలు అని... కొంచం వివరిస్తారా.....

  • @kodejyothsna
    @kodejyothsna 4 місяці тому +1

    Swamy🙏...oka roju lakshmi ashtottaram lo vendi puvvulu use chestamu malli next siva ashtottaram lo wash chesi roju ave puvvulu use chesukovachha guruvu garu🙇

  • @ratnakumariguvvala7179
    @ratnakumariguvvala7179 4 місяці тому

    Good morning guruvu garu 🙏🏻

  • @manju1303
    @manju1303 4 місяці тому +6

    Manidweepa varnana pooja gurinchi cheppandi swamy

  • @urmiladevi6871
    @urmiladevi6871 4 місяці тому +1

    Guruvu garu meru chepindi chala bhagundi. Akanthalu devulandari chupinchi deepa radhana vada veyavacha endukanti pooja mandiramlo devulu dagara neatga undali katha
    Ala cheyavacha. Thelli cheandi

  • @ananthalakshmi8459
    @ananthalakshmi8459 4 місяці тому +1

    Thank you guruvugaru🙏🙏

  • @Virat59288
    @Virat59288 4 місяці тому +5

    నమస్కారం గురువుగారు ఒకపుడు మొకో విషయం చెప్పాను న కొడుకుని నేను కోల్పోయాను అని అప్పటినుంచి నేను దేవుడి మీద నమ్మకం కోల్పోయాను పూజ చేయాలనీ ఉంది కానీ నమ్మకం రావడం లేదు ఏం చేయాలి.... కొంచెం చెప్పండి.. Plz 🙏🙏🙏🙏🙏

    • @GurramSrinivas-ux7nw
      @GurramSrinivas-ux7nw 4 місяці тому +3

      గీత మకరందం చదవండి ఉపనిషత్తులను వినండి. భాగవతంలో చిత్రకేతోపాఖ్యానము చదవండి

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +5

      మహాభారతంలో అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా చిన్నతనంలోనే మరణించాడు. కృష్ణుని మేనల్లుడు అయినా పరమాత్ముడు ఏమి చేయలేక పోయాడు. భీముని కొడుకు ఘటోత్కచుడు చిన్నతనంలోని మరణించాడు. పెళ్లి కాకముందే చనిపోయిన కృష్ణుడు రక్షించ లేక పోయాడు. ద్రౌపతి దేవి కొడుకులు ఉపపాండవుల 5 మంది నిద్రిస్తున్న చంపేశాడు కృష్ణుడు కాపాడలేకపోయాడు. అంతెందుకు శ్రీకృష్ణుని కొడుకు సాంబుడు చనిపోయిన కృష్ణుడు రక్షించలేదు. పునరపి జననం పునరపి మరణం. చావు పుట్టుకల మన చేతుల్లో లేవు. దేవుడు పిలిచిన తక్షణమే మనమందరము అక్కడికి వెళ్ళవలసింది. ఈ భూమి అనేది బాడుగ ఇల్లు. మన సొంత ఇల్లు వైకుంఠమే. చివరికి అందరూ అక్కడ చీర వలసిందే. ఈ తత్వ రహస్యాన్ని తెలుసుకొని. భగవంతుని మీద అలుక విడిచి ఆయనను పూజించండి. ఆయనను ధ్యానించండి. మనం పూజించిన పూజించబడిన ఆయనకేమీ కొదవలేదు. ప్రతినిత్యము ఇంద్రుడు అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు గరుడుడు గంధర్వులు యక్షులు. ఆయనను కీర్తిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు. మనం పూజించ పోయిన పరవాలేదు. ఆయనకు వచ్చిన నష్టము లేదు. భగవంతుని పూజిస్తే మనకు మంచిది. మనకి పుణ్యం.

    • @GurramSrinivas-ux7nw
      @GurramSrinivas-ux7nw 4 місяці тому +1

      @@vinayreddyharikathalu6658 బాగ చెప్పారు గురువు గారు

    • @kalalichandana9389
      @kalalichandana9389 4 місяці тому

      Chala Baga cheparu swamy🙏​@@vinayreddyharikathalu6658

  • @madhavilatha1744
    @madhavilatha1744 7 днів тому

    Violet colour billa gsnneru poolu devudi poojaku vadocha swamy

  • @kasthurivarunteja4252
    @kasthurivarunteja4252 4 місяці тому +1

    Nuru varla puvulu vidga petcha

  • @Telnganaammyi21
    @Telnganaammyi21 4 місяці тому +1

    అయ్యా వరహి అమ్మ వారి పూజ గురించి చిప్పండి plzz plzz 🙏🙏🙏🙏

  • @SuseelaSusi-l8h
    @SuseelaSusi-l8h 14 днів тому +1

    A sampagi puvu swamy theliyacheyandi swamy shivudu ki

  • @NagaMaheswari-o2c
    @NagaMaheswari-o2c 4 місяці тому +2

    Om nama shivaya guruvugaru

  • @dkcollections2018
    @dkcollections2018 4 місяці тому +1

    Namaskaram sir Fridge lo pettina flowers pettoccha sir

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      ఇప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం వాడవచ్చు తప్పులేదు

  • @SaiShilpa-e4u
    @SaiShilpa-e4u 4 місяці тому +1

    Namaskaram guruji garu 🌹🌹🌹🌹 Naku enni rojulu teliyaledhu inka ippatti nunchu ala cheyanu

  • @sanjaykumar-sz1hi
    @sanjaykumar-sz1hi 4 місяці тому +1

    గురువు గారు మా బాబుకి వీసా స్టాంపింగ్ అవ్వాలని దీవించండి,మ పిల్లలకు మే దీవెనలు ఏపుడు ఉండాలని న కోరిక స్వామి

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +2

      తప్పకుండా శ్రీనివాసుని అనుగ్రహం తో మీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను స్వామి అనుగ్రహం ఎప్పటికీ మీ పిల్లల పైన ఉంటుంది ఓం నమో వెంకటేశాయ 😊

    • @sanjaykumar-sz1hi
      @sanjaykumar-sz1hi 4 місяці тому

      Thank you gurvu garu

  • @lavanyavaida1950
    @lavanyavaida1950 4 місяці тому +1

    chala bhagacheparu Guruvugaru .. regular issue outside countries lo ,, endukuanthey cold ki ..puvvulu lo purugulu ..dry ayipotayi.. koni sarulu bhaguntayi.Guruvgaru chitti gajulu use checyavacha.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +2

      అవి అమ్మవారి పూజలో మాత్రమే వాడాలి పురుష దేవతలకు వాడకూడదు తల్లి

    • @lavanyavaida1950
      @lavanyavaida1950 4 місяці тому

      @@vinayreddyharikathalu6658 thank you Guruvugaru. Nenu mee old video ki oka doubt adughanu. Cupboard southwest lo rendu undavacha? Oka chinadhi.. pedathi. Time chusi okay video cheyandi. Thank you

  • @nagarjunreddy7037
    @nagarjunreddy7037 4 місяці тому

    🌺ఓం శ్రీ గురుభ్యోనమః 👏

  • @bhavyakalabhavya221
    @bhavyakalabhavya221 4 місяці тому +2

    Kalsham anni rojulu ki okkasari petalii chapandi guruvu garu

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      వారానికి ఒక్కసారి తప్పకుండా కలశం మార్చుకోవాలి

  • @DeepshikaEnumala
    @DeepshikaEnumala 4 місяці тому +1

    Om namo venkateshya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandisaraswathi8532
    @bandisaraswathi8532 4 місяці тому +1

    Swami adavaru gundu evakudadhu antunaru mari mokku unte ela swami emi cheyali teliyajeyagalaru swami plz cheppamdi Swami

  • @lathar6278
    @lathar6278 4 місяці тому +1

    Eppati numdo mimalni okamata adagalani anukuntunnanu swami, na doubt merey thercha galaru swami, nelasari samayam lo pula mokkalaki neru poyavacha?, ok aithey etuvanti mokkalaki poyavachu, tulasi, parijatam, shenku, bilwa, thamala paku lanti mokkalaku, mamulu pula mokkalaku gala niyamalu oka vedio me priya bakthurali kosam cheyagalaru, andukante ma intlo nenu okkadanne untanu, papa poyadam veelu kavatam ledu chinna papa, ma ayana duty ki veltharu, prathi sari pakkinti varini adigi neellu poyamante ibbandi paduthunnaru, dayachesi, aa 5 rojulu na mokkala rakshana ibbandi ga undi, kavuna chakkani salahalatho oka manchi vedio cheyandi na lanti chala mandi kosam, samadanam kosam eduruchusthu untanu swami, om namo venkatesaya, namo narayanaya

  • @vyshu2576
    @vyshu2576 4 місяці тому +1

    నమస్కారం గురువు...గారు.....🙏🙏

  • @ballalaxman2710
    @ballalaxman2710 4 місяці тому +2

    Om namo venkateshaya

  • @SwathiPokala
    @SwathiPokala 4 місяці тому +1

    Swamy garu ma mummy ki 6 yrs back leg fracture aindi epudu pain vasthundi operation manchiga kavali ani mudupu katti daggarlo unna Venkateswara swamy temple lo vestha ani mokkina swamy garu

  • @Swan_Yt_
    @Swan_Yt_ 4 місяці тому +1

    Namaskaram guruvu garu jandhayam vishistatha gurinchi cheppandi ee rojulo konthamandhi vesukovantam ledhu odugu antha importance vunnapudu jandhayam dharinchali kadha swamy ee vishyam gurinchi video cheyandi guruvu garu please 🎉

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      ఉపనయనమైన వాళ్ళు వేసుకోవాలి. ఉపనయనం కాకపోతే అవసరం లేదు తల్లి

    • @bossgaming6935
      @bossgaming6935 4 місяці тому

      Upanayan aiyina vallu kuda kontha mandh ante ee generation vallu dharinchadam ledhu swamy 🎉 🎉🎉meru video ee topic medha cheste maku useful avuthundhi guruvugaru🎉

  • @satyavarpuverrabhadrarao533
    @satyavarpuverrabhadrarao533 4 місяці тому

    Swami naaku 6 months nunchi arogyam bagoledu .chinna vayasulo enni badha padutunnanu.naaku health purtiga bagundalani naanu devinchandi swami.meelanti valla aservacham ma meeda vundali swami.please blessings evvamdi swami

  • @mulavara4338
    @mulavara4338 4 місяці тому +2

    Guruvu garu Pooja lo copper idol solid vi pettukovachhuna cheppagalaru and silver laxmi vunnaru venkateshwar swamy silver idol pettukovachhuna cheppagalaru

  • @reddammap3986
    @reddammap3986 4 місяці тому

    Guvugaru ma babu ku job ravalani deevinchandi .🙏🙏🙏🌺🌺🌺

  • @GirishV-f1k
    @GirishV-f1k 4 місяці тому

    Guruvu garu nonveg tini Rama kooti rayavacha andi

  • @sowjanyasowyanya6311
    @sowjanyasowyanya6311 4 місяці тому

    నమస్కారం గురుగారు
    వారహి అమ్మవారి Guptha Navarathrula pooja విధానం theliyacheyandi గురుగారు

  • @PavanBanala
    @PavanBanala 4 місяці тому

    నమస్తే గురువు గారు

  • @padmavathijaddu7410
    @padmavathijaddu7410 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏 nennu mi prathi vedio chusthanu swami thiliyani vishayalu challa thilusukunanu nennu pregnant ni swami delivery date echesaru manchiga delivery avali ani devinchandi swami nannu na biddani

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      తప్పకుండా శ్రీరామచంద్రుడి వంటి కుమారుడు మీ గర్భంలో జన్మించు గాక. తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి చేరిన తర్వాత నాకు. కామెంట్ పెట్టు తల్లి. ఓం నమో వెంకటేశాయ😊

  • @kommidirajeshwari3738
    @kommidirajeshwari3738 4 місяці тому

    Namskaram guruvu garu, rajaswala dosham vachchinappudu intlo maro vyakti puja cheyavacha

  • @AkhilAmmuAnshu
    @AkhilAmmuAnshu 3 місяці тому

    Guruvu garu chanipoina valaku photo mundhu dhepam petavacha?

  • @NagaraniBommagani
    @NagaraniBommagani 4 місяці тому +1

    Guruvugaru garu ma wonar enlli kalli chayamani chaputunatu arjatuga kalli chayavacha chapadi guruvugaru

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      చేయండి పర్వాలేదు కానీ మంచి రోజు చూసుకుని కొత్త ఇంట్లోకి వెళ్ళండి

  • @KrishnakumarRavinoothala
    @KrishnakumarRavinoothala 4 місяці тому

    Guruvugaru nenu oka sari swami ki mogalipuvvu petta nandi theliyaka chese sanu

  • @s.s377
    @s.s377 4 місяці тому +1

    GURUVU GARI padhapadmulaku NAMASKARAMULU🙏🙏

  • @srama7328
    @srama7328 17 днів тому

    సంకష్టహర చతుర్ధి వ్రతం లో , వినాయక చవితి కి తులసీ పత్రం పూజ చేయొచ్చు కదా గురువు గారు 🙏 చెప్పండి

  • @SriramyaManchala
    @SriramyaManchala 4 місяці тому

    5:27.Am kalalo Mandara puvullu pamu kalaloki vasteyami avutudi chepadi

  • @manikrishna8519
    @manikrishna8519 4 місяці тому +1

    billa ganneru puvvulu pooja cheyavacha cheppanddi 🙏🙏🙏🙏🙏

  • @RajeswariKapuluru-jz5lg
    @RajeswariKapuluru-jz5lg 4 місяці тому +1

    Namaskaram Guruvugaru Srikalahasthi lo RahuKethu Pooja vidhanam gurunchi dayachesi cheppagalaru swamy

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      శ్రీకాళహస్తిలో రాహుకాలం పూజ చేసుకోవచ్చు పర్వాలేదు

    • @RajeswariKapuluru-jz5lg
      @RajeswariKapuluru-jz5lg 4 місяці тому

      @@vinayreddyharikathalu6658
      Swamy Srikalahasthi ki velina taruvatha kattukunna dress thone Pooja chesi a taruvatha snanam chesi ravalani konthamandi cheptunaru marikonthamandi snanam chesina taruvatha Pooja cheyalani cheptunaru Edi nijam Guruvugaru dayachesi cheppandi

  • @hariprasadjuluru5636
    @hariprasadjuluru5636 4 місяці тому +1

    Namaskaram guruvugaru

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519 4 місяці тому +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @santharangarajangansharang4398
    @santharangarajangansharang4398 4 місяці тому

    Selvar poolu vunaee vadocha Gurugaru

  • @gouthamigouthami2072
    @gouthamigouthami2072 4 місяці тому

    Sir kanda deepam varahi amma ki pedutara adi ela petali please cheparr.

  • @ShobhaThippanna
    @ShobhaThippanna 4 місяці тому +2

    Namaste gruji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏

  • @jyothignanu1811
    @jyothignanu1811 4 місяці тому

    Akhithalo kunkuma or pasupu kalapaala?

  • @jyothiboga8270
    @jyothiboga8270 4 місяці тому +1

    🙏🙏 Guruvu garu entlo durga devi idol pettu kovacha please cheppandi

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      పెట్టుకుని పూజించవచ్చు తల్లి😊

    • @jyothiboga8270
      @jyothiboga8270 4 місяці тому

      Thank you guruvu garu reply echaru meeru chala santhom anipistundhi naku Lakshmi Narasimnha swami idol pettu kovacha guruvu garu ma enti daivam lakshmi Narasimnha swami andi

  • @SwathiPokala
    @SwathiPokala 4 місяці тому +1

    Mokkulu gurinchi cheyyandi swamy

  • @laharibaddam2578
    @laharibaddam2578 4 місяці тому +1

    Guruvugaru verevalla ammayi rajswala ainappudu oka 20 days taruvata function chesaru appudu maku stèel box lo 5 bangarupushpalu vesi icharu vatini pujalo vadocha ledante vatini em cheyyali

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      తప్పకుండా పూజలో వాడుకోండి మంచిది.

    • @laharibaddam2578
      @laharibaddam2578 4 місяці тому

      @@vinayreddyharikathalu6658 Tanq guruvugaru

  • @TriveniK-s1n
    @TriveniK-s1n 4 місяці тому +2

    గురువుగారికి పాదాభివందనాలు మా ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పేది మీరే నేను నిత్య దీపారాధన చేస్తాను గురువుగారు కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు ఎప్పుడు ఆందోళనగా ఉంటుంది రుణ బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి మా ఇంట్లో శివలింగం ఉంది బొటనవేలు సైజుతో ఉంటది గురువుగారు అందరూ అది ఉండకూడదు అని అంటున్నారు కానీ నాకు తీయాలి అనిపించక పూజ గదిలోనే ఉంచాను చిన్న వారాహి దేవి ప్రతిమ కూడా ఉంది అవి ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా దయచేసి తెలియజేయగలరు

    • @Abhai759
      @Abhai759 4 місяці тому +1

      👍🏼

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +2

      శివలింగం నిరభ్యంతరంగా ఉండవచ్చు తల్లి వారాహి విగ్రహం ఉన్నప్పుడు అభిషేకము నైవేద్యం నియమనిష్టలు ఎక్కువగా పాటించాలి. ఇక ఆర్థిక సమస్యలకు అయితే కనకధారా స్తోత్రం 27 రోజులు విడిచిపెట్టకుండా పారాయణ చేయండి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదవండి అది మన చానల్లో ఉంది చూడండి దొరుకుతుంది తప్పకుండా కర్మ తొలగితే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది

  • @SujathaSiddam-x8z
    @SujathaSiddam-x8z 4 місяці тому

    Tq sir sujatha ni

  • @revathireddykota7170
    @revathireddykota7170 4 місяці тому +1

    నమస్తే గురువుగారు 🙏🙏

  • @Kavitharama4455
    @Kavitharama4455 4 місяці тому

    Swami repo Friday amavasya Katha new mission Pooja chesukovacha alage timings cheppandi Swami appudu konni karnala wala cheyaledu repu cheyalani anaconam manchi Dena Swami alage timing cheppandi Swami amavasya Katha chess coach ledo cheppandi Swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @honeyhr876
    @honeyhr876 4 місяці тому +1

    Banthi puvvu la dandalu vestunnaru venkateshwara ki . Temple lo chusanu andi.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      కొంతమంది తెలియకుండా చేసే పిచ్చి పనులు

  • @prasannakumarivallabhajosy9
    @prasannakumarivallabhajosy9 4 місяці тому +1

    🙏guruvugaru bilvadalalu aadavallu kosi puja cheyachaa swamy

  • @vijayalaxmithudi7591
    @vijayalaxmithudi7591 4 місяці тому +2

    Guruvu garu ninu 7 shanivarala pooja cheyalanu kuntunnanu 6.7.24 e date lo e shanivaram start cheyavacha please reply 🙏 🙏🙏🙏guruvu garu

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      శుక్లపక్షంలో వచ్చే శనివారం అయినా ప్రారంభించవచ్చు

    • @vijayalaxmithudi7591
      @vijayalaxmithudi7591 4 місяці тому

      @@vinayreddyharikathalu6658 Tq guruvu garu 🙏🙏

    • @vijayalaxmithudi7591
      @vijayalaxmithudi7591 4 місяці тому

      @@vinayreddyharikathalu6658 e shanivaram cheyavacha naku ardam kaledu namaste 🙏 6.7.24 na

  • @ravalikanithya9721
    @ravalikanithya9721 4 місяці тому +1

    Swamy pregnant ga vunnapudu ammavariki biyyam poyavacha, poste a nela varaku poyavachu

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      ఐదు నెలల వరకు పోయవచ్చు ఆ పైన పోయకూడదు

  • @jeevithareddy1918
    @jeevithareddy1918 4 місяці тому +1

    Banthi puvulu venakatwara swami ki thappa migatha devullaki vupayoginchavacha

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      పెట్టకూడదు

    • @jeevithareddy1918
      @jeevithareddy1918 4 місяці тому

      @@vinayreddyharikathalu6658 other countries lo untamu guruvu Garu banthi pulu mathram a dorukuthunae ekkada

  • @bolisettyumamaheswari7640
    @bolisettyumamaheswari7640 4 місяці тому

    Swami vendi bilva patralatho Puja cheya vahana?

  • @saraswathikishore1160
    @saraswathikishore1160 4 місяці тому +1

    Namaste guruvu garu vaarahi ammavaru chala powerful kada ee navaratri lo photo techukoni 9days pooja cheyavacha chala mandhi gruhinilu intlo photo gani vigraham kani pettukokudadu antunnaru nijama swami kontha mandhi matrame pettukovali ani untadha guruvugaru

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      మీరు నియమనిష్ఠలతో పూజ చేయగలిగితే మాత్రం తెచ్చుకుని పూజించండి. చేయలేకపోతే తెచ్చుకోకండి

    • @saraswathikishore1160
      @saraswathikishore1160 4 місяці тому

      @@vinayreddyharikathalu6658 ok thanks 🙏🏾 swami

  • @preethipreethi8159
    @preethipreethi8159 4 місяці тому +1

    Swamy yedu sanivarala vratam yeppudu start cheyali

    • @wonderkids6197
      @wonderkids6197 4 місяці тому +1

      E sanivaram Aina start cheyyochu.saptami,Dasami ,ekadashi aithe Inka manchidi.deeniki muhurtam ,nela antoo emi ledu

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  4 місяці тому +1

      శుక్లపక్షంలో శనివారం రోజు ప్రారంభించవచ్చు ఏ నెలలో అయినా చేయవచ్చు తల్లి

    • @wonderkids6197
      @wonderkids6197 4 місяці тому

      @@vinayreddyharikathalu6658 Swami నాకు కలలో ఒక బ్రాహ్మణుడు ఏదో హోమం వంటిది చేస్తుంటే దగ్గరకి వెళ్తే మీ ఇంట్లో లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు,కాపాడతాడు అని చెప్పినట్టు కల వచ్చింది.దీని అర్థం,పరమార్థం ఏమిటి pls చెప్పగలరు

    • @wonderkids6197
      @wonderkids6197 4 місяці тому

      @@vinayreddyharikathalu6658 Swami నాకు కలలో ఒక బ్రాహ్మణుడు ఏదో హోమం వంటిది చేస్తుంటే దగ్గరకి వెళ్తే మీ ఇంట్లో లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు,కాపాడతాడు అని చెప్పినట్టు కల వచ్చింది.దీని అర్థం,పరమార్థం ఏమిటి pls చెప్పగలరు

  • @satyanarayanagoud4207
    @satyanarayanagoud4207 4 місяці тому

    Nenu Venkateswara swami ki ganneru pulu pettanu swami 🙏 pettocha

  • @menoorswapna1387
    @menoorswapna1387 4 місяці тому +1

    Guruvu garu thala snanam chyakapoyina vatti snam chesi devudiki poolu pettacha

  • @sahithyasahi4680
    @sahithyasahi4680 4 місяці тому

    Namaste swami .. ma intlo vinyakudu laxmi devi venakteshwara swami gomata vendi vigrahalu unai andi.. laxmi devi ni vidiga oka plate lo ..migita vatini oka plate lo petukovocha swami...reply ivvagalaru

    • @sahithyasahi4680
      @sahithyasahi4680 4 місяці тому

      Intaku mundu ani oka plate lo ne undevi.. ite ipudu gavvalu gonati chakralu ila anni vesi vidiga petali anukuntunam swami petocha

  • @sanjaykumar-sz1hi
    @sanjaykumar-sz1hi 4 місяці тому +1

    గురువు గారు వత్తులను ముందుగా నూనెలో వేసి రోజు పూజకు వాడవచ్చా స్వామి అంతే నానాబెట్టుకొని వాడవచ్చా