3 ముఖ్యమైన ప్రశ్నలకు అద్భుత సమాధానాలు!ఈ వీడియోతో పూర్తిగా మీకు అవగాహన కలుగుతుంది!!

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 269

  • @lakshmi3981
    @lakshmi3981 4 місяці тому +3

    Guruji satha koti 🙏👌 TQ Guruji wonderful Information

  • @poketalk7575
    @poketalk7575 8 місяців тому +5

    Kothha vishayalu chepparu gurugaru, shradhha ga vinnamu aacharisthamu.
    Meeku meeru panchey gyananiki
    🙏 Shatakoti Dhanyavadhalu 🙏

  • @lingamhasini2763
    @lingamhasini2763 Місяць тому +1

    You are great swami🙏🙏🙏

  • @GaddamSammaraju
    @GaddamSammaraju 8 місяців тому +7

    గురువు గారికి నమస్కారాలు ఈరోజు చేసినటువంటి వీడియో చాలా బాగుంది ఎన్నో విషయాలు తెలియపరచాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురూజీ🙏🙏🙏

  • @ravvemekelaravvemela5465
    @ravvemekelaravvemela5465 8 місяців тому +7

    శుభోదయం గురువుగారు నీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు 🙏🙏🙏💐💐🚗

    • @srikrishnudukrishna1455
      @srikrishnudukrishna1455 8 місяців тому +1

      Nadipe baik Lo Leda kattina intloleda inumu rakshasi devatha ite

    • @SnakaraSankara
      @SnakaraSankara 5 місяців тому

      ​@❤❤❤#😮srikrishnudukrishna1455

  • @SailakshmiGanji
    @SailakshmiGanji 8 місяців тому +5

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @kandukuruharibabu7948
    @kandukuruharibabu7948 8 місяців тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿
    ధన్యవాదములు గురువుగారు 🙏🏿

  • @supriyaperuri7903
    @supriyaperuri7903 8 місяців тому +4

    Danyavadamulu guruvu garu.nenu adigina dani gurinchi chakkaga chepperu.

  • @cherryyoutubeworld
    @cherryyoutubeworld 6 місяців тому +5

    Namaskaram Annaya, 🙏
    Nirjala Ekadhashi special rules and regulations paina video cheyandi

  • @ManjulaKatla-f1h
    @ManjulaKatla-f1h 8 місяців тому +3

    సుబోధయం guruvu🙏 chala baga cheparu jathakamlo petrudosam ela chudali maku artikaparamina eabhedulu chala unaye eni pujallu chesina palitham ledu petrudosam nivaran maragam gurichi ok video cheyyadi plz me padhalaku shathakoti vandhanllu swamy 🙏🙏meru chepina angaraka Runavimochana puja chesukutamu

  • @jayamallu3701
    @jayamallu3701 8 місяців тому +5

    Good video andi. Tq guruvvu garu

  • @kalalichandana9389
    @kalalichandana9389 8 місяців тому +2

    Namaste guruvugaru chala baga chepthunaru ma doubts anni clear chesthunaru

  • @manumani-yw3rv
    @manumani-yw3rv 3 місяці тому +2

    Thankyou.🎉.palakol.🎉

  • @ramadevidammu646
    @ramadevidammu646 8 місяців тому +4

    God dongalku help chestunnadu manchivallaki narakam chupestunndu chala badaga vundi guruvugaru

  • @ValliSri-m7c
    @ValliSri-m7c 7 місяців тому +2

    థాంక్స్ గురువు గారు

  • @Collectons
    @Collectons 8 місяців тому +1

    Chala baga cheparu swami.

  • @Kesanisowjanya
    @Kesanisowjanya 8 місяців тому +22

    నమస్కారం గురువుగారు🙏🙏🙏🙏 శనివారం ఆకుకూరలు ఉండకూడదు తినకూడదు శనివారం షాపు నుండి నూనె తెచ్చుకోకూడదు అని అంటున్నారు కదా ఎంతవరకు నిజం అంటారు దీని మీద ఒక వీడియో చేయండి గురువుగారికి పాదాభివందనాలు🙏🙏

    • @tirumalaprasad4289
      @tirumalaprasad4289 8 місяців тому +4

      నిజం
      శనివారం ఆకుకూరలు, ఉప్పు, నూనె, కాకరకాయలు, కొనకూడదు,తినకూడదు. అవి శనేశ్వరునికి సంబందించినవి.

    • @d.neelakantamu1335
      @d.neelakantamu1335 8 місяців тому

      Oo​@@tirumalaprasad4289

    • @VireshamFy
      @VireshamFy 8 місяців тому +1

      😮😮😅

  • @chitra9123
    @chitra9123 8 місяців тому +3

    నమస్కారం గురువుగారు 🙏

  • @sulakshanarachapudi418
    @sulakshanarachapudi418 8 місяців тому +2

    థాంక్ యు సో మచ్,

  • @sridevipitani8771
    @sridevipitani8771 8 місяців тому +1

    ధన్యవాదాలు గురూజీ

  • @Poojithaprattipathi
    @Poojithaprattipathi 8 місяців тому +2

    Excellent nice video good explanation sir

  • @nagavenin1971
    @nagavenin1971 8 місяців тому +3

    Waiting for this information TQ guru garu

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 8 місяців тому +2

    బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏

  • @DgDevi-u9i
    @DgDevi-u9i 27 днів тому +1

    Na Meeda kuda nara dishti tagilindi guruvu gaaru anduke nalla daram left leg ki kattukunanu

  • @jOeNkOOk_ofFiCiAl
    @jOeNkOOk_ofFiCiAl 7 місяців тому +17

    Namaskaram guruvugaru
    Manchi vishayalu bodhincharu
    Om namah shivaya

  • @BhaktimargamjaisriKrishna
    @BhaktimargamjaisriKrishna 8 місяців тому +1

    Thank you so much Swami🙏

  • @rajashakarym2642
    @rajashakarym2642 8 місяців тому +2

    Thanks swami for information😊😊

  • @varachandu9540
    @varachandu9540 8 місяців тому +5

    నమస్కారం గురువు గారు మీకు చాలా ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు మీకు

  • @DgDevi-u9i
    @DgDevi-u9i 27 днів тому +1

    Nenu kaliki 9 pogulu daram kattukunanu manchidena guruvu garu

  • @SamuelPk-b3s
    @SamuelPk-b3s 8 місяців тому +3

    Tq గురువుగారు

  • @crreddychannel
    @crreddychannel 8 місяців тому +3

    chala BagaChepparu guruvugaru

  • @JayaLakshmi-rt2er
    @JayaLakshmi-rt2er 4 місяці тому +1

    Namaste guruvu garu naku talibotlupine Lakshmi devi roopu undi ala undochhu

  • @ChantiPasha-pj5hu
    @ChantiPasha-pj5hu 8 місяців тому +2

    Guruvugaru namaskaranmandi 🙏🏼

  • @nihanchaitanya1864
    @nihanchaitanya1864 8 місяців тому +2

    Soooo good information swamiji

  • @jyothichanna3666
    @jyothichanna3666 8 місяців тому +2

    Chala baga vivarincharu guruvugaru

  • @shaikthaseen5826
    @shaikthaseen5826 8 місяців тому +2

    Namaskaram guruvugaru pagadalu atte amete guruvugaru cheppadde 🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      ఎర్రగా వస్తాయి గోల్డ్ షాప్ లో అడిగితే ఇస్తారు

  • @kasalashobharani7769
    @kasalashobharani7769 8 місяців тому +3

    Om Namah shivaya 🙏🙏

  • @anithamittapallyanitha2716
    @anithamittapallyanitha2716 6 місяців тому +1

    Namaskaram guruvu garu mangalsutram lo gold gundlu vesucovachha

  • @kamadibaby93
    @kamadibaby93 8 місяців тому +2

    Namaskaram guruvugaru dhanyavadhalu

  • @srinivasaraorao816
    @srinivasaraorao816 8 місяців тому +3

    Good morning sir thank you sir

  • @jyothig1387
    @jyothig1387 7 місяців тому +1

    Om namo narayana

  • @G.Haritha-ok9jl
    @G.Haritha-ok9jl 8 місяців тому +3

    Namaskaram guruvugaru

  • @jaidurgabhavaninamastenamahaRa
    @jaidurgabhavaninamastenamahaRa 8 місяців тому +1

    Guruvu garu kasturi chettu gurinchi pujaki paniki vastunda dani kosam cheppandi sir

  • @sharmatcg
    @sharmatcg 8 місяців тому +2

    Very nice ❤

  • @ManiMani-hr7ut
    @ManiMani-hr7ut 6 місяців тому +1

    ధన్యవాదాలు గురువుగారు బాగా చెప్పారు గురువుగారు

  • @vanisrikanth5505
    @vanisrikanth5505 8 місяців тому +2

    Chala manchi veshyalu cheparu Swami 🙏🙏🙏

  • @devamshcharan
    @devamshcharan 8 місяців тому +2

    Namaskaram gurugaru pitrudosham and shtree shapam gurinchi teliyajeyandi please

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      ఇంతకుముందే వీడియో చేయబడినది చూడండి

  • @ChantiPasha-pj5hu
    @ChantiPasha-pj5hu 8 місяців тому +2

    Guruvugaru naku oka problem. Kochemu parishkaram chepandi guruvugaru nenu kotaentloki velletapudu yvaru magavaruleka gumadi kaya nenu kotanu alakodite pilalu putaranitaruvata telisindi guruvugaru kochemu ymichelo chepandi plz chebite nenu chestanu🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      అది ఒట్టి మూఢనమ్మకం పర్వాలేదు తల్లి... జరిగింది జరిగిపోయింది. ఈ పౌర్ణమి కి ఇంట్లో ఆంజనేయ స్వామి పూజ చేసి హనుమాన్ చాలీసా చదవండి. మంచి ఫలితం ఉంటుంది

    • @ChantiPasha-pj5hu
      @ChantiPasha-pj5hu 8 місяців тому

      Guruvugaru namaskaranmandi manchi mata cheparu thank you 🙏🏼

  • @PadmajaMarri-r2k
    @PadmajaMarri-r2k 8 місяців тому +2

    Guruvu,garu,meku,nanamahskaramulu

  • @SaiShilpa-e4u
    @SaiShilpa-e4u 8 місяців тому +1

    Namaskaram guruji 🌹🌹🌹🌹🌹

  • @divyabharathidivyabharathi762
    @divyabharathidivyabharathi762 8 місяців тому +2

    pooja lo vade sugandhala gurunchi cheypandi swami

  • @SaiKumarTirusulla
    @SaiKumarTirusulla 8 місяців тому +3

    Namaskaram Guruvugaru Shudrula kuladevatha evaru dayachesi theliyacheyandi guruvugaru

  • @lovelykrushna3559
    @lovelykrushna3559 8 місяців тому +2

    Namaskaram swamy.intlo ki udata vachindhi.Adhi kuda sri rama navami 3 roju latarvata .

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      శుభప్రదం భయపడవలసిన అవసరం లేదు

  • @shane9483
    @shane9483 8 місяців тому +3

    Guru ji deepam kundulu gift ga evvacho ledho cheppandi 🙏please

  • @satyaakula1723
    @satyaakula1723 8 місяців тому +3

    Swami nanvej tinte tala sannam chesi Pooja cheyals kanta sannam chese saripooda dawwmi cheppandi

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      తప్పకుండా తల స్నానం చేయాల్సిందే

  • @gopisettyrevathi439
    @gopisettyrevathi439 8 місяців тому +4

    Guruvugariki. Vàndanalu

  • @Kavithavarunya
    @Kavithavarunya 4 місяці тому

    Swami kalla poosalu and black poosalu bangara gundulu anni kalipi 16 unday managasuthramlo parledha swami chappandi koncha

  • @savithrikomati-kl4rw
    @savithrikomati-kl4rw 8 місяців тому

    Danyavadalu Guruvu garu🙏🙏🙏🙏🙏

  • @awcodagudem4747
    @awcodagudem4747 8 місяців тому +9

    ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు చాల మంచి విషయాలనూ teliyaparichaaru స్వామీ ఈ vishayalu చాల mandhiki తెలియదు swami ధన్యవాదములు స్వామీ...స్వామీ మాధొక్క అనుమానం స్వామీ మంగళ సూత్రం లో 5 నల్ల పూసలు 3 ఎర్రపుసలు 2ముత్యాలు కలిపి కట్టుకోవలి అన్నారు కధా స్వామీ కొంత మంది స్రీలు బంగారు గుండులు కలిపి కట్టుకుంటరూ కధా స్వామీ మరీ అవ్వి కట్టుకోవచ kattukokudadha చెప్పండి స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      బంగారం గుండ్లు కూడా వేసుకోవచ్చు కానీ అవి లెక్క లేదు. మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు తల్లి

    • @awcodagudem4747
      @awcodagudem4747 8 місяців тому

      ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chagantikalyani5645
    @chagantikalyani5645 8 місяців тому +1

    Swamy gariki namaskarm 🙏 swamy intlo nemali ekkalu undocha unte ye dekku ku undali swamy chepagalaru

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      నెమలి ఈకలు ఉంటే చాలా మంచిది అవి శ్రీకృష్ణుడికి ఇష్టమైన టువంటి వస్తువులు... నెమలి ఈకలతో చిన్న పిల్లలకు దృష్టి తీసినట్లు అయితే దృష్టి దోషాలు తొలగిపోతాయి అవి పిల్లలకు చూపిస్తూ ఉంటే అల్లరి చేయడం తగ్గిస్తారు

    • @chagantikalyani5645
      @chagantikalyani5645 8 місяців тому

      Thank you guru Garu 🙏🙏🙏

  • @PadmapriyaGanduri
    @PadmapriyaGanduri 8 місяців тому +1

    🙏Guruvu gaariki.

  • @AkkudeviRouthu
    @AkkudeviRouthu 8 місяців тому +2

    Guruji ramayanam gurinchi cheeppandi

  • @neelayogendharreddy9174
    @neelayogendharreddy9174 8 місяців тому

    Guru garu nenu black 2 red 2 veshukkunanu paravaleda please cheppandi 🙏🙏

  • @shailuchinni20
    @shailuchinni20 8 місяців тому

    Erju amma valinti daggara nundi chintapandu salt pappulu techukovacha gurugaru plzz..teliacheyandi

  • @ffboyff_460
    @ffboyff_460 8 місяців тому +2

    Swamy maa abbayi mukyamaina pariksha rayabotunadu thapakunda ashirvadinchandi swamy

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      సరస్వతి అనుగ్రహం చేత మీ కుమారుడు మంచి ఫలితాన్ని పొందుతాడు శ్రీనివాసుడు మీ కుటుంబాన్ని రక్షించుగాక😊

  • @Bujjagaunibhanumathi
    @Bujjagaunibhanumathi 8 місяців тому +2

    Guruvugaru red colour molutadu vendi moltadu rendu katukovacha cheppandi please nenu ma babuki katadaniki

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +2

      కట్టవచ్చు తల్లి ఎర్రది నల్లది కట్టకూడదు ఎరుపుకు సూర్యుడు అధిపతి నలుపు కు శనీశ్వరుడు అధిపతి కాబట్టి వాళ్ళిద్దరికీ కాస్త వైరం ఉంది వెండి మొలతాడు ఎర్ర మొలతాడు కట్టవచ్చు

  • @Kalladdalu-e9s
    @Kalladdalu-e9s 4 місяці тому

    Mangala sutrala mida devullu vigrahalu undav accha cheppandi

  • @Uppada-dn8vu
    @Uppada-dn8vu 6 місяців тому

    Super 👌

  • @kumarip7343
    @kumarip7343 8 місяців тому +1

    Thanku guruvu garu 🙏

  • @Sukanyamadasu201
    @Sukanyamadasu201 4 місяці тому

    Swami nallapusalu pagadalu 9, gold gundlu5 ,pusthalu2, laxmi kasulu2. Total 18 vundacha .pls

  • @vemuladhana3143
    @vemuladhana3143 8 місяців тому

    Guruvu garu na thali chain lo lakshmi kasulu okati pedhadhiga marokati chinadhiga undi ala undavacha

  • @pavisvlogsandtips2468
    @pavisvlogsandtips2468 7 місяців тому

    Guruvu garu magala suthram lo 11 pusalu vesukovacha

  • @supraja1997
    @supraja1997 2 місяці тому

    గురువు గారు మా బాబుకు జాబ్ విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్న, వాడికి అక్కడ జాబ్ చేయాలి అని ఉంది. దయచేసి ఏ పూజ చేయాలి చెప్పండి. అప్పులు తీర్చలేక చాలా భాధగా ఉంది.దయచేసి అక్కడ జాబ్ చేయాలి కంపెనీ నుంచి విదేశం లో ఉద్యోగం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం.దయచేసి పూజ చెప్పండి.ఏమి చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నాడు

  • @BabuYadhav-pk4tl
    @BabuYadhav-pk4tl 8 місяців тому

    Dhanyavadamulu guruvugaruu

  • @devisobha1679
    @devisobha1679 8 місяців тому

    Vendi molatadu nalla molatadu kalipi kattukovacha guruji

  • @sandhyarani8120
    @sandhyarani8120 6 місяців тому

    Guruvu garu 9 nallapusalu vesukoni gold pusalu vesukovachha

  • @jayamallu3701
    @jayamallu3701 8 місяців тому +1

    Guruvvu garu lakshmi kasu tho patu Rudraksha koda vesukovacha daya chesi chepagalaru

  • @anjalisrinivaspappu6062
    @anjalisrinivaspappu6062 8 місяців тому +2

    Swami 🙏intlo nitya deparadhana roju karpura harati ivvavacha alage roju puja ayyeka ganta kotta vacha yendhukante konta mandi alacheyakudadu antunnaru guruvugaru konchem vivarinchandi 🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      ప్రతి నిత్యము కర్పూర హారతి ఇవ్వవచ్చు. రాత్రి పవళింపు సేవ అయిన తర్వాత గంట మ్రోగించరాదు

  • @21ksrinivas
    @21ksrinivas 8 місяців тому +6

    స్వామి షాపులకు ఏ రోజు దిష్టి తియ్యాలి. ఎలా తియ్యాలి తెలియచేయ వలసిందిగా కోరుచున్నాను

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      అమావాస్య రోజు.. నెలకొకసారి దృష్టి తీస్తే చాలు ప్రతినిత్యము షాప్ క్లోజ్ చేసిన తరువాత కర్పూరం వెలిగించి. నిమ్మకాయ దృష్టి లాగా తీసి ఎడమ కాలితో తొక్కి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి

  • @raviYadav-ds6fh
    @raviYadav-ds6fh 5 місяців тому

    Guru Garu amavasya rojana maa pillalaku na husband ki nalla daram Kattanu Malli amavasya rojana tiyadam kudra ledu ye dena problema Guru Garu dhayachesi cheppandi

  • @rajeswarir1173
    @rajeswarir1173 8 місяців тому

    Guruvugariki namaskaralu velama kuladevata yevaro teleedu guruvugaru teliyachestara

  • @santhoshgouthre7773
    @santhoshgouthre7773 8 місяців тому

    Guruvu garu namaskaram..18 pusalu mangalasutramlo undacha 5 bangaru pusalu 7 nallapusalu 4 pagadalu 2 mutyalu total 18 undacha please cheppandi Swami ..

  • @srirni4712
    @srirni4712 8 місяців тому +1

    Dhanyavadhamulu guruvugaru🙏🙏🙏. Pooja mandiram lo devuni patha photo lu theesi kotha photo lu pettalanukuntunna guruvugaru . patha devuni photo lu mamuluga theeseya vacha leka pooja chesi theeyala konchem cheppandi guruvu garu... Alage a roju marchali anedhi kuda cheppandi guruvu garu🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      పాత ఫోటోలు మామూలుగా తీసేయవచ్చు బుధవారం తీసేయండి

  • @sujimalisetty4970
    @sujimalisetty4970 8 місяців тому

    Mangalsutram lo pasuputaadu kakunda mottam gold to vesukovachha swami

  • @srivani183
    @srivani183 8 місяців тому +1

    Guruyu garu Namaskaram 27 th unchi mudalu antunaru memu ma own house ki marali Eppudu vellavachu chepandi please May lo vellavacha

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      22వ తారీకు మంచిది లేకపోతే 25 మంచిది

  • @krishnakaleeg77
    @krishnakaleeg77 6 місяців тому

    Swamy, nalla pusalu muthyalu 9 total..idi kaka 2 tali bottulu 2 lakshmikasulu ante mottam 9+2+2=13 veskovachcha leda lakmikasu 2 badulu 1 veskochcha cheppandi plz

  • @cuteboypinku
    @cuteboypinku 8 місяців тому +1

    Gold pusalu unnai andi nenu vatitho lekkapettala lekapothe mutyalu pagadalu nallapusalu kalipi 9 vesukovala samadanam cheppandi swami

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +1

      గోల్డ్ పూసలు లెక్కలేదు అవి ఎన్ని అయినా వేసుకోవచ్చు తల్లి

  • @Gayathri.s.555
    @Gayathri.s.555 8 місяців тому

    Swamy, 'Sri Guru Mahardasa' lo puttina vallaku Nalla daaramu, Nalla vastramulu, Nalla rangu lo unna ye vasthuvulu aina sare, vaadakudadu ane niyamamu okayi unnadi kada, mari memu ellaga Nalla daaram kattukovali, Daya chesi cheptaara ?

  • @JayaLakshmi-ry4hc
    @JayaLakshmi-ry4hc 8 місяців тому +1

    Swamy nenu thirupati Venkateswara Swamy ki job kosam mudupu kattanu, nenu baga chadivi rasanu but select avvaledu, eppudu mudupu em cheyalo chepandi swamy please 🙏🙏🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +2

      ఓపిక పట్టండి తప్పకుండా మీ కోరిక తొందరగా తీరుతుంది😊

  • @vamsikrishna4843
    @vamsikrishna4843 8 місяців тому +2

    Guruvugaru pelli aena aadavallu durgamma vendi locket medals veskovacha pls cheppandi guruvu garu

  • @manishi662
    @manishi662 8 місяців тому +17

    గురువు గారు నా తల్లి నా పట్ల విరోధం గా ఉంటుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాతో ఎప్పుడూ ప్రేమ గా ఉండలేదు. పెళ్లి చేసి బాధ్యత వదిలించేసుకుంది. పెళ్లి అయిన తర్వాత నా తల్లి ప్రవర్తన వల్ల అత్తారింట్లో చాలా కష్టాలు పడ్డాను. ఇప్పటికి పడుతూనే ఉన్నాను. నన్ను నా బిడ్డల్ని కనీసం ఇంటికి కూడా పిలవడం లేదు. నా తల్లి మారడానికి ఏదైనా పరిహారం ఉంటే దయచేసి చెప్పగలరు.

    • @bokkaprasadkumar5639
      @bokkaprasadkumar5639 8 місяців тому +1

      లలిత సహస్ర నామాలు..పరయణ చెయండి

    • @tirumalaprasad4289
      @tirumalaprasad4289 8 місяців тому +3

      నమస్తే అండి, బాధ పడకండి.
      మీరు ఎవరో, నాకు తెలియదు i కామెంట్ పెట్టింది. Lady జెన్ అనుకోవద్దు.
      నాది కూడా mi లాంటి పరిస్థితే నా పేరు కామాక్షి నా వయసు 44 నాకు ఊహ తెలిసినప్పటినుండి, ఇప్పటి వరకు ma అమ్మ వల్ల బాధలు పడుతూనే వున్నాను. పెళ్లి కాకముందు చదివించలేదు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ చదివిన మొగుడు కావాలి అని అంటావు అని చదివించలేదు. వెనుక ముందు ఆలోచించకుండా విచారించకుండా పెళ్లి చేసింది వాళ్ళకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సినిమా కష్టాలు అనుభవించాను నేను బట్టలు ఉతికితే వెనుక ముందు తిప్పి చూసేవాళ్ళు, అంట్లు తోమితే వాసనాచూసేవాళ్ళు నా భర్త నన్ను ఎక్కడ బాగా చూసుకుంటాడో అని నన్ను నా భర్తని కనీసం మాట్లాడుకొనిచ్చే వాళ్ళు కాదు. వాళ్ళ సంగతి ప్రక్కన పెడితే 9 నెలలు మోసి కన్నా తల్లీకి నేను అంటే పడదు నాకు పెళ్లి అయ్యి 26 సంవత్సరాలు ఏ రోజు కూడా నా మనసులో మాట చెప్పుకుంది.లేదు ma అత్త గారి ఇంటికి నా దగ్గరకు వచ్చి నన్ను మనఃశాంతి గా బ్రతకనివ్వదు. నాశనం అయిపోతావు అని ఎన్ని సార్లు శాపాలు పెటిందో, నేను ఎక్కడికైనా వెళ్ళితే ఒప్పుకొనేది కాదు. అత్త, ఆడపడుచులకంటే ఎక్కువ నరకం చూపిస్తుంది. Ma పిల్లలు కూడా అడిగేవాళ్ళు అమ్మమ్మ ma అమ్మ నీ సొంత కూతురా లేకపోతే దొరికిందా దొరికినకూడా పెంచిన మమకారం ఉంటుంది. కదా నీకు ma అమ్మ మీద ప్రేమ కాదు కదా కనీసం సాటి మనిషి అని జాలి, దయ కూడా లేదే అని,అంత ఎందుకు ఈ నెల 6 వ తేదీ బాగాలేకుండా వచ్చింది. 4 days హాస్పిటల్ లో పెట్టుకున్న 30,000 /- బిల్ అయింది. హాస్పిటల్ కి వచ్చి చూసిన బంధువులందరు వారం రోజులకంటే ఎక్కువ బ్రతకాదు అన్నారు. అన్నం నోటిలో పెట్టేదాన్ని లెటిన్ కూడా నేనే కడిగేదని స్నానం చేపించేదని 2 days నుండి లేచి బాత్ రూమ్ కి ఒంటరిగా వెళ్తుంది. ఈ రోజు సాయంత్రం నువ్వు నాశనం అయిపోతావు అని నువ్వు చస్తావు నువ్వు చస్తే నేను బాగుపడుతాను అని నన్ను కొట్టింది బాధ పడుతా, యూట్యూబ్ on చేశా ఈ వీడియో వచ్చింది కామెంట్ చూస్తే mi కామెంట్ కనిపించింది మీరు బాధ పడవద్దు 🙏🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  8 місяців тому +2

      సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం చేయండి తప్పకుండా మీరు ఆశించిన ఫలితం పొందుతారు

    • @boppudisreedevi9011
      @boppudisreedevi9011 8 місяців тому

      @@tirumalaprasad4289 ma vaari ammagaaru ante vaaruchinnappatinundi kastame vuha vachhina daggara nundi koddiga sampadanali padite andarini yesukochhi tini na cheta anni panulu cheistu adi baledu,idi baledu antane tinta ,tudutu,sappalu pedutu vundedi,mem koddiga debba tinesariki ninnevaru pettamannaru ani saapalu petti duram vellindi, 2 koduku ,kodalu chustarani poyindi vaallu verega vunchi na ame vanduku tintunna istam ga vundi,ma vaaru jaaliadi amma yelavuntunnav,nakunnade pedta ante malli titlu,sappalu yem cestam andi konni janmalu ante.🤦

    • @yogamayadegala6603
      @yogamayadegala6603 8 місяців тому

      ​@@tirumalaprasad4289❤may God bless you..sending positive vibes...yedo oka roju she will repent.meeru Manchi chesi,vadileyandi...bhagavanthudu Anni chustunnadu

  • @sathvikbandi9822
    @sathvikbandi9822 4 місяці тому

    Namaskaram guruvu garu miru mangalasutram lo 9 pusalu undali annaru kada bangaru gundlu unte ela cheppandi guruvu Garu

  • @PadmaGonu-nc6mt
    @PadmaGonu-nc6mt 8 місяців тому

    Guruvu garu bangaru pusalu vesukovachaa

  • @PallaNagalakshmiPalla
    @PallaNagalakshmiPalla 7 місяців тому

    Guruvu garu own house kala neravelali ante em cheyali please replay........,.......... ( Meru chepina udyoga remydi chesamu result undi mavari udyigam prosess lo undi guruvuu garu thank you ) House kosam koda chepandi guruvu garu please replay ........................

  • @jyothiram6944
    @jyothiram6944 8 місяців тому +1

    Guruvu garu Mangalyam lo gold pusalu veskovadha Plzzz reply evandi please

  • @nagavenin1971
    @nagavenin1971 8 місяців тому

    Pagadalu.muthyalu andaru veyachha? Kooni rasivalaki matrame kalisivastaya? Chepandi please

  • @leelarani4511
    @leelarani4511 8 місяців тому

    Mesha raasi vaallu kattukokoodadu annaru adi kooda cheppandi sir

  • @sakethreddy2570
    @sakethreddy2570 8 місяців тому +2

    Tilaring chese dharam kattukovacha pls Ripley ayyagaru 🙏

  • @bhavanivisinigiri7215
    @bhavanivisinigiri7215 8 місяців тому

    Ladies problems vunte apudu, laxmi devi mangala sutramylo vunte thppu vuntynda leda ande

  • @somasekarkaranam
    @somasekarkaranam 8 місяців тому +1

    Namaskaram guruvu garu
    Mi daggara jathakam cheppimchukovacha