పూజగదిని, దేవుడి చిత్ర పటాలను,ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి.

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024

КОМЕНТАРІ • 292

  • @akhileshgudipudi9848
    @akhileshgudipudi9848 Рік тому +29

    చాలా ధన్యవాదములు గురువుగారు నందూరి శ్రీనివాస్ గారు గరికపాటి వారు సామవేదము షణ్ముఖ శర్మ గారు చాగంటి వారి తర్వాత ఇటువంటి మంచి మంచి విషయాలను మాకు వారి పరంపరగా మీరు అందిస్తున్నందుకు మీ కుటుంబం ఆయురారోగ్యా ఐశ్వర్యాలతో ధనధాన్ని పోకభాగ్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుతున్నాము

  • @rangarirajeshwar7897
    @rangarirajeshwar7897 Рік тому +42

    శ్రీ గురుభ్యోన్నమః గురువూ మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏 చాలా చక్కగా చెప్పినారు స్వామి మాకు చాలా అనుమానాలు ఉండేవి.

  • @santhuuyika.7236
    @santhuuyika.7236 2 місяці тому +1

    Chala dhanyawadhanalu swamy garu

  • @gudakaruna2712
    @gudakaruna2712 Рік тому +4

    om namovenkateshya namaha....guruv garu🙏🙏

  • @royalsiri2634
    @royalsiri2634 Рік тому +7

    ఓం గురవే నమః గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు పూజా మందిరం శుద్ధి చేసుకోవాలి అని చెప్పినారు థాంక్స్ గురువు

  • @renubujji7373
    @renubujji7373 Рік тому +6

    Namaskaram guruvu garu🙏 e video nakosame chesinattu undi Naku e sandeham undedi chitra patalu eppudu tuduchukovali ani miru aa sandehani clear chesaru thank you so much guruji🙏

  • @ChityalaBhoolaxmi-hq9sr
    @ChityalaBhoolaxmi-hq9sr Рік тому +2

    🙏🙏swamy chala baga chepparu mimmalani a swamy ma lanti
    Vari kosame panpinchinatluga undhi. Om namo venkateshaya🙏🙏

  • @vanajashetty2204
    @vanajashetty2204 Рік тому +1

    గురువుగారు మీ శివ అయినా నేను రోజు శ్రీమన్నారాయణ శివలింగాన్ని కడిగి పూజిస్తాను సూచించవచ్చు గురువుగారు

  • @bujji9095
    @bujji9095 Рік тому +3

    Thanks swamy చేపినందుకు 🙂🙂🙂🙂🙂

  • @2.0hemishgarvitha42
    @2.0hemishgarvitha42 Рік тому +4

    Chakkaga vivarincharu swamy🙏👏👏🙏

  • @SujathaVatam
    @SujathaVatam Рік тому +2

    Dhanya vadhamulu guruvu garu

  • @madhavib8018
    @madhavib8018 8 місяців тому +2

    గురువు గారికి శతకోటి పాదాభివందనాలు

  • @vanajashetty2204
    @vanajashetty2204 Рік тому +2

    గురువు గారు మీకు పాదాభివందనాలు మా కంటే చాలా చిన్న చాలా వివరంగా చెప్పారు మీకు ధన్యవాదాలు

  • @sammrajgaddam6470
    @sammrajgaddam6470 Рік тому +9

    గురువు గారికి పాదభి వందనాలు 🙏🏼🙏🙏🏼🙏🕉️🕉️🕉️🙏🏼🙏

  • @venkateswarluerla9578
    @venkateswarluerla9578 Рік тому +3

    గురువు గారి paadaalaku vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajuRaju-kw2rr
    @RajuRaju-kw2rr Рік тому +3

    Dhanya vadhamulu Guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @shirishakyathan790
    @shirishakyathan790 Рік тому +8

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @satishchannel1395
    @satishchannel1395 Рік тому +7

    నమస్కారం గురువు గారు మీ పాదాల కు పా దా బి వందనములు.🙏🙏🙏🙏🙏🌺🌺

  • @malimepamuleti1496
    @malimepamuleti1496 Місяць тому

    Guruvu gariki padabivandanalu

  • @anasuyaanasuya7465
    @anasuyaanasuya7465 Рік тому +17

    చాలా బాగా చెప్పారు గురువుగారు🙏🙏

  • @OMKARJEWELLERS93
    @OMKARJEWELLERS93 Рік тому +7

    TQ andi nenu Pooja gadi ni eppudu shubram cheyali ani,adey ఆలోచిస్తున్నాను ఇంతలో మే వీడియో వచ్చేసింది TQ andi na dought clarify ayyindi

  • @mahimaheswari748
    @mahimaheswari748 Рік тому +10

    నమస్తే స్వామి ఓం నమో నారాయణాయ

  • @sushireddy3304
    @sushireddy3304 Рік тому +3

    Om namo narayana ya namaha🙏🙏🙏

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 4 місяці тому

    Baga chepparu guruvu gaaru.....maa mandiram goodu chinnaga vuntundi ..anduvalana moodu vattulu kalipi oka vattiga chesi rendu deepaalalo pedututunnanu (arishadvargaalu tagginchikovadaaniki roju maanasikamga saadhana chestunnanu guruvu gaaru) ...yekkuva vattulu veligiste masi vastundi...inka chala chakkaga chepparu...dhanyosmi

  • @karthikreddy7552
    @karthikreddy7552 7 місяців тому

    Guruvu gariki thanks

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Рік тому +1

    Guruvu gariki padabivandanamulu🙏🙏.

  • @lathakyatam3557
    @lathakyatam3557 Рік тому

    Teliyani vishayalu chakkaga cheparu thank you very much 🙏

  • @vjkyadav5304
    @vjkyadav5304 Рік тому +1

    Dhanyavadamulu guruvugaaru 🙏🙏

  • @moulimanuri9496
    @moulimanuri9496 Рік тому +1

    Super ga chaparu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nekkilijhansi9324
    @nekkilijhansi9324 Рік тому +6

    గురువు గారు 🙏🙏🙏

  • @mallika8a257
    @mallika8a257 Рік тому +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు

  • @pushpalathagadivemula2429
    @pushpalathagadivemula2429 Рік тому

    Namaskaralu guruvugaru
    Chala chakkaga vivarincharu

  • @pagadalavijaya-q9v
    @pagadalavijaya-q9v Рік тому +3

    Namaste guruvugaru

  • @ranirivvula573
    @ranirivvula573 9 місяців тому

    Tks guruvu garu

  • @budativenkateswari2561
    @budativenkateswari2561 Рік тому +1

    Guruvu Garu meku Chala danyavadalu 🙏

  • @sirikondamaheshwari8480
    @sirikondamaheshwari8480 Рік тому

    Thanku guruvugaru🙏🙏🙏

  • @AmmuluAmmu-z6o
    @AmmuluAmmu-z6o Рік тому +6

    🙏🙏🙏

  • @thakasidorababu9173
    @thakasidorababu9173 Рік тому

    గురువుగారు ధన్యవాదాలు మంచి విషయాలు, 🙏🙏🙏

  • @radhikasaliganti3269
    @radhikasaliganti3269 Рік тому +5

    గురువు గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏

  • @KamalaYerni
    @KamalaYerni Рік тому

    Guruvugaridanyavadalu

  • @madhuaman5789
    @madhuaman5789 10 місяців тому

    Chala chakkaga chepparu guruvu garu

  • @jyothilakka2314
    @jyothilakka2314 Рік тому +4

    ధన్య వాదాలు గురువు గారు

  • @sathishyadhav1145
    @sathishyadhav1145 7 місяців тому

    Baga chepthunnaru guruviu garu danyavadalu

  • @mchandrakala9023
    @mchandrakala9023 Рік тому +1

    🙏 om namo narayana ya namaha

  • @yoshithyoshith3611
    @yoshithyoshith3611 Рік тому +1

    గురువు గారు మా ఇంటి పక్కనే ఉన్న వాళ్ళ కు రాజమ్మ అనే శక్తి ఉంది వాళ్ళ పువ్వు లు మొక్క నుంచి తీయరు, వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళారు అవి ఎవరైనా ఇంట్లో కి వస్తాయి అని, వాళ్ళు మంచి వారు కాదు అని ఎవరు ఎక్కువ మాట్లాడారు ఈ మధ్య కాలంలో మా వైపు, ఇంటి వైపు చూస్తూ ఏదో అంటున్నాడు.నేను మీరు చెప్పిన విధంగా శంకు, చక్రాలు స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం చివరిది చదువుదాం అనుకుంటూ ఉన్నాను గురువు గారు, మాంసాహారం తినవచ్చు, రోజు తలకు స్నానం చేయాలా నేను శనివారం నుంచి మొదలు పెడతాను గురువు గారు ఏ నియమాలు పాటించాలి చెప్పండి గురువు గారు

  • @lakshmisuhash948
    @lakshmisuhash948 Рік тому

    Thankyou gurugaru

  • @adhira1108
    @adhira1108 6 місяців тому

    Danyavadalu guruvu garu..

  • @srinuwww
    @srinuwww 14 днів тому

    🙏

  • @NSD-o4k
    @NSD-o4k Рік тому

    Chala bhaga chepparu guruvu Garu danyavadamulu

  • @meghanasri9475
    @meghanasri9475 Рік тому +1

    Thank you so much guruvu garu 🙏🙏🙏

  • @MKumari-or6mv
    @MKumari-or6mv Рік тому

    బాగ cptharu guruvugaru padhabivadhannall meku

  • @ismartakhila2518
    @ismartakhila2518 Рік тому +15

    నమస్కారం గురువుగారు 🙏🙏🙏... ఈ శ్రావణమాసం లో శనివారం వెంకటేశ్వరునికి సప్త శనివారం పూజ చెయ్యాలనుకుంటున్నాము..పిండి దీపారాధన చెయ్యాలనుకుంటున్నాము.... ఎన్ని పిండి దీపాలు... పెట్టాలి... దయచేసి తెలుపగలరు... 🙏🙏🙏....., అలాగే శ్రావణమాసం మొదటి రోజు నుంచి ప్రతి రోజు కామాక్షి దీపం పెట్టాలి అనుకుంటున్నాము... ప్రతీ రోజు కామాక్షి దీపం క్లీన్ చేసి పెట్టవచ్చా... లేదా కామాక్షి దీపం కదపకూడదా.... గురువుగారు.. వివరించగలరు.....

    • @seethamalireddy579
      @seethamalireddy579 9 місяців тому +1

      7 పిండి దీపాలు పెట్టాలి అండీ అందులో 7 కలిపి ఒక వత్తిగా వేయాలి అలాగే కామాక్షి దీపం కూడ
      రోజు పెట్టుకోవాలి అనుకొంటే పెట్టుకోవచ్చు. రోజు శుభ్రంగా కడగాలి
      తరువాత గంధం కుంకుమ బొట్టు పెట్టుకోండి మంగళవారము శుక్రవారం
      అసలు దీపాన్ని కడగవదు ముందు రోజే శుభ్రం చేసుకోవాలి

    • @ismartakhila2518
      @ismartakhila2518 9 місяців тому

      @@seethamalireddy579 Tq Andi.🙏🙏🙏 సప్త శనివారల పూజ కంప్లీట్ చేశాను అండి.....

    • @seethamalireddy579
      @seethamalireddy579 9 місяців тому

      చాలా మంచిది అండీ

    • @seethamalireddy579
      @seethamalireddy579 9 місяців тому

      వేంకటేశ్వరస్వామి వారి దివ్య ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటున్నాను

  • @vijaybhargav206
    @vijaybhargav206 Рік тому +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @RajithaUgge
    @RajithaUgge Місяць тому

    Namaskar am guruji

  • @revathireddykota7170
    @revathireddykota7170 Рік тому +2

    నమస్కారం 🙏🙏

  • @dummurajarao276
    @dummurajarao276 Рік тому

    Super wonderful fantastic.message🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @yamalasuryanarayana5337
    @yamalasuryanarayana5337 8 місяців тому +1

    🙏🏼🙏🏼

  • @kapulurusujana1709
    @kapulurusujana1709 3 місяці тому

    Chala Baga chepparu Guru Garu 8:42

  • @doddakoteswari8822
    @doddakoteswari8822 Рік тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarig5330
    @kumarig5330 10 місяців тому

    Miru chala baga cheptaru swamy

  • @mdipuriguruvani-do6hs
    @mdipuriguruvani-do6hs Рік тому

    Swami ma sadehalu chala terustunna meeku ma shatakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @nagalaxmilaxmi6975
    @nagalaxmilaxmi6975 Місяць тому

    Correct ga cheparu swamy.

  • @kundetisasikala197
    @kundetisasikala197 Рік тому

    Super swami 🙏🙏🙏

  • @bdevi1940
    @bdevi1940 Рік тому

    Chala baga chepparu guruvugaru

  • @lalavathdeviya6546
    @lalavathdeviya6546 Рік тому

    🙏guru garu naku challa douts unnai guru garu.....me videos tho challa sandhayhalu....clear iyaee....me videos challa bagunde..guru garu.....me challa challa......thanks guru garu🙏🙏

  • @shyluhari1913
    @shyluhari1913 Рік тому +2

    Chala Baga చెప్పారు గురువుగారు. Kuladevetha మూలం గురుంచి చెప్పండి

  • @discogamer7730
    @discogamer7730 Місяць тому +1

    Swami Devudi viggrahalu pathavi ayipoyaka kottavi marchukovali ante. ye.thidi.nadu.marchali.swami chpthara swami .Meeru cheppevi Anni falo avuthunnanu swami please idi kudanu cheppandi swami

  • @saikumarkumar1290
    @saikumarkumar1290 Рік тому +1

    🙏🙏

  • @pavansudhakg2052
    @pavansudhakg2052 Рік тому

    Omnamah shivaya

  • @rekhabandari8339
    @rekhabandari8339 Рік тому

    Namaskaram guruvu garu thanks

  • @nagaraniyadav1659
    @nagaraniyadav1659 11 місяців тому

    Happy and healthy life kosam simple tips chepandi guruvu garu

  • @jsaraswati9009
    @jsaraswati9009 Рік тому +1

    Santosh 🙏🏼

  • @GJyothi-ym8ld
    @GJyothi-ym8ld 10 місяців тому +1

    Super sir

  • @nagaraniyadav1659
    @nagaraniyadav1659 11 місяців тому

    Good and healthy children kosam tips remedies chepandi guruvu garu

  • @mandasrija7677
    @mandasrija7677 Рік тому

    Chala baga chepparu gruuvgaru

  • @Bhargavi-jo5se
    @Bhargavi-jo5se Рік тому

    Guruvugaru namaskaramu

  • @abhigamer1272
    @abhigamer1272 Рік тому +3

    చాలా బాగా చెప్పారు స్వామి 🙏🙏

  • @meenamohan8553
    @meenamohan8553 Рік тому +4

    ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @lifeofcoding8593
    @lifeofcoding8593 Рік тому +1

    Guruvu gariki paadabhivandanaalu andi appulu povaalante remidy chepparaa 🙏🙏🙏🙏

  • @janapriya9866
    @janapriya9866 10 місяців тому

    జై శ్రీమన్నారాయణ 🙏🙏

  • @rahulpoornima2248
    @rahulpoornima2248 Рік тому +2

    Ayyagaru kamakshi deepam kuda evening clean chesi deepam petalna swamy

  • @suryajokali9303
    @suryajokali9303 2 місяці тому

    Swamy memu terupathi velli 14 years ayyindi swamy malli vellalekhapotunnam money priblems valla first second time velle vallu akkada emmi chudali ela vellali swamy trupathi chhuttu temples guruchi cheppani swamy me all vedios very nice andi

  • @sravanthimalluri136
    @sravanthimalluri136 11 місяців тому

    Thank you so much guruvu Garu 😊

  • @devitaneeru4763
    @devitaneeru4763 Рік тому

    Tq guruji

  • @RaviShankar-z9y
    @RaviShankar-z9y 11 місяців тому +1

    👋👋👋👋👋

  • @SavilaSangireddy
    @SavilaSangireddy 27 днів тому

    Malavishargana chesi sayam kalma deepam petta accha guaruvu garu

  • @gudavalliashok4587
    @gudavalliashok4587 8 місяців тому +1

    గురువు గారి కి నమస్తే.గురువారం అమావాస్య వచ్చి శుక్రవారం దేముడి గది శుభ్రం చెయ్యవచ్చా?

  • @sudharanikandimalla5676
    @sudharanikandimalla5676 Рік тому +1

    🙏 guruvu garu 🙏 salagramam gurunchi cheppagalaru menu Haridwar nundi tepinchanu puja cheyadam kosam.

  • @addankisulochana5176
    @addankisulochana5176 Рік тому +2

    🙏🙏🙏🙏🙏sarva suddhi ante emiti swami

  • @NareshPutta-y1t
    @NareshPutta-y1t 2 дні тому

    Amavasyavellina next day patalu thudichi botlu pettali anta ga weekly 1day pettala Swami leka month ki 1sari chala swami

  • @sagarpahar834
    @sagarpahar834 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Рік тому +1

    మనకు వీలు వున్నప్పుడు .

  • @ramamohanramohan151
    @ramamohanramohan151 9 місяців тому

    Namaskaram guruvugaru.akshayapatra gurinchivivarinchandhi akshaya elepettali niyamalenti yetisutakamulo unnappudu pujasamagri konakudada vivarinchandi guruvarya.

  • @nagaraniyadav1659
    @nagaraniyadav1659 11 місяців тому

    Rashis , nakshathras, astrology , horoscope chepandi guruvu garu

  • @Bhargavi-jo5se
    @Bhargavi-jo5se Рік тому +1

    Namaste Guru Garu Mayank Lo Sudarshana Chakra unnadi eeroju Abhishek dayachesi chepakallu

  • @AkhilReddy-sc7wl
    @AkhilReddy-sc7wl Рік тому

    Guruvugariki namaskaram naku oka sandeham guruvugaru ma intidaggara chinnadi ammavari gudi undi ammavaru lakshmi devila kamala puvvulo kurchoni unna rai ki achu untundi pakkana janta naga pamulu unnavi nenuvilu kudirinappudu gudi kadigi pasupu rasi bottunpetti vasthanu konthamandi ammavaru shakthi ala cheyoddu antunnaru gudi chala chinnadi rai ki ammavari prathima untundi

  • @lavudyarajunayak2285
    @lavudyarajunayak2285 Рік тому +2

    Guruvu garu achamanam cheyadaniki 2 panchapatralu pedatamkadha Ave 2ragichebbulu pettala leka pothe 1steelu 1ragi pettavacha telayajayandi guruvu garu plz 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyankagoukanapalle8742
    @priyankagoukanapalle8742 Рік тому

    శివ లింగం ఉంటే ప్రతి రోజు ఇల్లు ని తుడుచుకోవాలి గురువుగారు

  • @arunaabburu5193
    @arunaabburu5193 Рік тому

    Gurugaru prati sravana sukravaramu kalashamu pettukoni pooja chesukovachha.

  • @nagaraniyadav1659
    @nagaraniyadav1659 11 місяців тому

    Weekly ,monthly , yearly astrology chepandi guruvu garu