శ్రీ విష్ణురూపాయనమఃశివాయ🙏 ఉదయం నుంచీ...ఎందుకో,,,నా నోటికి "శాంతాకారం భుజగ శయనం"అని రాగం వరుసగా వస్తుంది...ఇదిగో ఇప్పుడు ఇలా మీనోటివెంబడి విన్నాను స్వామీ🙂🙏"ధ్యానం,శ్రద్ధ,భక్తి" గురించి చాలా చక్కగావివరించారు.శ్రీ మాత్రే నమః🙏❤️ధర్మో రక్షతి రక్షితః 🙏❤️🚩🕉️🕉️
గురువుగారు మమ్మల్ని సనాతన దర్మం వైపు నడిపిస్తున్న మీపాదాలకు వందనాలు ఒక మంచి జరుగుతుంది అంటే పక్కనే చెడగొట్టడానికి ఎన్నో చెడులు ఉంటాయి దయచేసి మీ వీడియో లు ఆపవద్దు ఎన్నో సమస్యలకు ఎన్నో మరెన్నో రెమెడీస్ చెపుతు మమ్మల్ని కష్టాల కడలినుంచి కాపాడుతున్నారు గురువుగారు ఎవడో ఏమో అన్నారని మీ విలువ ఎప్పటికి తగ్గదు 🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏻🙏🏻🙏🏻
స్వామి చాలా చాలా మంచి విషయాలు విశదీకరిస్తూ ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తున్న మీకు ధన్యవాదములు మీ పేరు మీ స్థలం ఎక్కడ ప్రస్తావించడం లేదు కాబట్టి మీ పేరు ను వ్రాతపూర్వకంగా గానీ వాగు రూపంలో గానీ అప్పుడప్పుడు ఉటంకిస్తూ ఉంటే మంచిది అని నా అభిప్రాయం మనవి నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ ఓం నమశ్శివాయ ఇట్లు మీ ఏ శ్రీశైలం ధార్మిక ఉపన్యాసకులు మహబూబ్ నగర్ జిల్లా
జ్ఞానానందమయందేవం, నిర్మలం స్పటికాకృతిమ్ ఆధారం సర్వవిద్యానాఓ, హయాగ్రీవ ముపాస్మహే 🙏 ఈ పద్యం రోజూ 3సార్లు చదివించి, తేనె నైవేద్యం పెట్టించి ఆ తేనె పిల్లలని స్వీకరించమనండి. తప్పక వృద్ధిలోకి వస్తారు. 🙏
గురువు గారు నాకు సహాయం చేయడం. నాకు జ్యోిష్యశాస్త్రం నేర్చుకోవాలని ఉంది. కానీ గురువు గారు దొరకడం లేదు. మేము శివాలయం అర్చుకులం. మా దగ్గరకు చాలా మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టాలు చెపుతున్నారు . నాకు అందుకే జ్యోిష్యశాస్త్రం నేర్చుకోవాలి అని ఉంది
Namesthe guru garu ....maku flowers dorakavu sariga ... Iythae evala konukoni .... Malii ooo 5 days varaki fridge lo paetukoni vadacha guru garu ... Chaepagalara
Monday chesina puja malli friday chestanu Guguvugara madyalo ne Devuni patalaku pulu vadi potuvunnayi guruvu garu pulanu apudu tiyali guruvu garu sri laxmi narsimha swami ki chenpadi guruvu garu please
Kalalo Yellamma ku chese (7 )yedu anthrala bonam ethukunnattu kala vachindi.. Varalaxmi vratham pooja chesukunna.. saturday 3 to 4 madhyalo e kala vachindi..
Mee pillalatho dakshinamurthy sthothram chadivinchandi intilo oka dakshinamurthy photo printout thesukoni pillala room lo athikinchandi roju school ki velle time lo dakshinamurthy sthothram chadivi photo ki dandam pettukoni vellamani cheppandi Ela 42 days cheyandi meeke arthatham avthundhi
ధన్యవాదములు గురువుగారు రోజు నిత్య పూజలో అష్టోతర నామలు పైకి వినబడేలా చదవవచ్చా, లోపలే చదువుకోవాలా గురువుగారు, పండుగలపుడు పిల్లలతో కలసి పూజ చేసేటపుడు వాళ్లకి వినబడాలి కదండీ ఎలా చేయొచో చెప్పండి గురువుగారు
పిల్లలకి ఏకాగ్రత పెరిగేలా శ్లోకాలు ఏమన్నా ఉంటే చెప్పండి అలాగే పిల్లలు బాగా చదువుకునేలాగా ఏమన్నా రెమెడీస్ ఉంటే చెప్పండి అలాగే పిల్లలు చెప్పినట్టు వినేలాగా ఏమన్నా ఉంటే చెప్పండి స్వామి
Nenu meru chepinavi patistunna guruvugaru nenu alane connect ayina bhagavanthudiki a devudi mantaram chaduvuthano aha devudini mansulo rupam ni thaluchukoni mantaralu chaduvutha guruvugaru nenu evvarini ebbandi pettanu nannu evaryina petina silent unta na karmalo bagam anukunta vallu nannu ebbandi petina gatha janmalo edo pappam valla anukunta guruvugaru edi emyina mana praythanam cheyyali pani ayina poja ayina cheuskunta povali edo okka roju falitham vastundi mana karma thagina roju kani devudini nindachadam thappu guruvugaru kondaru chestaru ala mana karma anukoru devudu evvariki ayina upakaram chestadu apakaram cheyyadu adi valla karma lo bagam anukoru nenu mana santhana daramamu gurinchi chala mandi ki cheputha bhagavathudini nammandi meditation cheyyandi 20mints chalu kani mana hindudarmani kappadandi ani nammutha kontha mandi ayina bagupadda chalu mana valla mana sanathana darmamu lo nadavali andaru a matha ni nammakandi falitham vastale ani bhakthi tho nammandi🙏🙏🙏 guruvugaru ki padabhi vandanalu 🙏🙏🙏 me valla chala neruchukunnam
Maa ammayi name akshara andi 8th class, stella college lo quiz competetion veluthundi tuesday, konni books chadivi prepare avuthundi akshara ki mee blessings ivvandi guruvu garu, mee videos roju chusthamu,
E video na kosam చేసినట్టు వుంది గురువుగారు
చిన్న లైట్ అయినా ఉండాలని పూజ గది శుభ్రంగా ఉండాలి అని దేవునికి దగ్గరగా ఉండాలని చాలా మంచి విషయాలు చెప్పారు
గురువు గారు చాలా చక్కగా చెప్పుతున్నారు
ధన్యవాదములు గురువుగారు 🙏 చాలా బాగా చెబుతున్నారు 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏
నిజం గురువుగారు మీరు చెప్పిన విషయాలు నిజం..... మనం ఇంటిని పూజ గదిని ఎంత శుభ్రంగా, పవిత్రం గా ఉంచుకుంటామో అప్పుడు మనం చేసే పూజల కి ఫలితం ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏
Uruurrp
గురువుగారు చాలా బాగా చెప్పారండి గురువుగారు మీకు ధన్యవాదాలు గురువుగారు
స్వామి మా పూజ గది చాలా ఎత్తులో ఉంది మరి మేమేం చేయాలి
Namaste guruvu garu. Maku teliyani vesayalu chepputunnaru. Meku Danya vadalu
Guruvu garu manchi valle ne edunku teesukupotadu devudu
శ్రీ విష్ణురూపాయనమఃశివాయ🙏
ఉదయం నుంచీ...ఎందుకో,,,నా నోటికి "శాంతాకారం భుజగ శయనం"అని రాగం వరుసగా వస్తుంది...ఇదిగో ఇప్పుడు ఇలా మీనోటివెంబడి విన్నాను స్వామీ🙂🙏"ధ్యానం,శ్రద్ధ,భక్తి" గురించి చాలా చక్కగావివరించారు.శ్రీ మాత్రే నమః🙏❤️ధర్మో రక్షతి రక్షితః 🙏❤️🚩🕉️🕉️
Namaskaram sir mee vedio lanni chustunnanu chala baga cheptunnaru chala santhosham
Very nice guruvu garu
Namaste guruji mi video Chella baguntuyai nenu meeru chepey laga chestuna Swami namaskarm
Kani antha baboledhu maku helth bagolekapodam apudu untundhi swami🙏🙏
Thank. You. Gurugaru. 👍
Omnamahshivayaha Meeru teliyajeyu vidhanamu Chala Chala Chala bagunnayee maku konni korikalu thirutaledu me cheppi navi konni teliyani thappulu chesthunna ani
గురువుగారు మమ్మల్ని సనాతన దర్మం వైపు నడిపిస్తున్న మీపాదాలకు వందనాలు ఒక మంచి జరుగుతుంది అంటే పక్కనే చెడగొట్టడానికి ఎన్నో చెడులు ఉంటాయి దయచేసి మీ వీడియో లు ఆపవద్దు ఎన్నో సమస్యలకు ఎన్నో మరెన్నో రెమెడీస్ చెపుతు మమ్మల్ని కష్టాల కడలినుంచి కాపాడుతున్నారు గురువుగారు ఎవడో ఏమో అన్నారని మీ విలువ ఎప్పటికి తగ్గదు 🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏻🙏🏻🙏🏻
Aaá
సూపర్ గురువు గారు.
చాలా బాగా చెప్పారు.
కరెక్టుగా చెప్పారు
Chala baga cheparu gurugaru🙏🙏🙏
Namskarm guruvu garu om namo venkatesa ya🙏🙏🙏
🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Chala baga cheparu thank you so much guruvu garu.
Guru garu mundu pooja ela modalu etalo chepandi please🙏
Chalabaga chapparu Swami
Meeku dhanyavadhalu
Chala Baga చెప్పారు స్వామి....
Santhosam.swami.chala visayalu chapparu.
మీరు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం🕉️🧖🚩🙏
Chala bhaga chepparu guru garu
Nen Chesina thappulu Cheppinatu undhi pooja vidhanam Baga Chepparu Guruvu Garu
స్వామి చాలా చాలా మంచి విషయాలు విశదీకరిస్తూ ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తున్న మీకు ధన్యవాదములు మీ పేరు మీ స్థలం ఎక్కడ ప్రస్తావించడం లేదు కాబట్టి మీ పేరు ను వ్రాతపూర్వకంగా గానీ వాగు రూపంలో గానీ అప్పుడప్పుడు ఉటంకిస్తూ ఉంటే మంచిది అని నా అభిప్రాయం మనవి నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ ఓం నమశ్శివాయ ఇట్లు మీ ఏ శ్రీశైలం ధార్మిక ఉపన్యాసకులు మహబూబ్ నగర్ జిల్లా
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
Dhanya vadhamulu Guruvu garu ma pillallu ki job ravatam ledhu emi chyali Guruvu garu chapadi please meku koti koti namaskaralu Swami 🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు
శ్రీ మాత్రే నమః
దర్మో దర్మి రక్షిం🙏🙏🙏🙏🙏🙏🌹💐
గురువుగారు శ్రీ సూక్తం మీరు చదవి మాకు ఇవ్వవలిసింది గా కోరుతున్నాను
గురువు గారు, పిల్లలు బాగా చదివి మంచి వృద్ది లోకి రావాలి అంటే, ఏ పూజ చేయాలో చెప్పండి గురువు గారు❤
సరస్వతీ షోడశోపచార పూజ
Chepandi guru garu ma pillalu kuda study pai interest pettaru
జ్ఞానానందమయందేవం, నిర్మలం స్పటికాకృతిమ్
ఆధారం సర్వవిద్యానాఓ, హయాగ్రీవ ముపాస్మహే 🙏
ఈ పద్యం రోజూ 3సార్లు చదివించి, తేనె నైవేద్యం పెట్టించి ఆ తేనె పిల్లలని స్వీకరించమనండి. తప్పక వృద్ధిలోకి వస్తారు. 🙏
Guruvugaru chinnatanamlo bhaktha lenivallu kyilasagowri nomu cheyyavachha
Thank you ❤
శుభోదయం గురువుగారు 🙏🙏🙏
గురువు గారు నాకు సహాయం చేయడం. నాకు జ్యోిష్యశాస్త్రం నేర్చుకోవాలని ఉంది. కానీ గురువు గారు దొరకడం లేదు. మేము శివాలయం అర్చుకులం. మా దగ్గరకు చాలా మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టాలు చెపుతున్నారు . నాకు అందుకే జ్యోిష్యశాస్త్రం నేర్చుకోవాలి అని ఉంది
చాలా బాగా చెబుతున్నారు గురువుగారు
Super Swami..
Chala baga.chepparandi🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు🙏🙏
Dhanyavadamulu swamy chala baaga chepparu 🙏🙏🙏🙏🙏
🙏guruvugaru .Maku marintha bhakthi perigela maku motivation cheyyandi.
Namesthe guru garu ....maku flowers dorakavu sariga ... Iythae evala konukoni .... Malii ooo 5 days varaki fridge lo paetukoni vadacha guru garu ... Chaepagalara
Monday chesina puja malli friday chestanu Guguvugara madyalo ne Devuni patalaku pulu vadi potuvunnayi guruvu garu pulanu apudu tiyali guruvu garu sri laxmi narsimha swami ki chenpadi guruvu garu please
Guru garu santanamkosm kosam Pooja chapandi
Very well explained guru ji 🙏🏻🙏🏻 Om namo narayanaya 🙏🏻🙏🏻
Guruvugaru anukokunda gabilam entiloki vasthay yami cheyali please videocheyansi
Namaskaram guruvugaru nenu 5 yrs nundi lung diesestho badhapadutunanu eni megicine vadina west pls emaina remedy chepandi
Chala baga chepparu Guruvu garu
Thank you guruji em cheyakudado chepyaru
Namaste guruvu garu. Manusulo kullu, kuthanthram, dweshundam valana, Pooja falanchidu. Ilantivi kuda cheppandi. Manishi Ela brathakalo kuda cheppandi sir. Dhanyavadalu.
Exactly 💯💯💯 కరెక్ట్ చెప్పారు, మంచి విషయం అడిగారు👍🙏🕉️
చాల బాగా చెప్యారు స్వామి
Dhanyavadhamulu guruvu garu 🙏🙏🙏🙏
Hare krishna prabhuji 🙏🙏🙏
,🙏🙏🙏 NAMASTARAM GURUVU GAARU. ,💐💐
Arunachala siva Ane mantram cheste korikalu tesrutaya sir
🙏🙏guru garu meru chaypindi.....100% 👍guru garu.....meru chaypinato patisthonna guru garu.....pooja chaysaytapodu chinna chinna daypulu....vosthundi guru garu....reply evaa...galaru...em chaiyalloooo......🙏🙏
Suprabatam stotram prapathi tho swamy vari pooja ela cheyali telupagalaru
Guruvu garu amavasya vachasareki mavaru intlo chala padda godava chastaru a godava tevratha ela untundanta ma kutunbamlo evaro okkareki dabba tagele blade vastundi edyna pareharam chappandi
Chala chala baga chepparu guru vu garu thanks a lot
🙏 andi kottagha lalitha shasarammu newga davudu dhaghara chadhuvutuntay talleyakha tappullu chadhevetay challa mandi ammo allagha tappullu chadhavakudhadhu anne bayapaydhuttuvuntay alla narchukuntaru guruvugaru
Guruvu garu nitya Pooja a vidhanga chesukovali
Thankyou Gurugaru 🌹✍️
Kalalo Yellamma ku chese (7 )yedu anthrala bonam ethukunnattu kala vachindi.. Varalaxmi vratham pooja chesukunna.. saturday 3 to 4 madhyalo e kala vachindi..
గురుగారు మా పిల్లలుఎంత చదివిన మర్చిపోతున్నారు అందుకు పిల్లలు జ్ఞాపకాశక్తి గురుంచి ఒక్క వీడియో చేయండి ప్లీజ్
Mee pillalatho dakshinamurthy sthothram chadivinchandi intilo oka dakshinamurthy photo printout thesukoni pillala room lo athikinchandi roju school ki velle time lo dakshinamurthy sthothram chadivi photo ki dandam pettukoni vellamani cheppandi Ela 42 days cheyandi meeke arthatham avthundhi
Memory peragadaniki exercise untayi youtube lo cheyinchandi pillalatho, kasepu aadukonivvandi daily byta, t. V. & phn ekkuva time vada nivvaddu
Guru garu na bhartha prathi vishyam lo naku vyathirekanga ne pravarthisthnaru m cheyali?
ఇంటిలో దీపం ఆడవాళ్లు పెట్టాలా, మగవారు పెట్టాలా చెప్పండి గురువు గారు. 🙏🙏
గురువు గారు 🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు రోజు నిత్య పూజలో అష్టోతర నామలు పైకి వినబడేలా చదవవచ్చా, లోపలే చదువుకోవాలా గురువుగారు, పండుగలపుడు పిల్లలతో కలసి పూజ చేసేటపుడు వాళ్లకి వినబడాలి కదండీ ఎలా చేయొచో చెప్పండి గురువుగారు
Guruvu garu na husband ki job ravadam ledu chala ibbandi paditunnam remidy cheppandi swami
ఇంతకు ముందు మీకు ఒక ప్రశ్న అడిగాను స్వామి నాకు సమాధానం చెప్పలేదు
పిల్లలకి ఏకాగ్రత పెరిగేలా శ్లోకాలు ఏమన్నా ఉంటే చెప్పండి అలాగే పిల్లలు బాగా చదువుకునేలాగా ఏమన్నా రెమెడీస్ ఉంటే చెప్పండి అలాగే పిల్లలు చెప్పినట్టు వినేలాగా ఏమన్నా ఉంటే చెప్పండి స్వామి
swami rendu rendu photo lu vundavaccha swami prathyeka poojalappudu pooja chesi malli photo lu kleen chesi dachipettavacha swami mi reply kosam memu eduru chustam swami 🙏🙏💐
Ashta dasha puranam , bhagavatham chadavadaniki oka Manchi books recommend chesi ekkada available lo untundo chepandi.
గోరక్ పూర్ వాళ్లది చాలా కరెక్టుగా బాగుంటుంది
Manideeepa varnana pooja deno cheyandi sir pls
Gurugaru namaste nanu mito
Mattlada vacca mi nanbaru
Cappandi
Thanks swami😊😊
Swami manasulo mantralu man asulo anukuntu poojacheyavacha maa intilonivariki dhoopam padadu daniki baduluga akshatalu samrpinchaaru vacha telapandi
Hare Krishna
Swamyyyyyy kuja dosham undhi am pooja cheyali swamy.....plzzz chepandhiii swamy oka match kuda set avvadhamm ledu swamy chala poojalu chesanu plzzzz
Memu cleangane vunchuthanu same meeru cheppinatte enno poojalu chesanu evaru ame cheppite ade chesanu kni naaku santanam kalavatledu😢😢😢 🙏🙏🙏 cheppandi
Jjay srerama🙏🙏🙏
Swamy maa papa , marrige matches late avuthundi Ami cheyyali, subramanya swamy puja ,12 varalu ayyai, inka ami cheyyali swamy
Nenu meru chepinavi patistunna guruvugaru nenu alane connect ayina bhagavanthudiki a devudi mantaram chaduvuthano aha devudini mansulo rupam ni thaluchukoni mantaralu chaduvutha guruvugaru nenu evvarini ebbandi pettanu nannu evaryina petina silent unta na karmalo bagam anukunta vallu nannu ebbandi petina gatha janmalo edo pappam valla anukunta guruvugaru edi emyina mana praythanam cheyyali pani ayina poja ayina cheuskunta povali edo okka roju falitham vastundi mana karma thagina roju kani devudini nindachadam thappu guruvugaru kondaru chestaru ala mana karma anukoru devudu evvariki ayina upakaram chestadu apakaram cheyyadu adi valla karma lo bagam anukoru nenu mana santhana daramamu gurinchi chala mandi ki cheputha bhagavathudini nammandi meditation cheyyandi 20mints chalu kani mana hindudarmani kappadandi ani nammutha kontha mandi ayina bagupadda chalu mana valla mana sanathana darmamu lo nadavali andaru a matha ni nammakandi falitham vastale ani bhakthi tho nammandi🙏🙏🙏 guruvugaru ki padabhi vandanalu 🙏🙏🙏 me valla chala neruchukunnam
Maa ammayi name akshara andi 8th class, stella college lo quiz competetion veluthundi tuesday, konni books chadivi prepare avuthundi akshara ki mee blessings ivvandi guruvu garu, mee videos roju chusthamu,
Guruji 🙏 TQ
Swami sampadasukravaram nomu padithe 5 years kada madhayalo yemaina mailu vasthe emcheyyali
Namaskaram guru garu nenu miru chepinate roju pooja chestunanu kani na korika intavaraku tiraledu inka emi cheyalo chepandi guru garu please
Guruvugaaru namaskaaram okey (single)freme lo 5 devudi chitralanu kalipi pettukovachha ledaa vidividigaany pujinchala .dayachesi chala mandi sandeham no thirchagalaru ayya.
పెట్టుకోవచ్చు తప్పులేదు శ్రీమాత్రే నమః
Thank you Swami🙏
Chala confusion lo padesaru..Thala ratha maranappudu korikalu ela theeruthayandi..
Namaskaram guruvugaru 🙏
chala baga chepparu guruvugaru
Repu Pooja gadilo pasu kunkuma puvvulu gagalo kalapapocha gurugu garu
🙏 thank you so much guru ji 🙏
Nilabadi pooja cheyyavacha guruvu garu
Guruvu garu pillallu baga chathuvalli and valla health bagavudali em cheyali గురువు గరు
Guruvu garu na paristiti assalu baledu nenu edo papam chesinatlu unnanu anduku gaanu eppudu anubhavistunmani.nakantoo ainavvalli leru cheppukovadanili.aa bagavantudiki cheppukoni naku edo okaroju manchi vastundani atani padaly pattukoni edavani roju ledu.andarito avamanalu matalu padutunnanu. meremyna naku edo oka daari chuputaremo ani msg chestunnanu swami edyna pariharam cheppandi guruvu garu 🙏🙏😥