BC Caste Census | Increase of Reservations in Local Bodies | Are Both Interlinked ? || Prartidhwani

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • రాష్ట్రంలోరాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సమగ్రంగా జనగణన, బీసీ కులగణన చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది? ఈ నేపథ్యంలో అసలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలు ఇదివరకు ఎలాంటి పద్ధతుల్లో జనగణన నిర్వహించాయి? బీసీ కులగణన తర్వాత రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెంచుకోవడానికి మార్గం సుగమం అవుతుందా? రిజర్వేషన్లు పెంచుకోవడంపై కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి?
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 5

  • @satyam3997
    @satyam3997 2 місяці тому

    సూపర్ అన్న బీసీ రిజర్వేషన్ గురించి చాలా మంచిగా వివరించారు❤

  • @anjitv4578
    @anjitv4578 2 місяці тому

    జై తెలంగాణ జై జై తెలంగాణ
    జై అంజన్న జై జై అంజన్న

  • @gatturamesh9631
    @gatturamesh9631 2 місяці тому

    బీసీల స్థితి గతులతో పాటు, బీసీ రిజర్వేషన్లపై పూర్తి అవగహన ఉన్న నాయకుడు బీసీ కమీషన్ మాజీ సభ్యులు,శాట్స్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ 👍✊👌

  • @gatturamesh9631
    @gatturamesh9631 2 місяці тому

    అన్న బీసీ రిజర్వేషన్లు, కులగణనపై ఈటీవీ నిర్వహించిన ప్రతి ద్వని కార్యక్రమ చర్చా వేదికలో బీసీ రిజర్వేషన్లపై కులంకుశంగా వివరించారు. 👍👌✊