గరికపాటి గారూ ! మీ ఆరోగ్యం జాగ్రత్త , మీ ఉపన్యాస , ప్రవచనాల. ద్వారా లక్షల కుటుంబాలు తమ పొరపాట్లను సరిచేసుకుని బుద్ధిగా జీవిస్తున్నారు , ఎంతోమంది ఉత్తమ పౌరులుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు ,,🙏🪔భగవంతుడు భరత దేశానికి పంపిన గొప్ప వర ప్రధాయని , ( దైవం మానవ రూపంలో అవత రించునూ ఈ లోకంలో )
గురువు గారూ..పాదాభివందనములు.నాకు తలిదండ్రులు లేరు.మీ ప్రవచనాలు విని ఆస్థానంలో వారిని ఊహించుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాను.మూడు సంవత్సరాల ముందు నుండే నేను మీ ప్రవచనాలు follow అయివుంటే నా జీవితం చాలా ఉన్నతంగా ఉండేది.అయితేనేం సునిశిత పలుకులతో లాలించి.. బుజ్జగించి.. దండించి.. హితోక్తులతో ముందుకు నడిపించే మీరు ఉన్నారనే నమ్మకం.. ఆశ.. ఎదురు చూపులు ఉన్నాయి చాలు.కులాలకు..మతాలకు..అతీతమైన మీ పలుకులు శ్రేష్ఠం.
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
Send
Josef
@@dpraveenkumar6675 1
@@dpraveenkumar6675 p
ఉౠఅక్రఐఉఊఐఒఒమ
ఉక
గరికపాటి గారూ ! మీ ఆరోగ్యం జాగ్రత్త , మీ ఉపన్యాస , ప్రవచనాల. ద్వారా లక్షల కుటుంబాలు తమ పొరపాట్లను సరిచేసుకుని బుద్ధిగా జీవిస్తున్నారు , ఎంతోమంది ఉత్తమ పౌరులుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు ,,🙏🪔భగవంతుడు భరత దేశానికి పంపిన గొప్ప వర ప్రధాయని , ( దైవం మానవ రూపంలో అవత రించునూ ఈ లోకంలో )
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤
జై గురూజీ
జై జై గురూజీ
మీ ప్రవచనాలు నా జీవితాన్ని
నిర్దేసిస్తున్నాయి గురూజీ
ధన్యవాదాలు గురూజీ.
నాజీవితంలో ప్రతి సమస్యలో మీ ప్రవచనాలు దారిచూపుతున్నాయి.గురువు గారు ధన్యవాదాలు. కృతజ్ఞతలు గురువు గారు
Good
So useful for all people
మీ ప్రసంగం చాలా బాగుంది తల్లిదండ్రులు విద్యార్థుల గురువులు అందరూ వినదగిన ప్రసంగం
వినడమే కాదు విని నేర్చుకొని పాటించదగిన విషయాలు చెప్పారు మీకు పాదాభివందనం
గరికపాటి వారు ప్రవచనాలు
మాకు ఎంతో జ్ఞానని పంచుతూండి
,🙏 గురువు గారు మీ మాటలు వింటూ ఉంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏
ఆధ్యాత్మిక గురువు గారికీ హృదయ పూర్వక అభినందనలు 🙏🙏 విలువైన డైమండ్ మీరు
గురువు గారూ..పాదాభివందనములు.నాకు తలిదండ్రులు లేరు.మీ ప్రవచనాలు విని ఆస్థానంలో వారిని ఊహించుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాను.మూడు సంవత్సరాల ముందు నుండే నేను మీ ప్రవచనాలు follow అయివుంటే నా జీవితం చాలా ఉన్నతంగా ఉండేది.అయితేనేం సునిశిత పలుకులతో లాలించి.. బుజ్జగించి.. దండించి.. హితోక్తులతో ముందుకు నడిపించే మీరు ఉన్నారనే నమ్మకం.. ఆశ.. ఎదురు చూపులు ఉన్నాయి చాలు.కులాలకు..మతాలకు..అతీతమైన మీ పలుకులు శ్రేష్ఠం.
గురువు గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏
ప్రవచనం పూర్తిగా విన్నాను...
ధన్యవాదాలు...
ధన్యవాదాలు గురువుగారు..
మీ ప్రవచనాలు మా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతున్నాయి🙏🙏🙏🙏
గరికపాటి గురువుగారికి ధన్యవాదములు ప్రసంగాలు బాగా చెబుతారు
నాజీవితంలో ప్రతి సమస్యలో మీ ప్రవచనాలు దారిచుపుతున్నాయి గురువు
గారు ధన్యవాదాలు. కృతజ్ఞతలు గురువుగారు ❤
మీరు ఉన్నంత వరకు మా కు అత్యంత ధైర్యం గా ఉంటుంది ❤
గురువుగారు ముందుగా 🙏 మీరు మీ మాటలు వింటూ ఉంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది 🙏
గురువుగారు పాదాభివందనాలు
గురువు గారు మీకు శతకోటి ధన్యవాదాలు.🙏🙏🙏
అద్భుతం❤
గురు దేవులకు shatakoti వందనాలు
చాలా బాగా చెప్పారు సంతోషం
గురువు గారికి ప్రణామాలు
Guruvu Garu is only one intellectual on the Earth!
ఓంనమఃశివాయ ఓంనమోనారాయణాయ శ్రీమాత్రేనమః జైగరికిపాటిగారు 🙏🏽🙏🏽🙏🏽
Jai garaka pati garu
Soooo true guruji . life's lessons are soooo amazing .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu Garu is very very great intellectual Poet!
గురూజీ మీ ప్రవచనం అద్భుతం.🎉🙏🏿🔔🌺
2: 🙏🙏🙏🙏🙏
అద్భుతమైద్భుతం..
Om Namah Sivayya 🙏
Jai Sree Ram 🙏
Guruvu Gariki Namaskaram 🙏
Sri Gurubuo namha
ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩
Motivational pravachanam to all. May God bless you & your family members.
శ్రీరామ జయ రామ జయజయ రామ
భవభయమపహంతుం జ్ఞానవిజ్ఞాన సారం నిగమకృదుపజహ్నే భృంగవద్వేదసారం|
అమృతముదధితశ్చాపాయయద్భృత్యవర్గాన్పురుషమృషభమాద్యం కృష్ణసంజ్ఞం నతోష్మి||
శ్రీ గరికీపాటి గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
దయచేసి పైనుదహరించిన శ్లోకానికి అర్ధం చెప్పగలరని ప్రార్ధన.
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
Guruvu Garu you made me crying a lot on listening about Prakasham Panthulu Garu!
Guruvu Gariki Padhabhi vandanaalu 🙏🙏🙏
Guruvugaru meeku satakoti padabi namaskarlu 🙏🙏🙏
Please make all efforts to take these lessons to youngsters..Guru gari words are comforting and guiding lights on improving our lives
శ్రీ గురుభ్యోనమః 🙏🚩
Garikapatigaru mee aryamu jagratha meerumaku chala mukyam. 🙏🙏
Very very great guru garu mee pravchanum really true
Guruji mee pravachanaala maaki chaala gnaanam kaluguthundi
Taste gurunchi chala chakkaga chepparu sir.
శతకోటిధనవాదాలు
గురువు గారు. మీరు. కారణజన్ములు.......
శ్రీ గురుబ్యో నమః
Mahaanubhaava Namonnamaha!
ఓం నమో శ్రీ గురుభ్యోనమః 🙏🚩
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
శ్రీ రామజయరామజయజయరామ
శ్రీ గురుదేవులు శరణం
Guruvu garu namaste nannu intlo kothulu padasinavi kaalu pyakchar aindhi nantey neanu padaka mundhu mee pravachanalu antey emti.ani artham cheysukoledhu andi ippudu mee pravachanalu pettukoni pranayamamu chesukunttu vinttunnanu andu chala santhosanga anipincchindhi andi.namaste
Chala baga chepparu guru garu. Mee matala vallu e kaliyugamlo brathukutunnnamu
Ayya namasta
Guruvugaaru Namaskaaramu 🙏🙏
Guruvugaari ki padabhi vandanaalu Guruvugaaru meeru mee kutumbam bavundali 🌼🌺🌹💐🥀🍁🌷🌸🏵️🏵️🌻
జై గురూజీ
Super guruvugariki
Mari yokka saari guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
My family problmes so I am lucky me spech undastanding I am happy
Guruvu garu is very very great intellectual poet
Jai శ్రీ గురుబ్యో నమః 🙏🙏🙏
Jivitam danyam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏
Dhanyavaadhaal guruvugaaru
Sir ur very good talking powerfull
great words sir, for sure will try my best to follow your words.
గురువు గారు నాలుగు ఐదు తరగతుల వరకు వచ్చింది ప్రేమలు మొదలవడం
Pranamalu guruji garu. Chala baga chepparu, chala santoshamuga unnamu me yokka prachanamu vini 🙏🙏🙏
Dhanyosmi..... guruvugaru
Om namahshivaya maa vivekanandudu meere guruvu garu
Wow Sir Adbhutamaina prasangamu . Koto koto dhanyavaadaalu.
Nice guruvu garu all change the people's understand the speech
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
Suparrrr. Guruvugaru
Good morning very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr garikapati pravachanalu chala super fantastic thama speech berudu kalavachspathi berudu evalli Ganti Nageswara rao vizag
Really super speach .... But we are in very bad selfish politics...
🙏🇮🇳🙏💐 our time is way of teaching is different from today's.🙏 ...... All tracks are nd public not allowing students to study well.🙏
Guruvu gariki paadhabi vandanaalu
Guruvu garu padabivandanam
Adbhutam...
Namaskaaram 🙏🙏🙏 guruvugaaru 🙏🙏🙏
SUPER PRAVACHANALU
Guruvugaariki satakoti Vandanaalu 🙏🙏🙏
Guruwar ki namaskar
Dhanyavadamulu guru garu
Guruu gariki namaskaramulu
Danyavadamulu guru vu garu.
God is always great
Great sir 👏 and very well 🙏🙏
Gurugariki namaskaramulu
Om namah shivaya 🌹🌹🌹🌹🌹🌹🌹🙏 super guruji 🙏🙏🙏🙏
మీ ప్రవచనాలు లో యువతకు ఉద్యోగం ఎంత ముఖ్యం అనేది తండ్రికి వారి సంపాదన ఎంత ముఖ్యం అనేది చెప్పండి
Okari kinda ఉద్యోగం చెయ్యడం కాదు,పది మంది కి ఉద్యోగం ఎలా ఇప్పించలో ఆలోచన చెయ్యమని చెప్పండి యువతకి
Jai SriRam
Namasthe Sir.
Om sri sai ram om sri sai ram om sri sai ram. 🌺🙏🌹🙏🌷🙏
Guruvu Garu meeku setakoti namaskaramulu sir meelanti guruvulavalla prastuta samaajam bagupadalani aasesttunnanu sir.
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
Very good speech guruvu gariki pati Swami gi.
Yes ....in love there is no time
Om nama guru deva 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Fantastic! 👍
Waa❤❤❤❤
Jai sri ram